Kanulu Kalisayi | Chirunavvuto| Venu, Shaheen | K. S. Chithra, Hariharan | Mani Sharma |Telugu Hits

  Рет қаралды 48,734

Tips Telugu

Tips Telugu

Ай бұрын

"Kanulu Kalisayi" from Chirunavvuto stars Venu and Shaheen in a memorable romantic sequence. Sung by K. S. Chithra and Hariharan, and composed by Mani Sharma, this beautiful Telugu hit captures the magic of first love and the joy of togetherness. The melodious tune, heartfelt lyrics, and charming performances make it a timeless favorite, celebrating the bliss of young love.
Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link
/ tipstelugu
Song Details :
Song name : Kanulu Kalisayi
Singers : K. S. Chithra, Hariharan
Lyricist: Bhuvana Chandra
Music: Mani Sharma
Movie Details :
Cast: Venu, Prema, Shaheen, Prakash Raj
Director: G. Ram Prasad
Producer: Venkata Syam Prasad
Lyrics:
కనులు కలిసాయి
కథలు తెలిసాయి
కళలు నిజమాయె
ఓ ఓ ఓ
క్షణము యుగమాయె
సొగసు బరువాయే
నిదుర కరువాయే
ఓ ఓ ఓ
కనులు కలిసాయి
కథలు తెలిసాయి
కళలు నిజమాయె
ఓ ఓ ఓ
ఎదలో ప్రేమింతున్న
విడిపోదా మౌనమే
పెదవికి పెదవందించి
తీర్చెయ్వా దాహమే
తనువులు కలిసేదాకా
తెలియదులే తాపమే
విరహంలోని ఉండోయ్
వింతైన సౌఖ్యమే
సై అంటే పెదవి కలుపుతా
ప్రతి పూట ప్రేమ తెలుపుతా
చనువిస్తే చిలిపి మన్మధ
పరువానికి రాదా ఆపదా
వలపుల పిలుపులు తెలిసి
దరిచేరవు ప్రాణమా
అందని అందాలిస్తా
అలరించే నేస్తమా
పిలవక పిలిచినా పిలుపే
ప్రియమౌనె ప్రేయసి
కిలకిలా నవ్వులలోనే
కథ తెలిసెను ఊర్వశి
పిలుస్పోస్తే పురుష పుంగవా
కొసమెరుపై కౌగిలించవా
ఒడిచేరె దివ్య సుందరి
ఇక చేరేయ్ ప్రేమ లాహిరియీ
కనులు కలిసాయి
మ్మ్
కథలు తెలిసాయి
మ్మ్
కళలు నిజమాయె
మ్మ్ ఓ ఓ ఓ
క్షణము యుగమాయె
తరరా
సొగసు బరువాయే
తరరా
నిదుర కరువాయే
తరరా
ఓ ఓ ఓ
Join Us On:
/ tipstelugu
/ tipsofficial
/ jhankargaane
/ 90sgaane
/ tipsfilms
/ tipspunjabi
/ tipsbhojpuri
/ tipsmarathi
/ bhaktiprem
/ volume
/ tipsrajasthani
/ tipsharyanvi
/ tipsibadat
/ tipstamil
/ tipsgujarati
/ tipsmalayalamofficial
/ tipssindhi
/ tipskannada
telugu movie songs new movie songs, telugu movie audio songs jukebox, telugu movie songs superhit songs, telugu romantic songs, telugu romantic video songs, telugu new love video songs, romantic melody video songs telugu, kotha cinema video songs, melody songs telugu trending, telugu romantic video songs 2022, youtube telugu love songs, telugu trending video songs, telugu trending songs short videos, couple songs telugu latest, telugu video songs juekbox, movie songs, telugu movie songs, new movie songs, telugu best love video songs

Пікірлер: 14
@trkofficialkeys
@trkofficialkeys Ай бұрын
Wonderful melody 🎶🎵🎺 Manisharma Sir Hat's off
@santuurstruly4741
@santuurstruly4741 Ай бұрын
Manisharma........ Hariharan & Chitra Mam
@AvsPrasad-zv1fi
@AvsPrasad-zv1fi Ай бұрын
Really great. About the quality from TIPS video. Audio video extremely crystal clear. DVD’s now recyclable
@hanumanthVolgs
@hanumanthVolgs 26 күн бұрын
HERO VENU SIR FANS LIKE👍
@KEERTHI-s1d
@KEERTHI-s1d Ай бұрын
Melodi manisharma 👌
@trkofficialkeys
@trkofficialkeys Ай бұрын
Im BIG FAN Manishrma BGM @ Songs
@kranthikumartentu3065
@kranthikumartentu3065 10 күн бұрын
Upload m.dharmaraju ma hd songs
@mamidalanaveen3267
@mamidalanaveen3267 6 күн бұрын
Ashok ka vanamlo Arujuna kalyanam telugu full movie p.z.downlond
@satheeshr8954
@satheeshr8954 Ай бұрын
Superb
@bhaskar5883
@bhaskar5883 Ай бұрын
Thankyou.❤
@KEERTHI-s1d
@KEERTHI-s1d Ай бұрын
Good movie
@kranthikumartentu3065
@kranthikumartentu3065 29 күн бұрын
జై భజరంగబలి hd పాటలు పెట్టండి
@Ram84257
@Ram84257 Ай бұрын
Bombay priyudu songs post cheyandi
@Naresh_Nari
@Naresh_Nari 25 күн бұрын
కనులు కలిశాయి కథలు తెలిశాయి కలలు నిజమాయే ఓ.. క్షణమె యుగమాయె సొగసె బరువాయె నిదుర కరువాయే ఓ... కనులు కలిశాయే కథలు తెలిశాయే కలలు నిజమాయే ఓ.. ఎదలో ప్రేమెంతున్నా విడిపోదా మౌనమే పెదవికి పెదవందించి తీర్చెయ్ వా దాహమే తనువులు కలిసే దాకా తెలియదులే తాపమే విరహం లోనే ఉందోయ్ వింతైన సౌఖ్యమే సయ్యంటే పెదవి కలుపుతా ప్రతి పూటా ప్రేమ తెలుపుతా చనువిస్తే చిలిపి మన్మథా పరువానికి రాద ఆపదా వలపుల పిలుపులు తెలిసీ దరిచేరా ప్రాణమా అందని అందాలిస్తా అలరించేయ్ నేస్తమా పిలువక పిలిచిన పిలుపే ప్రియమౌనే ప్రేయసి కిలకిల నవ్వులలోనే కథ తెలిసెను ఊర్వశి పిలుపొస్తే పురుష పుంగవా కొసమెరుపై కౌగిలించవా దరి చేరిన దివ్య సుందరి ఇక చేసేయ్ ప్రేమ లాహిరీ కనులు కలిశాయే కథలు తెలిశాయే కలలు నిజమాయే ఓ.. క్షణమె యుగమాయె సొగసె బరువాయె నిదుర కరువాయే ఓ... Like and comment
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 11 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 37 МЛН
Sunil Shocking Movie Interesting Scenes | Telugu Videos
22:55
Telugu Videos
Рет қаралды 5 МЛН
Mrugaraju Songs - Shatamanamannadile - Chiranjeevi Simran Sanghavi
5:58
Chakri Evergreen Songs | Music Director Chakri Super Hit Songs | Aditya Music Telugu
54:31
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 14 МЛН
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
Dj Jack SpaRRow
Рет қаралды 2,1 МЛН
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 247 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,2 МЛН
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 1,1 МЛН