Kallalo Kaneerenduku Song Lyrics// Jesus Glory Ministries @jesusgloryMnistries

  Рет қаралды 3,561,510

Jesus Glory Ministries

Jesus Glory Ministries

3 жыл бұрын

Kallalo Kaneerenduku Song Lyrics | latest christian song | telugu christian songs4
♡ Song Lyrics ...... ♡
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు - నెమ్మది లేకున్నదా
గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
హోరు గాలులు వీచగా - తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
కరువు ఖడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా
యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా - సంతసించుము నీవిక
యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా - సంతసించుము నీవిక
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు ...

Пікірлер: 563
@rajasekharyazali1540
@rajasekharyazali1540 2 жыл бұрын
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా - గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ (2) [కళ్ళల్లో] హోరు గాలులు వీచగా - తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2) యేసే నీ నావికా భయము చెందకు నీవిక యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక [కళ్ళల్లో] కరువు ఖడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2) యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక యేసే విమోచకా - సంతసించుము నీవిక [కళ్ళల్లో]
@bhavanibhavani7409
@bhavanibhavani7409 Жыл бұрын
Ok p Ok
@dashss8297
@dashss8297 Жыл бұрын
Vandhanallu
@prashaddprasad4907
@prashaddprasad4907 Жыл бұрын
Supar
@VikramKumar-yn8zq
@VikramKumar-yn8zq Жыл бұрын
Wonderful song Praise the lord
@bhavanij3984
@bhavanij3984 Жыл бұрын
Z3,
@ampillichinnarao2477
@ampillichinnarao2477 2 жыл бұрын
నా దేవా నన్ను క్షమించు ప్రభువా...
@baskark5858
@baskark5858 Жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🌹 అయ్యా మీకు వందనాలు అయ్యా నా పేరు భాస్కరయ్య నా తిరుపతి నా కుడి కన్ను తిరగట్లేదు తండ్రి నా కుడి కన్ను నాకు రెండుగా కనపడుతుంది యేసును తొలగిపోయి ఒకటిగా కనపడాలి అంటే యేసయ్య తండ్రి ఇక పడుతుంటే ప్రభువా
@Bakihanma1221
@Bakihanma1221 2 жыл бұрын
నా తప్పు శేముంచు దేవుడా 😭😭 ప్రాజ్ తే లార్డ్ అమెన్ ❤️❤️
@fareedshammi3062
@fareedshammi3062 Жыл бұрын
Yesaya nenu oka pedapapini nanu chala sarlu rakshincharu Nene emi cheylekapoyanu nanu kshaminchu god ammen
@mnagalakshmimnagalakshmi6680
@mnagalakshmimnagalakshmi6680 3 ай бұрын
నన్ను క్షమించు నా యేసయ్య
@anilabhi3944
@anilabhi3944 7 ай бұрын
Koduku puttalani devvinchandi praise thelard stutistotramul amen.......
@lakshmilakshmi3178
@lakshmilakshmi3178 2 жыл бұрын
తండ్రీ నేను గోరపాపిని ప్రభువా నన్ను క్షమించి ముట్టి స్వస్త్దపరచు తండ్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abhiyashwanth235
@abhiyashwanth235 Жыл бұрын
Oooooooooooooooo pooch rahe ka DD DDF clean C c xx cuc cc cc FC uu cut and cg uu cht CV yuv and the same cc hii IIIt,,,,,,,,, xxxxxxxxpxx
@abhiyashwanth235
@abhiyashwanth235 Жыл бұрын
Oooooooooooooooo pooch rahe ka DD DDF clean C c xx cuc cc cc FC uu cut and cg uu cht CV yuv and the same cc hii IIIt,,,,,,,,, xxxxxxxxpxx
@satyavatikoyya2431
@satyavatikoyya2431 Жыл бұрын
##qqqqq#qllk
@sarojinik8251
@sarojinik8251 Жыл бұрын
❤😊
@pabbathidharani220
@pabbathidharani220 Жыл бұрын
​@@sarojinik8251 ppppppppp
@sujithkumarsujith7543
@sujithkumarsujith7543 Жыл бұрын
I love you jesus. Na anarogyam tisiveyandi prabhuva. Mire nannu swastha paracha galaru. Amen
@ChatllaBujji
@ChatllaBujji Жыл бұрын
Jesus help you
@reddymokshithnama3962
@reddymokshithnama3962 Жыл бұрын
Deva naa mansuki nemadhi ivvu thandri sahayam cheyyamani brthimiladuthunna thandri amen🙏🙏🙏 Andharu unna ontarini aiennanu deva andharu vadilesina nevvu naku thodu gha unnavvu anni brathukuthunna thandri naa badhaku samdanam ivvu thandri amen🙏🙏🙏amen🙏🙏🙏
@mahaskatha6449
@mahaskatha6449 Жыл бұрын
Emaindi sister
@reddymokshithnama3962
@reddymokshithnama3962 Жыл бұрын
Sister naa vishyam lo koncham prayer cheyyandi pls maa husband vere aamaie thoni relation undi nannu Duram chesthunadu ame matalu vinni nannu chesukovadam ledhu sister pls prayer cheyyandi ayyana mansu marali anni memu happy gha undali anni pls sister
@user-mi9rg4oq7f
@user-mi9rg4oq7f Жыл бұрын
Jesus Dhayatho naku manchi jaragali
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 5 ай бұрын
అయ్యా నా కళ్లల్లో కన్నీరు తుడిచివేయ్యండి యేసయ్యమిరే నా రక్షణ ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@DurgaDurga-li5yb
@DurgaDurga-li5yb Жыл бұрын
I love you jesus😭😭 my real hero love you jesus ❤️❤️❤️❤️❤️❤️❤️
@ganesherra9375
@ganesherra9375 8 ай бұрын
Na life lo appudu badhale vunnai ayya na kallalo kanneru tappa santhosham ledhu oka roju kuda manashanti ledhu prabhuva naku ne adharana dayacheye prabhuva 😢😢
@Java_siddhu
@Java_siddhu Жыл бұрын
నీ తోడు ఉంటే చాలు యేసయ్యా
@AmaniAmani-zh2ky
@AmaniAmani-zh2ky 9 күн бұрын
Naa thandri prabuva badhala nundi bayata padeyyu thandri antha manche cheyu thandri dhari chupinchu naa thandri yesayya naa bartha mansunu marchu naa thandri manchi buddi manchi gnanam manchi arogyanni ivvu thandri naa thandri amen 🙏🙏🙏🙏🙏.
@HarshaHarsha-xw2fw
@HarshaHarsha-xw2fw Жыл бұрын
Na kadupulo peruguthunna biddani challaga kapadu yesayya na bidda ki em problem lekunda undela cheyandi prabhuva
@pidatalamariyanamdampidata6818
@pidatalamariyanamdampidata6818 Жыл бұрын
Chala bagundhi songs
@sirishalom5067
@sirishalom5067 2 жыл бұрын
కన్నీటిని తుడిచేది దేవుని వాక్యము మాత్రమే🙌🙌
@dheerlingala4833
@dheerlingala4833 Жыл бұрын
నన్ను క్షేమెంచినా నా యేసు
@tadajayamma3323
@tadajayamma3323 2 жыл бұрын
ఉదయం కన్నీటితో విన్నాను ఇప్పుడు సంతోషం తో ఇన్నాను.థాంక్స్ దేవా ఆమెన్.
@prasadswaranakumari9601
@prasadswaranakumari9601 2 жыл бұрын
U
@karibasappahkaribasappah9475
@karibasappahkaribasappah9475 2 жыл бұрын
7ôyko7twuô99óü79y7úyú7o9öûúoo
@kanakalaxmi332
@kanakalaxmi332 2 жыл бұрын
@@prasadswaranakumari9601 z
@santubevara4454
@santubevara4454 2 жыл бұрын
Na Kanniru Tudichevade Na Tandri.
@varalaxmishanigarapu5904
@varalaxmishanigarapu5904 2 жыл бұрын
@@prasadswaranakumari9601 🥰🥰💖🥰🥰💖💖💖💖😭😭😭😭
@madhulika3232
@madhulika3232 2 жыл бұрын
Na jeevitamlo nijamaina santhoshaanni naakivvu yesayya
@user-wr6tw8mr4k
@user-wr6tw8mr4k 5 ай бұрын
Prabhuva ma nanna gariki baledu thandrii ayana hospital ki antha bada tho vellaro danni antha theesesi nadichi ma nanna garu ravali
@ramadevigosala9151
@ramadevigosala9151 2 жыл бұрын
సూపర్ సాంగ్స్ థాంక్స్ అన్న🌹🌹🌹🌹🌹🌹🌷
@chinnikrishna7567
@chinnikrishna7567 2 жыл бұрын
Heart touching song super
@AnuUsha-cx5wx
@AnuUsha-cx5wx 5 ай бұрын
Aunu daddy Naku kuda agadam ledu na life lo malli gatanni tavvaku daddy na life lo manchi manishini dayacheyyi nannu artham chesukune barthanni Naku na kallalo kanniru rakunda chusukune thodu Naku dayacheyyi please lord ❤❤ Naku edho oka roju melli cheyyi 🎉😢
@darmaraj5626
@darmaraj5626 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక🙇🙇🤲🤲👌
@Harshi4556
@Harshi4556 Жыл бұрын
Badhalo unnapudu chala dairyamga undi ee song tq brother 🙏🙏🙏🙏
@kanakadurga2049
@kanakadurga2049 10 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@UTAlASrinu-te8pc
@UTAlASrinu-te8pc 22 күн бұрын
Thandri meku 🙏🙏🙏🙏🙏 ayya nenu chala tappulu chesanu bayataku cheplenvi chala unnayi vativalla chala problem lo unnanu ayya e papini khaminchu ayya nannu muttandi thandri😢😢😢 ayya neke 🙏🙏🙏🙏🙏
@kjhansi5085
@kjhansi5085 9 ай бұрын
యేసయ్యా గొప్ప దేవుడు 🙏🙏🙏
@rajeswari328garla5
@rajeswari328garla5 Жыл бұрын
Praise the lord thandri prabhuva
@janampetpavani8242
@janampetpavani8242 2 жыл бұрын
Vandalu deva amen
@arillrocks6416
@arillrocks6416 Жыл бұрын
😭Manasu lo teliyani badha..e song vinapudu yessaya Nak thodu ga unaru ani anipistundi tnx for this beautiful song😪🙏🙏praise the lord🙏
@UTAlASrinu-te8pc
@UTAlASrinu-te8pc 22 күн бұрын
Ayya goppa thandri neke 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ayya ma annaani muttandi swastaparachandi thandri tanakunna rogam nu I xanami tesiveyyandi thandri ni biddani kapadandi
@kbalaji1874
@kbalaji1874 4 ай бұрын
Amma Mariya mma na kodukulu gurunchi vallu thagudiki banisha iayundaru vallunu marchuAmma Amma na husband ku Helth problam thalli varini kapadu thallli ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jesusgloryministries5221
@jesusgloryministries5221 2 жыл бұрын
Kallalo Kaneerenduku Song Lyrics | latest christian song | telugu christian songs4 ♡ Song Lyrics ...... ♡ కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు - నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు హోరు గాలులు వీచగా - తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా యేసే నీ నావికా భయము చెందకు నీవిక యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక యేసే నీ నావికా భయము చెందకు నీవిక యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు కరువు ఖడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము చెందకుమా యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక యేసే విమోచకా - సంతసించుము నీవిక యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక యేసే విమోచకా - సంతసించుము నీవిక కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు ...
@RajoliRadhika-lk9od
@RajoliRadhika-lk9od Жыл бұрын
Na badha chustuna dhevudau nive na kannilu thudavali dheva 😭😭😭😭😭 amen
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 9 ай бұрын
ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@pavanikumari7036
@pavanikumari7036 Жыл бұрын
Amen 😭😭😭 naa problems lekunda chudu prabuva 😭😭😭✝️✝️✝️✝️✝️😭😭😭😭
@baddulaganesh4125
@baddulaganesh4125 Жыл бұрын
HAlluaiah✝✝✝✝✝ Praise the Lord ✝✝✝✝✝ I love Jesus✝✝✝✝✝ Ganesh ✝✝✝✝✝ 🙏✝🙏🙏✝🙏✝🙏✝🙏✝
@vadderamesh4949
@vadderamesh4949 Жыл бұрын
Prais tha Lord Jesus'
@chramakoti2465
@chramakoti2465 Жыл бұрын
నాకు వున్నా బాధలు అన్ని తీసివేయి తండ్రి 🙏🏻😥
@harshinipaul
@harshinipaul Жыл бұрын
P
@srinuvasurao9950
@srinuvasurao9950 Жыл бұрын
అన్నా చాలా మంచి పాట పాడావ్ ఈ పాట వలన చాలామంది దేవుళ్ళకి వస్తారు మారుతారు ఆయన ఎంతో మనకు సమీపంగా ఉన్నాడు ఈ పాట పాడినందుకు నీకు వందనాలు అన్న
@nagamalleswari2002
@nagamalleswari2002 Жыл бұрын
Bagundi anna song
@hymavathipalapa4448
@hymavathipalapa4448 Жыл бұрын
Price The Lord 🙏🙏🙏🙏
@bochusanthu8009
@bochusanthu8009 Жыл бұрын
Devuniki mahima kalugunu gaaka amen🙏🙏
@santhin-mq9sq
@santhin-mq9sq Жыл бұрын
Praise lord wonderful song epaata rudhayani thakindhi God bless you brother
@samithapothanapalli8746
@samithapothanapalli8746 Жыл бұрын
Naku unna badhalaki chanipovali anipistundhi kani devudu naku thodu ani nenu anukuntunanu plz na kosam andharu pry chyandi plz ...... AMEN .....
@rosibabubabu6079
@rosibabubabu6079 Жыл бұрын
My favourite song,and emotional song❤😊
@rosibabubabu6079
@rosibabubabu6079 Жыл бұрын
Prise the lord
@sravanicontact6142
@sravanicontact6142 Жыл бұрын
Naku andaru vunaa evaru lenatte, manasulo edo taliyani baada, nenu vuntundi ma chinna babu kosam . please pray for my son.
@SandhyaRani-yz3iz
@SandhyaRani-yz3iz Жыл бұрын
God is with u. Bless u
@ashokKumar-sy5uo
@ashokKumar-sy5uo 2 күн бұрын
​@@SandhyaRani-yz3iz😮😮
@nanisruthi8500
@nanisruthi8500 2 жыл бұрын
Ne kestamyin rethega nadavlni undi 😭🙏 Jesus 💕💕
@suryapraba6521
@suryapraba6521 6 ай бұрын
Halleluya nakunna shodhananu tisiveyandi thandri
@sk.9539
@sk.9539 Жыл бұрын
Naku nuvve raksha yesayya 😭😭😭
@krishnabolli9058
@krishnabolli9058 Жыл бұрын
ఈ మంచి పాట దోరా నాకు మంచి జరిగింది
@krishnabolli9058
@krishnabolli9058 Жыл бұрын
Jesus thank King love God Amen
@santhoshgrm2123
@santhoshgrm2123 2 жыл бұрын
wonderful composition & heart touching lyrics..
@kalkondasoujanya3320
@kalkondasoujanya3320 2 жыл бұрын
Llllllll
@madgulanagamani2483
@madgulanagamani2483 2 жыл бұрын
Supar song
@santhoshgrm2123
@santhoshgrm2123 2 жыл бұрын
@@kalkondasoujanya3320 ??
@santhoshgrm2123
@santhoshgrm2123 2 жыл бұрын
@@madgulanagamani2483 yes
@devarapallisaritha9546
@devarapallisaritha9546 2 жыл бұрын
Yes
@manus704
@manus704 2 жыл бұрын
If i fell lonely 😔 I hear diz song heart touching song thank you so much 🙏
@SandhyaRani-yz3iz
@SandhyaRani-yz3iz Жыл бұрын
You never be alone. God created you, He is with u. You are precious to him....,.
@jesusprayerfellowship
@jesusprayerfellowship Жыл бұрын
ప్రపంచం లో బాధలు లేకుండా ఎవరు లేరు.ప్రతి ఒక్కరికీ ప్రాణం పోయే అంత బాద ఉంధి.ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బాద కానీ అందరికీ ఉంధి ఆ బాధ.దేవునికి వాళ్ళ దేహం అప్పగిస్తే కుటుంబం ఎంత సంతోషం గా ఉంటది కదా...కాలం ఎలా ఉంధి అంటే వాళ్ళు నాశనం అవ్వడం తో పాటు ఇతరుల జీవితాలతో కూడా ఆడుకుంటున్నరు..
@user-qg9cp6ct6r
@user-qg9cp6ct6r 11 ай бұрын
Amen 🙏 please help me Jesus 😭 hallelujah 🙏✝️ naku e life midhane interest lekunda pothumdhi thandri 😭 na life etla pothumdho ardham kavatam ledhu prabhuva 🙏 hallelujah 🙏
@sridevi8605
@sridevi8605 2 жыл бұрын
Nanu ksamemchu yesaya
@janayajanaya2322
@janayajanaya2322 Жыл бұрын
Yesayya naa kallaku sakthi ni evvu nannu nadipinchu thandri 😢😢😢
@ananthalakshmi
@ananthalakshmi 2 жыл бұрын
Na kaniru Nanu vadhaladam ledhu na badha Nanu vedhichi povadam ledhu yasaya nuvvu vunavu ana dhrayam tho brathukutha Yasaya 🙏 God bless you and your ministry brother and sister Amen 🙏
@sureshyammala5722
@sureshyammala5722 2 жыл бұрын
1sssßsssss2ww2
@Manikanta-mu9qv
@Manikanta-mu9qv 2 жыл бұрын
@@sureshyammala5722 ppppppppp
@rokallakrisharao4786
@rokallakrisharao4786 2 жыл бұрын
prati okkaru kanneru villuva techikovada manavajathiki vellukatte manavatwam labinchithundi Christ manakoraku raktam sinduncharu manam boomimeda dusta adikaramutho enno pranalu dukkanchivennai danikosam mana kanneru pettadam goppa manasu amen 🙏
@jestatibunny8460
@jestatibunny8460 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@harithakishoregovindu88
@harithakishoregovindu88 Жыл бұрын
Na kannitini thudichevadavu nive thandri amen🙏🙏🙏🙏🙏🙏🙏
@shinyblessyofficial2531
@shinyblessyofficial2531 Жыл бұрын
Heart touching ga undhi .naa yesayya nannu oodharchumu thandri 😭😭😭😭😭😭🙏😢😭😭😭Praise the lord 🙏🙏🙏...
@erravamshi9070
@erravamshi9070 Жыл бұрын
Praise the lord 🙏 amen 🙏🙏🙏🙏🙏♥️
@kousalya1232
@kousalya1232 Жыл бұрын
అన్నయ్య నాజీవితం లో రోజు రోజుకు కనీళ్లు ఎక్కువ ఎవుతున్నాయి నాకు బాధగా వున్నపుడు ఈపాటను ఇంటాను కొంచెం ఓదార్పుగా వుంటుంది
@entidurga9981
@entidurga9981 Жыл бұрын
Yes brother really God is great
@Narayanareddy225
@Narayanareddy225 Жыл бұрын
Praise the lord
@devasina.jdeeva7740
@devasina.jdeeva7740 2 жыл бұрын
నన్ను కాస్మిచ్చు యేసు
@poojahoney5833
@poojahoney5833 2 жыл бұрын
Adbhuthamyna swaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vanukurimallika5101
@vanukurimallika5101 2 жыл бұрын
Spritual wonderful song
@TalakalA.Ravikiran
@TalakalA.Ravikiran Жыл бұрын
Praise the lord ఆయగరు నాన్న కు చాలా అనారోగ్యంగ ఉంది తలకాల వీరయ్య గారు హాస్పిటల్లో I.c.u ఉన్నారు నాన్న గారుతొందరగా కోమ లో నుండి బయటకు వోచీ కళ్ళుతెరవలనీ వెంటిలేషన్ నుండి తొందరగా బయటికి రావాలని ప్రేయర చేయండి ఆయగారు
@freefirelovers763
@freefirelovers763 Жыл бұрын
Prise a lord prabhuvu mee thandri I dheevinchunu gaaka amen
@PULI_S-
@PULI_S- 6 ай бұрын
Praise the lord jesus
@jhansimp5284
@jhansimp5284 Жыл бұрын
Praise the lord🙏🙏🙏🙏
@narasimhulunani1779
@narasimhulunani1779 4 ай бұрын
యేసయ్యా ఒక్క అమ్మాయిని నేను నా మనసారా ప్రేమించాను తను నన్ను ప్రేమించింది కానీ మా నాన్న కు పేరాలిసిస్ వచ్చే లోపు నాతో మాట్లాడం మానేసింది కానీ నేను హ అమ్మాయి తో మాట్లాడకుండా నరకం అనుభవిస్తున్న ఇద్దరు ఒక్కేచోట పని చేస్తున్నాము ఆ అమ్మాయి కీ జాబ్ కూడా నేనే తీసి ఇచ్చాను ఇపుడు నాకు అంటే అమ్మాయి కీ ఎక్కువ శాలరీ నేను ఆ అమ్మాయి తో నే బ్రతకాలి లేకుంటే నన్ను చంపుకొని పో యేసయ్యా నీ బిడ్డా గా నిన్ను తాలిచి తాలిచి వేడుస్తున్న యేసయ్య
@Mrganesh1038
@Mrganesh1038 7 ай бұрын
Price the lord amen amen amen amen 🙏🙏🏻🙏🙏🏻🙏
@bhagyapraveena348
@bhagyapraveena348 2 жыл бұрын
Edoo teliyani badaga vundii diguluga vundii plzz Jesus clear my mind in everything praise the lord 🙏🙏🙏 Amen.....
@ooharani5029
@ooharani5029 2 жыл бұрын
Avunu same naku elane undhi eroju plz god save me every problem nenu nammina valle nanu cheat chestunaru avoid chestunaru entha selfish lokamlo nenu undalekapothuna devudu kanipiste evani chepalani undhi
@GideonReddy
@GideonReddy Жыл бұрын
Jesus loves you
@varunkothur6598
@varunkothur6598 Жыл бұрын
God bless you sir
@nagatejasree3040
@nagatejasree3040 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
@user-mi9rg4oq7f
@user-mi9rg4oq7f Жыл бұрын
I love my jesus
@boppanijothsna7523
@boppanijothsna7523 Жыл бұрын
This song will clear all the tensions and gives solutions to problems praise the lord.
@umagollapalli2204
@umagollapalli2204 Жыл бұрын
Thank you jesus amen 🙇‍♀️
@shobhavalki6902
@shobhavalki6902 9 ай бұрын
naku evaru leru nenu ontariga unna na pillalu nenu na brathu marchu nannu ni beddaga nannu ni daggariki thisukuntva na thandri
@Sathya-qr9rb
@Sathya-qr9rb Жыл бұрын
Prise the lord
@manikantamani4343
@manikantamani4343 2 жыл бұрын
ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@nagatejasree3040
@nagatejasree3040 Жыл бұрын
Praise the Lord Jesus🙏🙏🙏🙏🙏🙏
@HiHi-iq2pw
@HiHi-iq2pw 7 ай бұрын
Imka nevu annavu nenu digupadaku asayya🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏😘
@dhanujay8311
@dhanujay8311 Жыл бұрын
Heart 💖 touching song _ Love u jesus 😔😥
@chandrakalaas2330
@chandrakalaas2330 Жыл бұрын
Yesayya is real God ma papa rasaghna brain 🧠 problem karanamga nadavaleni paristithilo undi thana kosam preyar cheyandi brother please 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@bandrukalyani4596
@bandrukalyani4596 2 жыл бұрын
Save Me Jesus🙏🙏🙏🙏 🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@rameshkukkala8461
@rameshkukkala8461 2 жыл бұрын
Super song
@user-wt2sq3ny8i
@user-wt2sq3ny8i 9 ай бұрын
Naa brathaney nen prapamcham ayi barthukutunna..maa yadabatuni twarloney daggara chey prabuva ..nu echina everlasting love aney vagdhanam nu echav..nu maalaga maata tappey manavudivi kadu..nu ninna ,nedu,nirantharam eka rithiga unnav yesayya..Naa brathani nannu okati chey pravuva.. please prabhuva 😭🙏
@jyothi.sureshjyothi.suresh3974
@jyothi.sureshjyothi.suresh3974 2 жыл бұрын
e song pranam posthundhi I love Jesus
@tatapudihelen1373
@tatapudihelen1373 4 ай бұрын
Thank you lord Amen 🙏🙏🙏
@GRADUATEABBAI777
@GRADUATEABBAI777 Жыл бұрын
Heart touching song Tqs be to God for giving meaningful song and emotional rememberence 💐💐💐🙏🙏🙏🙏😍😍😍😍
@anandveparala3198
@anandveparala3198 11 ай бұрын
Praise the lord brother na pregnancy kosam and na husband kosam prayar chyadee, Thanu maralanee ,nanu ok wife Laga kuda chudadaoo lydhu chala chala badha gaa udhi,na husband atay naku chala estam, na pregnancy kosam husband kosam prayar chyadee
@savalampushpa8956
@savalampushpa8956 2 жыл бұрын
Amen
@marymanjula6922
@marymanjula6922 2 жыл бұрын
Ammen
@starmaker6744
@starmaker6744 2 жыл бұрын
Wonderful song
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 75 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 20 МЛН
దావీదు కుమారుడా live song by Bro. Shalem Raju On 2015 Meetings
7:51
Kannirelamma || Samuel Karmoji || Official Hd Video Song
5:50
Samuel Karmoji
Рет қаралды 8 МЛН