No video

#కలలోఉండి

  Рет қаралды 10,741

మౌనభాషణం

మౌనభాషణం

Жыл бұрын

#కలలో ఉండి
మెలుకువ గురించి ఎంత మాట్లాడుకున్నా
మెలుకువ కాదు. కలే.
#Spiritual
#Telugu
#Inner Voice
#Sadguru Subramanyam
#www.facebook.c...
#pin.it/25HQ1xG
# / @atyashramisadhgurusub...
# / @tripuramaraka4730
# / @praveenkumarkakumani9455
# / @mounabhashanam
.

Пікірлер: 32
@revathiraoganti189
@revathiraoganti189 11 ай бұрын
ఎంత గొప్పగా చెప్పారు గురువుగారు! మా స్థాయిలో మాకు అర్థమవ్వాలని మీరు చూపిన సహనం , ప్రేమ మీరు అర్థం చేస్తున్న విధానం...నిజాంగా మా సుకృతమే మీరు మాకు లభ్యం కావడం. కోటి కోట్ల వందనాలు. మా అందరి తరపున ప్రశ్నలు అడిగిన సోదరునికి కృతజ్ఞతలు💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@sooriys228
@sooriys228 7 ай бұрын
గత సంవత్సరం "నేను" శ్రీకాళహస్తికి వచ్చినప్పుడు "మీ" గురించి తెలుసు. కానీ మిమ్మల్ని దర్శించుకోలేదు. క్షంతవ్యుణ్ణి. ఈ సంవత్సర కాలంలో "నా" వంటి ఎంతోమందికి కనువిప్పు కలిగి ఉంటుంది. వేగంగా మీ సందేశం దశదిశలా వ్యాపించింది. మీ దర్శన భాగ్యం కలగాలి!
@gvaraju9989
@gvaraju9989 9 күн бұрын
ఆత్మ లేకుండా దేహానికి. దేహం లేకుండా ఆత్మ కి ఉనికి లేదు. అదే బ్రహ్మ రహస్యం. ఈ దేహం తోనే నీవు ఆత్మ్యాను భూతిని పొందగలవు అదే ముక్తి. అ లా 16వ ఏటనే ముక్తి పొందిన మహాత్ముడు భగవాన్ రమణులు. మనం కూడా అప్పుడప్పుడు ఆత్మనుభూతుని పొందుచున్నాము కానీ ఆయనలా ఎప్పటికి కాలేము.కానీ ఆత్మ జ్ఞానం వలన ప్రశాంతం గా ఉండగలము. ఎక్కువ ఆలోచించి ఆశాంతిని తెచ్చుకోవడం అవివేకం. మనం చేయవలసింది రోజులో ఎంతసమయం ఆత్మ స్థితి లో ఉండగలమో సాధన చేయడం మంచిది
@subrahmanyand
@subrahmanyand 19 күн бұрын
ఓం సద్గురు ఓం
@savithridevipanguluri1812
@savithridevipanguluri1812 Жыл бұрын
Very very excellant sambasivarao garu chala keen ga questions. N sandehalu adigaru. Guruvu gari drusti jeevanmuktuni drusti avasta jeevanmukta sthithi anipistunnadi varu opikaga annisandehalanu theerustunnaru trividha avasthalaku atheeth ga unnarani anipistunnadi nijamyna avadhutha .highly liberated person. Thank u very much sambasivaraogaru for posting this excellant video also audio clarity very good
@narasimhammangipudi3737
@narasimhammangipudi3737 Ай бұрын
In this video it is clear that for a devotee there is solace only in Sanatana Dharma
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k Жыл бұрын
Sabasivaraokinamaste
@pushpasagiraju6919
@pushpasagiraju6919 4 ай бұрын
Hari om Swami
@ammajiyalamanchili8156
@ammajiyalamanchili8156 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ‌
@LachannaBoddula
@LachannaBoddula 2 ай бұрын
🙏🙏 🙏🙏🙏🙏🙏🙏
@saraswathiab5995
@saraswathiab5995 Жыл бұрын
Beautiful video.Thank you for posting.
@kavaliprabhakar4467
@kavaliprabhakar4467 11 ай бұрын
OM Namo Bhagavate vasuDevaya
@kavaliprabhakar4467
@kavaliprabhakar4467 11 ай бұрын
❤👃👃👃👍👍
@hariarunachala7089
@hariarunachala7089 Жыл бұрын
Excellent guru garu
@srikantta1234
@srikantta1234 Жыл бұрын
Bowing
@dattuukattula586
@dattuukattula586 10 ай бұрын
🙏🙏🙏🙏
@oshonag3906
@oshonag3906 10 ай бұрын
🙏
@kodurunagendra1942
@kodurunagendra1942 Жыл бұрын
@shanmukhaprem2618
@shanmukhaprem2618 10 ай бұрын
Gada nidralo cheppali jagrutha sthithi lo chputhunnaru
@ravicoaching
@ravicoaching Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mogamatam
@mogamatam Жыл бұрын
Pusthakaalu chadivi , sadhana lekunda brastupattaadu
@mogamatam
@mogamatam Жыл бұрын
Antha sollu , emi ledhu
@Hanuman714
@Hanuman714 11 ай бұрын
తాత్విక చింతన చేసే వారికి మాత్రమే ఈ మాటలు అర్థం అవుతాయి.అంతా సొల్లు అని మీరు అనడం కరెక్ట్ కాదు మిత్రమా.......ఫిజిక్స్ రాని వాడు ఫిజిక్స్ టీచర్ చెప్పేది అర్థం గాక ఫిజిక్స్ సొల్లు అని అనడం సబబు కాదు కదా ....
@karunachalasani871
@karunachalasani871 5 ай бұрын
Ayana Advaita stiti lo undi chebtunnaaru. Aa stitilo unna variki matrame artham avutundi.
@mogamatam
@mogamatam 5 ай бұрын
@@karunachalasani871 ippudu meeku ardhamaindhi annate chepparu kadha, mari meeku kuda aa sthithi vachindha ?
@LachannaBoddula
@LachannaBoddula 2 ай бұрын
​satyam. Janavirodham, astyam. Janaranjakam🙏🙏🙏🙏🙏
@subrahmanyand
@subrahmanyand 19 күн бұрын
నిజమే భలే కనిపెట్టారూ. అసలు ఏమీ లేదూ!!
@obulanaidu4674
@obulanaidu4674 Ай бұрын
❤🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 23 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 12 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 35 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 23 МЛН