కన్నుల జారిన కన్నీళ్లు తడిపేను దేవుని పదాలు ఇప్పటి నుండి నీ కళ్లు చుచును దేవుని కార్యాలు "2" ఉందిలే.... దీవెన ఎందుకా....వేదన పొందిన...యాతనా దేవుడే... మరచునా "2" 1.పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన"2" అవమాన పర్వాలు ముగిసెనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోలంతా నీ ముందు తలలు వంచేను ఇకముందు"2" "ఉందిలే దీవేన" 2.అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నాదేవుని బలమైన బాహువు నిను వీడిన యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు "2" "ఉందిలే దీవెన"
@UshaDavalaАй бұрын
🙏🙏🙏🙏
@user-xd6xm2wz8jАй бұрын
😍🙏
@EkkiralaRameshАй бұрын
E. Ramesh ❤❤❤🎉🎉😊😊😊suppr
@maheshmaheshbabu9848Ай бұрын
,@@user-xd6xm2wz8j
@samueljude5149Ай бұрын
🙏
@user-bg5ei3gi9f2 ай бұрын
అన్నయ్య ఈపాట వింటే దేవుడు నాతోమాట్లడూతున్నటూ అనిపిస్తుంది పదే పదే ఇదే పాట వింటున్న నాకు చాల అవమానాలు ఎదురైనాయి ఈనాకోసం దేవుడు పడీంచాడు అన్నయ్య
@PedadluruPrakashАй бұрын
Yes
@ravindrasagar6149Ай бұрын
Devudu pada avamanalu kante manam pade avamanalu chala chinavi ina Navinola munde nenu manchiga nilabedathadu devudu viswa senchu namakam devudu Medha unchu devude neku swasthatha kaluga chesthadu amen
@prashanthiprashanthi331719 күн бұрын
7u
@ganeshgana915010 күн бұрын
దేవుడు మనకు ఆశ్రయ దుర్గం
@ammajinagarajuammaji27672 ай бұрын
మీ సాంగ్స్, మెసేజెస్ మా ఆత్మీయ జీవితంలో, దేవునిలో ఎలా ఎదగాలో సూటిగా దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు ఉంటాయి అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🤝🤝
@user-hc4lx4gw8x2 ай бұрын
Me too
@SathiKumari-wd7cb2 ай бұрын
ఆమెన్ 🙏
@rambaburambabu45832 ай бұрын
O0p0@@user-hc4lx4gw8x
@VijayKumarMaithri2 ай бұрын
Me too realy iam saying
@anil.v.i.p2 ай бұрын
❤
@user-qf2br2dc9r3 ай бұрын
దేవునికై మహిమ కలుగును గాక ఆమెన్ ✝️✝️🙏🙏👏👏🙌🙌
@balarajuakkenapally53572 ай бұрын
Kanlkulu jarina ka
@nanitha368Ай бұрын
సార్ మాకు అప్పుల సమస్య నుండి దేవుడు విడుదల ఇవ్వాలని ప్రేయర్ చేయండి ప్లీజ్ సార్ మీ పాట వింటే మాకు ఎంతో ఆదరణ కలుగు తుంది 🙏🙏🙏
@subhashini1033Ай бұрын
Mi appulu theerathaai .god bless you
@PrasaddavaPrasaddava18 күн бұрын
❤
@yohanmakam44005 күн бұрын
Supersong@@subhashini1033
@rathanmatthewmerylin369Ай бұрын
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడే ప్రతి పాట హృదయని తాకుతున్నాయి కష్టలో బాదలలో ఎంతో సంతోషంగా దైర్యముగా వుంటున్నాయి దేవుడు మీ ద్వారా ఇంకా చాలా పాటలు పాడించి ఇబ్బందులు లో కష్ట సుఖాలలో అందరూ మీ పాట ల ద్వారా దేవుని మహిమ పరుస్తూ వుండాలి
@SujathaKalipi2 ай бұрын
😭😭😭 యేసయ్య నాకు సహాయం చేయి తండ్రి హల్లెలూయా 😭😭😭✝️🛐🙏🙏🙏
@subhashini1033Ай бұрын
God bless you.
@YakobPuliАй бұрын
Bada.padakandi😢😢.sahayam.chesthadu.devudu
@user-yh6tj3qj3f2 ай бұрын
దుఃఖంలో ఉన్న వారిని ఎంతో ఓదార్చే ఆటను అందించారు బ్రదర్ దేవుని పనులు ఇంకా బహు బలంగా మీరు వాడ బడాలని ప్రతిరోజు నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను
@user-nf4fu9mo4zАй бұрын
సూపర్ చాలా బాగుంది అన్నయ్య పాట ఇస్మాయిల్ పాటలు ఎన్నో నువ్వు పాడాలని ఆ దేవుడి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి
@arunak69652 ай бұрын
నా దేవుని కే సమస్త స్తుతి మహిమలు ఆమెన్ ఆమెన్ ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@swapnamiriyala79142 ай бұрын
.m
@ravibudati46002 ай бұрын
నా తమ్ముడు మనసు మా మార్చు తండ్రి దేవునికి మహిమ కలుగును గాక నా గురించి ప్రేయర్ నా తమ్ముడు నా మరదలు సంతోషంగా ఉండాలి
మా నాన్నగారు చాలా ఎక్కువుగా drinking కి బానిస అయ్యారు. అన్నయ్య. ఇంట్లో మనశ్శాంతి లేదు.prayer చేయండి.నేను బాగా చదువుకొని job సంపాదించాలి. నా job kosam prayer చేయండి please 🙏🙏🙏🙏🙏🙏🙏. నాకు ఈ job చాలా అవసరం brother.prayer చేయండి.
@satyamsettianusha423027 күн бұрын
Niku manchi job vasthundhi andi
@pushpalathakundu863127 күн бұрын
Thank you so much అండి. prayer చేయండి 🙏🙏🙏🙏🙏
@s.pyoungstar..uppada803323 күн бұрын
నువ్వు అనుకున్నా గమ్యం చేరాలి sister 🙏🙏🙏🙏
@pushpalathakundu863112 күн бұрын
Thank you.prayer చేయండి
@rathnakumari3055Ай бұрын
వందనాలు అన్నయ్య అప్పుల బాధ నుంచి బయటపడే మార్గానికి ప్రేయర్ చెయ్ అన్నయ్య ఆమెన్
@mahitrinadh9362Ай бұрын
ఓదార్పు ఇచ్చే పాట దేవుడు మీకు ఇచ్చిన తలంపు పాట కు దేవుని కి మహిమ కలుగను గాగ
@prassuchinna22112 ай бұрын
కొన్ని వందల సార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే పాట
@ckvfood4929Ай бұрын
మీకు వందనాలు పాస్టర్ అయ్యగారు ఈ పాట వింటే దేవుని పాదాలను తాకినంత నెమ్మదిగా ఉంది అయ్యగారు🙏🙏🙏🙏🙏🛐
@sanvikavillagevideos97792 ай бұрын
Very nice song naa chala అర్థవంతంగా ఉంది బాధలో వున్నవారికి praise lord naa
@ashokthalam507Ай бұрын
Preisth lord ayyagaru garba palamu kosam preyar cheyandi🙏🙏🙏
Praise the lord పాస్టర్ garu మా నాన్నగారికి breanstrok vachindhi అన్నా చనిపోతాడు అని అన్నారు అన్నా kani దేవుడు చాలా గొప్పవాడు అన్నయ్య నాన్న ippudu సజీవలెక్కలో ఉన్నాడు annaya
@kattelamanemma47882 ай бұрын
Praise tha lord అన్నయ్య ఈ పాట నాకు చాల ఓదార్పును ఇచ్చింది🙏🙏🙏 ఆమెన్
@kerthanaa8797Ай бұрын
తండ్రి నా భర్త మనసు మార్చుము తండ్రి మా కుటుంబని కలుపుము దేవా🤲🤲🤲🤲🤲🙇🙇🙇🙇🙇
@messayyasirisha73552 ай бұрын
🙏అన్నయ్య సాoగ్ చాలా బాగుంది
@pvijay9703Ай бұрын
అన్నా ఈ పాట ఏంటంటే దుఃఖంలో ఉన్న మనసుకి ఎంతో మనశ్శాంతి కలుగుతుంది అన్న 🙏🙏👍 అన్నా ఇలాంటి పాటలు వల్ల ఎన్నో నశించిపోతున్న ఆత్మను లేవనెత్తాలి అన్న
@VenkateshwarluMeesala-rp9vf2 ай бұрын
Deva sthothram Halleluya yesayya nana ni swasthaparuchu ani koruthunn a yesayya health issue ❤❤ 🙏🙏🙏🙌🙌🙌🙌
@baburaobabu3021Ай бұрын
అయ్యగారికి వందనాలు ఇలాంటి మంచి పాటలు మరెన్నో అద్భుతంగా పాడాలని ఆ దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా థాంక్యూ
@user-xn4ci7lv5o2 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@RamavarapuRameshАй бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👏👏👏👏👏
@user-ux7rw5xn7t2 ай бұрын
అన్నా మీ వాయిస్ చాలా బాగుంటుంది
@maheswarimahi6283Ай бұрын
Praise the lord...samastha mahima ganatha yesayya namamuna ki chellunu gaka❤️🤗
@yesudas35229 күн бұрын
Praise the lord
@user-qx5su5sk7j3 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక❤️✝️🙏🏽 ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏🏽🙏🏽 వందనాలు🙏🏽🙏🏽🙏🏽 పాట చాలా బాగుంది కాదా నాకు చాలా ఇష్టం ఈ పాట 💐💐👍🤝🤝👏👏
@karunasri67502 ай бұрын
Super anna Naku బ్రతకాలి అని లేదు కానీ ఈ పాట నా జీవితాన్ని మరిచ్చింది దేవుని మహిమ
@kalaram2983Ай бұрын
ఆమెన్ ఆమెన్ 🙏🏻☦️🙇🏻♀️నాదేవా 🙏🏻నా తండ్రి 🙏🏻☦️😭కూతురు కి నీ చిత్తం తో మా మరు తల్లీ కొడుకు ఐ నా తమ్ముడు కి ఇచ్చి పెళ్లి చేశాను కానీ బాబు పుట్టిన దగ్గర నుంచి భార్య బిడ్డ ను విడిచి వేరే వ్యామోహం లో పాడి నా బిడ్డ ను బాధ పెడుతున్నారు తల్లీ గా నేను ఏమి చెయ్యాలి నాన్న 😭ఇంకా ఇతరులు మాకు డబ్బులు ఇవ్వాలి ఆ బాధ ఈ బాధ తీర్చి నన్ను గొప్పగా సాక్షిగానిలబెట్టు 🙏🏻☦️🙇🏻♀️
@ammuludasari2402 ай бұрын
Shaalemanna mee songs, message la valana ఎంతో నెమ్మదిగా వుంది. Sontha గృహము కావాలని prayer చేస్తున్నాం, మా కోసం prayer cheyandi. Praise the jesus
@jayammajaya57552 ай бұрын
ఆదరణ, అధ్బుతమైన సాంగ్ Pràise the Lord brother 🙏🙏
@vijayakumarim5296Ай бұрын
ఈ పాట వింటుంటే చాలా ఆదరణ గా వుంది అన్న.
@pydimallasowjanya69392 ай бұрын
Ayya mi pata dwara devudu natho matladadu ayya.miku praise lord ayyagaru
@user-ly4qz4xg6f2 ай бұрын
అన్న మీ పాట వింటే మనసులో ఉన్న బాధంతా పోతుందన్న ఆమెన్
@nagarajunanaga6648Ай бұрын
వందనాలండి మా కుటుంబాన్ని దీవించండి మేము చేసే పని పాటలు దీవించండి అప్పుల బాధలు తొలగించండి కుటుంబమంతా కలిసికట్టుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించండి ఆమెన్ వందనాలు అండి
మీద్వారా దేవుడు ఇంకా ఎన్నో పాటలు పాడించాలి.. Anna god bless you 💐💐👌👌🙌🙌🙌
@VenkateshwarluMeesala-rp9vf2 ай бұрын
Chala chala bagundhi song shalem brother Halleluya 🙌🙌🙌 amen 🙏🙏🙏
@yedavaliraghava6284Ай бұрын
యేసు నామము లో వందనాలు Amen 🙏 niec song 🙏🌹🌹🙏
@reddytrk34972 ай бұрын
Ee vokka pata chalu ee generation christhava sangam nilabadataniki.dayasesi aandharu vinandi.malli malli vinandi.mortivate aavvandi.pradhinchandi.pradhinchandi.pradhisthuney vundandi.❤
@ashoknirmal67942 ай бұрын
అన్నయ్య మీ పాట వింటుంటే దేవుడే మాట్లాడినట్టు గా ఉంది
@SyamalaPeyyala2 ай бұрын
Prise the lord mee song vintunna maku goppa adaranaga vundhi.
@glorypavana8978Күн бұрын
ఆమేన్ Amen Amen
@RajKumar-tn8mtАй бұрын
షాలేం రాజు గారు ఈ పాట వింటున్నత సేపు నా కన్నులు కన్నీల్లు ఆగలేదు నేను మోకీలు నొప్పితో చాలా బాధ పడుతున్నాను నేను సేవకుడిని నా కోసం ప్రార్ధన చేయండి.....
E song vintame vallana na jeevatam lo goppa mallu gariginde deviniki vandanalu ameen ma family kosame prayer cheyandi
@manokancharla299115 күн бұрын
Amen praise the Lord brother 🙏
@radhikamurali20643 ай бұрын
అన్న పాట వింటుంటే దేవుడే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది అన్న 🙏
@ramaniramani10183 ай бұрын
Praise the lord brother song chela baaga పాడేరు దేవునికి మహిమ కలుగును గాక
@PrasadPrasad-fe2pq2 ай бұрын
Praise the lord Jesus and anna nice song
@psatish44562 ай бұрын
సాంగ్ చాలా అద్భుతంగా ఉందన్న హృదయాన్ని తాకుతుంది మీకు చాలా నిండు వందనాలు దేవునికిస్తోత్రం
@ykraoykrao39492 ай бұрын
అన్నా మీ పాట లు, మీ వాయిస్ చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం మీ ప్రేయర్ కూడా బాగుంటుంది
@kadarianil98472 ай бұрын
Praise the lord annaya garu super song
@aswapnaswapna28302 ай бұрын
Thank you lord praise the lord borthers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please pariyer chedhm 🙏
@ChandrakanthaGadde2 ай бұрын
మీరు ఇంకా పాటలు rayali, God bless you అన్న
@gunugurthiakhil50042 ай бұрын
Praise the lord Anna e song naku chala istam Anna
@user-uu2ws7ne2n2 ай бұрын
Praise the lord anna e paata chala bagundi anna
@user-dg6gy5bt8r2 ай бұрын
Deva na premani gelipinchu maa peddavallu oppukunela cheyvtandri please
@medidhikumari8866Ай бұрын
వందనాల అన్నయ్య గారు మా నాన్నగారు ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేయండి 🙏🙏🙏
@user-pi9th8sr3h2 ай бұрын
Mimmalni Inka devudu dhivinchinu gaka , ee song vina vallaki entho aadharana istundi devuni ki sthotram devunike mahima❤❤❤
@BlessyGunapatiАй бұрын
వందనములు అయ్యగారు మాకు అప్పులు సమస్య నుండి దేవుడు విడుదల ఇవ్వాలని ప్రేయర్ చేయండి అయ్యగారు మా తమ్ముడు బైబిల్ ట్రైనింగ్ కి వెళ్లి అన్ని నేర్చుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు మా తమ్ముడు దేవుని సేవ చేయాలని ప్రేయర్ చేయండి అయ్యగారు మా అన్నయ కి కూడా దేవుని సేవ చేయాలని తలంతు ఉంది అయ్యగారు ఈ విషయంలో కూడా ప్రేయర్ చేయండి అయ్యగారు అలాగే మా అమ్మానాన్నల కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రేయర్ చేయండి అయ్యగారు
@VijayKumar-lr8ms2 ай бұрын
పాట చాలా బాగుంది అన్న
@shagantipooja777Ай бұрын
Praise the lord uncle nenu 2years nundi kadupunopitho badapaduthunna almost all tests commplete pegulalo TB vachindhi gadda alagea undhi thiyaledhu pregnancy problem aithundhani 16 years nundi epudu 18 years prayer cheyandi ayya and all of u lpz 😭😭
@VanajaYenubarla-cq7orАй бұрын
Gd praise the Lord brother naku 3 pillalu chala appulu unnai na peru vanaja na bartha sariga mammalni pattinchukoru na bartha marulaguna na kutubam devuni sevalo vadabadulaguna prardhinchandi brother amen 🙏 brother praise the Lord brother
@user-vd7wy1vh6m2 ай бұрын
ప్రభువా నా భర్తని బంధకాల వీడిపించండి తండ్రి 😢😢😢
@sangappagoregutta95142 ай бұрын
Hi
@subhashini1033Ай бұрын
Mi husband mi dhaggariki devunithodai vastaadu.god bless you m
@sanjanaanupama83048 күн бұрын
Praise the lord annaya 🙏🙏
@KalyaniVara2 ай бұрын
Amen 🙏🙏🙏 thanks you jesus 🙏🙏🙏 praise the lord brother 🙏🙏🙏mache.message.uvna.song.brother🙏🙏🙏 God singer brother 🙏🙏👌👌
@user-iw7gs9fz2u2 ай бұрын
Anna super ga padaru chala thanks Anna your voice super maa kutumbam kosam prayer chayandi pastar garu please 🙏🙏🙏🙏🙏🙏
@mallaanandmallaanand346311 күн бұрын
నా వందనాలు అన్న నేను ఒక పాట పంపిస్తాను ఈ పాట పాడనా ప్రభువా ప్రభువా ప్రభువా నిన్నే శృతి నిన్నే స్తుతించెదను దేవా దేవా దేవా నిన్నే ఆరాధించడం నీవు మేపే గొర్రె పిల్లల మమత చీకటి నీవు నడిపింపు మయ్య నీ సంఘము లోనికి ప్రభువా లెక్కింపు మయ్యా నీ సంఘములోని మనసారా నిన్ననే ఆరాధి మనసారా నిన్ను స్తుతించెదను దారి తప్పి పోవుచున్న గొర్రె పిల్లను నేనయ్యా నడిపింపు నడిపింపు మయ్య నీ మార్గంలో నీ మార్గమే మాకు రక్షణ నీ మార్గమే మాకు క్షేమమా ప్రభువా ప్రభువా ప్రభువా నిన్నే స్తుతించెదను దేవా దేవా దేవా
@NandhiniPittu54 минут бұрын
Amen
@SaiBabu2345Ай бұрын
Praise the Lord my Brother Song vinte naku chala adarana kaligindi Anna inka krupa ga la Devudu mellani Bahu ga vadukovali Ani korukutunanu Amen...🙌🙏
@thumatiswapna25462 ай бұрын
Praise the Lord annaya 🙏🏻 e song vintey manasuku entho ఓదార్పు గా ఉంధి ఎంత బాధ ఐనా మరిచి పోయేలా ఉంధి ఎస్ ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు ఉన్నాడు ఆధి చాలు ఎవరు ఎన్ని విధాల బాధ పెట్టిన నా దేవుడు ఉన్నాడు అన్నిటికీ సమాధానం వస్తాది
మరణం నుంచి నన్ను కాపాడిన దేవా నీకు వందనాలు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@revathir39622 ай бұрын
Praise the lord Anna ninna church lo e song padam anna really we blessed to sing this song anna ma kosame e song padav anna tqq anna praise the lord anna ma kosam na marriage kosam pray cheyadi anna ma family kosam kuda tq Anna
@anushaandugula65433 ай бұрын
Priesd the Lord దేవాతి దేవునికే మహిమ కలుగును గాక Amen Amen Amen🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక....great Postor gaaru..me songs antho ఆదరణ ఇస్తవి..
@SwaroopaSatyaАй бұрын
Praise the lord ayyagaru 🙏.. song chala baga padaru... prathi okari manasu nu kadhilisthundhi 🥺🥺🙏🙏
@devarapallipallavi62462 ай бұрын
Such aaa heartfelt song 🥺glory to our God in the highest ameennnn 🙌🙌🙌🙌
@Rmsp72 ай бұрын
,oka adharana Anna me patalu pradhana tq anna
@GunturGuntur-mq9isАй бұрын
వందనాలు అన్నయ్య మా ఆయనకి నడుము నొప్పిగా దాని కొరకు ప్రేయర్ చేయండి ప్లీజ్ దేవుడు స్వస్థత పరుస్తాడు అని నమ్ముతున్నాను ఆమెన్ వందనాలు
@dharmashekar972Ай бұрын
Devunike mahima kalugunugaka amen
@prassu1322Ай бұрын
Heart touching lyrics Praise the Lord 🙌 Glory to my God
@yesubabuyesubabu4433 ай бұрын
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదావా యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది 🛐
@suneethakodamala6008Ай бұрын
Praise the lord sir. ఈ సాంగ్ మా కోసమే పాడారు అనిపిస్తుంది.thank you so much
@RaviRavi-lm7dc22 күн бұрын
అన్నా ఇ పాట రాసినందుకు నా హృదయం దేవునిలో మార్పు చెందాను
@user-vg1co5zg9m2 ай бұрын
Hii sir pls ma thamudu kosam prayer cheyandi pls thammudu cancer tho badha paduthunadu hospital lo chemos kuda evanaru tablets kuda eva ledhu pain tho chala badha paduthunadu sir marchipokuda prayer cheyandi