కోంధ్ తెగకు మాత్రమే తెల్సిన కొండ పప్పు|| araku tribals rare food from forest

  Рет қаралды 960,963

Mylu Rams

Mylu Rams

Жыл бұрын

కోంధ్ తెగకు మాత్రమే తెల్సిన కొండ పప్పు|| araku tribals rare food from forest ‎@MyluRams
#arakutribal #rare #food #forest #what #telugu #village #millets #mylu #kondh #youtube #instagram #alluri #arakuhoneybuy online #arakuhoney in Hyderabad
what are the main food of tribes?
what is the food of tribal people in Odisha?
what is tribal culture?
--------------------------------------------------------------------
మన ‪@MyluRams‬ యూట్యూబ్ ఛానల్ నందు గిరిజన ప్రాంత ఆచారాలు, అలవాట్లు,ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను.రమణీయ ప్రకృతి అందాలతో కలిసిన గిరిజనుల జీవనం ఉన్నది ఉన్నట్టు మీ ముందుకి తీసుకొస్తాను .కాబట్టి నచ్చిన వారు మన ఛానల్ Subscribe చేయండి.
----------------------------------------------------------------------
In our mylu rams channel, I will show you about the customs, habits, food and medicine of the tribal area. I will show you the way of life of the tribal people combined with the beauty of nature.
-----------@Mylu Rams-----------

Пікірлер: 321
@saibharatikadha
@saibharatikadha Жыл бұрын
మీ వీడియోల వల్ల గిరిజన సంస్కృతి వారి జీవన విధానం, వారి ఆహార అలవాట్లు తెలుసుకొనుటకు మాకు అవకాశం కలిగినందుకు మీకు నా ధన్య వాదములు తమ్ముడు
@MyluRams
@MyluRams Жыл бұрын
చాలా కృతజ్ఞతలు అక్క...మీలాంటి వారి ఆశీర్వాదాలు పొంది నేను మరిన్ని వీడియోలు చేస్తాను
@ravig8789
@ravig8789 Жыл бұрын
హాయ్ బ్రో గిరిజన సంస్కృతి వారి జీవన విధానం చాలా బాగుంది.వారి ప్రకృతి ఆహార అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలాంటి ప్రకృతి ఆహార జీవన విధానం కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపైనా. ఇలాంటి మంచి విషయాలు తెలియజేసినందుకు చాల చాల thank you bro💐💐🌺🌺🌻🌻🌷🌷🌹🌹🌞🌞🙏🙏👍👍👌👌
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you అండి
@shanthapendakatla7962
@shanthapendakatla7962 9 ай бұрын
​@@MyluRams4❤33k
@ragibalaiah
@ragibalaiah 8 ай бұрын
@@MyluRams your a AA AA AA
@chviswaprakasharao244
@chviswaprakasharao244 8 ай бұрын
చివర్లో మీరు ఆమెకు గిఫ్ట్ ఇవ్వడం బాగా నచ్చింది. పాపం వాళ్ళకో మంచి అనుభూతి.
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అండి
@prasadtvsn5347
@prasadtvsn5347 Жыл бұрын
ఎంతో కష్టపడితే కానీ వీరికి తిండి దొరకదు నిజంగా ఇటువంటి మాతృమూర్తులకి మీరు జీవనశైలికి జోహార్లు 🙏
@MyluRams
@MyluRams Жыл бұрын
అవును అండి...కేవలం పొట్ట నింపుకోవడం కోసం అహర్నిశలు శ్రమించి...స్వేద సౌందర్యానికి శతకోటి వందనాలు
@kandibandavenkateswarlu2915
@kandibandavenkateswarlu2915 6 ай бұрын
HAPPY SUPERRRRR
@manibabugosala2435
@manibabugosala2435 Жыл бұрын
నీ పెద్ద మనసుకు మంచి జరగాలని ఆ దేవుళ్ళు, దేవతలందరూ కలిసి కట్టుగా దీవించాలని కోరుకుంటున్నాను.
@MyluRams
@MyluRams Жыл бұрын
అబ్బ...im very happy sir.. Thank you sooooo much అండి
@samudralanagajyothi8583
@samudralanagajyothi8583 9 ай бұрын
గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలు ఎంతోగొప్పవి ఎందుకంటే వారు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నిస్వార్థంగా జీవించే వారు వనదేవత లాంటి వారు.
@imlebabu4018
@imlebabu4018 9 ай бұрын
ఇలాంటి ఆహార పంటల విత్తనాలు సేకరించి విసతరింప చేయాలి.
@chittibabuthotharamudi8976
@chittibabuthotharamudi8976 11 ай бұрын
ప్రకృతి ఒడిలో ఎంత కష్టపడినా అందులో ఎంతో ఆనందం వుంటది.
@YTVNAIDU
@YTVNAIDU 10 ай бұрын
మీరు తీసే విడియెలు తో పాటు గిరిజనులు ఆరోగ్య విదానం గిరిజన ఆయ్యూర్ వేధం గురించి తెలపండి
@satishkumardevarapalli7293
@satishkumardevarapalli7293 Жыл бұрын
సూపర్ అన్న ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ ఉగాది రామ్ అన్నయ్య
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you సతీష్ తమ్ముడూ... బాగున్నారు కదా??
@satishkumardevarapalli7293
@satishkumardevarapalli7293 Жыл бұрын
@@MyluRams Annaya Bagunanu Annaya miru Ela Unnaru
@MyluRams
@MyluRams Жыл бұрын
Good bro.. videos కోసం వెళ్లి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము..
@satishkumardevarapalli7293
@satishkumardevarapalli7293 Жыл бұрын
@@MyluRams Ok Annaya Health Jagratha
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 11 ай бұрын
Konda kandulu..... very Healthy Food. Protein manchiga vuntundi 🙏🌹
@battumohanrao4213
@battumohanrao4213 10 ай бұрын
Mylu Ram thank you for shown us the tribal people food and their santhalu
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే అన్న 🙏 కొండ ఎక్కి కాయలు సేకరించి వాటిని పగల కొట్టి పప్పు బయటకి తీసి రెండు మూడు గంటలు ఉడకబెట్టి పొట్టు తీసి ఆ పప్పుని కూరగా తయారు చేయడం ఎంత కష్టమో చాలా ఓపికగా చూపించారు. 👌👌👌 పండగనాడు ఆడపడుచుగా భావించి అక్కకి చీర డబ్బులు ఇచ్చారు మీది చాలా మంచి మనసు అన్న 🙏 గిరిజనుల జీవన విధానం గురించి వారి ఆహార అలవాట్లు గురించి చాలా చక్కగా చూపిస్తున్నారు. ధన్యవాదములు అన్న 🙏
@MyluRams
@MyluRams Жыл бұрын
Wow.. పూర్ణ చెల్లి..మీ కామెంట్ నన్ను మరింత బాగా వీడియోలు చేయడాన్ని ప్రేరణ ఇచ్చింది. మీరు ముందు వీడియోస్ లో కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు... చెల్లి మన ఛానల్ ను చాలా మంది రెగ్యులర్ గా, ఓపికగా పూర్తిగా చూసి ఒక సినిమా కి ఇచ్చినట్టు మంచి రివ్యూ ,సలహాలు ఇస్తారు.. అలాంటి వారిలో మీరు కూడా ఒకరు.మీకు చాలా రుణపడి ఉంటాను.
@purna.2.O
@purna.2.O Жыл бұрын
@@MyluRams 🙏🙏🙏🙏🙏
@devarajusatyanarayana8644
@devarajusatyanarayana8644 Жыл бұрын
Mylu Rams sir adopted tribal life style culture is amazing. I congratulations to Mylu Rams sir 50 k goal achieved. Whole video is adventure And new cooking recipe.
@MyluRams
@MyluRams Жыл бұрын
నమస్తే మాష్టారు.... మీ లాంటి వారి ప్రోత్సాహం నన్ను మరింత బాగా వీడియోలు చేయడాన్ని ప్రేరణ ఇస్తాయి.చాలా thank you soooo much for regular following.
@mvijayaarts
@mvijayaarts 5 ай бұрын
మీరు చేస్తున్న సేవ ఎంతో నచ్చింది మనం ఖర్చు పెట్టే వాటిల్లో వాళ్లకు చేయూతనివ్వడం మనసుండాలి ధన్యవాదములు
@user-hd6yo1fc6c
@user-hd6yo1fc6c 11 ай бұрын
Episode ending chala bavundi... Very good 🎉🎉🎉🎉🎉
@MyluRams
@MyluRams 11 ай бұрын
Thank you
@ranimoses5766
@ranimoses5766 Жыл бұрын
చోళ్లు ఎంతబలం ఈ పప్పు కూడా బలం 👍
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 11 ай бұрын
Looking like Rajma ,,,Manushule kaadu ,vaalla manasulu kooda kalmasham kakmasham lekunda untayi ,,pure hearted people ,,they don't no cheating ❤❤❤❤ evaraina velithe vaallaki sahayam cheyandi ,,,❤❤
@MyluRams
@MyluRams 11 ай бұрын
Thank you అండి
@shailajaramana6581
@shailajaramana6581 10 ай бұрын
Chala bagundhandi video
@akkapeddiprameela5975
@akkapeddiprameela5975 Жыл бұрын
నాన్న ఎక్కవ తక్కువ అని కాదు బాబు వాళ్ల swachamyna మనసుకు అంతకంటే ఎక్కువగా నువు సాయం చేశావు భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you అండి
@peerammabathala8952
@peerammabathala8952 7 ай бұрын
Exllant Ram sir ,super for your video and I wait on verry anthuziyasam for your culture and trible farrest videos ,Good.
@MyluRams
@MyluRams 7 ай бұрын
Thank you so much
@durgabai1481
@durgabai1481 9 ай бұрын
You are very great and kind hearted, God bless you
@thegospeloftruthtelugu3241
@thegospeloftruthtelugu3241 Жыл бұрын
ఎందుకంటే నేను గిరిజన ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాను
@jhansiranimatha2626
@jhansiranimatha2626 10 ай бұрын
God bless you nanna nice video ❤
@swani666
@swani666 Жыл бұрын
Chala valuable video, really tamatoes mirchi kuda konadaniki money levu ante chala badha vesindi,Ela brathakalo money entha idho telusthundi mi videos really great 👍
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you అండి
@mangadevipandiri1479
@mangadevipandiri1479 Жыл бұрын
Kapatam leni manasu kaligina manshulu❤❤
@KumariKumari-sh2zn
@KumariKumari-sh2zn 10 ай бұрын
Super enetrasetagaa vundhi mi video elaa chupisethundhuku miku tqqq chala mandhi vuna thintaki edustharuu vilani chusi valuuu chala thyelusukovalii👍👍👍 miru alla enooo videos cheyaliii ,🙏🙏
@user-hl5jx1gb8f
@user-hl5jx1gb8f 10 ай бұрын
Good morning.Good brother God bless you.
@danduvarma2737
@danduvarma2737 Жыл бұрын
Heart touching.💐💐💐
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you
@muralig3213
@muralig3213 4 ай бұрын
Great job Mylu Rams 🎉
@user-kk6fn4vx4s
@user-kk6fn4vx4s 10 ай бұрын
హాయ్ brother మాది పాడేరు ఐనా మకు తెలీదు ఇలాంటివి మనవలు తింటారని మి మి వల్ల తెలుసుకున్నాము ధన్యవాదములు
@MyluRams
@MyluRams 10 ай бұрын
నమస్తే అండి...
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
రామ్ గారు..సూపర్ వీడియో.. ఇలాంటి వీడియో లు తరచుగా చేయండి..వీరికి కొంత డబ్బులు సాయం చేయండి..💐🍍👏👍🍑☘️👌🌈
@MyluRams
@MyluRams Жыл бұрын
Ok thank you అండి
@adilakshmi4479
@adilakshmi4479 Жыл бұрын
Meru chala super anna... ❤❤❤👌👌👌Asalu.. medi entha manchi manasu anna👍👍👍❤ nijan ga 🤗🤗🤗 Me video kuda super👌👌👌💐💐💐🙏
@madhiribuelah6277
@madhiribuelah6277 Жыл бұрын
Nice anna video super thanks for you're helping for them also God bless you❤🙏 bro
@user-nu6tp9oj5d
@user-nu6tp9oj5d 6 ай бұрын
సూపర్ గా ఉంది.....
@nanaparapusaikumari7505
@nanaparapusaikumari7505 10 ай бұрын
Nice video sir.. and meeru ichina saree cost yentha anedhi important kadhu kani aame face lo aa saree thisukunadhuku vachina aanandham mathram matallo cheppalenidhi.. any way keep it up.
@nirmalasalihundam9075
@nirmalasalihundam9075 Ай бұрын
Tq bro vallani parichayam chesunaduku
@nadasuhasini282
@nadasuhasini282 Жыл бұрын
Super ga vediyo teesaru thammudu.papam vallanu chuste jaali vestundi
@nageswararaokonthili6110
@nageswararaokonthili6110 Жыл бұрын
thank you for your videos
@ismartravivlogs
@ismartravivlogs Жыл бұрын
చెట్టుక్రింద చిచ్చర పిడుగులు
@MyluRams
@MyluRams Жыл бұрын
కదా...చిన్నపిల్లలు సూపర్ active
@ismartravivlogs
@ismartravivlogs Жыл бұрын
@@MyluRams avunu annaya
@ravindarraovishnudas5744
@ravindarraovishnudas5744 Жыл бұрын
వెరిగుడవిడియో థాంక్స్
@varalaxmikadasi3313
@varalaxmikadasi3313 3 ай бұрын
Super thammudu 👌👌👌🎉🎉🎉🎉
@eswardandu9932
@eswardandu9932 Жыл бұрын
Super gaundi Anna video
@sirishaed7913
@sirishaed7913 9 ай бұрын
Very very nice video so pure
@sobharaniamara3384
@sobharaniamara3384 Жыл бұрын
Chala kashtapadi v3dio chestunnanduku tq babu
@pravallikapinnika1945
@pravallikapinnika1945 Жыл бұрын
Aa kapatam leni aa tallulani devudu challaga kaapadaali 🙏🏻
@klakshmisureshabhilash838
@klakshmisureshabhilash838 Жыл бұрын
Good job annya maku r Annavaram,too ralgedha village kuda cheyndhi chinta palli kuda
@endralaphoebemary9449
@endralaphoebemary9449 3 ай бұрын
Great vedio
@Sirisha321
@Sirisha321 Жыл бұрын
Hai Ram garu! Prathyekamga cheppalsina pani ledhu mee Videos chala bavuntae, especially meeru every coment ki reply esthunte chala happy ga vuntundhi.
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you అండి.నేను కూడా ఈ వీడియో నీ చాలా ఎంజాయ్ చేశాను..
@annadhavasudha
@annadhavasudha 5 ай бұрын
Chalaa baagundi..bro..❤🎉veeri face lo unna santrupthi..mana city vaalla mohaallo..assalu kanipinchadu gadaa...🎉🎉🎉🎉
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you అండి
@noopurraodasari6619
@noopurraodasari6619 11 ай бұрын
Life is not easy it is tough I believe. Thanks for the video
@muralipasunuri6896
@muralipasunuri6896 2 ай бұрын
Vaari life style super a beshaajaalu levu🙂👍
@lakshmivadlamudi9536
@lakshmivadlamudi9536 Жыл бұрын
Good job 👌
@prasadyelamarthi9163
@prasadyelamarthi9163 Жыл бұрын
సూపర్‌ బ్రొ ....
@srideviperikila4739
@srideviperikila4739 Жыл бұрын
You are very kind hearted person anna
@padmamurty7646
@padmamurty7646 Жыл бұрын
Nice recipe
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 Жыл бұрын
Ram garu congratulations🎉50k subscribers iam waiting for100k subscribers. God bless you..... vijayalakshmi
@MyluRams
@MyluRams Жыл бұрын
చాలా థాంక్స్
@sumathinalluri4591
@sumathinalluri4591 Жыл бұрын
Good vediyos
@firstnamelastname5396
@firstnamelastname5396 11 ай бұрын
Chikkutukayalulaunni🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉amezing
@seggumsathaiah6703
@seggumsathaiah6703 Ай бұрын
Very very good baabu
@sureshtellam2769
@sureshtellam2769 11 ай бұрын
❤❤❤ .. good job bro.. keep it up..
@krishnarao6242
@krishnarao6242 8 ай бұрын
Nice video
@nuvvulalavanya1440
@nuvvulalavanya1440 Жыл бұрын
Video chala chala chaaala nachindhi ram garu. Adavi biddalu ga puttadam vaalla adrushtam. Valla daggariki velli valla life ni maku chupisthunna miru kuda adrushtavanthulu. Yentha sampadhinchina help chese manasu chala thakkuva mandhiki untundhi. Ur so great ram garu
@MyluRams
@MyluRams Жыл бұрын
నమస్తే అండి...బాగున్నారా?? చాలా థాంక్స్ అండి వీడియో రివ్యూ చాలా బాగా ఇస్తారు. అలాగే అది పెద్ద హెల్ప్ ఏమి కాదులెండి..జస్ట్..నాకు కూడా బాగా నచ్చింది వీడియో..చాలా ఎంజాయ్ చేశాను
@nuvvulalavanya1440
@nuvvulalavanya1440 Жыл бұрын
@@MyluRams namasthe ram garu. Bagunnanu. Thank u. Chinna help, pedda help ani kaadhu. Asalu evvali anukovadame goppa
@nuvvulalavanya1440
@nuvvulalavanya1440 Жыл бұрын
@@MyluRams mi video chusi comment cheyyadaniki try chesthanu. Kani kudaradhu ani anukuntunnanu
@naidupantham2618
@naidupantham2618 Жыл бұрын
L)0 ko mn l mo mo mo mo mo mo mo mo😭mp mo mo mo mo mo mo(moon koon koon ji ni moon moon ni œ koon koon koon koon koon hiii inka😊9 koon koon mo mi ni ni bi love cr vo cr vo vr@bi ci ik z bhul kooni ch ch: YNHFDDSAZVBML okkm. B hu m PM,. Nm❤'no ni ni mn nh b mn b mn mn mn vh vh vh pi n bhul ik😊hmm n n? M m? Uuu so I'm sorry but it's moon moon bhul ni'@ni bi bhut time ni moon koon mm uninformed ni:mi ni ji ni mn mn nh vt deep inside😮ni
@lathasri5894
@lathasri5894 Жыл бұрын
కొండ పప్పులు ఇటువంటి వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చూడ వద్దు ఇంక అవి కూడా adavi లో వారికి మిగిల ని వారు ఎందుకంటే karona తర్వాత ప్రజల కు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం ఎక్కువ అయింది అవి కూడా వాళ్లకు మిగుల నివ్వు రు
@padmadevulla1979
@padmadevulla1979 Жыл бұрын
Mana vaallu antha kasta padaru kadhaa
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 11 ай бұрын
Those people are great and innocent. 🙏🌹
@user-yx8ru2bk5o
@user-yx8ru2bk5o 8 ай бұрын
Thanks Anna valaki dabbulu echi adukunnaduku iam happy
@radhakrishnaradha9492
@radhakrishnaradha9492 Жыл бұрын
Tribal gurinchi chala Baga chupisthunar
@radhakrishnaradha9492
@radhakrishnaradha9492 Жыл бұрын
Video's superb sir
@jyothilaxmi1857
@jyothilaxmi1857 4 ай бұрын
HaiRamugaru dondru ginjalu chinta ginjalu madiriga unnai ,girijanlu kalmashamleni manushulu❤❤
@manjumurthy3901
@manjumurthy3901 Жыл бұрын
Maadi Anantha giri mandalam Tammudu Maaku kuda Ee kaayala gurinchi Teliyadu Thank you Tammudu
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you bro
@dayamani5011
@dayamani5011 Жыл бұрын
Good helping
@sujathareddy6308
@sujathareddy6308 Жыл бұрын
Super video's babu
@nimmagaddaseshakumari4967
@nimmagaddaseshakumari4967 Жыл бұрын
Very good but why don't u taste it sir?
@ravikumarkondagorri753
@ravikumarkondagorri753 Жыл бұрын
Super super...
@venkataseshagiri4499
@venkataseshagiri4499 Жыл бұрын
Very nice
@tinkumohit4120
@tinkumohit4120 Жыл бұрын
Hi I'm tinku from Rajastan... . Rams,, ur vidios are supperb and Exelent 💐💐💐💐💐
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you tinku...
@endralaphoebemary9449
@endralaphoebemary9449 3 ай бұрын
Great Sir
@boddedasubbu
@boddedasubbu 7 ай бұрын
Great
@sahutvmusic
@sahutvmusic 8 ай бұрын
U r great ❤
@swamykrishna3101
@swamykrishna3101 Жыл бұрын
Super Anna na child hood memories konni unnay alage bamboo rice gurinchi nenu chadivanu unte video pettandi Anna
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you bro.. మా అమ్మ చిన్నప్పడు వెదురు బియ్యం తిన్నారు అంట...ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలే...కచ్ఛితంగా చేస్తాను బ్రో..thank you
@boddupellishekar9594
@boddupellishekar9594 Жыл бұрын
First time ni video chusa bro chala baga anipinchindhi andhuke subscribe chesukoni like chesina good video bro
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you so much అండి
@sujatha6808
@sujatha6808 Ай бұрын
Nice
@domarajitha
@domarajitha Күн бұрын
Super anna
@shaikfakruddin7326
@shaikfakruddin7326 9 ай бұрын
ప్రభుత్వాలు ఎన్ని మారిన వీరికి సంక్షేమ పథకాలు ఎందుకు చేరువు? పక్కా గృహాలు కానీ... విద్య, వైద్యం, ఆర్ధిక పరిస్థితి లాంటివి ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుంది.
@prassu-for-you
@prassu-for-you Жыл бұрын
Superb anna
@harikagayathri8961
@harikagayathri8961 Жыл бұрын
Reaily nice ....bro meru ...thise videos chala bhaguntyi reach ur stars bro
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you sooooo much అండి
@harikagayathri8961
@harikagayathri8961 Жыл бұрын
My pleasure bro I'm frm Rjy nenu appdu meku support chesthu untanu 🙏👍
@puttaguntavenkateswararao5907
@puttaguntavenkateswararao5907 Жыл бұрын
Good
@sangeethaheart7530
@sangeethaheart7530 11 ай бұрын
Super
@BlueskillsNABH
@BlueskillsNABH Жыл бұрын
Chalabagundi sir
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you అండి
@elisettysaibabu1588
@elisettysaibabu1588 3 ай бұрын
nice job bro
@kiranmahankali1846
@kiranmahankali1846 Жыл бұрын
nuvvu keka tammudu..
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you అన్నయ్య
@patnammahesh8417
@patnammahesh8417 7 ай бұрын
Super 🙏👍👌👌
@AyyapaStudioOfficial143
@AyyapaStudioOfficial143 Жыл бұрын
Hi bro nice videos
@sayyadbasha1363
@sayyadbasha1363 10 ай бұрын
Amma meku vandhanalu
@reddyramakrishnareddy1944
@reddyramakrishnareddy1944 Жыл бұрын
Good encrasement
@hemanaidu1827
@hemanaidu1827 Жыл бұрын
👏👏🙏🙏
@kumaricreativitys
@kumaricreativitys 11 ай бұрын
👌👌👌👏👏
@Mary4930...
@Mary4930... 11 ай бұрын
Super..bro..
@mangadevipandiri1479
@mangadevipandiri1479 Жыл бұрын
Naku okasari Ravalani undi bro Akkadaki..Vallato kalisi Bojanam cheyyalani undi .
@m.l.gamers9160
@m.l.gamers9160 Жыл бұрын
Okapudu andharu girijanulame Kalam tho batu manam nagarikatha anu Peru tho dhuram ayyamu vallu akkade dhuram kaledu prakruthi odilo unnaru podhu tho lestharu podhu tho panukuntaru unnadhe thintaru leni vati kosam paku ladaru antikanna mundhu phone pichi ledu manushula thone manugada sagistharu arogyam ga untaru manam valla santhoshanni vintha ga chusthamu vintha pakshulu laga Nenu koru kunedhi okati vallu unde nela Pai a papishti vadi kannu padakunda valla nu adavi thalli ki dhuram cheyyakapothe chalu Panda ga puta thammudiga unnaru adhe santhosham vela lo undadhu santhosham
@shankerb6749
@shankerb6749 Ай бұрын
Very good
@vje5363
@vje5363 8 ай бұрын
Super 👍👍👍
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
"Chammak Chandra Comedy Special" Skits You Can't Miss!" | Jabardasth | Etv
49:12
LIFE in the mountains of Ukraine: cooking dinner!!
22:39
Food Around The World
Рет қаралды 4,2 МЛН
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37