Kalisundam Raa Full movie Songs JukeBox | Venkatesh | Simran | Suresh production

  Рет қаралды 838,423

SureshProductions

SureshProductions

10 жыл бұрын

Kalisundam Raa Full Songs JukeBox | Venkatesh | Simran | Suresh production
Kalisunte Kaladu Sukam Back 2 Back Songs, Kalisundam Raa Telugu Movie on Suresh Productions. Kalisundarm Raa movie ft. Venkatesh, Simran and K Viswanath. Directed by KR Udhayashankar and Music by SA Rajkumar. Produced by Suresh Babu on Suresh Productions banner
Kalisundam Raa Movie also ft. Brahmanandam, K Viswanath, Srihari, Ali and MS Narayana in supporting roles.
Suresh Productions is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
Click here to watch :
Tulasi Full Movie
• Tulasi Full Movie | Ve...
Bobbili Raja Full Movie
• Bobbili Raja Full Movi...
Preminchukundam Raa l Full Movie
• Preminchukundam Raa F...
For more updates about Suresh Productions :
Subscribe : / sureshproductions
Like Us : / sureshproductions
Follow : / sureshprodns

Пікірлер: 63
@mahiflex2022
@mahiflex2022 3 ай бұрын
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా కనుల్లోన నీరూపం వెలుగుతుండగా మనస్సంత మల్లెల జలపాతం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం తరుముతు వచ్చే తీయని భావం ప్రేమో ఏమో ఎలాచెప్పడం తహ తహ పెంచే తుంటరి దాహం తప్పో ఒప్పో ఏం చెయ్యడం ఊహల్లో ఊయ్యాలూపే సంతోషం రేగేలా ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం ఎవరెవరంటూ ఎగిసిన ప్రాయం నిన్నే చూసి తలొంచే క్షణం నిగనిగమంటూ నీ నయగారం హారం వేసి వరించే క్షణం స్నేహాల సంకెళ్ళే అల్లేసే కౌగిల్లో పారాణి పాదాలె పారాడే గుండెల్లో నడకే మరిచీ శిలయ్యింది కాలం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా కనుల్లోన నీరూపం వెలుగుతుండగా మనస్సంతా మల్లెల జలపాతం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం
@mahiflex2022
@mahiflex2022 3 ай бұрын
మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలూగే ఉషారంతా మాదేలే నింగినేల తాళాలేసే సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువు ఆడేవేళ అరవై ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్లి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు ఆశే తప్ప నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం అరగని అరుగులు అలికిన వేళ అతిథులకాహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం హోయ్ హోయ్ హోయ్ ఈడు జోడు ఆడేపాడే పదాలన్నీ మావేలే ఏకమైన మా గుండెల్లో శ్రుతి లయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగీనాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే
@log4john
@log4john 6 ай бұрын
A classic!! Remember watching this film after writing my EAMCET exam in Nellore!!
@mahiflex2022
@mahiflex2022 3 ай бұрын
వచ్చింది పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా హే నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా నీ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నే గురిపెట్టా నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టా మొదలెట్టాలమ్మో అష్టాచమ్మాటా హే వచ్చింది పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా నా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టా నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్టా మొర పెట్టిందమ్మా లాల్ దుప్పట్టా హే నచ్చావే పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా చీకట్లో వద్దంటావు వెన్నెల్లో సిగ్గంటావు ఎందమ్మో ఎడ్డెం అంటే టెడ్డెం అంటావు హే కాలేస్తే చెయ్యంటావు పండిస్తే పో అంటావు ఎందయ్యో ఇంకా ఏదో కావాలంటావు ఒంపుల తొణలు వలుచుకుంటా ఒంటిని తడితే జడుచుకుంటా ఔనంటే బాదంపిస్తా కొనితెస్తానే బాల అందాలే రేపటికిస్తా పై పై కొస్తావేలా అందాకా చూస్తూ ఉండాలా హేయ్ వచ్చింది పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా కోలు కోలోయన్న కోలోయ్ నా కోలు, కోలు కోలోయన్న కోలు హో కోలు కోలోయన్న కోలోయ్ నా కోలు కోలు కోలోయన్న కోలు పొద్దున్నే పూజంటావు మధ్యాహ్నం మడి అంటావు సాయంత్రం సరదా పడితే సంతకు పోతావు హొయ్ సోకంతా చిదిమేస్తావు నడుమంతా తడిమేస్తావు గడియైనా వెయ్యకముందే గడబిడ చేస్తావు చిల్లర పనులు మానుకుంటా జల్లెడ పడితే వల్లనంటా నీతోటి సరసం చేసి పోతానమ్మో కాశీ నీ లోని చొరవే చూసి అయ్యనయ్యో దాసి పట్టేగా నిన్నే ఎరవేసి హేయ్ నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా నా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టా నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్టా మొర పెట్టిందమ్మా లాల్ దుప్పట్టా హా హా హోయ్ నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా హోయ్
@mahiflex2022
@mahiflex2022 3 ай бұрын
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే వస్తారా మా యింటికి ప్రతిరోజూ సంక్రాంతికీ గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే ఖుషితోటలో గులాబీలు పూయిస్తుంటే హలో ఆమని చెలో ప్రేమని వసంతాలిలా ప్రతిరోజూ వస్తూ ఉంటే చలీకేకలా చెలే కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్ని ఒకసారే పెనేశాయీ మా యింటా గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా యదే జోడుకడుతూ ఉంటె అదే ముచ్చట కధే ముద్దటా తరం మారినా స్వరం మారనీప్రేమ సరాగానికే వరం ఐనదీ పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలో పైట చెంగు తాపాలో గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే వస్తారా మా యింటికి ప్రతిరోజూ సంక్రాంతికీ
@dyamanmahesh9966
@dyamanmahesh9966 7 ай бұрын
Super song venkatesh garu simran heroine simran heroine
@farmanfarman2643
@farmanfarman2643 27 күн бұрын
👌🌺💖🧡🌹
@snaresh303
@snaresh303 8 ай бұрын
Ever green songs ever💝
@anjibodhanapu
@anjibodhanapu 4 жыл бұрын
Super songs by sa Raj Kumar
@mohammedbasheeruddin1743
@mohammedbasheeruddin1743 5 жыл бұрын
my hildwoood Moive wach in 20 times at 10 rs Ticket
@bprakashrao8368
@bprakashrao8368 7 ай бұрын
Nice songs
@dineshrs8722
@dineshrs8722 9 ай бұрын
Feeling Very very happy This song's 💝
@ruksanabanu8121
@ruksanabanu8121 8 ай бұрын
😊l❤
@user-mg9ve6xc9k
@user-mg9ve6xc9k 3 ай бұрын
Super venkatesh gaaru cinima maa daddy memory
@gajablacky4400
@gajablacky4400 8 жыл бұрын
allways nice venky anna
@munirajukr4461
@munirajukr4461 9 ай бұрын
000⁰0
@munirajukr4461
@munirajukr4461 9 ай бұрын
P000⁰0⁰0000⁰⁰0⁰00⁰00000
@shivathota2409
@shivathota2409 2 жыл бұрын
Anno.andamaina.anubandalu.mudivesukunna.cinamaarojullomarchiponu
@m10hari123
@m10hari123 5 ай бұрын
@ambatikirankumar7343
@ambatikirankumar7343 6 жыл бұрын
lovely songs
@manjunathahotelmanjunathah9016
@manjunathahotelmanjunathah9016 11 ай бұрын
- .😊..
@bhabanisankarsahu5778
@bhabanisankarsahu5778 8 ай бұрын
Nice ❤❤❤😊
@mahiflex2022
@mahiflex2022 3 ай бұрын
ప్రేమా ప్రేమా విరహం నీ పేరా ప్రేమా ప్రేమా విరహం నీ పేరా ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా కన్నీటిలో పడవల్లే కడలి నడిపినా కన్నీటిలో పడదోసి నిజం తెలిపినా మరపురాని గురుతైనావమ్మా ప్రేమా ప్రేమా విరహం నీ పేరా ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా జతపడి మురిసే జంటల ఒడిలో జ్వాలై కురిసే నీలి మేఘమా ఇన్నాళ్లు ఎదలను మీటిన అనురాగం నీదేనా కన్నీళ్లే వరముగ పొందిన ఈ త్యాగం నీదేనా బదులే రాదే మంచు మౌనమా ప్రేమా ప్రేమా విరహం నీ పేరా ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా
@matyalingamthangula6173
@matyalingamthangula6173 Ай бұрын
❤❤❤❤
@ramukodicherla9295
@ramukodicherla9295 5 жыл бұрын
Iam big fan of you bro
@sridharkandukuri7614
@sridharkandukuri7614 6 ай бұрын
SUPER
@shaikimran1741
@shaikimran1741 3 ай бұрын
My best hero Venky mama
@maheshpuspuri3260
@maheshpuspuri3260 6 жыл бұрын
wonder.full.songs
@agurlamounika259
@agurlamounika259 Жыл бұрын
2023
@KothapalliSrikanth9
@KothapalliSrikanth9 8 жыл бұрын
Ever green songs remembers my childhood such a good movie with great family values
@bathinsiva3976
@bathinsiva3976 Жыл бұрын
I'll Mo n ml
@gandisatishkumar958
@gandisatishkumar958 Жыл бұрын
​@@bathinsiva3976 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@NareshKorukonda-xd6yd
@NareshKorukonda-xd6yd Жыл бұрын
😊😊
@anandmudhirajanand1614
@anandmudhirajanand1614 Жыл бұрын
​@@bathinsiva3976❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@anandmudhirajanand1614
@anandmudhirajanand1614 Жыл бұрын
​@@bathinsiva3976😊😊😊😊😊😊😊
@prathaps.h6086
@prathaps.h6086 2 жыл бұрын
Super
@gangadharrayini1369
@gangadharrayini1369 Жыл бұрын
I like all s ongs
@santhoshshirisha2393
@santhoshshirisha2393 6 жыл бұрын
Lovely songs and movie also
@Gnshcherry
@Gnshcherry 9 жыл бұрын
millennium movie awesome movie....super music
@KumarKumar-hm3hp
@KumarKumar-hm3hp 6 жыл бұрын
Kumar..atm
@farmanfarman2643
@farmanfarman2643 27 күн бұрын
Hi
@mahiflex2022
@mahiflex2022 3 ай бұрын
పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం తలకోన జంగెల్లోనా జాగింగ్ చేస్తా జంటై నూవ్వుంటే భామ రోమియో కన్నా నేను పిచ్చివాన్నమ్మా నువ్వు తాకి పొమ్మన్నా లవ్వు బిచ్చగాన్నమ్మ పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం పిల్లాడికి విసుగొస్తే క్యార్ క్యార్ మంటాడు కుర్రాడికి మనసైతే ప్యార్ ప్యారుమంటాడు టెలిస్కోప్ చూడలేని వింతకాద ప్రేమ గాధ టెలిఫోన్ తీగ చాలు సాగుతుంది ప్రేమ వార్త భగవద్గీత బైబిల్ రాత చెప్పిందంతా ప్రేమే కాదా తోడు వస్తున్నా ప్రేమే తోడుకుంటున్నా పసిఫిక్ లో దూకేమన్నా దూకేస్తావా నాకోసం ఎవరెస్ట్ ఎత్తెంత్తైన ఎక్కేస్తావా నాకోసం నీ ఒంపుల టెంపుల్లో ప్రేమ పూజ చేస్తున్నా నీ గుండెల గార్డెన్లో ప్రేమ పువ్వు నవుతున్నా కరెన్సీ నోటు కన్నా కాస్ట్ కాదా ప్రేమ మాట కరంట్ కాంతి కన్నా బ్రైట్ కాదా ప్రేమ బాట నాలో బాధ అర్ధం కాదా వద్దకు రావే ముద్దుల రాధ సిగ్గు పడుతున్నా ఐనా సిగ్నలిస్తున్నా పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం తలకోన జంగెల్లోనా జాగింగ్ చేస్తా జంటై నూవ్వుంటే భామ రోమియో కన్నా నేను పిచ్చివాన్నమ్మా నువ్వు తాకి పొమ్మన్నా లవ్వు బిచ్చగాన్నమ్మ పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం
@johnbashainaganti8818
@johnbashainaganti8818 8 жыл бұрын
nice music..
@venkateshvenky7044
@venkateshvenky7044 Жыл бұрын
00 22
@parasurampirala610
@parasurampirala610 5 жыл бұрын
Nice sangs
@laxmareddyg4298
@laxmareddyg4298 Жыл бұрын
🌹
@manjunathn6284
@manjunathn6284 Жыл бұрын
00070
@rahuljaykar3652
@rahuljaykar3652 10 жыл бұрын
Sirf tum full movie
@user-nq8zy9kb9p
@user-nq8zy9kb9p Жыл бұрын
Ee songs eppudu tirigi rav
@user-wi1nl7wr7e
@user-wi1nl7wr7e 10 ай бұрын
I like this song and music superrrrrrr ❤
@attadalaxkshaman9962
@attadalaxkshaman9962 9 ай бұрын
A great music director s a rajukumar
@enarendranaik
@enarendranaik Жыл бұрын
Prematho Raa Telugu Movie Songs Jukebox  II Venkatesh, Simran
31:58
Aditya Music
Рет қаралды 1,7 МЛН
3 wheeler new bike fitting
00:19
Ruhul Shorts
Рет қаралды 51 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 6 МЛН
Универ. 10 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:04:59
Комедии 2023
Рет қаралды 2,8 МЛН
@rmalleshyoutubechannelplea4463🔔  please like subscribe 10,0000🔔👍💵🙏🤝country like chal Bank🙏
25:28
🇨🇮lrwinR Mallesh Yadav YouTube channel
Рет қаралды 1,8 МЛН
Best of KK | Singer KK Songs | Aditya Music Telugu #RIPKK
2:34:55
Aditya Music Playback
Рет қаралды 1,4 МЛН
Rajakumarudu Movie Full Songs || Jukebox || Mahesh Babu, Perethijinta
30:34
5 August 2022
29:32
Venkateswarlu K
Рет қаралды 6 МЛН