నా తల్లీ జగన్మాత వైభవాన్నీ గురువుగారి ద్వారా విన్నందుకు గురువుగారి కీ పాదాభివందనాలు అమ్మా తల్లీ జగన్మాత శ్రీ మాత్రే నమః
@byreddysureshkumarreddy84424 жыл бұрын
అమ్మ నీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు అమ్మ.
@prodduturuvenkateshwarlu45845 жыл бұрын
నాకు ఇప్పుడు 32 సం.లు ఇది విన్న తరువాత నేను ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ వివరణ కు సంబంధించిన అంశం కనపడి దానిని వినాలి అని నాలో ఆలోచన ను కలిగించిన ఆ అమ్మ వారికి, అయ్య వారికి🙏, నా జీవితం ధన్యమైనది.శ్రీ చాగంటి లాంటి గురువు గారికి🙏🙏,ఈ వీడియో లో చూపించిన చిత్రాలు అద్భుతం...
@pitlaravi4203 жыл бұрын
🌺ఓం కామాక్షి దేవి నమోన్నమః🙏 నమః🌺
@bellamkondalakshmi59913 жыл бұрын
గుడ్ సార్. కామాక్షి అమ్మ వారు గురించి చాలా బాగా చెప్పారు. నేను లలితాసహ్రా నామం, నిత్యమూ పఠియించు తాను..
@mukeshrao89553 жыл бұрын
🌷🕉️🕉️🕉️దేవుడు 🌹మనకు ప్రసాదించిన మా మంచి గురువు గారికి పాదాభివందనం👣🌷🌹🍎🍇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Rr771844 жыл бұрын
Chaganti garu meeru.. Mee family Anta chalaga undali Andi