కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ధీటు సమాధానం | Minister Satya Kumar Reacts On KTR Comments

  Рет қаралды 28,498

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

26 күн бұрын

APలో వైకాపా , కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలియటం లేదంటూ KTR చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణలో BRS ...ఆంధ్రప్రదేశ్ లో వైకాపా చేసిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపారన్నారు. మీకు మీరే మంచివారంటూ.. సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే సరిపోతుందా KTR అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో డయేరియా అదుపులో ఉందని అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 35
@user-wd9hy1fh7b
@user-wd9hy1fh7b 24 күн бұрын
Super Jai CBN Jai TDP ❤
@bhaskarraovacha269
@bhaskarraovacha269 24 күн бұрын
Well said satya kumar garu
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 24 күн бұрын
వాల్లకు సిగ్గుశరం ఎమి లేవు ప్రజలు బుద్ధిచెప్పిన మాకు తెలివి మోకాల్లో ఉందనేరకం
@bharaniravuri1316
@bharaniravuri1316 24 күн бұрын
చెప్పుతో కొట్టినట్టు " చెప్పారు ".
@anithaanitha1148
@anithaanitha1148 24 күн бұрын
Very good.. counter..ap.minstear..annaguru🎉🎉🎉🎉
@venkatesanammepalli8808
@venkatesanammepalli8808 24 күн бұрын
@msr70241
@msr70241 24 күн бұрын
Very great Excellent good well said sir.
@mgkabeer6897
@mgkabeer6897 24 күн бұрын
Satyakumar gari ni KTR block cheste KTR family ni TG prajalu block chesaru
@krishnakumari7951
@krishnakumari7951 24 күн бұрын
Baga chepparu correct ga
@srinivasulu9054
@srinivasulu9054 24 күн бұрын
👌👌 SAR ✊✌️
@AnilChowdary9999
@AnilChowdary9999 24 күн бұрын
Ktr ni trs close ra ayya...niku ap gurinchi nduku ra
@prashanthkolthuri8242
@prashanthkolthuri8242 22 күн бұрын
Nice rly🔥
@lovelylovelysmile7482
@lovelylovelysmile7482 24 күн бұрын
104 ఉద్యోగాల ను అపకాస్ లో చేర్చి మాకు సహాయo చేయండి సార్
@awsdevops-uw1fs
@awsdevops-uw1fs 24 күн бұрын
Jagan unte formhouse ki fund istademo ankunnadu...😂
@Bimbisara-xc4gw
@Bimbisara-xc4gw 24 күн бұрын
కేటీఆర్ గారు కేసీఆర్ గారు తాగుబోతులు సార్ జగన్ గాడు సమాజానికి పట్టిన పీడ
@chinthalabalkishan8622
@chinthalabalkishan8622 23 күн бұрын
సందులు సందులు తిరిగి సందుకులు దోచినవాడు నిలెక్కనే కేటీఆర్ అని అంటున్నారు జనం
@reloadedactionclips404
@reloadedactionclips404 22 күн бұрын
KTR ki AP gurunchi endukooo ? me ahamkaram inka taggaledu
@karnamkrishnakishore85
@karnamkrishnakishore85 21 күн бұрын
సార్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఒక్క అంధ్రప్రదేశ్ హాస్పిటల్ ఒప్పుకోవడం లేదు నేను కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ కు పోయినప్పుడు ఈ కార్డు ఇక్కడ లేదు అన్నారు బెంగళూర్ హైద్రాబాదు మరియు ఐతర రాష్ట్రాలలో వుంది ఒక్క అంధ్రప్రదేశ్ లో తప్ప దీని పై ఆలోచించ వలసినదిగా కోరుచున్నాము ఆయుష్మాన్ వుంటేనే కదా ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు అని తెలుస్తుంది మన ఆంధ్రావాళ్ళకు తెలియాలి అంటే ఇదీ అమలు చేయండి గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దయచేసి
@asrini4u
@asrini4u 24 күн бұрын
YCP, BRS pothe 2 states baagupadathayi
@NKS1982
@NKS1982 23 күн бұрын
అస్సలు B R S ఎందుకు వోడిపోయిందో దాని గురించి ఆలోచించండి టిల్లుగారు...
@puttajrlswamy1074
@puttajrlswamy1074 21 күн бұрын
ఆంధ్రా తో , మనకెందుకు అన్న. ఆ కథ అయిపోయింది. విభేదాలు పెట్టి పది సం.రాలు అధికారం లో ఉన్నారు. ఇప్పుడు అందరూ గ్రహించారు, తెలంగాణ రావడం వలన బాగుపడ్డాయి మీ కుటుంబాలు మాత్రమేనని. మన తెలంగాణలో ఏ ఒక్క కుటుంబంలో ఒక్కటి లేదా రెండు ఉద్యోగాలు రాలేదు. మీ కుటుంబంలో అయిదారు ఉద్యోగాలు, కోట్లు రూపాయల ,భూములు, విల్లాలు, అపార్ట్మెంట్స్. ఎందుకు రేవంత్ అన్న ఊరుకొన్నాడు, ఆ రోజు డ్రోన్ ఎగురవేశాడు, ఔటర్ రింగురోడ్డు లో అవినీతి అన్నాడు, ఇప్పుడు ఎందుకు గమ్మున ఉన్నాడు? సమజ్ కావటంలే. లోపాయికారీ ఒప్పందాలు జరిగాయా?
@saivitalbagadhi4669
@saivitalbagadhi4669 24 күн бұрын
😂
@sandjxnnxx
@sandjxnnxx 22 күн бұрын
EVM minister vachad roi
@ShaikirfanShaikirfan-fc2tj
@ShaikirfanShaikirfan-fc2tj 22 күн бұрын
Veedu ela gelichado emo veni moham chusi vote kuda vestara siggundali konchmaina
@kapaul273
@kapaul273 22 күн бұрын
Nuvvu gelichinav ante evm la meeda doubt nijam anipistundi. Ninnu chusi evadra vote vesindi?
@venkateswararaoyarlagadda9736
@venkateswararaoyarlagadda9736 22 күн бұрын
Pl arrange with out ventilation room for KTR & jaggu bai at tihar jail
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 1,6 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 10 МЛН