Kaashmiru Loyalo Video Song | Pasivadi Pranam Movie | Chiranjeevi, Vijayasanthi, Sumalatha

  Рет қаралды 17,414,254

Geetha Arts Music

Geetha Arts Music

8 жыл бұрын

Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
Follow us : GeethaArts
Follow us : plus.google.com/+GeethaArts
Like us On : GeethaArts

Пікірлер: 1 000
@Wildbirds1985
@Wildbirds1985 5 ай бұрын
1992లో గోళీలువీధిలో ఆడుకుంటున్న టైములో .. ఐస్ క్రీమ్ అమ్మేటి ఆయనఅప్పటి రేడియో లో సెల్స్ వీక్ అయితే కిరాణా కొట్టులో కొనుకువచ్చి కొత్త ఎవెరెడీ సెల్స్ వేయగానే రేడియోలో వచ్చిన సాంగ్ ఇప్పటికి గుర్తుంది.. మా జీవితo లో నువ్ ఉంటావు అన్నయ్య మెగాస్టార్.
@Shankar_Rathor
@Shankar_Rathor Жыл бұрын
ఇప్పటికీ పెళ్ళి లో డాన్స్ వేస్తున్నారు భయ్య అది ఇ సాంగ్ రేంజ్ ❤️
@narayanareddynarahari600
@narayanareddynarahari600 3 жыл бұрын
సూపర్ సాంగ్ హట్సప్ చిరంజీవి విజయశాంతి.
@balubalu-bt5gw
@balubalu-bt5gw 4 жыл бұрын
పసివాడి ప్రాణం ఫుల్ మూవీ సూపర్ సూపర్ సూపర్ సూపర్
@palnatiraghu7432
@palnatiraghu7432 Жыл бұрын
నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటే అప్పటి రోజులు, అప్పటి సినిమాలు,పాటలు మళ్ళీ వస్తే ఎంత బాగుండునో
@Nvs043
@Nvs043 2 жыл бұрын
అన్నయ్య పాట వింటే ఎదో తెలియని అనుభూతి👍🙏🙏
@user-el4ji1py4n
@user-el4ji1py4n 5 жыл бұрын
చిరు.. విజయశాంతి గార్ల కాంబినేషన్స్ సూపర్ హిట్ .. సాంగ్స్
@anilg2908
@anilg2908 4 жыл бұрын
Unfortunatelyl
@dommetiramakrishnakrishna7967
@dommetiramakrishnakrishna7967 3 жыл бұрын
Super dancing
@sruthimamidala8358
@sruthimamidala8358 2 жыл бұрын
కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే చెమ్మాచెక్క చేత చిక్క మంచమల్లె మారిపోయె మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ చరణం 1: తేనీటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో సూరీడుతో ఈడు చలికాచుకో పొద్దారిపోయాక పొద చేరుకో గుండెలోనే పాగా గుట్టుగా వేశాక గుట్టమైన సోకు నీదే కదా అరె తస్సా చెక్క ఆకు వక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము పెళ్ళి కాక ముందే జరిగె పేరంటము కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ చరణం 2: సింధూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రైక బిగి చూసుకో గూటి పడవల్లోన చాటుగా కలిశాక నీటికైనా వేడి పుట్టాలిలే పూత మొగ్గ లేత బుగ్గ సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు హేయ్ సొంతమైన చోట లేవు ఏ హద్దులు అరె కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే చెమ్మాచెక్క హా చేత చిక్క హా మంచమల్లె మారిపోయె మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు
@vigneshvignesh7335
@vigneshvignesh7335 Жыл бұрын
Nice
@tejarsha4655
@tejarsha4655 Жыл бұрын
JAI MEGA STAR 🌟🌟🌟🌟⭐⭐⭐⭐
@sathimansinghsingh9925
@sathimansinghsingh9925 6 ай бұрын
Akkadakkad konni tappulunai
@SaiTeja-jm5jh
@SaiTeja-jm5jh 4 ай бұрын
How many members listening this song in 2024😊😊
@PokiriLegend
@PokiriLegend 2 ай бұрын
C 11@11s0
@user-bb3hr3jx2k
@user-bb3hr3jx2k 2 ай бұрын
I
@nagaditextileagencies6906
@nagaditextileagencies6906 Ай бұрын
Frm karnataka hardcore fan of chiranjivigaaru. Will listen this 24-25-26-nnnn
@charankumar5986
@charankumar5986 Жыл бұрын
అప్పుడు ఈప్పుడు. ఎప్పుడు అయన తరువాతే ఎవ్వరైనా జై చిరంజీవ ❤
@vennalusarajini7154
@vennalusarajini7154 Жыл бұрын
Ianఋ‌హసఊ
@narayanareddynarahari600
@narayanareddynarahari600 3 жыл бұрын
ఓకపుడు తిరుగులేని పాట.
@rameshvemulakonda1875
@rameshvemulakonda1875 3 жыл бұрын
ఎప్పటికి కూడా
@challagopal3847
@challagopal3847 3 жыл бұрын
Ever it's a super duper multiple hit song
@mohanreddy1554
@mohanreddy1554 3 жыл бұрын
Okapudu enti still now and forever no one can beat this one 🤙 Kutha ramp song 🔥🔥🔥🔥
@narayanaswamykaiwara5569
@narayanaswamykaiwara5569 3 жыл бұрын
Hore
@gprathap3367
@gprathap3367 2 жыл бұрын
ఒకప్పుడు కాదు బ్రదర్స్ ఎప్పటికీ అన్న పాటలు చిరస్మరణీయంగా ఉంటాయి
@sattipandu2548
@sattipandu2548 2 жыл бұрын
ఎన్ని సంవత్సరాలైనా ఎవర్ గ్రీన్ సాంగ్ ఎవర్ గ్రీన్ లోకేషన్స్ I ❤️MEGA STAR
@gangonirajalingam1585
@gangonirajalingam1585 2 жыл бұрын
విజయ శాంతి మరియు చిరు సినిమాలు రావాలి మళ్లీ మళ్లీ కోదండ రామిరెడ్డి., రాఘవేంద్రరావు సినిమాలో ఒక అభిమాని కోరుక.
@aslamsyed1632
@aslamsyed1632 3 жыл бұрын
2021 లొ వీనేవల్లు ఓక లైక్ కొట్టాడీ
@maniarava6033
@maniarava6033 3 жыл бұрын
Mani
@gogireddynarayanareddy4088
@gogireddynarayanareddy4088 4 ай бұрын
2024 Vintunda
@pskkumar2885
@pskkumar2885 2 жыл бұрын
Tollywood lo no1 dancer mega Star..ayanaki..steps dettyuga..dance chesyidhi mana.lady boss. Vijaya shanthi. Garu. Okkrrye
@beeshmaguruguntla8279
@beeshmaguruguntla8279 3 жыл бұрын
2021లో అన్న గారి పాటలు వినేవాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@hanumantharao455
@hanumantharao455 3 жыл бұрын
Q1
@SuryaKumarrr
@SuryaKumarrr 2 жыл бұрын
Biccha Galla meru
@klnswamykosinapogu9716
@klnswamykosinapogu9716 2 жыл бұрын
Jai megastar
@user-dn4ii4yv6k
@user-dn4ii4yv6k 2 жыл бұрын
అన్నయ్య
@rkcmaruthi3452
@rkcmaruthi3452 2 жыл бұрын
ఎప్పుడైనా చిరంజీవి గారి డాన్స్, పాటలు అద్భుతం
@shivaiahshivaiah6128
@shivaiahshivaiah6128 3 жыл бұрын
కాశ్మీర్ కొండలకి అందాన్ని తెచ్చిన ఈ పాట ఇలాంటి పాట ఇంకా ఎవరూ కూడా చేయలేరు
@raghureddy7217
@raghureddy7217 Жыл бұрын
only veturi can do it
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
చిరంజీవి గారు,విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చిన ఈపాట1987నుండి వింటుంటే నాకు ఎక్కడ లేని అను భూతి కలుగుతుంది. ఇప్పుడు ఈగొప్ప పాటని విని ఎంత మంది ఆనందిస్తున్నారు👍❤❤⭐⭐❤❤
@pbangaruraju1481
@pbangaruraju1481 Жыл бұрын
Suapr
@vaddepallimalathi4657
@vaddepallimalathi4657 Жыл бұрын
​@@pbangaruraju1481 😂😂wl🙏🏻🙏🏻🙏🏻😊😊
@sudharshanrao5903
@sudharshanrao5903 Жыл бұрын
ఈ చిరు పాత కాడు, డాన్స్ పాత కాదు, సాంగ్ పాత కాదు... That is చిరు
@andesrinivas2604
@andesrinivas2604 Жыл бұрын
0
@sumasuma1750
@sumasuma1750 Жыл бұрын
@@pbangaruraju1481 .
@srikchava660
@srikchava660 5 жыл бұрын
ఎన్ని సంవత్సరాలు అయినా ఎవర్ గ్రీన్ సాంగ్
@nandamuriramesh
@nandamuriramesh 4 жыл бұрын
true
@sureshabhi8786
@sureshabhi8786 4 жыл бұрын
Nice r
@ppraju3071
@ppraju3071 4 жыл бұрын
ఎన్ని తరాలు మారిన వినాలనిపించే సాంగ్స్
@vamshigogu1535
@vamshigogu1535 3 жыл бұрын
@Isaac Magnus 0
@prakashpsai7630
@prakashpsai7630 2 жыл бұрын
Appatlo sareeslo aina steplu baga vesevaru vana lo patalu pettevaru superga undevi
@mantripragadaramajogarao7807
@mantripragadaramajogarao7807 3 жыл бұрын
విజయశాంతి డాన్స్ బాగా చేసింది
@thirdhu8011
@thirdhu8011 2 жыл бұрын
నా ఈ జన్మకు మీ సాంగ్ చాలు సర్
@saiduluedulakanti6875
@saiduluedulakanti6875 4 жыл бұрын
లేడి సూపర్ స్టార్ విజయశాంతి అభిమానులు ఒక లైక్ వేసుకోండి కరోనా హలిడేస్ లో ఈ పాట విన్నవారు ఎంతమంది ఉన్నారు
@shaikreshma5472
@shaikreshma5472 3 жыл бұрын
Super songs
@kummaramurali1553
@kummaramurali1553 3 жыл бұрын
@@shaikreshma5472 pp
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 3 жыл бұрын
Sri Lakshmi Vijay Shanti garu fan....
@areefameer4876
@areefameer4876 3 жыл бұрын
Io
@ravisigamala5163
@ravisigamala5163 3 жыл бұрын
@@shaikreshma5472 à
@rameshfarms125
@rameshfarms125 4 жыл бұрын
లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి చీర కట్టుకుని చేసిన డాన్స్ సూపర్
@somayajulasaiprasad6915
@somayajulasaiprasad6915 Жыл бұрын
2023 లో కూడా విన్నాను. మధ్యలో మ్యూజిక్ వింటుంటే .గోరంతదీపం చిత్రంలో చందమామ రావోయ్.పాటలో.వన్నేవన్నెల చీర వాణిశ్రీ చీర..సాహిత్యం గుర్తొచ్చింది..
@pvrpvr8707
@pvrpvr8707 8 ай бұрын
Hyçlb
@durgeshthakur2769
@durgeshthakur2769 3 жыл бұрын
Vijayashanti madam very beautiful and stylish ,,, VJS kosame once more ...
@kalalisayagoud921
@kalalisayagoud921 5 жыл бұрын
మెగాస్టార్ డాన్స్ సూపర్ thnq. చిరు గారు.
@sivach7818
@sivach7818 3 жыл бұрын
Super
@RAJU-xc4ju
@RAJU-xc4ju 3 жыл бұрын
U Hi I'm
@chinnappar9804
@chinnappar9804 2 жыл бұрын
@@sivach7818 aaaAaaaaa
@satishchitirala570
@satishchitirala570 2 жыл бұрын
@@RAJU-xc4ju 000000
@subbaraoramanaboyina3746
@subbaraoramanaboyina3746 2 жыл бұрын
L
@naveenbabu3695
@naveenbabu3695 3 жыл бұрын
అన్న లాగా డాన్స్ ఎవడు చేయలేలేరు 🙏
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
Vijaya santhi
@lknmattipalokesh888
@lknmattipalokesh888 3 жыл бұрын
@@machahitheshkumarreddy4334 🗡🗡🗡🗡🗡
@praveenkp1976
@praveenkp1976 3 жыл бұрын
Vijayasanthi chisintiga 😁
@reddappareddy8633
@reddappareddy8633 3 жыл бұрын
O8
@jangamsuneetha8549
@jangamsuneetha8549 3 жыл бұрын
ఈపాటికి సంగీతం అందించిన వాళ్ళ కి పాటపాడినజానికమ్మకిబాలుగారికిట్యాక్స్ఎన్నిసార్లుబాగుంటుంది
@bikkubhukya6282
@bikkubhukya6282 5 жыл бұрын
చిరు విజయ శాంతి కలసి నటించిన చిత్రం డాన్స్ సూపర్ హీట్ .
@venugopalpalakurti9923
@venugopalpalakurti9923 5 жыл бұрын
super songchiranjevibrother
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Song kosam repeat audience .........VJshanti glamour highlight in this song ....
@shaiksaidul7824
@shaiksaidul7824 4 жыл бұрын
00
@guntupalliyashwanth4664
@guntupalliyashwanth4664 4 жыл бұрын
Yes brother
@guntupalliyashwanth4664
@guntupalliyashwanth4664 4 жыл бұрын
Yes
@surenderkatamoni1932
@surenderkatamoni1932 6 ай бұрын
ఈ పాటలో కవి వర్ణన అద్బుతం
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Vijayashanti mam really gorgeous ❤.. Her position as lady super star in south industry is always.. No. 1.
@saralaneerudu1686
@saralaneerudu1686 3 жыл бұрын
Vipmvtyjj
@insanewolf8895
@insanewolf8895 3 жыл бұрын
@@saralaneerudu1686zz
@davidgarnepudi4301
@davidgarnepudi4301 4 жыл бұрын
Extraordinary performance by chiranjeevi, vijaya santhi..
@venkadeshbulky5553
@venkadeshbulky5553 2 жыл бұрын
Ö8,. , me
@vundavallimurali9341
@vundavallimurali9341 4 жыл бұрын
చిన్ననాటి మధుర జ్ఞాపకం ఈ పాట
@mmraotalks9240
@mmraotalks9240 3 жыл бұрын
ఇవన్నీ ఒరిజినల్ సెట్స్ అనుకొనే వాళ్లు ఒక like kottandi...
@mkreddy5
@mkreddy5 Жыл бұрын
Anukovadam enti raa nayana original sets avk
@sureshrapaka4802
@sureshrapaka4802 Жыл бұрын
Arey this not set ok. They shoot in Kashmir. Bacha
@rlingeswarlks2442
@rlingeswarlks2442 3 ай бұрын
​@@mkreddy5 Not sets Say original locations
@madhuyadav8598
@madhuyadav8598 3 жыл бұрын
South Indian no 1 star one and only megastar chiranjeevi garu
@varshathakur6001
@varshathakur6001 4 жыл бұрын
Vijayashanti glamour and expressions are amazing .....She is darling of south India..
@seenusss4999
@seenusss4999 4 жыл бұрын
SSS.....ever green glamorous heroine vijayashanthi......
@durgak9018
@durgak9018 2 жыл бұрын
old songs ki unna majaa denilo undadu.💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍🌟🌟🌟🌟🌟🌟chiru garu
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 3 жыл бұрын
Big Boss and Lady Boss ki dance lo potiye ledgu...... Super jodi..... I miss you Vijay Shanti akka...
@rameshkommu2260
@rameshkommu2260 Жыл бұрын
అపుడు ఎపుడూ ఎప్పటికైనా రారాజు మెగా స్టార్ 👍
@kr5959
@kr5959 2 жыл бұрын
Pandagalaki, TV n VCR cassettes pedite, 1st movie ide...malli ravu aa rojulu , chiru gari to maa oori prayanam
@srikanthgangula7607
@srikanthgangula7607 6 жыл бұрын
Megastar dance tho acting tho comedy tho grace tho perfect no1 south Indian actor anpinchukunnadu total India lo
@lakshmifahad1333
@lakshmifahad1333 6 жыл бұрын
Srikanth Gangula
@madhusudhanpuduru3561
@madhusudhanpuduru3561 6 жыл бұрын
Megastar and Vijayasanthi Wahhh simple super
@rameshtr3941
@rameshtr3941 5 жыл бұрын
Supar song
@kalyankarthik1125
@kalyankarthik1125 Жыл бұрын
ippudu release ayyithey ...super hit songs dances thriller story arrogant chiru attitude wow..full swag aa hair style dressing style cameraman super visuals
@babi5396
@babi5396 Жыл бұрын
even at time superblockbuster
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Best crazy song ... few songs are made exclusively for lady super star .. she rocks with her natural beauty and super energy
@nimeshvemula5640
@nimeshvemula5640 5 жыл бұрын
Nv ni grace romance timing dance wow god gifted anna nv epatiki na fevrt hero nuvve
@lokeshnaidu1718
@lokeshnaidu1718 2 жыл бұрын
నిజంగానే కాశ్మీర్ అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, నేను 5 years కాశ్మీర్ లో ఉన్న కూడా మళ్ళీ కాశ్మీర్ చూడాలి అనిపిస్తుంది
@Masterkokkula
@Masterkokkula 2 жыл бұрын
Oo0
@vijayalakshmi958
@vijayalakshmi958 2 жыл бұрын
Chiru sir and vijaya mam excellent dancers .
@venkataramanamurthyakella
@venkataramanamurthyakella 3 жыл бұрын
Chiru and Vijaya shanti dance is superb. Vijaya shanti is also great artist
@vikramchandra5550
@vikramchandra5550 6 жыл бұрын
Don’t remake these type of evergreen songs the present actors can’t give expressions naturally like Chiru sir and vijayashanthi madam
@vishnuchary2477
@vishnuchary2477 5 жыл бұрын
Vishnu chary Supar
@deepakraj-oc1ns
@deepakraj-oc1ns 5 жыл бұрын
Champesayaa ne respect tho😍
@ganapathivarma9635
@ganapathivarma9635 5 жыл бұрын
Yes
@humbleRaj
@humbleRaj 5 жыл бұрын
SDT does come to MEGA, Star Gaaru But today's heroines are Not anywhere near Lady Superstar
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Vijayasganti glamour , expression .. Very very amazing
@ibrahimshaik7986
@ibrahimshaik7986 6 жыл бұрын
Best combination of tollywood Meru pelli chesukunte bagundu
@nareshkrishna3035
@nareshkrishna3035 2 жыл бұрын
Happy birthday Chiru Garu.....
@saikumarnakirikanti3780
@saikumarnakirikanti3780 Жыл бұрын
2022 లో చిరు గారి పాట వినేవాళ్ల ఒక like వేసుకోండి....👍
@rameshaadumulla9595
@rameshaadumulla9595 5 жыл бұрын
Chiru and v shanti evergreen sangs i like beautiful
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Expression queen.... We miss you vijaya mam
@gowdukumari1685
@gowdukumari1685 2 жыл бұрын
Maa vijayakka chiru combination ne very super
@kovalasuresh1997
@kovalasuresh1997 4 жыл бұрын
Excellent singing by janaki & spb ...
@RacePuli
@RacePuli 3 жыл бұрын
😍2021 లో చూసే వాళ్ళు like చెయ్యండి 👍 💓సంగీతం తొ సర్వ రోగాలు నయం అవుతాయి 💓 - #RacePuli
@karthikkari3854
@karthikkari3854 3 жыл бұрын
ds
@narsingpolakonda8832
@narsingpolakonda8832 3 жыл бұрын
@@karthikkari3854 p0ⁿ
@user-mb7eh9yq3j
@user-mb7eh9yq3j 3 жыл бұрын
చిరు అంటే డాన్స్ డాన్స్ అంటే చిరు
@naraharilinga1569
@naraharilinga1569 2 жыл бұрын
సూపర్ డూపర్ సాంగ్ చిరుశాంతి
@londanarayana3902
@londanarayana3902 5 жыл бұрын
Chiranjeevi is the ever green actor in industry
@Nazeer1984
@Nazeer1984 3 жыл бұрын
చిరంజీవి కి అసలైన జోడీ & డ్యాన్స్ విజయశాంతి కే సరిపోను.
@rajeshgundeboina1722
@rajeshgundeboina1722 4 жыл бұрын
I love vijayashanthi medam.......
@SameerSameer-bc1vl
@SameerSameer-bc1vl 5 жыл бұрын
I'm fan of vijayashanthi
@ShivaKumar-py5dk
@ShivaKumar-py5dk 4 жыл бұрын
Oka megastar 💕💕 Oka super star 💕💕
@rekhamythili9936
@rekhamythili9936 5 жыл бұрын
Super song, na chinnappati rojulu
@bojjabalu8779
@bojjabalu8779 4 жыл бұрын
చిరు ఫ్యాన్స్ కోసం ఒక like ప్లీజ్
@iiiece447svcet6
@iiiece447svcet6 4 жыл бұрын
Super songs
@kanaparthivenkateswarrao2552
@kanaparthivenkateswarrao2552 4 жыл бұрын
Super
@durgeshthakur2769
@durgeshthakur2769 4 жыл бұрын
Vijayashanti beautiful...
@rakeshnaidu6901
@rakeshnaidu6901 3 жыл бұрын
Chiru legend...
@subbuakasapu2911
@subbuakasapu2911 3 жыл бұрын
Super hits
@bheeshmacharyvarukolu1068
@bheeshmacharyvarukolu1068 3 жыл бұрын
EVER GREEN SONG కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలికాన్ని తగలేసినాడే చెమ్మాచెక్కా చేత చిక్క మంచుమల్లె మారిపోయే మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ తేనేటి వాగుల్లో తెడ్డేసుకో పూలారబోసేటి ఒడ్డందుకో శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో సూరీడుతో ఈడు చలికాచుకో ముద్దారిపోయాక పొద చేరుకో గుండెలోనే పాగా గుట్టుగా వేశాకా గుట్టమైన సోకు నీదే కాదా అరె తస్సా చెక్కా ఆకు వక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము పెళ్ళి కాక ముందే జరిగే పేరంటము కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ సింధూర రాగాలు చిత్రించుకో అందాల గంధాల హాయందుకో పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నా కంట ఆరేసుకో కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రైక బిగి చూసుకో గూటి పడవల్లోన చాటుగా కలిశాక నీటికైనా వేడి పుట్టాలిలే పుత మొగ్గ లేత బుగ్గ సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు హే సొంతమైన చోట లేవు ఏ హద్దులు అరె కాశ్మీరులోయలో కన్యాకుమారిరో ఓ సందమామ ఓ సందమామ కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో ఓ సందమామ ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలికాన్ని తగలేసినాడే చెమ్మాచెక్కా చేత చిక్క మంచుమల్లె మారిపోయే మంచు కొండలు మంచిరోజు మార్చమంది మల్లె దండలు
@gprathap3367
@gprathap3367 Жыл бұрын
బ్రదర్ నా పేరు కూడా భీష్మ ప్రతాప్ మీ పేరు మా పేరు కూడా Superrrr
@someshnukala804
@someshnukala804 2 жыл бұрын
Vijaya Santhi gari expressions and glamour we cannot expect now. Proud to say Telugu actress are more beautiful and it's 100% True. Try to take Telugu girls. Try to give chance to Telugu girls. Chala mandi baga vunde vallu vunnaru. Why to take North girls like Pooja Hegde, Rakul etc. Appatlo ila ledu kada. Anyways mee istam. Cheppalsindi cheppa anthe. Golden song.
@muthupuppala6171
@muthupuppala6171 11 ай бұрын
Next level combination annayya & v shanti ❤❤🎉🎉
@siggubrokerrao9726
@siggubrokerrao9726 6 жыл бұрын
Vijay santhi, chiru bodylanguages Matched
@venugopalpalakurti9923
@venugopalpalakurti9923 5 жыл бұрын
Super song chiranjevi vijayashanthi
@Ramakrishnarao11
@Ramakrishnarao11 4 жыл бұрын
Chiru and vijayashanti combination song is good, ILike so much
@rajuavula0308
@rajuavula0308 3 жыл бұрын
000000
@durgeshthakur2769
@durgeshthakur2769 6 жыл бұрын
Lady'super star vijayashanti saree style super.... Super crazy combination chiru and vijayashanti..
@Msh4566
@Msh4566 5 жыл бұрын
Soundarya mundu waste in saree
@maheshkc7274
@maheshkc7274 5 жыл бұрын
@@Msh4566 ... Saree ad by Chandana bros.. that trend started by Vijayashanti n today all bros n saree emporium ki actress act chesthunaru.. What u know abt Vijayashanti... SOundarya is just 10% of Vijayashanti acting.
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Vijaya mam personality and talent , no heroine can meet...
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Vijayashanti position 1 to 10...
@ragasudha6749
@ragasudha6749 5 жыл бұрын
@@Msh4566 దిక్కుమాలిన సచ్చినోడా ఎక్కడ చుసిన నీ సౌందర్య గోలా
@gandhireddygurrala2851
@gandhireddygurrala2851 5 жыл бұрын
Evergreen song.balu janakamma combination super.
@megastarmovva9233
@megastarmovva9233 7 жыл бұрын
perfect jodi for chiranjeevi
@yedlakumar2084
@yedlakumar2084 6 жыл бұрын
mega star super my favorite song
@bparusharam5300
@bparusharam5300 6 жыл бұрын
chiru&vijayashathi dance style super
@bavanashielisha4861
@bavanashielisha4861 5 жыл бұрын
B PARUSHARAM
@malisettiramesh1811
@malisettiramesh1811 4 жыл бұрын
Megastar a heroine aina super jodi
@durgeshthakur2769
@durgeshthakur2769 4 жыл бұрын
Vijayashanti madam energy, grace and glamour tho Vere heroine tho conpare cheyaleru ... All star directors and stars favorite heroine VJshanti ... 10-12 movies per year in 80s chesevaaru... She is lady super star...
@narayanareddynarahari600
@narayanareddynarahari600 3 жыл бұрын
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ పాట
@puppalramyakrishna2162
@puppalramyakrishna2162 2 жыл бұрын
❤️❤️❤️❤️
@puppalramyakrishna2162
@puppalramyakrishna2162 2 жыл бұрын
😀😀
@puppalramyakrishna2162
@puppalramyakrishna2162 2 жыл бұрын
Sfhdk
@koruprolulakshman2856
@koruprolulakshman2856 2 жыл бұрын
@@puppalramyakrishna2162 😁😁 and 😁😁 see
@koruprolulakshman2856
@koruprolulakshman2856 2 жыл бұрын
@@puppalramyakrishna2162 4😁S
@jaireddy4712
@jaireddy4712 6 жыл бұрын
super medam vijayasanthi garu megastar
@kaspakavitha1648
@kaspakavitha1648 5 жыл бұрын
Vijatasanthi Chiru Superrr Hit Jodi Forever
@kesavarao7991
@kesavarao7991 6 жыл бұрын
Song super kevvu keka chiru dance keka chiru tappa inka evaru cheyyaleru chiru vijayasanthi hit pear pasarattu upma combination
@rajugarurajugaru6544
@rajugarurajugaru6544 3 жыл бұрын
Z
@rscreationsbets1399
@rscreationsbets1399 3 жыл бұрын
Aaà
@evenkatamuni6564
@evenkatamuni6564 2 жыл бұрын
@@rajugarurajugaru6544 mm
@purushIndia
@purushIndia 5 жыл бұрын
ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తరువాత చూసినవారు ఒక like వేసుకోండి.
@iSMARTTraveller
@iSMARTTraveller 5 жыл бұрын
Vesukunnam KP garu
@RAMREDDYization
@RAMREDDYization 4 жыл бұрын
👍👍👌👌
@Purpledemond
@Purpledemond 4 жыл бұрын
👍 Yes boss
@muthyalacharan3762
@muthyalacharan3762 5 жыл бұрын
జై చిరంజీవ శ్రీ
@lifeislove3613
@lifeislove3613 5 жыл бұрын
SPB Sir I don’t Remember Locations But your voice gods gift
@Rksmartinfo
@Rksmartinfo Жыл бұрын
2022 listening Chiru and Santhi Very good lovely pair
@arnavisampatham9158
@arnavisampatham9158 4 жыл бұрын
From my childhood... favourite song...
@arnavisampatham9158
@arnavisampatham9158 2 жыл бұрын
Same to me
@Konalasatyanarayana
@Konalasatyanarayana 7 ай бұрын
Ha
@nakulasahadeva2010
@nakulasahadeva2010 4 жыл бұрын
Thanks music director chakravatri garu for given super hit song
@rashmikaanupamakrithishett2949
@rashmikaanupamakrithishett2949 2 жыл бұрын
Chiranjeevi vijayashanrhi combinations super hit ❤️🥰😍🤗
@user-ne3tb8yl4i
@user-ne3tb8yl4i 10 ай бұрын
P
@user-ne3tb8yl4i
@user-ne3tb8yl4i 10 ай бұрын
P😊p pp pp p
@user-ne3tb8yl4i
@user-ne3tb8yl4i 10 ай бұрын
😊
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Lady super star VJ shanti natural beauty , glamour highlight of the movie..
@cyellaiah5110
@cyellaiah5110 3 жыл бұрын
L) l)) l
@chinnu694
@chinnu694 Жыл бұрын
Enthaina S.P.balu, S.Janaki paadaru kadha..andhuke intha hit ayyindi ee song
@ratnacharishma6415
@ratnacharishma6415 6 жыл бұрын
Vijayasanthi gaaru super dance
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Vijaya mam dance always super
@divyabharathi4604
@divyabharathi4604 5 жыл бұрын
My one of favourite actress vijayshanthi Garu and waiting for her re-entry
@ramakrushnanram8757
@ramakrushnanram8757 2 жыл бұрын
ఆల్ టైమ్ సూపర్ హీట్ సాంగ్
@shivaiahshivaiah6128
@shivaiahshivaiah6128 3 жыл бұрын
అల్లు అరవింద్ మీరు సూపర్
@nagsrefresh2344
@nagsrefresh2344 Жыл бұрын
100 years vardillali chiranjeevi Annaya 😊😊🙏🙏🤗🤗
@maheshprabasha951
@maheshprabasha951 5 жыл бұрын
I love you chiru and vijay santhi
@nrk2892
@nrk2892 6 жыл бұрын
LEGEND CHIRU🙏 CHINDHU KANULAKU VINDHU 👌👏👍✌, THE MOVIE/MUSIC, SPB, JAANAKI , DIRECTION👌👌👌
@nagarajuvarre3397
@nagarajuvarre3397 6 жыл бұрын
Nice songs
@RameshBabu-bx9ey
@RameshBabu-bx9ey 5 жыл бұрын
+Nagaraju Varre dgswa
@bangaraiahbangaraiah5517
@bangaraiahbangaraiah5517 2 жыл бұрын
Super annaya you r songs & dance
@dharshnammukenderrao3156
@dharshnammukenderrao3156 5 жыл бұрын
Good song and I like u vijayasanthi madam
@humbleRaj
@humbleRaj 5 жыл бұрын
The Best pair of 80s
@karthikdonthi1074
@karthikdonthi1074 5 жыл бұрын
All time celluloid decade movie jai Mega star Annaya lovable songs still continue hats off.
@p.jyothipanchumurthi5127
@p.jyothipanchumurthi5127 3 жыл бұрын
Kashmir nundi kanyakumari varaku andhariki nache song idhi 🙏🙏🙏🙏🙏
@HemabhushanKakularum-eo9uv
@HemabhushanKakularum-eo9uv 11 ай бұрын
Daily one chiru songs makes day refresh
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 7 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 16 МЛН
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 2,9 МЛН
Smart thief😳 لص ذكي…
0:19
MARYA & AMINE
Рет қаралды 57 МЛН
小丑冒险给天使带回玫瑰花#short #angel #clown
0:56
Super Beauty team
Рет қаралды 7 МЛН
Спит с ОТКРЫТЫМИ ГЛАЗАМИ! 😱😴
0:25
Взрывная История
Рет қаралды 4,3 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
0:49
Yoeslan
Рет қаралды 29 МЛН