కావాలని బాధించేవారికి కళ్ళెం వేయటం ఎలా..?|How To Face Insulting Words..?|Ammamaata| అమ్మమాట

  Рет қаралды 94,469

Ammamaata

Ammamaata

3 жыл бұрын

Hi friends, check out my new video

Пікірлер: 429
@seethadevimangalagiri3269
@seethadevimangalagiri3269 3 жыл бұрын
అమ్మ...నేను సున్నితమైన మనస్తత్వం కలదాన్ని ,మాటకి మాట అనలేను. నా తప్పు లేకున్నా నన్ను మానసికంగా చిత్తవధ చేస్తున్నారు. నేను ఎలా ధైర్యం తెచ్చుకోవాలో మంచి సలహా ఇవ్వండి.
@sai6157
@sai6157 3 жыл бұрын
Simple tip: ila evaraina mimmalni badha pettaranukondi, meru ippudu nannu annaru kada enduku annaru Naku corrct reason cheppandi Naku theliyali kada , na thappu nijam anipisiste na thappaithe sarididdukunta, lekapothe me matalu nenu corrct anukotledu ani cheppandi.. ila mimmlni anavasaram ga anna prathisari meeru ippudu enduku ila annarani okka prasna vallake veyyandi.. konni sarlu tharvtha mimmalni edaina analante corrct reason unte kani meru aa vimarsa ni accept cheyyaru ani vallake ardhamayyi anavasaramaina matalu matladakunda Valle thaggutharu..try it.. I tried.. dhairyamga undadandi.. vallu vesina prasna tho ne vallani irukulo pettandi .. digostaru janalu
@tejaavinashdasari196
@tejaavinashdasari196 3 жыл бұрын
ఏమీ టోగానీ. ‌మీమాటలో. ఏదో శక్తి ఉంది.
@queenusha3174
@queenusha3174 3 жыл бұрын
మీరు చెప్పిన ప్రతి మాట నిజం!చాలా చక్కగా వివరించారు👌
@pushpalathachannel1673
@pushpalathachannel1673 3 жыл бұрын
Good nice words. కాలం మారింది మనం మరాలి అని చకగా చెపారు,ఎవరు ఎమన్న ఎదురు మాట్లాడకూడదు అని ఆడది అనుకువ గా వుంటే అందం అని తొక్కి పెటే జనం ఇంకా వున్నరు.
@VijjisWonderland
@VijjisWonderland 3 жыл бұрын
ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా , ఒకటి రెండు సార్లు వదిలేసి... ( ప్రతీసారీ వాళ్ళ level కి మనం దిగిపోకుండా...) మరీ శ్రుతి మించితే మాత్రం చురక పెట్టాలి ... అని నా అభిప్రాయం.
@sreeallinone8974
@sreeallinone8974 3 жыл бұрын
Avnu sis
@leelagaddipati3933
@leelagaddipati3933 3 жыл бұрын
Yes... Amma Maata is so great
@Mahalakshmi-br4vg
@Mahalakshmi-br4vg 3 жыл бұрын
Very true....
@SunandaKalyanRam
@SunandaKalyanRam 3 жыл бұрын
Correct maata. 3 times ala vadileste , 3 rd time devude vere valla daggari nundi vallaki chivatlu padela chestaadu.
@deenushaik1920
@deenushaik1920 3 жыл бұрын
*పార్ట్ టైం&ఫుల్ టైం బిసినెస్ అవకాశం* మీరు extra incom కోసం ఎదురుచూస్తున్నారా... మీకు నెలసరి అవసరాలకు సరిపడా ఆదాయం పొందలేకపోతున్నారా... ఉద్యోగ అన్వేషణలో ఉన్నారా? (👉ఉద్యోగులు👉నిరుద్యోగులు👉గృహిణులు👉విద్యార్థులు👉ఇన్సూరెన్స్ ఏజెన్సీలు.& డబ్బు సంపాదించాలని కోరిక ఉన్నవాళ్లు ఎవరైనసారే ఎలాంటి పెట్టుబడి లేకుండా... మేము అందిస్తున్నాము అరుదైన అవకాశం... 👉 *రోజుకు సరిపడా డబ్బులు కావాలంటే కూలిపని చెయాలి* 👉 *నెలకు సరిపడా డబ్బులు కావాలంటే ఉద్యోగం చేయాలి* 👉 *జీవితానికి సరిపడా డబ్బులు కావాలంటే నెట్ వర్క్ చేయాలి* *బిసినెస్ ప్లాన్ మవద్ద ఉంది* 👉7095977130
@kkhushishaik3311
@kkhushishaik3311 3 жыл бұрын
అదే ఇంట్లో వాళ్ళు అత్తగారు, కట్టుకున్న భర్త అలాంటి వారు ఐతే ఏమి చేయాలి? వేరు కాపురం ఉంటున్నా పరిస్థితులలో మార్పు లేదు.ఏమిచేయమంటారు.
@deenushaik1920
@deenushaik1920 3 жыл бұрын
*పార్ట్ టైం&ఫుల్ టైం బిసినెస్ అవకాశం* మీరు extra incom కోసం ఎదురుచూస్తున్నారా... మీకు నెలసరి అవసరాలకు సరిపడా ఆదాయం పొందలేకపోతున్నారా... ఉద్యోగ అన్వేషణలో ఉన్నారా? (👉ఉద్యోగులు👉నిరుద్యోగులు👉గృహిణులు👉విద్యార్థులు👉ఇన్సూరెన్స్ ఏజెన్సీలు.& డబ్బు సంపాదించాలని కోరిక ఉన్నవాళ్లు ఎవరైనసారే ఎలాంటి పెట్టుబడి లేకుండా... మేము అందిస్తున్నాము అరుదైన అవకాశం... 👉 *రోజుకు సరిపడా డబ్బులు కావాలంటే కూలిపని చెయాలి* 👉 *నెలకు సరిపడా డబ్బులు కావాలంటే ఉద్యోగం చేయాలి* 👉 *జీవితానికి సరిపడా డబ్బులు కావాలంటే నెట్ వర్క్ చేయాలి* *బిసినెస్ ప్లాన్ మవద్ద ఉంది* 👉7095977130
@sreelathavk4450
@sreelathavk4450 3 жыл бұрын
vallani pattinchukokunda oka goal pettukuni mana jeevitham mana samthosham kosame bathakali..prati roju mana kosame bathakali..valla vallana mana jeevitham waste avakudadhu..agipokudadhu...ani mana life lo prati day entha navvuthu vundagalamo antha baga spend cheyali..manaki em chesthe samthosham ga vuntamo aa pani cheskovali...oke oka jeevitham evari kosamo edusthu vundakudadhu
@kkhushishaik3311
@kkhushishaik3311 3 жыл бұрын
@@sreelathavk4450 Thanq very much aundy me reply ki.chala baga chepparu life gurinchi.E msg chadivaka direct ga call chesi matladali ani vundhi please contact number Pettandi 💖💖
@sreelathavk4450
@sreelathavk4450 3 жыл бұрын
@@kkhushishaik3311 sorry...i can not share personal details on social media..
@laxmeedhevi3365
@laxmeedhevi3365 3 жыл бұрын
Sem prblm
@ln1319
@ln1319 3 жыл бұрын
You are right Aunty BUT Car party eppudu ante ....Time vunnappudu istanu le ani lite tesukondi.. Sometimes avoiding is better than arguing
@gk-qq1et
@gk-qq1et 3 жыл бұрын
అలా యుద్ధం చెయ్యలేక బాధ పడుతూ ఉంటాను.మీరు చక్కగా చెప్పారు. సడన్ గా ఏమి reply ఇవ్వాలో స్ట్రైక్ అవ్వదు.
@ramalakshmi6729
@ramalakshmi6729 3 жыл бұрын
Sameee
@venkatasubrahmanyam6972
@venkatasubrahmanyam6972 3 жыл бұрын
Same nadir ade problem
@deenushaik1920
@deenushaik1920 3 жыл бұрын
*పార్ట్ టైం&ఫుల్ టైం బిసినెస్ అవకాశం* మీరు extra incom కోసం ఎదురుచూస్తున్నారా... మీకు నెలసరి అవసరాలకు సరిపడా ఆదాయం పొందలేకపోతున్నారా... ఉద్యోగ అన్వేషణలో ఉన్నారా? (👉ఉద్యోగులు👉నిరుద్యోగులు👉గృహిణులు👉విద్యార్థులు👉ఇన్సూరెన్స్ ఏజెన్సీలు.& డబ్బు సంపాదించాలని కోరిక ఉన్నవాళ్లు ఎవరైనసారే ఎలాంటి పెట్టుబడి లేకుండా... మేము అందిస్తున్నాము అరుదైన అవకాశం... 👉 *రోజుకు సరిపడా డబ్బులు కావాలంటే కూలిపని చెయాలి* 👉 *నెలకు సరిపడా డబ్బులు కావాలంటే ఉద్యోగం చేయాలి* 👉 *జీవితానికి సరిపడా డబ్బులు కావాలంటే నెట్ వర్క్ చేయాలి* *బిసినెస్ ప్లాన్ మవద్ద ఉంది* 👉7095977130
@medumlakshmineelima9543
@medumlakshmineelima9543 3 жыл бұрын
Same problem
@bhagyarekha7008
@bhagyarekha7008 2 жыл бұрын
Same problem here andi
@sudhanilkosuri5514
@sudhanilkosuri5514 3 жыл бұрын
Nijam amma family lo relationski value iche adjust ithay chala vatiki manaki value evvakunda chethallo torture chupincharu intlo vallay maata anakunda.dukkam aagaledu chinnadanni ani chudakunda nannu chala badha pettaru na thappu lekapoina.
@anithaatlurimore9320
@anithaatlurimore9320 3 жыл бұрын
బాగా చెప్పారు అమ్మ, నేను ఇలాగే అలాంటి వారి మాటలను కండిస్తు ఉంటాను, but అందరూ నన్ను చిన్నపాటి నుంచి చాలా కోపం అనితకు అనే వారు, నాకు అలా ముద్ర పడింది, చివరికి నేను ఎవరి తరుపున ఉండి వేరే వారితో fight చేశానో వాళ్ళిద్దరూ ఒక్కటై, నన్ను ఒంటరిని చేసేవారు, yes మీరు అన్నట్టు, నవ్వుతూ చెప్పాలి, but మనసులో కోపం పెట్టుకుని నా పెదలా మీదకు నవ్వు తెచ్చుకో లేకపో తున్నా , ఈ మధ్యనే అలా ఉండటానికి try చేస్తున్నా,
@rajeswari1317
@rajeswari1317 3 жыл бұрын
Innallu Ila cheppe valle leru. Meru oka manchi friend la cheptunnaru.
@bhammukutty6010
@bhammukutty6010 3 жыл бұрын
Tq ...మీరు చెబుతుంటే... నిజమే అనిపిస్తోంది
@swarajyalakshmimedikonda1144
@swarajyalakshmimedikonda1144 3 жыл бұрын
Thanks andi, Chalabaga chepperu
@tulasinagalakshmi2712
@tulasinagalakshmi2712 3 жыл бұрын
Super Amma 🙏 Thank u Amma 🙏💖
@yasodhayarramalla1734
@yasodhayarramalla1734 3 жыл бұрын
Super Amma🙏🙏🙏🏽🙏
@harithareddy5594
@harithareddy5594 3 жыл бұрын
Exactly..Inspired after seeing this video
@sulupolineni4380
@sulupolineni4380 3 жыл бұрын
Hi అమ్మ చాలా చక్కగా చెప్పారు అమ్మ
@keerthyjoshi3743
@keerthyjoshi3743 3 жыл бұрын
Husband valla ammku full support chestaru.. Danni ame advantage ga theeskuntundhi
@jamunad6678
@jamunad6678 3 жыл бұрын
Evarikosam antunnaru
@prasunavangara6328
@prasunavangara6328 3 жыл бұрын
You are True maa... especially working ladies ento suffer avutamu.. jealousy to comment chestaru...bhale chakkani bhashyam 🙏
@user-yy7zr6ut4m
@user-yy7zr6ut4m 3 жыл бұрын
100/correct mam Everu emmanna ponile ani vadileste chetakaani vallala chustunnaru mam
@discoveringnature4445
@discoveringnature4445 3 жыл бұрын
Aunty meeru nakosame ee channel open chesinattundi.....chala thanks aunty
@kalpanaranivaliveti8017
@kalpanaranivaliveti8017 3 жыл бұрын
Namastey amma nijam chepparu baayatavaallu kaadu intlo valley idi manchi idi chedu ani cheppalsina peddavaallu mukyamka attagru, valla tarupu vallu annivadulukuni vaala intiki velli vaalla manishiga valla madya bratakadaniki vellina kodalini ammaga kaadu attaga kaadu kanisam saati aadadaniga,manishiga kuda choodadledu, kani intlo chaakirilaki badyata ane perupetty rules anni maa okkallakey petti maa anandani ayushuni maa jivitalni dochukuni raakshasaandanni pondutu bratukutunnaru bayatavariki veellanta manchi vallu leru annatlu natistunnaru ilanti vallatho ela sardukovali amma please nannu mee biddaga baavinchi cheppandi please
@anjanihandlooms3217
@anjanihandlooms3217 Жыл бұрын
Super👌👌👌Naku dhairyam vachindhi
@madhucreativecollection2097
@madhucreativecollection2097 3 жыл бұрын
అవునండి మీరు చెప్పింది 100% కరెక్ట్ మాటకు మాట సమాధానం చెప్పాలి కానీ ఆత్మపరంగా ఒక అడుగు ముందుకు వేసిన వారికి ఇలాంటి మాటకు మాట సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు . థాంక్యూ చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు.
@boppudipavani8909
@boppudipavani8909 3 жыл бұрын
Medam.... Me matalu vintunte Naku Manchi boosting laga vundi...... Thank u so much
@Lalitha14369
@Lalitha14369 3 жыл бұрын
Chala baga chepparamma🙏🙏
@sridevijammu40
@sridevijammu40 3 жыл бұрын
Superamma GodblessyouAmma. Maadhi MTM
@sriindira7707
@sriindira7707 3 жыл бұрын
బాగా చెప్పారమ్మ.🙏 నాకు పెళ్లై 10 ఏళ్ళు పిల్లలు లేరు ఈలాంటివాళ్ళు అలాగే మాట్లాడుతారు.చాలా భాద పడుతాను.ఐనవాళ్ళు కదా అని మౌనంగా ఉరుకుంటాను.కానీ మీేరనట్టు అది మౌనం కాదు భయం.🙏🙏
@vedulasesirekha4751
@vedulasesirekha4751 3 жыл бұрын
sister bagaa chepparu..good info
@durgapavani7167
@durgapavani7167 3 жыл бұрын
Always inspiring aunty .I like ur videos.very much connected to this video particularly
@CA-Govinda11
@CA-Govinda11 3 жыл бұрын
Thank you very much 😊. Especially we have to learn how to reply in face to face when someone talks criticism.
@kavyasrik3544
@kavyasrik3544 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ నేను కూడా ఎవరైనా ఏమైనా అంటే సమాధానం చెప్పలేను
@sykamnagaraju4674
@sykamnagaraju4674 3 жыл бұрын
. aamm
@prasadnaidu6458
@prasadnaidu6458 3 жыл бұрын
Chala chala correct, nenu e Narakam chala sarlu anubhavinchanu meeku chala thanks Jayanti raavi
@swapnasrinivas6011
@swapnasrinivas6011 3 жыл бұрын
Mee matalu naaku chala dhairyam estunnayi.tq
@RANIRANI-fd6qr
@RANIRANI-fd6qr 3 жыл бұрын
Super amma Na kosame annatundhi tq very much amma 🙏
@laxmigella3096
@laxmigella3096 3 жыл бұрын
Superrrrr andi....meru chala great...
@suryakumari3849
@suryakumari3849 3 жыл бұрын
మీరు మన ఆత్మగౌరవాన్ని ఎలా నిలుపు కోవాలో బాగా చెప్పేరు. ఈ విషయాన్ని ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఎప్పుడంటే కృష్ణుడు అర్జునుడు తో అధర్మాన్ని ఖండిచాలని కురుక్షేత్ర యుద్ధం సమయంలో చెప్తాడు. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. మనవాళ్ళెకదా అని కామ్ గ ఉండేదాన్ని. మీ మాటలు ఈ రోజుల్లో ఎలా బ్రతకాలో చెప్తున్న్తాయి.
@joyjoshua8888
@joyjoshua8888 3 жыл бұрын
Akka I like this advice the way you have given . This is truely very great message
@sandhyagoud1845
@sandhyagoud1845 3 жыл бұрын
Very nice madam baga cheppavu,🙏💐,thank you so much🙏❤
@lakshmikv5576
@lakshmikv5576 3 жыл бұрын
Amma chala chakkaga chepparu. U are always right amma
@kalpanaranivaliveti8017
@kalpanaranivaliveti8017 3 жыл бұрын
Prati roju mee vedios kosam nenu eduruchoostanu amma nijamaina premaku dooram addukaadani, parichayam akkarledani manato paatu andaru baagundalaney manchi manasu vuntey chalani mimmalni choosakey telisindi I love you amma mee videoes dawara nenu meeru naapaina choopinche abhimananni, premani feel avutunnanu thank you amma
@vijayaranganadh7177
@vijayaranganadh7177 3 жыл бұрын
Tq amma bhaaga chepaaru
@prabhakarmajji9131
@prabhakarmajji9131 3 жыл бұрын
Thank you ఆంటీ
@kavithavlogsanddivotional
@kavithavlogsanddivotional 3 жыл бұрын
Good solution sis ,నేను మీ videos అన్ని చూస్తాను. నేను రోజు అలానే మొహమాటం పడుతూ బాధపడుతూ వుంటాను. ఇక నుంచి మీవలెనే వుంటాను చాలా థాంక్స్ sister
@durgabhavanisettem4500
@durgabhavanisettem4500 3 жыл бұрын
Chala baga chepparamma.
@shivarthrilatha9926
@shivarthrilatha9926 3 жыл бұрын
Chala baga chepparu medam tq mom
@meena7911
@meena7911 3 жыл бұрын
Adiparashakthi laga andariki manchi nerputhu, mee viluvaina matalatho mundhuku nadupunnaru, danyosmi🙏🙏. Eeroju pink saree ki pandiri mancham background, matching ga undedhi.
@renukapradad6036
@renukapradad6036 3 жыл бұрын
Super amma
@shireeshayerramsetti4651
@shireeshayerramsetti4651 3 жыл бұрын
Hi amma chala baga chepparu 🙏🙏🙏🙏
@saradakaburlatho
@saradakaburlatho 3 жыл бұрын
Nijamga amma e roju first time mi video chusa nijam ga miku chala thanks.nijamga ma amma na pakkana nilabadi cheppinatlu undi
@lakshmidurgaruthu7323
@lakshmidurgaruthu7323 3 жыл бұрын
Chala Baga cheparamma tnq 👏👏👏👏👏👸👸
@pavanikorada5952
@pavanikorada5952 3 жыл бұрын
Correct gaa chepparu amma
@mvijaya4840
@mvijaya4840 3 жыл бұрын
Hi,mam meeru chala baga chepparu, eppudu elage chestunnaru, hat's off mam
@anushapoosarla9826
@anushapoosarla9826 3 жыл бұрын
Chala baga cheparu amma...
@sirishagangavarapu604
@sirishagangavarapu604 3 жыл бұрын
Super se bhi vuper mata chepparu🙏👍
@madhavipattabhi3740
@madhavipattabhi3740 3 жыл бұрын
Wowww Awesome super Andie Wat u said is correct Ande..
@arunakammari537
@arunakammari537 3 жыл бұрын
Amma chala dhanyavaadalu.
@panchaaksharipusala5738
@panchaaksharipusala5738 3 жыл бұрын
Super amma meeru Oka Amma laga chepparu Amma meeru
@funwithlikithaaradh4312
@funwithlikithaaradh4312 3 жыл бұрын
Aunty mee words lisen chastuta chala happy ga untudi thanks 🙏
@chinthapallysanthosha232
@chinthapallysanthosha232 Жыл бұрын
Baaga chepparu amma love you amma
@ravindernagapuri3797
@ravindernagapuri3797 3 жыл бұрын
chala baaga chepparu amma🙏🙏👌
@hemasrihemasri4539
@hemasrihemasri4539 3 жыл бұрын
Naa problem ki solution chepparu mem.... Tq soo much
@bharuvlogs9434
@bharuvlogs9434 3 жыл бұрын
Chala Baga chepparu amma..
@arunak5831
@arunak5831 3 жыл бұрын
Chala baga cheparu mam👌🙏
@saisudharani9565
@saisudharani9565 3 жыл бұрын
Wow chaalaa baaga chepparu
@shailajakesani8048
@shailajakesani8048 3 жыл бұрын
Thanks amma..chala baga chepparu. Nijaniki naku chala dairyam vachinattu undi.
@jyothimanvi1238
@jyothimanvi1238 3 жыл бұрын
Chala baga cheparu amma
@rvgoud411
@rvgoud411 2 жыл бұрын
Chala tnxs amma mi maatalatho nalo kontha dhairyam vastundhi
@amrutharayaprolu5679
@amrutharayaprolu5679 3 жыл бұрын
Anubhavamtho chala baga chepaaru amma
@sushmabasani3430
@sushmabasani3430 3 жыл бұрын
meeru matladutunte chala bagundhi aunty...
@sudhasivanaga1460
@sudhasivanaga1460 3 жыл бұрын
Baaga chepparu madam.
@swethanaresh1755
@swethanaresh1755 3 жыл бұрын
Nice madam me video chala dare ni echindhi thank u amma
@sharonuarigela
@sharonuarigela 3 жыл бұрын
Amma meeru👌👌👌👌
@spbalufanSRINU
@spbalufanSRINU 3 жыл бұрын
నేను ఆఫీస్ లో అనుభవించే భాద , ఎలా మాటకు మాట ఎలా తిప్పికొట్టాలి, అని చాలా చాలా చెప్పారు అమ్మ, మీకు శత కోటి వందనములు తల్లి.
@anjanihandlooms3217
@anjanihandlooms3217 Жыл бұрын
Chala chala bags chepparu
@vijayabharathi8389
@vijayabharathi8389 3 жыл бұрын
Amma miku vandhanam 🙏
@RBG_BUNNY
@RBG_BUNNY 3 жыл бұрын
Super chepparu amma.
@prameelaramireddy
@prameelaramireddy 3 жыл бұрын
Ade Mari maaa Amma maata💚 a great attitude....nenu mee age ki vachaka ilane untanu emo Anna feeling ma
@bbharu5563
@bbharu5563 3 жыл бұрын
Chala baga chepparu amma
@sarasthenaturelover
@sarasthenaturelover 3 жыл бұрын
Super ga chepparandi
@vanialisam7883
@vanialisam7883 3 жыл бұрын
Thank u Amma, Chala Baga cheparu,ippatnunchi nenu ilage matladatm nerchukuntanu.
@sajjaumamaheswari2527
@sajjaumamaheswari2527 3 жыл бұрын
me too
@sasiandjass8008
@sasiandjass8008 2 жыл бұрын
Thanks for ur motivation....
@lakshmikoneru4019
@lakshmikoneru4019 3 жыл бұрын
chala correctga chepparu
@ravulapallisireesha5719
@ravulapallisireesha5719 3 жыл бұрын
Yes amma u r true tq u 🙏🙏
@konduriaditya9918
@konduriaditya9918 3 жыл бұрын
Chala Baga chepparu
@pavanivanama138
@pavanivanama138 3 жыл бұрын
Superga chepparu
@swethabommana2358
@swethabommana2358 2 жыл бұрын
Amma chala chala baga chepparu
@avirinenijyothi3694
@avirinenijyothi3694 3 жыл бұрын
Super ga chepparu madam
@meruguprameela6563
@meruguprameela6563 3 жыл бұрын
Super GA cheparu amma
@Suryanarayana83217
@Suryanarayana83217 3 жыл бұрын
Super mam chala baga chepparu
@velaganadurgaprasad6073
@velaganadurgaprasad6073 3 жыл бұрын
Baga chepparu elaine undali
@maanvigajjala1672
@maanvigajjala1672 3 жыл бұрын
Naku chala bayam amma baga cheparu super ma amma 👍🙏🙏🙏
@hasinisworld4881
@hasinisworld4881 3 жыл бұрын
U r words are very true and love to hear amma mata
@seethalakshmi2706
@seethalakshmi2706 3 жыл бұрын
Amma. So nice of u to implement my suggestion of english heading amma.. love u ....
@deenushaik1920
@deenushaik1920 3 жыл бұрын
*పార్ట్ టైం&ఫుల్ టైం బిసినెస్ అవకాశం* మీరు extra incom కోసం ఎదురుచూస్తున్నారా... మీకు నెలసరి అవసరాలకు సరిపడా ఆదాయం పొందలేకపోతున్నారా... ఉద్యోగ అన్వేషణలో ఉన్నారా? (👉ఉద్యోగులు👉నిరుద్యోగులు👉గృహిణులు👉విద్యార్థులు👉ఇన్సూరెన్స్ ఏజెన్సీలు.& డబ్బు సంపాదించాలని కోరిక ఉన్నవాళ్లు ఎవరైనసారే ఎలాంటి పెట్టుబడి లేకుండా... మేము అందిస్తున్నాము అరుదైన అవకాశం... 👉 *రోజుకు సరిపడా డబ్బులు కావాలంటే కూలిపని చెయాలి* 👉 *నెలకు సరిపడా డబ్బులు కావాలంటే ఉద్యోగం చేయాలి* 👉 *జీవితానికి సరిపడా డబ్బులు కావాలంటే నెట్ వర్క్ చేయాలి* *బిసినెస్ ప్లాన్ మవద్ద ఉంది* 👉7095977130
@srilakshmisangisetti36
@srilakshmisangisetti36 3 жыл бұрын
Well said amma.
@suryakumari3849
@suryakumari3849 3 жыл бұрын
I appreciate you for that with whole heatedly. Tq. Mam.
@ramaratnamvlogs
@ramaratnamvlogs 3 жыл бұрын
Correct ga chepparu
@sailakshmikotapati2369
@sailakshmikotapati2369 3 жыл бұрын
Baga chepparu amma
@hemanagalatha8146
@hemanagalatha8146 3 жыл бұрын
Mam nijamga ,ma amma elage cheptundhi..thana matallo edo sakthi nen weak ga vunnapudu nadipistundhi alage feel iyanu mee matalu vinnaka..thq
@nagamanimodapothula8982
@nagamanimodapothula8982 3 жыл бұрын
Super..... cheyparu mam
@dwarakaradhainc880
@dwarakaradhainc880 3 жыл бұрын
Amma I love you.. My love towards u increasing every day.. U r like my another mom..
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН