రేపే వారాహి నవరాత్రులు ప్రారంభం తేలికగా చేసుకునే పూజ విధానం | Varahi Navaratri Pooja Vidhanam 2024

  Рет қаралды 4,298

AVR Telugu Vlogs

AVR Telugu Vlogs

7 күн бұрын

రేపే వారాహి నవరాత్రులు ప్రారంభం తేలికగా చేసుకునే పూజ విధానం | Varahi Navaratri Pooja Vidhanam 2024
మన ఇంస్టాగ్రామ్ Id👉AVR Telugu Vlogs
వారాహి నవరాత్రుల్లో రోజు చదవవలసిన స్తోత్రం👇
ధ్యానం:
కృష్ణ వర్ణాం తు వారాహీం మహిషస్తాం మహోదరీమ్
వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీమ్ దక్షిణే కరే
ఖేట పాత్రా2భయాన వామే సూకరాస్యాం భజామ్యహం
స్తుతి:
నమోస్తు దేవి వారాహి జయైకార స్వరూపిణి
జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే || 1 ||
జయక్రోడాస్తు వారాహి దేవిత్వాంచ నామామ్యహం
జయవారాహి విశ్వేశి ముఖ్య వారాహితే నమః || 2 ||
ముఖ్య వారాహి వందేత్వాం అంధే అంధినితే నమః
సర్వ దుష్ట ప్రదుష్టానం వాక్ స్థంబనకరీ నమః || 3 ||
నమస్తంభిని స్తంభేత్వాం జృంభే జృంభిణితే నమః
రంధేరంధిని వందేత్వాం నమో దేవీతు మోహినీ || 4 ||
స్వభక్తానాంహి సర్వేషాం సర్వ కామ ప్రదే నమః
బాహ్వా స్తంభకరీ వందే చిత్త స్తంభినితే నమః || 5 ||
చక్షు స్తంభిని త్వాం ముఖ్య స్తంభినీతే నమో నమః
జగత్ స్తంభిని వందేత్వవం జిహ్వవ స్తంభన కారిణి || 6 ||
స్తంభనం కురు శత్రూణాం కురమే శత్రు నాశనం
శీఘ్రం వశ్యంచ కురతే యోగ్నే వాచాత్మకే నమః || 7 ||
ట చతుష్టయ రూపేత్వాం శరణం సర్వదాభజే
హోమాత్మకే ఫట్ రూపేణ జయాద్యాన కేశివే || 8 ||
దేహిమే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరీ
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః || 9 ||
అనుగ్రహ స్తుతి:
కిం దుష్కరం త్వయి మనో విష్యం గతాయాం
కిం దుర్లభం త్వయి విధానవ దార్చితాయాం
కిం దుష్కరం త్వయి పకృతసృతి మాగతాయాం
కిం దుర్జయం త్వయి కృతస్తుతి వాదపుంసాం
షోడశోపచారాలతో నిత్య పూజ విధానం👇
# • షిరిడీ సాయి బాబా నిత్య...
శ్రీ వేంటేశ్వరస్వామి కర్పూర పూజా విధానం 👇
# • కర్పూరంతో వేంకటేశ్వరున...
లక్ష్మినారాయణుల షోడశోపచారా పూజ విధానం 👇
# • తేలికైన లక్ష్మీదేవి షో...
అమావాస్య ఇంటిని శుభ్రం ఎలా చేయాలి👇
# • pooja room cleaning ti...
ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి👇
# • ఐశ్వర్య దీపం ఎలా పెట్ట...
కామాక్షి దీపం ఎలా పెట్టాలి👇
# • కామాక్షి దీపం ఎలా పెట్...
వరలక్ష్మీదేవి శారీ డ్రాపింగ్👇
# • Temple Style Quick and...
చిట్టి గాజుల మాల తయారీ విధానం 👇
# • చిట్టి గాజుల మాల తయారీ...
Copyright notice : Please feel free to leave me a notice if you find this upload inappropriate
Contact me personally if you are against an upload which you may have rights to the images or music instead of contacting You Tube about a copyright infringement.
Thank you...
#varahinavaratrulu #varahi #varahinavratri2024dates #AshadhaVarahiNavratriMahapuja6thJul2024 #VarahiNavaratri2024Significance #VarahiNavratriPoojaVidhi #VarahiNavaratri2024Date #VarahiNavratriStartandEndDates #2024VarahiNavaratrulu #VarahiNavaratriPoojaDharmaSandehalu #VarahiNavratriDo's&Dont's #VarahiNavaratriseasysteps
#avrteluguvlogs

Пікірлер: 35
@lakshmiputrudu
@lakshmiputrudu 5 күн бұрын
శ్రీ మాత్రే నమః, జై వారాహి మాత
@maddhireddysatyasri7779
@maddhireddysatyasri7779 4 күн бұрын
పదకొండవ లైక్ అండి❤❤❤
@padmavathyb5290
@padmavathyb5290 Күн бұрын
Last 3 days puja cheyvocha? 13-15th? Evening ye time ki puja cheyali
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 23 сағат бұрын
Cheyochu 6 to 9 lopu cheyandi
@PrathibhaSai-ws5xc
@PrathibhaSai-ws5xc 3 күн бұрын
Akka Morning kuda Pooja cheyala
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 2 күн бұрын
Cheyali
@bhavanivisinigiri7215
@bhavanivisinigiri7215 4 күн бұрын
Kalsam.pettukovacha ande
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 3 күн бұрын
Video lo cheppanu chudandi
@nanihoney3374
@nanihoney3374 16 сағат бұрын
Memu duty ki vellipotham andi. Night. 9.30.ki.vasthamu andi. Aa time lo puja cheskovacha andi
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 13 сағат бұрын
Cheyochu
@vennabharathi3981
@vennabharathi3981 2 күн бұрын
Only panchopachara pooja chesukovacha
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 2 күн бұрын
Cheyochu
@renukadurga6036
@renukadurga6036 3 күн бұрын
Photo lenivaru am pettukovali andi
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 3 күн бұрын
Photo koni techukunte manchidi ledante lalithamma photo pettukondi
@VidyaPamarthi
@VidyaPamarthi 2 күн бұрын
Vigraham pooja chesaka vigraham pakaki petocha
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 2 күн бұрын
Pettakudadu
@shivashankar5517
@shivashankar5517 4 күн бұрын
Boys cheyyocha andi
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 3 күн бұрын
Evaraina cheyochu andi
@lkjihgfedcbaaa
@lkjihgfedcbaaa Күн бұрын
Akka mornings cheyaleni valu evg photo pettocha
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 23 сағат бұрын
Pettochu
@lkjihgfedcbaaa
@lkjihgfedcbaaa 2 сағат бұрын
@@AVRTeluguVlogs akka fasting ante ipudu varahi amma ki evg chestham kada puja so morning nundi evg varku full fasting undala evg varku undala leda afternoon tinocha bhojanam cheyocha leda only fruits matrame tiskovala pls reply akka🙏
@punithrajkumar3299
@punithrajkumar3299 14 сағат бұрын
Akka epude Pooja chesanu devudi gadilo cloth vesi amma photo petti Pooja chesukunnanu sambrani vedi ki konchem cloth kaalipoyindi paravaleda ledante marchala akka reply me akka please reply me akka 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 13 сағат бұрын
Parledu amma samrani konchem duram ga pettandi
@punithrajkumar3299
@punithrajkumar3299 13 сағат бұрын
Ok akka ​@@AVRTeluguVlogs
@annapurnakomaravolu8133
@annapurnakomaravolu8133 3 күн бұрын
Challa challa bagaa chaparu chupincharu ganapatini kudaa roju pooja chayaala reply ivandi nice vlog
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 2 күн бұрын
Cheyali
@annapurnakomaravolu8133
@annapurnakomaravolu8133 2 күн бұрын
@@AVRTeluguVlogs Thanks andi
@akhila1110
@akhila1110 5 күн бұрын
Akka miru job chesthunna ani chepparu am job chesthunnaru akka
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 3 күн бұрын
Private job
@gondasuranjana1237
@gondasuranjana1237 4 күн бұрын
అక్క పసుపు గౌరమ్మ చెసుకొని పూజ చేసుకోవచ్చు పోటో లెని వారు
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 3 күн бұрын
Chesukovachu
@komallaprasad8336
@komallaprasad8336 2 күн бұрын
ఇలాంటి పూజలన్నీ చేయాలంటే నియమనిష్టలుఉండాలి కదా సిస్టర్ బాత్రూం కి వెళ్ళినప్పుడు lavatre కి వెళ్తాము కదా మార్నింగ్ అయితే స్నానం చేస్తాను మధ్యాహ్నం టైం చేయలేము కదా అండి పిల్లలు ఉంటారు వాళ్లయితే చేయరు కదా మా వారి దగ్గరకు పని చేస్తూ ఉంటారు మరి మనం మధ్యాహ్నం బట్టలు మడత పెట్టడం కదా అది తెల్లారి కట్టుకొని పూజ చేయవచ్చా❤❤❤p ప్లీజ్ రిప్లై ఇవ్వండి సిస్టర్
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 2 күн бұрын
Cheyochu andi
@rohinireddy7404
@rohinireddy7404 3 күн бұрын
Evening puja chesthe, first day evening photo vigraham 😢 pettala morning pettala
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 2 күн бұрын
Mng pettochu
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,6 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 103 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,6 МЛН