కేసీఆర్ కల ఆగిపోయింది.. | Veeramalla Prakash Rao INTERVIEW | KCR | CM Revanth | Telangana | Mic Tv

  Рет қаралды 57,194

Mic Tv

Mic Tv

2 ай бұрын

కేసీఆర్ కల ఆగిపోయింది.. | Veeramalla Prakash Rao INTERVIEW | KCR | CM Revanth | Telangana | Mic Tv
#veeramallaprakashrao #mictv #buchannamuchata
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvin
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Visit Our Website: MicTv.in
Mictv.in is one of the finest KZfaq platforms in the South of India.
It has not only created larger than life artists like Mangli & Kanukavva therefore by paving way for biggest hits in the world of Folkmusic. SankranthiSong , GinneRama GinneRama , MedaramJatharaSong , Avvamanavadipaata being some, then again not stopping there massive hits like Bathukammasong , Shivarathrisong , TelanganaFormationDaySong changes the way people view FolkSongs. Apart from that Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like FolkStudio.
Mictv has led the digital movement in Telugu states and is here to stay.

Пікірлер: 287
@sanjeevaraokuchulakanti6555
@sanjeevaraokuchulakanti6555 2 ай бұрын
ప్రకాష్ గారు నమస్కారం. మన తెలంగాణ ప్రజల అస్తిత్వం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా తెలంగాణ ప్రజలను జాగృతం చేస్తూ విషయాన్ని కూలంకుషంగా వివరించే ఏకైక వ్యక్తి మీరు మీ లాంటివారు గడ్డపై పుట్టడం ప్రజలందరి అదృష్టం ప్రతి ఇంటర్వ్యూ నేను వీక్షిస్తూనే ఉంటాను. ధన్యవాదములు.
@sathishsrpt8159
@sathishsrpt8159 2 ай бұрын
మీరు మాట్లాడుతుంటే ఏధో జోలపాటలగా వున్నది ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాం ఇంటర్వ్యూకి ధన్యవాదాలు mictv ki..👏👍
@shobasunnam1296
@shobasunnam1296 2 ай бұрын
కానీ నిజం చెప్పాలంటే కీరవాణి చేసిన పాట కంటే పాత పాటనే బాగుంది
@GulugapuVeerabhadraiah
@GulugapuVeerabhadraiah 2 ай бұрын
తెలంగాణ లో గత 10 సంవత్సరముల కెసిఆర్ ప్రభుత్వం సాధించిన విజయం లు చాలా భగ చెప్పినారు ధన్యవాదములు ప్రకాష్ గారు 🎉 ❤ మీ చిత్త శుద్ది గొప్పది .ట్రై again built new telangana development program.
@disztan
@disztan 2 ай бұрын
కాళేశ్వరం.గొర్రెల స్కాం liquer స్కాం,చెరువుల కబ్జాలు చెప్పులు లేని వారు,కోట్ల దొంగసొమ్ము.కేసిఆర్ విజయాలు సార్.
@Bodiga_Rajitha
@Bodiga_Rajitha 18 күн бұрын
Sir meeru mana Telangana lo meeru putadame maa adristem sir
@agamproduction3576
@agamproduction3576 2 ай бұрын
దీన్నే ఇంటి గుట్టు అంటారు .ఇది కదా ఒరిజినాల్ వాస్తవలు సార్ మీకు రుణపడి ఉంటాం ఇంకా మారుగుణ పడ్డ విషయాలు మీ దొర్వ తెలంగాణ ప్రజలుకు తెలియాలి మీరు చూపినట్టు చేస్తే మళ్ళీ ఇన్ని కోట్ల మందికి రాజు కెసిఆర్ హే నో డౌట్ sir సార్. మీరు మళ్ళీ రావాలి కెసిఆర్ గారు ఇ సార్ చెప్పిన్నటు చేయండి మా కోసం plse 🙏🙏🙏🙏🙏 గ్రేట్ గ్రేట్ గ్రేట్ సార్ 👌👌👌
@laxmareddy754
@laxmareddy754 2 ай бұрын
Sir namaste excellent explanation about Telangana ఎలక్షన్స్ ముందు మీతో ప్రతి జిల్లాలో మీటింగ్ లు పెట్టి కెసిఆర్ గారు తెలంగాణ గురించి చేసింది చెప్పి ఉండాల్సింది ఇప్పటికైనా ఎప్పటికైనా కెసిఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష సార్ మీ లాంటి వాళ్ళు మళ్ళీ ప్రజల్లోకి రావాలి లేదంటే తెలంగాణ ను మరో సారి ముంచుతారు.
@VAADARAMESH
@VAADARAMESH 2 ай бұрын
ఈ ఇంటర్వూ 10గంటలు చేసినా కూడా బోర్ కొట్టేది కాదేమో
@commonman-bharath4512
@commonman-bharath4512 2 ай бұрын
ప్రకాశ్ గారు.. మన భాషకి వన్నె తెచ్చిన వ్యక్తి కేసీఆర్. మన రాజకీయ భాషను దిగజార్చింది కూడా కేసీఆరే..
@SamaReddy-yh7gl
@SamaReddy-yh7gl 2 ай бұрын
Jjh
@AnirudhVeerabathini
@AnirudhVeerabathini Ай бұрын
😅
@venkatswamy4049
@venkatswamy4049 2 ай бұрын
అన్నా ఇంత ధాగి ఉన్నా తెలంగాణ చరిత్ర చాలా చాలా గొప్పగా వివరిస్తున్నారు. ప్రజలకు అర్థ మయ్యే రీతిలో సూపర్ డూపర్ అన్న మీ ల్లంటి వారు చివరి క్షణము వరకు భవిష్యత్తులో భావి తార్
@rainbowxeroxshamshabad4094
@rainbowxeroxshamshabad4094 2 ай бұрын
మనసులో ఏదీ కూడా దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పారు... మంచిని మంచి అని చెడు చెడు అని.. ఇంత క్లియర్ గా...🎉
@venkatachalampodishetti3357
@venkatachalampodishetti3357 2 ай бұрын
ప్రకాష్ రావు గారికి మా యొక్క నమస్కారములు మీరు ప్రతిరోజు ఏదో ఒక ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్య పరచవలసిన దిగా మా యొక్క ప్రార్థన మా యొక్క కోరిక మీకు మరియు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
@nagendrakaranreddypoddutur3186
@nagendrakaranreddypoddutur3186 2 ай бұрын
లవ్ మంచోడు అన
@chthirumal3324
@chthirumal3324 2 ай бұрын
Really great ga chepparu KCR gurinchi.+ Or -
@raviprakash8088
@raviprakash8088 2 ай бұрын
It's true.. Sir
@bajrangbajaj1234
@bajrangbajaj1234 2 ай бұрын
Election management & media management ki THAPPA….KCR IS PERFECT IN ALL …..HE IS GENIUS,GOPPA MEDHAVI,TELANGANA sadhakudu,pragathi nirmaatha………
@deemulug6181
@deemulug6181 2 ай бұрын
Sir Very good analysis on Telangana
@KilishettyNagarajVijitha
@KilishettyNagarajVijitha Ай бұрын
Excellent narration and realistic picture of great telangan revolution. Rise and fall of KCR.
@kamalakarraosurabhi7341
@kamalakarraosurabhi7341 2 ай бұрын
Sir janani entha service chesna ,Inka lotugane untadi, Koddigane chesi ekkuva self dabbathone gadapali ,after five years ,religious or regionalism sentiment create cheyali ,people should depend on govt
@VenuVenu-ob5jf
@VenuVenu-ob5jf 2 ай бұрын
🙏🙏🙏Telangana లొ మిలాoటి విజ్ఞాన వెతలు ఉoడటం మా అదృష్టం Sir తెలంగాణా గురుoచి ఇoత వరకు ఇంత మంచిగా వివరించి చెప్పిన వారు లేరు మీకు మరియు ఈ ప్రోగ్రాం ప్రసారం చేసిన ఈ ఛానల్ వారికి ఎల్లవేళలా యావత్ తెలంగాణ ప్రజల తరుపున మాయొక్క ధన్యవాదాలు thank you so much Sir🙏🙏🙏🙏🙏🙏🙏
@balachanderpathanaboina6791
@balachanderpathanaboina6791 Ай бұрын
Politics Kakunda Telangana Culture, His meedha kuda Interview cheyandi V Prakash Sir tho
@madhavigurram-qj5cn
@madhavigurram-qj5cn 2 ай бұрын
Great analysis sir . we can learn more what about our Telangana water irrigation project . very sad for Telangana voters why influenced negative .
@manojreddyk8277
@manojreddyk8277 Ай бұрын
Suman TV ki matram interview ivvoddu sir...
@ASANTHU402
@ASANTHU402 2 ай бұрын
Good analysis sir 👌
@Vlogs_info
@Vlogs_info 2 ай бұрын
Buchaan your good journalism,
@umashankarrenikuntla9816
@umashankarrenikuntla9816 2 ай бұрын
Good message sir 🙏
@cherrycherry2108
@cherrycherry2108 2 ай бұрын
Prakash lekunte vacheda? Prakash garu answer directly.
@user-le1cx2wr1c
@user-le1cx2wr1c 2 ай бұрын
Wonderful , well presented
@bdayakarreddy6451
@bdayakarreddy6451 2 ай бұрын
తెలంగాణ అవతరణ దినోత్సవ శభాకాంక్షలు ప్రజలకు
@kilarisumathi6682
@kilarisumathi6682 2 ай бұрын
A wonderful and inspiring talk to work for Telangana God bless you
@govardhanvaranasi9061
@govardhanvaranasi9061 2 ай бұрын
Insightful!!
@user-nd5ty7il9p
@user-nd5ty7il9p 2 ай бұрын
Great Sir
@nagarajukati9406
@nagarajukati9406 2 ай бұрын
ప్రకాష్ సార్ అంటే గౌరవమే కానీ సార్ ఒక ప్రశ్నకు జవాబు చెప్పడం లేదు అదేమిటంటే కేసీఆర్ గారు ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు.ఆంధ్రా గాయకుడు రామకృష్ణ గారు జయజయ హే పాట పాడినప్పుడు తెలంగాణ ఆత్మగరవము ఎక్కడికి పోయింది?
@vishnukvv
@vishnukvv 2 ай бұрын
okka vishayanni pattukoni tappu padithe evaru vundaru lokamlo tappu cheyakunda...100 panulu chesi na vallalo...ippudu telustundi congress lo 10 panilu cheste great choodandi...edaina experience lo ki ravu
@likkidiramesh
@likkidiramesh 2 ай бұрын
Good job sr🎉🎉
@cnureddy64sri74
@cnureddy64sri74 2 ай бұрын
Super sir. Telangana asset prakash sir.
@rajumudiraj6028
@rajumudiraj6028 2 ай бұрын
జై కెసిఆర్
@ramkumartirunagari2582
@ramkumartirunagari2582 2 ай бұрын
If already available kindly release the names
@Aatmaramudu
@Aatmaramudu 2 ай бұрын
ప్రకాష్ గారు లాంటి ఒక వ్యక్తి ఈ తెలంగాణ గడ్డపై పుట్టటం మనతో పాటు జీవించడం మనందరి అదృష్టం. Long live my dear real hero God bless you 🙏
@Raaaaa40022
@Raaaaa40022 2 ай бұрын
100percent correct cheparu bro
@ganiganesh3059
@ganiganesh3059 2 ай бұрын
Yes brother
@vishnupoosala5726
@vishnupoosala5726 2 ай бұрын
ప్రాజెక్ట్ వర్క్ మెతడు గైడెన్సీ. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లలో. మీ పాత్ర పెద్దది
@nagarkurnoolnews9458
@nagarkurnoolnews9458 Ай бұрын
ఎక్సలెంట్ ఇంటర్వ్యూ బుచ్చన్నా..❤
@venkatReddy-tf6hl
@venkatReddy-tf6hl 2 ай бұрын
🙏
@naveenkota99
@naveenkota99 Ай бұрын
Superb interview great info anlaysis
@AkshayKumar0352
@AkshayKumar0352 Ай бұрын
Thank you V prakash Sir.. 🔥 top notch interview...
@manojenaganti
@manojenaganti Ай бұрын
Excellent explanation Prakash anna!,
@user-yd4jh5em2f
@user-yd4jh5em2f Ай бұрын
ప్రకాష్ గారు మీలాంటి వ్యక్తి తెలంగాణలో పుట్టడం అదృష్టం..
@seshagirirao5936
@seshagirirao5936 2 ай бұрын
Prakash garu mee dwara Naku telanganu gurinchi telsinadi..hats of to you. Meru poltics lo ravali sir maa gurinchayaina please
@sahadev1754
@sahadev1754 Ай бұрын
Super interview sir
@ranjithreddyranjithreddy287
@ranjithreddyranjithreddy287 Ай бұрын
Super sir e interview election's mundu ayithe manchidi
@dommalasatyanarayana2530
@dommalasatyanarayana2530 2 ай бұрын
Good Evening sir మీరు అంటే నాకు చాలా అభిమానం గౌరవం ఉంది అయితే మీరు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాటిని చాలా చక్కగా వివరించారు. కానీ ఉద్యమానికి ముందు మీరు ఏ రకంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తెలంగాణ అంతా తిరిగారో అలాగే ఇప్పుడు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి గత 10 సంవత్సరాలలో ఈ తెలంగాణలో ఏమి జరిగిందో వాస్తవ పరిస్థితులు చూసి , ఈ వీడియోను చూసి వాస్తవ పరిస్థితిని గమనించిన తరువాత మళ్ళీ ఇదే ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వాలని మనవి.
@chthirumal3324
@chthirumal3324 2 ай бұрын
Prakash sir,meru gatha Telangana gurinchi.oka picture story rayandi raboye janareshan ku teliyali
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 2 ай бұрын
Correct
@munigantichary222
@munigantichary222 17 күн бұрын
Super sir
@nagarajugoud1627
@nagarajugoud1627 2 ай бұрын
Anna meru chala. Correct ga chestunnav I like yu anna very much
@ramkumartirunagari2582
@ramkumartirunagari2582 2 ай бұрын
Sir information available with you with regard to Telangana from the beginning ( before, present and future requirements may be published topic wise and released to the public if possible
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 2 ай бұрын
Good idea
@rajendramogili8427
@rajendramogili8427 2 ай бұрын
ధన్యవాదాలు ప్రకాష్ గారికి.. జై తెలంగాణ
@easysolutions6526
@easysolutions6526 2 ай бұрын
Sir, Telangana sadana charithra kanumarugaithe, marchipothe malli repeat ayithadi.
@guralaramesh6207
@guralaramesh6207 2 ай бұрын
It is true
@naveenk426
@naveenk426 2 ай бұрын
Mana janalu entha picholu epdu ardam ayithandi enni rojulu emina godavalu unnaya development ne chusinam chandrababu naidu manalo manake godavalu pettinchadu sarva nashanam chestunadu revanth reddy adukathintaru janalu chudandi mana karma
@user-li7sn1hq9j
@user-li7sn1hq9j 29 күн бұрын
ఫస్ట్ టైమ్ ఎన్ని వాస్తవాలు తెలుసుకున్న అన్న 🙏
@venkatswamy4049
@venkatswamy4049 2 ай бұрын
OLD IS GOLD. PATHA GEETHAMEY SUPER DUPER SIR! REVANTH REDDY KI TELANGANA THALLI VIGRAHAMU, TELLANGANA GEETHAMU, KAAKATHEYA KALATHORANAMU, CHARMINAR MAARCHADAMU AVASARAMA? PRAJALAKU ICCHINA VAGHDHAANALU THUNGALO THOKKARADHU.
@vemularamakrishna6731
@vemularamakrishna6731 Ай бұрын
prakash gari interview regular chesthu oka playlist lo pettandi
@RAMADEVIKAKUMANU-dv8ql
@RAMADEVIKAKUMANU-dv8ql 2 ай бұрын
Same position in andhra area.
@challachanell1040
@challachanell1040 2 ай бұрын
Prakash anna ur morvelouse ❤❤❤❤❤❤❤❤❤❤❤
@HeartistMurali
@HeartistMurali 2 ай бұрын
Uvvar ingleesh is xsallant😁
@bajrangbajaj1234
@bajrangbajaj1234 2 ай бұрын
Development , welfare chala slow gha……..emotion anedhi chala speed gha ekkindhi janalaki
@JaiSreekrishnaJai1234
@JaiSreekrishnaJai1234 Ай бұрын
ఈయన టి‌వి లో కే‌సి‌ఆర్ గురించి తెలంగాణ గురించి చెప్పడమే కానీ తెలంగాణ కు చేసింది ఏమి లేదు వీళ్ళకి పదువులు వుండాలి జనాలని ఎర్రి పప్పలను చేయాలి అందుకే చరిత్ర మొత్తం చెబుతారు మనం గొర్రలమ్.
@user-mw1qu7iw5j
@user-mw1qu7iw5j 2 ай бұрын
Baga cheppinav kaka mana Telangana ku kcr devudu kcr lekapothe Telangana vachedi kadu jai kcr
@Bodiga_Rajitha
@Bodiga_Rajitha 18 күн бұрын
Sir meeru chepthunte baga vinali anipistundhi anna meeru yinka yekkuva interviews yichi kcr gopathananni chati chepandi please kcr pina visham chimme channels yekuvayayi meelaga kcr garini dhaggaranundi chusinavaru leru meeranna kanisam janalaki teliya chepandi please
@agamproduction3576
@agamproduction3576 2 ай бұрын
🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👌👌😔🙏🙏🙏🙏
@Kumar-xn2jb
@Kumar-xn2jb 2 ай бұрын
Andhrasri says there is no talent in Telangana. One who disrespects Telangana talent, can't be a song writer of state anthem. Boycott Andhrasri Boycott his song (as Andhrasri says no talent in Telangana and he claims this song)
@BvmReddy.7
@BvmReddy.7 2 ай бұрын
Manchi driver vunte manam journey enjoy chestham, waste driver vunte bayam tho driver ne chusthu vuntam...same to same kcr ki telangana pain thelsu so manam em think cheyyledu..but ipudu konchem careful ga vundali...
@SomapanguNarendar-bl3pd
@SomapanguNarendar-bl3pd 2 ай бұрын
Good speech sir jai kcr jai telangana
@swamykumar3103
@swamykumar3103 Ай бұрын
ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి కేశవ్ రావు జాదవ్....
@madipeddikedari9512
@madipeddikedari9512 Ай бұрын
Prakash sir 🙏🙏🙏
@user-zq2dx4wu1p
@user-zq2dx4wu1p 2 ай бұрын
10 year's meru ekkada
@hemanthkumarsama782
@hemanthkumarsama782 2 ай бұрын
Educatipn full four times business ayindhi last ten years lo, not developed govt schools and colleges and gave pvt university permissions and collected donation per years 3000 crores
@manadavanageswarrao-he2kk
@manadavanageswarrao-he2kk 2 ай бұрын
జై కేసీఆర్ జై తెలంగాణ
@p.mallesh.6295
@p.mallesh.6295 2 ай бұрын
ఎపుడు అయిన వచ్చేదే తెలంగాణ ప్రకాష్ గారు ఇలా మాట్లాడకు నేను లేకపోతే ఇలా అయేది కాదు అంటారు ఎందుకు నువ్వు కాకపోతే ఇంకా పెరగటానికి అవకాశం వేరేవాళ్లను వస్తాయి
@regarajendra
@regarajendra 2 ай бұрын
10 ywars prakash what you done
@maheshravula4551
@maheshravula4551 10 күн бұрын
మీలాంటి మేధావులు కేసీఆర్ గారికి చాలా అవసరం సార్ మళ్లీ తప్పకుండా కేసీఆర్ గారు వస్తారు 5 ఇయర్స్ తర్వాత
@Kichujangam
@Kichujangam 2 ай бұрын
Regarding private jobs: Most of the private or IT jobs are occupied by North Indian people, I have worked in Cognizant and Genpact, you can count Telangana Telugu people on fingers, rarely we can find Telangana local people, same like Govt jobs , we should have local reservations in private sector
@HeartistMurali
@HeartistMurali 2 ай бұрын
No. Telangana boys should screw North Indian girls.
@jayashankar3233
@jayashankar3233 Ай бұрын
Jai KCR
@venkateshwarluresu9619
@venkateshwarluresu9619 2 ай бұрын
పీపుల్స్ వార్ పార్టీ ఆధ్వర్యంలో రైతు కూలీ సంఘం వరంగల్ లో 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించారు చనిపోయిన రైతుల వివరాలు సేకరించింది కాసర్ల రామ్ రెడ్డి గారు
@asvasuakula3451
@asvasuakula3451 2 ай бұрын
అయ్యా మేము మీ లెక్కనే లెక్కలతోనే ఉన్నాం మా prof జయశంకర్ sir ఓ మాట అన్నాడు నీ లాంటి వాడికి తెలిసి ఉండాలే ఎవ్వడూ ఒక్కడు ముందైతే పడని తర్వాత మన పాలన మనం చేసుకోవాలే అని 1969, 1980, ఇట్లా ప్రతి సందర్భం లో చెప్పారు ఇగ గదే మిగిలింది మన పాలన దొరల పాలన , గడిలా పాలన అంతం అవ్వలె
@kumarsg539
@kumarsg539 2 ай бұрын
Sir just ask him Do Raventh Reddy will run govt without any debt?
@Rama_devi861
@Rama_devi861 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻👌👏
@bhaskarnayak9625
@bhaskarnayak9625 2 ай бұрын
నిజంగా.. ఇలాంటి మేధావుల చర్చలు ఇప్పటి పిల్లలు చూడాలి..తెలంగాణ ఎంత గోస పడిందో తెలుస్తుంది.😢
@KonyalaRajashekar-rx9ye
@KonyalaRajashekar-rx9ye 16 күн бұрын
రేవంత్ రెడ్డి ని కాలేశ్వరం ప్రాజెక్టు లాగా మరొకటి కట్టి చూపమనండి
@pk.praveenkalyan
@pk.praveenkalyan 2 ай бұрын
45:08 first time వింటున్న 😳😳😳🫡🫡🫡🔥
@sayannasiddapuram2618
@sayannasiddapuram2618 2 ай бұрын
స్వరం మారుతోంది అన్న ది
@munigondasaikiran6693
@munigondasaikiran6693 2 ай бұрын
Superb kcr
@deemulug6181
@deemulug6181 2 ай бұрын
Sir Below 40 years people are not aware of merging of Telangana &separation of state from Ap& and they are no knowledge about Telangana Dopidi. For this reason youth diverted to congress & Bjp
@bajrangbajaj1234
@bajrangbajaj1234 2 ай бұрын
Perfect .anna….2009 to 2014 lo eppudu votes vesina youth appudu age 10 to 15 yrs….
@saikrishna1652
@saikrishna1652 2 ай бұрын
Emo kcr unnapudu cm ga vidini yevadu dekaledhu ippudu endho prema avasaram
@balaswamy3318
@balaswamy3318 2 ай бұрын
గౌరవ తెలంగాణ ఉద్యమకారులైన ప్రకాశం గారికి నమస్కారం. తెలంగాణ వాదం బ్రతకాలన్న, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ BRS పేరును మార్చి తెరాస మారిస్తే ప్రజల్లో ఇంతకు ముందున్న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. సార్ మీ లాంటి ఉద్యమ కారులు KCR ఒప్పిస్తే ఫలితం ఉంటుంది.
@badansinghvarma1156
@badansinghvarma1156 2 ай бұрын
Telangana state was formed by struggle of At that time Congress political party in Andhra Pradesh and BJP National political party in INDIA.
@venujune1810
@venujune1810 2 ай бұрын
KCR 🔥 🔥
@bhaskarpendyala9966
@bhaskarpendyala9966 2 ай бұрын
KCR ✊💪👌
@srikanthmadani6216
@srikanthmadani6216 2 ай бұрын
Telangana KU KCR BEST RULING HE WILL COMEBACK
@lakshmareddykandimalla5501
@lakshmareddykandimalla5501 18 күн бұрын
What's the benifit you got from Telangana?
@user-xk9tr4ue4m
@user-xk9tr4ue4m 2 ай бұрын
Telangana the best performed state under BRS REGIME It’s kcr who made it possible
@user-fz5zd3di2x
@user-fz5zd3di2x 2 ай бұрын
Are avulea Rajasheker reddy bathiki untea thelangana vachchuna.?
@disztan
@disztan 2 ай бұрын
కేసిఆర్ కాకుండా వేరే వారు సీఎం ఐతే,కబ్జాలు,ఫార్మ్ హౌస్ లు,కవిత ఫార్మ్ హౌస్ లు,liquer scamlu,కాళేశ్వరం అప్పులు దరిద్రం తెలంగాణకు వచ్చేసేది కాదు.pprao సారు.
@venkatreddy6009
@venkatreddy6009 2 ай бұрын
Neku emi telusura erripuka
@arunakarraonelavelli446
@arunakarraonelavelli446 2 ай бұрын
టీడీపీలో ఉండగా విజన్ 20..20 ప్లాన్ సింగల్ హ్యాండతో ఒక్కడే తయారు చేసి చంద్రబాబు కు ఇచ్చాడన్నా సంగతి చాలా మందికి తెలియదు. Vission 20.20 కెసిఆర్ ఐడియాలోజి అనే సంగతి ఎవ్వరకూ తెలియదు.
@HeartistMurali
@HeartistMurali 2 ай бұрын
అది కేసీఆర్ గ్లాసెస్ పవర్. నీకు తెలియదు😁
@amvreddy
@amvreddy Ай бұрын
OK meerut cheppindi nijame but where are udyamakaru
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 28 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН