KALPANA New Song about Manipur Violence / 2023 Latest Telugu song / VKR Songs /@VKRGOSPELMEDIA

  Рет қаралды 319,188

VKR GOSPEL MEDIA

VKR GOSPEL MEDIA

11 ай бұрын

Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి
For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92
Lyrics:
రత్నాల కొండల్లో రగిలింది మారణకాండ
ఈశాన్య రాష్ట్రంలో ద్వేషాల దమన కాండ (2)
చల్లని పచ్చిక ధరణిలో ఆధిపత్య ధోరణి
పచ్చని జాతుల మధ్య చిచ్చు పెట్టే బాణి
తెగల మధ్య స్టాయికై చెలరేగిన వైరము
మంటగలిసిపోయింది మానవత్వము
మణిపురాన్ని కాల్చింది మతోన్మాదము
దేశమా...... ఆలోచించుమా....
మానవత్వము మరచిపోకుమా...
1) మహిళలంటే గౌరవమని చాటిచెప్పే దేశం
మహిళలనే బలిగొన్న ఈ రాక్షస రాజ్యం (2)
ప్రాణాలకు విలువివ్వని మనిషి కర్కసత్వం
మానాలను బలిగొన్న పరమ నీచ తత్వం
భారతీయులంతా సోదరులే అంటూ..
భారతీయమంతా ఏకత్వం అంటూ..
నినదించే ఘనులంతా ఎటు పోయారు...?
భరత మాత బిడ్డలనే చెరిచేసారు
కడతేర్చారు
దేశమా...... ఆలోచించుమా....
మానవత్వము మరచిపోకుమా...
2) తెల్లవాడి పాలనలో చవిచూసిన క్రూరత్వం
నల్లవాడి పాలనలో తిరిగివచ్చే దౌర్భాగ్యం
ఆడవారి మానాలు అడవి కాచే వెన్నెలాయే
అణగారిన వర్గాలను అణచివేసే పాలనాయే
పోరాడి సాధించిన స్వాతంత్య్రం అంటూ..
ప్రాణాలను ధారపోసి సాధించినదంటూ...
గర్వపడే ఘనులంతా గళమెత్తండి
రాజ్యాంగ విలువలను కాపాడండి
పాటించండి
దేశమా...... ఆలోచించుమా....
మానవత్వము మరచిపోకుమా...
మరచిపోకుమా..
3) మనుష్యులంత ఒక్కటే ఒక దేవుని పిల్లలే
లోకంలో మతమన్నది మానవ కల్పితమే (2)
మూలం మరువకు మనిషి నీ జననం మొన్ననే
ఆయువు ముగియగనే నీ మరణం వెంటనే
నీవుండే ప్రాంతము స్థిరము కాదంటూ...
నీ ముక్తికి మార్గము మతము కాదంటూ...
తెలియజేసే ధన్యులంతా దేశ ద్రోహులా...
దైవత్వం బోధించే దైవ తనయులే
నీ సోదరులే
దేశమా...... ఆలోచించుమా....
మానవత్వము మరచిపోకుమా...
మరచిపోకుమా..
కులము మతము కల్పితం
ధనము, బలము పరిమితం
లోకము, జనము అస్థిరం
దైవము, స్వర్గము శాశ్వతం
మరణముతో తెగిపోవును లోకముతో బంధము
మరణం రాకముందే తెలుసుకో దైవ మార్గము
ధరించుకో దైవత్వము
VKR Song No: 63
Title: " రత్నాల కొండల్లో రగిలింది మారణకాండ "
Our Special thanks to:
Chintu Brothers Bunga
s/o BUNGA RAJESH (ISRAEL)
Credits:
Lyric, Tune: Dr. Y. Vijay Kumar
Music: Prasanth Penumaka
Vocals: Kalpana Raghavendar
Percussions and Rhythms: Nishanth Penumaka
Chorus: Priya & Feji
Flute: Natarajan
Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath
Vocals Recorded @ Judson Studios, Chennai by Judson Solomon
Digitally Mastered by Cyril Raj M
Visuals and VFX: Yedidhyah Pictures (NANI)
For More Details Contact to :
Dr. Yalamanchili VijayKumaR (VKR).,
Director: Christ Gospel Team India Ministries,
Founder: VKR Charitable trust,
Bible bible scholar., Preacher., Lyricist and Writer
Mobile & WhatsApp No: 9000 90 91 92.
For Support Needy People:
Google Pay., Ponape., Paytm No: 9000 90 91 92
and
Bank Details:
Y.VIJAY KUMAR,
A/C No: 32911320430
State Bank of India
IFSC Code: SBIN0002789
VKR Charitable Trust
A/C No: 50200071650980
HDFC BANK
IFSC Code: HDFC0000741
CHRIST GOSPEL TEAM
A/C no: 50200027783242
HDFC BANK
IFSC: HDFC0000418
మీరింకా VKR_LIVE_TV అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు "అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయండి.
(BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED)
PLEASE FEEL FREE TO CONTACT....

Пікірлер: 757
@ammapremchander3858
@ammapremchander3858 11 ай бұрын
పల్లవి:రత్నాల కొండల్లో రగిలింది మారణకాండ ఈశాన్య రాష్ట్రంలో ద్వేషాల దమన కాండ||2|| చల్లని పచ్చిక ధరణిలో ఆధిపత్య ధోరణి పచ్చని జాతుల మధ్య చిచ్చుపెట్టే బాణీ||2|| తెగల మధ్య స్థాయికై చెలరేగిన వైరము మంటగలిసిపోయింది మానవత్వము మనిపురాన్ని కాల్చింది మతోన్మాదము. *దేశమా...ఆలోచించుమా.... మానవత్వము మరచిపోకుమా మరచిపోకుమా. ||రత్నాల కొండల్లో|| 1చరణం: మహిళలంటే గౌరవమని చాటిచెప్పే దేశం మహిళలనే బలిగొన్న ఈ రాక్షస రాజ్యం||2|| ప్రాణాలకు విలువివ్వని మనిషి కర్కసత్వం మానాలను బలిగొన్న పరమనీచ తత్వం భారతీయులంతా సోదరులే అంటూ భారతీయమంతా ఏకత్వం అంటూ నినదించే ఘనులంతా ఎటుపోయారు భరతమాత బిడ్డలనే చేరిచేసారు కడతేర్చారు. ||దేశమా|| 2చరణం: తెల్లవాడి పాలనలో చవిచూసిన క్రూరత్వం నల్లవాడి పాలనలో తిరిగివచ్చే దౌర్భాగ్యం||2|| ఆడవారి మానాలు అడవికాచే వెన్నెలాయే అణగారిన వర్గాలను ఆణిచివేసే పాలనాయే పోరాడిసాధించిన స్వాతంత్య్రం అంటూ ప్రాణాలను దారపోసి సాధించినదంటూ గర్వపడే ఘనులంతా గళమెత్తండి రాజ్యాంగ విలువలను పాటించండి కాపాడండి. ||దేశమా|| 3చరణం: మనషులంతా ఒక్కటే ఒక దేవుని పిల్లలే లోకంలో మతమన్నది మానవ కల్పితమే||2|| మూలం మరవకు మనిషి నీ జననం మొన్ననే ఆయువు ముగియగానే నీ మరణం వెంటనే నీవుండే ప్రాంతము స్థిరము కాదంటూ నీ ముక్తికి మార్గం మతము కాదంటూ తెలియజేసే ధన్యులంతా దేశ ద్రోహులా దైవత్వం బోధించే దైవ తనయులే నీ సోదరులే. ||దేశమా|| 4చరణం: కులము మతము కల్పితం ధనము బలము పరిమితం లోకము జనము అస్థిరం దైవము స్వర్గము శాశ్వతం మరణముతో తెగిపోవును లోకముతో బంధము మరణం రాకముందే తెలుసుకో దైవ మార్గము ధరించుకో దైవత్వము.
@SekharGUNDEPOGU-jb9yf
@SekharGUNDEPOGU-jb9yf 11 ай бұрын
Song rasinanduku dannyavadalu brather
@RajuSagedi-fx4jh
@RajuSagedi-fx4jh 11 ай бұрын
😢
@vijayakumari8143
@vijayakumari8143 11 ай бұрын
Very nice super song ❤❤❤
@pradeeptalluri3641
@pradeeptalluri3641 11 ай бұрын
ఎక్సలెంట్ అక్క 👌👌...
@chnaveenkumar4968
@chnaveenkumar4968 11 ай бұрын
ఎంత చక్కగా వివరించారు అన్నా ఈ పాట వింటుంటే మనస్సును కలచివేస్తుంది పాట పాడిన కల్పన గారికి ప్రత్యేకమైన వందనాలు
@upendra.lekhana961
@upendra.lekhana961 11 ай бұрын
Nice song anna మూడవ చరణం సూపర్ గా రాశారు అన్న దేవుని నామమునకు మహిమ కలుగును గాక
@drkraju7148
@drkraju7148 11 ай бұрын
దేవుడు మిమ్ములను దీవించునుగాక దేవునికే మహిమకలుగునుగాక ఆమెన్.. ఆమెన్.. ఆమెన్..
@poornak59
@poornak59 11 ай бұрын
పాట పాడిన కల్పన గారు కి మరియు పాటను రచించిన విజయ కూమార్ గారికి ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని దీవించు గాక
@praveenamaddikunta-yf1by
@praveenamaddikunta-yf1by 11 ай бұрын
Wow
@koppakasubbarao2742
@koppakasubbarao2742 11 ай бұрын
Thank you kalpana akka garu
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 11 ай бұрын
God bless you all... దేవుడు మణిపూర్ ని కాపాడును గాక
@jbrcpdrgtm7013
@jbrcpdrgtm7013 11 ай бұрын
డాడీ మీరు వ్రాసిన పాట చాలా బాగుంది, ఈ మతోన్మాదులు ఈ పాట చూసి సిగ్గుపడ్డలి.
@garjun966
@garjun966 11 ай бұрын
చాలా బాగుంది 💐💐💐evrything super అన్నయ్య గారు
@bibleisalwaysgreat2841
@bibleisalwaysgreat2841 11 ай бұрын
సూపర్ సాంగ్ దేశ పరిస్థితిని తెలియచేస్తూ, భారతీయుల మనసులు కదిలేలా చూపిస్తూ, మానవత్వాన్ని, దైవత్వాన్ని గూర్చి ఆలోచింప చేసెల అద్భుతంగా రచించారు, ఇలాంటి పాటలు మీ నుంచి ఇంకా రావాలని కోరుకుంటున్నాం..GOD BLESS U అన్నా..
@stephenpolu8529
@stephenpolu8529 11 ай бұрын
పాట చాలా బాగుంది, అర్ధం బాగుంది
@gokasrinu6503
@gokasrinu6503 11 ай бұрын
ఈ సాంగ్ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరినీ దేవుడు దీవించును గాక! ఆమెన్....
@babblubintu6864
@babblubintu6864 11 ай бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ వెరీ నైస్ సాంగ్స్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@IamAnIndianNenuBarathiyudini
@IamAnIndianNenuBarathiyudini 11 ай бұрын
ఈ పాట విన్న నిజమైన హిందువు, నిజమైన భారాతీయుడు కన్నీరు పెట్టుకోక మానడు😢 , కన్నిరు పెట్టకపోయినా మనసు కదిలిస్తుంది ❤️‍🔥 ఆలోచింపజేస్తుంది, కళ్ళల్లో కన్నీరు తిరుగుతుంది🥺
@kakalaanitha9949
@kakalaanitha9949 11 ай бұрын
అన్న మణిపూర్ లో జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు... పాటలో భావం కూడా బాగుందన్న
@ravisurya2279
@ravisurya2279 11 ай бұрын
Super wonderful xlet song brother
@mustyalabalu5518
@mustyalabalu5518 11 ай бұрын
గొప్ప సందేశం కల్గిన పాట
@narsimhuludepally8948
@narsimhuludepally8948 11 ай бұрын
Good sang God bless you kalpana thanks 🙏
@jyothirmaipydi4959
@jyothirmaipydi4959 11 ай бұрын
Praise the lord anna song wonderful ga vundi kalpana gari voice pataki pranam posindi anna
@chinnapolomadasanthaiah9251
@chinnapolomadasanthaiah9251 11 ай бұрын
అద్భుతమైన పాట సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సిస్టర్ కల్పన. వాయిస్ సూపర్బ్ సూపర్బ్ God bless you.
@saderadha7701
@saderadha7701 11 ай бұрын
Pls pray fir Manipur మానవత్వాన్ని మరిచిపోతున్న మనుషులకు బుద్ధి వచ్చేలా రాశారు అన్న దేవుడు మిమ్ములను దీవించును గాక
@user-qx5su5sk7j
@user-qx5su5sk7j 11 ай бұрын
దేవా మణిపూర్ ని కాపాడు తండ్రి🛐🛐🙏🏻🙏🏻 ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు వందనాలు🙏🏻🙏🏻 పాట పాడిన సిస్టర్ గారికి నా హృదయ పూర్వక వందనాలు....🙏🙏🙏🙏
@rakeshkollurrakesh6216
@rakeshkollurrakesh6216 11 ай бұрын
Super Song అన్న వింటుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి.
@anandreddy-qv5go
@anandreddy-qv5go 11 ай бұрын
Hats off Medam 👌👌👌👌👍👍
@stephenpolu8529
@stephenpolu8529 11 ай бұрын
ఆ మణిపూర్ ప్రాంతం గురించి కూడా మంచి అవగాహన ఇచ్చారు
@gullamunna4503
@gullamunna4503 11 ай бұрын
God bless you brother sister 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌
@kasarapusudheer5650
@kasarapusudheer5650 11 ай бұрын
God bless you ❤
@jayalakshman000
@jayalakshman000 11 ай бұрын
🍀🌷🍀 అధ్భుతమైన పాట, Vijaykumar గారి బాధ్యత కు, Prasantha గారి సంగీతం, కల్పన గారి గానం Extraordinaryyyyyyy🙏 🍀🌷🍀
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 11 ай бұрын
Prise the lord 🙏 🙏🙏 Sir. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤చాలా చక్కగా అర్ధవంతంగా లిరిక్స్ రాశారు. మరియూ గాయని గాయకులు కల్పన అక్కగారికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను.God bless you 🙌🙌🙌 team Members.
@nagababu5838
@nagababu5838 11 ай бұрын
పాటలోని అర్థం చాలా బాగుంది, మణిపూర్ లోని సంఘటనలు కళ్ళకు కట్టినట్లు చూపించారు, కల్పన గారు కూడా మంచి భావొద్యంగా పాడారు
@sandhyaravula8212
@sandhyaravula8212 11 ай бұрын
Good song bagundi akka kalpana sister God bless you 🎉🎉🎉🎉
@sukeerthinanadi
@sukeerthinanadi 11 ай бұрын
Praise the lord brother 🙏
@jhancylakshmi7665
@jhancylakshmi7665 11 ай бұрын
ఈ పాట అందరిని ఆలోచింప చేసింది చాలా గొప్ప గా వ్రా సారు
@suneetamadri7295
@suneetamadri7295 11 ай бұрын
Praise the lord Anna wonderful song and message
@GOD312
@GOD312 11 ай бұрын
Wondarfull song అన్నయ్య🌹🌹🌹 wondarfull words is manipur song🎵🎵🎵 God bless you
@truegodgospelteamtruegodgo5865
@truegodgospelteamtruegodgo5865 11 ай бұрын
Super song anna
@deepareddy7927
@deepareddy7927 11 ай бұрын
ఈ పాట పాడిన వారికి, పాట కు సహకరించిన వారందరికీ, రాసిన వారికి, పాట కొరకు కష్టపడిన వారందరికీ వందనాలు.🙏 ఈ పాట రాజకీయ నాయకులు వింటే వాళ్ళకి అన్నం మింగుడు పడదు అక్క. ఎందుకు అంటే, మీరు నిజాలు పాడినారు కదా.
@pukkallaramana2410
@pukkallaramana2410 11 ай бұрын
ఈ పాటకు లిరిక్స్ రాసిన అన్నకు వందనాలు పాట పాడిన అక్కకు పేరట వందనాలు
@vijaymendam3670
@vijaymendam3670 11 ай бұрын
పాడిన వారికి వందనాలు
@kusumakiran1420
@kusumakiran1420 9 ай бұрын
అవి అన్ని తెలిసిన హృదయం కదిలించే పాటలు వింటూ కూడా ఏమి పట్టనట్టు వున్న మన అధికారులునా 🙏🙏
@BenuguAmosu
@BenuguAmosu 11 ай бұрын
క్రీస్తు పేరట 🙏🙏🙏VKR బ్రదర్👮👮 అద్భుతమైన పాట కల్పన గారు అద్భుతంగా పాడింది 🇮🇳🇮🇳🇮🇳 భారత దేశ రక్షణ 🕊🕊కొరకు అద్భుతమైన సందేశం పాట 🎤🎤🎤రూపములో ఇచ్చారు మణిపూర్ ను స్వయంగా కళ్లకు కట్టినట్లు చూపించారు CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@ramachandra857
@ramachandra857 11 ай бұрын
ప్రైస్ ది లార్డ్ వందనాలు
@BenuguAmosu
@BenuguAmosu 11 ай бұрын
@@ramachandra857 క్రీస్తు పేరట 🙏🙏🙏బ్రదర్
@asirvadamab6687
@asirvadamab6687 11 ай бұрын
దేవుని కృపను బట్టి పాట చాలా గొప్పగా రాశారు, పాడారు ...... వందనాలు అన్న ❤️❤️🙏🏻🙏🏻
@vijaykumarvanapalli2460
@vijaykumarvanapalli2460 11 ай бұрын
అన్నా మీకు వందనాలు🙏
@sanyasiraonagothi1011
@sanyasiraonagothi1011 11 ай бұрын
Thank you vkr and singer and beliver kapana garu good composition and wonderful singing, may God bless you both and team also.
@anandraj6396
@anandraj6396 11 ай бұрын
Superb song
@ksubuddikummithi9301
@ksubuddikummithi9301 11 ай бұрын
Very very nice meaningful song.
@gauthamprasad7885
@gauthamprasad7885 11 ай бұрын
చాలా బాగా రాశారు అన్న music కూడ చాల బాగుంది కల్పన అక్క అంతే బాగా పాడాడు ❤
@k.chinnak.chinna893
@k.chinnak.chinna893 11 ай бұрын
🙏🙏🙏👏👏👏👏👏👌👌👌
@dhanatruewords2953
@dhanatruewords2953 11 ай бұрын
Super song Anna.....vkr brother garu miku nindu vandhanalu ....
@victorpaul8635
@victorpaul8635 11 ай бұрын
Wonderful song Amma Kalpana,Praise the Lord
@gayithrinm2297
@gayithrinm2297 11 ай бұрын
😢😢😢😢 Super brother 😟😟😟
@befirst2834
@befirst2834 11 ай бұрын
Awesome song
@sudhakarbyllaraj5617
@sudhakarbyllaraj5617 11 ай бұрын
God bless you kalpana sister.
@chiruguriyesebu6932
@chiruguriyesebu6932 11 ай бұрын
పాట చాలా అద్భుతంగా దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్
@pratnarathna2764
@pratnarathna2764 11 ай бұрын
Chala bhaga cheparuu ❤
@ramaraoasileti
@ramaraoasileti 11 ай бұрын
పాట పాడిన వారికి వందనాలు Praise the Lord 🙏🙏brother
@voiceofvictoryprasad007
@voiceofvictoryprasad007 11 ай бұрын
కొందరు రాజకీయ స్వార్థం కోసం... దేశ ప్రజలను ఈ విధంగా చేస్తున్నారు.... అలాంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ పాట చాలా బాగుంది. ఈ పాటలో ఎక్కడో చిన్న తేడా అనిపిస్తుంది అది నేను చెప్పలేకపోతున్నాను.....
@ravindragiddi4145
@ravindragiddi4145 11 ай бұрын
Wonderful lyrics anna, మీ సాహిత్యానికి నా హృదయపూర్వక వందనములు అన్న , జరుగుతున్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు
@shankaro7710
@shankaro7710 11 ай бұрын
అద్భుతమైన పాట వ్రాసిన వారిని మరియు పాడిన వారిని దేవుడు దీవించాలని మణిపూర్ లో శాంతి కలగాలని కోరుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రార్ధించండి. అప్పుడే దేశంలో శాంతి ఉంటాది.
@mariadastammisetti9
@mariadastammisetti9 11 ай бұрын
అద్భుతం🙏🙏🙏
@lakshmanraothadepalli9017
@lakshmanraothadepalli9017 11 ай бұрын
Once again thank you very much sister about your nice voice Glory to JESUS 🙏🙏🙏
@disreal9038
@disreal9038 11 ай бұрын
పాడిన కల్పనా గారికి వందనాలు అన్న చాలాబాగుంది
@laxmangorre5446
@laxmangorre5446 11 ай бұрын
గుండెను కదిలించిన పాట రాచిన వారికి, వందనాలు అక్కా నీ గొంతులో మాణీ పూర్ వారి వ్యద వినిపించారు మా గుండెను చీల్చింది
@srinumajji9444
@srinumajji9444 11 ай бұрын
చాలా బాగా పాడారు పాటకు పని చేసిన అందరికి 🙏🙏🙏🙋🏽‍♂️god bles వీకేర్ and teem
@rambabutatapudi1469
@rambabutatapudi1469 11 ай бұрын
రచించిన గేయకర్త కు వందనం. అభివందనం. కల్పన గార్కి నిండు కృతజ్ఞతలు.
@nathanaelnarsimhar7899
@nathanaelnarsimhar7899 11 ай бұрын
Excellent song brother. Thanks to singer Kalpana garu. Wonderful singing. Meaningful lyrics. All glory to GOD.
@user-yc5hs4lj3x
@user-yc5hs4lj3x 11 ай бұрын
దేవునియందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట కుమారుడైన యేసు పాట పాడినహరిని దేవుడు దీవించిను🌹🌺🌺💐💐🚳
@indiranair7557
@indiranair7557 11 ай бұрын
Wonderful heart touching song. Lyrics is real wonderfully written by VKR garu. Singer kalpana gariki thanks andi. God bless whole team.
@VadlaEsaku
@VadlaEsaku 11 ай бұрын
దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@thelordjesuschrist4889
@thelordjesuschrist4889 11 ай бұрын
Nice lyrics Desam gurinchi... Devuni gurinchi Chala baga rasaru lyrics
@samson1208
@samson1208 11 ай бұрын
మా హృదయాలను హత్తుకుంది అన్నయ్య, ఈ పాట ద్వారా కొందరైనా మారాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ సహోదరుడు....
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 11 ай бұрын
May God bless you with good health and wealth Bro VKR and all Brothers and singer Kalpana
@nagamanigopavarapu6796
@nagamanigopavarapu6796 11 ай бұрын
సాంగ్ చాలా బాగుంది విజయ్ కుమార్ గారు ఈ సాంగ్ కి కష్టపడిన ప్రతిఒక్కరికీ ముఖ్యంగా మీకు మి gosapal క్రీస్తు సంఘానికి నా హృదయ పూర్వక vandhannallu అయ్యా మీ మణిపూర్ ప్రయాణం కూడా చక్కగా ఏమీ రిస్క్ లేకుండా జరగాలి మీరూ మళ్ళీ అక్కడ మణిపూర్ వాళ్ళని సంతోష్ petti miru happy ga తిరిగి రావాలి అని ప్రేయర్ లో pedhathamu సార్ మీ హ్యాపీగా వుంటే క్రీస్తు సంగమం ఇంకా దేవల్లాఫ్ అవ్వాలి మా లాంటి పేదవారికి అందరికీ గొప్ప అండగా నిల్లవల్లి సార్ మీరు god bless you సార్
@pratapkumarmatta771
@pratapkumarmatta771 11 ай бұрын
గీతం చాలా అద్భుతంగా ఉంది బ్రదర్. వాస్తవా పరిస్తితులకూ, మణిపూర్లోని ప్రస్తుత పరిస్తుతులకూ అద్దం పట్టేలాగా ఉంది. లిరిక్స్ చాలా అర్దవంతంగా ఉన్నాయి. గాయనిగా కల్పన చెల్లి కూడా అద్భుతంగా పాడారు. మీ ఆలోచన చాలా బాగుంది బ్రదర్. ఈ కష్టకాలంలో మణిపూర్ లోని విశ్వాసులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా నిండు వందనములు
@Crrsl
@Crrsl 11 ай бұрын
దేవుని కే మహిమ కలుగును గాక మీకు నా వందనములు పాట రచించిన వారికి కల్పనా గారికి హ్రుదయ పూర్వక ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@nallivraghavulu7251
@nallivraghavulu7251 11 ай бұрын
Wonderful inspiration 👏👏👏
@Ravineelap
@Ravineelap 11 ай бұрын
Great song Sir nice wonderful Lyrics Sir
@Lifegivinghope316
@Lifegivinghope316 11 ай бұрын
Excellent song Anna❤️ Nice lyrics 👌👌👌👏👏👏👏
@gujjaladharmaraju7244
@gujjaladharmaraju7244 11 ай бұрын
Super song annaya
@ramarao1962
@ramarao1962 11 ай бұрын
సాంగ్ వింటుంటే gusbumbs వచ్చేసాయి, చాలా బాగున్నాయి లిరిక్స్ wonderfull brother ❤
@sandhyadavidb7813
@sandhyadavidb7813 11 ай бұрын
Devuniki mahima 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chandrashekharpola5380
@chandrashekharpola5380 11 ай бұрын
ఈ పాటను రాసిన వారికి పాడినవారికి నా హృదయపూర్వక వందనాలు.మిమ్మును చూడలేకపోయినప్పటికీ ఇక్కడనుండియే వందనాలు.
@crownvarlas8583
@crownvarlas8583 11 ай бұрын
అబ్బా గొప్ప కూర్పు అన్నగారు 😢మనసు పగిలింది వింటుంటే
@nmohanrao1865
@nmohanrao1865 11 ай бұрын
Praise the lord brother vkr garu super song
@chandrashekharpola5380
@chandrashekharpola5380 11 ай бұрын
ఈ పాట వింటుంటే నామది మరో మణిపూర్ లా అంగలారుస్తుంది,ఈఅంగలార్పు ఆరిపోయేదాక....నేను ప్రార్ధన చేస్తాను.
@ongolemanjula7066
@ongolemanjula7066 11 ай бұрын
అద్భుతం గా పాట పాడిన కల్పనా గారికి ప్రభువు పేరట వందనాలు 🙏🙏
@Ugreshanmaths
@Ugreshanmaths 11 ай бұрын
Vandanalu Anna... song chala baga rasaaru... Devuniki Mahima kalugunu gaaka...
@rajeshmonika5186
@rajeshmonika5186 11 ай бұрын
Wonderful song Anaya god bless you
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n 11 ай бұрын
🙏 Brother chala thanka ( దేశానికి సంబంధించిన మంచి పాటను , అర్థవంతంగా ఉంది. )
@chintaladevadasu7061
@chintaladevadasu7061 11 ай бұрын
Good song . దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. మణిపూర్ కోసం ప్రేయర్ చేస్తున్నాం. పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ దేవుని కృప తోడై యుండును గాక ఆమెన్
@bhupathichinni2000
@bhupathichinni2000 11 ай бұрын
Kalpana garu super singing and lyrics super 🎉🎉🎉
@sudhahadassa161
@sudhahadassa161 11 ай бұрын
🙏🙏👌👌
@rsshedrashed9858
@rsshedrashed9858 11 ай бұрын
Vadhanalu andhariki 🙏🙏🙏😭😭😭
@apparaomarra1338
@apparaomarra1338 11 ай бұрын
ఈ పాట పాడిన టువంటి కల్పన అక్క గారికి నా హృదయపూర్వక మైనటువంటి నమస్కారాలు
@vandanavictoriarani1107
@vandanavictoriarani1107 11 ай бұрын
No words...such a wonderful song .. God bless whole team 🙌...vandanalu vkr annayya...song paddinna sister kalpana gari vandanalu.
@kspmkrupaswaroopiprardhana6628
@kspmkrupaswaroopiprardhana6628 11 ай бұрын
Praise the lord madam
@santoshkumarnakka5717
@santoshkumarnakka5717 11 ай бұрын
Praise the Lord brother 😢😢😢🙏🙏🙏
@asp-media
@asp-media 11 ай бұрын
Super song
@satyanarayanach1302
@satyanarayanach1302 11 ай бұрын
Wonderful.
@gugulothvenkanna4065
@gugulothvenkanna4065 11 ай бұрын
Praise the lord sister'🕎✝️🛐🙏🙏🙏
@royalrock7472
@royalrock7472 11 ай бұрын
అన్న ఈ పాట సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది అన్న
@sekharbayye6215
@sekharbayye6215 11 ай бұрын
ఎంతో అర్థవంతమైన పాటను అందించిన విజయకుమార్ గారికి,పాటను చక్కని modulations తో పాడిన కల్పన గారికి ప్రభు పేరట వందనాలు.
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 80 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 6 МЛН
Sarileru neekevaraya - Kalpana|Anand|K.Y.Ratnam|Varma|Latest Song
9:59
NJAS Gospel Music
Рет қаралды 320 М.
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 80 МЛН