No video

కాళేశ్వరం వాస్తవాలు ఇవిగో..! | Top Story Debate With Sambasiva Rao | Kaleswaram | TV5 News

  Рет қаралды 70,156

TV5 News

TV5 News

6 ай бұрын

కాళేశ్వరం వాస్తవాలు ఇవిగో..! | Top Story Debate With Sambasiva Rao | Kaleswaram | TV5 News
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 187
@madhusudanreddykompelli2521
@madhusudanreddykompelli2521 5 ай бұрын
కాళేశ్వరం గురించి నాకు పూర్తిగా అవగాహన వుంది, ఎంధుకంటే 1000 మెగా వాట్ల మీనాక్షి పవర్ ప్లాంట్ కి మరియు 600 మెగా వాట్ల సింహపురి పవర్ ప్లాంట్ నెల్లూరు జిల్లా, కృష్ణపట్నం పోర్ట్ పక్కన బంగాళాఖాతం కండలేరు క్రీకు పైన రెండు పంప్ హౌస్ లు నిర్మించాము. అక్కడ కూడా మేడిగడ్డ లాగే ఇసుక నేల అయితే మేము సాయిల్ టెస్ట్ చేసి, రాఫ్ట్ ఫౌండేషన్ వేసాము, ప్లాంట్ రన్నింగ్ లో కి వచ్చిన రెండున్నర సంవత్సరాలకి అది మెల్లగా కుంగిపోయింది. అపుడు కాపర్ డ్యామ్ కట్టి మళ్ళి దానికి ఎక్స్టెండెడ్ గా లోతుగా సపోర్టింగ్ ఫౌండేషన్ కట్టాము.మూడు సంవత్సరాలకు మరో పిల్లర్ వద్ద కూడా అలాగే కుంగింది, అపుడు మళ్ళి ఇంకా వెడల్పు లోతుగా వేసాము. అప్పటినుండి పక్కాగా నడుస్తుంది. కాని ఎక్కడ కూడా ఎవరినీ నిందించ లేదు అది ఇంజినీర్ల అంచనాలకి అటు ఇటుగా ఉంటుంది అంతే కానీ, ఎవరు కావాలని అలా చేయరు.
@madhusudhanrao2094
@madhusudhanrao2094 5 ай бұрын
Well explained by v.prakash garu 🎉🎉🎉🎉🎉
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 5 ай бұрын
కట్టింది ఇంజనీర్ లు నీళ్ళగురించి ఎంతైన ఖర్చుచేసినా తప్పు లేదు లాభనష్టాలతోగుమస్తా లెక్కలు బేరీజు వేసుకోకూడదు
@satyanarayanae3632
@satyanarayanae3632 5 ай бұрын
Project must be protected at any cost. This is the most important to Telangana
@atrammuralimanohar2084
@atrammuralimanohar2084 5 ай бұрын
Dopidu darudu kcr
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 5 ай бұрын
గుంపు మేస్త్రి కి తెలంగాణా ప్రజలు ఏమైనా ఆయనకు పట్టి ఉండదు ఒక ముఖ్యమంత్రి పీఠం తప్ప బ్రో
@viswanadhamlutikurti9677
@viswanadhamlutikurti9677 5 ай бұрын
తెలంగాణ ప్రజలు అదృష్ట వంతులు ఈ ఏడాది వర్షాలు తక్కువ అనుకున్నదానికంటే వర్షం తక్కువ అదే వర్షాలు ఎక్కువ కురిస్తే మెడిగడ్డ కాళేశ్వరం కొట్టుకుని పోయేది
@aravindreddy4871
@aravindreddy4871 5 ай бұрын
ఈ సారి వర్షానికి కొట్టుకోపోతాది....
@santhoshe-nd9fd
@santhoshe-nd9fd 5 ай бұрын
అందరూ స్వార్థపరులే ఏ ఒక్కరూ నిస్వార్ధ పరులు లేరు ఎవరి దగ్గర నుంచి ఆదాయం వస్తే వాళ్లకే వంత పాడుతరు కయ్యాలు కొట్లాటలు పుట్టించి శాంతి భద్రతల ను నాశనం చేసి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య కల్మషాలు పురికొలిపి మనుషులు శవాలు గా మారితే ఆ శవాల పై ప్యాలాలు ఏరుకో చూస్తున్నరు ముష్టి నాయకమాన్యులు మరియు తెలంగాణ ను మాయం చేయాలని చూస్తున్నాయి విషాన్ని పెంచుకున్న సమైక్యవాద విషపు స్వార్థపు మీడియారంగం మందుకు, విందుకు, పొందుకు, ధనానికి లొంగి బానిసగా బతుకుతున్నది ఈ లోకం
@srinivasparsi3331
@srinivasparsi3331 5 ай бұрын
ఇప్పుడు లోపాలు కనిపించే సరికి ఇంజనీర్లు తప్పించుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు కేవలం అవసరం దానికి తగిన బడ్జెట్ కేటాయింపుల కు వెనుకాడకుండా కేటాయించారు
@jkrajazad
@jkrajazad 5 ай бұрын
సబ్జెక్టు పైన ప్రకాష్ గారికి సమాధానము చెప్పే మొగోడు లేడు తెలంగాణా లో
@raghavapachigolla4394
@raghavapachigolla4394 5 ай бұрын
సాంశివరావు గారు.. కేసిఆర్ గారు ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదండీ.... తెలంగాణ ప్రజల నాడి తెలంగాణ భూముల వాటిలో బీల్లు ఎన్ని సాగు ....ఎక్కడ ప్రాజెక్ట్ కడితే ఎక్కడ నీరు పారుతాయి అనే విషయాలు కేసిఆర్ గారికి తెలుసు సార్... తెలంగాణ మట్టిలో అణువణువు మీద అవగాహన కలిగిన పెద్ద రైతు కేసిఆర్
@arjunreddy2709
@arjunreddy2709 5 ай бұрын
Water ki money tho value kattalemu water lekapote e samasta jeevajalam ledu
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 5 ай бұрын
మీకు ఉన్న జ్ఞానంలో కొంచమైనా ప్రొఫెసర్ లమని చెప్పుకునే వెదవలకు కూడా లేదనిపిస్తుంది బ్రో నీళ్ళు లేనిదే ఏ అభివృద్ది జరగదని ఈ రాజకీయ దగుల్బాజీలు ఎప్పుడు తెలుసుకుంటారో
@chivukulaindrasenareddy806
@chivukulaindrasenareddy806 5 ай бұрын
జై కేసీఆర్ జై తెలంగాణ
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 5 ай бұрын
ఉన్నట్టుండి ఈ పరిస్తితి రాలేదు. 2019 నుంచే ఈ defects బయట పడ్డాయి అని చెప్తున్నారు గదా.
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 5 ай бұрын
ఎవడో తలకు మాసినోడు చెబితె నమ్మినారా సర్
@madhuraj7825
@madhuraj7825 5 ай бұрын
Sir lifts chala risk untundi Sagar sreesailam veru not compare, need kaleswaram for Telangana
@balanaik1
@balanaik1 5 ай бұрын
కాంట్రాక్టర్ కంపెనీలకు, ఆయ కాంట్రాక్ట్ పనుల్లో అనుభవం ఆధారంగా కాంట్రాక్ట్ పనులకు టెండర్ సమర్పిస్తారు. .పూర్తి పని కాంట్రాక్టర్ చేస్తుంటే, పగుళ్ళకు కాంట్రాక్టర్ తో సంబంధం లేదని ప్రజల చెవుల్లో పూలు పెట్టేందుకు ఈ కబుర్లు చెప్పుకుంతున్నారా అంటూ ప్రజలు ప్రశ్నించలేరా
@satyanarayanae3632
@satyanarayanae3632 5 ай бұрын
Not all , only Medigadda, should understand.
@tulasidasdevalla
@tulasidasdevalla 5 ай бұрын
మిషన్ కాకతీయ, భగీరథ, కాళేశ్వరం అంతా దోచుకోవడానికే
@tulasidasdevalla
@tulasidasdevalla 5 ай бұрын
Barrage లను Dam గా చేసిన ఘనత KCR గారిది. Barrage లో storage 3 tmc కన్న తక్కువ గా ఉంటుంది. కాని Medigadda, Annaram, Sundilla లో storage 16,12,8 tmc గా నిర్మించారు. VPrakash garu వివరించగలరు
@prasadmandela
@prasadmandela 5 ай бұрын
111!111!❤❤😂❤❤😂😂😂😂😢😢😮😅😅
@tulasidasdevalla
@tulasidasdevalla 5 ай бұрын
ఇంకా VPrakash గారు వంత పాడుతున్నారు. శోచనీయం.
@mdfarooq4663
@mdfarooq4663 5 ай бұрын
Anna vastavalu telsina varini adugu😂😂
@narsimulukummari6886
@narsimulukummari6886 5 ай бұрын
Arre repair cheyyamani chepandii medavulara
@tulasidasdevalla
@tulasidasdevalla 5 ай бұрын
VPrakash గారు 2D&3D model study చేయకుండా ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించారో thelupagalaru
@honest7363
@honest7363 5 ай бұрын
హరీష్ రావు పిల్లి వీదు ఎలుక ఒకరికి ఇకరు సాక్ష్యం.
@madanmohan5910
@madanmohan5910 5 ай бұрын
అసలు సమస్య మీడియా మొత్తం అమ్ముడు పోయింది కొన్ని చానెల్స్ తప్ప. ఏ ప్రభుత్వం అధికారం లో ఉంటే వాళ్ళకి భజన చేయటం అలవాటు. నిజాలు తెలియటం చాలా కష్టం. మీడియా గుడ్డిగా నమ్మలేం. కానీ పాత ప్రాజెక్ట్స్ గట్టిగ ఉన్నాయ్. ఇప్పుడు కట్టినవి అప్పుడే కూళుతున్నాయి. 😢
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 5 ай бұрын
అరేయ్ క్లియర్ గా కనబడుతున్నాయి కలేశ్వరం ఇష్యూ, నీ అయ్య కెసిఆర్ కేటీఆర్ గాడు బాగా తినిపించిండు వీడికి.
@srinusrinivas7880
@srinusrinivas7880 5 ай бұрын
Telugu Global BJP 1 Bharath Akhand Bharath Vande Bharath all for Sef
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 20 күн бұрын
❤ అన్ని చూసిన తర్వాతనే ఆ ప్రాజెక్టు డిజైనింగ్ జరిగి ఉండవచ్చు కదా అలా అని ఎందుకు అంటారు మీకు నిజం తెలుసా ❓
@sravankumartungani6883
@sravankumartungani6883 5 ай бұрын
KCR always the best ADMINISTRATOR....Kalewswaram is technical snag..to b corrected
@honest7363
@honest7363 5 ай бұрын
ఈ ప్రకాశం గానికి 3 సంవత్సరాల టైం ఇవ్వండి చెబుతాడు వీడో దగుల్భాజి.
@tulasidasdevalla
@tulasidasdevalla 5 ай бұрын
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా అవనీతి మయం
@vsssarma
@vsssarma 5 ай бұрын
ఆంధ్ర ప్రాంత ప్రజల శాప ఫలితం కాళేశ్వరం ప్రాజెక్ట్ నడక అసఫలితం
@grkkmm2526
@grkkmm2526 5 ай бұрын
ప్రకాశ్ గారు కథలు బాగాచెపుతుండు
@laxmareddy6328
@laxmareddy6328 5 ай бұрын
Prakash KCR bhanisa
@srinivasparsi3331
@srinivasparsi3331 5 ай бұрын
ఏమి జరిగినా కేసిర్ గారి విజన్ చాలా గొప్పది. కట్టింది కేసిర్ కాదు గదా. ఏదైనా లోపం జరిగితే అది ముఖ్యమంత్రుల లోపం అనడం సరి అయినది కాదు.
@honest7363
@honest7363 5 ай бұрын
ప్రకాష్ చెప్పేవన్నీ అబద్దాలే. ముందు ఇతన్ని విచారించి అనుమనముంటే లోపల వెయ్యండి.వీళ్లంతా తెలంగాణా ద్రోహులే...!
@honest7363
@honest7363 5 ай бұрын
డబ్బులు ఎత్తి వాళ్ళింట్లో పోశారు.
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 5 ай бұрын
అసలు తెలంగాణా ద్రోహులు కాంగ్రేస్ ,బిజెపి వాళ్ళే
@ramurk6935
@ramurk6935 5 ай бұрын
హలో పెద్ద మనుషుల్లారా మీరు పెద్దలు కానీ కెసిఆర్ సిమెంటు బేసిక్ కట్టలేదు డిజైనింగ్ చేసింది ఓకే కానీ సిమెంట్ పెట్టి తాను కట్టలేదు పెద్దలారా ప్లీజ్ పెద్దలారా ప్లీజ్ పెద్దలారా గమనించండి గమనించండి ఓకే కెసిఆర్ చెప్పినట్టు అక్కడ ఇంజనీర్లు చేసిండ్రు ఓకే తప్ప ఎవరిది కేసీఆర్ మాత్రం కూల కొట్టలే కదా ఇంజనీర్ల ది పొరపాటు కాదా మీరు ఎందుకు మీరు ఎందుకు ఉద్యోగస్తుల మీద పడతారు ప్రభుత్వాల మీద ఎందుకు పడుతున్నారు
@srinusrinivas7880
@srinusrinivas7880 5 ай бұрын
Bhavani Matha ki Jai & Sefty Itams Using
@cadcaminfotech6717
@cadcaminfotech6717 5 ай бұрын
అంతా బోగస్ మాటలు.mr prakash shut your miuth
@tulasidasdevalla
@tulasidasdevalla 5 ай бұрын
2014 నుండి 2023 varaku politicians & engineers ఆస్తులు తీస్తే శ్రీకృష్ణ జన్మస్థానం వారికీ సరైన చోటు
@SunnyJames-em6pj
@SunnyJames-em6pj 5 ай бұрын
Useless comment by the way.
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 5 ай бұрын
నీకు నీళ్ళగురించి గాని అభివృద్ది గురించి గాని మాత్రం తెలియదని అర్థం అవుతుంది అంత అవినీతి జరిగితె 2014 ముందు ఉన్న పరిస్థితి కంటె దారుణంగా ఉండాలి కాని ఆచరణలో ప్రజలు ఎంతో అభివృద్ది సాదించారు అందుకే దేశంలో ఎక్కడలేని పెట్టుబడులు తెలంగాణాలో పెట్టడం వల్ల లక్షల్లో ఉపాది అవకాశాలు దొరికాయి సంపద కూడా ఎంతో పెరిగి సబ్బండ వర్ణాలకు సంక్షేమ ఫలాలు అందాయి నీళ్ళను కూడా లాభనష్టాలతో భేరీజు వేసుకునే పనికిరాని వాళ్ళతోనే ఈ సమస్య
@srinivaskodari3432
@srinivaskodari3432 5 ай бұрын
Some of the people not understanding kli it's our bad luck
@Ravi-cn9tk
@Ravi-cn9tk 5 ай бұрын
Kameshwaram is the good project for Telangana... it is future of Telangana.. need to corrrect minor issues..
@srinusrinivas7880
@srinusrinivas7880 5 ай бұрын
Telugu Global
@bandhamjeevarathnam9695
@bandhamjeevarathnam9695 5 ай бұрын
మీరుచెప్పేది మచిదే కానీ అప్పుడు నీళ్ళు ఎందుకు ఎవలేదు
@devenderraomarthineni8726
@devenderraomarthineni8726 5 ай бұрын
Sambha Siva Rao cbn manishi .yendukadi syanaku cheppedi.meeru cheppina weast
@jayaramkottu8509
@jayaramkottu8509 5 ай бұрын
వీడు KCR బానిస నిజాలు చెప్పడు
@srinusrinivas7880
@srinusrinivas7880 5 ай бұрын
Daccan Pitam Hyd
@chandu.9876
@chandu.9876 5 ай бұрын
Prakash meeru super sir 👏 🙏
@lakshminandula5303
@lakshminandula5303 5 ай бұрын
🤝👌
@KS-gv3nw
@KS-gv3nw 5 ай бұрын
అంటే రోజూ అవస్తవాలేగా మాట్లాడేది 😮😮
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 5 ай бұрын
వీరయ్య గారు చాలా గొప్పగా వివరించారు సార్
@satyanarayanae3632
@satyanarayanae3632 5 ай бұрын
Understand the output in last 3 years
@venkatanarayanavuppu9720
@venkatanarayanavuppu9720 5 ай бұрын
Tapping of Krishna Water is more urgent than Godavari Water. Water in Godavari River is always surplus. Hence Godavari Water can be tapped any day in future without any loss. There are semi finished projects on Krishna. With merge amount the projects can be completed & commissioned and we would technically & legally receive our share of Water. But, preference was given to Godavari Water. Experienced Irrigation Engineers strongly recommend to tap Krishna Water urgently. But most attention was paid to Godavari Projects. It is a malafifide intention & tantamount to deshdoham. Fittest Punishment should be given to the defaulters.
@merajuddinahmed8009
@merajuddinahmed8009 5 ай бұрын
Good explanation by Prakash
@atrammuralimanohar2084
@atrammuralimanohar2084 5 ай бұрын
Brs luchha
@penchalarajeshwarrao5948
@penchalarajeshwarrao5948 5 ай бұрын
Kaleshwaram oka manchi project thappudu pracharam cheyadhu
@swarnapokala4270
@swarnapokala4270 5 ай бұрын
Raghu interviewed pentareddy he also told they didn’t listen to him they ignored him
@periramana8556
@periramana8556 5 ай бұрын
With due respect to the anchor and speakers the whole tvdiscussionismisorrientedand misl leading.Thewords redesign,ayacut created are not relevant to the present I sue of piers sinking .it is a foundation failure as well as poor quality of concrete Ayacut creation and piers sinking are different unconnected issues The project consptulisationcan be appreciated only after studinglsection of water conductor system surge pools etc.operation of gates during floods is Avery important feature or success of project .Appreciation or fault finding can be vied on a full pledged presentation . The usual section officer language of package’s etc has no place in presentation .only levels technical designs make a full pledged presentation not calling names
@srinusrinivas7880
@srinusrinivas7880 5 ай бұрын
Altreshan Work Malli Paisalu Dochukovali
@Krishnaravula-pm3wz
@Krishnaravula-pm3wz 5 ай бұрын
2014 lo yelampalli project water vachinai
@divyateja9034
@divyateja9034 5 ай бұрын
Oct 21, 2023 BRS yeh govt lo unnadi.. why don't you think about it.
@prabhulingammamilla8010
@prabhulingammamilla8010 5 ай бұрын
ayya.prakash.garu.nizamsagarloki.neeru.vachindi.ani.cheppavu.abaddalu.matladadame.mee.ejendaga.undi.ma.pocharam.neella.dwara.2..years.nimpindi.nizamsagarni.jp.lanty.varu.vytirekinchadam.teliyada.sir.sambasivarao.sirgariki.manchi.amsham.ituvantivi.prajalaku.teliyali.thanqu.s.s.rao.sir.ma.jilla.varynanduku.
@SunnyJames-em6pj
@SunnyJames-em6pj 5 ай бұрын
Abaddalu nammadam band chesi brain use cheyyi ...based on your comment it proves half knowledge mate you need to grow up. Satya shodana cheyyi nijalu telustayi
@srinusrinivas7880
@srinusrinivas7880 5 ай бұрын
Borse Recharjing Good
@Asirinaidu-gn5hu
@Asirinaidu-gn5hu 5 ай бұрын
అమరావతి కూడా కాళేశ్వరం కాబోతుంది
@chandu.9876
@chandu.9876 5 ай бұрын
Telangana ki annividala srirama raksha KCR sir maatrame
@venkatg1456
@venkatg1456 5 ай бұрын
The world knows the facts forget Your TRP , you just ask when this family will be sent to jail , and their assets will be confiscated.
@rajakumarpp5
@rajakumarpp5 5 ай бұрын
We all is not well, but they also should be given opportunity to speak... Politicians, parties through dust on each other....ultimates they both misuse, mismanage,mislead and make themselves rich and make public poor and fools. None of them are honest.....Unnesivissarily ,divided the state, and make ourselves weak in the house of parliament.Earlier, we had say with 44 MPs in parliament next to UP ...but now both the Telangana and AP became useless........Shame on our decisions. .. .no public interest.....only political motto and corrupted minfs
@mallikarjunragi3363
@mallikarjunragi3363 5 ай бұрын
Corruption , corruption , corruption corruption
@premalatha85
@premalatha85 5 ай бұрын
Prakash ganni avathala etheyandi Vishveswer Reddy presentation chudu 4 pillars kadu roju konni anni pillars kuli pothayee
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 5 ай бұрын
Super 👌 గా వివరాలు చెప్పారు & kcr కుటుంబ సభ్యుల అక్రమ సంపాదన మొత్తం కు bjp మోడీ మద్దతు పూర్తిగా వుంది ఇది సత్యం జై శ్రీరామ్
@srinusrinivas7880
@srinusrinivas7880 5 ай бұрын
Damege Kawalane Chesaru
@RamakrishnaPedamallu
@RamakrishnaPedamallu 5 ай бұрын
Avineethi.valle.beetalu.kada.
@sunilchandra9842
@sunilchandra9842 15 күн бұрын
Sambadu Vani friends enduku pelavadam ledu
@mallikarjunragi3363
@mallikarjunragi3363 5 ай бұрын
Truth is corruption
@marupakalavijender364
@marupakalavijender364 5 ай бұрын
నువ్వు అప్పుడు ఏమి పీకినవ్ ప్రకాష్
@srinusrinivas7880
@srinusrinivas7880 5 ай бұрын
Malli Work Kawaliga
@peddirajuvenugopal1270
@peddirajuvenugopal1270 5 ай бұрын
Thappu thappe aarya me bhadyatha kooda vuntundi,🎉
@krishnamurthy1405
@krishnamurthy1405 5 ай бұрын
For such a huge investment , why there is no control , checks , pre approvals b experts and implementation . Now who will take responsibility . talking about this now after damage is foolish.
@devenderraomarthineni8726
@devenderraomarthineni8726 5 ай бұрын
Sa mbhasivarao garu chala maripoyafsmdi.cjeppi labhamledu
@mallikarjunragi3363
@mallikarjunragi3363 5 ай бұрын
30-40percent corruption
@universalzodiac7794
@universalzodiac7794 5 ай бұрын
Prakash should realize that he cannot convince anyone with his rhetorics to save his skin & KCR family's skins, having blown the conch for corrupt KCR & family. Shameless in spite of all the damage done to the project which is there for everyone to see and trying to pull wool over everyone's eyes. Having blamed the people from andhra for every ill in Telangana, the septic tank mouth KCR colluded with a contractor from Andhra for his personal gains. Shame on KCR ! Ill conceived project with a false DPR to hoodwink the financial agencies as well as people of Telangana.
@rajjireddy3385
@rajjireddy3385 5 ай бұрын
🎉
@satyanarayanae3632
@satyanarayanae3632 5 ай бұрын
You must give time to Prakash garu
@nageshwarraodirisala4980
@nageshwarraodirisala4980 5 ай бұрын
VADIKI saramleda JUTAMATALU mamula mosam sesindu KCR
@gadasumadhu834
@gadasumadhu834 5 ай бұрын
Prasnalku samadanam cheppudu kadu rejalt chupinchali
@SunnyJames-em6pj
@SunnyJames-em6pj 5 ай бұрын
Petrol bunk issue emaindira eemadya press meet petti edustuntivi gadara
@srinusrinivas7880
@srinusrinivas7880 5 ай бұрын
Quotion is Amount Expendichar & Income Entha
@RamakrishnaPedamallu
@RamakrishnaPedamallu 5 ай бұрын
Mana.babu.stebility.vijan.super.mahoonnathudu.cbn.garu.pakka.
@banavathsudhakar1271
@banavathsudhakar1271 5 ай бұрын
Veeresham.niv.west
@benderyt8456
@benderyt8456 5 ай бұрын
Kaki. Lekal. Parkash
@srinusrinivas7880
@srinusrinivas7880 5 ай бұрын
Kawalane Chesaru
@lalithavangala
@lalithavangala 5 ай бұрын
Actually Kcr is a good civil engineer i dont know why pillers collapsed.
@SunnyJames-em6pj
@SunnyJames-em6pj 5 ай бұрын
Kattindi L&T ra yedava ammaila broker sambadu
@SunnyJames-em6pj
@SunnyJames-em6pj 5 ай бұрын
Neeku vyatakaram yekkuve😮
@nikitha123divya8
@nikitha123divya8 5 ай бұрын
Hi
@thirupathimerugu768
@thirupathimerugu768 5 ай бұрын
వీరయ్య గారు చాలా చక్కగా నిజాలు మాట్లాడుతుంటే....ఈ ప్రకాష్ రావు గాడు మొత్తం అబద్ధాలు మాట్లాడుతుండు సిగ్గు శరం లేకుండా
@anilraokulkarni7987
@anilraokulkarni7987 5 ай бұрын
Prakash gaaru Nizam sagar every year kooda varshaalathone nindindi and aayakattulo Gutpa and Ali Sagar lifts tho sumaaru 1 lakh acres and nzb. Town ku thaagu neeru istunnaru
@benderyt8456
@benderyt8456 5 ай бұрын
Tapichuku du. Domgalu
@user-kd2iq1op5p
@user-kd2iq1op5p 5 ай бұрын
Are edo aindi danni dasari cheyyali ani prkahrao garu cheppithe bagundu kani trs prabuthanni venukesudu endi antha nastam jaruguthu vunte prakash rao gari mondi vadana enti bojju biccham garu cheppi nattu rashyalo project katti dani nastam barincha leka vadili petti edo danni badratha cheesthunnarata anni dabbulu karchu petti kuragayalaku matrame avasaramvacchedata andu koraku kaleshwaram kuda vadi lesi ground vatar ku vupayoginchukovale leka pote inka nastam jarugutadi alochana cheyyali . Msr.
@Meetv_369
@Meetv_369 5 ай бұрын
Desh baishyathu mossam chesindru
@benderyt8456
@benderyt8456 5 ай бұрын
Sar. Meru. Aadign. Parshanlku. . .e . Domgalu ku. Javbu echedru
@nunisudhakar7773
@nunisudhakar7773 5 ай бұрын
సాంబశివరావు ఇతను చర్చను తప్ప దారి పట్టిస్తున్నాడు. ఇతని అందవలసిన పెడిగ్రీ అందింది
@swarnapokala4270
@swarnapokala4270 5 ай бұрын
Why he is quiet
@devenderraomarthineni8726
@devenderraomarthineni8726 5 ай бұрын
Cbn chanal idi .mothumkunte mana noru ponthundi.
@RamakrishnaPedamallu
@RamakrishnaPedamallu 5 ай бұрын
Nimanam.lo.lopala.naanyathalo.lopala.sir.
@premalatha85
@premalatha85 5 ай бұрын
Prakash KCR Chelsea Aayana analysis chemchagiri chesinattu untadi vadu oka lower vadi matalu namma vaddu
@japaposhetty8204
@japaposhetty8204 5 ай бұрын
😂😂😂😂😂😂
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 65 МЛН
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН