No video

కళ్లు మూసుకుంటే 5 ఏళ్లు గడుస్తాయా? అసెంబ్లీ ఎగ్గొట్టేందుకు ప్లాన్లు వేస్తున్నాడా? | Rajaneethi

  Рет қаралды 98,575

Rajaneethi

Rajaneethi

Ай бұрын

కళ్లు మూసుకుంటే 5 ఏళ్లు గడుస్తాయా? అసెంబ్లీ ఎగ్గొట్టేందుకు ప్లాన్లు వేస్తున్నాడా? | Rajaneethi
#rajaneethi #sureshkalluri #ysjagan #ysrcpmlc #cmchandrababu #ysrcpparty #appoliticalnews #appolitics #andhrapradesh #bossisback #KutamiTsunami #BabuIsBack #BossIsBack #ElectionResults #AndhraPradesh
For More Updates
► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
► Our Website : www.rajaneethi.com/
► Like us on Facebook: / itsrajaneethi
Subscribe to RajaNeethi for Latest News.
#Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

Пікірлер: 982
@mallikaarava3951
@mallikaarava3951 Ай бұрын
ప్రపంచం లోనే చెత్త సీఎం
@kissstar123
@kissstar123 Ай бұрын
s baby
@ilovemycountryhindustan4595
@ilovemycountryhindustan4595 Ай бұрын
నిజంగా జగన్ క్రిమినల్
@dakkaramanjineyulu2568
@dakkaramanjineyulu2568 Ай бұрын
అసెంబ్లీకి రాకుండా ,ప్రజాసమస్యలు కోసం పోరాడకుండా ఉండి, 2029లో ఓట్ల కోసం వస్తే ప్రజలు దేని తో కొడతారో మీకు బాగా తెలుసు...,....
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
మెట్టు తో ( సీమలో చెప్పు అని అర్థం ).
@prabhakarnadipalli7334
@prabhakarnadipalli7334 Ай бұрын
Cheppu ki peda rasi kodatharu
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 Ай бұрын
Kodikathi 🐓🗡️ Babai Goddali 🪓🪓 Hatya Àmarnadh Daarunahatya Dead body door 🚪 Delivery Dr Sudhakar Hatya Dalithudi Siromundam Dalithudi Atmahatya Ni Yemantaaru
@umabai5998
@umabai5998 Ай бұрын
No problem. Don't worry. Three monthslo veedu Chanchulguda jaillow untaadu.
@rameshbabubabu2660
@rameshbabubabu2660 Ай бұрын
420 jaffa ycp కేడి పిచ్చి కుక్క చేపుతో పూజలు తప్పదు
@nagamanilankapalli2256
@nagamanilankapalli2256 Ай бұрын
ఈ ముండ ఐదు సంవత్సర కాలం లో ఒక సారి హోదా మాట రాలేదు
@truevoice579
@truevoice579 Ай бұрын
ఓటు వేయలేదని కొట్టటం ఏంటీ , వీడిని వెంటనే మెంటల్ హాస్పిటల్ ల్లో జాయిన్ చేయాలి .
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Ай бұрын
అన్ని అబద్ధాలే ఒడి న భాధ, గెలిచిన ప్రభావాన్ని ఇబ్బంది పెట్టాలి.అదే జగన్ శాడిజం
@manjulagopikumar2923
@manjulagopikumar2923 Ай бұрын
అన్న విడు చూసేంతా మంచోడు కాదు నో విడు 5 సం. లో ప్రత్యేక హోదా గురించి తెలిదా విడికి విడ్నీల ఎంత తొందరగా లోపల వేస్తే అంత మంచిది
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j Ай бұрын
VEEDIKI manavasambandhalu SARIGGA levu
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt Ай бұрын
ఎవరికైనా చూపించాలి 😢
@crrhari6195
@crrhari6195 Ай бұрын
ఈ చెత్త మన ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టాలా, మన దరిద్రం కాకపోతే, చెత్త కబుర్లు, 2019లో ఓటు వేయడమే తప్పైయింది.... ఆంధ్రప్రదేశ్ సంకనాకి పోయింది, ఎదురుగా ఉన్న వారు,ఆ మాటలు ఆలకిస్తూ కూడా ఇంకా అక్కడే ఉన్నారు, మరి వారు కూడా చెత్త కబుర్లు కు నమ్ముతారా.....
@kondepatinagamani3260
@kondepatinagamani3260 Ай бұрын
😂 అది కాదు సురేష్ గారూ! కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు ఏమి కర్మ 50 అయినా రావా ఇతను ఒక 50 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నా.
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Ай бұрын
Super yettagu. Next year nunchi 25 years Jai lone next 5 years poti lo undadu nappati 83 years vastayi. Appatiki party undadu ni daggara d’annullamento undadu. Niku arogyam kuda unde demo. . Door delivery na. Yendhi. Driver na. ? Ni intlo sommu ichhava ? Ippudu CBN ni kante yekkuva Istunnadu chudu . Niku mi party lo sagam mandhi veyyaru party musko dame. .pichhi pulka be ready to stay in jail in next year.
@gottumukkalaramadevi9946
@gottumukkalaramadevi9946 Ай бұрын
😂😂😂
@sricreations336
@sricreations336 Ай бұрын
😂😂😂😂
@IamTelugodu
@IamTelugodu Ай бұрын
😂
@sre658
@sre658 Ай бұрын
😅😅😅
@csrao6639
@csrao6639 Ай бұрын
5 ఏళ్ల తర్వాత మళ్ళా గెలుస్తాం గెలిస్తే కోటి మందిని బాబాయ్ తో మీటింగ్ కి పంపిద్దాం డోర్ డెలివరీ లు కూడా చేద్దాం ఈ సరి నాకేయ్యడం కాదు జూర్రెద్దాం
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Ай бұрын
మీ నాయకులను కాపాడుకోండి చాలు చంద్రబాబు నాయుడు గారి పాలన బెస్ట్ గా ఉంటుంది ప్రజలకు ఎలాంటి లోపం ఉండదు జై తెలుగుదేశం
@m.sivayyam.sivayya1061
@m.sivayyam.sivayya1061 Ай бұрын
ఈ పాపాత్ముడు చేసిన పాపం ఇంతవరకూ ఎవరూ చేయలేదు పాపం కోసం వాడు చెప్పితే మనం వినాలా. పాపాత్ముడు పోయినందుకు పండగ చేసుకోండి
@csrao6639
@csrao6639 Ай бұрын
గంజాయి త్రాగి......... తెనాలి రామకృష్ణుని పద్యం గుర్తు వస్తోంది .
@nagabalakesani1539
@nagabalakesani1539 Ай бұрын
సూపర్ అన్న
@lennyputtagunta7989
@lennyputtagunta7989 Ай бұрын
కళ్ళతో పాటు ముక్కు,చెవులు కూడా మూసుకుంటే అసుర నిర్మూలనం జరుగుతుంది.మా AP కి పట్టిన దరిద్రం పోతుంది
@kommiredigowarisanker9311
@kommiredigowarisanker9311 Ай бұрын
మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బ్రష్టుపడుతోంది
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n Ай бұрын
రాదులే.. Don't worry..
@Nellorekitchen
@Nellorekitchen Ай бұрын
Sss
@kvsubramanyam5527
@kvsubramanyam5527 Ай бұрын
కండ్లు మూసుకోనుండు ఈ 5సం లు కలలుగను ,6 వ సం కూడా నీకు తెలియకుండా మళ్లీ cbn ముఖ్యమంత్రి గా ప్రత్యక్షమవు తాడు,పాపాల పుట్ట నీదగ్గర పెట్టుకొని వేరే వాళ్లు ని అనటం నవ్వి పోదురు 6:36
@sunithakonreddigari1538
@sunithakonreddigari1538 Ай бұрын
Avunu CbN sanjeevini mingadu 1000 years batikestadi
@saiprasadkakumanu521
@saiprasadkakumanu521 Ай бұрын
​@@sunithakonreddigari1538 cbn గారు lekapothe Pawan Kalyan ki vote vesi CM chesukuntam.... Ilanti vaallaki cm avvadam kanna manchithanam samskaram unna Pawan Kalyan ni CM chesukuntam
@saivanitha3247
@saivanitha3247 Ай бұрын
​@@sunithakonreddigari1538నీవు నీ సైకో జగన్ సంజీవిని మింగారు మీ నాయకుడు నీవు పాపాలు చేస్తూ 999 సంవత్సరాలు బ్రతకండి.❤జై గురుదత్త.
@Jamesbond007-z
@Jamesbond007-z Ай бұрын
​@@sunithakonreddigari1538CBN ela ayina 100 years healthy ga brathikestharu. Mee 420 jaglak gadu matram every minute chastu brathukuthu untadu.
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc Ай бұрын
ఎందుకు మర్చిపోతాడు. 5 సంఃరాలుగా కనీవినీ ఎరుగని అరాచకాలు చేసి పకపకా నవ్వుకున్నది ప్రజలందరూ చూసారు. కర్రు కాల్చి వాతలు పెడితే గానీ వీడికి బుద్ది రాదు.
@ramasonu408
@ramasonu408 Ай бұрын
అయినా బుద్ది రాలేదు ఇంకా వెధవకు
@maruthibabudasari7248
@maruthibabudasari7248 Ай бұрын
ycp లో ఉన్న ఎంతో మంది రాజకీయ జీవితం లేకుండా పోయినాయి
@ramakrishnanaidukurupati7620
@ramakrishnanaidukurupati7620 Ай бұрын
ఇక చాలయ్యా, జగన్ గారు. కొన్నాళ్ళయినా ఆగితే మీకు ఏమైనా కొన్ని అంశాలు దొరకొచ్చు. ప్రజలెవరూ మీ ఆపద్దాలు నమ్మే పరిస్థితి లేదు.
@kondepatinagamani3260
@kondepatinagamani3260 Ай бұрын
నీ పాపం పండి కింద పడ్డావు. అందరూ నీలాగే పాపాలు చేస్తారని అనుకోవటం చూస్తుంటే ఓ సామెత గుర్తు వస్తుంది. పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా ఉంది, ఉంటుంది అనుకున్నాట్ట.
@sunithakonreddigari1538
@sunithakonreddigari1538 Ай бұрын
Already meeru pachha musugulone unnaru
@nndavineni
@nndavineni Ай бұрын
​​@@sunithakonreddigari1538 మీరు బులుగు ముసుగులో వున్నారా?
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j Ай бұрын
EE JANMA LO VEEDIKI ADHIKARAM MALLI RAADU.
@Jamesbond007-z
@Jamesbond007-z Ай бұрын
​@@sunithakonreddigari1538yevare nuvvu. Paytm moham dana. Annitiki madhyalo vastunnav. Anni musukoni oka moolana kurcho. Ledante nee blue moham meeda cheppu debba paduddi
@kondepatinagamani3260
@kondepatinagamani3260 Ай бұрын
@@sunithakonreddigari1538 యధా దృష్టి - తథా సృష్టి. మన దృష్టిని బట్టే అంతా అలా కనిపిస్తుంది, అనిపిస్తుంది .
@smodepal1
@smodepal1 Ай бұрын
ఈ రాక్షసుడ్ని జైలుకి పంపించక పోతే ఇలాగే రెచ్చగొడుతూ వుంటాడు. ఆ దేవుడు వీడికి తగిన శిక్ష వేస్తాడని ప్రార్థిస్తున్నాను.
@ushaprasad5244
@ushaprasad5244 Ай бұрын
ఐదేళ్లు జైల్లో ఉన్నా గడిచిపోతుంది.
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti Ай бұрын
Yes
@hariraju392
@hariraju392 Ай бұрын
😂😂😂😂😂😂
@Mamata-vj6ux
@Mamata-vj6ux Ай бұрын
😂
@Vallinath
@Vallinath Ай бұрын
ఓటమి కారణాలపై సమీక్ష చేసుకోకుండా ఇలా కళ్ళు మూసుకుంటే , త్వరలోనే పార్టీ కన్ను మూసే అవకాశం ఉంటుంది 😎
@Seetha-gd9zp
@Seetha-gd9zp Ай бұрын
Nijamga ap prajalu gorrale 40/: ehharu
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti Ай бұрын
ఇటువంటి వానికి 40 పర్సెంట్ ఓటు ఎలా వచ్చింది?
@funlimited944
@funlimited944 Ай бұрын
గొర్రెలు, కుల పిచ్చోళ్లు, కసాయి మనస్తత్వం ఉన్నవాళ్లు,డబ్బుకి, గంజాయికి బానిసలైన వాళ్ళు ఉన్నారు గా...వస్తాయి
@91873delete
@91873delete Ай бұрын
Reddy kulagajji, Christian matham pichcha
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 Ай бұрын
దొంగ ఓట్లే రా నాయనా
@SSRMurthy-mi5gg
@SSRMurthy-mi5gg Ай бұрын
విలువలు లేని రాజకీయాలను ప్రోత్సహించిన నాయకుడు ఎవరంటే ఈయనే ఒక ఉదాహరణ
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 Ай бұрын
వదినెత్తికేక్కిన శనిగాడు యింకా దిగినట్టూలేదు. ఇతనిని ఎన్నుకున్న a. P. ప్రజల అమాయకత్వాన్ని చుస్తే జాలిపడాలి.
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Ай бұрын
జగన్ వేస్ట్ ఫెలో,అభద్దల కోరు
@narasingaraokanapaka3541
@narasingaraokanapaka3541 Ай бұрын
పదవి ఉన్నప్పుడే సగకాలం పడుకొన్నవాడు పోయిన తరువాత 5 ఏళ్లు పడుకోలేడా?
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 Ай бұрын
చూడబోతే వైస్సార్సీపీ లో జగన్ ఒక్కడే మిగులుతడు
@Jamesbond007-z
@Jamesbond007-z Ай бұрын
Vadaina migultada. Naku anumaname
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 Ай бұрын
Mundu వీడే ...
@raveendranath4604
@raveendranath4604 Ай бұрын
దోచుకునేటప్పుడు 5years నీకు 5minutes లో గడిచింది........ఇప్పుడు case లు face చేసే time కదా....wait and see Jagan
@Jamesbond007-z
@Jamesbond007-z Ай бұрын
Vadiki untadilendi. Mundu mundu chala cinema chudali mana 420 jaglak gadu
@kommiredigowarisanker9311
@kommiredigowarisanker9311 Ай бұрын
బ్రదర్ మీరు చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు
@sreedharvallur
@sreedharvallur Ай бұрын
Suresh sir, మా జగ్గు భాయ్ 😜😜😜, ఒక నీచుడు, Door Delivery గురించి మాట్లాడాడు, అవును మా జగ్గు భాయ్ కి తెలిసింది సెవాలు డోర్ డెలివరీ చేయడం మాత్రమే. దొంగ నా బిడ్డ. 😜😜😜🤣🤣🤣👌👌👌👌👌👍👍👍👍.
@v.b.k2803
@v.b.k2803 Ай бұрын
శిశుపాలుడి 100 తప్పులు పూర్తయిపోవటం, వాడిని వేసేయడం కూడా మొన్న ఎన్నికల్లో జరిగిపోయింది కదా .
@ga.bhushanredmi2232
@ga.bhushanredmi2232 Ай бұрын
ప్రత్యేక హోదా అనేది ఏ పార్టీ కూడా ఎన్నికల హామి లలో చెప్పలేదు అయినా బెయిల్ ఇంకా ఎన్నాళ్ళు ఆర్థిక ఉగ్రవాది ఇంకా ఎన్నాళ్ళు బయట వుంటాడు వీటిపై చెప్పండి
@csrao6639
@csrao6639 Ай бұрын
అన్నిటికన్నా ముఖ్యం దెయ్యాలు వేదాలు వళ్ళించడం
@dhulipalamrao
@dhulipalamrao Ай бұрын
చంద్రబాబు పాపాలు లెక్కెట్టడం కంటే తను చేసిన పాపాలు ఏమిటో తెలుసుకుని లెక్కట్టుకుంటే 5 ఏళ్ల తర్వాత తను బాగుపడే అవకాశముంది.
@muralitelukula4488
@muralitelukula4488 Ай бұрын
ప్రపంచం లోనే చెత్త రాజకీయ నాయకుడు
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j Ай бұрын
Kadevedu pala lo okka vishapu chukka. Palu anni chedipothayi.
@yarapotinasatyanarayana569
@yarapotinasatyanarayana569 Ай бұрын
తాడి మత్తయ్య ఔట్ 😂 జగన్ రెడ్డి ఎప్పుడూ అధికారం చేపట్ట లేడు 😂
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
😂
@user-yn3vx6mb8c
@user-yn3vx6mb8c Ай бұрын
ఈయన గారి మీద వున్న కేసుల గురించి చెప్పండి.ఇంకాఎన్నాళ్ళు బెయిల్ మీద తిరుగుతాడు.ఇంత దారుణంగా మాట్లాడుతూ తిరుగుతాడు పాపం పండలేదా
@ramasonu408
@ramasonu408 Ай бұрын
​@@user-yn3vx6mb8cమర్చిపోయినట్టు వున్నాడు పాపం కేసు ల గురించి
@sreedharvallur
@sreedharvallur Ай бұрын
జగ్గు భాయ్ ఇంక నువ్వు కళ్ళు మూసుకొనే వుండు. అందరికి సనాతోషం గా ఉంటుంది. 😜😜😜🤣🤣🤣🤣👌👌👌👍👍👍👍👍.
@yarapotinasatyanarayana569
@yarapotinasatyanarayana569 Ай бұрын
స్క్రిప్ట్ సరిగ్గా చూసి చదువు జైల్ రెడ్డి. నువ్వు 5 యేళ్లు ఏం పికావు 😂
@varaprasadvinnakota8221
@varaprasadvinnakota8221 Ай бұрын
చాలా బాగా విశ్లేషణ చేశారు. మాజీ ముఖ్య మంత్రికి పదవి అధికార మొహం లేక అల్లాడుతున్న తీరు ఆయన మాటల్లో విశదం అవుతోంది. ఆయన ప్రసంగం లో చెప్పిన మాటలు ఆయన పాలనలో వుంటే మరి ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఆత్మ విమర్శ లేదు. నియంత ధోరణి, అహంకారం అనే మత్తులో నుండి బయట పదలలేదు!!!
@jasweekumarvasamsetty8784
@jasweekumarvasamsetty8784 Ай бұрын
వినేవాడు ఎర్రిపప్ప అయితే ఎన్నైనా చెబుతారు జలగా😅😅😅
@sambasivaraomannava
@sambasivaraomannava Ай бұрын
వై సీ పీ కి ఇంకా బుద్ది రాలేదు మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అసాధ్యం
@saikishore5116
@saikishore5116 Ай бұрын
వేలకోట్లు అవినీతి చేసి విలువలు, విశ్వసనీయత గురించి చెప్తున్నాడు. పార్టీ కాడెర్కి కళ్ళుమూసుకుంటే రోజులు గడవవు. చంద్రబాబు గారు ఇన్వెస్టమెంట్స్ తీసుకొచ్చి, ఉపాది అవకాశాలు కల్పించాలి.
@csrao6639
@csrao6639 Ай бұрын
ఎన్నికలు తర్వాత వాళ్లే రెండు హత్యలు చేసారు
@Khaan-Saaheb
@Khaan-Saaheb Ай бұрын
అసలెవడిక్కావాలి స్పెషల్ స్టేటస్… అది ఆంధ్ర ప్రదేశ్ కి సాధ్యపడదు రూల్స్ ప్రకారం… ఫారెస్ట్ ల్యాండ్ రేషియో లేదు. ముడ్డిగడుక్కోటం చేతగాని ప్రతి ఫ్లూట్ గాడు…కృష్ణుడితో పోల్చుకోవడమే… వీడ్ని కుర్చీ మడతపెట్టి …!… లేట్ చేయకుండా. ఈడు నోట్లో నుంచి గొప్ప పదాలు వస్తుంటే కంపరం పుడుతుంది
@allureddynaidu622
@allureddynaidu622 Ай бұрын
మీరు చేసిన ప్రతి పాప కార్యం మీరే చేసారు చట్ట సభల్లో మీ ఎంఎల్ఏ లు టీడీపీ వారిని చంద్ర బాబు ను ఎలా తిట్టారో విమర్చించారో మేము చూసాము
@mdsardarahamed6057
@mdsardarahamed6057 Ай бұрын
జగన్మోహన్ రెడ్డి గారు సార్ మీరు మారండి సార్ అదే పాత పద్ధతిలో పోకండి మరల మరల కింద పడిపోతారు ప్రజలకు ఎందుకు మీరు ఊరికి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజల మీద పన్ను భారం బాగానే వేశారు కదా సార్ కరెంట్ బిల్లు మీద పెట్రోల్ డీజిల్ మీద నిత్యావసరాలు మీద వేశారు ప్రజలకు ఏమి కావాలా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది ఆలోచించండి సార్ పాత ధోరణి పాత కక్షలు దయచేసి మానేయండి
@sudhakartelagam4728
@sudhakartelagam4728 Ай бұрын
5 yrs NDA సంక nakuthu ఉన్నప్పుడు ee vedavaku ప్రత్యేక hodha గుర్తు రాలేదు, వాడి case ల్లో nunchi tappinchukovadam తప్ప
@varaprasadreddy15
@varaprasadreddy15 Ай бұрын
కేరెక్టెరులేని మనిషంటే జమోరే ఒక్కడే! కేరెక్టురుగురించి యిలాంటి పనికిమాలినవడు చెబుతుంటే మనంసిగ్గుపడాలి!
@kommiredigowarisanker9311
@kommiredigowarisanker9311 Ай бұрын
జగన్ గారు పాపం ఊరికినే పోదు కాబట్టే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 Ай бұрын
పాపాలు నువ్వు చేసి చంద్రబాబు గారి మీద దెయ్యాలు అనుకుంటున్నావా ప్రమాణస్వీకారం రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే మొదలు పెట్టేసాను అసత్యాలు
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt Ай бұрын
ఎందుకు ప్రజలు ఓటువేయలేదు అనే విషయం మీద తప్ప, మిగతా అనవసర విషయాలమీద చర్చ చేస్తున్నారు. బ్యాడ్ లక్.
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 Ай бұрын
veediki ఫస్ట్ ఓట్ వేసి గెలిపించడం తప్పు చేశారు ఏపీ ప్రజలు
@viswanathkori3806
@viswanathkori3806 Ай бұрын
ప్రభుత్వ సొమ్ము ప్రతి శుక్రవారం (60లక్షలు )x4=2కోట్ల 40లక్షలు నెలకు 12నెలలకు అలాగే 5సంవత్సరాలకు అందుకే కోర్ట్కు ఆజూరు కాలేదు ఇక ఆజూరు ఔతాడేమో
@ramakrishna9113
@ramakrishna9113 Ай бұрын
ఈ దుర్మార్గుడి అవినీతి తవ్వి ఉన్నపళంగా ముందు జైల్లో వేయించి వీడి భయం ఇక ఉండదు మీకు అని జనంలో ఒక భరోసా కల్పించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అని మనవి.. తొందరగా ఆ పని చేయాలని ప్రజలు కోరుతున్నారు
@venkataramanaayalasomayaju1873
@venkataramanaayalasomayaju1873 Ай бұрын
అంతకన్నా ఏం చేస్తాడు లెండి !
@Healthinhands
@Healthinhands Ай бұрын
డోర్ డెలివరీ అంటే జలగగాడికి చాలా ఇష్టము కాదా అని ప్రజలు అనుకుంటున్నారా
@nar880
@nar880 Ай бұрын
ఈ అయిదు సంవత్సరాలు కోర్టులకు వెళ్తే కాలం ఇట్టే కరిగిపోతుంది.. మా కార్యకర్తలు కూడా ఎలాగూ జైళ్ళు బెయిలు మంజూరు ఇట్టే గడిచిపోతాయి. ఇక మన రోత పత్రిక కూలి మీడియా కథనాలు వండి వారుస్తాయి.. పిచ్చోళ్ళు ప్రజలు వింటా ఉంటారు
@chalamg5642
@chalamg5642 Ай бұрын
పాపే పాపాలు గురుంచి మాట్లాడం 😂😂
@ChandraSekharMahendra
@ChandraSekharMahendra Ай бұрын
420 Jaggj
@prasadvemulapalli1247
@prasadvemulapalli1247 Ай бұрын
డోర్ డెలివరీ ఏమి (ఎవరిని) చేశారో చెపితే బావుంటుంది. ఒక్కడు సినిమా లో ప్రకాష్ రాజ్ లాగా 5 ఏళ్ళు అసెంబ్లీ కి రాకుండా ఉంటాడేమో.
@raghuramaiah1160
@raghuramaiah1160 Ай бұрын
అవును కాకినాడలో సుబ్రహ్మణ్యం ను డోర్ డెలివరీ చేసింది సరిగ్గా ప్రచారం చేయలేదు.
@Mamata-vj6ux
@Mamata-vj6ux Ай бұрын
ఏపీ ప్రజలకు విజ్ఞప్తి. పొరపాటున కూడా ఇతణ్ణి మళ్లీ ఎన్నుకోకండి. తెలంగాణ నుంచి మా ప్రార్థన🙏
@nagabalakesani1539
@nagabalakesani1539 Ай бұрын
తప్పకుండా .... 😂😂😂
@saikishore5116
@saikishore5116 Ай бұрын
ఇతనికి కళ్ళుమూసుకొని పడుకున్న ఎమికాదు. ప్రజలకి పూట గడవాలన్న పనిదొరకాలి.
@Misterandhara
@Misterandhara Ай бұрын
పాపాలు గురించి వాడు మాటలు ఆడాలి,
@prasadnarasimha3592
@prasadnarasimha3592 Ай бұрын
Jagan chapter closed😊
@sribalabharathibajanamanda8248
@sribalabharathibajanamanda8248 Ай бұрын
డోర్ డెలివరీ శవాలు చేశావు డోర్ డెలివరీ
@user-lp6bo2gh6o
@user-lp6bo2gh6o Ай бұрын
కౌన్సెల్ రద్దు చేసెస్తే బాగుటుంది
@ramamohanaraotalluri9060
@ramamohanaraotalluri9060 Ай бұрын
ప్రత్యేక హోదా కు పాతరేసింది మీరే కదా జగన్.
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Ай бұрын
విలువలు, విశ్వసనీయత అనే పదాలు మీ నోటి వెంట రాకూడదు.ఆ అర్హత ఏమాత్రమూ లేదు. అసెంబ్లీ కి మీరు రావాలి.మంచి. మర్యాద జరుగుతుంది. ఇంకా అహం పోలా.
@csrao6639
@csrao6639 Ай бұрын
అన్నా మీ అమ్మ అమెరికా ఎందుకు పారిపోయిందే చెప్పే
@bhaskargund2014
@bhaskargund2014 Ай бұрын
ఐదు సంవత్సరాల మొత్తం మీద ఐదు ఐదుసార్లు కూడా విలేకరులతో సమావేశం కానీ పెద్దమనిషి ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ లు
@nageswararao467
@nageswararao467 Ай бұрын
5years ఒక తుగ్లక్ పాలన సాగించిన జగన్ రెడ్డికి CBN నీ విమర్శించిచే హక్కు లేదు ఇకనుంచి చూస్తాడు ఎవరు పనికివచ్చే నాయకుడు ఎవరు పనికిరాని నాయకుడు ప్రజలు చూస్తారు
@m.v.v.prasad3770
@m.v.v.prasad3770 Ай бұрын
మీ హయము లో పోతల సుజాతగారిని TDP నుండి తీసుకోలేదా అలాగే మొన్న మీ పార్టీ నుండి తిరిగి TDP కి వచ్చిన MLC గారిని తీసుకున్నది ఎవరో. అలాగే 3గురు TDP MLA లని తీసుకున్నది మీరు కాదా. EVM ద్వాంసం చేసినది ఎవరో మరచిపోయారా
@alaharinprasadarao1985
@alaharinprasadarao1985 Ай бұрын
ఈ(జగన్) మాటలు కూడా 40 శాతము ఓటు వేసినవారు నమ్ముతారు. అంత మూర్కు లు ఉన్నారు మరి.
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 Ай бұрын
ఇతను మారడు అవినీతి కేసుల్లో పూర్తిగా ఇరుక్కుపోయి అరాచకాలు అబద్ధాలు అవినీతి ఇవే ఇతని రీతి
@saritakandula4621
@saritakandula4621 Ай бұрын
మనం చేయానవి కూడా ఇంత బాగా చెప్పచ్చు అని జగన్ అన్నను చూస్తే తెలుస్తుంది. సంక్షేమం అన్నారు అన్న, ఆ డబ్బులు మివేనా?? Door delivery (Body delivery) గురించి మీకు బాగా తెలుసు కదా తుగ్లక్
@BsreddyVelugoti
@BsreddyVelugoti Ай бұрын
అతగాడు చెప్పినట్లే భావిస్తే, అతని పాపాలు పండి నందువల్లే నా ఇప్పుడు ప్రతిపక్షం లో కూడా లేకుండా పోయినాడు. వీడి పాసుగాలా
@subbaraosk9107
@subbaraosk9107 Ай бұрын
వాడు మాట్లాడుతూ ఉంటే వీడికి తలకాయ వుందా అనే అనుమానం కలుగుతుంది
@umakumarthalla7098
@umakumarthalla7098 Ай бұрын
అరె.... జగన్ రెడ్డి.. ఏకగ్రీవా లతో... స్థానిక ఎన్నికలనే, అపహాస్యం చెయ్యలేదా.
@madeti
@madeti Ай бұрын
తెరచి ఉంటే 15 సంవత్సరాలు వలె ఉంటాది. లపాకే వీడిని కాపీ చేసిందా? లేక వీడు లపాకేను కాపీ చేస్తున్నాడా??
@varaprasadreddy15
@varaprasadreddy15 Ай бұрын
యీ జమోరె నీతిమాలిన, నిజాయితి, విశ్వశనీయతలేని పచ్చి అబధ్ధాలు ఆడుతుంటే యెదురుగావున్న గొర్రెలు వింటున్నారు! యెదూరుగా పెద్దలసభలోకూర్చున్న అవివేకులు యీయన ఉపన్యాసం వింటున్న బానిసలు!
@umakumarthalla7098
@umakumarthalla7098 Ай бұрын
అరె సైకో.... ఓటు ఏయ్య్ లేదని.. ఎవరు, ఎవరిని కొడతారు.
@ganapathiraokolli4082
@ganapathiraokolli4082 Ай бұрын
పాపం నిద్ర పట్టడం లేదు ఏమో
@muralimukkamala9811
@muralimukkamala9811 Ай бұрын
Excellent analysis of Suresh garu 👏👏
@saradhapeddinti3608
@saradhapeddinti3608 Ай бұрын
అబ్బ..paper లేకుండా అన్న ఇప్పుడు అవలీలగా మాట్లాడుతున్నాడు...😅😅
@jvvasanth9341
@jvvasanth9341 Ай бұрын
సురేష్ గారు వాళ్ళ నమ్మకం ఏమిటంటే మాకు 40% ఓట్ షేర్ ఉంది కదా అంటే మొత్తంలో 40 శాతం మంది గొర్రెలు నేను చెప్పే అబద్ధాలు నమ్ముతాయి కదా దాన్ని మరో 10% పెంచుకుంటే 29 ఎలక్షన్స్ మావే కదా నెక్స్ట్ సీఎం నేనే కదా ఎంత గొప్ప స్ట్రాటజీ అండి నిజం సురేష్ గారు మా రాయలసీమలో మా కర్నూలు జిల్లాలో ఆ 40% ఓట్ షేర్ మా దగ్గరే ఉంది మీకు ఇంకో వింత చెప్పమంటారా ఆ 40% లో 20% హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ సార్ చదువు రాని వాళ్ళు అబద్ధాలు నమ్మాలంటే ఏదోలే పాపం వాళ్లకి తెలియదు అనుకుందాం చదువు చదువుకున్న వాళ్లకి ఏమైందండీ అంటే మూర్ఖులు ఇంకా ఎంత శాతం ఉన్నారో చూడండి అదే వాళ్ళ ధైర్యం ప్రజల్ని మూర్ఖుల్ని అజ్ఞానులు చేసి అబద్ధాలు వండి వార్చి ప్రతిపక్షం మీద బురద చల్లుతూ పొద్దంతా గడిపేస్తారు ఈ ఐదేళ్లు చేసింది అదేగా మాటలతో పొద్దు పుచ్చడం ఎదుటివారిపై బురద చల్లడం అధికారాన్ని చేజిక్కించుకుని దోచుకోవటం దాచుకోవటం తిను కోవటం వాళ్లకు తెలిసిన గొప్ప విద్య వీళ్ళ స్ట్రాటజీ ఒకటే నండి వాళ్ల సామాజిక వర్గం వాళ్ల చేతుల్లో ఎప్పటికీ అధికారం ఉండాలి మిగిలిన వాళ్ళు ఎవరు ఏమి తెలుసుకోకూడదు ప్రశ్నించకూడదు మిగతా వాళ్ళంతా వీళ్ళకి బానిసలై బ్రతకాలి వీళ్ళు పడేసే బిచ్చం తీసుకుంటూ ఇంతకన్నా గొప్ప శాడిజం ఉంటుందా సురేష్ గారు
@sai-yd7pg
@sai-yd7pg Ай бұрын
No more 2nd chance to new Gulakarai party clean bowled 😭😭🤣
@venkatk2738
@venkatk2738 Ай бұрын
Excellent analysis brother
@RamV-th4ol
@RamV-th4ol Ай бұрын
It is irritating to watch Jail Reddy. I hope his ED and CBI cases go to trail soon and he goes to jail for 2-3 decades.
@dudekulahussainpeeran924
@dudekulahussainpeeran924 Ай бұрын
పరిపాలన తరువాత ముందు కేసులు గురించి ఈ 5 ఏళ్ల లో ఇంకెన్ని కేసులు add అవుతాయో తెలియదు కోర్టుల చుట్టూ తిరగడం అదే కదా పరిపాలన అనేది ఇంకెక్కడా
@SanthiSagar
@SanthiSagar Ай бұрын
Sir🙏, చాలా చక్కటి విశ్లేషణ సార్🙏 అభినందనలు🙏🙏🙏
@jogisatyanna9946
@jogisatyanna9946 Ай бұрын
మీరు చెప్పినది 😊అక్షరాలా నిజం సార్
@prasannapaul9311
@prasannapaul9311 Ай бұрын
Mee visleshana Very VeryGood.contineSir
@sudheeridupuganti7054
@sudheeridupuganti7054 Ай бұрын
Super Suresh garu
@suddalanagesh481
@suddalanagesh481 Ай бұрын
విన్నీ శాశ్వతంగా జైల్ లో పెట్టడం ఖాయం డబల్ ఇంజన్ గవర్నమెంట్ ఉంది వీడు మానవ రాక్షసుడు
@venkataramanayya2569
@venkataramanayya2569 Ай бұрын
మరో సారి వచ్చే ప్రసక్తి లేదు
@sai-yd7pg
@sai-yd7pg Ай бұрын
Ore Button Reddy are you giving your own pocket money 💰💰🤑😊😂😂
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
😂😂😂
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
అవును వాడమ్మా మొగుడు ది సొమ్మంతా
@sunithakonreddigari1538
@sunithakonreddigari1538 Ай бұрын
CBN vaalla Amma mogudi sommu istademi vallu ichhedi kuda prajala somme
@allureddynaidu622
@allureddynaidu622 Ай бұрын
Mari meeku అంతమంది ఎంపీ లను ఇస్తే ఒక్క సారి కూడా ప్రత్యేక హోదా అడగలేదు కదా
@trinadharaoboddeti5543
@trinadharaoboddeti5543 Ай бұрын
ఇలాంటి సైకోని ఈ రాస్త్రమునుంచి వెళ్లగొట్టాలి
@vijaykumarp1178
@vijaykumarp1178 Ай бұрын
hatsp Suresh garu good Analysis I want more Vedio s on jagan
@ravisankarnaidu7163
@ravisankarnaidu7163 Ай бұрын
Before and after five years you will be jail Mr jagan Reddy (donga)..
@ChYoshiDnyan417
@ChYoshiDnyan417 Ай бұрын
Donga kadu bro sycho gadu...
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 133 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 21 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 56 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 133 МЛН