Kancheregi Theepivole Lachumammo Song Mashup || Lyrics by Goreti Venkanna - Star Maa Music Studio

  Рет қаралды 7,704,665

Star Maa Music

Star Maa Music

4 жыл бұрын

Watch Star Maa Music Studio every Friday & Saturday 7 PM only on Star Maa Music
#StarMaaMusicStudio #Chowraasta #TheMoonShineProject

Пікірлер: 2 300
@gangothriphotography3866
@gangothriphotography3866 4 жыл бұрын
అన్న మీరు మామూలుగా పడలేదు రోజు కు ఒక్క సరైన వింటాను సాహిత్యం + గానం 100% సూపర్ అన్న మి టీం ఇంకా ఎన్నో పాటలు పాడి మమ్ములను అనందపర్చండి అన్న
@mandalasiva1052
@mandalasiva1052 4 жыл бұрын
Super bro
@gudikandhuladeepak503
@gudikandhuladeepak503 4 жыл бұрын
Am also bro
@srinuvassu723
@srinuvassu723 4 жыл бұрын
Ooooo9yd DC v sec
@bommenaarjun617
@bommenaarjun617 4 жыл бұрын
S
@arrepallymaheswari8139
@arrepallymaheswari8139 4 жыл бұрын
Gangaraju Sagar u-
@saikrishnamovva3609
@saikrishnamovva3609 4 жыл бұрын
ఆంధ్ర లో పుట్టి పెరిగినా నాకు తెలంగాణ జానపదం చాలా ప్రేరణ ఇస్తుంది. ఇలాంటి పాట రాయాలి అనేంత లా కదిలిస్తుంది. ఇలాంటి పాట రాసిన గోరేటి వెంకన్న గారికి శతకోటి దండాలు., ఆయన రాసిన మరిన్ని పాటలు నీ నోటి నుండి వినాలి అన్న సన్నీ ఆస్టిన్.., వైజాగ్ లో కూడా కొన్ని షోస్ చేయండి bro.,
@dharamarapuprashanthprasha3675
@dharamarapuprashanthprasha3675 4 жыл бұрын
Dj
@pradeepz10
@pradeepz10 4 жыл бұрын
He is Ram not Sunny Austin
@Surya_BZA
@Surya_BZA 4 жыл бұрын
Manam puttinappudu motham andhra ne bro
@bharathluvu
@bharathluvu 3 жыл бұрын
@@Surya_BZA not to degrade you. just for info bro Telangana was already a state,by name Hyderabad state. but it was combined with Andhra after bifurcation from Chennai Tamil Nadu.
@Surya_BZA
@Surya_BZA 3 жыл бұрын
Oh sorry, in 2000s AP SSC board taught us wrong by saying andhra is a state and Hyd is its capital.
@ksukanya5137
@ksukanya5137 4 жыл бұрын
లచ్చుమమ్మ కంఠ మేమో గాని రామ్ గారి కంఠం అయితే మధురాతి మధురం. ఈ మధురమయిన కంఠం కోసం వెయ్యి సార్లయిన విని ఉంటా ఈ పాట.
@gujjugarimahesh3263
@gujjugarimahesh3263 3 жыл бұрын
Nenu kuda
@vesapoguanilkumar8778
@vesapoguanilkumar8778 3 жыл бұрын
Super sukanya
@revanurusrilakshmi5116
@revanurusrilakshmi5116 2 жыл бұрын
నేను anthe
@srikanthbabu2649
@srikanthbabu2649 2 жыл бұрын
Nice comment 👌
@jamimapaul1292
@jamimapaul1292 2 жыл бұрын
Nenu kuda
@vkkarthik1
@vkkarthik1 4 жыл бұрын
Lachmammaaa is my grandmothers name!! She is 94 yrs!! She was very happy when I played this song!!!! Guys u made my day!! Thank u!! Chowrasthaaaaa!!! 🙏🙏🙏🙏🙏
@vikramgaddam784
@vikramgaddam784 6 ай бұрын
So nice bro.
@pradeepnani6114
@pradeepnani6114 4 жыл бұрын
ఇన్ని రోజులు ఎక్కడ దాచావ్ ఈ voice ని ..చాలా లేట్ గా వెలుగులోకి వచ్చావు ...
@minnuchotu5921
@minnuchotu5921 4 жыл бұрын
Kadhaaa
@paruparvathi1478
@paruparvathi1478 4 жыл бұрын
Yes...
@pradeepnani6114
@pradeepnani6114 4 жыл бұрын
@@paruparvathi1478 ☺️
@nishanthgaddam8426
@nishanthgaddam8426 4 жыл бұрын
Ram miryala epati nuncho undu sunny austin songs tho padadu
@paruparvathi1478
@paruparvathi1478 4 жыл бұрын
@@pradeepnani6114 no.. I'm not married and dp lo unna vaallu India's no one drama iss pyar ko kya naam doon pair... Telugu lo choopulu kalisina subhavela... My favorite jodi anthe...
@myakala.santhosh007santhos5
@myakala.santhosh007santhos5 4 жыл бұрын
తెలంగాణ యాస తో ఎంత మధురం....ఇక్కడ పుట్టడం. అదృష్ట0.గోరె టి గారి సాహిత్యం..సూపర్ మల్లి జానపద నికి టైం వచ్చింది
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 4 жыл бұрын
It seems his parents hail from Kolanka, Near Pithapuram
@sirishamalla526
@sirishamalla526 4 жыл бұрын
Telangana aithey nty?Andra aithey nty?brother adi Mana Telugu paata .Mana Telugu tanam lo teepi nto marala andariki teliachesaru idi Mana adrustam
@myakala.santhosh007santhos5
@myakala.santhosh007santhos5 4 жыл бұрын
@@sirishamalla526 yaasa kosam annanu..antey bro
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 4 жыл бұрын
@@sirishamalla526 garu you told rightly👍
@rameshkadamanchi
@rameshkadamanchi 4 жыл бұрын
Avunu anna correct✅
@umabonagiri6957
@umabonagiri6957 4 жыл бұрын
This guy is taking Telugu folk songs to another level by adding some modern flavour to it. Some magic is created by these guys for Telugu folk songs..hope our Telugu folk song get international recognization by these types gems.
@Antonchigurh4
@Antonchigurh4 3 жыл бұрын
Its telangana folk not telugu folk
@syednawaz2332
@syednawaz2332 2 жыл бұрын
@@Antonchigurh4 in Telangana they speak telugu so this is telugu folk song
@allydr.manthrilingamurthy4912
@allydr.manthrilingamurthy4912 2 жыл бұрын
Super
@pnsahasra5d243
@pnsahasra5d243 2 жыл бұрын
@@Antonchigurh4 Bro telengana is Africa??? Language u speak is Russian???
@pnsahasra5d243
@pnsahasra5d243 2 жыл бұрын
Really awesome voice,tune and lyrics 👌👌👌
@krishnareddy5440
@krishnareddy5440 4 жыл бұрын
గోరెటి వెంకన్న గారి అద్భుతమైన సాహిత్య పద ప్రయోగానికి శతకోటి వందనాలు తెలంగాణ నేలమీద ఒక సాహిత్య తులసి వనం .తెలంగాణ గడ్డమీద సాహిత్య గని .మన గోరెటి వెంకన్న
@Laxminarayana.Gottipamul
@Laxminarayana.Gottipamul 3 жыл бұрын
Entha goppa polika ichinaru sir...
@satishpalla6951
@satishpalla6951 4 жыл бұрын
పులకించి పాడారు... వేణుగానం చాలా బాగుంది. మంచి తెలుగు సాహిత్యం. మరిన్ని మాకోసం పాడండి.... Love తెలంగాణ జానపదం From Vizag. Satish Yadav
@pavanreddy012
@pavanreddy012 4 жыл бұрын
Idi rayalaseema di
@santhoshk9557
@santhoshk9557 4 жыл бұрын
@@pavanreddy012 Bro, this song is written by goreti venkanna. He is Telangana folk singer and lyric writer. If someone appreciate the others nativity, you need to agree with them. Without knowing about song how did you claim someone's credit.
@santhoshk9557
@santhoshk9557 4 жыл бұрын
@@pavanreddy012 goreti venkanna written and sung this song 10 years back if you wants to see check this link dude.. kzfaq.info/get/bejne/g8CIYNily5-3fo0.html
@pavanreddy012
@pavanreddy012 4 жыл бұрын
Bro aite emaindi goreti garu only telangana songs eh paadaru.. neeku anthaga goreti garu telisi unte ayana ne adugu. Even he is from telangana
@rnrenterprises9778
@rnrenterprises9778 4 жыл бұрын
అన్నా , సాహిత్యానికి మరియు జనపదానికి ప్రాంతంతో ఏముంది...దాన్ని ఆనందించే కుతి ఉండాలి... కళాకారుడు ఎవరో గాని పాటను అనుభవించినట్టు పడిండు... అన్నా మనసు పలకరించింది.... Seriously from the core of my heart i thank u for the presentation...
@juskarthik5731
@juskarthik5731 4 жыл бұрын
కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ... కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ... పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు... ఊరే ఊట సేలిమే లోన తేటనీరు లోలికినట్టు... వెండి మెరుపుల నవ్వునీదే..... వెండి మెరుపుల నవ్వునీదే లచ్చువమ్మో..... నీది ఎంతసక్కని రూపమే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి// మంచె ఎక్కి కేకపెడితే కంచిమేకలు చుట్టుచేరె....నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి వోదిగిపోవును... వాలిపోయిన కందిసేనే..... వాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో..... నివు పాటపాడితె పూత పడతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి// కోడికూతకు ముందులేసి పేడనీళ్ళు కల్లాపి చల్లి...ముచ్చటోలుకు ముగ్గులేసే మునివేళ్ళ గోరు పైన... పొద్దే ముద్దయి గోరింటైతదే ..... పొద్దే ముద్దయి గోరింటైతదే లచ్చువమ్మో..... పొడఎండ నీ మెడ హారమైతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి// ఆకుదెమ్పి అలముదెమ్పి మేకలకు నివు మేతవేసి...దున్నియేర్రని దుక్కులల్లో దుసరిపొదల పాన్పుపైన... అలసినీవు కునుకుపడితే..... అలసినీవు కునుకుపడితే లచ్చువమ్మో..... ఆ ఎండకడ్డము తెప్పలొస్తవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి// నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి...జాలిగల నీ సూపులకు తోడేళ్ళు సాదుజీవులైతవి... దారిలో పల్లేరుముల్లె..... దారిలో పల్లేరుముల్లె లచ్చువమ్మో..... నీకాలు మోపితె మల్లెలైతవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి// ఏరువాక నీవుజల్లితే సాలువారని గింజలుండవు.....నీ ప్రేమనెరిగి పక్చులన్ని పాలకంకులు తున్చివేయవు... నీ సెమటసుక్కలు రాలుతుంటే.... నీ సెమటసుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో..... ఆసేను సెలకలు దోసిలొగ్గునే లచ్చువమ్మ...... // కంచరేగి తీపి//
@venkateshb2449
@venkateshb2449 4 жыл бұрын
Madura mehabu
@ryakamsnagaragu3152
@ryakamsnagaragu3152 4 жыл бұрын
Send me lirics
@sunnysuni99
@sunnysuni99 4 жыл бұрын
Good job bro..👌💐
@tajuddinshaik1364
@tajuddinshaik1364 4 жыл бұрын
Thanks for sharing bro.. God bless u..
@bsathish4775
@bsathish4775 4 жыл бұрын
కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ... కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ... పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు... ఊరే ఊట సేలిమే లోన తేటనీరు లోలికినట్టు... వెండి మెరుపుల నవ్వునీదే..... వెండి మెరుపుల నవ్వునీదే లచ్చువమ్మో..... నీది ఎంతసక్కని రూపమే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి// మంచె ఎక్కి కేకపెడితే కంచిమేకలు చుట్టుచేరె....నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి వోదిగిపోవును... వాలిపోయిన కందిసేనే..... వాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో..... నివు పాటపాడితె పూత పడతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి// కోడికూతకు ముందులేసి పేడనీళ్ళు కల్లాపి చల్లి...ముచ్చటోలుకు ముగ్గులేసే మునివేళ్ళ గోరు పైన... పొద్దే ముద్దయి గోరింటైతదే ..... పొద్దే ముద్దయి గోరింటైతదే లచ్చువమ్మో..... పొడఎండ నీ మెడ హారమైతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి// ఆకుదెమ్పి అలముదెమ్పి మేకలకు నివు మేతవేసి...దున్నియేర్రని దుక్కులల్లో దుసరిపొదల పాన్పుపైన... అలసినీవు కునుకుపడితే..... అలసినీవు కునుకుపడితే లచ్చువమ్మో..... ఆ ఎండకడ్డము తెప్పలొస్తవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి// నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి...జాలిగల నీ సూపులకు తోడేళ్ళు సాదుజీవులైతవి... దారిలో పల్లేరుముల్లె..... దారిలో పల్లేరుముల్లె లచ్చువమ్మో..... నీకాలు మోపితె మల్లెలైతవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి// ఏరువాక నీవుజల్లితే సాలువారని గింజలుండవు.....నీ ప్రేమనెరిగి పక్చులన్ని పాలకంకులు తున్చివేయవు... నీ సెమటసుక్కలు రాలుతుంటే.... నీ సెమటసుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో..... ఆసేను సెలకలు దోసిలొగ్గునే లచ్చువమ్మ...... // కంచరేగి తీపి// ...................................................................................................................................... ..........జానపదాలను ఆదరిద్దం...........జాతిని కాపాడుకుందాం..................................... ........................................................ధన్యవాదాలు.......................................................... Lyrics (English): Kancharegi teepi vole lachhuvammo….. Nee kantamentha madhurame lachhuvamma… Kancharegi teepi vole lachhuvammo….. Nee kantamentha madhurame lachhuvamma… Nee kantamentha madhurame lachhuvamma… Paare yeru alalameeda pandu vennela raalinattu…ure uta selime loona thetaneeru lolikinattu… Vendi merupula navvuneede…..vendi merupula navvuneede lachhuvammo….. Needi enthasakkani roopame lachhuvamma…. //kancharegi teepi// Manche ekki kekapedithe kanchimekalu chuttuchere….nee allarini aa legadhudalu vallekochhi vodhigipovunu…. Vaalipoyina kandhisene…..Vaalipoyina kandhisene lachhuvammo…. Nevu paatapadithe putha padatadi lachhuvamma…. //kancharegi teepi// Kodikuthaku mundulesi pedaneella kallapi challi…muchhatoluku muggulese munivella goru paina… Podhe muddhai gorintaithadi ….. Podhe muddhai gorintaithadi lachhuvammo…. Podayenda nee meda haramaitadhi lachuvamma….. //kancharegi teepi// Aakudempi alamudempi mekalaku nivu methavesi….dhunni yerrrani dukkulallo dusaripodala paanpupaina…. Alasineevu kunukupadithe….. Alasineevu kunukupadithe lachhuvammo….. Aa endakaddamu teppalostavi lachhuvamma….. //kancharegi teepi// Nee kaaliandela savvadiki thabellu isukala ganthulestavi..…jaaligala nee supulaku thodellu saadujeevulaitavi….. Daarilo pallerumulle….. Daarilo pallerumulle lachhuvammo….. Neekaalu mopithe mallelaitave lachhuvamma….. //kancharegi teepi// Yeruvaaka neevujallite saaluvaarani ginjalundavu…..nee premanerigi pachulanni palakankulu thunchiveyavu….. Nee semetasukkalu raaluthunte….. Nee semetasukkalu raaluthunte lachhuvammo … Aasenu selakalu dhosiloggune lachhuvamma ……//kancharegi teepi// Unknown at 23:28
@srivijayaithagani731
@srivijayaithagani731 4 жыл бұрын
ఒక్కరోజులో చాలాసార్లు విన్నపాట ఇది......👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@vsridhar1775
@vsridhar1775 4 жыл бұрын
అన్న మస్తుగా పాడినవు మన పూర్వికులు మనకు ఇచ్చిన గొప్ప వరం జానపదం
@resurrection4843
@resurrection4843 3 жыл бұрын
Nee gudda, poorvikulu kadu, adi rasindi goreti venkanna, enduku champuthav bathikundagane
@vsridhar1775
@vsridhar1775 3 жыл бұрын
@@resurrection4843 మీరూ పూర్తిగా అక్కడ ఏం ఉన్నదో చదవండి
@vudikalaguruvulu6434
@vudikalaguruvulu6434 3 жыл бұрын
Hii
@ammuammulu8984
@ammuammulu8984 4 жыл бұрын
Modern గోరెంట్టి వెంకన్న గారు 👌👌👌👌
@vonteddhuanilkumar1729
@vonteddhuanilkumar1729 4 жыл бұрын
Correct GA cheparu sis
@jalashivakumar4473
@jalashivakumar4473 4 жыл бұрын
Ha ha yes bro😊
@balaji-lu6ld
@balaji-lu6ld 4 жыл бұрын
Hahahaha.correct bro
@gyarasanjeeva7703
@gyarasanjeeva7703 4 жыл бұрын
ammu ammulu goritovikanna
@shivakotishekarshekar7006
@shivakotishekarshekar7006 4 жыл бұрын
S
@LathaPushyamitra
@LathaPushyamitra 4 жыл бұрын
గోరేటి వెంకన్న గారి శైలి కొంత కనిపిస్తున్నది మీ గాత్రం లో..కానీ చాలా బాగుంది మీ పాట.. ఇంకా గొప్ప పాటలు మీ నుండి వినాలని కోరుకుంటున్న.
@gowrishankar3262
@gowrishankar3262 4 жыл бұрын
Goreti venkanna garu rasiba paata eh idi
@naanisv5579
@naanisv5579 4 жыл бұрын
మూర్చపో యిన మనసు కూడా నీ పాట వింటే గంతులేసే రామన్నో నీ ఖంటమెంత మధురమాయే రామన్నా ఓ రామన్న
@Mudumaheh
@Mudumaheh 4 жыл бұрын
పాలిపోయిన కంది సేను నువ్వు పాట పాడితే పూత పూసే.... 👌
@rknewthought7369
@rknewthought7369 4 жыл бұрын
Cool
@reddaiahjarugumalli456
@reddaiahjarugumalli456 4 жыл бұрын
how super your voice ram
@narsimhachary4198
@narsimhachary4198 3 жыл бұрын
Super,
@ravinaidu3978
@ravinaidu3978 4 жыл бұрын
Wamoooo continuosly listening more than 50times Nee voice ni kidnap cheyaliii,,😀😀
@Putta_madhu_army
@Putta_madhu_army 4 жыл бұрын
Voice ni keep kidnap....cheyyali ...ha...ha..haaa.....chhhuuuuuuper concept
@mrudulakota2010
@mrudulakota2010 4 жыл бұрын
Same here
@nimmalavenkateswaralu4305
@nimmalavenkateswaralu4305 4 жыл бұрын
Yes
@Venkatakrishna1984
@Venkatakrishna1984 4 жыл бұрын
I wanted to marry his voice 😉 ... Mesmerizing rendition though ❤️
@sreesysadm
@sreesysadm 4 жыл бұрын
Why this band is not getting millions of views and going viral... They deserve it...everybit of it.. WOW Brothers ... Amazing Rendition. WOW WOW WOW... THANK U.
@naveen0805
@naveen0805 4 жыл бұрын
Every tune what they doing will be same ,want success need innovative
@TheSrikanth143
@TheSrikanth143 4 жыл бұрын
Exactly
@anandgaddam938
@anandgaddam938 4 жыл бұрын
Bro reach avadaniki time pattidi anthe gani telugu vallaki taste leka kadu........
@puttababu4901
@puttababu4901 Жыл бұрын
ఇంత మధురమైన పాట రాసిన గోరేటి వెంకన్న గారికి అంతే అందంగా పాడిన అన్నయ్యకి శతకోటి వందనాలు
@vamshikrishnamipgs
@vamshikrishnamipgs 4 жыл бұрын
చౌరస్తా కొత్త పాట కోసం ఎదురు చూస్తున్న వారు ఒకలైక్ వేసుకోండి
@pandurangasharmanutakki9914
@pandurangasharmanutakki9914 4 жыл бұрын
Good songs
@goudashok3048
@goudashok3048 4 жыл бұрын
This is not new one, copy chesaru but bagundi
@srikanthpothuganti1722
@srikanthpothuganti1722 4 жыл бұрын
Modda kuduvu
@bnarsinghbnarsingh4116
@bnarsinghbnarsingh4116 4 жыл бұрын
Super
@vanamnagaraju5595
@vanamnagaraju5595 4 жыл бұрын
Super songs...bro
@bodhankarshivakumar9979
@bodhankarshivakumar9979 4 жыл бұрын
మీ గొంతు గోరేటి వెంకన్న మరియు సుందర చైతన్య నంద స్వామి వారికి దగ్గరగా అనిపిస్తుంటది.
@sardarvenky3478
@sardarvenky3478 4 жыл бұрын
అన్న నీ గానం కి ఫీద అయ్యాను😍😍😘😘
@gaddamanuradha8573
@gaddamanuradha8573 4 жыл бұрын
who are the fans of chowraasta like kottandi
@LONE_WOLF_NS
@LONE_WOLF_NS 3 жыл бұрын
Like kottandi share cheyyandi subscribe cheyyandi inka ganta symbol ne on cheyyandi
@sumanmangalapally3139
@sumanmangalapally3139 4 жыл бұрын
గోరెటి వెంకన్న పాటని ఇంత అద్భుతంగా, ఇలా కూడా పాడారు అంటే మీరు తోపులు. Gd for tomorrow 😍
@shankarArts
@shankarArts 4 жыл бұрын
నీ కంఠం కూడా సూపర్ అన్న🤝🤝😎 తెలంగాణ లో మరో గోరేటి ఎకన్న
@rajueleti2081
@rajueleti2081 2 жыл бұрын
singer andra
@srisaimushrooms2600
@srisaimushrooms2600 4 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపంచే మీ కంఠం అధ్బుతం
@Paalapitta
@Paalapitta 3 жыл бұрын
Are yem paata vay... Enkanna raatalu nee gontula super macha. Soul miss cheyakunda padinav. Lolli po.
@boddusreenivasarao2322
@boddusreenivasarao2322 4 жыл бұрын
అందరూ చేతులతో మ్యాజిక్ చేస్తారు నోటితో మిమిక్రీ చేస్తారు. కానీ మీరు నోటితో మ్యాజిక్ చేశారు. మీ వాయిస్ లో ఏదో తెలియని గమ్మత్తు ఉంది.
@shankarpurastapu5239
@shankarpurastapu5239 Жыл бұрын
Super
@ramagopi1980
@ramagopi1980 4 жыл бұрын
ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నారు స్వామి, రాం మీ వాయిస్ లో ఎదో ఉంది keep rocking brothers have a Bright future.
@mysweetfamily6707
@mysweetfamily6707 4 жыл бұрын
Super fantastic marvelous mind blowing unbelievable
@shivaprakashraaju
@shivaprakashraaju 3 жыл бұрын
Voice lo toduga aa smile lo
@anjianji1961
@anjianji1961 3 жыл бұрын
Fantastic
@Telangana23123
@Telangana23123 3 жыл бұрын
ఆమె కంటామేమోగాని.. నీ కంటం అదిరింది Ram అన్న ❤🌹
@sivanaluguri6959
@sivanaluguri6959 4 жыл бұрын
గోరేటి వెంకన్న గారికి శతకోటి వందనాలు
@balajitejesh
@balajitejesh 4 жыл бұрын
ఎంత మందికి తెలుసు రామ్ సొంత ఊరు కాకినాడ అని...??? అచ్చం తెలంగాణ అబ్బాయి లా పాడాడు కదూ!!!
@arvind9866
@arvind9866 4 жыл бұрын
Is that so?
@ramubandaaru4863
@ramubandaaru4863 4 жыл бұрын
Arey babu,pakka hyderabad kurrodu
@KASOJUNANDAKISHORECHARY
@KASOJUNANDAKISHORECHARY 7 ай бұрын
గోరేటి వెంకన్న శిషుడు రా అయ్యా
@officialsupport-ud6te
@officialsupport-ud6te 3 күн бұрын
​@@ramubandaaru4863😂😂
@rajeevbhusarapu1672
@rajeevbhusarapu1672 4 жыл бұрын
విప్లవం లేదా ఉద్యమం కి నోరు అనేది వస్తే ఈ గొంతు లానే వుంటది కావచ్చు....
@Kjohnny-su8dj
@Kjohnny-su8dj 4 жыл бұрын
rajeev bhusarapu లాల్ సలామ్
@vamshinani4916
@vamshinani4916 4 жыл бұрын
Comred
@Purnalucky07
@Purnalucky07 4 жыл бұрын
Laal salaam
@naveenkumarreddy6455
@naveenkumarreddy6455 4 жыл бұрын
విప్లవం నాశనం అయింది లే బ్రదర్.విప్లవం అనే పదానికి అర్ధం రక్తం మడుగులు అమాయకులను చంపడం...ఉద్యమం ఒక్కటీ ఉంది దానిని మీరు కుని చేయకండి
@mallavarapustephen8839
@mallavarapustephen8839 3 жыл бұрын
@@Kjohnny-su8dj జన్మదిన
@vinodkumarsvc
@vinodkumarsvc 4 жыл бұрын
మరెన్నో గోరేటి వెంకన్న గారి పాటలు మీ నోటి నుండి జాలు వారాలని కోరుకుంటున్నాము అన్న....
@maheshchinna9807
@maheshchinna9807 3 жыл бұрын
Jjjjui
@raananaga689
@raananaga689 4 жыл бұрын
Am padutunnav anna. Super super super
@flytoanil
@flytoanil 4 жыл бұрын
Emayi poyaru ra baabu inthakaalam....! 👏👏👏
@harshaandluna
@harshaandluna 4 жыл бұрын
Correct bro meru annadi we need this types of songs and music kirakk asalu vellu ahh anna voice ki fidaa
@charankumar8189
@charankumar8189 4 жыл бұрын
E ROJULLO ASALU A MOVIE LO VASTUNNAI ELANTI SONGS SONG ANTE EDE CORRECT
@pushparani9859
@pushparani9859 4 жыл бұрын
Yes
@mounianil3277
@mounianil3277 4 жыл бұрын
Miru emypoyaru andi inthaku ekkadunnaru Anil ji cricket konthamuru
@flytoanil
@flytoanil 4 жыл бұрын
@@mounianil3277 hello....ela unnarandi? I'm in Saudi
@radamsagar
@radamsagar 4 жыл бұрын
ఇది ఇదీ కదా మన తెలంగాణ సాహిత్య గొప్పదనం, అద్భుతంగా ఉంది, జయహో గోరెటి వెంకన్న, మరియు గాయకుని ప్రతిభ కూడ అమోఘం.
@gorativenkanna9878
@gorativenkanna9878 4 жыл бұрын
Tnks andjari ki asbuthanga padinaru
@NarendraYadav-nw2kr
@NarendraYadav-nw2kr 3 жыл бұрын
జనానికి మీలాంటి గాయకుడు కదా కావాలి ,మీ పాట వినగానే వారి కష్టాలు మరిచిపోయేలా పాట ని ఆలకించెదరు .
@mlcreations9981
@mlcreations9981 4 жыл бұрын
అన్న మీ voice చాలా బాగుంది
@lilly9371
@lilly9371 3 жыл бұрын
exactly....
@NewVision13
@NewVision13 4 жыл бұрын
Who are watching at LOCK DOWN time like here👈👈
@venugopal6080
@venugopal6080 4 жыл бұрын
Mee
@koppulasravankumar546
@koppulasravankumar546 4 жыл бұрын
Am
@pavandhanavath5238
@pavandhanavath5238 4 жыл бұрын
Am
@shyampalle1336
@shyampalle1336 4 жыл бұрын
Awesome Broo...I think u are the 1st man, who are going to bring these kind of modernization for Telugu folk Songs.... Keep it up and we need more songs like these
@bhavanibheemraobipal
@bhavanibheemraobipal 4 жыл бұрын
మధురమైన మీ గాత్రం.... ఎక్కడ ఎవరికీ చిక్కని తెలియదు నీ చిత్రం. 🌹🌹🌹👏👏👏
@smartboybala2311
@smartboybala2311 2 жыл бұрын
ఈ పాట సూపర్ ఉంది. 1000 times విన్న ..👏..💯.. I like this song....
@revinisettiashok3175
@revinisettiashok3175 4 жыл бұрын
రామ్ గారు ఫస్ట్ టైం ఈ రోజు ఈ టీవీ లో మీ కాన్సెస్ట్ చూసాను awesome sir... just now i subscribed చౌరస్తా. All the best చౌరస్తా...
@varalabuchibai5873
@varalabuchibai5873 4 жыл бұрын
To
@adarshkumbam5618
@adarshkumbam5618 3 жыл бұрын
N
@nagenders652
@nagenders652 4 жыл бұрын
పాటలో జీవించావు అన్న 👌👍🙏
@shankerrao114
@shankerrao114 4 жыл бұрын
Anna chala Baga chesthunaru mi ku Manchi Fuchar vundali Ani korukuntunanu
@manianamala4136
@manianamala4136 3 жыл бұрын
నేను ఈరోజు విన్నాను ఈ సాంగ్ .... అదుర్స్ రామ్ గారి ఇంకా ఏమన్నా ఆల్బమ్స్ వుంటే రిప్లై ఇవ్వండి ....గొంతు సూపర్ బాయ్యా...
@rajeshgoud5317
@rajeshgoud5317 4 жыл бұрын
Super song anna
@kravill8108
@kravill8108 4 жыл бұрын
Mark my words..this video will hit multi million views..awesome singing bro..
@nagarajunollu6164
@nagarajunollu6164 4 жыл бұрын
Outstanding singing brother.. Only a true music lover can understand the soul of this song..
@soniaketty6873
@soniaketty6873 4 жыл бұрын
i can give my heart to the one sitting with casio.....nd vocals PENULTIMATE
@tejaashwinikonathala371
@tejaashwinikonathala371 3 жыл бұрын
Ne pata kanty ne voice lo a kuluku Chala baguntundi Anna..
@damodard7853
@damodard7853 4 жыл бұрын
ఐ లవ్ యూ అన్నయ్య మీరు పాడుతుంటే గుండెల్లో తేనే లో ముంచిన మామిడి పండు తిన్న అంత మధురం గా వుంది I ll became ur fan
@dhanujayarao3469
@dhanujayarao3469 4 жыл бұрын
Ma ammama gurthostundhi brother ma ammama peru malacchamma😭 tq for this song
@srikanthnksrikanthnk8270
@srikanthnksrikanthnk8270 4 жыл бұрын
Anna ni voice super Anna keka abba ni pata vinte chalu maind press ga aithadhi anna
@chansumashankar
@chansumashankar 4 жыл бұрын
Addicted to your voice and listening your all songs from 10 days.... thank you for entertaining me in this quarantine🤩🤩🤩
@ShivaKumar-hi6jv
@ShivaKumar-hi6jv 4 жыл бұрын
Rey enni sarlu vinali Ra Babu ee song, listening from last 3 months.... Literally addicted to this song😍😍😍 Upcoming singer super star
@venkateshsana4415
@venkateshsana4415 4 жыл бұрын
I want some extra like button.....bayya expression and the flavour of our beautiful telangana
@satyanmudiraj2356
@satyanmudiraj2356 4 жыл бұрын
Telangana Song గోరేటి వెంకన్న గారిదే తెలంగాణ flavor లేనే లేదు . అది లచ్చ్.మమ్మో కాదు లచ్చ్.వమ్మో అని పలకాలి సి ఉంటె గోరేటి గారి రచనని as it is గా follow అయినట్టుంటంది. సరే పాట గోరేటి వెంకన్న గారిదే గదా , అక్కడి వాళ్ళకు అర్థమవదేమోనని అట్లా పాకినట్టు న్నడు . ఇక్కడి వాళ్ళకు పాటగాళ్ళ కొదవేమి లేదు గదా
@prameelaprameelap245
@prameelaprameelap245 4 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది ఈ సాంగ్
@CnuSreenivasVlogs
@CnuSreenivasVlogs 4 жыл бұрын
Super anna ne team ki ne voice ki pedda fan ayyanu...eppatiki chala late aindi...chowrastha team ki oh like vesukondi
@murali8207
@murali8207 4 жыл бұрын
Dude I believe you become a famous singer going forward
@charankumar8189
@charankumar8189 4 жыл бұрын
Bro he is all ready top singer
@bharathkkumar9943
@bharathkkumar9943 4 жыл бұрын
Anyone here after maaya maaya song !!!
@naveenmuraadi1476
@naveenmuraadi1476 4 жыл бұрын
Ne kantamentha madhurame o Ram Anno! Super voice Anna. Thank u for a great song ❤️❤️
@sriram-dw1ty
@sriram-dw1ty 4 жыл бұрын
Wat a voice wat a dedication and manchi hrudhayam kuda kanabaduthundhi interviews chusam corona song superrrr gundhi
@freddiemercurybulsara3876
@freddiemercurybulsara3876 4 жыл бұрын
Mellaga Mellaga addict aypoyna, Telangana yaasa rock mix adbutham anthe.
@shivaprasadom1017
@shivaprasadom1017 4 жыл бұрын
Where did you guys come from... u dont know what you r creating.. u r creating a secret spark in young generation.. No exemplary words... just amazing.
@mahaboobbiparumanchala5616
@mahaboobbiparumanchala5616 4 жыл бұрын
Ne voice ki expressions ki fida aipoya. Really love it
@s.pavanimadhu7635
@s.pavanimadhu7635 4 жыл бұрын
Clear voice...tensions unapudu me voice vintunanthasepu asalem gurthuravu magical voice songs vintamu normal ga but voice kosam vinatam 1st tim....matallo chepparavatle
@sreekanthreddy8168
@sreekanthreddy8168 4 жыл бұрын
Sahityaniki mineral water posi bratikistunnaru brother.. Appreciate your attempt.. I love it👏👏👏
@localfoodie5315
@localfoodie5315 4 жыл бұрын
Entha Manchi song ki nenu am evagalanu bro just oka like thapaaa....great and beautiful voice anna it's like painfull voice 🙏🙏🙏🙏
@mangaj4986
@mangaj4986 4 жыл бұрын
Hi
@localfoodie5315
@localfoodie5315 4 жыл бұрын
@@mangaj4986 mangaa manga
@kotyadarambabu6647
@kotyadarambabu6647 4 жыл бұрын
Anna ni voice amo kani nuvvu pade theeru suparb anna naku chala baga nachindhi really
@dharmaroydharmaroy6798
@dharmaroydharmaroy6798 4 жыл бұрын
Tammudu, super base voice. Edo teliyani magic vunnadi. GOD bless you brother.
@SrikanthBairu
@SrikanthBairu 4 жыл бұрын
you rocked in goreti venkanna song bro awesome
@sundarrazz8125
@sundarrazz8125 4 жыл бұрын
Naa thelangana koti Rathanala vena💯👍👌🙏 Dubai fans 👇 Likes her
@komarrajucharan
@komarrajucharan 4 жыл бұрын
US fans kuda bhayya
@nprabhakar3728
@nprabhakar3728 4 жыл бұрын
Dubai and US kadu bayya telangana fans
@jadam570
@jadam570 4 жыл бұрын
నీ పాట వింటుంటే మనసు మైమరచిపోతుంది అన్న
@forthenation7595
@forthenation7595 Жыл бұрын
Lots of love from karimnagar to you Ram అన్నా
@kopisettinaganarsingrao7782
@kopisettinaganarsingrao7782 4 жыл бұрын
Enni rojulu wait chesav anna ee video kosam ...u & ur band rocking...🤙🤙🖤🖤
@gkmadhu7247
@gkmadhu7247 4 жыл бұрын
మీ అందరికి మంచి భవష్యత్తు వుంటుంది
@ramtenkimanjula476
@ramtenkimanjula476 Жыл бұрын
E song movie lo chusi vachina vallu oka like vesukondi
@voiceofyzag...5715
@voiceofyzag...5715 4 жыл бұрын
I fall in love with your singing
@vijaykumarmangalaharam5326
@vijaykumarmangalaharam5326 4 жыл бұрын
You've got a unique voice and your Telangana slang is so cool. Just loved it. It's kinda proud moment when we a have such a band from with Telangana slang and fokes.
@swapnachoudhary1387
@swapnachoudhary1387 4 жыл бұрын
Just addicted to this song and mainly to your voice❤️❤️
@narasimhanarasimha7905
@narasimhanarasimha7905 4 жыл бұрын
Same akka
@dnsrinu5920
@dnsrinu5920 4 жыл бұрын
Rojuku ni video s 1000 sarlu chustha
@santhukumari3569
@santhukumari3569 4 жыл бұрын
😍 😍 entha matladina thakkuve antaru... Chudu.. Deniki best example ee song 😍
@navindevang
@navindevang 4 жыл бұрын
Phenomenal singer who made me tears in my eyes with joy!!! Superb
@venkataramanapalli8889
@venkataramanapalli8889 4 жыл бұрын
నీ వాయిస్ లో ఎదో మత్తెక్కించే మ్యాజిక్ ఉంది భయ్యా
@chinthalayadagiri9307
@chinthalayadagiri9307 4 жыл бұрын
శ్రామిక జీవన సౌందర్యానికి, ప్రకృతితో మమేకమైన మనిషి పరవశానికి స్వచ్చతకు నిదర్శనం ఈపాట.మీరు ఈపాటను మోడ్రన్ స్టైల్లో పాడి పాటయొక్క సహజత్వాన్ని తగ్గించారు రాగయుక్తంగ పాడితె అద్బుతంగ వుంటుంది.....మీగొంతు బాగుంది
@neelimasony7803
@neelimasony7803 Жыл бұрын
ఇప్పటి కాలానికి అలా పాడితెనే జానపదం పరిచయం అవుతుంది. అలా పాడారు కాబట్టే వింటున్నారు. పాత బాణీ లో ఉంటే ఇప్పటి వాళ్ళు వినరు. జానపదం పరిచయము అవ్వదు 😊
@msramanuja
@msramanuja 4 жыл бұрын
Mariachi patina nativity ni acha telugu padalani, telugu bashani brathikistunnaru, no words to say go on, bright future ahead waiting for u.
@niscyniscy8867
@niscyniscy8867 4 жыл бұрын
Ramgaru me voice ki chala fan ayipoyaru ma family nd nenu inka pichi fan meku me voice ki kuda
@botchahariprasad6002
@botchahariprasad6002 4 жыл бұрын
Yentha stress lo vunna ni song okkasari vinte chalu Anna Relax ipotharu Super
@srinur2140
@srinur2140 4 жыл бұрын
Talent vunnavaadini evaadu apaledu.... great job guys.
@naturephotography6080
@naturephotography6080 4 жыл бұрын
Anna e tv lo ne program chusi.... KZfaq lo vethekaa.....Etv show ki meere thopu anna,icchhe padesaruuuuu.... superb
@suman56398
@suman56398 4 жыл бұрын
Thank you for putting all your efforts in bringing up Telangana beautiful old songs! People will listen this song forever!
@surajvarma341
@surajvarma341 4 жыл бұрын
You have unique style of singing.What I loved the most is that your smile is on throughout the song.
@viharinandu3096
@viharinandu3096 2 жыл бұрын
Dislikes కొట్టిన వాళ్ళకి ఒక దండం రా స్వామి
@polisettiraju4427
@polisettiraju4427 4 жыл бұрын
Daily ni songs vinaka pothe nidhra kuda ravatam ledhu bro Mi voice superbbbbbbbbbbb
@deepcollections386
@deepcollections386 4 жыл бұрын
Excellent singer superb song Best singing, proud of Telangana song hatts offf👏👏👏👏👏👏👏
@sreevanijalagari3863
@sreevanijalagari3863 4 жыл бұрын
No more likes because we forget everything listening his voice ... Superrrrrr love❤️
@nareshvalmiki8443
@nareshvalmiki8443 4 жыл бұрын
Daily vintunna Mind lo nundi povatle I love this song
@Sandeepkumar-nl4bv
@Sandeepkumar-nl4bv 2 жыл бұрын
He is my friend baawa
@sivamani1742
@sivamani1742 3 ай бұрын
Ram miryala fan 🪭 assemble
@mouniammu9793
@mouniammu9793 4 жыл бұрын
M voice abba super
@naveenpenta1062
@naveenpenta1062 4 жыл бұрын
Maaya maaya ori mayare full song pettandi bro...... I love that song
@likhithchirumamilla8592
@likhithchirumamilla8592 4 жыл бұрын
Anna..em song anna...short video aina parled link pettu anna @naveen penta
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 65 МЛН
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 13 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 10 МЛН
Oorellipota Mama | ChowRaasta
2:42
ChowRaasta Music
Рет қаралды 27 МЛН
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 10 МЛН
Қанат Ерлан - Сағынамын | Lyric Video
2:13
Қанат Ерлан
Рет қаралды 3,2 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 91 М.
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 88 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 3,1 МЛН