కరిగిపోయిన సంపద.. చివరకు అద్దె ఇంట్లో తుది శ్వాస | Last Nizam of Hyderabad Mukarram Jah | 10TV

  Рет қаралды 326,265

10TV News Telugu

Жыл бұрын

కరిగిపోయిన సంపద.. చివరకు అద్దె ఇంట్లో తుది శ్వాస | Last Nizam of Hyderabad Mukarram Jah | 10TV
#LastNizamofHyderabad #MukarramJah #nizamfamily
For More Updates
►Watch 10TV LIVE: shorturl.at/bgiM1
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: 10tvNewsTelugu
►Follow us on Twitter:- 10TvTeluguNews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
► Follow us on Koo App:www.kooapp.com/profile/tentv
► Do Visit Our Link Tree Account :linktr.ee/10tvtelugu
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZfaq Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv
#10TV #10TVNews #10tvlive #10tvtelugu #10tvtelugunews #10tvlivenews
#10tvpolitics #10tvnew #10tvshorts #10tvagri #10tvdigital #10tventertainment

Пікірлер: 152
@kscreations6031
@kscreations6031 Жыл бұрын
మన తెలంగాణ ప్రజల గోస తగిలి పోయాడు....
@msrajeshtv
@msrajeshtv Жыл бұрын
9వ నిజం మన కెసిఆర్
@kondarajumudhiraj5080
@kondarajumudhiraj5080 Жыл бұрын
Avunu bro , nijanga àlane chestunñadu.
@mahenderreddyreddy6873
@mahenderreddyreddy6873 Жыл бұрын
10vvvaaaa nijam KTR
@indiaisrael7494
@indiaisrael7494 Жыл бұрын
😂
@kharikrishna1117
@kharikrishna1117 Жыл бұрын
వాడికి కూడ eada గతి
@bosstechentertainmet8216
@bosstechentertainmet8216 Жыл бұрын
Modi ..No 1
@ramadasunalla4948
@ramadasunalla4948 Жыл бұрын
1963 లో ప్రపంచం లో అతి పెద్ద ధనవంతుడు నిజాం నవాబ్ ముఖ్రం ఝా 2023 లో ప్రపంచం లో అతి పెద్ద ధనవంతుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.😎😎
@sivashankarantyakula7518
@sivashankarantyakula7518 Жыл бұрын
Em maatladutunnaav bro.. Naraalu cut aipoyinaayi.
@damua5283
@damua5283 Жыл бұрын
KCR target is world Richest Family in 2028
@bosstechentertainmet8216
@bosstechentertainmet8216 Жыл бұрын
Modi unnadu ..
@mukarramchoudhary4740
@mukarramchoudhary4740 Жыл бұрын
Anna Melissa amartjm aindi
@lantherpagdi
@lantherpagdi 3 ай бұрын
@@bosstechentertainmet8216 neeku aaku vakka theda telvadu enduku ra erripu aithav
@bhanuprakashteeparthi3064
@bhanuprakashteeparthi3064 Жыл бұрын
ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదు ....... అతని పాపాలే అతనిని అడుక్కు తినేలా చేసాయి .... 🙏
@mukarramchoudhary4740
@mukarramchoudhary4740 Жыл бұрын
Falaknuma par day 1 cr reant give Tata prince today
@pavanganesh282
@pavanganesh282 Жыл бұрын
బొక్కెం కాదు కర్మలు అనేవి ఏమి ఉండవు
@geethamadhuri4.033
@geethamadhuri4.033 4 ай бұрын
​@@pavanganesh282😮
@user-zf8lr2sn3u
@user-zf8lr2sn3u 4 ай бұрын
​@@pavanganesh282ఎడారి మతాల గళ్ళకు వుండదు
@rajputrajput5614
@rajputrajput5614 3 ай бұрын
​@@pavanganesh282ఉంటాయి
@thirupathiraobathula1009
@thirupathiraobathula1009 Жыл бұрын
ఈ ప్రపంచంలో ప్రతి అవినీతి ధనం ఇలాగే అంతరించిపోతుంది కాలం చాలా బలమైనది ఇప్పుడు వున్న ధనవంతులు కూడా కొన్ని సంవత్సరాలకి అంతరించి పోక తప్పదు ఎందుకుకంటే ఇప్పుడు జీవించి ఉన్న సామాన్య ప్రజల్లో ఐశ్వర్యం కోల్పోయిన ధనవంతులు బిడ్డలున్నారు రాజ్యాన్ని కోల్పోయిన రాజులు వారసులున్నారు వారసత్వపు సంపద ఎప్పటికైనా అంతరించక తప్పదు కాని పౌరసత్వపు సంపదను ఓటు హక్కును ఏ శక్తులు ఏమి చేయలేవు అందుకే ప్రతి మనిషి కి ఓటు హక్కు కావాలని ఒక మహానుభావుడు కోరాడు ప్రాణం ‌వుండగానే వారసత్వపు సంపద కోల్పోతాం కాని పౌరసత్వపు సంపదను కోల్పోము దటీజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
@damua5283
@damua5283 Жыл бұрын
తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో ప్రపంచ కుభేరుడు అయ్యాడు నైజాం.
@prakashsatyaveti4908
@prakashsatyaveti4908 Жыл бұрын
నిజాం ఒక నరరూప రాక్షసుడు అలాంటి వారి గురించి ఎన్ టీవీ స్టోరీ చెప్పడం నిజంగా ఆశ్చర్య నీకు గురిచేస్తుంది ఇలాంటి నీచులు గురించి కూడా స్టోరీలు చెప్పి ప్రజల మనసుని ఎందుకు బాధ పెడతారు ఇలాంటి నీచుడు చావడం అందరికీ మంచిదే
@naveenkumaryamsani1128
@naveenkumaryamsani1128 Жыл бұрын
పెద్దలు చేసిన పాపాలు పిల్లల్ని పిడిస్థాయి కదండీ. అదే ప్రత్యక్షంగా జరిగింది ఇక్కడ.
@RameshRamesh-fb6cj
@RameshRamesh-fb6cj Жыл бұрын
ఏం పరవాలేదు లెండి ఒకప్పుడు సంపన్నుడు, తెలంగాణ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశాడు కాబట్టి బాగానే అద్దె ఇల్లు.
@bosstechentertainmet8216
@bosstechentertainmet8216 Жыл бұрын
Raju ane prathi okkadu ilaage untaaru..😃
@thirupathivenkatadriy5131
@thirupathivenkatadriy5131 Жыл бұрын
కష్టపడి.. సంపాదించి.. చుడండ్రా.. ఎదవ అప్పనంగా వచ్చినవి ఇలానే గోవిందా
@india2190
@india2190 Жыл бұрын
కష్టపడి సంపాదించింది ₹1 అయినా మనం చచ్చేదాకా మన వెంటే ఉంటుంది అపసరంగా వచ్చినది కొన్ని లక్షల కోట్ల రూపాయిలైనా మధ్యలోనేపోతుంది దానికి ఉదాహరణ దీనిని తీసుకోవచ్చు
@shankarl1679
@shankarl1679 Жыл бұрын
Woliewqiwooooiwqw
@RaviKumarRaviKumar-bh4iu
@RaviKumarRaviKumar-bh4iu Жыл бұрын
కష్టపపడిన సొమ్ము ఎకడికి పోదు అంటారు కానీ ఇలాటి మధ్య కాలంలో వచ్చిధి మధ్య లో నే పోతుంది
@KamathDiaries
@KamathDiaries Жыл бұрын
Well said bro.
@bosstechentertainmet8216
@bosstechentertainmet8216 Жыл бұрын
Prathi raju ..adhe pani..😃
@rajeshbaru4840
@rajeshbaru4840 Жыл бұрын
నిజాం శకం ముగిసింది వెలమ శకం కొనసాగుతుంది
@prasadkrish6942
@prasadkrish6942 Жыл бұрын
5 పెళ్లిలు చేసుకోవడం వలన ఆస్తులు పోగొట్టుకున్నాడు...
@shivasairam8925
@shivasairam8925 Жыл бұрын
నవాబ్ ల సొమ్ము నవరత్నాల పాలు . ఒక్కొక్కరికి అర డజను నిఖాలు పిల్లలు , వారి విలాసవంతమైన జీవితాలు చివరికి మిగిలేది --------------------- .
@mdzaki1008
@mdzaki1008 Жыл бұрын
🐅
@saikartheek8321
@saikartheek8321 Жыл бұрын
చేసిన పాపాలు జన్మ జన్మలు,, తరాలు తరాలు వెంటాడుతూనే ఉంటాయి
@radhakrishnapanyam1270
@radhakrishnapanyam1270 Жыл бұрын
ఇస్తాన్‌బుల్‌లో ఆయన ఒక్కరే ఉండే వారా ? ఆయనకు సంతానం లేదా ? ఈ వివరాలు కూడా తెలియజేసి ఉంటే బాగుండేది
@gindamarjun4042
@gindamarjun4042 Жыл бұрын
ఉసురు అనగా చేసిన అకృత్యాలకు ఆ భగవంతుడే పరిష్కారం వేరొకరు తెలుసు కోవాలి అని వారికి చూయించనాడని నా అభిప్రాయం చెరపకురా చెడెదవు అనే సామెత అందరము తెలుసు కోవాలి అని నా అభిప్రాయం
@Chinna-we4fz
@Chinna-we4fz Жыл бұрын
పాపం ఊరికే పోదు వెంటాడుతోంది
@DOLPHIN_SKY
@DOLPHIN_SKY 4 ай бұрын
ఇక 9 వ నిజాం ఎప్పుడు స్థాపితం అవుతాడో wait చేద్దాం
@entertainmentravi221
@entertainmentravi221 Жыл бұрын
Super baga aende
@vigneshwarreddy9762
@vigneshwarreddy9762 Жыл бұрын
Dariddram vadilindi...they torchored telangana people
@mukarramchoudhary4740
@mukarramchoudhary4740 Жыл бұрын
osmania bawakana daridrama
@raviv4022
@raviv4022 Жыл бұрын
Telangana prajala kastam adhi. Vadu dubai nunchi teledu.. Poi na evadiki nastham ledu.. Rajakar maranakanda marchpoyava..edo goppaga cheputhunav
@chinnavr5810
@chinnavr5810 Жыл бұрын
Om shanti 🙏😥🥺
@purshidasari6892
@purshidasari6892 Жыл бұрын
Ippudu kuda nizam palaney nadustundi
@sathesh-eb8yz
@sathesh-eb8yz Жыл бұрын
Desallu kollagotte wadiki endira goppa
@personaviod4694
@personaviod4694 Жыл бұрын
నా తెలంగాణ సమాజాన్ని పీడించిసంపాదించిందిమొత్తంపోయిందాఇది నిజంగావాడికి పందిచావుచచ్చాడు
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Dhanam Mulam Idam jagath 🔥 money is god 🙏🙏🙏🙏
@indianchannel323
@indianchannel323 Жыл бұрын
Villanu....papam..ani..kuda..ankudadu....ra...
@chinnababu5130
@chinnababu5130 Жыл бұрын
ఇప్పటికి హైదరాబాద్ లో వారికి ఉన్న ఆస్తుల విలువ,ఇండియా లో జమ్మూ,up,mp రాష్ట్రాలలో లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.
@SudheerKumar-yv7ls
@SudheerKumar-yv7ls Жыл бұрын
Companies, malls and government did give access without COVID certificate.
@harishramprasadv299
@harishramprasadv299 Жыл бұрын
Time has the best answer for every person and incidents. I don't know he is alive until this news. KCR and Owaisi ki this is so sad news.
@SR_Channel2024
@SR_Channel2024 Жыл бұрын
అదేమైన వాడి తాత ముత్తాతలు పర్షియ నుంచి తెచ్చినారా అది మొత్తం మన భారతీయుల సొమ్ము. వాడి గురించి గొప్పగా చెప్పకు.
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 Жыл бұрын
100percent correct స్త్రీలను నగ్నంగా బతుకమ్మ ఆడించి పురుషుల ను చంపిన వారికి jaiseko taisaa aurangajeb చేసిన paapaalu వాడి వారసులు ఎక్కడ ఉన్నారు భగవంతుడు ఉన్నాడు
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 Жыл бұрын
Turky లో చనిపోయిన వాడికి ఇక్కడ ఎందుకు అంత్యక్రియలు
@ashrafshaik6131
@ashrafshaik6131 Жыл бұрын
9 Nizam's KCR 🐅.....tum sab ka baap👿 10 KTR ...next nizaam 🐅🇮🇳
@sarmachpns9969
@sarmachpns9969 Жыл бұрын
ఆ పోస్ట్ జగ్లక్ ఇస్తే బాగుండేది.
@shashikiran6061
@shashikiran6061 Жыл бұрын
Vadu am ayina citizen of India na ,anduku mari prabhutva lanchanalu?evaru adagaru, ma Telangana prajalu gorreluu,alochincharu ,iam waiting people will think.
@Mrsuryaofficial9
@Mrsuryaofficial9 Жыл бұрын
He has distributed all his wealth to the hospitals,funds and so.. on !.. he
@shaikmohidden7599
@shaikmohidden7599 4 ай бұрын
నిజాం అంటే ధనవంతుడు అని అర్థం.కానీ ఇతను బికారి
@malli824
@malli824 Жыл бұрын
ప్రజల సంపద
@vj5637
@vj5637 Жыл бұрын
Tax lu dwara Telangana prajala nunchi dochukunna dabbu!! Vurekey em raledhu vallaki!!
@thathiparthinarayana6076
@thathiparthinarayana6076 Жыл бұрын
Athimaina kasta padina somma
@HEMAN5
@HEMAN5 Жыл бұрын
Me thaatha Emaina kattelu mosi sampadincha raaa... nuv better ra inka devudu neku just konchame chupinchindu. Anyhow ...Rest in Peace.
@temper-9999
@temper-9999 Жыл бұрын
మన దేశం సొమ్ము అంతా, కష్టపడి సంపాదించింది కాదు, అప్పుడు ఆ కొడుకులు dochukunnade, ఇప్పటి వాళ్ళ వారసులు అనుభవిస్తూ ఇండియా లో settle అయిపోయారు
@ramakrishnap2548
@ramakrishnap2548 Жыл бұрын
Several marriages tone Muslims jeevitam mudipadindi.
@qizar6251
@qizar6251 Жыл бұрын
😭
@sivabommidala8766
@sivabommidala8766 Жыл бұрын
Papallu gurinchi kuda cheppu.
@prabhachakali1083
@prabhachakali1083 Жыл бұрын
Tooooo prajala raktam taginodu
@ramachandrareddymitta5612
@ramachandrareddymitta5612 Жыл бұрын
Endukani desadrohula gurunchi chi chi veella manushulu
@SatyaprasadMr
@SatyaprasadMr Жыл бұрын
Music editing of this video is very bad. Please adjust it
@vignanchitty5025
@vignanchitty5025 Жыл бұрын
పెళ్లి చేసుకుంటే ఎంత గొప్పోడైనా కతం అన్నమాట🤭😂
@alcspace
@alcspace Жыл бұрын
Naya Inka chala astuu unnai 400billions unnai ,total hyd lo chala lands unnai ,wakbords astulanni tanave,
@kondarajumudhiraj5080
@kondarajumudhiraj5080 Жыл бұрын
Kastapadi sampadinchada ?
@abiramt2676
@abiramt2676 Жыл бұрын
అంటే మీ ఉద్దేశం 9 వ నిజం వారసులు కూడా ఎలానే పూతరణ
@sureshbabu-yy3uq
@sureshbabu-yy3uq Жыл бұрын
Peddalu chesina papalu.. pillalu anubhavistarantaru
@gaddesrinivasarao190
@gaddesrinivasarao190 9 ай бұрын
Prazala raktham peelchina rakasulu
@daily_updates__4500
@daily_updates__4500 Жыл бұрын
Argipoledu, anni viralam ga icharu, college laki govt ki.
@shankar7s731
@shankar7s731 Жыл бұрын
Fafam..😢
@gollaanjigollaanji85
@gollaanjigollaanji85 Жыл бұрын
Evdo sapadisthy evdo thitadu🤔
@imaginehappiest8510
@imaginehappiest8510 Жыл бұрын
25 thousand crores ..Ela kargipotai ..
@dharanires4544
@dharanires4544 Жыл бұрын
Legal disputes
@ibrahimshaik7986
@ibrahimshaik7986 Жыл бұрын
నిజాం ట్రస్ట్ కి ఇచ్చాడు, దానాధర్మలు ఇస్తే పెద్ద కొండా అయిన కరిగిపోద్ది
@imaginehappiest8510
@imaginehappiest8510 Жыл бұрын
It was telangana people hard earned money collected as tax ..from people but with out any proper measures same as government ...but name was king now it's administration cm and ministers
@Rakesh_sanatani08
@Rakesh_sanatani08 Жыл бұрын
This is called chesina papam podhu ani
@munny530
@munny530 Жыл бұрын
Kurchoni thinte kotla asthulaina garipothay anadaniki example
@atharali376
@atharali376 Жыл бұрын
Muslim virodhi channel a idi, okatay example: veella vamsha niki chayndi nollani ivvalati daaka kooda monthly pension istunru veellu.chala chayppu debba.only hyderabad lo nay 7 palaces unnaee.siggu laydu abdhalu pracharam chaystava?
@balinasambasivarao7445
@balinasambasivarao7445 Жыл бұрын
Mare. KCR manavadu ....
@llllrrrr1551
@llllrrrr1551 Жыл бұрын
@umamaheshsukamanchi
@umamaheshsukamanchi Жыл бұрын
Kurchoni tinte kondalu karuguthai.... Best suited example for him... No work only enjoy.... Finally kukka chavu..... Karma plays....
@mukarramchoudhary4740
@mukarramchoudhary4740 Жыл бұрын
kukallu tinnara wanki
@ramakrishnap2548
@ramakrishnap2548 Жыл бұрын
Ee daridram manakenduku?
@rajukati212
@rajukati212 Жыл бұрын
Are nuv andra kodukuva?
@karthipredator122
@karthipredator122 Жыл бұрын
Antha badha padalsina avasaram ledhu
@satishp8323
@satishp8323 Жыл бұрын
Kcr next neeku ade gathi padthadi
@saisrinani8659
@saisrinani8659 Жыл бұрын
100% correct 💯
@kopuruturamesh69
@kopuruturamesh69 Жыл бұрын
0
@alcspace
@alcspace Жыл бұрын
Mana deshaniki 100tonnula Asti echi india nu kapadinadu Babu
@princek6896
@princek6896 Жыл бұрын
😆😆 బొచ్చు ఏం కాదు ఆ ఆస్థి ఎక్కడ నుండి public దగ్గర Tax పేరు తో వసూల్ చేసినవి 👈👈
@alcspace
@alcspace Жыл бұрын
@@princek6896 apudu tax takkuva unde epudu 30% kattatleda Nayana ,yepudaina tax unnadi,
@alcspace
@alcspace Жыл бұрын
@@princek6896 ainte new wadiki telisind koncham teluwandi,mottam, janalanu kulalu ,peruto, godavalu pettistunnaru,
@princek6896
@princek6896 Жыл бұрын
@@alcspace adina prajala sommu kada daniki thana jebulo nundi thanu kasta padi oka company leda industry nundi sampadinchindi kadu kada..
@alcspace
@alcspace Жыл бұрын
@@princek6896 Babu prince Mari India ki first power tanu tisuku vachadu, first Asia lo number 1tana valla ne unnamu Babu,india ki chala help chesadi,but yedavalu mottam ulta palta matladutaru ,
@gaddesrinivasarao190
@gaddesrinivasarao190 9 ай бұрын
Chesinapapalu-------snanalu CHEYANI gabbu nayallu----rajulu----taruvata buzuluuuuu
@naveennora9005
@naveennora9005 Жыл бұрын
Same will happen for KCR family
@krishnareddy6447
@krishnareddy6447 Жыл бұрын
పాపం వూరిక పో ధు
@anwaruddinanwar5652
@anwaruddinanwar5652 Жыл бұрын
Evaru chepparra miku ippadiki vela kotlu unnai vallaki
@ramachandrareddymitta5612
@ramachandrareddymitta5612 Жыл бұрын
Veerantha videsiyule
@harishreddy4036
@harishreddy4036 Жыл бұрын
Telangana janala shapam urikipodu
@kharikrishna1117
@kharikrishna1117 Жыл бұрын
ఈ golli గాని గురించి మనకు యెందుకు
@azaad3094
@azaad3094 Жыл бұрын
No your wrong he was so meny assets in international level.false news.
@jaihanuman1416
@jaihanuman1416 4 ай бұрын
Entho Mandini dopidi chesi sampadinchina sommu .. enduku nilabadathadi
@radhavijay1686
@radhavijay1686 Жыл бұрын
Govnmnt lagesukunte enni asthilu sampadhi china anthe
@sayyadchinnababu4926
@sayyadchinnababu4926 Жыл бұрын
Aaj oo
@jupallyomkareshwari5681
@jupallyomkareshwari5681 Жыл бұрын
Eidantha dappu kottudu avasaramaa?
@sreenivasaraokapuganti2851
@sreenivasaraokapuganti2851 Жыл бұрын
Papam pandindi.
@masoodalimohd6745
@masoodalimohd6745 Жыл бұрын
Congress government mottam nokkindi . Asalu nijam ide.
@nemmanilaxmanrao399
@nemmanilaxmanrao399 Жыл бұрын
Nijaam varasulu pole kcr unnadu
@vinaypokala8705
@vinaypokala8705 Жыл бұрын
ఇప్పుడు పోయినావా నవాబు గారికి పిల్లలు లేరా
@kanagalamuralikrishna2847
@kanagalamuralikrishna2847 Жыл бұрын
Pothenami. Vaarasilu Inka unnaru 👍
@pmr9222
@pmr9222 Жыл бұрын
106
@reddym4334
@reddym4334 Жыл бұрын
Janam kosam... Nijam kosam kaadu... Me channel... Ycp kosam
@riyazriyaz9194
@riyazriyaz9194 Жыл бұрын
Vaadu poty...kcr unnadu ga
@undibalaram
@undibalaram Жыл бұрын
Daridram poyendhi.
@bhimashankaramyeddanapudi6518
@bhimashankaramyeddanapudi6518 Жыл бұрын
Mukharamjaa....మొత్తం kariginchesada? 2,000 watts hearing element tho melt chesesadu...వారసులు yedustaru papam.
@uravannagolla2753
@uravannagolla2753 Жыл бұрын
Telugolla usuru thaaki poyindu thurkodu!!
@Mrsuryaofficial9
@Mrsuryaofficial9 Жыл бұрын
He has distributed all his wealth to the hospitals,funds and so.. on !.. he
@vamshireddy3247
@vamshireddy3247 Жыл бұрын
😂
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 Жыл бұрын
Mandi sommu tho ooregi , mattipaalaina oka racharikam...
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 83 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 35 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 41 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 83 МЛН