కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పిన లేక్కలు అన్నీ తప్పులే.. నోటికొచ్చినట్టు మాట్లాడాడు | Prof K Nageshwar

  Рет қаралды 78,859

Mahaa News

Mahaa News

4 жыл бұрын

కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పిన లేక్కలు అన్నీ తప్పులే.. నచ్చింది మాట్లాడాడు| Prof K Nageshwar Analysis
Watch Mahaa News Live Here: • Video
#MahaaNews #MahaaNewsLive #TeluguNews
For more latest updates on the news:
Subscribe to Mahaa News Channel:
/ mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: mahaanewstv...
Watch Mahaa News,the No 1 Telugu news channel in AP & TS ,a 24 hour Telugu News Broadcaster, dedicated to report news across Telangana and Andhra Pradesh, other parts of the world through live reports, breaking news, sports updates, weather reports, Entertainment, business trends, exclusive interviews, and current affairs.

Пікірлер: 232
@phanikumar-nc4gh
@phanikumar-nc4gh 4 жыл бұрын
విశ్లేషణ..చాలా బాగుంది...కేసీఆర్.. వివరణ, స్పీచ్ వీడియోస్..చూసి..tsrtc సిబ్బంది...ఎంతో దుర్మార్గులనుకున్నాను..మీ విశ్లేషణ తో..వాస్తవాలు తెలుసుకున్నాము.
@chitikerieshwar2976
@chitikerieshwar2976 4 жыл бұрын
మి స్పందనకి ధన్యవాదాలు
@nareshmail4585
@nareshmail4585 4 жыл бұрын
Bayya RTC udyogulu emi durmargulu kadu bayya pls don't listen kcr
@mrdeshpandye
@mrdeshpandye 4 жыл бұрын
You are wrong my dear..pvt busses running in villages of ksrnataka
@jbujji5777
@jbujji5777 4 жыл бұрын
పోటీ ఉంటే ఆర్టీసీ బాగా పనిచేస్తుంది అని ప్రైవేటుబస్సులు పెడుతున్నామని కెసిఆర్ చెప్పారంటున్నారు సార్ అధికార పార్టీ పనిచేయనప్పుడు ప్రతిపక్ష పార్టీఉండాలి కదా అటువంటప్పుడు ప్రతిపక్ష పార్టీని ఎందుకు విలీనం చేసుకుంటున్నాడు కెసిఆర్ఒక్కోసారి ఈ విశ్లేషణ గనుక చేయాలి కదా సార్ మీరు
@faunaandflora3268
@faunaandflora3268 4 жыл бұрын
సూపర్ కామెంట్ బ్రదర్.
@ravikanthtauran
@ravikanthtauran 4 жыл бұрын
Superrrrrrrr punch bro
@nagendarpanugothu1711
@nagendarpanugothu1711 4 жыл бұрын
Correct
@rasamallashekhar4358
@rasamallashekhar4358 4 жыл бұрын
🥃🏅 super bro.
@rajuprudhvi6563
@rajuprudhvi6563 4 жыл бұрын
Superb bro
@pratapreddy5552
@pratapreddy5552 4 жыл бұрын
Good analysis
@rsr4956
@rsr4956 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్... వాడు ఈ వీడియో చుస్తే మీకు తెలువదు వాడో బేవకూఫ్ అంటాడు సర్.... Good analysis sir
@gollagiri21
@gollagiri21 4 жыл бұрын
కేసీఅర్ గారు ప్రజలకు ఎలాగైనా లెక్కలు తెలియదని తను ఇచ్చిన డబ్బులు గురించి మాత్రమే చెప్తున్నాడు మరి rtc govt కి ఇచ్చిన డబ్బులు గురించి చెప్పడం లేదు. Ex. 1000 రూపాయలు Bus pass la రూపం లో ఇవ్వండి మీకు బడ్జెట్ ఇచ్చినపుడు వాటిలో కలిపి ఇస్తాం అని గవర్నమెంట్ rtc ki హామీ ఇస్తుంది. బడ్జెట్ ఇచ్చే టైమ్ లో1200 ఇచ్చి మేము rtc కి 1200 ఇచ్చినం అని ప్రజలకు చెప్తుంది నిజానికి 1200 లో1000 రూపాయలు ఆర్టీసీకి గవర్నమెంట్ అప్పఉంది. ఆ విషయం ప్రజలకు చెప్పదు. 1200 ఇచ్చిన అని చెప్తుంది. అసలు ఇచ్చింది 200 మాత్రమే.
@venukancheti6963
@venukancheti6963 4 жыл бұрын
చాలా చక్కగా వివరించారు. మాటకారి మోసకారికి చక్కని సమాధానం
@msb3332
@msb3332 4 жыл бұрын
తను మాట్లాడినవి అబద్దాలని KCR కు కూడా తెలుసు. ఆదే ఆయన టాలెంట్.
@durgaprasadify
@durgaprasadify 4 жыл бұрын
Absolutely correct sir. Thank you very much for showing solidarity towards RTC.
@socraties4019
@socraties4019 4 жыл бұрын
అబద్ధాలు చెప్పే నాయకుడు కె ఓట్లు పడతాయి సారు...ప్రజలు బ్రహ్మరథం పడతారు
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 4 жыл бұрын
Anna super former and labar
@ktvinayvinay9893
@ktvinayvinay9893 4 жыл бұрын
Marcha vachuga meeru
@anjaneyulugunti3235
@anjaneyulugunti3235 4 жыл бұрын
Sir మీ లాంటి దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి
@akinapellysrinivas2804
@akinapellysrinivas2804 4 жыл бұрын
Superb sir super explanation
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 4 жыл бұрын
in 2007 to 2009 period this prf. and IIM bangalore teams did project work on RTC . he knows in and out of RTC. no one can win argument with him om RTC. asamardhulu employees kaadu. govt is inefficient.
@mrdeshpandye
@mrdeshpandye 4 жыл бұрын
My dear he is wrong.in karnataka pvt busses running in villages of karnataka
@rajeshp8828
@rajeshp8828 4 жыл бұрын
సర్ మీకు శత కోటి నమస్కారాలు.
@pragnanidhivemulapalli1311
@pragnanidhivemulapalli1311 4 жыл бұрын
డబ్బు కి, కులానికి ,ప్రాంతీయ తత్వాని కి అమ్మడు పోయే voters ఉన్నంత వరకు ఈ దేశాన్ని బాగుచేయటం ఎవరి. తరం కాదు
@vijayv8255
@vijayv8255 4 жыл бұрын
God bless you sir keep telling to the truth to public
@satyanarayanakundamp8071
@satyanarayanakundamp8071 4 жыл бұрын
KCR is wantedly blaming RTC. Being a CM he is pushing RTC to death trap
@MrKmanohar
@MrKmanohar 4 жыл бұрын
నష్టం నష్టం నష్టం..... అని అనడమే తప్ప మరి లాభం ఎలా తీసుకురావాలి అని సమావేశాలు జరిపిన సందర్భం ఉందా? ఇంట్లో పిల్లోడు అలిగితే తాత,బామ్మ,తమ్ముడు,చెల్లెలు ఓదారుస్తారు అని అన్నారు, అది ఇల్లు. ఇది రాష్ట్రం. ఇంట్లో అలిగినోడికి వీధిలో అలిగినోడికి తేడా లేదా? ఎందుకు అంత దూరంగా ఉండటం. మరి ముందుకు వచ్చి మాట్లాడి సమస్యలకి పరిష్కారం చూపచ్చు కదా.వీడేంది, వాడేంది, దీమాక్ ఉందా,పిచ్చెక్కింద ఇవ్వన్నీ ముఖ్యమంత్రి వాడే పదాలేనా? 21 డిమాండ్లు ఉండచ్చు,అన్నింటికి మీరు పరిష్కారం చూపించలేరు. కానీ కొన్నింటిని మీరు పరిష్కరించండి. ఇది ప్రజలకోసం నడుస్తున్న సంస్థ. ఇందులో లాభాలు బేరీజు వేసుకుని పోటీగా ప్రైవేటు బస్సు లు తెస్తాం నడుపుతాం అనడం కరెక్టు కాదు. వాళ్ళకి టార్గెట్ ఇవ్వండి,చేసిన వారికి బోనస్ ఇవ్వండి ఎందుకు రాదు లాభాలలోకి? ఈరోజు ఒక్క సీట్ గెలవగ్గానే రొమ్ములు విరిచి ప్రెస్ మీట్ పెట్టావ్, అదే పోతే???? నీ పార్టీ గెలిచిన ఓడిన ఒక బాధ్యత యుత ముఖ్యమంత్రి గా మీరు అందరిని సమానంగా చూడాలి. నిజంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని తెలిసి కూడా మీకు ఇంత పట్టా నట్టు వున్నారు మీరేం ముఖ్యమంత్రి అయ్యా.. నిజాం ప్రభువు భార్య పుణ్యమా అని ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొదలు అయింది. నువ్వేమో నిజాంలని మించి పోతున్నావ్ దొరా...ఇది సరి కాదు. జర్నలిస్ట్ లకు జాగలు, ఇండ్లు ఎందుకయ్యా?? మీరు తప్పులు చేస్తే రాయకుండా ఉండటానికా?? ఎవడి పని వాడు చేసుకుని బ్రతుకుతుంట్టే నువ్వు ఫ్రీగా అది ఇస్తా ఇది ఇస్తా అని జనాలని ఎందుకు చెడ దొబ్బుతున్నావ్. తెలంగాణా జాతిపిత అని వ్రాసినోనికి మానం లేదు, వ్రాయించుకున్నోడికి సిగ్గు లేదు. దేవుడా
@Dileepkumar-cv7qm
@Dileepkumar-cv7qm 4 жыл бұрын
If RTC is running in losses, MD and managing committee should be held responsible for not running the organisation profitably. How can you hold a worker.
@ratnaraju58
@ratnaraju58 4 жыл бұрын
super analysis sir!
@pallapotukishore6560
@pallapotukishore6560 4 жыл бұрын
You are the best analyst sir. People needs like you for better understanding. 🙏
@sivalinga5685
@sivalinga5685 4 жыл бұрын
Rtc ni athi peddaga mosam chesthunnadi telangana prajale.bcz of vallu support evvaka povatamee.kcr eami chesina prajalu accept chesthunnaru
@khajaasif4305
@khajaasif4305 4 жыл бұрын
Prajalu mattulo unnaru mattuveedina tarwata telustuidi mabattalu dongilichabaddayani
@ramesh302456
@ramesh302456 4 жыл бұрын
@@khajaasif4305 30% people are blindly supporting kcr . remaining 70% are not able to got the real picture because no proper RTC leader is questioning the right way the KCR . all are talking with their local knowledge nobody in the strike have or not not talking the clear picture of the actual issue of loss caused by the RTC and how this can be fixed. kcr highlighting successfully and politically the misrepresentation but these poor RTC employees became scape goats . Current times who can show their voice can win. the same kcr understands clearly.
@devavaramendabetla2622
@devavaramendabetla2622 4 жыл бұрын
అవును గదా! కేసీఆర్ చెప్పింది అక్షరాలా నిజం అనుకున్నాము కానీ ఇప్పుడు మీ విశ్లేషణ విన్న తరువాత కేసీఆర్ చెప్పింది అర్థ సత్యం అని తేలుతుంది. ఇప్పుడు కేసీఆర్ శ్వేత పత్రాలు విడుదల చేయాలి లేకపోతే కేసీఆర్ మాటలతో ముమ్మాటికీ అబద్ధం చెప్పడం తప్పు తప్పు తప్పు.
@ran18988
@ran18988 4 жыл бұрын
కానీ కేసీఆర్ చెప్పినట్టు ఈ rtc ని ప్రభుత్వం లో కలిపితే మిగిలిన 56 కార్పోరేషన్ సంస్థలు కూడా కలపమని సమ్మె చేస్తాయి అప్పుడు అన్ని కలిపేస్తే ఇంక జీతాలు,పెన్షన్లు ఇవ్వలేక ఇబ్బంది పడాలి...
@anil2009
@anil2009 4 жыл бұрын
మీ కడుపు సళ్లగుండ సారు
@PraveenNayakudi
@PraveenNayakudi 4 жыл бұрын
Dislikers might be KCR slaves
@gnreddy123
@gnreddy123 4 жыл бұрын
Well said. Eye opening sppech. KCR as a CM should not tell lies to public
@srikanthpera67
@srikanthpera67 4 жыл бұрын
Prof nageshwar lanti medhaavulu e society ki chaala avasaram undi.
@pradeepd9852
@pradeepd9852 4 жыл бұрын
Dorala rajyam came back by trs they went back ts state into medieval ages.. Mankarma telangana vchinanduku
@vijaysrirambhatla3874
@vijaysrirambhatla3874 4 жыл бұрын
thats a good question, wonder who built the metro lines
@gopalkrishnamurthyyallapra2037
@gopalkrishnamurthyyallapra2037 4 жыл бұрын
by seeing this analysis TRS government has no voice to answer: thank you sir
@jaganamballa6272
@jaganamballa6272 4 жыл бұрын
సూపర్ సార్ మాటల మాంత్రికుడు అని ఫీలయ్యే కేసిఆర్ మీ విశ్లేషణ వింటే గుండె ఆగి చస్తాడు కానీ తెలగాణా ప్రజలు ఇకనైనా ఆలోచించాలి కేసిఆర్ కి బుది చెప్పాలి
@user-jm1li6sp8y
@user-jm1li6sp8y 4 жыл бұрын
Sir thank you నాగేశ్వర్ గారు మీరే మాకు ఇన్స్పెరేషన్ మీలాగా మేము మాట్లాడితే KCR గారు మొండితనం తగ్గుతుంది RTC ఒక్కటే కాదు sir సమస్య, చాలా సమస్యలు ఉన్నాయి, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యమైన సమస్య, ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందాలి., మీకు ఎలాంటి వైద్యం ఉంటుందో ప్రతి పేదవాడికి అలాంటి వైద్యం అందించండి. అప్పుడు మీకు సెల్యూట్ చేస్తాం
@balabhaskara5537
@balabhaskara5537 4 жыл бұрын
Super sir
@MrPranayeee
@MrPranayeee 4 жыл бұрын
Telangana lo Orange Travels monopoly kosam KCR script idantha... Andhra Ku JC Kesineni unnai Telangana lo Orange Travels ni e iddarilaga cheyadalcharu ante simple
@PradeepKumar-tq4ev
@PradeepKumar-tq4ev 4 жыл бұрын
Orange travels evaridi bro. Megha Krishna Reddy da r my home rameshwar rao da or inko kcr corporate friend daa. Ans bro.
@madanmohanmm7765
@madanmohanmm7765 4 жыл бұрын
@@PradeepKumar-tq4ev orange Suneel reddy di he is from Vijayawada
@longrunproductions
@longrunproductions 4 жыл бұрын
True word's tq nageshwar sir
@muthennamunna974
@muthennamunna974 4 жыл бұрын
పోటీ ఉంటే ఆర్టీసీ బాగా పనిచేస్తుంది ఎమ్మెల్యే ఎంపీ లకు కూడా ఆల్టర్నేట్ ఉండాలి మరి వాళ్ళు కూడా బాగా పనిచేస్తారు
@agrimessage6239
@agrimessage6239 4 жыл бұрын
Rtc ప్రభుత్వానికి ఇచ్చింది కార్మిక నాయకులైన చెప్పొచ్చుగా సర్ ప్రధానంగా పల్లెవెలుగు లాస్స్
@jaganadhamsashikanth602
@jaganadhamsashikanth602 4 жыл бұрын
Maybe..Telangana.. brothers andariki chepthunnadi enti ante..oka Vela TSRTC kaani private aythe poti..kaadu..all Telangana people Inka.. charges kattaleka asthulu ammali Inka pandaga season aythe cheppakkarledhu..ee roju KCR untadu..maybe after 5 years emvthado evriki theledhu..but if public transport lekpothe.. ultimately.. people suffer. KCR won't travel in RTC bus..Jaago..Telangana..idhi mee asthi..nenu andhravadni ayna kani..I support Telangana.. brothers meeru.. ippudu kaani TSRTC ni save cheskopothe...all Telangana will definitely suffer..soon..devude kapadali..bus charges nundi.
@srinivasboini6866
@srinivasboini6866 4 жыл бұрын
Super analasis sir
@franknishanth1941
@franknishanth1941 4 жыл бұрын
Super analysis sir in behalf of RTC Nagesh sir tq.
@telugusathyaiahsathyaiah1700
@telugusathyaiahsathyaiah1700 4 жыл бұрын
సూపర్ సార్ ఎనాలసిస్
@annadhathasukibhava9909
@annadhathasukibhava9909 4 жыл бұрын
Good sir
@ramakrishnakurma
@ramakrishnakurma 4 жыл бұрын
Kcr want mega travel kosame ee drama anthaa
@arhit5590
@arhit5590 4 жыл бұрын
సూపర్
@venugopal3285
@venugopal3285 4 жыл бұрын
Nice explained
@phanikumar4455
@phanikumar4455 4 жыл бұрын
Very superb explanation sir
@VenuMandula
@VenuMandula 4 жыл бұрын
Tagubothu sannasi kada sir vadiki kotar lekkalu thappa Rtc lekkalu teliyavu
@jyothiraj7185
@jyothiraj7185 4 жыл бұрын
సార్ ఎంత చెప్పిన కెసిఆర్ వినడు RTC ని ఎత్తి వేయాలని FIX అయిండు ఎలా అంటే ఏనకటికి కెసిఆర్ లాంటోడు దోసకాయ తోటలో దొడ్డికి కుసోని దోసకాయ తింటునాడు దారి లో పోయె బస్సు డ్రైవర్ బస్సు ఆపి అరే బాబు దొడ్డికి కుసోని దోసకాయ తినోదురా అని అంటే అరే బాబు నికేందుకు దొడ్డికి లో ముంచుకోని తింటా అన్నాడు డంటా అంటే ఒకరు చెప్పిన మాట వినడు కెసిఆర్ అది రోత ఐన మాటైనా సరే that is KCR
@ram4534
@ram4534 4 жыл бұрын
Thappu chestunaru KCR gaaru..... RTC ki govt ivvalsina dues isthe loss anede ledhu...... Matala garadi tho, wrong information tho KCR Janalanu thappudova pattistunadu.......RTC ni praivate chesi astulanni dobbeyalane plan lo unnadu....
@sudhakarrao4840
@sudhakarrao4840 4 жыл бұрын
Really student ki bus pass chala benefit chestundi
@satyasaiababajilludimudi6720
@satyasaiababajilludimudi6720 4 жыл бұрын
Very good enalysis
@govindaraju3620
@govindaraju3620 4 жыл бұрын
తెలంగాణా ప్రజలు....తెలంగాణా వాడి చేతిలోనే మోసపోయారు..?
@tekulapallylavanyareddy5909
@tekulapallylavanyareddy5909 4 жыл бұрын
Good analysis sir
@shekarsutari4688
@shekarsutari4688 4 жыл бұрын
Super sir meru great sir👍
@nareshvarma1227
@nareshvarma1227 4 жыл бұрын
Sir you are super, why can't politician think like you?
@police1500
@police1500 4 жыл бұрын
Because they are politicians.
@annadhathasukibhava9909
@annadhathasukibhava9909 4 жыл бұрын
2 Mukya mantrhi unte Chala labalu untayi Telangana
@PraveenKumar-ty4ww
@PraveenKumar-ty4ww 4 жыл бұрын
Unnaru kada deputy CM
@anjinaidu7135
@anjinaidu7135 4 жыл бұрын
Excellent calculation.
@RAJU-ll8ed
@RAJU-ll8ed 4 жыл бұрын
sir super ga cheparu , sir e vishyam chala ekkuva prajalaki reach avvadaniki try cheyandii.
@ashwathgv362
@ashwathgv362 4 жыл бұрын
It's our duty brother.
@gopikanchiraju6264
@gopikanchiraju6264 4 жыл бұрын
Sir,BSNL,Allwyn,Some divisions in ECIL were in losses by our politicians only.Profit making zones will be given to private people.Loss making zones to the corporation.Our cm is very egoistic person.Voters should think before casting their votes.
@sathishvalli6895
@sathishvalli6895 4 жыл бұрын
Excellent sir. Meru super
@rajeshp8828
@rajeshp8828 4 жыл бұрын
అందరూ చూడాల్సిన వీడియో
@LuckyLucky-om3cc
@LuckyLucky-om3cc 4 жыл бұрын
RTC fare government fix chestadi . Private Bus laku private vadi istamunnatha charges vestharu, thagubothu CM ku idi teluvadha.,
@user-gd1tf4zq4h
@user-gd1tf4zq4h 4 жыл бұрын
Same sitiations for public sector and private sector banks also sir
@Kaushikmsi
@Kaushikmsi 4 жыл бұрын
Thank you sir for your analysis.. else kcr chepinde nijam ani feel iyevallam.
@user-gd1tf4zq4h
@user-gd1tf4zq4h 4 жыл бұрын
I am a banker ma paristiti kuda same to same sir Govt schemes anni ma cheta loans kinda eppistaru , ecchaka okkaru kuda loans kattadam ledu govt scemes ante yeggottina yemi kaadu ani prajalu anukuntunnaru Private banks yelagayina bakayilu vasulu chestayi kani public sec banks ala cheya kudadanta customers ki noppi kalagakunda vadulu cheyyalanta yika tiskunna vaallu yenduku kadataaru
@ndgvn902
@ndgvn902 4 жыл бұрын
Subsedies are not implemented by KCR. If it's the case where is the solution.
@shivakumarneervani5233
@shivakumarneervani5233 4 жыл бұрын
Sir your analysis True. 👍
@arunsekhar3253
@arunsekhar3253 4 жыл бұрын
How can you compare multiple metros to busses. Professor its not right. Private buses gives customer service. Even police stations,revenue and municipal need to be privatised
@saikumar7269
@saikumar7269 4 жыл бұрын
Excellent sir for your clear cut speech to all uneducated people who blame rtc employees for the rtc losses. Tq sir keep supporting to tsrtc
@ramakrishnabandari73
@ramakrishnabandari73 4 жыл бұрын
KCR nijamaga correct ga okka thandrike puttinte prof Nageswar Sir,prasnalaku samadam cheppali.
@swarnapatpi
@swarnapatpi 4 жыл бұрын
Meeru okkare sir nishpakshapathanga matladedi
@saidanaik1952
@saidanaik1952 4 жыл бұрын
Jc travels vallu estam vachinatlu charges penchutharu. RTc vallu block marketing cheyaleru kadha..
@pragnanidhivemulapalli1311
@pragnanidhivemulapalli1311 4 жыл бұрын
Mr Nageswararao, you should have compared rural services of buses instead of Metro. The rail road is not useful to run by two different companies. Where as you should ask the government to insist the private travels has to operate one service on National highways and two services in rural as present RTC is doing
@musicmantra2453
@musicmantra2453 4 жыл бұрын
Subject to correction
@chandruoracle1gmail
@chandruoracle1gmail 4 жыл бұрын
Sir he has got all the rights to speak as he wish, if you see majority people voted kcr believing his words. Now he is delivering what people deserve and what he is capable of, people are the slowly responsible for their own mistakes.
@NaveenKumar-qj5yy
@NaveenKumar-qj5yy 4 жыл бұрын
2 cm lu unte inka competition untadhi
@shashikumar-th9yz
@shashikumar-th9yz 4 жыл бұрын
District oka cm ayte adursu
@shevagiri6043
@shevagiri6043 4 жыл бұрын
RTC lo Staff ekkuva salaries ekkuva
@vasupokala8601
@vasupokala8601 4 жыл бұрын
Excellent Analysis sir. Ee Telangana gorrelu still kasayi KCR ne nammutharu.
@saisp7031
@saisp7031 4 жыл бұрын
Title very aquard.....
@rasamallashekhar4358
@rasamallashekhar4358 4 жыл бұрын
No comments on King of Telangana ( 🤣🤣🤣he is a Telangana domain king,his son is a young prince, daughter as a princess, son-in-law as a ........🦀).kings never listen normal people's problems.& ......🥃🏅🤣🦀
@raajajagan
@raajajagan 4 жыл бұрын
Kcr is self dismiss , he is not our cm !!
@giris8484
@giris8484 4 жыл бұрын
Excellent analysis sir... please save RTC
@pradeepd9852
@pradeepd9852 4 жыл бұрын
Cm pressmeet ki vellevallu journalist la audiance aaa okka question adagaru anthganam bayamaithe you just quit journalism
@nanda3566
@nanda3566 4 жыл бұрын
If you ask a question to CM..he says you don't know anything.. He says He knows everything..
@raghavenderreddy4329
@raghavenderreddy4329 4 жыл бұрын
sir meru RTC ki md ga vonty baguntundi
@EdduruVenkanna
@EdduruVenkanna 4 жыл бұрын
Your are curruct sir. jp , juornilist sai weste. Variki dammu ledu
@srinivas_palamuri
@srinivas_palamuri 4 жыл бұрын
Good information sir Samajaniki vastavalu telavali. Rtc vallu chesedi correct.
@venkataratnamgarikapati9485
@venkataratnamgarikapati9485 4 жыл бұрын
ఇదేమన్నా కొత్త విషయమా prof?
@PNRao49
@PNRao49 4 жыл бұрын
పోటీఉంటే కేసిఆర్ మెట్రొ కూడఉంటది కదా!
@chandukota6776
@chandukota6776 4 жыл бұрын
Devudu aayanaki noru icchindi anduke,samayaniki taggattu matladatadu.eavarni ela vadukovalo ala vadukuni vadilestadu
@narmadabrp1677
@narmadabrp1677 4 жыл бұрын
Save tsrtc..save public transport..
@kasulainteriorsandconstruc5424
@kasulainteriorsandconstruc5424 4 жыл бұрын
Opposition parties should be clear and they should not take bribe from ruling parties for their maintenance if they r not in that position resign otherwise recruit genuine PPL for that u don't need to maintain them
@ShravanRasuri
@ShravanRasuri 4 жыл бұрын
Sir KCR Garu..Malli okasari press meet petti answer chryandi..
@satyanarayana8052
@satyanarayana8052 4 жыл бұрын
sir..RANU RANU RAJU GURRAM GADIDA AYINDANTA..ALA UNDI MI ANALYSIS..RTC MOTHAM BAKAYILU KALIPE NEARLY 5000 CRORES AYINAPUDU..ANDULO REIMBURSEMENT KUDA UNTUNDI KADA..GOVERNMENT BUDGET CHUSUKONI..RTC KI 4250 crores RELEASE CHESTE..KCR NUT KI ENTHO.. BOLT KI ENTHA ICHARO CHEPPALEDU ANTE EMAINA ARDHAM UNDA..MANA GOVERNMENT ORGANISATIONS ELA UNNAYANTE..DEFENCE COMPANY THAYARU CHESE BULLET PROOF VEHICLE KI Rs. 1,20,00,000/- AYITHE.. SAME VEHICLE NI TATA.. L & T JUST Rs.58,00,000/- THAYARU CHESTUNNARU..deenni emanali..mana RTC kuda ALANE undi..PVT bus ki profit vaste RTC loss..endukante emo..EE ROJU RTC MANAGEMENT CHARCHALAKI PILISTE.. UNIONS EMPLOYEES THO DISCUSS CHEYAKUNDA..POLITICAL PARTY LEADERS THO DISCUSS CHESTUNTE EMANALI..EDI EMPLOYEES MIDA RTC UNIONS KI UNNA CHITHASHUDDI..
@kiranbachinaphysicschannel
@kiranbachinaphysicschannel 4 жыл бұрын
అసలు RTC employees కి 2014 ముందు ఆశలు కల్పించింది KCR కాదా? అధికారంలో ఉంట‌ే ఒకలా ప్రతిపక్షంలో ఉంట‌ే ఒకలా మాట్లాడి emotions రెచ్చగొడుతున్న రాజకీయ నాయకులు నీతులు చెప్పడం హాస్యాస్పదం.
@satishkankam8034
@satishkankam8034 4 жыл бұрын
setwin privet vehicles secundrabadlo boledu nadusthunnai
@JNTURamesh
@JNTURamesh 4 жыл бұрын
Its doesn't matter much as people listened and gave 40k majority and they will win GHMC n all municipalities.
@ramnaikd12
@ramnaikd12 4 жыл бұрын
KCR panche mandhu dabbulaku Longakunda, avve thiskoni reverse vote veyyalani alochana janalalo raananthavaraku KCR palana maaradhu.
@sumanchunchu8970
@sumanchunchu8970 4 жыл бұрын
You slapped to TS government sir, TS people should wake up
@kalyanappstech
@kalyanappstech 4 жыл бұрын
Sir, I have respect on you but let’s be practical & responsible..why don’t you prove CM statements are wrong by getting the info through RTI ..CM spoke based upon some docs he brought with him...why don’t you also be practical like CM KCR
@madhansingmaloth6799
@madhansingmaloth6799 4 жыл бұрын
Kcr garu ee video chesi matladandi. Epudu matladu
@madhansingmaloth6799
@madhansingmaloth6799 4 жыл бұрын
Super sir. Miru cm garitho Debit cheyandi. Kcr ki chempamida veyandi
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 12 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 113 МЛН