No video

కోయిల కొండ వారి భజన పాటలు లిరిక్స్ వున్నవి వినసొంపుగా పాడారు !! bajana potila patalu 2024 new songs

  Рет қаралды 3,297

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Ай бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp....
2_chat.whatsapp....
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZfaq channel no.7660096648
__________________________________________________
మోహన రాగము : ఆట తాళము
పల్లవి :- నీవే కదా మాదేవత
నిన్నే సదా నమ్మియున్నాము మాత. (నీవే)
చరణం:- ఏ మాట లాడిన నీ మాటలే
ఏ పాట పాడినా నీ పాటలే
ఏమి కార్యమొనర్చినా ఏకవిత్వము చేసినా
. నీ నామ మొక్కటే నిక్కముగా మది నిలిపినా.(నీవే)
చరణం:- ఎంత గా నిను వేడుకొందు నీవే గతీ
ఎపుడు నీ మది ప్రీతీపొందు నీ ఆనతీ
ఎన్నటికి దయగల్గునో ఏవిధము నిను గాంతునో
నన్ను చూసి చల్లగా పలకరించవే చౌడేశ్వరీ.(నీవే)
_____________________________________________
కానడ రాగం : ఏక తాళం
సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ...
ప్రణతులివే గొనుమా...పవన తనయా...
పల్లవి : శరను శరను ఆంజనేయ
పవన తనయ మారుతి రాయా
చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా
శ్రీ రామదూత శ్రీతపారిజాతా
అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము
సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹
చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర
రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర
రామ నామ గానమే నీ జీవన ప్రియభావన
నీదు నామ భజనయే మానవాళి సమభావణ. ౹౹శ౹౹
ఆంజనేయ పాహిమాం రధూత రక్షమాం
_____________________________________________
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :
• శ్రీ వినాయక భక్తి పాటలు
2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :
• శ్రీ ఆంజనేయస్వామి భక్త...
3_శ్రీ రాముని భజన పాటలు :
• శ్రీ రామ భక్తి గీతాలు
4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :
• శ్రీ మళ్లీ కార్జున స్వ...
5_శ్రీ కృష్ణ భజన పాటలు :
• శ్రీ కృష్ణ భక్తి గీతాలు
6_శ్రీ సాయిబాబ భజన పాటలు :
• శ్రీ సాయిబాబా భక్తి పాటలు
7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు
• శ్రీ వేంకటేశ్వర స్వామి...
8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు
• రాఘవేంద్ర స్వామి
9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు
• శ్రీ చెన్నకేశవ స్వామి ...
10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :
• పాండు రంగ స్వామి భజన ప...
11_శ్రీ అమ్మవారి భజన పాటలు :
• అమ్మవారి భజన పాటలు
12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :
• రామిరెడ్డి తాత భజన పాటలు
13_శ్రీ విష్ణు భజన పాటలు :
• శ్రీ విష్ణు సాంగ్స్
14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :
• శ్రీ లక్ష్మీ నరసింహ స్...
15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :
• అయ్యప్ప స్వామి భజన పాటలు
16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :
• కాశినాయ్యన సాంగ్స్
17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :
• భ్రహ్మం స్వామి భజన పాటలు
18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :
• భసవేశ్వరా సాంగ్స్
19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :
• భాలయోగి సాంగ్స్
20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :
• పాపులర్ హైలెట్ పాటలు d...
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
1_హైలెట్ అయిన పద్యాలు don't miss :
• Popular Padyalu FHD108...
2_( A - Z ) All పద్యాలు :
• ఆల్ పద్యాలు
___________________🌹🌹🌹🌹__________________
______________________★★★★__________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 2
@pathintiramakrishna
@pathintiramakrishna Ай бұрын
మోహన రాగము : ఆట తాళము పల్లవి :- నీవే కదా మాదేవత నిన్నే సదా నమ్మియున్నాము మాత. (నీవే) చరణం:- ఏ మాట లాడిన నీ మాటలే ఏ పాట పాడినా నీ పాటలే ఏమి కార్యమొనర్చినా ఏకవిత్వము చేసినా . నీ నామ మొక్కటే నిక్కముగా మది నిలిపినా.(నీవే) చరణం:- ఎంత గా నిను వేడుకొందు నీవే గతీ ఎపుడు నీ మది ప్రీతీపొందు నీ ఆనతీ ఎన్నటికి దయగల్గునో ఏవిధము నిను గాంతునో నన్ను చూసి చల్లగా పలకరించవే చౌడేశ్వరీ.(నీవే) _____________________________________________ కానడ రాగం : ఏక తాళం సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ... ప్రణతులివే గొనుమా...పవన తనయా... పల్లవి : శరను శరను ఆంజనేయ పవన తనయ మారుతి రాయా చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా శ్రీ రామదూత శ్రీతపారిజాతా అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹ చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర రామ నామ గానమే నీ జీవన ప్రియభావన నీదు నామ భజనయే మానవాళి సమభావణ. ౹౹శ౹౹ ఆంజనేయ పాహిమాం రధూత రక్షమాం
@evenkatasubharao4850
@evenkatasubharao4850 Ай бұрын
చాల చక్కగా ఆలపించారు. దన్యవాదములు .
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 15 МЛН
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 30 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 20 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 7 МЛН
10.మురళీమోహనగరుడవాహన#bhajanapatallyrics#tallavarisaragalu
9:14
తాళ్లవారి సరాగాలు
Рет қаралды 46 М.
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 15 МЛН