No video

Kasi Nayanatho Na Jeevitham with Retd. Engineer Sivarama Rangayya| Jyothi Kshetram | Ravi Sastry

  Рет қаралды 988,697

PMC Telugu

PMC Telugu

Күн бұрын

#Kasireddynayana #Jivithacharitra #Kasinayana Jyothi Kshetram
Kasi Nayanatho Na Jeevitham with Retd. Engineer Sivarama Rangayya| Jyothi Kshetram | RaviSastry
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.co...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena

Пікірлер: 281
@ravisridevi
@ravisridevi 3 жыл бұрын
భారతదేశంలో పుట్టడమే గొప్ప అదృష్టం. అందులో అన్నదానం చేయడం మహా గొప్ప పుణ్యం. కాశీనాయన లేకపోయినా ఈరోజుకి అన్నదానం జరుగుతుందంటే ఆయన వారసులకు మనం శిరసు వంచి నమస్కరించాలి. నేను కాశీనాయనమఠం కి వెళ్లి అక్కడ భోజనం చేశాను ఇది నా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sakeveeranjaneyulu8613
@sakeveeranjaneyulu8613 3 жыл бұрын
పెద్దాయన మీరు చాలా అదృష్టవంతులు💐 కాశిరెడ్డి నాయన మహత్యం మీరు చూశారంటే మీరు కూడా దైవ సమానులే👏
@malleshdadeputhungur8114
@malleshdadeputhungur8114 3 жыл бұрын
అన్నం మహిమ నిజమే...🙏 మా చిన్నపుడు చెప్పేవాల్లు... శుక్రవారం దేవతకు చేసే ఒక గురువు అలా చేశారు బెల్లంనం ప్రసాదం చిన్న గిన్నెలో వండించి ఇస్తారు కప్పి చేతితో తీస్తూ ఎంత మంది వచ్చిన ముద్దలు చేస్తూ పెట్టేవారు అని విన్నాను
@madhusudhanreddy5133
@madhusudhanreddy5133 4 жыл бұрын
చాలా అదృష్టవంతులు మీరు నాయన గారి సాన్నిహిత్యం ను పొందారు.....
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 3 жыл бұрын
కాశీనాయన చరిత్రను గురించి చాలా చక్కగా చెప్పారు ఈ వీడియో నేను మూడవసారి చూస్తున్నాను ధన్యవాదములు
@pprasad7489
@pprasad7489 3 жыл бұрын
కాశినాయన ఆశీర్వాదం లభించడం మీపూర్వజన్మ సుకృతం.మీరు ధన్యజీవులు
@raoba4109
@raoba4109 4 жыл бұрын
నాయన గారి గురించి తెలుసుకోవడం మా అదృష్టం... రంగయ్య స్వామి గారికి , మీకు ధన్యవాదాలు...
@sreenivasagupta1822
@sreenivasagupta1822 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏అనేక ధన్యవాదములు కాశిరెడ్డి నాయన మా హృదయం లో నుండి కదలి నట్టుంది.
@explorewithchandra007
@explorewithchandra007 3 жыл бұрын
Nayana Kasi Nayana Swami
@kottethirupathi3683
@kottethirupathi3683 4 жыл бұрын
Naa life లో ఇంత సంతోషం కలిగించే వీడియో ఇదే మొదటిది
@manoharreddymeda1419
@manoharreddymeda1419 4 жыл бұрын
True sir. I too rejoice in the same way
@kottethirupathi3683
@kottethirupathi3683 3 жыл бұрын
@@manoharreddymeda1419 రెడ్డి గారు ఈ వీడియో నానాస్తికత్వాన్ని బద్దలు కొట్టి ఊహకందని జీవిత అన్వేషణ మొదలు పెట్టింది
@mramabuddhudu2449
@mramabuddhudu2449 3 жыл бұрын
ఇసుక స్వామిని రెండు సార్లు దర్శనం చేసుకున్నాను జై సాయిరాం 🙏🙏🙏
@janardhanchiramana6958
@janardhanchiramana6958 4 жыл бұрын
కాశీ నాయన పుణ్య మూర్తి... అయన గూర్చి తెలియజేసి నందుకు ధన్యవాదములు...
@sareddy10sareddy27
@sareddy10sareddy27 3 жыл бұрын
కాశీ నాయన అవతార విశేషాలు అద్బుతం🙏
@rajathegreat387
@rajathegreat387 3 жыл бұрын
భగవాన్ రమణుల చరిత్ర విన్నంత సంతోషంగా ఉంది.
@sudarsanareddybasireddy8591
@sudarsanareddybasireddy8591 4 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ సమర్ధ సద్గురు కాశీ రెడ్డి నాయనా స్వాముల వారికి జై
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
ఓం శ్రీ కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి యే నమః🕉️🙏 అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన స్వామికి నమస్కారము🙏 అమ్మ అన్నపూర్ణమ్మ ఆశీస్సులతో నిత్యాన్నదానం చేకూర్చిన నాయన ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలి🙏 ఓం నమః శివాయ🕉️🙏
@venugopalm6997
@venugopalm6997 3 жыл бұрын
.చాలా చాలా ధన్యవాదాలు మీకు నమస్కారం వేణుగోపాల్
@cpn1372
@cpn1372 3 жыл бұрын
Maa nanna ki kuda kasinayana swamy pavala ichhadu. Maa nanna eppudu ayana gurinche chepthadu. Mahaneeyudu sri kasinayanaswamy🙏
@dupamramakrishna
@dupamramakrishna 3 жыл бұрын
ఓం శ్రీ కాశినాయన నమః🙏🙏🙏
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 4 жыл бұрын
How lucky you are to be associated with such great Mahatma.
@bpr2you
@bpr2you 4 жыл бұрын
Kasireddy nayana gaaritho vunnaru.. Meeru Lucky person..
@babureddybabu5810
@babureddybabu5810 4 жыл бұрын
ఓం నమో శ్రీ కాశీ నాయనా ఓం నాయన దగ్గర ఉన్న మీరు ధన్యజీవులు స్వామి ఓం
@ramamohan9961
@ramamohan9961 4 жыл бұрын
Very lucky person to stay with Avadhoot swamiji.
@gowrisankarkumar
@gowrisankarkumar 4 жыл бұрын
What a great video ! Mana Madhyane tirugadina SIDHA KASINAYANA Swamy gari gurinchi Kallaku kattinatlu cheppina SIVARAMA garu dhanyulu - GowriSankar
@narayanarajubandarnanaji8098
@narayanarajubandarnanaji8098 4 жыл бұрын
ఓం నమో విశ్వ గురు వీరబ్రహ్మేంద్ర స్వామి నే నమః
@professionala.s348
@professionala.s348 4 жыл бұрын
ఓం నమో కాశిరెడ్డి నాయన పాదాలకు వందనాలు
@syedsajidali8514
@syedsajidali8514 4 жыл бұрын
అద్భుతంగా ఉంది... ధన్యవాదములు
@etikalapattabhiramaiah7932
@etikalapattabhiramaiah7932 4 жыл бұрын
Kasinayanaku sethakoti pranamamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kurukuntlamallesh1713
@kurukuntlamallesh1713 3 жыл бұрын
Sir meeru cheppevi mottam nijame aite memu devudni choosinatte.....
@nagaprabha1126
@nagaprabha1126 4 жыл бұрын
Chaala bagundi. Datta parampara ku kasireddy nayana ku namaskaralu
@madhavilatha1113
@madhavilatha1113 4 жыл бұрын
Kasinayàna jayagurudatta
@katarukondasaikumar6972
@katarukondasaikumar6972 3 жыл бұрын
మరో ఇంటర్వ్యూ చేసి కాసి నాయన కు సాయి బాబాకు ఉన్న బంధం మరియు అహోబిలం నరసింహ స్వామితో ఉన్న సంబంధం అడగండి
@gangadharaiahgaddam4031
@gangadharaiahgaddam4031 4 жыл бұрын
Sir you are God blessed son to your parents. You have seen so many wonders with the proximity of Swami jis
@Ram-ft4qo
@Ram-ft4qo 4 жыл бұрын
అద్భుతం గురువుగారు. Can't wait for next interview. Please....do at earliest👏👏👏👏👏👏👏
@patlollakondareddyvlogs7048
@patlollakondareddyvlogs7048 4 жыл бұрын
Meeru Goppa adrustavanthulu swamy. Varu meetho pani cheyinchukunnaru
@venkatbfaify
@venkatbfaify 4 жыл бұрын
Om Namo Sri Kasireddy Nayana Swamiye Namo namaha....
@sadhanatv1
@sadhanatv1 4 жыл бұрын
కాశిరెడ్డి నాయనా మహ అన్నదాత
@quit-nonvegmovement2211
@quit-nonvegmovement2211 4 жыл бұрын
Thanks for great wisdom ,🙏🙏🙏🧘
@prameelapucall5870
@prameelapucall5870 4 жыл бұрын
Thanks sir Om sadguruvee namaha 🙏 💐 Om Lokanaadhaya namaha 🙏 💐 Om parandhamane namaha 🙏 💐 Naku Nyayam Kavali Makutumbaniki mariyu Andhariki Anta samruddhi kaligi Anandhanga vunandhuku Universe thank you so much
@Sasi838
@Sasi838 4 жыл бұрын
Thank you
@poojarishailaja6582
@poojarishailaja6582 4 жыл бұрын
Tq u so much to patri sir n pmc team 🤝🤝🙏🙏🌹🌻🌹
@ravikasha8704
@ravikasha8704 4 жыл бұрын
కాశినాయన గారు అవతార పురుషులు .మా గురువుగారు వెంకటకిష్టయ్య శాస్రి గారు కూడా ఎన్నో మహాత్యలు చూపించారు .ఆయన నోటివెంట వచ్చింది ప్రతిదీ జరిగింది .95వ ఏటా 23.03,2017 తేదీ సమయం ముందుగానే చెప్పి .పరమాదించారు
@llnswamy9427
@llnswamy9427 4 жыл бұрын
జై గురుదేవ్.జై శ్రీ కాశిరెడ్డి నాయనా
@lonelytraveller2023
@lonelytraveller2023 4 жыл бұрын
Me janma dhanyam aindi sir, kasi reddy nayana tho kalisaru..chala adrustam andi
@shivajikumarkurku7891
@shivajikumarkurku7891 4 жыл бұрын
This kind of stories increases believe in people towards divinity. So respect Gurus.
@lakshmidevi5798
@lakshmidevi5798 4 жыл бұрын
Ma nana kashi nayana ku 5 ruppei iste ayana tirig 2 rupee. Venakki echadu appudu artam kaledhu memu mugguram eite eddarame vunnamu
@pramanjulu544
@pramanjulu544 4 жыл бұрын
Naku very happy ga vundi .
@chandub9102
@chandub9102 4 жыл бұрын
Excellent spiritual Information about Krishna swamy, kasireddynayana swamy, ramireddy swamy
@laxmanreddyballari9355
@laxmanreddyballari9355 3 жыл бұрын
Thank you very much for your awesome words about Sri Kasireddy nayana.
@s.gnanasairam9912
@s.gnanasairam9912 4 жыл бұрын
Very interesting interview,sir is very lucky person
@RRSR-we6dm
@RRSR-we6dm 4 жыл бұрын
ఓం నమో కాశి నాయనా!
@kharikrishna1117
@kharikrishna1117 3 жыл бұрын
really grate video , thanks to pmc team
@venkateshposagalla22
@venkateshposagalla22 4 жыл бұрын
Sivarama sir gaariki Dhanyavaadhamulu....
@harunrasheed3725
@harunrasheed3725 4 жыл бұрын
Nenu eppudu anukune vadini eroju chala vishayalu telisai thank you pmc
@srinivasareddyakm
@srinivasareddyakm 4 жыл бұрын
Thanks so much pmc Chanel 🙏🙏🙏
@prasannasai4443
@prasannasai4443 3 жыл бұрын
Please upload more interviews with shivarama sir about isuka swamy and kasi nayana garu.
@llinga6291
@llinga6291 4 жыл бұрын
Meeku muukkoti namaskaramulu , super video super interview
@seelavenkatarao2133
@seelavenkatarao2133 3 жыл бұрын
Sri Sri Sri sadguru kasireddy nayini guruvugarki satakoti pranamamulu
@sreenivasnimmagadda4817
@sreenivasnimmagadda4817 4 жыл бұрын
Very great video Kasinayanku vandanalu Meeku vandanalu
@swethareddy6682
@swethareddy6682 4 жыл бұрын
Thanks for uploading this video,we are eagerly waiting for the 2nd part.
@dorababunaiduysr7293
@dorababunaiduysr7293 3 жыл бұрын
ఓం కా శి రెడ్డి నాయన ఏ న మహ
@chathrapathisvreddy9773
@chathrapathisvreddy9773 4 жыл бұрын
🙏🌸🌸🌺om namo kashi nayana namo namaha 🌺🌸🌸🙏
@rajeshwaridevi1484
@rajeshwaridevi1484 4 жыл бұрын
Thanq for sharing. Jai Guru Dev 🙏
@daditejaakhil594
@daditejaakhil594 3 жыл бұрын
Congratulations Chanlals 🙏🙏🙏 ❤️👍👍👍
@pvenkatasivaramaiah1097
@pvenkatasivaramaiah1097 4 жыл бұрын
Thankyou sir great information the lord sri kashi Nayana miracles and experiences with sivarama rangaiah and interviewed Ravi sasstri
@baburao684
@baburao684 4 жыл бұрын
Thank you engineer sir .your Telugu very very sweetish .your association with nayana was very great thing .
@padmajakaruturi9831
@padmajakaruturi9831 4 жыл бұрын
Ravi Garu suspense bharinchatam kashtam andi.thank very much
@samalasreenu6397
@samalasreenu6397 4 жыл бұрын
Pranamamulu gurudevulaki
@HistoryFacts8748
@HistoryFacts8748 4 жыл бұрын
We need one more interview
@vimalakumari4407
@vimalakumari4407 4 жыл бұрын
Thanks thathagaru.
@kvanjjankumaarkvanjjankuma686
@kvanjjankumaarkvanjjankuma686 4 жыл бұрын
Danyavadaalu kasi nayana devathi deva
@balapeeraiah8603
@balapeeraiah8603 4 жыл бұрын
Chala chala bagundi my diyar mastar ji
@UshaRani-dv5sr
@UshaRani-dv5sr 4 жыл бұрын
Kasi nayana Ku namaskaramulu🙏🙏
@kalyanchakravarthy7409
@kalyanchakravarthy7409 4 жыл бұрын
Siva Rama rangaiah sir your speech natural and excellent, anchor also very good interview, god bless PMC channel
@velpulaas
@velpulaas 4 жыл бұрын
Jeevitham loo oka Manchi video chusam Swamy. Waiting for 2nd video. SESHASAI.Jammalamadugu
@cmamallik674
@cmamallik674 4 жыл бұрын
Kaasi reddy naayana ki jai.. Krishnaiah swamy ki jai
@Milosflowergarden
@Milosflowergarden 4 жыл бұрын
Ravi Garu you are the best .love from u s a
@daphnekosi4179
@daphnekosi4179 4 жыл бұрын
Wonderful to hear miracles
@jakk92
@jakk92 3 жыл бұрын
Ravi , please put one more episode on Kasi nayanaaa , it's great
@venujntu4011
@venujntu4011 4 жыл бұрын
Sir miraculous things explained very simply
@gopukrishna4655
@gopukrishna4655 3 жыл бұрын
జై కాశీ నాయన స్వామి కి జై.
@shivakumar-ls6bd
@shivakumar-ls6bd 3 жыл бұрын
Nenu every year e place ki velthunnanu mana telugu states lo e temple unnatlu ea temple undadhu sthambalu anth baguntay
@jethendrakuravi2455
@jethendrakuravi2455 4 жыл бұрын
Kasi Naina Sadhana gurinchi telipintee ....chala bagundedhi
@neelimagunda7316
@neelimagunda7316 4 жыл бұрын
Wow great master👏👏👏🙏
@subashreddy3925
@subashreddy3925 4 жыл бұрын
Great saint kasireddi nayana. He was very simple.
@prasady5833
@prasady5833 4 жыл бұрын
Very interesting sir thank you very much. We want to know about the Sadhana of Rev Kasireddy naayana and more episodes on it thank you very much
@mvrrreddy3639
@mvrrreddy3639 4 жыл бұрын
Ravi Sastri Garu vandanalu swasa meda dyasa book release chestunnaru sir
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 4 жыл бұрын
Pmc channel ku dhanyavadamulu
@munireddyofficialmodicare8621
@munireddyofficialmodicare8621 4 жыл бұрын
Thank you so much
@narsappakuberakubera2134
@narsappakuberakubera2134 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు శ్వామి.
@kirankumarkakileti2811
@kirankumarkakileti2811 4 жыл бұрын
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 Swamy nak kuda kanipinchu twaralo
@durgadevichittamuri2333
@durgadevichittamuri2333 4 жыл бұрын
Goppa interview chupincharu cheppinayana dhanyajeevi. Cheppinchina meeruu dhanyulu
@SaiRam-hh4ib
@SaiRam-hh4ib 4 жыл бұрын
ఇటువంటి ఇంటర్వ్యూలు చూపించినందుకు ధన్యవాదములు. అలాగే గని దేవాలయము వీడియో కుడా పెట్టండి
@krishnatv2135
@krishnatv2135 4 жыл бұрын
ధన్యవాదాలు
@charupalli1444
@charupalli1444 4 жыл бұрын
Thank you sir
@badisa66
@badisa66 4 жыл бұрын
namaskaram, very very great satsangam. waiting for the remaining parts. namaskaram, ramesh
@vs-di5fz
@vs-di5fz 3 жыл бұрын
Interview chustunnantha sepu naa manasuu, poorthy bhakthitho, naa kallu Neeti poratho nindipayaee. Jai gurudeva Datta.
@daditejaakhil594
@daditejaakhil594 3 жыл бұрын
Janma Danyam 🙏🙏🙏🙏🙏 All of you Lucky's 🙏🙏🙏🙏
@priyasriram9922
@priyasriram9922 4 жыл бұрын
Namaskarams master c.v.v., to your lotus feet
@AnilKumar.B9
@AnilKumar.B9 4 жыл бұрын
Jai Guru Dev 🙏🙏🙏
@swapnabongu1726
@swapnabongu1726 4 жыл бұрын
Thanks to pmc chanel.we r so lucky having this chanel really its true.
@sahith3202
@sahith3202 4 жыл бұрын
Thank u sir 👃👃🙏🙏🙏
@malliksripathi8401
@malliksripathi8401 4 жыл бұрын
Great sir. Thank you
@chiyadrichennamma9903
@chiyadrichennamma9903 3 жыл бұрын
Loved it
@forcefitnessonline3603
@forcefitnessonline3603 4 жыл бұрын
Nyc information
Pakalapati Guru | Nanda | Ravi Sastry | PMC Telugu
1:04:15
PMC Telugu
Рет қаралды 98 М.
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 87 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 11 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 22 МЛН
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,3 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН