కర్ణుడి అసలు వీరత్వం ఇది | This is What Karna's Real Character | B Talkies Telugu

  Рет қаралды 30,627

B Talkies Telugu

B Talkies Telugu

18 күн бұрын

► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష డిజిటల్ మీడియా నెట్ వర్క్ లో మరో విభాగమైన మా బీ టాకీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
వీడియోలలో అభిప్రాయములు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయములు మాత్రమే.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► FOLLOW US ON:
* FACEBOOK: / bharatavarsha4u
* INSTAGRAM: / bharatavarsha4u
* KOO: www.kooapp.com/profile/bharat...
* TWITTER: / bharatavarsha4u
* THREADS: www.threads.net/@bharatavarsha4u
*KZfaq: / @bharatavarsha4u

Пікірлер: 755
@rajnandangandrakota8948
@rajnandangandrakota8948 15 күн бұрын
కర్ణుడు గొప్పవాడు కాదు కాలేడు... ఎవడు ధర్మం వైపు ఉంటాడో వాడే గొప్పవాడు
@ravikanthgarimella6715
@ravikanthgarimella6715 16 күн бұрын
కర్ణుడిని హీరోగా చిత్రించి, ఇదే నిజం అనేంతగా పాపులర్ చేసిన వాళ్ళలో ఎన్టీఆర్ గారు ఒకరు. అలాగే కర్ణుడు ఎందుకు గొప్పో తన డైలీ కొలమ్స్ లో ఒక కోలం ను oka సారి గొల్లపూడి మారుతి రావు గారు కూడా వ్రాసారు. ఇక కర్ణ మహాభారతం... వంటి రచనలు తెలుగు , హిందీ, బెంగాలీ .... వంటి దేశీ భాషలలో లెక్కలేనన్ని వ్రాసిన అర్థజ్ఞాన పండితులకు మన దేశంలో కొదువ లేదు.
@nakkaswapana1900
@nakkaswapana1900 10 күн бұрын
NTR chesina penta idi anta ippatiki ayina nijalu telusukovali ani korukundam jai shree krishna
@vmr3624
@vmr3624 3 күн бұрын
Dana veera sura karnudu annaru. Kani karnudu dushta chatushtayam lo okadu.😅😅
@plp6161
@plp6161 17 күн бұрын
మన పురాణ గాథలను హీరోల కోసం మార్చేసి ...వారు ఏం కేరక్టర్ వేస్తే ...వాటిని మాత్రమే ఎక్కువ చేసి చూపించటానికి ..మిగతా అందరినీ తక్కువ చెయ్యడం అనాదిగా వస్తోంది. సినిమాల ద్వారా వచ్చిన అబద్ధపు ప్రచారాలు, కథల ద్వారా సగం సనాతన ధర్మం పోయింది.
@user-tn9xm5jd1y
@user-tn9xm5jd1y 17 күн бұрын
Enni కష్టాలు వచ్చినా ధర్మం వైపు ఉన్నారు పాండవులు andhukay కృష్ణుడు వారి వెంట ఉన్నాడు
@minemadhavi8477
@minemadhavi8477 16 күн бұрын
Correct
@sivasairamakrishna1725
@sivasairamakrishna1725 16 күн бұрын
నిజం సార్
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b 11 күн бұрын
ఒక్కడుకూడా ధైర్యం చేసి ఇదంతా Sr NTR కమ్యూనిస్టు రచయిత కొండవీటి వెంకటకవితో వ్రాయించి, తీసిన "దానవీరశూర కర్ణ" సినిమా మన దర్శకులకు ప్రమాణమైనదని చెప్పడంలేదు.
@rajutvs-dn7tn
@rajutvs-dn7tn 6 күн бұрын
Correct.Ntr communist rachayathalatho vrayinchadu.Kamakara kameswararao gari direction best movies.Vatitho peru techhukuni Ntr chesina pani edi.Indian express lo review lu vrasaru.Appatlo social media enthaga ledu.
@praveenreddymilkuri436
@praveenreddymilkuri436 2 күн бұрын
​@user-lm2nc6hj7anduke kada NTR dikku leni chavu chacchadu
@tejeswarkanamarlapudi9103
@tejeswarkanamarlapudi9103 17 күн бұрын
మూల భారతం చదివితే మనకు తెలిసి దుర్యోదనుడు చేసే ప్రతి తప్పుకి కర్ణుడే సలహా ఇచ్చి సహాయం చేసాడు.కృష్ణుడు స్వయం గా కర్ణుడు చేసిన తప్పులు ఏంటి అనేది చివరి క్షణంలో కర్ణుడికే చెప్తాడు. దయ చేసి అందరు మూలమైన వ్యాస భారతం చదవడం లేధా ప్రవచనాల రూపం లోనైనా వినండి. Jai sri krishna 🙏🏻🙏🏻
@rakyeshadithiyav.g5379
@rakyeshadithiyav.g5379 16 күн бұрын
Correct brother
@minemadhavi8477
@minemadhavi8477 16 күн бұрын
Correct nenu mahabharatam vinnanu by vaddiparti padmakar garu garu
@meenakshipisapati8989
@meenakshipisapati8989 16 күн бұрын
Always history or books all are written by winners antaru , no one knows the exact mahabharatam till now ,,, it's all always a mystery
@girijaprasadduggaraju6321
@girijaprasadduggaraju6321 16 күн бұрын
One simple question, if Arjun is great, why his father beg for protection. Second, in the entire war Arjun killed enemies like bishma, drona, karna when they had no weapons. One thing krishna talked about dharma, but he used adharma as weapons to defeat adharma. It's nature rule. Winners written history and who knows it is true or false.
@user-pg2mr1zm3s
@user-pg2mr1zm3s 16 күн бұрын
Karnas so many insults entair his life even karna wants to participate kashathra pariksha insulting by panditis souranding people's because he is lower caste even pandavas not stand by his step brother is pandavas right that time only duryodhana can saves his respect And he is support him Ana taken stand by him even pandavas will stand for karna that time karna will be stand for pandavas in mahabharatha sangraam The main fult only pandavas not karna
@maheeinvest
@maheeinvest 16 күн бұрын
శివా చివరికి మంచి అంశాన్ని తెచ్చావు.., మన పనికిమాలిన సినిమాలు ప్రవచనకారులు కర్ణుడిని ఒక మహాత్ముడిగా దానగుణం శీలుడిగా చూపించారు..,ముఖ్యంగా చాగంటి వారు నాకు అర్ధం కాదు కర్ణుడిని ఎక్కడలేని అభిమానం చూపిస్తారు అయన చెప్పేవి మూలం వ్యాస భారతం లో లేనేలేవు.., 1.మనకి సినిమాల్లో కర్ణుడు కుమార అస్త్ర ప్రదర్శన అప్పుడు రావడం మాత్రమే చూపిస్తారు, కానీ కర్ణుడు దుర్యోధనుడికి బాల్య స్నేహితుడు ఎందుకంటే కర్ణుడి తండ్రి అతిరధుడు దృతరాష్ట్రుడు స్నేహితులు.., దుర్యోధనుడికి స్నేహితుండు ఉంటాడని బాల్యం లోనే దృతరాష్ట్రుడి దెగ్గరే ఉంటాడు కర్ణుడు అప్పటినుంచి పాపపు బుద్ధులు చూపిస్తాడు. 2.భీముడికి విషణ్ణం పెట్టించి గంగ లో పడేయమని సలహా చెప్పి సహాయంచేసింది కర్ణుడే అక్కడ కర్ణుడు కూడా స్వయంగా ఉన్నాడని భారతం లో ఆది పర్వం చెప్తోంది. 3.కర్ణుడు వీరుడు సూరడు అంటారు, ఒక్క యుద్ధం కూడా సరిగ్గా గెలవలేదు చాలా యుద్ధాల్లో వెన్నుచూపించి పారిపోయిన పిరికిపంద. ఒక్క జైత్రయాత్ర తప్ప కర్ణుడు గెలిచినా యుద్ధాలు చాలా తక్కువ 4.కర్ణుడు ద్రోణుడి శిష్యుడు మొదటి నుంచి అర్జునిడి చంపాలని చాలా పన్నాగాలు పన్నాడు అందుకే నేను అర్జునుడిని సంహరిస్తాను నాకు బ్రహ్మాస్త్రం బోధించండి అంటే ద్రోణుడు అది కపటము దుర్మార్గపు ఆలోచనలు ఉపనయన క్రియలు లేనివాడికి బోధించలేను అది ధర్మ విరుద్ధము అని చెప్తే అబద్ధాలు చెప్పి పరశురాముడి దెగ్గర నేర్చుకుంటాడు. 5.కర్ణుడు దుర్యోధనుడికి ఉపయోగపడటం కన్నా దుర్యోధనుడి కర్ణుడికి ఉపయోగ పడ్డాడు.., కృష్ణుడి వద్ద యుద్ధం ముందర రాయబారం లో దుర్యోధనుడి మరణంతధ్యం అందరిని చంపేయి కృష్ణ అంటాడు. 6.కర్ణుడు అర్జునుడి కన్నా గొప్పోడు అని చెప్తారు అది పచ్చి అబద్ధం.., అర్జునుడేంటి భీముడి ముందరే అస్త్ర విన్యాసము ఎన్నోసార్లు ఓడోతాడు.భీష్ముడు యుద్ధం ముందరే చెప్తాడు కర్ణుడు అర్ధ రధుడు ,అర్జునుడు కైక లోకైక వీరుడు అనే అంటే భారత యుద్ధంలో అందరికంటే నెంబర్ 1 అర్జునుడి అని.., నిజానికి కృష్ణుడు కానీ ఆయన యుద్ధం చెయ్యట్లేదు కాబట్టి ఆ ర్యాంకింగ్ అర్జునుడికి ఇచ్చాడు.., అదే భీష్ముడు కర్ణుడు అర్ధ రధుడు అన్నాడు అంటే చాలా తక్కువ గ్రేడ్. 7.కుంతీ కి మాట కర్ణుడు కుంతీ అడక్కుండానే ఇచ్చాడు తానేదో గొప్పోడు అనుకున్నాడు అలానే చెప్పుకున్నాడు కానీ కుంతీ కి అర్జ్నుడు పరాక్రమం అందరికంటే బాగా తెలుసు. 8.కర్ణుడు దానం చేసాడు అని అంటారు.., యుద్ధం ముందర నేను బ్రాహ్మణులకి అది కూడా వచ్చి అడిగిన వారికి దానం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు అది కూడా యుద్ధానికి ఒక 1 ఏడాది ముందు అంతే అలంటి దానము ఆరోజుల్లో అందరు చేసేవారు.
@saikirann6654
@saikirann6654 17 күн бұрын
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తండ్రి రాజ్యంలో భాగం అయిన అంగ రాజ్యాన్ని తనకు ఇచ్చే అధికారం లేకపోయినా, దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చి అంగ రాజ్యానికి రాజును చేస్తాడు. ధర్మం తెలిసిన కర్ణుడు కూడా ఇలా ఇచ్చే అధికారం నీకు లేదు, తీసుకునే అవకాశం నాకు లేదు అని అనకుండా ఆ రాజ్యానికి రాజు అవుతాడు. లక్క గృహం అగ్ని కి ఆహుతి చేసి పాండవులను సజీవ దహనం చెయ్యాలనే కుట్ర లో కర్ణుడు కూడా భాగస్వామి. ద్రౌపతి స్వయంవరం లో తనను తిరస్కరించింది అన్న కోపంతో జూదం లో పాండవులు ఓడిపోయినప్పుడు ద్రౌపతి ను అవమానించాలని దుర్యోధనుడు ని ఉసిగొల్పుతాడు. ఒక వీరుడితో ఒకడే యుద్ధం చెయ్యాలి అనే యుద్ధ ధర్మాన్ని వొదిలి అందరూ చుట్టుముట్టి అభిమన్యుడి ను వదించడంలో కర్ణుడు కూడా పాలుపంచుకున్నారు... ఇవన్నీ కర్ణుడి లో ఉన్న దుర్గుణాలను తెలియచేస్తే , ఇక అతని వీరత్వం గురించి తెలియచేసే సంఘటనలు.... అరణ్యపర్వం లో పాండవులను అవమానించాలని ఘోష యాత్ర పేరుతో దుర్యోధనాదులు అడవికి వస్తె అక్కడ వాళ్లకు గంధర్వునితో జరిగిన యుద్ధంలో కర్ణుడు యుద్ధం నుండి పారిపోతాడు, గంధర్వులు దుర్యోధనుడి కట్టేసి పట్టుకుపోతే ధర్మరాజు " మనలో మనం ఎంత కొట్టుకున్నా బయట వారి ముందు మాత్రం మన 105 గురం అన్నదమ్ములం, దుర్యోధనుడు మనకు సోదరుడు, అతన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది" అని చెప్పి భీమార్జులను పంపి దుర్యోధనుడి ను కాపాడుతాడు. ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. మహాభారత యుద్ధం లో కూడా భీముడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు... అయితే కర్ణుడిలో సుగుణాల సంగతి ఏమిటంటే.... ప్రధానం గా అతని దాన గుణం . కానీ అతను దానం చేస్తున్న సంపద అంతా అంగరాజుగా అతనికి వచ్చిన సంపద.. అది మొదట్లో చెప్పినట్టు తండ్రి ఆస్తి కొడుకు దానం చేస్తే కర్ణుడికి వచ్చినది . అయితే పాండవులు అరణ్యవాసం చేసిన 12 సంవత్సరాల్లో దుర్యోధనుడి తరఫున చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలు, చాలా సంపద కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చాడు అని అంటారు. వచ్చే వాడు తన కవచ కుండలాలు అడుగుతాడు అని తెల్సి కూడా మారువేషంలో వొచ్చిన ఇంద్రుడికి ఏం అడిగినా ఇస్తా అనడం గొప్ప విషయమే.. అయితే ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచి దానికి ప్రతిగా శక్తి ఆయుధాన్ని అదే ఇంద్రుడి దగ్గర తీసుకున్నాడు. కుంతి పాండవులను చంపద్దు అంటే అర్జునుడిని తప్ప మిగితా నలుగురు నీ చంపను అని అభయం ఇవ్వడం గొప్ప విషయమే.. అయితే యుద్ధం లో భీముడిని , ధర్మరాజుని అవకాశం వచ్చినా చంపుకుండా వొదిలిన సంగతి అందరికీ తెలిసిందే కానీ అంతకు ముందు భీముడు కూడా అవకాశం వచ్చినా కర్ణుడిని చంపడు. భీముడికి, కర్ణుడి కి జరిగిన యుద్ధంలో కర్ణుడు మూర్చ పోతే అతన్ని చంపకుండా భీముడు వోదిలిన విషయం చాలా మందికి తెలియదు. ఇక కర్ణుడు - దుర్యోధనుడు మధ్య స్నేహం గురించి గొప్పగా చెప్తారు కానీ అదేమీ అంత మంచి స్నేహం కాదు ... కేవలం పాండవుల మీద వారి ఇద్దరికీ ఉన్న అసూయ, కోపమే వారి స్నేహానికి పునాది. తన పరాక్రమం మీద నమ్మకంతోనే దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి సిద్ద పడ్డాడు అని తెలిసి కూడా భీష్ముడు సేనాపతి గా ఉన్నంత కాలం యుద్ధం చెయ్యను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు.. !! కవచకుండలాలు దానం చేసిన విషయం కర్ణుడు దుర్యోధనుడు కి చెప్పడు. కర్ణుడు కి చావు లేదు అనే ధైర్యం తోనే దుర్యోధనుడు యుద్ధానికి సై అన్నాడు.. తాను బ్రాహ్మణుడిని అని అబద్దం చెప్పి పరశురాముడు దగ్గర విద్య నేర్చుకోవడం, భూదేవి శాపం ఇత్యాది విషయాలు కూడా కర్ణుడి జీవితంలో ఉన్నాయి. ఇలా కర్ణుడి వ్యక్తిత్వంలో చాలా లోపాలు ఉన్నా, మన సినిమా వాళ్ళు( రాముడు, కృష్ణుడు ను వ్యతిరేకించి రావణాసురుడు, శూర్పణఖ ను సమర్థించే మనస్తత్వం ఉన్న పెరియార్ , కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దర్శకులు, రచయితలు, నటులు) దృష్టిలో కర్ణుడు గొప్ప వ్యక్తి. అతన్ని పైకి లేపడం ద్వారా కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు ను తక్కువ చెయ్యాలని వీళ్ళ ఆలోచన. ఎందుకు అలా అంటే భారతంలో వ్యాసుడు వీళ్ళని మంచి వాళ్ళుగా చూపించారు... మంచిని చెడు గా, చెడు ను గొప్ప గా మార్చి చూపించి జనాలను పిచ్చొల్లను చెయ్యడం ఇలాంటి సుడో మేధావులకు సరదా....
@plp6161
@plp6161 17 күн бұрын
నిజాలు నిక్కచ్చిగా చెప్పారు. అద్భుతం.
@shankaracharymunagala
@shankaracharymunagala 16 күн бұрын
Thank you Sir for revealing the Truth about False behavior of Karna.
@chindammahesh5940
@chindammahesh5940 16 күн бұрын
Ek lavyudu botanaveliki karanam yevaru🤔
@NDangerous-ei5yr
@NDangerous-ei5yr 16 күн бұрын
Abbaa vyasudu mahabarathanni rayadam kadhu nuvve mahabarathanni rasinattu chepthunnav... Ninnu oke oka prasna aduguthunna karnudu evvarievvariki janminchadu... Evvaru evvari rajyanni dhanam chesharo tharvatha matludukundham
@gvdsastry5381
@gvdsastry5381 16 күн бұрын
Cinemas have spoiler everything including mahabharatha characters. To the best of my knowledge no single film projected the greatness of dhararmaraja the here of mahabharatha and embodiment of dharma. Actors like ntr projected villains of epics as heros .The same is still flowing in cine media
@haridevaroy9220
@haridevaroy9220 15 күн бұрын
కర్ణుడు మంచోడే అతని మనుసులో కూడా ధర్మం ఉంది.... అర్జునుడి అంతా గొప్ప వీరుడే.... కాకపోతే దూరసా, కోపం, కుళ్ళు, ఇలాంటి అష్ట దుర్గుణాలు చేరి చెడు సావాసం తోడుగా.... దూర్యోధనుడిని మెప్పు కోసం అనేక దూర్బాషాలాడి చివరికి యుద్ధనికి కారణం అయ్యాడు... చిన్నప్పటినుంచి కొలిపోయినవి (గౌరవమర్యాదలు ) తన శక్తిని నమ్ముకొని సాదించుకోవాలి అనుకోక .... దూర్యోధనుడి స్నేహం తో పొందాలి అనుకొన్నాడు.... అందుకే కర్ణుడు మనుసులో దుర్గుణాలు వాళ్ళ ఆధార్మం కి సహకరిస్తే... ఇంకా ఒదించడం కష్టం అని శాపాలు వచ్చేలా chesaru... వాటివల్ల బలహీనపడ్డాడు...అందుకే కర్ణుడు దుష్టచతుష్టయం లో ఒకడిగా ఉన్నాడు..
@parameswararao6232
@parameswararao6232 16 күн бұрын
మీరు చెప్పింది చాలా కరెక్ట్ దుష్ట స్నేహం అధర్మ ప్రవర్తన కర్ణుడు వీర శూర దానకర్ణ అంతా అసత్యం
@leelanathgs7173
@leelanathgs7173 16 күн бұрын
దానకర్ణుడు అనేది మన తెలుగు వాళ్ళు పుట్టించిన మాట... వాస్తవం కాదు.. మన వాళ్ళు కూడా అధర్మ పక్షాన(కౌరవుల పక్షాన) పోరాడారు.. దీనిని కప్పిపుచ్చుకోవడానికి మన కవులు చేసిన దుర్మార్గం కర్ణుడు మొదలైన వెధవలను రావణుని తో సహా హీరోలను చేయడం... అందుకే మనకు స్మగ్లర్లు రౌడీలు గూండాలు హీరో లు గా కనపడతారు.. మన ఖర్మ
@bikkinavenkateswararao
@bikkinavenkateswararao 16 күн бұрын
🌹మీ విశ్లేషణ చాలా అద్భుతం గా వుంది. ధన్యవాదములు 🙏
@saisrikarsrikar967
@saisrikarsrikar967 16 күн бұрын
కర్ణుడు కూడా భీముడి చేతికి చిక్కడు కానీ భీముడు దయతలచి వదిలేశాడు ఈ విషయం ఎవరికీ తెలియదు. మనం మహాభారతం చదవకుండా సినిమాలు చూసి మాట్లాడొద్దు. మీరు చెప్పింది కరెక్ట్ అన్న
@seshuphanign
@seshuphanign 16 күн бұрын
చాల అద్భుతంగా చెప్పారు, ఇలాంటి విషయాలు మీరు మరిన్ని చేయండి
@VasuRaju-qr4es
@VasuRaju-qr4es 15 күн бұрын
మీ వివరణ కంటే కర్ణుడి శీలం గురించి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వివరించినరు అద్భుతం🙏
@srinivasaraosodisetty1497
@srinivasaraosodisetty1497 16 күн бұрын
దాన కర్ణుడు అన్న భారతం. దానానికి ప్రతి దానం అడిగితే అది దానం కాదు.అలా అడిగితే భారతం కర్ణుడు ని దాని కర్ణుడు అని అనదు.
@harishsatyadev3922
@harishsatyadev3922 17 күн бұрын
బ్రదర్ ఈ వీడియో, నాగ్ అశ్విన్ కు ఫార్వర్డ్ చేయండి. అప్పుడైనా కొంచెం బుద్ధి వస్తుంది. 🙏🏻😡
@prashanthpathepuram
@prashanthpathepuram 16 күн бұрын
Y ra budhi? Veedo vedhanthi nvo sidhanthi 😅😅 thattukolerura, kullu kutra mee blood lone undhi, kali varasulu ra meeru antha😅
@Eagle_Eye2
@Eagle_Eye2 16 күн бұрын
లేదు బ్రో ఆలోచించే తీసాడు ,పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాడు part 2 లో తెలుస్తుంది లే నికు
@harishsatyadev3922
@harishsatyadev3922 16 күн бұрын
@@prashanthpathepuram చెడు ని అభిమానించే నువ్ రా కలి వారసుడివి. శంభల వారసులం మేం. "నీకు ఆల్రెడీ 5 గురు మొగుళ్ళు ఉన్నారుగా, 6 రో మొగుడు దూర్యోధనుడు అయితే తప్పేంటి" అన్నా కర్ణుడు హీరోనా? అంతే smuggler పుష్ప లాంటి వాళ్ళని హీరోల్ని చేసే మీకు అలానే ఉంటది.
@facile5357
@facile5357 16 күн бұрын
Nibba Arjun batch 😂
@pr7382
@pr7382 16 күн бұрын
Movie ni movie la chudali..taste leni vallu ilage untar
@veerareddypeddireddy8909
@veerareddypeddireddy8909 7 күн бұрын
True నిజం బాగుగ చెప్పారు👌
@suprasannacharyasamudrala4390
@suprasannacharyasamudrala4390 15 күн бұрын
విశ్లేషణ చాలా బాగుంది 🙏
@lathavelle4880
@lathavelle4880 16 күн бұрын
పెద్ద యన్టీఆర్ కాలంలో నటులతో సహా తెలుగు సినిమా ఇండస్ట్రీ దేశ విభజనవాదుల చేతుల్లో ఉన్నది. నేటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ దేశ. విభజనవాదుల చేతుల్లో నే ఉన్నది. ఎలా, ఎప్పుడు, ఎవరు విడిపిస్తారు?
@bommenasathanna1997
@bommenasathanna1997 16 күн бұрын
భయము లేక నాటింపకూ స్వప్నముననైనా పాపముల ఘటింపకూ దయా ధర్మంబులను దప్పకు తర్క వేదంతముల నొప్పకు జయమిదని గ్రంధముల విప్పకు సాధులను బీదలను దేప్పకు ( పండిత రామసింహ కవిగారు ) 6:16
@vanisree3553
@vanisree3553 17 күн бұрын
వివరణ చాలా బాగుంది ధన్యవాదాలు
@rakesshrakshan7437
@rakesshrakshan7437 16 күн бұрын
అందరికంటే గొప్పవాడు శ్రీకృష్ణుడు నారాయణుడు భగవంతుడు 🙏🙏
@rajubvn579
@rajubvn579 13 күн бұрын
Excellent clarity
@santoshkumarsalvaji6469
@santoshkumarsalvaji6469 16 күн бұрын
అవును మీరు చెప్పినది అక్షరలనిజం అన్న.
@user-le5fp5ze4g
@user-le5fp5ze4g 15 күн бұрын
లోక కంఠకుడు,రాక్షసుడైన రావణాసురుడుని పూజించేరోజులు ఇవి..శ్రీరాముడు కన్నా గొప్పవాడు అనిచెప్పే నోర్లుఉన్న కాలమిది..ఇక మహాభారతానికి వస్తే కర్ణుడు అర్జునుడిమీద ఉన్న ద్వేషం,అసూయ మీదకారణమే నీచుడైన దుర్యోధనుడితో స్నేహం తద్వారా పతనం,మరణం కలిగినది..కురుక్షేత్రానికి బీజంపోసినది శకునిమామ అయితే దానిని మద్దతుపలికి కౌరవవులని కురుక్షేత్రానికి తాడుపట్టి లాక్కొనిపచ్చినది ముమ్మాటికి "కర్ణుడే" సామి....నిజాలు తెలియక "దానవీరసురకర్ణ" అంటూ డబ్బులుకోసం సినిమాలు తీసిపెట్టారేగాని పూర్తిగా భారతాన్ని చదివిమాత్రం కాదుసామి...జై హింద్..
@user-xy5qw5wl2i
@user-xy5qw5wl2i 9 күн бұрын
100%కరెక్ట్
@prasadv1121
@prasadv1121 14 күн бұрын
Correct ga చెప్పారు
@ram_bhakt328
@ram_bhakt328 16 күн бұрын
JAi SHREE KRiSHNA❤️🙏
@DBMahesh333
@DBMahesh333 14 күн бұрын
జై అర్జున
@mulavaasi1234
@mulavaasi1234 14 күн бұрын
కరెక్ట్
@ramachandramm5380
@ramachandramm5380 15 күн бұрын
మహాభారత యుద్ధం జరిగిందే కర్ణుని చూసుకుని మురిసిపోతూ దుర్యోధనుని కౌరం.....
@dharamram4596
@dharamram4596 17 күн бұрын
నాగ్ అశ్విన్ చుస్తే ఈ వీడియో చెంప చెల్లు అన్న
@prashanthpathepuram
@prashanthpathepuram 16 күн бұрын
Y ra budhi? Veedo vedhanthi nvo sidhanthi 😅😅 thattukolerura, kullu kutra mee blood lone undhi, kali varasulu ra meeru antha
@vavvetisujatha3481
@vavvetisujatha3481 17 күн бұрын
అవునండీ sr ntr karna patrNi hilet chesaru
@srinivasareddyramala8455
@srinivasareddyramala8455 16 күн бұрын
Thanks you explain nicely
@venugopalaraopolisetty4884
@venugopalaraopolisetty4884 17 күн бұрын
చక్కటి యథార్థాలు చెప్పారు. గో ఎ హెడ్.
@sreedharsreedhar5818
@sreedharsreedhar5818 15 күн бұрын
జై శ్రీ కృష్ణ
@kr-ft6qo
@kr-ft6qo 13 күн бұрын
Jai Shriram 🙏🚩🚩🚩
@rajubvn579
@rajubvn579 13 күн бұрын
Except clarity...hats off to you.
@venkataramanagumma
@venkataramanagumma 15 күн бұрын
Yes ee roju shock ayyanu. Nanduri gaari video chusi. Nijaaniki karnudu drowupadi vastrapaharana kaaranam ayyadu anta.
@goldentriangle1716
@goldentriangle1716 15 күн бұрын
అర్జునిండిని మించిన యోధుడు భారతం లో వేరొకడు కనిపించడు. కర్ణుడు,అశ్వత్తామా, అసలు గొప్పవీరులే కాదు, భారతం లో అర్జునుడి తరువాత పరశురాముడు,బలరాముడు, భీష్ముడు ,ద్రోణచార్య, సల్యుడు,శ్రీ కృష్ణుడు, సాత్యకి, వీరు అందరు కూడా అర్జునిని తరువాతే అని వ్యాసభారతమ్ చదివితే అర్థం అవుతుంది.ఎందుకంటే ఉత్తర గో గ్రహణం లో యావత్ కౌరవ పక్షాన్ని అంటే బీష్ముల వారు,ద్రోణుల వారు, కర్ణుడు,అశ్వత్తామ,దుర్యోదనుడు,కృపాచార్యడు ఇంకా అనేక మంది ఏక కాలంలో దాడి చేస్తే వారందరిని అర్జునుడు ఒక్కడే ఎదిరించి ఓడించిన ఘట్టం మహా అద్భుతంగా వుంటుంది అందులో స్వయం గా ద్రోణా చార్యడు బీష్ముల వారు కూడా ఆశ్చర్యపోయే వారికి కూదా సాద్యమ్ కాని ఒక అస్త్ర విన్యాసం అర్జునుడు చేస్తాడు. ఆ ఒక్క సంఘటన చాలు అర్జునిడికి ఎవరూ సాటి రారని తెలపడానికి. ఇక కర్ణుడు దుష్ట చాటుష్టయం లో మొదటి వాడు , అభిమన్యుణ్ణి ఆదర్మంగా ఘోరంగా దొంగచాటుగా బాణాలు వేసి విల్లు విరుస్తాడు వెనుక నుంచి పొడుస్తాడు డ్రౌపదిని నీచంగా అవమానిస్తాడు. అనేక చెడు లక్షణాలు కర్ణునికి వున్నాయి.
@laxmimani1253
@laxmimani1253 15 күн бұрын
Jai sriram
@sarithar9549
@sarithar9549 16 күн бұрын
Whatever u said is absolutely right bro
@maheshgoud3171
@maheshgoud3171 16 күн бұрын
చాల అద్భుతంగా చెప్పావు సోదరా👌👌👌
@williamcarey1360
@williamcarey1360 16 күн бұрын
నాగ్ అశ్విన్ కు వ్యాస మహర్షి కంటే ఎక్కువే తెలుసన్న మాట. గ్రేట్ !
@abhisheknm1226
@abhisheknm1226 16 күн бұрын
Truth is truth no one can change, Pandavas are good and more powerful peoples
@kommabalaji4845
@kommabalaji4845 16 күн бұрын
Nemu first karnudu fan ni kaani Nijam telusukunna Kali kalam anna ravanasurudu Karnudu villains vallu famous avtharu
@kalyanchinthapudi1680
@kalyanchinthapudi1680 11 күн бұрын
Eppatki karnudu is the great always
@devavathnaresh2048
@devavathnaresh2048 3 күн бұрын
Chala superb ga chepparu anna
@AnilNarayan25110
@AnilNarayan25110 16 күн бұрын
చాలా చక్కటి సమాచారం ❤
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 16 күн бұрын
అ ధర్మం.. ఆధర్మమే
@dasaridayakarrao6215
@dasaridayakarrao6215 11 күн бұрын
తెలుగు సినిమాలన్నీ హీరో బేస్డ్ సినిమాలే, హీరో రోల్‌ను బట్టి కథ మొత్తం మారిపోతుంది. కథా రచయితలు, సినిమా దర్శకులు, మార్పులు చేసి తమ ఇష్టానుసారంగా కల్పితాలు సృష్టించారు, అదే ధోరణి రామాయణం మరియు మహాభారతాలలో కూడా కొనసాగింది, ఫలితంగా కల్కి చిత్రం ఈ వైఖరి వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంది. నిజమైన కథలతో సినిమా తీయడం ద్వారా స్పష్టత రావాలి కానీ అది అంత ఈజీ కాదు
@vijaykumarkanakala1307
@vijaykumarkanakala1307 16 күн бұрын
Your Arjuna fan ok bro thank you so much😅
@sanjaysridhar1057
@sanjaysridhar1057 12 күн бұрын
Memantha darmamyokka fans Sri krishnudi fans 😌🙏
@vikascs7462
@vikascs7462 16 күн бұрын
Karnudu gurunchi meeru chapindhi 100% correct. And malli Aswatthama ni kuda Vonti Cheyitho pandavulani kuda odisthadu Ani. Asalu sisalina veerudu ani tega ekuvaga poguduthunaru. Guru Dhronudu koduku meeda athi prematho Brahmaasthram neripinchadu lekapothey aa aavesaparudiki asalu neripichali anukodu. Brahmaasthram upayoginchadam kanna Veraminchukovadam teliyadam inka goppa, Nerchukodaniki kuda efforts pettadu kavalisindhi vachina taravatha. Shivudi mani una sare shakthi ki Amarathvaniki mathrame shivudi amsha buddiki kadu. Sr. NTR garu Ethihassallu gurunchi chesina athi goram aina pani antey droupadi ki 6va bhartha vakali ani chepadame.. aa taruvatha ee Cinema tho influence aina Actor SriKanth oka cinema lo ela antadu alanti droupadi meeku devatha aiyenapu ani🤦‍♂️(Maa Aavida Meeda Ottu Mee Aavida Chala Manchidi) movie lo.
@Royal_Saradhi
@Royal_Saradhi 16 күн бұрын
Right bro when I watch a movie. I also feel why the director uses the karana role to the main character.😢😢😢
@krish-gp9up
@krish-gp9up 16 күн бұрын
కర్ణుడికి మంచి మరి చెడ్డు గుణాలు ఉన్నాయి. కానీ ధర్మం కోసం నిలబడలేదు.
@kpravali
@kpravali 15 күн бұрын
I think kalki movie Dana veera sura karna movie inspiration anipistundi100%
@saibharadwaja4586
@saibharadwaja4586 16 күн бұрын
Baga chepparu anna... Moola bharatam reference la to...hats off 👌
@ykvani3086
@ykvani3086 16 күн бұрын
Yes.condemning is very good. Nijam prajalaku theliyali.kindly spread this message
@Hin726
@Hin726 17 күн бұрын
Kalki lo కమలహాసన్ గురించీ స్టోరీ చపండీ
@manurisurendrasurendramanu3931
@manurisurendrasurendramanu3931 17 күн бұрын
కల్కి లొ కమలహాసన్ క్యారెక్టర్ కల్పితం bro
@rayalaraghukishore
@rayalaraghukishore 16 күн бұрын
కలి ప్రభావం
@Eagle_Eye2
@Eagle_Eye2 16 күн бұрын
కల్పితం కాదు కలి వాడు.కలి Target ఒక్కటే ప్రజలనుంచి సనాతన దర్మం ను దూరం చేయటం​@@manurisurendrasurendramanu3931
@sriharisvn155
@sriharisvn155 16 күн бұрын
Bali chakra varthi kamalhasan garu
@mallikarjunmannam8225
@mallikarjunmannam8225 16 күн бұрын
You are super and correct
@ganapathisantoshkumar2925
@ganapathisantoshkumar2925 12 күн бұрын
Thank U so Much for Ur Valuable Information Bro
@nagamalleswararao4499
@nagamalleswararao4499 15 күн бұрын
బాగుంది సర్. ప్రస్తుత A P రాజకీయం కూడా ఇలానే ఉంది
@TeluguIndian729
@TeluguIndian729 14 күн бұрын
Chala baga explain chesaru sir.. Thank you🙏🙏 Hare Krishna.. Jai Arjuna🙏🙏
@Devi-Yenumula
@Devi-Yenumula 16 күн бұрын
Nice analysis👏🏻👏🏻👏🏻👌🏻
@MrNeelkant24
@MrNeelkant24 16 күн бұрын
Super Arjuna the great warriyer. శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్రం లో మాత్రం సారథి అయినాడు. అంతకన్నా ముందు సారథిగా లేదు. అంతకన్నా ముందు అన్నీ యుద్ధాల్లో తన స్వంత సామర్థ్యంతో గెలిచాడు. ఓటమి ఎరుగని వీరుడు అర్జునుడు.
@Nature59099
@Nature59099 16 күн бұрын
మీకు అభినందనలు
@itikayalaranadheerreddy2546
@itikayalaranadheerreddy2546 16 күн бұрын
Correct sir
@vikascs7462
@vikascs7462 16 күн бұрын
Meeru 100% correct🙏🔥. Evari teliyadu asalu story👏👏
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b 11 күн бұрын
ఒక్కడుకూడా ధైర్యం చేసి ఇదంతా Sr NTR కమ్యూనిస్టు రచయిత కొండవీటి వెంకటకవితో వ్రాయించి, తీసిన "దానవీరశూర కర్ణ" సినిమా మన దర్శకులకు ప్రమాణమైనదని చెప్పడంలేదు.
@rajasekharreddy1531
@rajasekharreddy1531 16 күн бұрын
Nuvuu yedhiraa baabu pakkanee vunnattu chebuthunnavv
@srikanthbogam346
@srikanthbogam346 16 күн бұрын
😂😂👌
@hemanthsai4759
@hemanthsai4759 16 күн бұрын
Nuv viney karnudu goppa lu athani ki unnayi. ....but selfish person karnudu veediki inkoka pedda daridram duryodhana
@PRASAD-Talluri
@PRASAD-Talluri 16 күн бұрын
మహాభారతం సంపూర్ణంగా తెలియని వారు కర్ణుడిని గొప్పగా చూస్తారు.ఎదో దాన వీర శూర కర్ణ గా బిరుదులు ఇచ్చి మరీ పొగుడుతుంటారు.మహాభారతం ప్రకారం కర్ణుడు ఎప్పుడు దానాలు మొదలెట్టాడు అంటే కురుక్షేత్ర యుద్దానికి ముందు దుర్యోధనుడు తలపెట్టిన వైష్ణవ యాగం తర్వాత కర్ణుడు దానాలు చేయడం మొదలెట్టాడు.అర్జునుడిని చంపెంత వరకు అసుర వ్రతం పాటిస్తామని దుర్యోధనుడికి వాగ్దానం చేస్తాడు.అంటే కర్ణుడు కేవలం అర్జునుడి పై కక్ష సాధించడానికి మాత్రమే దానాలు మొదలు పెట్టాడు.కవచ కుండలాలు ఉన్న కూడా చాలా సార్లు యుద్ధాలలో ఓడిపోయి పారిపోయాడు.అంటే కవచ కుండలాలు ప్రాణాలు పోకుండా ఉండటానికే అని తెలుసుకొని ఇంద్రునికి కవచ కుండలాలకు బదులుగా అర్జునుడిని చంపటానికి శక్తి అస్త్రాన్ని తీసుకుంటాడు.
@divya646
@divya646 15 күн бұрын
Closing sentence says a lot ..very well expressed ..
@VasuGadiraju
@VasuGadiraju 16 күн бұрын
Nvu reference book evu nvu akada nerchukunavo notimatalu chepaku.
@maheeinvest
@maheeinvest 16 күн бұрын
Vyasa Mahabharatham Aadi parvam, Vana Parvamu, Karna, Parvamu, Udyoga and Virata Parvamu.
@dasaridayakarrao6215
@dasaridayakarrao6215 11 күн бұрын
తెలుగు సినిమాలన్నీ హీరో బేస్డ్ సినిమాలే, హీరో రోల్‌ను బట్టి కథ మొత్తం మారిపోతుంది.
@VenkateswariYeddula
@VenkateswariYeddula 16 күн бұрын
🙏🙏
@niladisifyyou2142
@niladisifyyou2142 16 күн бұрын
Senior NTR ki aa dhustiti andike vachindemo
@user-rn2ml1ow6f
@user-rn2ml1ow6f 16 күн бұрын
Correct ga chepparu ippudu unde politics
@kiranmayeemandala4813
@kiranmayeemandala4813 14 күн бұрын
Good analysis
@ksreddycloud9506
@ksreddycloud9506 16 күн бұрын
👍
@santosh_kumar_gupta_konduru
@santosh_kumar_gupta_konduru 15 күн бұрын
ఈ మొదటి భాగము కల్కి చిత్రములో అక్కడక్కడా కొసమెరుపుల కురుక్షేత్ర యుద్ద సన్నివేశాలు మరియు అందులో కొన్ని పాత్రలు పరిచయం చేసారు... ఇంకా మిగిలిన భాగాలు వస్తే గాని తెలియదు అసలు దర్శకుడు ఏమిచెప్పలనుకుంటున్నాడో తెలుస్తుంది... రాజమౌళి లాగ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు లాగా... కర్ణుడు, సుప్రీమ్ ఇంకా అశ్వథామను ఎందుకు శక్తివంతులుగా చుపించాడో అన్న ఉత్సుకతను ప్రేక్షకుల్లో సందేహాలు కలిగించి మిగతాది తర్వాతి చిత్ర భాగాలలో చుపిస్తాడేమో... వేచి ఉంటే మంచిదేమో...
@nagarajuvalaboju9609
@nagarajuvalaboju9609 16 күн бұрын
Super anna nice 👌
@tteja9220
@tteja9220 14 күн бұрын
కృష్ణుస్తు భగవాన్ స్వయం
@naidusingireddi9660
@naidusingireddi9660 7 күн бұрын
Arjuna is superior to Karna in all aspects. Arjuna is the greatest warrior in Mahabharata. Vyasa Mahabharata is the most standard one and is accepted. But unfortunately villains are made heroes in recent times. The given information is nice.
@user-zl3us7lt4o
@user-zl3us7lt4o 15 күн бұрын
Jaiyokarna
@shravansanda603
@shravansanda603 15 күн бұрын
Karnudi gurinchi correct ga telusukoni matladu anna
@itsmyopinionintelugu_1987
@itsmyopinionintelugu_1987 16 күн бұрын
నిజానికి సినిమాలలో చూపించినట్టుగా కర్ణుడు దుర్యోధనుడు మంచి స్నేహితులు ఏమీ కాదు వారి వారి స్వార్థం కోసం వాళ్ళు స్నేహంగా ఉన్నారు అంతే తనకున్న అంగరాజ్యాన్ని నిలుపుకోవడం కోసం కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేశాడు నీకు విజయం కట్ట పెడతాను అని అన్న కర్ణుడు భీష్మ పితామహుడు తో పంతం పోయి ఆయన సారధ్య ఊహించిన తొమ్మిది రోజులు పాటు యుద్ధానికి రాలేదు. నిజంగానే దుర్యోధనుడు కోసమే యుద్ధం చేసినట్టయితే ముందు రోజు నుంచి రావాలి కదా అది లేదు ఇక అంతర్లీనంగా పాండవుల గెలిచి తన గనుక బ్రతికి ఉన్నట్టయితే రాజ్యం ఎలా వచ్చు అనే ఉద్దేశాన్ని కూడా ఒకచోట కనబరుస్తాడు అది ఎక్కడంటే కర్ణుడి వద్దకు కుంతి వెళ్లి తన జన్మ రహస్యాన్ని చెప్పినప్పుడు పాండవులలో అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురిని ఏమీ చేయనని తద్వారా యుద్ధం ముగిసిన తర్వాత నీకు ఏ విధంగా చూసుకున్న ఐదుగురు కొడుకులు ఉంటారు అని మాట్లాడుతాడు. నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ పాండవులు గెలుస్తారు అని కర్ణుడికి ముందే తెలుసు. ఆ రకంగా చూసుకున్నప్పుడు పాండవులు గెలిచి ఇతను బ్రతికి ఉన్నట్టయితే వారిలో పెద్దవాడు కాబట్టి . తానే మహారాజు అవ్వవచ్చు అనే స్వార్థం కూడా ఉండవచ్చు ఎందుకంటే ధర్మరాజు ఎట్లాగు తనకొక అన్న ఉన్నాడు అని తెలిసినట్లయితే ఆయన రాజ్యాన్ని అన్నయ్య కర్ణుడికి ఇస్తాడు అని అందరికీ తెలుసు ఇదే విషయాన్ని కర్ణుడికి తర్పణం ఇచ్చే సమయంలో నువ్వులు నీళ్లు వదిలి పెట్టడానికి ఎవరూ లేరు అని బాధపడుతూ కుంతి అతని జన్మ రహస్యాన్ని అందరికీ చెప్పినప్పుడు ధర్మరాజు ఎంతో బాధపడి నువ్వు ముందుగా చెప్పినట్లయితే ఆయనకే రాజ్యాన్ని వదిలి పెట్టే వాళ్ళం కదా అని బాధపడి తన తల్లికి సైతం శాపాన్ని విడిచిపెడతాడు.
@manianipi2282
@manianipi2282 17 күн бұрын
This is not correct Have you seen this
@manikantayaswanthmuthyala2266
@manikantayaswanthmuthyala2266 16 күн бұрын
Karna was great, but he is with Kauravas, infact ,bheeshma , dronacharya also great warriors they also with Kauravas, so in that case they are in wrong side ,thats why they lost , In karnas life he is the son surya, and student of parsuram who is one of the avatar of Vishnu, being the student of lord Vishnu avatar,he is very powerful in my opinion.
@achiver92
@achiver92 13 күн бұрын
He is not avatar of Vishnu just surya bhaagavanudi amsham matrame
@maharna
@maharna 14 күн бұрын
U R 💯% correct brother
@KamathDiaries
@KamathDiaries 16 күн бұрын
There are many movies that are glorifying negative characters. Not everyone may be matured to see films as films. Kids may spoil. Thats the concern
@Maitreya.15
@Maitreya.15 12 күн бұрын
కేవలం ప్రజల భావోద్రేకాలను సొమ్ము చేసుకోటానికి ఎన్టీఆర్ చేసిన పాపాలలో కర్ణ సినిమా ఒకటి. దాని దుష్ప్రభావం ఇప్పటికీ నిజాన్ని నమ్మక ప్రజలు తప్పు అభిప్రాయం లో ఉన్నారు. రావణ పాత్ర కూడా అలాంటిదే
@mallareddykalagiri1202
@mallareddykalagiri1202 14 күн бұрын
కర్ణుడు యుద్ధానికి మద్దతు ఇవ్వకపోతే దుర్యోధనుడు యుద్ధం కు వెళ్ళేవాడు కాదు.
@Kissy_speaks
@Kissy_speaks 15 күн бұрын
"శల్యసారధ్యం-కర్ణుడి పరాజయం" అంటారు అందుకేనేమో😂😂
@kalyanchinthapudi1680
@kalyanchinthapudi1680 11 күн бұрын
Eeyana chusadu radham digindi
@hrudaykumar4315
@hrudaykumar4315 16 күн бұрын
Kontha mandhi ranga nayaki rasina maha Bharatham chadivaru andhukey karnudu goppavadu iyadu .
@konadalakshmanarao5513
@konadalakshmanarao5513 14 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏🙏
@Hin726
@Hin726 17 күн бұрын
నేను విజయవాడ లో అలంకర్ థియేటర్ కల్కి మూవీ చూసాను
@Vamsi17
@Vamsi17 3 күн бұрын
"Villain's are not born , They are made by the society." (Karna)
@krishnastubhagavanswayam5258
@krishnastubhagavanswayam5258 15 күн бұрын
Arjuna ❤
@malepatiprudhviraj7593
@malepatiprudhviraj7593 16 күн бұрын
💯 shatham ! Satyam palikaru ❤ miku nachina pedda herolu aa character veste manchi vaadu aipotada ???
Garipati Speech On Greatness Of Karna || Karna || Garikapati || Krishna ||
1:28
Voice Of Sanatan1☀️
Рет қаралды 32 М.
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 547 М.
Can You Draw A PERFECTLY Dotted Circle?
00:55
Stokes Twins
Рет қаралды 36 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 49 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 11 МЛН
The Strength Of Yodhas
1:19
Daivek
Рет қаралды 425
Didiya hume wo chidiya dila do na 🦜🦜 #shorts #comedy 😜
0:34
Sikha shorts and vlogs
Рет қаралды 66 МЛН
Эй Рамазан # DamirAgroDizel
0:16
DamirAgroDizel
Рет қаралды 6 МЛН
УНИТАЗ В ЛЕСУ?? #shorts
0:24
Паша Осадчий
Рет қаралды 3,2 МЛН