No video

Disturb కాకు డిస్ట్రబ్ చేయకు | జీవన తంత్ర | kanthrisa

  Рет қаралды 4,401

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

మాటలను పొదుపుగా వాడు దాం
#spiritual #communicationskills #relationship #familycommunications

Пікірлер: 32
@prasannalakshmi135
@prasannalakshmi135 2 ай бұрын
నాలో ప్రశ్న ఉదయించగానే దాని కి సమాధానం instant వీడియో లో దొరుకుతోంది రిసా గారు 🙏
@Manchivishayam
@Manchivishayam 2 ай бұрын
Nijam
@adityavarma2614
@adityavarma2614 2 ай бұрын
Nice listener madam, Risa mana kosam
@venkataramanakovvuru2953
@venkataramanakovvuru2953 Ай бұрын
Risa గారికి ధన్యవాదములు.🙏🙏🙏
@Manchivishayam
@Manchivishayam 2 ай бұрын
Pratee రోజూ ఒక్కసారైనా. వినాలి ...క్షణ క్షణం గుర్తుచేసుకోవాలి ఈ మాటలు ... ..ఇంతకు ముందు ఎప్పుడో.. రాధాంతటాలు అయిపోయి నష్టం జరిగిపోయేకా ...ఇంక ఇలా ఉండకూడదు ..అనిపించేది ...ఇప్పుడు ..ఎరుకవస్తోంది ...10 సందర్భాల్లో 5 సార్లు అయినా మీమాటలు చెవిలో వినబడుతున్నాయి '.. నెమ్మదిగా ఆచరణ లోకి వస్తున్నాయి . .బావుంది రెసా.🎉
@radima1234
@radima1234 2 ай бұрын
Excellent Session. Thank you dear Modern Monk ❤
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 ай бұрын
ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌ నొప్పించక, తా నొవ్వక, తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ. భావం- ఏ సమయములో ఏ మాటలాడితే సరిపోవునో ఆలోచించి,దానికి తగినట్టుగా ఇతరులని భాదించకుండా సమయోచితముతో మాట్లాడి వ్యవహారములను పరిష్కరించువాడే వివేకవంతుడు.!
@srinuart
@srinuart 2 ай бұрын
Super topic
@MaheshKumar-ic4uw
@MaheshKumar-ic4uw Ай бұрын
Thanks Anna 👌👍❤️
@R81723
@R81723 2 ай бұрын
మాటలతో “ఆడు”కోవడం(play) - మాటలాడుకోవడం. మాటలతో యుద్ధం (fight) చేయడం - మాటలాడుకోవడం కాదు, అది పోట్లాడుకోవడం.
@Sengoku928
@Sengoku928 2 ай бұрын
Excellent Sir Ji...... Great
@sriram-dw1ty
@sriram-dw1ty 2 ай бұрын
👌👌👏👏బాగుంది
@user-vh5ov3ii6t
@user-vh5ov3ii6t 2 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 24-06-24 ఆత్మ దర్శనం పుస్తక పఠనంలో అలా అలా అలలలో హాయిగా తేలియాడినంత సులభంగా ఆత్మ దర్శనం చేసుకునే వీలు ప్రతి మానవుడికి సహజంగానే ఉందని రచయిత స్వానుభవం . పుస్తక రచయిత పాదాలపై నా శిరస్సు ఉంచాను. వారి హృదయం నా హృదయంలో ఉంచాను. 🙏🌹 శుభం
@user-vh5ov3ii6t
@user-vh5ov3ii6t 2 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 24-06-24 ఆత్మ దర్శనం పుస్తక పఠనంలో అలా అలా అలలలో హాయిగా తేలియాడినంత సులభంగా ఆత్మ దర్శనం చేసుకునే వీలు ప్రతి మానవుడికి సహజంగానే ఉందని రచయిత స్వానుభవం . పుస్తక రచయిత పాదాలపై నా శిరస్సు ఉంచాను. వారి హృదయం నా హృదయంలో ఉంచాను. 🙏🌹 శుభం సదా సద్గురు సేవలో... సహజాచల రాజయోగి
@sankarasettynarmada12
@sankarasettynarmada12 2 ай бұрын
మాటలతో గాయపరిచే వాళ్ళ దగ్గర ఉండాలా?
@deviladiestailorssathyamva1433
@deviladiestailorssathyamva1433 2 ай бұрын
వ్యక్తి ని సీరియస్ గా తీసుకుంటే.. గాయపడే అవకాశం ఉంది.... ఏ విషయాన్నీ కూడ సీరియస్ తీసుకోవద్దు అని... రిసా గారి ఉద్దేశ్యం..... కావచ్చు.... 😍
@priyaraj2973
@priyaraj2973 2 ай бұрын
కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్వలా | న స్నానం నవిలేపనం నకుసుమం నాలం కృతామూర్థజా || వాణ్యేకా నమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే | క్షియన్తే ఖిల భూషణానిసతతం వాగ్భూషణం భూషణమ్.. aakashavani radio times lo ee shlokam vachedi chinnappudu.. shlokam vini vini vachesindi kani taatparyam telidu.. ipudu telsukuni cheptunte baagundi🙏
@gowrikm4137
@gowrikm4137 2 ай бұрын
Sir thank you 🙏
@umarani2159
@umarani2159 2 ай бұрын
Thank you sir
@ambarapuchandrasekhar2576
@ambarapuchandrasekhar2576 2 ай бұрын
Super
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 ай бұрын
మాట్లాడే ముందు..మరలా ఓ సారి ఆలోచించండి.! ఆలోచనలు మాత్రమే మనవి.? కానీ, అవి.. మాటలుగా మారి బయటపడితే మాత్రం మనవికావు.! కాలు జారినా తీసుకోవచ్చు గానీ..మాట జారితే మాత్రం తిరిగి తీసుకోలేం.! నైఫ్ చేసే గాయం మానుతుందేమో గానీ...నోటిమాట చేసే గాయం మాత్రం మానదు.! నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని లోకంలో ఓ నానుడి.! అందుకనే..మాట్లాడేముందు మంచిచెడులు ఆలోచించి మరీ మాట్లాడటం ఎంతైనా మంచిది.!
@balajianamalagundam9394
@balajianamalagundam9394 2 ай бұрын
❤❤❤❤❤
@samadalarangarao3495
@samadalarangarao3495 2 ай бұрын
🙏
@girisunkara4699
@girisunkara4699 2 ай бұрын
🎉
@rekhasribhurlawar4336
@rekhasribhurlawar4336 2 ай бұрын
Nenu meto matladali pls
@MVGMEDA
@MVGMEDA 2 ай бұрын
🤝👌👍👏🥳😃🤠😄🙏
@SandeepReddy-ky4hj
@SandeepReddy-ky4hj 2 ай бұрын
What if people take advantage of you when you are soft spoken .
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
Understand the others mind.. take time then act
@SandeepReddy-ky4hj
@SandeepReddy-ky4hj 2 ай бұрын
@@KanthRisa on the same line of communication, how can one say NO diplomatically with out hurting others feelings. There will be instances where if we accept due to hesitation we suffer .
@rekhasribhurlawar4336
@rekhasribhurlawar4336 2 ай бұрын
Hi risa gaaru mito matladali ela
@balajianamalagundam9394
@balajianamalagundam9394 2 ай бұрын
I want hug you sir, as I am reading Socrates sir😂
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
Alage
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 4,6 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 17 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 45 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 4,6 МЛН