కశ్మీర్ వివాదంలో పాక్ ను రెచ్చగొట్టిన చైనా.. | Burning Topic | hmtv

  Рет қаралды 44,521

hmtv News Live

hmtv News Live

Ай бұрын

కశ్మీర్ వివాదంలో పాక్ ను రెచ్చగొట్టిన చైనా.. | Burning Topic | hmtv
#burningtopic #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZfaq : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : hmtvnewsoff...
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 35
@kovvadarambabu7156
@kovvadarambabu7156 Ай бұрын
"ఛీనా" కు కండ కావరం తారాస్థాయికి చేరుకుంది. తనకు సంభందించని విషయంలో తల దూర్చడం దాని నైతిక పతనానికి నిదర్శనం . మన ఎదుగుదలని తట్టుకోలేక మన దయాదితో అంట కాగుతూ దానికున్న బలహీనతతో ఈ దిక్కుమాలిన ఛీనా వాడేసుకుంటూ మన భూభాగంలోని సైనిక రహస్యాలను పాక్ ద్వారా కనుగొని మన కదలికలను తెలుసుకుంటూ మనల్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రల పన్నాగం పై ఎప్పటికీ విజయం సాధించలేదు. ఛీనా మన కళ్ళముందే సర్వనాశనం కావడం ఖాయం.
@ravindranathkenguva7787
@ravindranathkenguva7787 Ай бұрын
టిబెట్ భారత భూభాగం అని అంతర్జాతీయంగా ప్రచారం చేయాలి.
@omnamovenkateshayaom
@omnamovenkateshayaom Ай бұрын
వాళ్ళు అట్లా చేస్తుంటే మరి మోడీ తాత ఎం చేస్తుండు, కాశ్మీర్ విషయంలో వేలు పెడితే, హాంకాంగ్ టిబెట్ తైవాన్ విషయంలో మాటలు అనొచ్చు గా, అరుణాచల్ మాది అంటారు చైనా గాడు,, దాన్ని తిప్పి కొట్టి టిబెట్ మాది అనొచ్చు గా,, భయమా వాళ్లంటే
@srinusrinivas7880
@srinusrinivas7880 Ай бұрын
BHI Bharath BHI
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 Ай бұрын
Jai ho rajnath ji
@dvnsomeswararao2796
@dvnsomeswararao2796 Ай бұрын
టిబెట్ బరాత్డే
@darapulokanadh6944
@darapulokanadh6944 Ай бұрын
China shud leave Aksai chin immediately.... Also Tibet
@badarinarasimha3794
@badarinarasimha3794 Ай бұрын
Exactly said sir. Must be alert.
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 Ай бұрын
Warn to both of them
@alluvenkateswarareddy6282
@alluvenkateswarareddy6282 Ай бұрын
త్వరగా పని ముగించేయండి మోడీ గారు లేకపోతే కొత్త సమస్యలు సృష్టించడానికి రెడీ అవుతారు
@lakshmanaraogandepalli9143
@lakshmanaraogandepalli9143 Ай бұрын
ముందు పాకిస్తాన్ nu Finish Cheyyali👈
@dalavaisreenivasulu3181
@dalavaisreenivasulu3181 Ай бұрын
Ore meeku Kani desam lo, BELT road enduku vestunnaru
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 Ай бұрын
No mercy no kind no excuse about pak and China
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
sarihaddu prantala patla akkadi paristitulu patla kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa jayaho infinite intelligence jayaho antar prapancham Srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu
@bhaskarachary1128
@bhaskarachary1128 Ай бұрын
Fast manamu chaina goods ni avaidh cheyali
@RamMudhiraj-om4oj
@RamMudhiraj-om4oj Ай бұрын
Tibet mandhe kada inka main adhe lakshyam manadhi jai modi ji
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 Ай бұрын
CPEC project కోసం చైనా పాకిస్తాన్ తో జత కట్టి ఏ విధం గా నైనా దానిని సాధించుకోవాలని ఆశ. 3 వ సారి మోడీ pm కావడం తో pok నీ కోల్పోవడం తప్పదని తెలుసుకొన్న పాకిస్తాన్ , వెంటనే చైనా కి వెళ్లి సంప్రదింపులు జరుపుతుంది. అందుకే పాక్ చైనా లు కలిసి ఎదో చేయాలని కుట్రలు జరుపుతున్నారు. ఇవన్నీ భారత్ నిశితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకొని దిమ్మ తిరిగేలా చేయాలి. అవసరమైతే ఇతరుల సహకారం కూడా తీసుకో వలసి వస్తుంది.
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Ай бұрын
చైనా కి బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషి యే టివ్ నీ కాపాడు కోవాలని పి వో జే కే విషయం వెలుపె డు తోంది. చైనా పాకిస్థాన్ కుమ్మక్కు అవడం ఇదే మీ కొత్తకాదు. భుట్టో నీ పాకిస్థాన్ సైనిక ప్రభుత్వం ఉరితీసినపుడు చైనా సైనికులు అప్పటికే కారకోరం లో తిష్ట వేసింది. పైగా వాళ్లు భుట్టో నీ ఉరి తియ్య వద్దని తమకు ఆ ప్ప చెబితే తమ జైల్ లో ఉంచుతామని అడిగారని Khushwant Singh తమ వ్యాసం లో రాసారు. భుట్టో చనిపోయినపుడు పాకిస్థాన్ లో కి వాళ్ళు రానీచ్చ్చిన ఏ కైక భారతీయ జర్నలిస్టు Khuswant Singh యే!
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
China aatalu saagatam ledhu adi dhani baadha China lovers kudaa jirninchu Ko leka potunnaru paapam
@srinivasmpc588
@srinivasmpc588 Ай бұрын
SSSSSSSSSSS
@zangamsunderraj9773
@zangamsunderraj9773 Ай бұрын
Fake news గత పది సంవత్సరాలలో చైనా మన భూమి ఎంత ఆక్రమించింది దాని గురించి చెప్పు
@iamindian8476
@iamindian8476 Ай бұрын
Nuvvu matham evvarivi pikadaniki marinav cheppu
@zangamsunderraj9773
@zangamsunderraj9773 Ай бұрын
@@iamindian8476 గత పది సంవత్సరాలు కొట్టడం, చంపడం, అరెస్ట్ లు చేయడం, అందరి మధ్య చిచ్చుపెట్టడం చేసినారు కాని ప్రజలు ఆలా కోరుకోలేదు
@bandasantosh2078
@bandasantosh2078 Ай бұрын
Veedo erri puku
@gangadhar.hindustanid399
@gangadhar.hindustanid399 Ай бұрын
సియాచిన్ లో గడ్డి కూడా మొలవదు అని చైనా కు ఇచ్చిన వాడు ఎవడు. 1962 చైనా యుద్ధం లో ఓటమికి కారణం ఎవడు. కక్స్ దివులను శ్రీలంక కు ఇచింది ఎవడు. Pok కు కారణం ఎవడు. ఒకదేశం రెండు రాజ్యాంగాలుగా 370 అనే ఆర్టికల్ పెట్టింది ఎవడు చెప్పండి. మీరు అడిగిన డానికి సమాధానం దొరుకుతుంది 🙏
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
correct news inthaku mundu Bharat kaadhu Powerful country Bharath ippudu tit for tat ga Bharat undhi Full support ni prakatiddam kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa
@vssatyanarayanakandregula7251
@vssatyanarayanakandregula7251 Ай бұрын
చైనాకు దగ్గర పడిపోయినది ఇంక ఆలస్యం చేయకూడదు
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 15 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 16 МЛН
9 PM | ETV Telugu News | 29th July 2024
23:26
ETV Andhra Pradesh
Рет қаралды 241 М.
9 PM | ETV Telugu News | 28th July 2024
25:38
ETV Andhra Pradesh
Рет қаралды 378 М.