కేటీఆర్ తో ABN రాధాకృష్ణ బిగ్ డిబేట్ | Big Debate With KTR | ABN Telugu

  Рет қаралды 1,076,282

ABN Telugu

ABN Telugu

8 ай бұрын

కేటీఆర్ తో ABN రాధాకృష్ణ బిగ్ డిబేట్ | Big Debate With KTR | ABN Telugu
#ministerktr #bigdebate #tselections2023 #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZfaq. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZfaq News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZfaq news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 1 900
@azadtv9453
@azadtv9453 8 ай бұрын
కేటీఆర్ గారు మీరంటే మాకు అభిమానం కాదనను కానీ ఈసారి మాత్రం తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇది సత్యం.
@rajkiranreddy8654
@rajkiranreddy8654 7 ай бұрын
😮
@Yogi-dc4nw
@Yogi-dc4nw 7 ай бұрын
మీరు correct✅✅
@gunnalanaveenkumar9583
@gunnalanaveenkumar9583 7 ай бұрын
Correct ga chepparu
@HariHarigoud
@HariHarigoud 6 ай бұрын
Korukunaru🎉
@chitti660
@chitti660 8 ай бұрын
కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించు కోవట్టం అంటే ఇదే😅😅😅🎉🎉🎉❤❤❤
@user-qq5bu2zx8x
@user-qq5bu2zx8x 8 ай бұрын
200%Correct
@ganeshmandalapu
@ganeshmandalapu 8 ай бұрын
@@user-qq5bu2zx8x a
@subramanyamkodamarty428
@subramanyamkodamarty428 8 ай бұрын
Well said brother
@venuvelpula5481
@venuvelpula5481 8 ай бұрын
😂
@satyanarayanamarri6416
@satyanarayanamarri6416 8 ай бұрын
Kittu gado chetha vedava.meeru vaani studio ku velladam anavasara
@Rockadda4894
@Rockadda4894 8 ай бұрын
రాధా కృష్ణ గారు ఒకరితో సున్నితంగా ఇంకొకరితో పొగరుగా కాకుండా అన్ని పార్టీల నేతలతో ఇదే విధంగా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటది .
@rameshyamjala4620
@rameshyamjala4620 8 ай бұрын
అవును..కొందరితో బలుపుగా మరి కొందరితో అంటే బలమైన నాయకులతో సున్నితంగా మాట్లాడతాడు రాధాకృష్ణ
@rajeevkumar443
@rajeevkumar443 7 ай бұрын
వాడొక black mailer మరియు బ్రోకర్ bro..
@TejCharantej
@TejCharantej 7 ай бұрын
కులంని బట్టి ఉంటుంది
@raghuyadav443
@raghuyadav443 7 ай бұрын
​@@rameshyamjala4620😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@honeybhargavi5891
@honeybhargavi5891 7 ай бұрын
P
@phaninadella2704
@phaninadella2704 7 ай бұрын
Who is here post results ? 😂
@ashokpuli205
@ashokpuli205 8 ай бұрын
కాలేజెస్, హాస్పిటల్, స్కూల్స్ free education ఇవి ఏం వద్దు ఈ రాధ క్రిష్ణ కి...
@user1994gms
@user1994gms 8 ай бұрын
ivi anni 50yrs nundi unay
@maheshguptha9796
@maheshguptha9796 8 ай бұрын
​@@user1994gmsmore gurkul schools in Telangana after 2014
@user1994gms
@user1994gms 8 ай бұрын
so 10yrs lo gurukul schools kattam antaru.. 1.3lakh crs scam chesi@@maheshguptha9796
@user_x7cb_038_rdytbi
@user_x7cb_038_rdytbi 8 ай бұрын
Avanni mootha padestunnadu mahanubhavudu.4 schools munchesi okkati gurukulam petti mem gurukulalu kattincham antadu.Gorrelistadu,chinna pillalu gorrelukasukovadanika?.Schools mootha padutunnay.District ko medical college without faculty,without laboratories and infrastructure.Operations kuda online lo cheyandi inka unna medical colleges kuda online cheseyandi.Kanisam daniki ivvalsina funding ina use chesi appu terchandi (telangana meeda chesina appu)meru sachenthavarakina teruthademo.
@logn-yt7037
@logn-yt7037 4 ай бұрын
Ekkada ra nayana unnayey musesturru ,parti politician cheppey yedava sollu intha gorrelaga nammutunnarendi ra burra thakkuva yedavalara ,eay kalam la unnaru ra okasrai kallu thereichi ts motham oka round esi ra ra boku na kodaka.
@MudigakondalKondal
@MudigakondalKondal 8 ай бұрын
ఈ వీడియో లో నేను గమనించింది ఒక్కటే రాధా కృష్ణ ఎవరిని ఇంటర్వ్యు చేసిన ఈయన డామినేషన్ ఎక్కువ వుండేది ఇక్కడ మాత్రం కేటీఆర్ డామినేషన్ ఎక్కువ అయింది. అంతేకాకుండా ఈయన కొత్తగా అడిగినట్టు ఆయన కొత్తగా చెప్పినట్టు బిల్డప్.... ఇద్దరిదీ
@rahulroyal2390
@rahulroyal2390 4 күн бұрын
😅
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 8 ай бұрын
Jai Radhakrishna Garu...Mee Interview....Excellent Sir
@laxmankumarrouthu
@laxmankumarrouthu 8 ай бұрын
సర్ జరా ఉద్యోగాల గురించి, పేపర్ లీక్స్ గురించి, ఎడ్యుకేషన్ సిస్టం గురించి అడగండి. పేపర్ లీక్ అయినంక, గెలిస్తే ప్రక్షాళన చేస్తా లేకపోతే లేదు అనడం కేటీర్ సర్ లెవెల్ కి సరిపోదు, బాసర విద్యార్థులు సమస్యలు, గురించి అయినా కి తెలిసిన సమాచారం కాకుండా జనాలకు తెలిసిన వాస్తవం చెప్పమను.
@rameshyamjala4620
@rameshyamjala4620 8 ай бұрын
Adi అడగడు..ఎవ్వడైనా నిరుద్యోగులు గురించి ఆలోచించే యువత లేదు, ప్రెస్ వాడు లేడు
@makineniprasad2920
@makineniprasad2920 8 ай бұрын
Waiting for return gift ✌️✌️
@rtrn3243
@rtrn3243 8 ай бұрын
TDP ke ga istaru
@makineniprasad2920
@makineniprasad2920 8 ай бұрын
@@rtrn3243 leadu fake account tho postlu petayy vallandariki isstaruu.
@rajeshmuthyala8676
@rajeshmuthyala8676 8 ай бұрын
​@@makineniprasad2920brs pani aipoindhi ts lo
@rahulroyal2390
@rahulroyal2390 4 күн бұрын
😅papam kcr ki jagga okesari iccharu kadha
@sridharg2861
@sridharg2861 8 ай бұрын
నీ అయ్య ఫేమస్ డైలాగ్ "తూ మీ బతుకులు చెడ " ఎంత తీయగా అబద్ధాలు వల్ల వేస్తున్నావ్ నోరు విప్పితే అబద్ధాలు
@venkatbanala677
@venkatbanala677 8 ай бұрын
Lofaranakodaka sighudali niku palthugha
@saivardhan8691
@saivardhan8691 8 ай бұрын
రాధా కృష్ణ గారికి చాలా అహంకారం... ఏ రాజకీయ నాయకులతో చేర్చ పెట్టిన వాళ్ళకంటే నాకే ఎక్కువ తెలుసనీ భావన...
@RavindarBV
@RavindarBV 8 ай бұрын
Correct
@satish12d
@satish12d 8 ай бұрын
exactly brother
@yugandharreddy8104
@yugandharreddy8104 8 ай бұрын
💯
@bijjamulakrishnareddy2350
@bijjamulakrishnareddy2350 8 ай бұрын
Correct
@sumanthadlagatta
@sumanthadlagatta 8 ай бұрын
గాడికి *
@shankarraodandamudi4515
@shankarraodandamudi4515 8 ай бұрын
ఈసారి రాధ కృష్ణ గారు కేటీఆర్ ను డీ కొన లేక పోయారు. సార్ స్కీమ్ ల డొల్ల తనం, నియంత పాలన, అవినీతి రూపాయి లేని కెసిఆర్ కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు సార్ అని అడుగుతారని ఆశించా పిచ్చ్ గా వుంది మీ డిబేట్. మీ మధ్య వున్న విభేదాలు మీద పరిష్కారం చేసుకునే దిశగా ఈ డిబేట్ సాగింది సారో!
@krishnamachary6787
@krishnamachary6787 8 ай бұрын
K T R రాధాకృష్ణ గారి కళ్ళు తెరిపించారు ఈ ఇంటర్వ్యూ తో
@medhavi144
@medhavi144 8 ай бұрын
Moddale arey verripooka ktr kallu theripinchadu😂😂😂
@police-lb3jk
@police-lb3jk 8 ай бұрын
Interview motham chudu bro
@indian6611
@indian6611 8 ай бұрын
కెసిఆర్ ని తిక్కలోడు అన్నాడు మొత్తం చూడు
@yesbhadra6696
@yesbhadra6696 Ай бұрын
KuTRagdini KanTRi garu interview chesaru
@indycap1
@indycap1 8 ай бұрын
English lo ఎంత బాగా మాట్లాడతాడో.. తెలుగు కూడా స్వచ్ఛంగా పలుకుతాడు KTR👍👍
@rajanigummadi9339
@rajanigummadi9339 8 ай бұрын
Good orater than his father.
@madal__boys
@madal__boys 8 ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@user_x7cb_038_rdytbi
@user_x7cb_038_rdytbi 8 ай бұрын
Anduke Cm cheddam biksham ettukundam
@kunjikonjumon
@kunjikonjumon 7 ай бұрын
Nenu kuda baga english/telugu/hindi matladuta .naku kuda ichhestavap power 😂
@gabbarsingh4727
@gabbarsingh4727 5 ай бұрын
Vani modda gudu
@youngistaanvictory8371
@youngistaanvictory8371 8 ай бұрын
శత్రువు తో interview ki KTR opukovatam great
@sreenim8228
@sreenim8228 8 ай бұрын
కేటీఆర్ గారి పగటి కలలని రాధాకృష్ణ గారు కళ్ళు తెరిపించి, మేల్కొలుపుదామనుకున్నారు. Great Efforts of రాధాకృష్ణ గారు...
@musicaddasouthindian
@musicaddasouthindian 8 ай бұрын
19:38 కెసిఆర్ నీ ప్రజా స్వామ్యం గా ఉంటాడు అంటే నవ్వొస్తుంది - రాధ కృష్ణ గారు 😅
@DK-js8cz
@DK-js8cz 8 ай бұрын
😂😂😂
@anilkumar-ch
@anilkumar-ch 8 ай бұрын
Suit case Este thappu oppe
@rdreddy
@rdreddy 8 ай бұрын
lekunte pagilipothundi anna ki 😂, KCR is not jagan.
@skbandari
@skbandari 8 ай бұрын
😂 ప్రజా సమ్యం లేకుంటే ఈ రేవత్ కి పుంగి పగిలేది
@krishnamachary6787
@krishnamachary6787 8 ай бұрын
రాధాకృష్ణ గారు ఇకనైనా తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి మరియు ప్రగతి గురించి మీ పత్రికలో వ్రాస్తారని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు
@saivaraprasad1810
@saivaraprasad1810 8 ай бұрын
Vaadu raayanantha maatrana Telangana ku vachina nashtam ami ledu
@vimalakarrajarapu5525
@vimalakarrajarapu5525 8 ай бұрын
నీ అయ్యా నువ్వు, తెలంగాణకు పట్టిన, పెద్ద శని, మీరు రాజకీయంగా చచ్చి, భౌతికంగా 100 years జైల్ జీవితం గడపాలని, తెలంగాణ సమాజం కోరుకుంటుంది mr. రామారావు, s/o kcr, అంతే నీ గుర్తింపు
@mvrlnrao9177
@mvrlnrao9177 8 ай бұрын
You are an asset to Telangana. Telangana blessed with you . Butiful language, controlled speach, no where u have lost patience... Great KTR... Really we are looking for such a candidate for Andhra
@RajasekharVJA
@RajasekharVJA 8 ай бұрын
KTR ఈ ఇంటర్వ్యూ ఇవ్వటానికి కారణం టీడీపీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నుదుకు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వార్నింగ్ ఇవ్వటానికి😂
@seehechveevee
@seehechveevee 8 ай бұрын
రాధాకృష్ణ గారూ! మీరు చెప్పేవీ అడిగేవీ అన్నీ కరెక్టే గానీ .. ఎప్పుడూ మనం ప్రాంతీయపార్టీల్లాగే ఉంటే .. దక్షిణాది వారు జాతీయనాయకులు ఎప్పుడవుతారు? నేలవిడిచిసాము చేయడం తప్పయినా, ఇలాగే మనం భయపడితే ఎప్పుడూ రాజకీయంలో అమిత్ షా లాంటివారే, వ్యాపారంలో అంబానీ లాంటివారే, కళారంగంలో రామ్ గోపాల్ వర్మ (దక్షిణాది నుంచి వెళ్లినప్పటికీ) లాంటి వారే ఎదుగుతారు. అసలైన భారతీయత ఉండదు. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పాలకులు రావడానికి ప్రోత్సహించండి.
@karthikreddy6258
@karthikreddy6258 8 ай бұрын
ఎలక్షన్స్ లో గెలవనియ్యరాదు అప్పుడు తెలుస్తది సారూ గర్వం అహంకారం ఎందో 🤦‍♂️🙄😏
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 8 ай бұрын
BRS ఓడిపోయిన తర్వాత KTR గాడి face చూడాలని ఉంది. నిరుద్యోగుల ఉసురు తగిలి వీడు, వీడి కుటుంబం మొత్తం జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. 🙏
@shanthik3397
@shanthik3397 8 ай бұрын
32:31 32:31
@bshreeman2968
@bshreeman2968 8 ай бұрын
Highly matured and excellent speaker KTR who can spontaneously tackle any question - really dignified Politician - the way he handled the comment emi Dora - he smilingly said I am not used to the term Dora was really fantastic - Shreeman
@saimohannaiduomsreesainadh7170
@saimohannaiduomsreesainadh7170 8 ай бұрын
KCR గారు KTR గారు చాలా తెలివి కలిగిన రాజకీయ ప్రజల మహా నాయకుడు I like you sir❤
@sudharsanreddymorupuri
@sudharsanreddymorupuri 8 ай бұрын
Andhra Pradesh needs an IT minister who speaks like another IT minister🙏🏻
@KumaraSwamy-lv4lq
@KumaraSwamy-lv4lq 8 ай бұрын
😊😊😊
@KumaraSwamy-lv4lq
@KumaraSwamy-lv4lq 8 ай бұрын
😊
@siddharth6505
@siddharth6505 8 ай бұрын
We have a kodi petta.
@prasa4057
@prasa4057 8 ай бұрын
Ayethe , TG Ki poyi ,ktr di ,,,,
@rdreddy
@rdreddy 8 ай бұрын
AP IT guy is a joker , no comparison to KTR 😆.
@rammohanraorevalli3228
@rammohanraorevalli3228 8 ай бұрын
ప్రశ్నలు ముక్కు సూటిగా ఉన్నాయి. జవాబులు మాత్రం దాటవేత ధోరణి.... ఉద్యోగుల జీతాల ఆలస్యం గురించి అడగాల్సింది
@chandrashekarvaradhi5425
@chandrashekarvaradhi5425 8 ай бұрын
కేజీ to పీజీ ఉచిత విద్య ఎందుకు అమలు చెయ్యలేదు ktr.
@englishcakewalk8332
@englishcakewalk8332 8 ай бұрын
Mr KTR is so articulate and spontaneous!!!
@yesbhadra6696
@yesbhadra6696 Ай бұрын
and good at Drama also
@Kishore_1987
@Kishore_1987 8 ай бұрын
K.T. Rama Rao is undoubtedly one of the best orators in India.
@yesbhadra6696
@yesbhadra6696 Ай бұрын
that is why he could easily fool you haha
@bakkiyadagiri229
@bakkiyadagiri229 8 ай бұрын
ABN ఛానల్ రాదకృష్ణ గారికి ప్రత్యేకమైన నమసుమంజలి సార్ మీరు డా. విశారధన్ మహరాజ్ గారిని ఇంటర్యూ చేయగలరు అని మనవి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shantiluther6382
@shantiluther6382 8 ай бұрын
Mr KTR an exceptional leader. A practical Person .We need such kind of a Leader
@durgaprasadmaripi7329
@durgaprasadmaripi7329 8 ай бұрын
KTR స్థితప్రజ్ఞత కు take bow మీరు అప్పట్లో cbn arrest విషయం మీద స్పందించిన విధానం అప్పట్లో నాకు నచ్చలేదు,కానీ ఇప్పుడు ktr అప్పట్లో CBN arrest సున్నితమైన అంశం మీద నేను సరిగ్గా స్పందించ లేదోమో అయన ఒప్పుకోవడం ktr వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. 48:23
@mohank3463
@mohank3463 8 ай бұрын
As a damage control exercise only he said this. Apart from sensitivities, as a policy can any Govt ban peaceful protests? KTR is no different from KCR except that he is more polished. Their main investment is their speaking skills. They are very low on integrity and humility.
@naveenavaduta2407
@naveenavaduta2407 8 ай бұрын
Dorikindu Kada oppukunnadu. Ledante inka oruthunde.
@shivakrishnavanamala
@shivakrishnavanamala 8 ай бұрын
No government allows protests on public places
@mohank3463
@mohank3463 8 ай бұрын
@@shivakrishnavanamala Then where do people protest? From Homes! The only thing is Protests should not be too long and violent. Protests are always in Public places only.
@telugucomrade412
@telugucomrade412 8 ай бұрын
Votes కోసం తండ్రి కొడుకులు నాలుక ఎలా అయిన తిప్పుతారు. అంత నాటకాలు అనుకుంటా... బీజేపీ + BRS + వైసీపీ = CBN Arrest
@svs7235
@svs7235 8 ай бұрын
అసలు అడిగే క్వశ్చన్స్ అవి కాదు ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా ,అందరికి డబుల్ బెడ్రూం వచ్చిందా kg to pg ఫ్రీగా ఇచ్చారా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా ఆరోగ్య శ్రీ లో రోగాలు ఎందుకు తీసేసారు ఇవి కదా మా సామాన్యుల గురించి అడగాల్సింది
@peddellisrikanth5636
@peddellisrikanth5636 8 ай бұрын
.మన దేశ జనాబా కోట్లు ఎన్ని govt జాబ్స్ తెలుసా 5 -7 % ఉంటాయి అలాగే రాష్ట్రము లో కూడా ఉంటాయిప్రపంచం లో ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వదు అందరికి అది ఇంకో విషయం అందుకే ప్రైవేట్ ఎంప్లాయిమెంట్ ఇస్తారు ఈ రోజునేను గర్వం గ చెప్తున్నా మన రాష్ట్రము లో మొత్తం దేశవ్యాప్తం గ వస్తున్నారు. మనం ఇండియా లో సాఫ్ట్వేర్ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్-ఎస్టేట్ లో టాప్ కావలి అంటే గణాంకాలు చూడు
@rdreddy
@rdreddy 8 ай бұрын
but for him, AP, jagan, CBN important topics 😆
@srikanthmudhiraj7173
@srikanthmudhiraj7173 8 ай бұрын
10 years nunchi police notification thappa evunnai
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 8 ай бұрын
​​@@peddellisrikanth5636చదువుకున్న ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేది సాధ్యం కాదు అని మాకూ తెలుసు. అలా ఇవ్వమని ఎవ్వరూ అడగట్లేదు. But ప్రభుత్వంలో ఉన్న ప్రతీ ఖాళీని భర్తీ చేయమని అడుగుతున్నాం. అది ప్రభుత్వ బాధ్యత కూడా. 👍
@svs7235
@svs7235 8 ай бұрын
@@peddellisrikanth5636 మీ లాంటి చంచలు ఉన్నన్ని రోజులు మా సామాన్యులకు దేశంలో లాభం జరుగదు బుర్ర బుద్ది ఉందా నీకు నేను అడిగింది వాళ్ళు చెప్పిన వాగ్ధానాలే నువు వాడి చుట్టం అయితే వాడి సంక నాకు మా బాధలు నీకు ఎం తెలుసు ఈ దొంగలు మా భూములు గుంజుకున్నామ తెలుసా అడిగి ఇప్పిస్తావ తెలంగాణ ఇందుకేనా.రెండు దఫాలుగా జైలుకు కూడా వెళ్ళాను తెలంగాణ ఉద్యమం లో కానీ ఇలా చేస్తారని తెలిస్తే ఇంత అరాచకం ఉంటుంది అనుకుంటే ఆంద్రప్రదేశ్ గా ఉండటమే కరెక్ట్
@balaramyalla3521
@balaramyalla3521 6 ай бұрын
మీరు చేసిన అతి పెద్ద తప్పు జగన్ మోహన్ రెడ్డి కి సహాయం చేయటం తెలంగాణ రాష్ట్రం లో మళ్ళీ కూడా 20 years మళ్ళీ brs రాదు 100% 💐 bye bye bye kcr&Ktr
@nagularajesh2234
@nagularajesh2234 8 ай бұрын
KTR is, the best leader we have in the country right now.🔥
@arjunkunta8396
@arjunkunta8396 8 ай бұрын
As A Hardcore Hindu . IF KTR Is A CM candidate please Vote For Him . Most Capable Leader for Future ..
@sixer720
@sixer720 8 ай бұрын
Hindu ani nethimeeda kommulu pettuko ❤
@user-hr7wu9qi1z
@user-hr7wu9qi1z 8 ай бұрын
As a Hardkore (Kalusitha Kuntla) Politicians Family Varasudu.
@laxmipathik7997
@laxmipathik7997 8 ай бұрын
Naa modda
@laxmipathik7997
@laxmipathik7997 8 ай бұрын
1:40:32
@manju7520
@manju7520 8 ай бұрын
మీలాంటి వాళ్ళ కోసం ఓ పిచ్చాసుపత్రి కట్టాలి. రావణాసురుడు కూడా హిందూ నే ఐతే ఏంటి ట 🤣🤣🤣🤣
@indycap1
@indycap1 8 ай бұрын
Am from AP.. but still appreciate his simplicity and his frankness.. Wish he gets more blessings 👍
@sureshpenaganti452
@sureshpenaganti452 8 ай бұрын
Jagan tho compare chesthey evadaina baganey vubtadu😊
@indycap1
@indycap1 8 ай бұрын
@@sureshpenaganti452 😂😂👍😝😷😷
@jannusamrat9499
@jannusamrat9499 8 ай бұрын
Tanmmudu nadi Telangana... Vedidi Simplycity kadu thammudu...vedu pedha donga ..e okka family 10lakhs crores veskundi...vediki unnantha pogaru deshamlo evariki undadu...kanipinchadiniki ela act chesthadu....
@phanisurya6689
@phanisurya6689 8 ай бұрын
​@@sureshpenaganti452haha
@kunjikonjumon
@kunjikonjumon 7 ай бұрын
Frankness kada ra babu fakeness 😂
@muralinarendra2826
@muralinarendra2826 8 ай бұрын
KTR once again proved he is a shrewd politician and has in-depth political insight.
@manjulap717
@manjulap717 8 ай бұрын
Love it❤🎉
@manjulap717
@manjulap717 8 ай бұрын
Bold interview 😄
@shivaprasad7482
@shivaprasad7482 8 ай бұрын
Really ktr sir u r very intelligent and ur constructive ideas are super for development of telangana
@spoofmy284
@spoofmy284 8 ай бұрын
Refreshing to see a leader accepting flaws and clear about his vision. Doesn't look like politician. Adi plus ah minus ah anedi time cheptadi🙂
@saivinay6873
@saivinay6873 8 ай бұрын
vallanthe election time lo alane vuntaru, okasri elctions ayipothe adhento malli mamulu ayipotharu. adhe magic uhh 🤣🤣
@kanindejyothipal9357
@kanindejyothipal9357 8 ай бұрын
​@@saivinay6873ade magicu 😂😂😂
@karthikreddy6258
@karthikreddy6258 8 ай бұрын
ఎలక్షన్స్ లో గెలవనియ్యరాదు అప్పుడు తెలుస్తది సారూ గర్వం అహంకారం ఎందో 🤦‍♂️🙄😏
@ringmasterKcpd
@ringmasterKcpd 8 ай бұрын
Dengutadu ninnu malli gelusthe 😂😂😂 Hyd chuttupakana land unte mundhe ammuko
@sandyy1021
@sandyy1021 8 ай бұрын
Real leaders are formed when in opposition.. he is yet to be tested
@sudrad8393
@sudrad8393 8 ай бұрын
There are very few leaders who identify mistakes and take action , like KTR, CBN etc..Please support these leaders and put your states in safe hands.
@pradeepkumar-rp4le
@pradeepkumar-rp4le 8 ай бұрын
Safe hands bro dont do commedy bro...
@chaitanya9186
@chaitanya9186 8 ай бұрын
😂
@Sripal1905
@Sripal1905 8 ай бұрын
who is CBN what he is done
@user-ew1us4mt7d
@user-ew1us4mt7d 8 ай бұрын
KTR is amazing personality young folks need to learn from him...🎉
@mahemahendar07
@mahemahendar07 6 ай бұрын
Learn good things....not cunning personality
@ilovemyself3661
@ilovemyself3661 4 ай бұрын
bongu
@yesbhadra6696
@yesbhadra6696 Ай бұрын
haha Karimnagar Velama IT Cell batch gadu comment pettadu och
@AnilKumar-ou3de
@AnilKumar-ou3de 8 ай бұрын
1:39:36 correct ga chepparu sir cm plus stable government lekapothe investments ravu anduke maa Andhra Ila sanka naaki poyindhi
@sixer720
@sixer720 8 ай бұрын
Stable ani jagan ki chance iddam antava enti 😂❤
@srikanthreddy7645
@srikanthreddy7645 8 ай бұрын
Buddi unnavadu ivvadu
@AnilKumar-ou3de
@AnilKumar-ou3de 6 ай бұрын
@@sixer720 vadiki isthe inka poyam mosam
@gvsappalarraju
@gvsappalarraju 8 ай бұрын
Definitely, KCR government is pro active government. Unlike AP government.
@VijayKumar-dp5rs
@VijayKumar-dp5rs 8 ай бұрын
Never compare, these 2 are friendly govt
@Kkuwuwj82929
@Kkuwuwj82929 4 ай бұрын
మొత్తానికి నిన్ను నీ అయ్యాయని, పండ పెట్టేరు కదా రాము... నీ సెల్లి జైల్లో సచింది 😅
@bvenkatesh1943
@bvenkatesh1943 7 ай бұрын
ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఇక్కడికి వచ్చినవాళ్ళు....
@hemanthkumar-jb6mm
@hemanthkumar-jb6mm 8 ай бұрын
Well balanced informative interview.. enabling Governance 1:40.
@hairajkiran
@hairajkiran 8 ай бұрын
KTR the SUPER POWER OF TELANGANA!!!
@indurthivenkateshwarlu42
@indurthivenkateshwarlu42 8 ай бұрын
రాధా క్రిష్ణ గారితో K T R మాత్రమే నిర్భయంగా మాట్లాడారు.
@MrPoosala
@MrPoosala 8 ай бұрын
తెలంగాణా లో ABN ఛానల్ ను బ్యాన్ చేసింది KTR యే..!
@kalyanijaya2966
@kalyanijaya2966 8 ай бұрын
very well interviewed and spoken . THANK YOU
@madhusudhanrao2094
@madhusudhanrao2094 8 ай бұрын
Yes very Healthy discussion about Telangana state politics 🎉🎉🎉🎉🎉🎉🎉
@Karshakajivanam
@Karshakajivanam 8 ай бұрын
Ktr గారు ... మీరు ఎలా ఓట్లు అడుగుతున్నారు... మా రైతులు మెజారిటీ మంది మీ పార్టీ కి ఓట్లు వేయరు.. నాకు రైతు బంధు రూ.23200 వచ్చినయ్.. నేను వడ్లు పండిస్తే మీ ప్రభుతం అసమర్థత వల్ల రైసుమిల్లు వాడు 24000 దొబ్బినడు. మేము మీకు ఓటు ఎలా వేయాలి? ఓ సారి సర్వే చేసుకో... మీరు గెలిచేవి 20 సీట్ల లోపే..
@lakshmaiahvanam8340
@lakshmaiahvanam8340 8 ай бұрын
రాధాకృష్ణ గారు మీరు తెలంగాణ లో ఉంటు తెలంగాణ రాష్ట్ర బీ ఆర్ ఎస్ ప్రభుత్వం పై నరనరాన మీ వ్యతిరేకత ఉండటం ధారుణం
@prakashkalwa8660
@prakashkalwa8660 8 ай бұрын
💥 అసలు తేడా ఇదే ~> ‘‘ కాంగ్రెస్ ‘‘ జమానా లో ‘‘ అవినీతి ‘‘ కి పట్టం । ‘‘ బిఆర్ యస్ ‘‘ జమానా లో ‘‘ సంక్షేమ పథకాల‘‘ కు కేటాయింపు !
@user-qt2lj9rz2h
@user-qt2lj9rz2h 8 ай бұрын
Good Interview
@tulasialluri8468
@tulasialluri8468 8 ай бұрын
Nice interview,KTR garu soo balanced ,state need leaders like him.Trs now Brs will rule state again.
@logn-yt7037
@logn-yt7037 4 ай бұрын
He behaves very maturely than any other politician that is the biggest reason people like you easily brainwashed by his sweet words. And it is a shield to cover up his party scams.
@Ammulu_dancer
@Ammulu_dancer 8 ай бұрын
. ఓ రామోజీరావు గారికి క్యాన్సర్ ఉందా ఈ విషయం KTR గారు చెప్పేంత వరకు తెలియదు
@kavin8229
@kavin8229 8 ай бұрын
Felt sad after hearing about Ramoji Rao garu. He is a self made man
@saibaba5958
@saibaba5958 8 ай бұрын
కెసిఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావడం లో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగడం మాత్రం మాకు కావాలి అయితే కెసిఆర్ గారు ఆంధ్రాలో వైసిపి పార్టీకి సహకరించడం మానుకోవాలి ఈ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలకు నమ్మకం కలిగించాలి కెసిఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి ఒక సంవత్సరం పరిపాలించి గౌరవంగా ఆయన కొడుకు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి తెలంగాణ రాష్ట్రానికి యువ నాయకత్వాన్ని అందించాలి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా మార్చాలి
@giriprasadm4851
@giriprasadm4851 8 ай бұрын
I m frm ap but that doesn’t stop me frm becoming a huge fan of ktr sir… wat oratory skills
@phanisurya6689
@phanisurya6689 8 ай бұрын
Right bro
@geethamadhuri4.033
@geethamadhuri4.033 8 ай бұрын
👏👏👏
@Vij-zf3lf
@Vij-zf3lf 8 ай бұрын
anduke baga matlade tellollu anni yrs india ni rule chesaru, meelanti coconut galla valle , matladite kadu selfless leader is important
@mohammadshahid-cl6rl
@mohammadshahid-cl6rl 8 ай бұрын
@@Vij-zf3lf Baaga matladam ante urike muchatlu cheppadam kaadu. KTR knows what he is speaking and he is more than qualified just to be an IT minister. He has extra ordinary knowledge towards administration. The mistake from their side was giving too much freedom to their MLA’s after winning for second time and i am sure they learnt their lesson. Orey pichi coconut.. nee kallani kaakulu dengaya? Intha development mee modi kooda cheyaledu gujarat ki.. mee yogi ni poguduthunnav kada.. he is a big manipulator. In terms of development and progress of the state, you are comparing KTR to congress. Bloody primitive thinker. I think you need to learn how states work , how they manage funds , where your current state is focused on and how they are managed. Don’t miss the leaders like KTR. I wish andhra pradesh had the same IT minister like him.
@kunjikonjumon
@kunjikonjumon 7 ай бұрын
Anduke jagan ki vote ichharu ammo matalaku padipoyi 😂 ippudi baga dolutunadu ga
@rukminihindupur1556
@rukminihindupur1556 8 ай бұрын
A friend of mine, a Reddy, who worked as a professor in Agriculrural university, Rajendranagar, has posh apartment in Gachibowli owns twenty acres of land in a village near Siddipet. He just maintains a eucalyptus plantation in a part of his land. It hardly needs any maintenance. But he gets a royal allowance of four lakh rupees every year through Rythubandhu.
@VijayKumar-dp5rs
@VijayKumar-dp5rs 8 ай бұрын
Nee lantolla yedupu kosam kuda ee video lo discussed. LOL
@bnrbommineni9267
@bnrbommineni9267 8 ай бұрын
Ok .... 20 acres ki 2 lakhs vasthadhi , nv 4 lakhs ani cheppinav enkha 2 lakhs evadu echhindu brother. Farming 1000 ekaraku chesina raithu bandhu evvalsindhe , nenu 10 acres chestha every year kanisam oka 1 to 2 lakhs medha padathai , ma babai raithubandhu start kaka mundhu 15 thousand ki kouluku(lease) echhevadu eppudu kowluki thisukune vallu 7500 or 8000 ki thisukuntunnaru final ga farmer benefit ayyindu kadha . Brother one thing you understand first your first not in front of you said his debts& expenses that's why you feel he his get something. And do your work in well manner one fine day you have also may come . My uncle he used to get from farming 20 lakhs every year if I say like he get from farming lavish money and that too he get 1 lakh raithu bandhu . Raithu bandhu sceem is not my uncle and ,not only your friend this means farmers sustainable devolopment. Raithu bandhu lepothe nene aapestha naa 15 ekaraala vyavasayam. Raithu bandhu lepothe who depends full time only farming he don't have any another income generating bussines or anything else only hanging is solution 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@srikanthgattu2995
@srikanthgattu2995 8 ай бұрын
Why there is no minimum eligibilty criteria for raithu bandu. Even for a white ration card there is eligibilty criteria. If white ration card is good then it should also be given to all citizens of Telangana.
@dv9239
@dv9239 8 ай бұрын
Why did his caste matter? 😂
@Vij-zf3lf
@Vij-zf3lf 8 ай бұрын
@@bnrbommineni9267 adenti , kaleswaram project fail ayinda rytu bandhu hit avvadaniki
@saijyothi296
@saijyothi296 8 ай бұрын
Ktr dignified
@ssautomationtechnologies9796
@ssautomationtechnologies9796 8 ай бұрын
Very nice interview 👍
@NaveenKumar-dx3jc
@NaveenKumar-dx3jc 8 ай бұрын
love you KTR .. radhakrshna garu, please allow him to speak ; He is visionary leader. Our government didnt change main city from Hyderabad to other cities in Telangana by saying this is built by Opposition leaders :)
@ANDARIVADUAMSR
@ANDARIVADUAMSR 6 ай бұрын
రాధాకృష్ణ గారి దగ్గర నీ పప్పులు ఉడకవు రామన్న కొంచెం కంట్రోల్ లో ఉండు
@kumarb4827
@kumarb4827 8 ай бұрын
KTR ఇంత స్వచ్చమైన తెలుగు భాష మాట్లాడుతారని నేను అనుకోలేదు.. శెభాష్ 👍
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 8 ай бұрын
ఇది ఎన్నికల సమయం కాబట్టి ఆనంకాయ గుర్తుకు రాదు.... సొరకాయ గుర్తుకొస్తది. చారాణ గుర్తుకు రాదు.... పావలా గుర్తుకొస్తది. పుండికూర గుర్తుకు రాదు.... గోంగూర గుర్తుకొస్తది. గొప్ప అవకాశవాది.
@srinivasu3699
@srinivasu3699 8 ай бұрын
అంతే భాషను చూసి అందాన్ని చుసి ఓటేసే పిచ్చోల్లు ఉన్నంతకాలం, వీల్ల నటనా ప్రావీన్యం ఇలాగే ఉంటది. రాష్త్రాన్ని అదుక్కుతినే పరిస్తితికి తెచ్చి కాని వదలరు వీల్లు
@DK-js8cz
@DK-js8cz 8 ай бұрын
42:43 to 43:00 😂😂 🔥
@dramchandrareddy684
@dramchandrareddy684 8 ай бұрын
Super answers from ktr ❤
@raviannaji2198
@raviannaji2198 8 ай бұрын
మీరే మాటకారి అని మీరు ఫీల్ అవుతూ వుంటారు ఎపుడు,, మీకు వున్నా ఫీలింగ్ నీ అవును నిజమే అని ఇన్ని రోజులు నువ్వు ఇంటర్వ్యూ చేసిన ప్రతి మనిషి నిజం చేసారు,,అదే నిజం అని నువ్వు కూడా అనుకున్నావ్,,కానీ ఈరోజు మ రామన్న తో అందరితో చేసినట్టు చేస్తే నడుస్తది అనుకున్నావా,, నీకు మించిన తెలివి నీకు మించిన తెలంగాణ పైన అవగాహనా నీకు మించిన క్రమశిక్షణ,, గట్టిగ చెప్పాలంటే నీకు మించిన తెలివి,, ఇవ్వన్నీ వున్నా మా రామన్న,,, that is KTR
@kasimnaren
@kasimnaren 8 ай бұрын
Sir, You can't catch KTR, he is a new generation leader with a high intellectual caliber. He is not a typical "PrajaSeva" chesey national party leader. Even people do understand this across all section of society, thanks to smart phones and social media.
@musicaddasouthindian
@musicaddasouthindian 8 ай бұрын
23:34 కెసిఆర్ పట్ల వ్యతిరేకత లేదు 😅😅😅😅 దేనితో నవ్వాలో నువ్వే చెప్పు 😅
@peddellisrikanth5636
@peddellisrikanth5636 8 ай бұрын
అందరు కలిసి ఢిల్లీ దొరలకు రాహుల్ గాంధీ కాళ్ళ కింద పెట్టండి తెలంగాని కేంద్రం వాడు సగం స్టేట్ నాయకులూ సగం తిన్నాక చివరికి చిప్ప మిగులుతాది
@racturl
@racturl 8 ай бұрын
Dec 3 rd roju navuduv broo
@vijaych
@vijaych 8 ай бұрын
1:37 ముఖ్యమంత్రి లేకున్నా హైదరాబాద్ develop automatic గా అవుతది అంట.. 😂😂.. రాధాకృష్ణ నీకు తెలివి మోకాల్లో ఉంది.. మళ్లీ నేను అలా అనలేదు అంటాడు.. హైదరాబాద్ develop అవ్వడం నచ్చలేదనుకుంట.
@saiganesh3800
@saiganesh3800 8 ай бұрын
LAnje vadu
@sandyr4450
@sandyr4450 8 ай бұрын
KCR gadu 10 years nunchee thagee nidra pothunnadu oka state nadavatam ledha. KCR and KTR kante pedda l*****ja kodukulu evaru vundaru. Infact politics lo vachina kothalo KCR gadu pakkalu vesey vadu
@chandrashekarvaradhi5425
@chandrashekarvaradhi5425 8 ай бұрын
వద్దురా బాబు తెలంగాణ సమాజాన్ని నిండా ముంచింది చాలు . దేశ ప్రజల్ని ముంచుతారు మీరు .
@musicaddasouthindian
@musicaddasouthindian 8 ай бұрын
21:31 వాళ్లకు తెలుసు మేము పోయే అవకాశం ఉంది అందుకే మామ అల్లుళ్ళు ప్రతి ఊరు తిరుగుతున్నారు
@ssautomationtechnologies9796
@ssautomationtechnologies9796 8 ай бұрын
1:33:14 Radhakrishna garu excellent point raise Chesaru. KTR garu Ichina Samaadaanam correct kaadu. Very daring and correct question by Radhakrishna Garu. Please focus on that issue sir please 🙏
@kotlaalreddy
@kotlaalreddy 8 ай бұрын
Look at KTR when he asked the question, such a immature altitude, he doesnot have a leader qualities, he doesnot know basic ecomomics knowledge
@sreenim8228
@sreenim8228 8 ай бұрын
IT ఉద్యోగాలు అనే మాట మీదనే ఉంటారు కేటీఆర్ గారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గురించి ఒక్క ఊసు కూడా లేదేమిటి? IT ఉద్యోగాలే ఈతరానికి ఉపయోగం అంటే కేటీఆర్ గారు అమెరికా లో IT ఉద్యోగాన్ని వదిలేసి, తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఎందుకు ప్రభుత్వ పదవిని చేపట్టారు.
@gunnalanaveenkumar9583
@gunnalanaveenkumar9583 7 ай бұрын
317 g.o. badhithula vusuru thagilindi kcr govt ki....you have to accept ktr sir
@dilipdadha5529
@dilipdadha5529 8 ай бұрын
Ktr sir talking is very good 🙏
@user-dy2bs2nx5q
@user-dy2bs2nx5q 8 ай бұрын
Iam requesting common people DO YOU REALLY THINK BRS HAVE DONE SOMETHING TO OUR COUNTRY , DO YOU REALLY BELIEVE GIVE A CHANCE TO WIN BRS TO LEAD, GIVE HONEST OPINION
@shivakumar7624
@shivakumar7624 8 ай бұрын
నల్లికుంట్ల, నాగేశ్వర్ గాని కంటే , రాధాకృష్ణ 200% బెస్ట్, ఒక్కొక్క ప్రశ్న సూటిగా ప్రశ్నించారు
@ushassu4566
@ushassu4566 7 ай бұрын
అవినీతి సొమ్ము తో ఒక పట్రికాధినేత అయ్యావు....నీతులు చెప్పకు
@srinivasulu9054
@srinivasulu9054 8 ай бұрын
కెసిఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ అన్న పదానికి అక్కడి తెలంగాణ ప్రజలు మనం ఇతరుల పట్ల ద్వేషంగా ఉండాలా సెటిలర్స్ ఇలా రాజకీయంగా తీసుకుంటూ పోతే రాష్ట్రాల అభివృద్ధి ఎలా నాశనం అవుతుందో ఆంధ్రప్రదేశ్ని చూసాముగా మరి కేసీఆర్ ని ఎందుకు నమ్మాలి,, జస్ట్ లాజిక్ సైన్స్ క్యూస్షన్ ఎవరికైనా
@musicaddasouthindian
@musicaddasouthindian 8 ай бұрын
27:13 నేను ఒప్పుకోను ప్రజలు కూడా ఒప్పుకోరు 😅😅😅
@telugucomrade412
@telugucomrade412 8 ай бұрын
తండ్రి కొడుకులు మంచి కోతల రాయుళ్లు లాగా ఉన్నారు... బూర్జవ పార్టీ.. తెలంగాణ యువత కూడా వీళ్ళ మాయలో పడి ఉన్నారు. ఒకప్పటి తెలంగాణ యువత అంటే పోరాటాల కి మారు పేరు.. అలాంటి యువత ని కూడా ప్రాంతీయ నినాదం ఎత్తుకొని బుట్టలో వేశారు...యువత మేలుకో...ఇకనైనా
@marupakulavenkateshwarlure2318
@marupakulavenkateshwarlure2318 7 ай бұрын
రాధాకృష్ణ గారు యొక్క విషయం చాలా నచ్చింది నాకు 2014 నుంచి 2018 వరకు అడ్మిటేషన్ సూపర్ గా ఉందని రాధాకృష్ణ గారు మీరు చెప్పిన వాసు నిజాయితీ తర్వాత తర్వాత దారుణమైన పరిస్థితులు ఎంప్లాయిస్ కానీ వేరే ఎవరైనా సరే దిక్కున చోట చెప్పుకునే స్థాయికి వచ్చారు ఎంప్లాయిస్ కలెక్టర్ నుంచి అటెండర్ దాకా గురుకుల పాఠశాలలో చీపరు కూడా నీ దిక్కున చోట చెప్పుకునే స్థాయికి వచ్చారు
@musicaddasouthindian
@musicaddasouthindian 8 ай бұрын
15:11 ఒక ముఖ్యమంత్రిని సామాన్యుడిని కాసేపు పక్కన పెట్టు, కనీసం మంత్రులకు ఎమ్మెల్యే లకు అవకాశం ఉందా కేటీఆర్
@gandamallamadhumajnu3688
@gandamallamadhumajnu3688 8 ай бұрын
Niku development kavala lekapotey meeting lu kavala
@ringmasterKcpd
@ringmasterKcpd 8 ай бұрын
@@gandamallamadhumajnu3688evadni kalavakunda vadiki Vade develop aindu nuvu happy kada 😂😂😂
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 8 ай бұрын
​​​​​@@gandamallamadhumajnu3688 వాడు ధర్మసత్రం నడిపియ్యట్లేదు. ఎవ్వర్నీ కలవకుండా ఉండడానికి ఇదేమి రాచరిక పాలన కాదు. నెలకు 4,50,000 రూపాయల ప్రజల సొమ్మును జీతం రూపంలో తీసుకుంటూ ప్రజల్ని, ప్రజలు ఎన్నుకున్న MLA లను కలవకుండా ఉండడం సరైందేనా? నీకు సమస్య వచ్చినప్పుడు ఒక తహసీల్దార్ ఆఫీస్ కు పోతే అక్కడున్న తహసీల్దార్ మిమ్మల్ని కలవకుండా, మీ సమస్యను చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఉంటే మీరు సమర్థిస్తారా?
@gandamallamadhumajnu3688
@gandamallamadhumajnu3688 8 ай бұрын
@@Dharmahimsaa_thadaivacha arey babu Anni systems bagaa work chestunnappudu inka meetings tho Pani enti ra Ani nenu antunna
@gandamallamadhumajnu3688
@gandamallamadhumajnu3688 8 ай бұрын
@@ringmasterKcpd Thammudu inthamundu kantey development jariginda jarugaleda nenu em antunna antey manaki kavalsindi meetings kaadu Anni systems proper ga work cheyyali and development kuda avutundi nenu ayitey chustunna ni kantlo em pettukunnavo nikey teliyali ega 🤣
@venkataprasadnamala170
@venkataprasadnamala170 7 ай бұрын
చక్కని ప్రశ్నలకి బహుమతి చక్కటి సమాధానం
@venkateshbudaraju
@venkateshbudaraju 8 ай бұрын
Super speach very motivaterr❤❤
@tinkup864
@tinkup864 8 ай бұрын
Cannot imagine rakul as CM😢
@kpra6784
@kpra6784 8 ай бұрын
How?
@nkcr521
@nkcr521 8 ай бұрын
Nice debate
@laxmankumarrouthu
@laxmankumarrouthu 8 ай бұрын
ఉద్యమం టైం లో మేము ఎగ్జామ్స్ బయకోట్ చేసి మా డిగ్రీ లు త్యాగo చేసాము. స్కూల్స్ ని మూసేసి అన్ని టీచర్ పోస్ట్స్ లు తీసేసిన ఈ ఇంటలెక్టుల్ ని ఎం అనాలి. వీళ్ల పార్టీ వాళ్లు మండల్ లెవెల్ ల, village లెవెల్ ల చేసే అవినీతి ని ఎవరు కరెక్ట్ చేయాలి?
@srinivassiliveri9292
@srinivassiliveri9292 8 ай бұрын
ఒకే ఇంట్లో అన్ని పదవులు మీడియాకు గొప్పలు చెప్పడం సిగ్గుచేటు అనిపిస్తుంది
@user-bg9vm9ve1q
@user-bg9vm9ve1q 8 ай бұрын
right time ,,,right interview..very positive vibes
@satish_4444
@satish_4444 8 ай бұрын
We have great leaders like Modi and KTR .. I wish TRS wins this time again .
@mercilessripper5673
@mercilessripper5673 8 ай бұрын
Lol KTR always mocks on Ap and Karnataka that doesn't make him a great leader ra pinky
@satish_4444
@satish_4444 8 ай бұрын
Pacha kalladalu teesu Chestey country and telengana did good progress .. Family oriented politics Valla andhra went backwards ...
@dv9239
@dv9239 8 ай бұрын
Modi evadra madhyalo
@logn-yt7037
@logn-yt7037 4 ай бұрын
​@@yaswanthmalla2634Modi is a great leader ,dani tarvata nuvvu cheppina sentence nikey varthistundi.
@SharingAnil-km4be
@SharingAnil-km4be 8 ай бұрын
I hope this time Congress will win...
@m.skumar147
@m.skumar147 8 ай бұрын
This is the best interview of KTR
@Ravikanth5
@Ravikanth5 8 ай бұрын
Matalaki chethalaki chala theda vundi anna ...abaddalu gali peelchinantha easy ga chepthunnav anna😂😂😂
@narasimhaswamytumma2514
@narasimhaswamytumma2514 8 ай бұрын
Very good communicator
@raosneni
@raosneni 8 ай бұрын
Very interesting discussion
ABN MD Radhakrishna Big Debate With TPCC Revanth Reddy || ABN Telugu
1:52:39
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 34 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 31 МЛН
Actor Prakash Raj  | Open Heart With RK |  Full Episode | ABN Telugu
1:05:26
ABN MD Radhakrishna Big Debate With CM Revanth Reddy || ABN Telugu
1:06:18
Open Heart With RK
Рет қаралды 866 М.
Unfiltered by Samdish ft. K. T. Rama. Rao (KTR) | Telangana Elections Special
1:04:47
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47