No video

కాఫీ,టీ,త్రాగి పూజ చేయవచ్చా? స్త్రీలు దేవాలయంలో గంట కొట్టవచ్చా?

  Рет қаралды 74,935

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 169
@geetasadasivuni4819
@geetasadasivuni4819 3 ай бұрын
గురువు గారికి 🙏🙏.నిజముగా గురువు గారు నా సందేహం తీరింది.నిన్న గుడి కీ వెల్లినప్పుడు అక్కడ ప్రసాదం తినవచ్చా ఉపవాసం తో అని అనుకున్న.ఈ సందేహం ఎప్పుడూ ఉపవాసం తో గుడి కీ వెళ్లిన వస్తుంది.మీకు ఈ ప్రశ్న అడిగి తెలుసు కోవాలి అని అనుకున్న.ఈ రోజు ఉదయమే మీరు చేసిన వీడియో చూసి నాకు చాలా సంతోషం కలిగింది. భగవంతుడు మీ రూపం లో నా సందేహాన్ని వెంటనే తెలియ చేశాడు.🙏🙏
@user-xm4bc6mj3k
@user-xm4bc6mj3k 3 ай бұрын
Dhanyawad guruvgaru
@ramanibhagavathula2641
@ramanibhagavathula2641 Ай бұрын
0:36 0:38
@user-ko3pq3eg6g
@user-ko3pq3eg6g 3 ай бұрын
గురువు గారికి నమస్కారాలు చేసినటువంటి వీడియో చాలా గొప్ప విషయాన్ని తెలిపినారు కనుక ఈరోజు మీకు ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
@adepunarender7463
@adepunarender7463 3 ай бұрын
🙏🏻గురువు గారు నాకు గుడి లో ఉన్న గంట కోటడంము తప్పు అని తెలిసినా తర్వాత గంట గుడి లో కోటడంములేదు మీరు చెప్పిన తర్వాత నా సందేహం తీరింది గురువు గారు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
@abhiram8893
@abhiram8893 2 ай бұрын
గురువుగారు మీరు దొరకడం మాకు గురువుగా దొరకడం మా అదృష్టం ఎన్ని మంచి విషయాలన్నీ తెలియజేస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు
@vasajayasri794
@vasajayasri794 3 ай бұрын
శుభోదయం గురువుగారు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏 చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీకు ధన్యవాదములు మీ వల్లే మేము అని తెలుసుకున్నాను ఎన్నాళ్ల నుంచి ఇవన్నీ మాకు ఏమీ తెలియదు
@awcodagudem4747
@awcodagudem4747 3 ай бұрын
ధన్యవాదములు గురువు గారు ధన్యవాదములు స్వామి మీకు పాదాభివందనాలూ స్వామి చాల చక్కగా వివరించారు స్వామి మీకు పాదాభివందనాలూ స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@smartbabyshanvika2669
@smartbabyshanvika2669 3 ай бұрын
Intlo teese neyyi ghee puja lo deepam pettadaniki vadavachhaaa..
@rojaroja5373
@rojaroja5373 3 ай бұрын
గురు వు గారు ధన్యవాదములు మాకు తెలియని ఎనో విషయాలు తెలియ చేశారు
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 3 ай бұрын
నమస్తే గురువు గారు.మంచి మంచి విషయాలు ప్రజలకి ఉపయోగ పడే మంచి మాటలు చెపుతున్నారు.
@user-pt6yr2nd5y
@user-pt6yr2nd5y 3 ай бұрын
Namaskaram guruji garu....🌹🌹🌹🌹🌹🌹.......maku teliyani vishayalu cheparu chala TQ guruji
@Virat59288
@Virat59288 3 ай бұрын
నమస్కారం గురూజీ నాకో ప్రాబ్లెమ్ వచ్చింది మిరే సొల్యూషన్ చెప్పాలి.. అయితే 2 ఇయర్స్ బ్యాక్ సోమవారం అమావాస్య రోజు మ ఇంటికి ఒక నాగు వచ్చింది అయితే అపుడు నాకో చిన్న పాపం ఉంది మ ప్రాణారాక్షన కోసం మ అయన నాగుని చంపాడు అయితే అపుడు నేను ప్రెగ్నెట్ అని నాకు తెలీదు నాగుని చంపక 5,,6 డేస్కి చెవుప్ వెళ్తే పోసిటివ్ వచ్చింది తరువాత బాబు పుట్టాడు అ సంతోషంలో మేము నాగుని చంపినా విషయం మరిచాము అయితే పాముని చంపినా 2 ఇయర్స్ అవుతుంది మొన్న జనవరి 15న మ బాబు చనిపోయాడు గురూజీ అది అమావాస్య గురువారం ఆఇంది అయితే తెల్లవారుతే శుక్రవారం గురువారం మిడ్నైట్ 12 తరువాత బాబుకి హై ఫీవర్ వచ్చింది చుపించాము kims kondapur hyderabad lo కానీ రిపోర్టులో అ ప్రాబ్లెమ్ లేదు సోమవారం చనిపోయాడు గురూజీ అయితే మాకేదైనా నాగ దోషం వచ్చిందా ఒక వేల ఉంటే పరిష్కార చేపండి గురూజీ 🙏🙏 న కొడుకు వియోగాని😭😭😭😭 భరించకేకున్న ఏదైనా పరిహారం చెప్తే చేసుకుంటాను అ దోషం నాతినే అంతమాయేలా చేసుకుంటాను plz గురువు గారు దయచేసి చెప్పండి.. 🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
నాగు పాము ని చంపితే నాకు దోషం తప్పకుండా వస్తుంది. కాబట్టి దగ్గర్లో ఉన్నటువంటి నాగదేవతల దేవాలయానికి వెళ్లి ఆరు సోమవారాలు పూజ చేసి పాలు నివేదన చేయండి. ప్రదక్షణ చేసి మీ దోషాన్ని మన్నించమని ప్రార్థించండి కుదిరితే సుబ్రహ్మణ్య స్వామికి ముడుపు కట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆరు దీపాలను వెలిగించి అభిషేకం చేయించండి తప్పకుండా అంతా మంచే జరుగుతుంది తల్లి
@Virat59288
@Virat59288 3 ай бұрын
​@@vinayreddyharikathalu6658tq గురువు గారు
@Virat59288
@Virat59288 3 ай бұрын
​@@vinayreddyharikathalu6658 ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏
@rukminiarava4331
@rukminiarava4331 2 ай бұрын
Ayyooo .....shiva shiva....😢
@KGFGAMER5127
@KGFGAMER5127 2 ай бұрын
Guru Garu Subramanya Swamy ki mudupu Ela kathalu cheppandi Swamy,
@kasalashobharani7769
@kasalashobharani7769 3 ай бұрын
చాలా బాగ చెప్పినారు గురువు గారు 🙏 🙏🙏
@saigaming5069
@saigaming5069 17 күн бұрын
Dhanyawadam guruvu garu🙏🙏🙏🙏
@thatukurimounika5541
@thatukurimounika5541 Ай бұрын
నమస్కారం గురువుగారు శనివారం ఒంటిపోటు భోజనం మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్పండి గురువుగారు
@ashwarthayadav6393
@ashwarthayadav6393 2 ай бұрын
Chalabaguga anumanalu tircharu guruvugaru tq
@lakshmi3981
@lakshmi3981 3 ай бұрын
Guruji satha koti 🙏 TQ very much sir 🙏 TQ Guruji Wonderful information TQ very much sir
@srilakshmiy2137
@srilakshmiy2137 20 күн бұрын
గురువు గారు ప్రొద్దున్న పూజ చేశాక సంధ్య సమయం పూజ కి ఒకే దీపం కుందు వాడకూడదు కథ కుందు తో పాటు dhoop stand, గంట,హారతి పల్లెం etc...anni శుభ్రం చేయాలి అంటారా తెలియజేయండి.
@ravimannaru115
@ravimannaru115 25 күн бұрын
శివ లింగానికి కుంకుమతో అభిషేకం చేయచ్చాస్వామి.
@rachurivenkataraghavendrar2490
@rachurivenkataraghavendrar2490 3 ай бұрын
Guruji garu Baga chapparu
@Divyagoud9848
@Divyagoud9848 3 ай бұрын
Namaskaram guruvu gaaru🙏💐 Meeru cheppevi paatistunna chla manchiga anipistundhi😊🙏 Kitchen lo biyyam dabba ,fridge,rolu atuside undali and neella bindhe atu side undali total kitchen lo vastuvulu yela pettukovali oka cheyandi guruvu gaaru🙏🙏💐💐💐
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
తప్పకుండా చేద్దాం
@sheelamuddapuram5094
@sheelamuddapuram5094 16 күн бұрын
Tq guruvu Garu 🎉
@prakashmylarapu1814
@prakashmylarapu1814 3 ай бұрын
Guruvugaroo maku teliyani vishayalu chalachepparu vandanalu
@satishchiru8834
@satishchiru8834 Ай бұрын
Guruvu garu miru chala manchi vishayala gurinchi chepthunaru meku na danyavadamulu. 🙏🙏🙏🙏
@raokhp6834
@raokhp6834 2 ай бұрын
గురువు గారికి అభినందనలు.నాది ఒక్కటే మనవి ష మరియు స మరియు శ వాడే సమయం లో వాటి వాటి స్థానాల్లో వాడితే ఆ సంభాషణ తృప్తి గా ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రష్ణ , దుష్ట షక్తులు, షబ్దం లాంటివి..
@venkatasrinivas159
@venkatasrinivas159 3 ай бұрын
Thank you Universe
@Allurikrishnaveni6
@Allurikrishnaveni6 5 күн бұрын
గురువుగారు ఏడు శనివారాల వ్రతం గురించి వివరించండి ఏడు వారాలు వరుసగా చేయాలా మాకు కుదరదు కదా గురువుగారు నేను వ్రతం చేయాలనుకుంటున్నాను వివరించడం గురువుగారు
@ganeshkota6783
@ganeshkota6783 3 ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@sravanthimuthyala4929
@sravanthimuthyala4929 3 ай бұрын
Chala... manchi manchi vishayalu teliyagestharu guruvugaaru meeru 🙏🙏🙏🙏
@preethipreethi8159
@preethipreethi8159 3 ай бұрын
Swamy namaskaram..meru maku teliyani vishayalanu chala baaga cheptaru
@himajanagandla4892
@himajanagandla4892 3 ай бұрын
Good information guruvu garu 🤝🙏🙏🙏
@user-zc2qt9ey8r
@user-zc2qt9ey8r 3 ай бұрын
Pranamlu guruvu garu
@p.gmanimani5578
@p.gmanimani5578 3 ай бұрын
నమస్కారం గురువు గారు దేవాలయానికి వెళ్లినపుడు చేతులు ఎలా జోడించి ప్రదర్శనలు చేయాలి
@user-hd5cv5kz9w
@user-hd5cv5kz9w 3 ай бұрын
Subodayam guruvu garu
@Akhilesh45-hy9bw
@Akhilesh45-hy9bw 3 ай бұрын
Santhosham guruvu garu
@narmada5477
@narmada5477 3 ай бұрын
Thank you andi ganta doubt clear
@lakshmivatsalyajonnada2671
@lakshmivatsalyajonnada2671 3 ай бұрын
Mee Sathakoti vandanamulu yenno telini vishayalu chepputhunnaru meeku dhanyavadhamulu swamulavaru .
@rangaraopulugundla4131
@rangaraopulugundla4131 2 ай бұрын
1)గంట streelu , purushulu, yes. Temples గంట 3 సార్లు ముందుకు.మాత్రమే "Streelu, purushulu కూడా. 2)ఉపవాసం ప్రసాదం, puli hora - yes. కాఫీ ,టి yes.13to 60 only ఉపవాసం.
@Chiru169
@Chiru169 3 ай бұрын
గురువు గారికి నమస్కారం మా ఊరిలో కొత్తగా అంకమ్మ స్వామి గుడి కట్టిస్తున్నారు ఆ గుడికి గంట ఇవ్వాలనుకుంటున్నాను గుడి ప్రతిష్ట కు గంట ఇవ్వొచ్చా గురువుగారు తెలియజేయండి గంట ఇవ్వాలి అనుకుంటే నియమాలు ఏమైనా పాటించాలి
@barubhairavabhotla831
@barubhairavabhotla831 3 ай бұрын
Yes
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
నియమాలు ఏమీ లేవు భక్తిగా ఇస్తే చాలు తప్పకుండా ఇవ్వండి మంచిది
@user-pc1pq1qb5b
@user-pc1pq1qb5b 3 ай бұрын
Sri matre namaha 🌹🙏🙏🙏🌹
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 3 ай бұрын
Jai shree Ram 💐💐💐💐💐🙏
@user-ry2st6we2h
@user-ry2st6we2h 3 ай бұрын
anta chakaga vivarincharu swami nijanga sakhatu aa govindude mi rupamlo papintu unaru video chusstuna prati okaru subscribe, sheer, like cheyandu pls om namo venkateshaya🙏🙏🙏🙏🙏
@GurramSrinivas-ux7nw
@GurramSrinivas-ux7nw 3 ай бұрын
Swami... ఉపవాసము అంటే మనం తినే శక్తి ఉండి కూడా తినకపోవడం వల్ల మన శరీరాన్ని కష్ట పెట్టుకుంటాము అంటే అది శారీరక తపస్సు కిందికి వస్తుంది అని నేను అనుకుంటున్నాను.ఇది నిజమా కాదా తెలుపగలరు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
అవును శారీరక తపస్సు. నిజమే. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు. చిన్నపిల్లలు చేయకూడదు. చాలా కఠినంగా చేసి ఆత్మను క్షోభ పెట్టకూడదు
@renukasowjanya5280
@renukasowjanya5280 3 ай бұрын
Om namo narayanaya 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@KGFGAMER5127
@KGFGAMER5127 2 ай бұрын
Guru Garu Subramanya Swamy ki mudupu Ela kttali cheppandi Swamy please
@shaikthaseen5826
@shaikthaseen5826 3 ай бұрын
Guruvugaru adhharu Pooja lo kotte coconut alage kalasam tekkaya kottenave chala madhhe coconut nonveg masalake vadatharu video lo pettadde 🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
అలా వాడకూడదు తల్లి
@laxmiprasanna4144
@laxmiprasanna4144 3 ай бұрын
Danyavadamulu guruvu garu🙏
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@nellorelakshmi6864
@nellorelakshmi6864 3 ай бұрын
శుభోదయం గురువుగారు🙏🙏
@Hamsa-Gayatri
@Hamsa-Gayatri 2 ай бұрын
ఏక తాడే మరణం ఛైవ ద్వితాడే వ్యాదిపీడనం త్రి తాడే సుఖమాప్నోతి గంటలో అగ్రాన గరుడ మధ్య నందీశ్వర చుట్టూ ప్రజాపతి మధ్యనాలుకనందు సరస్వతి ఆ నాలుకకిందిభాగములో రుద్రుడు అను దేవతలు నివాసముగా వుంటారు కావున భక్తులు భక్తితోపాటు మనసు ను ఇకాగ్రాము చేసి గంటను వాయించండి సర్వేజనాః సుఖినో భవంతు
@Shyamala-qh4ku
@Shyamala-qh4ku 3 ай бұрын
🙏🙏🙏
@chandrashekar7553
@chandrashekar7553 3 ай бұрын
గురువుగారు namasakarm
@premalathakanuganti3192
@premalathakanuganti3192 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@SujathaThota-bj3yl
@SujathaThota-bj3yl 3 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🎉
@sujijannupally6125
@sujijannupally6125 3 ай бұрын
Jai shree Ram
@vijayakumaritummala2546
@vijayakumaritummala2546 3 ай бұрын
Very good
@pritisadalwar9527
@pritisadalwar9527 3 ай бұрын
Tq🙏💐🙏
@varsharaju3438
@varsharaju3438 2 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🏻🙏🏻
@nandhunandhu2503
@nandhunandhu2503 3 ай бұрын
Tq swami ma dad kuda milage chepthdu swami
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 3 ай бұрын
Thank you sir
@umasriyedla2298
@umasriyedla2298 Ай бұрын
గురువు పాడభి వందనాలు. గురువుగారు మా ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ రావట్లేదు వేంకటేశ్వర స్వామికి ముడుపు కూడా కట్టినా స్వామి మీరు ఒక పరిక్షారం చెప్ప గలరా స్వామి దయచేసి
@kondaiahthota6028
@kondaiahthota6028 3 ай бұрын
నమస్కారము గురువు గారు
@user-mz6dz8sp2p
@user-mz6dz8sp2p 3 ай бұрын
🙏🙏
@kavitakrishna90
@kavitakrishna90 3 ай бұрын
బియ్యం లో గవ్వలు వేసి అమ్మవారి దగ్గర పెడితే ఏం జరుగుతుంది గురువుగారు చెప్పండి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
మంచిదే తల్లి
@chaya6758
@chaya6758 3 ай бұрын
🙏🙏🙏🙏
@Virat59288
@Virat59288 3 ай бұрын
గురువు గారు మాకు దగ్గర్లో నాగ దేవతలు లేరు మరి ఇంట్లోనే సుబ్రహ్మణ్యస్వామి షోడాషాపచార పూజ చేసుకోవచ్చా కొంచెం చెప్పండి గురువు గారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
ప్రయత్నం చేయండి. దొరుకుతుంది
@ShobhaNagisetty
@ShobhaNagisetty Ай бұрын
😮
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 3 ай бұрын
Namaskaram guruvugaru
@lavanya5339
@lavanya5339 3 ай бұрын
గురువు గారికి నా నమస్కారములు గురువుగారు మాకు రోజు ఉదయం నిద్ర 5.30 లకు కాకులు ఇంటి గోడలమీద తీగలమీదా కూర్చో నిఅరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి నిద్ర లేచ్చినా వేంటానే కనిపిస్తాయి . గుంపులుగా అరుస్తూ ఉంటాయి నిద్ర లేచ్చినా వెంటానే చూడావచ్చా చూడాడం వలనా ఏం జరుగుతుంది
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
నిద్రలేచిన తక్షణమే మీ చేతిని చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి ఈ శ్లోకాన్ని చెప్పుకొని తరువాత వెంకటేశ్వర స్వామి ఫోటో నీ చూసిన తర్వాత ఏది చూసినా అశుభ ఫలితాన్ని ఇవ్వదు అంతా శుభమే
@bandlamudigovindaiah5827
@bandlamudigovindaiah5827 3 ай бұрын
B
@DeepakVucha2007
@DeepakVucha2007 2 ай бұрын
business development avvalante emina remedy cheppandi Guruvugaru
@lavanyaashadapu1173
@lavanyaashadapu1173 3 ай бұрын
Hanuman dhandakam Chadavadam valla kalige Benifits chepandi guruvu garu 🙏🙏🙏🙏
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 ай бұрын
కార్యసిద్ధి కలుగుతుంది...
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
అన్ని కార్యాలు సిద్ధిస్తాయి
@roddaveniswapna4585
@roddaveniswapna4585 3 ай бұрын
Namaskaram swami
@devaralakavitha8774
@devaralakavitha8774 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@thakasidorababu9173
@thakasidorababu9173 3 ай бұрын
🙏🙏🙏👍
@bandlamudigovindaiah5827
@bandlamudigovindaiah5827 3 ай бұрын
4:13 4:14
@kuruvasamatha4643
@kuruvasamatha4643 3 ай бұрын
Yakshini deepam gurunchi cheppandi guruji
@bhavani4768
@bhavani4768 2 ай бұрын
Guruvu garu pooja room lo mirrer ekkada pettali teluagalaru
@Divyagoud9848
@Divyagoud9848 3 ай бұрын
🙏🙏🙏🙏💐
@kalyanig3619
@kalyanig3619 3 ай бұрын
🙏🙏🙏🙏👍
@manjulavanithavada413
@manjulavanithavada413 Ай бұрын
Namaste guruvu garu nee padalaki vandanalu swamy maa ayana peru hari ayanaku three years nunchi continue ga April may june aa three months lone accident lu avtunnay swamy continue ga ee samasyaku pariskaram cheppandi gurvugaru pls
@user-nf4dh6vg9y
@user-nf4dh6vg9y 3 ай бұрын
Namaste guruji 🙏🙏🙏🙏memu house kattuthunamu guruvugaru gruhapravesam ko Ami poojalu cheyali guruvugaru video link pattern guruji 🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
ఎవరైనా పురోహితుని సంప్రదించండి వాళ్ళు మీ చేత చేయిస్తారు
@sravanthiinjamuri9338
@sravanthiinjamuri9338 3 ай бұрын
గురువు గారు నమస్కారం.జూన్ నెలలో సంకటహర చతుర్థి మంగళవారం వస్తుంది కదా.కొత్త గా ఉపవాసం పట్టుకోవాలి అని అనుకుంటున్నాను.పూజ విధానం పాటించవలసిన నియమాలు దయచేసి చెప్పండి గురువు గారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
దీని గురించి మన చానల్లో వీడియో ఉంది చూడండి దొరుకుతుంది
@user-ez6ld8se8h
@user-ez6ld8se8h 3 ай бұрын
గురువుగారు నిన్నటి వీడియో ఈరోజు వీడియో ఏమి రాలేదు మీరు ఏమీ పంపించలేదు
@user-mi5os5vq8x
@user-mi5os5vq8x 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@user-vy1jh1cm7g
@user-vy1jh1cm7g 3 ай бұрын
Namaskaram guruvugari ma aayana mangalavaram deepam pedathadu nonveg thinaru nenu thinocha guruvugaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
తినకూడదు భర్త లో భార్య సగభాగం కదా ఆయన పూజ చేస్తే మీరు చేసినట్లే
@nokeswararaok7120
@nokeswararaok7120 2 ай бұрын
నమస్కారం గురువుగారు. మరి దేవాలయం లో అభిషేకం చేసేటప్పుడు బయట మనం అభిషేకం అయ్యేవరకు కంటిన్యూస్ గా గంట కొట్టవచ్చా గురువుగారు.
@shaikthaseen5826
@shaikthaseen5826 3 ай бұрын
🙏 guruvugaru ma house lo chala ballulu unnae nenu rat gammu sheet pedathanu adhulo padathae Kane chala unne ame cheyale theledhu Naku ballulu chuse pechhe padathodhe meru piz pizzzzzzzz video pettade guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
తప్పకుండా చేద్దాం
@pavisvlogsandtips2468
@pavisvlogsandtips2468 3 ай бұрын
😊 గురువుగారు నమస్తే, కొత్త దానిలో జాయిన్ ( ఆఫీస్ )అవడానికి జూన్ 10 నుoచి ఏ రోజు మంచిది.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
12 బుధవారం మరియు 15 శనివారం చాలా శుభప్రదం
@pavisvlogsandtips2468
@pavisvlogsandtips2468 3 ай бұрын
@@vinayreddyharikathalu6658 ధన్యవాదములు గురువుగారు
@pavisvlogsandtips2468
@pavisvlogsandtips2468 3 ай бұрын
@@vinayreddyharikathalu6658 గురువుగారు పుస్తులు తాడు లో 11 పూసలు వేసుకోవచ్చా.
@archanatalari1015
@archanatalari1015 3 ай бұрын
Chanipoyena valla batallu intlo pettukovacha pettukokudadha gurugaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
పెట్టుకోవచ్చు తల్లి
@prabhasofficial526
@prabhasofficial526 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@Dreamer-vz7hr
@Dreamer-vz7hr 3 ай бұрын
బాల త్రిపురసుందరి దేవి గురించి చెప్పండి స్వామి.త్రిపురాంతకం చరిత్ర కూడా చెప్పండి స్వామి.బాల త్రిపురసుందరి దేవి మా ఇంటి కుల దేవత ఎలా పూజించాలి అని చెప్పండి స్వామి.ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన సమాచారం దొరకం లేదు.దయచేసి చెప్పగలరు.అనుగ్రహించండి స్వామి. ఓం శ్రీ బాల త్రిపురసుందరి దేవియే నమః ఓం శ్రీ కదంబ వనవాసినియే నమః
@kavithadarisi7568
@kavithadarisi7568 3 ай бұрын
Nalukatho venuka vaipuku kottalani antaru correct na guruvugaaru ...mundu ku kodithe swami thalaku thagilinatlanta nijama cheppandi 🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
అలా ఏమీ లేదు ముందు వైపు కొడితే మనం జీవితంలో ముందుకు వెళ్తాం వెనకవైపు కొట్టకూడదు
@bangaramp3819
@bangaramp3819 3 ай бұрын
Vupavasam vundi Gudi lo annadhanam jariginappudu tinavacha annaya... Gudiki vellinappudu prasadam daggara bojanam chestara ani kuuda adugutaru kadha appudu manam tinavacha.. Leda ? Reply plz annaya
@sheelamuddapuram5094
@sheelamuddapuram5094 16 күн бұрын
Vendi vigrahalu ethadi vigrahalu denitho kadagali
@sumachandu1177
@sumachandu1177 3 ай бұрын
ధన్యవాదాలు తమ్ముడు స్వామి 🙏🏻🙏🏻
@anuvoice1997
@anuvoice1997 3 ай бұрын
Guruvu garu entlo manashi maraninchinapudu 11 rojulu Pooja enduku heyakudadu koncham cheptara
@user-ht7lm1km9u
@user-ht7lm1km9u 3 ай бұрын
చెక్కటి విషయాలు చెప్పేరు. ధన్యవాదములు మీకు
@varshithasunnycherry7860
@varshithasunnycherry7860 3 ай бұрын
Namaskaram guruvugaru miru bharaya bharthalu bagundalani 21day's ardhanarishwara sthothram parayaman cheyyamannaru nenu 20days chesina kani 21st nadu naku period vachindi eppudu nenu chesindatha phalitham lenattena guruvu garu cheppandi plz🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
అవును మళ్ళీ మొదటి నుండి ప్రారంభించ వలసిందే
@sunandav9519
@sunandav9519 3 ай бұрын
Swami vontikii maatham nillu posukoni thulasi chettaku pooja cheyavacha swami
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
చేయవచ్చు తల్లి
@sunandav9519
@sunandav9519 3 ай бұрын
Swami naku lalalo gudiki velli pooja chesukoni kobbari kayalu kottinattu kala vochindi 3/4 kobbarikayalu kanapadinadi danlo okati kobbari kayi koncham killi poyinattu kala vachindi nenu ah kobbarikayanu valla daggariki thiskelli elanti kibbari kaya thisukovoddu bavunna kobbari kayi thiskondi ani cheppi valli echanu dini artham emiti swami
@user-ie6jf5fk6v
@user-ie6jf5fk6v 3 ай бұрын
Namasthe guruji.vere vallu veliginchena deepam lo manamu Nune migelindi ani valla deepam lo poyavachaa nune
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 3 ай бұрын
పోయవచ్చు తప్పులేదు
@sunandav9519
@sunandav9519 3 ай бұрын
Swami monna ma papa thulasi chettaku pooja chesi chettu daggara samrani kaddilu pettindi swami apudu thulasi chettaku tagali rendu akulu koncham kalinadi swami yemaina doshama swami
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 55 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 2,7 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН