Greatest books by Osho #osho #birdscomedy #bookreview #spiritual #meditation
Пікірлер: 49
@operation50-oldisgold613 күн бұрын
వేదాంతంలో మొదటి మాట, చివరి మాట ఒకటే.! అదేంటంటే..."ఇక్కడ లేనిది ఎక్కడా లేదు..ఇప్పుడు రానిది ఎప్పుడూ రాదు".!
@SrinubabuRavilla9 күн бұрын
మీరు explain చేసే బుక్ ఇలా video cover page గా పెట్టడం ఎంత బాగుంది....😊
@Rajeswari46113 күн бұрын
Risa ఈ ఒక్క టాక్ చాలు ఇంకా అంతే..... వింటున్న వింటూనే ఉన్నా ఏదో తెలియని భావన.........❤❤
@raviravi-so8jz13 күн бұрын
మనుసు అగిన మౌనం చెప్పలేని సాక్షిగా నివే🙏🙏
@sri_nivas13 күн бұрын
వేదాలు ఉపనిషత్తులు ఆరోజుల్లో వాళ్లకు ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు పంచి పోయారు నాకు వేదమే ప్రమాణము ఉపనిషత్ ప్రమాణం అంటే కుదరదు పురాణాల్లో భూమి స్థిరంగా ఉంది సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అని అంటున్నారు ఈ భూమిని ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి వివరించారు ఈరోజు అది సత్యం కాదు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది బొమ్మి చుట్టూ కొన్ని వందల శాటిలైట్ తిరుగుతున్నాయి పురం లో చెప్పినట్టు ఆ ఏనుగులు కనపడడం లేదు కూర్మం కనపడడం లేదు ఆదిశేషుడు కనపడటం లేదు
@operation50-oldisgold613 күн бұрын
THE SIGNIFICANCE OF VEDHANTHA.!🏵️ VEDHANTHA...THE SUPREME KNOWLEDGE.! Freedom... Physical freedom,Mental freedom and Spiritual freedom are the watch words of the Vedanta.! The path of the Vedanta is the pure path.! The vedantic literature is the most wonderful painting of sublimity that the world has.! Vedanta in its highest form can alone spiritualize their social aspirations.! A real Vedantist must sympathize with all.! Whether we are conscious of it or not...We think the Vedanta...We live in the Vedanta...We breathe the Vedanta and everyone does that..! The Ideal of Vedantha is to know man as he really is.! The goal of Vedantha is to attain Freedom while living.! --- Swami Vivekananda...
@2003bosco3 күн бұрын
Thankyou
@krishnarapolu264012 күн бұрын
❤ Krishna surat 3.46pm
@radima12346 күн бұрын
Super. Thank you dear Modern Monk ❤
@nakkavivaan888710 күн бұрын
Wonderful explanation thank you sir
@jyothireddy708612 күн бұрын
Thank you thandri
@sriram-dw1ty13 күн бұрын
ఈ యోగాలు డ్యానాలుపద్ధతులు ఇవన్నీ ఏంటో తెలీదు. .క్లిష్టం గా ఉంది టాపిక్. .but ఏదో ఉన్నట్లుంది 🎉🎉
@user-giri19913 күн бұрын
Mee videos ki adict ayyanu
@UdaykiranBali11 күн бұрын
Bro osho book matacharulu rajakeyanayakulu
@rameshponnathota938613 күн бұрын
🌹🙏🏽🌹
@balinenireddy464512 күн бұрын
👍exlant
@anishu942813 күн бұрын
Osho prati pustakam oka abdutam
@tarunrj912 күн бұрын
Na kosam samayam tesukoni chapthunnadu thank you anna❤
@KanthRisa12 күн бұрын
మీకుకూడా
@techfire760313 күн бұрын
Risa vintunte asalu time teliatle Appude aipoyinda anpistundi naku
@padamatigovardhanreddyredd477914 күн бұрын
Please give a small explanation how to face tough times
@viswanathreddy83813 күн бұрын
పాదాభివందనాలు
@rampotula187213 күн бұрын
❤❤❤
@padmavatidevi947813 күн бұрын
👌👌👌
@reddygarisatyareddy495813 күн бұрын
బాగుంది❤
@ajmirabhangilal915413 күн бұрын
Super
@ohnu12313 күн бұрын
Nice
@chakrichakravarthi74613 күн бұрын
Observer and the Observed.!!.
@solutions329713 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lifeomantraeducation13 күн бұрын
Thank you so much for Your work that reaches to my heart and withi n me at this moment ❤️ thank you annaya
@pravinmettu13 күн бұрын
Risa garu 10 months ago the same book review by you.
@madhukiranattivilli232113 күн бұрын
"End of the vedas" ante vedas end aina tarvatha ani kaadhu... it means that the meaning of the 4 vedas in sanskrit mantras form is at the end of the each of those 4 vedas in sanskrit explanation form. Swami Sarvapriyananda said this while talking about Aparokshanubhuti, some 140 sanskrit slokas written by Adi Shankaracharya to describe Advaita Vedanta
@prasadkn113 күн бұрын
Kanthi Risa garu, ఈ వేదాంత బుక్ ఎక్కడ దొరుకుతుంది. చెప్పగలరా
@vamshikrishnarudraraju882813 күн бұрын
సర్ సాక్షి గ మారితే అన్నిటి మీద విరక్తి లేదా విసుగు వస్తుంది ముందు ప్రయత్నించినప్పుడు
@gsarada776813 күн бұрын
నేను వింటా జీవిత కాలం..సాక్షిగా ఉంటా
@kanumuriramaraju524514 күн бұрын
Vedam jeevana nadam🎉❤
@ajmirabhangilal915414 күн бұрын
జీవన నాదం అంటే ఏమిటి? నాదామ ,తబలా నా?
@lingamsrinu963913 күн бұрын
Sir mi video okati 24 hrs unna samayam telikunda ventaanu 🙏
@krcofficial825513 күн бұрын
Sir this book is not available online
@KanthRisa13 күн бұрын
అవునా
@user-em7ex5qj6w13 күн бұрын
అన్న ఇంటికి రా ,రావాలనిపించ న్నప్పుడు
@ravulapurushotham34347 күн бұрын
అన్న గారు మాకు బుక్ కావాలి తెలుగులో
@KanthRisa7 күн бұрын
Ok
@ravikamal913 күн бұрын
Law of attraction...లో విశ్వాసం ఉంటే చాలు అద్భుతాలు జరుగుతావి అంటారు..దీనిగురించి మాట్లాడండి సర్
@chandut261012 күн бұрын
😂😂
@MultiWisdom13 күн бұрын
ఏంటి bro nuv కూడా normal you tubers la thumbnails pettadam start chesaav.... Jeevitham vrudhaaa like...... Alaaa am vundavu Ani nuvvey chepthaavgaaaaa
@KanthRisa13 күн бұрын
ఏదో ఊరికే.. తీసేస్తలే
@RajuBheemaraju13 күн бұрын
Kotthavallaki thumbnails valla topic enti ani arthamavutundi kada
@MultiWisdom13 күн бұрын
@@RajuBheemaraju నీకు matter ardham kaleydhu bro srry