#ayyappavlogs #car_learning How to learn car driving in telugu కార్ డ్రైవింగ్ ని ఎలా నేర్చుకోవాలి అనేదే ఈ వీడియో. Please do subscribe my channel & Follow me on; Instagram: / ayyappavlogs Facebook: / ayyappavlogs
Пікірлер: 13 000
@AyyappaVlogs3 жыл бұрын
More car Learning tips: kzfaq.info/sun/PLnBP8a7Gxi-jtJIr05m4IWVR8MzqWUYd1 Follow me on instagram: instagram.com/ayyappavlogs
@janvadaharishharish66143 жыл бұрын
January
@PRABHU-tw4gj3 жыл бұрын
Good brother....!!
@irigiraladevanand21183 жыл бұрын
Good explanation.. brother
@shivavveeraboina77023 жыл бұрын
@@janvadaharishharish6614 ..
@madhavsivamadhav68863 жыл бұрын
super explain
@AjayTarak9999.Ай бұрын
Chala baaga vivaramga cheppaaru brother 🤗👌👌 E video ni 2024 loo chusevaaallu like vesukondi 👍
@harishuosa80933 жыл бұрын
తెలుగు లో చాలా స్పష్టంగా చెప్పారండి మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు అన్న 👍🙏🙏
@bodepellysrikanthsk7133 жыл бұрын
Naayi kuda
@shiva-fe9gf3 жыл бұрын
Super 💐💐👌
@gangadharm42842 жыл бұрын
Chalabhagachepparu
@deepthideepika44952 жыл бұрын
Yes bro it's enough 4days
@ramgamer6532 жыл бұрын
Thanq sir
@lakshmiprasana8540 Жыл бұрын
చాల బాగా చెపుతున్నారు ఆడవారికి డ్రైవింగ్ ఒక కల నాలాంటి వాళ్ళకు అదృష్టం మి వల్ల నేర్చుకునే అవకాశం దక్కింది సూపర్
@RajaRaja-ff8pr11 ай бұрын
Hii
@mvenkateshmvenkatesh6964 Жыл бұрын
నీ వీడియో వల్ల చాలమందికి బాగా అర్దం అవుతుంది అన్న చాలా థ్యాంక్స్ అన్న 🙏🙏🙏
@mohammadithisham17923 жыл бұрын
నిజంగా బ్రదర్. మీకు హ్యాట్సాఫ్. అరటి పండు ఒలిచి నట్టు చెప్పారు. డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఇలా ఓపికగా చెప్పరు. థాంక్స్
@AyyappaVlogs3 жыл бұрын
🙏😊
@jayalalitha60393 жыл бұрын
Thank you boss కొద్దిగా భయంగా వుంది అది పోవటానికి ఏమి చెయ్యాలి
@prasadncc39803 жыл бұрын
Alavatayidhi le Broo Super cheppav 🤓
@kalpanagouda47473 жыл бұрын
@@jayalalitha6039 avunu
@bangaram24243 жыл бұрын
Yes ✅👍brother
@kottepallyranjithkumar39064 жыл бұрын
హలో బ్రదర్ చాలా క్లారిటీ గా చెప్పారు నేను డబ్బులు కట్టి నేర్చుకున్న ఇలా చెప్పలేదు మీరు బాగా చెప్పారు tq
@AyyappaVlogs4 жыл бұрын
😊🙏
@pranithyanampally80684 жыл бұрын
Super
@RATNAM1919.3 жыл бұрын
@Venky Venki bro nennu Money kati nerchukuna but ela chaipala chala clarity ga chaiparu TQ so much
@nrranjithnaniedits31433 жыл бұрын
Supar
@rajakumari14353 жыл бұрын
Tq nana for on line driving class take more class🙏
@bhanupriyatham668 Жыл бұрын
bro frankly speaking, naaku ayite ee video chusinappati nunchi eppudu eppudu car nerchukundama ani vundi... great explanation.
@srivaniangala2521 Жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు తమ్ముడు నాకైతే చాలా అర్థమైంది మీరు చెప్పింది నేను నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. ఓకే తమ్ముడు ధన్యవాదాలు
@rishipranay59293 жыл бұрын
Like చేయకుండా ఉండలేక పోయాను brother. చాలా clarity గా చెప్పారు. Thank you
@AyyappaVlogs3 жыл бұрын
Thank u bro😊
@aksharaphotographybprasad5574 жыл бұрын
అన్నగారు చాలా బాగా చూపించారు కొత్తగా నేర్చుకునే వాళ్లకి చాలా సహాయంగా ఉంటుంది సూపర్ అన్న
@AyyappaVlogs4 жыл бұрын
Thank you bro😊. స్వచ్చమైన తెలుగు లో కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు🙏
@djpradeep72004 жыл бұрын
Yes bro
@krishnakonduri56884 жыл бұрын
Nice anna...nenu car nerchukovalani anukontunanu
@hanumanvogeti29844 жыл бұрын
Very nice
@alladisrinivas70044 жыл бұрын
Annagaru Chala bhag video chsharu charu
@androidphone69722 жыл бұрын
In my life I never imagined that someone will make a video on car driving tutorial 🙏
@chramu.2102 Жыл бұрын
అర్థమయ్యేటట్టు చాలా చక్కగా చెప్పారు అన్న థాంక్యూ
@indianadityareddy79874 жыл бұрын
14 నిమిషాలలో బాగా అర్ధమయ్యే విధంగా,డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి భయం లేకుండా బాగా చెప్పారు సోదరా👌అలాగే రివర్స్ గేర్ ఎలా ఉపయోగించాలో చెప్పగలరని ఆశిస్తున్నాము..👏👏👏
@AyyappaVlogs4 жыл бұрын
Thank you bro😊. Video chesthanu
@s.nageshnagesh26752 жыл бұрын
Super
@narasimhateluri88712 ай бұрын
❤
@chanikyach46353 жыл бұрын
How many are watching still this video without car😂 Edit: Thank you for 900+ likes friends❤️❤️
@AyyappaVlogs3 жыл бұрын
Nakuda car ledhu bro😀
@gnanendrak31623 жыл бұрын
@@AyyappaVlogs 😍
@gnanendrak31623 жыл бұрын
Nice video bro... It leads to increase my confidence levels towards car driving
@gnanendrak31623 жыл бұрын
After watching this video.. Hoping to learn.
@parsharamulupirelli36133 жыл бұрын
@@AyyappaVlogs i
@pesalasivakumar8044 Жыл бұрын
అన్న సూపర్..Next Level..అందరికీ మీరు చెప్పిన విధానం కరెక్ట్ కాదు ...కదా...? వ్యక్తి వ్యక్తి కి నేర్చు కునే విధానం లో DRIVING SCHOOL అవసరం ఉంటుంది...just ఇది నా అభిప్రాయం
@thedarkknight1758 Жыл бұрын
Confident ga Punto konna driving rakunda. Double confident ga driving chestha. Nuv super bro. Thanks a lot .
@padamatintinagesh2853 жыл бұрын
సూపర్...... నాకూ కార్ నేర్చుకోవాలి అనే పట్టుదల ఉంది... మీరు చెప్పిన విధానం బాగుంది.... థ్యాంక్స్
@AyyappaVlogs3 жыл бұрын
Thank you 😊🙏
@MohdahmedBaig3 жыл бұрын
Hjjjjji
@MohdahmedBaig3 жыл бұрын
Iuiiioòk
@MohdahmedBaig3 жыл бұрын
NmZ
@MohdahmedBaig3 жыл бұрын
Yhyy
@ejracreations1433 жыл бұрын
నేను డ్రైవింగ్ నేర్చుకోవాలాని ఎప్పటి నుండో అనుకున్తున్నాను BROTHER మీరు మంచి సలహాలు ఇచ్చారు డ్రైవింగ్ ఎలాచెయ్యాలోకూడా క్లారిటీగా చెప్పారు tqqq Brother 🙏🙏🙏
@AyyappaVlogs3 жыл бұрын
😊🙏
@athramakash3883 Жыл бұрын
సూపర్ గా చెప్పారు అన్నా... నాకు క్లియర్ గా అర్ధం అయింది...... ధన్యవాదములు 🙏👌👌
@ravaanmaharaj54072 жыл бұрын
Annayya mottam nuvvey chesav nee valla nenu car nerfhukunna I'm professional now becauz of u tq my brother
@vamshisamudrala71703 жыл бұрын
అన్న నువ్వు సూపర్.......🙏🙏🙏🙏🙏 నా గురువు నువ్వే bro.... .. ❤❤❤❤👌👌👌👌🙏🙏🙏
@AyyappaVlogs3 жыл бұрын
😳 okka video kena bro
@rajkumarlucky4452 жыл бұрын
@@AyyappaVlogs 😂
@user-lg2eb7vo6i2 жыл бұрын
@@rajkumarlucky445 tkr
@anjiyadav51844 жыл бұрын
అన్నయ్య సూపర్ కార్ రానివాళ్ళ ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు సూపర్ అన్నయ్య సూపర్
@AyyappaVlogs4 жыл бұрын
Thank you bro🙏😊
@mohanreddey2 жыл бұрын
Excellent narration, need more typical tips like hill climbing, reverse parking etc
@SandeepMungara-ps6oo Жыл бұрын
Bro nenu tractor , lorry + car driver ni bro endhuko ne video chudali anipinchi chusa super bro nice explanation
@srikanth83532 жыл бұрын
బాగా చెప్పారు బ్రో అలాగే మార్జిన్ స్ గురుంచి కార్ సెంటర్ పాయింట్ ని బేస్ చేసుకొని మార్జిన్ స్ ఎలా ఐడియా ఉంచుకోవాలో వీడియో చేయండి👍👌✅
@GRaju1233 жыл бұрын
కొత్తగా డ్రైవీంగ్ నెర్చుకోవాలి అనుకునే వాళ్లకి ఈ విడియో చాలా బాగా ఉపయోగపడుతుంది very clarity and good explanation brother thank you 👌👌👌
@AyyappaVlogs3 жыл бұрын
🙏😊
@k.srinivascharybangaram20123 жыл бұрын
T q baya message super 👌👌👌👌
@sivaji3192 Жыл бұрын
Yes నేనూ ఓ అర్ద గంట 1,2nd గెర్లో ప్రాక్టీస్ చేశా.సూపర్ సార్.
@davidrajm599 Жыл бұрын
Good Teaching I am thankful to you May you be useful to many people. God be with you
@kattepogudas86294 жыл бұрын
ఇంతకన్నా ఈజీ గా ఎవరు చెప్పలేరు excellent ఇలా ఐతే ఒకరోజు లొ నేర్చుకోవచ్చు.
@naveennuthalapati95724 жыл бұрын
Thanks for information Anna nice 👍
@AyyappaVlogs4 жыл бұрын
😍 thanks bro 😊🙏
@nakkabalakrishna96223 жыл бұрын
నిజంగా చాల బాగ చెప్పారు నా నుచి ఒక like 👍👍👍👈
@AyyappaVlogs3 жыл бұрын
🙏😊
@pvrao5931 Жыл бұрын
Like
@gadhamsreenu6381 Жыл бұрын
Super
@santhu.p281211 ай бұрын
Explanation too good sir..clear ante antha kanna Baga చెప్పారు sir.👌👌👌👌👌👌👌👌
@srinusri2725 Жыл бұрын
Chala clear ga explain chesaru brother. Maala kothaga driving nerchukunevarki e tips baga vupayogapadathay tq
@padamatintinagesh2853 жыл бұрын
థాంక్స్ బ్రదర్ ..నువ్ చెప్పినది విని నాలుగు రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నా..... మీకు ధన్యవాదములు....
థాంక్యూ బ్రదర్ చాలా గొప్పగా చెప్పారు . చాలా ఈజీగా అర్థమైపోతుంది డ్రైవింగ్ గురించి.
@ramamohanreddy591 Жыл бұрын
Excellent 👌 Video for new learners to make car driving confident.
@bbmohli26284 жыл бұрын
అన్న నీ మాటలు వింటుంటే నిజంగా కార్ నేర్చేసినట్టు అనిపించ్చింది సూపర్ 👌👌
@AyyappaVlogs4 жыл бұрын
😍 thank you bro☺️🙏
@dearurban3 жыл бұрын
Really it's very useful. Even in driving school they don't tell all tips generally. Perfect teaching. Best editing.
@jj-dg5sk18 күн бұрын
Tq ❤ ma husband car nerpinchamante mundu scooty sarigha drive chey speedga pothav Inka car nerpisthe Inka anthe sangathulu am avasaramla asale pillalu unnaru nikemayna ayithe inkemaina unda. Ani bayapaduthunnadu . Andi😊.kani nenu ala peragaledu ma mummy valu . Annitilo mundunta like sports or driving Anni anduke pattu vadalla w 2 days nundi car driving ala cheyalo chusthunna fist kastamemo anukunna but esy gane undi miru cheppindi vinnaka Inka easy anipinchindi tqqqq so much ❤
@venkatavenkey3842 Жыл бұрын
💐💐Thanq Brother Good information video Usefull me 7:16 and 7:44 min and all total video👏✊🤝🤝🤗🤗✊✊🎉🎉💐💐🎊🎊...
@bangaaruupender64363 жыл бұрын
అన్న చాలా థాంక్స్ మీరు చాలా బాగా చెప్పారు అన్న నాకు కారు రాదు కానీ నాకు చాలా మంది చెప్పారు మీలాగా ఎవరు చెప్పలేదు థాంక్స్
@AyyappaVlogs3 жыл бұрын
Tq bro 🙏
@bittu995913 жыл бұрын
Ne video chusina within 10days lo ma friend car super ga drive chestunna Anna,thank you so much for this video
@adianandi21298 ай бұрын
తమ్ముడూ.. చాలా బాగా చెప్పారు.. చూపించారు.. మీ పద్ధతి బాగుంది...🎉
@srinivaspatnaik76642 жыл бұрын
Very nice videos sir. Possible share the videos on clutch and breaks like stop the car without enginee stop etc. Driving schools complete in their control clutch and break if asked simply they told its also like two wheeler techniques.Pls share videos🙏🙏🙏
@likithreddyspecialbirthday52403 жыл бұрын
Hai Sir, thank you so much for the expert tips on driving a Car. I really learned a lot from your tips. these tips are helpful to any learner who are in starting stage of driving.
@santhoshjadhav59482 жыл бұрын
Super ga chepparu medam.
@karimullashaik84384 жыл бұрын
I'm having zero skills with car driving anaa...I hope I'm getting some knowledge about driving a car... thanks for giving much of basic anna...
@AyyappaVlogs4 жыл бұрын
😍 thanks bro🙏
@chundurikameswari88912 жыл бұрын
Very well explained.very crispy..thank you ayyappa garu
@padhidhanunjaya Жыл бұрын
Super sir my gear problem solved your suggestions thank you very much
@durgaprasadm50903 жыл бұрын
ఇంకో చిన్న సలహా brother most important one.. We should aviod Slipper's to drive the car & also empty foot also not an best pratice to drive car.
@vasuvanam47903 жыл бұрын
I think based on your experience
@sbssarma35174 жыл бұрын
Car driving నేర్చుకునేవారికి అత్యంత ముఖ్యమైన విషయం reverse gear లో steering ఎంత తిప్పాలి అనేది. Rear view Mirrors మొత్తం మూడు ఉంటాయి. ఒకటి driver ముఖానికి ఎదురుగా, రెండవది driver seat window కుడివైపు; మూడవది co-driver కిటికీ బయట ఎడమవైపు. అన్నింటికంటే బాగా ఎక్కువ దూరంలో ఉండేది co-driver window బయట left side. వెనకనుంచి వచ్చే vehicles మనం నడిపే car ను రాసుకుంటూ వెళ్ళకుండా పోవాలంటే మనం steering wheel ఎంత వరకు తిప్పాలి అనేది learners కు అర్థంకాని విషయం. దీనికంటే ఇంకా కష్టమైనది parking చేసేటప్పుడు reverse gear లో basement లోని స్తంభాలు తగలకుండా ఇరుకుసందులో జాగ్రత్తగా car ను దూర్చగలగటం. ఇందుకోసం కూడా rear view mirrors (both driver's right side & also outside the left window) లోచూసుకుంటూ కారుకు గీతలు పడకుండా reverse లో parking చేయటం బాగా రావాలి. ఇదిమొత్తం మీరు practical గా చూపిస్తూ demonstrate చేసే వీడియోను upload చేయండి. Reverse లో parking చేయటం, Traffic signals దగ్గర lights red నుండి green మారగానే ఒకవేళ రోడ్ upward slope లో ఉంటే restart చేసి ముందుకు కదిలేటపుడు ఒకటిరెండు అంగుళాలు వెనక్కి జరిగి ముందుకు కదులుతుంది. అటువంటప్పుడు వెనక ఉన్నవారిని గుద్దటం ఖాయం. ఇలాంటివి జరగకుండా ఎలా నడపాలో వీడియో పెట్టండి. చాలా useful గా ఉంటుంది.
@AyyappaVlogs4 жыл бұрын
1st of all thank you andi yintha type chesi comment chesinandhuku🙏. Nenu next cheyyaboye videos dhadhapu naaku vilainantha varku okkokati vivaristhanu. Thanks again 😍🙏
@nagarjunak19504 жыл бұрын
Thanks bro
@satheshlega37364 жыл бұрын
Hi
@raghunadh74514 жыл бұрын
బ్రదర్ మీరు చాలా బాగా అడిగారు నిజానికి ఇది అందరికీ అవసరం 👌🙏
@mahindragidla5113 жыл бұрын
Good Idea anna ❤️
@murali7009 Жыл бұрын
Nice explanation. Great job. very useful tips చెప్పారు..thanks Bro. 👌👌👌💐💐💐
@nvkirankumar7062Ай бұрын
Super suggestion brother.. clutch mooving nd gear change nd..hand break vesi gears change practice nd matti roads meedha.. chaala ela. Baaga chepparu.. TNX bro..15 days training chestunna . coaching.. trainer tho..eppatiki 3 days avutundi.emka 12 days undi
@prince_premkumar3 жыл бұрын
డ్రైవింగ్ గురించి భయపడే వాళ్ళకి మీ వీడియో చాలా ధైర్యాన్ని ఇస్తుంది
@Nareshyadav-wt5tp3 жыл бұрын
Tq bro I started learning recently you clarify my all doubts really so thanks 😊 bro
@AbdulRauf-bv9gk7 ай бұрын
Good and helpful suggestions bro, thank you, carry on.
I’m now confident to drive n control any car at least in a open ground.
@AyyappaVlogs3 жыл бұрын
😊
@luckyvideos17374 жыл бұрын
Dislike kottinavallu may be driving school owners anukunta. Thank U Friends 500k likes
@AyyappaVlogs4 жыл бұрын
😍😀
@rakeshyadavfanofsreeram13704 жыл бұрын
Ha kavachu bro 🤓
@duggiralasubbaroa90754 жыл бұрын
Exactly
@akhtarparveen18044 жыл бұрын
correct 😊
@rameshgullipalli48784 жыл бұрын
Sure Vallu driving school owner's
@anjalibasireddy619826 күн бұрын
Me explanation super ga undi, naku chala nachhindhi, kothhaga car nerchukovali anukune vallaki e vedio the best ani anukutunannu, thank you so much 😇
@matammahesh7411 Жыл бұрын
Simple method lo super cheppav anna super...🤝🤝
@swathieragam14 жыл бұрын
Well explained basics of car learning..!!
@masthanbee1314 жыл бұрын
Tq
@hareeshm56894 жыл бұрын
Bro never listen this beautiful explanation ..from anybody ... I like ur way of explanatiom.. Its good for all the new begineers.....
@AyyappaVlogs4 жыл бұрын
😍 thank you bro🙏
@balajisony33992 жыл бұрын
Thank Anna for information I strating toda clawish my luck
@thor7632 жыл бұрын
Chala superb ga cheparu and thanks for
@poornimajana716510 ай бұрын
Thank you brother... you said two things 1.fearless 2. Interest... really motive...
@manavoorikurraduownlyrics26034 жыл бұрын
Supper Anna Exlent driving for the beginners
@AyyappaVlogs4 жыл бұрын
Thanks bro😊
@veerababucivil32933 жыл бұрын
I have more interest in learning the car ...by this i can learn easily ..tqs bro👍
@ushayadelli391 Жыл бұрын
Wow excellent Tips for basic information a 🚗 thanking you very much for valuable suggestions.
@user-cn7sm5ln2u5 ай бұрын
Chala baga chepparu sir fantastic
@sainathravinuthala70623 жыл бұрын
Excellent teaching for car learners as well as beginners.
@vinaykandukuri20023 жыл бұрын
Hat's off.. Bro.. For ur deep explanation... Full confidence. To drive🚘.... Thank you brother
@SaiSai-jj8vy6 ай бұрын
Information simple and perfect gha undhi bro
@ramamohanaraonarapareddy9522 Жыл бұрын
Chala detailed ga explain chesinaru. Thank Q
@kaminiboinachandrasekhar52762 жыл бұрын
Very nice & special technic introduced for to operate gear,Hatsoff to your teaching
@ramji7zs7813 жыл бұрын
This is very useful for lot of people like me as I don’t know how to drive a car ! And I was in dilemma whether I need to go for driving classes or need to learn on my own ! I will go on my own that is how i learned the bike why not the car too ! Those changing gearing techniques caught my attention Cheers brother
@AyyappaVlogs3 жыл бұрын
😊 all the best bro👍
@pondariprasadarao5255 Жыл бұрын
Nuvvu great bro
@ramchandarganta65789 ай бұрын
Super, chala baga cheparu🎉🎉🎉🎉🎉
@vrajamouli56 Жыл бұрын
Super anna tnq valable tips chepparu
@prasadvijayan81482 жыл бұрын
Bro, thank you so much, because your explanation and basic points are very useful.... good job.
@manda.rameshmanda.ramesh83893 жыл бұрын
చాలా బాగా.. చెప్పారు.. అన్నయ్య... ధన్యవాదములు... 🙏🙏🙏
@1S_VISHNU_YT7 ай бұрын
అన్న నువ్వు తోపే మామూలుగా లేదు వీడియో సూపర్ భాయ్
@yashsharath3382 жыл бұрын
Chala Baga cheppav bro .. this useful for me
@mrkrish5013 жыл бұрын
I have joined the driving school but didn't learn much but after seeing your instructions I am feeling some confident. I am interesting to watch all of driving related video's
@AyyappaVlogs3 жыл бұрын
Tq bro🙏
@matetimahesh134 Жыл бұрын
@@AyyappaVlogs Anna Ni number evvu plz
@sudheersinghmobile76884 жыл бұрын
I'm happy with explanation and now I'm feel free to learn driving.. Thanks Your voice is good to hear, pls try some other topics, not only Car driving.. it's just suggetion..
@AyyappaVlogs4 жыл бұрын
Thank you bro😊, travel vlogs main bro
@eswaronuruvlogs783 жыл бұрын
Nice explaination anya...
@nuthangoud64033 жыл бұрын
Revars chepaledu bro
@rahulofficial51942 жыл бұрын
Super explaining bayya
@KamarapusamathaKamarapuvishwan6 ай бұрын
Anna nijamga superb ga cheparu.thank u so much bro
@chinni-xx3jb2 жыл бұрын
By seeing dis vedio i got 30 % knowledge about driving .. im starting driving today thanq brother
@praveendrababu98893 жыл бұрын
Thank you for your encouragement for me to car Draving.
@mamathareddyallinone Жыл бұрын
Nice bro chala baga explain..chasaru Tq
@suseelavoleti5 ай бұрын
Super training thank u for ur valuable tips keep it up
@vvsbhagawanswamini5043 жыл бұрын
సూపర్ అన్న చాలా బాగా చెప్పావ్ అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది కానీ స్టీరింగ్ ఎలా కంట్రొల్ చెయ్యాలో చెప్పలేదు
Very Useful and You explained very clearly sir Thank you . 🙏
@rangaihchowdary68748 ай бұрын
Very good explanation. Convey happiness and gratitude for the Video.
@jaaieshwarjaaieshwar69719 ай бұрын
Thankyou very much u have explained clearly step by step now I had confident on my driving
@swaroopkumarch20134 жыл бұрын
Very useful tips given by you & particularly what you have said with regard to driving schools is 100% correct and they may take 40 or 50 days for car driving learn.
@AyyappaVlogs4 жыл бұрын
Thank you bro 🙏😊
@nakkarajendra89374 жыл бұрын
Brother what u r said everything is true . Thanks for ur suggestions and technics. I thank u sooomuch.