కెంగురి పొట్టేళ్ల పెంపకం

  Рет қаралды 2,806

The Modern Shepherd 🐏🐐

The Modern Shepherd 🐏🐐

Күн бұрын

Пікірлер: 27
@HarshaVardhan-ub4dy
@HarshaVardhan-ub4dy Жыл бұрын
హాయ్ అన్న ఈ బ్రీడ్ పిల్లలు స్టాల్ ఫీడింగ్ కు చాలా బాగా ఉంటాయి, పచ్చి గడ్డి, వట్టిగడ్డి చాలా బాగా తింటాయి, దాన కొద్దిగా ఎక్కువైనా అరిగించుకునే శక్తి వీటికి ఉంటుంది వీటికి మనము ఎంత ఫుడ్ ఇస్తామో అంత స్పీడుగా బరువు పెరగడం జరుగుతుంది, ఇవి కొద్దిగా వయసు వచ్చిన గుద్దుకోవడం, ఒకదాని పైకి ఒకటి ఎగబాకడం చాలా తక్కువగా ఉంటుంది, దీని మాంసం లో కండ శాతం ఎక్కువ ఎముకలు తక్కువగా వస్తాయి, మాంసం రుచి కూడా చాలా బాగా స్మూతుగా ఉంటుంది, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఈ పొట్టేలను సిందనూరు పొట్టేలు అంటారు, ఈ పొట్టేలను ఐదు లేదా ఆరు నెలల వయసు రాగానే కట్టేసి పెంచితే వెయిట్ చాలా త్వరగా పెరుగుతాయి
@rashid9245
@rashid9245 Жыл бұрын
Nenu visit chesi vachannu.. pottelu chala Baga untai.. dry feed toh patu avisa, green grass, malbury kuda istunnaru ..
@ramananaik2479
@ramananaik2479 Жыл бұрын
Yes ur correct I have same in my fame in ap
@inspiredbrothers8865
@inspiredbrothers8865 Жыл бұрын
Thank you so much sir me channel follow avutuntanu manchi information anadam kante guidence istunnaru anochu ma lanti vallaku last video lo endu metha gurinchi chepparu chala use avutunnai sir me videos thankyou sir
@ganeshgani3455
@ganeshgani3455 10 ай бұрын
Chickballapur dist Bengaluru ku degara so manchi marketing vundhi
@royals..king7584
@royals..king7584 11 ай бұрын
Anna nelluru judipi pottelu Mela leka kenguri pottelu better ra renditi lo a pottelu baguntudhi cheppandi anna please reply
@godswordsteluguchannel2401
@godswordsteluguchannel2401 Жыл бұрын
Anna potelu pilla morning nundi thummuthundhi till now emai untundho chepparaa
@rrsheepfarm
@rrsheepfarm Жыл бұрын
Brother Nice video, Dry matter and Marketing Ela cheskovali ane Dani paina cheyandi pls🙏🙏🙏🙏🙏
@sekharbattula6699
@sekharbattula6699 Жыл бұрын
అన్నా ఈ బ్రీడ్ పిల్లలకి బాగా కొవ్వు వుంటది.
@shaikshamshad3258
@shaikshamshad3258 Жыл бұрын
Weight gain fast ga vastayi bone 🦴 size kuda konchem chinnaga untundhi fat kuda yekkuvagane untundhi Orissa side kuda dhorukutai ee bread meat kuda ruchiga untundhi
@anjaneyulumodhukolla9532
@anjaneyulumodhukolla9532 Жыл бұрын
Do video on Nari suvarna sheep bread
@ramramesh4386
@ramramesh4386 Жыл бұрын
Hi brother liver tonic, calcium tonic, multivitamin tonic anie mix chesi tapinchavaccha
@ramramesh4386
@ramramesh4386 Жыл бұрын
20ml
@themodernshepherd1969
@themodernshepherd1969 Жыл бұрын
Yes ivvochu
@karanamganesh8955
@karanamganesh8955 Жыл бұрын
Thanks for information brother
@satyanarayananerusu9582
@satyanarayananerusu9582 Жыл бұрын
మేము ఐతే సాపురము పీటలు అంటారు
@rajashekaryadavs1508
@rajashekaryadavs1508 10 ай бұрын
Hi
@godhasanthosh6790
@godhasanthosh6790 Жыл бұрын
Nari suvarna sheep breed..gurinchi.
@Harish-vj
@Harish-vj Жыл бұрын
Hi anna potti mekalu (kanchi meka) evi penchadam labama nenu penchali anukubttunna mi suggestion kosam whiting anna
@themodernshepherd1969
@themodernshepherd1969 Жыл бұрын
Manchide good breed , pillalu baaga pedthai, sarigga kapadukunte manchi లాభం ఉంటుంది
@HarshaVardhan-ub4dy
@HarshaVardhan-ub4dy Жыл бұрын
ఈ బ్రీడ్ పిల్లలు రెండు నెలల వయసు పిల్లలే మనకు నాలుగు నెలల వయసు గల పల్లా పిల్లలు లాగా కనపడుతాయి కాబట్టి ఎవరైనా ఈ బ్రీడ్ తీసుకోవాలి అనుకుంటే కనీసం కొమ్ము 1/2 inch బయటికి వచ్చిన వాటిని మాత్రమే తీసుకోగలరు , ఈ బ్రీడ్ కర్ణాటకలోని సింధనూరు, కుంకుmపల్లి నియర్ హోస్పేట్ ప్రాంతాల మార్కెట్లో ఎక్కువగా దొరుకుతాయి ఈ పిల్లలు ఇప్పటిలో మనము కనీసం ఒక పిల్లకు 3 నెలల పిల్లకు6000 నుండి 7500 రూపాయలకు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి
@dwarakanaidu1339
@dwarakanaidu1339 Жыл бұрын
Chittoor,tirupathi lo sale kadhu
@HarshaVardhan-ub4dy
@HarshaVardhan-ub4dy Жыл бұрын
అన్నా వీటికి మొక్కజొన్నలు ఎక్కువగా వేస్తారు, వట్టి గడ్డి బాగా తింటాయి, పచ్చి గడ్డి కూడా తింటాయి, ఎండాకాలం పండిన వరిగడ్డి కూడా తింటాయి , వేరుశెనగ చెక్క కూడా వాడుతారు కానీ ఫీడ్ లాంటివి వ్యాపారం చేసేవారు మాత్రమే వాడుతారు ఎందుకంటే పిల్లలను త్వరగా అమ్మడానికి
@PavanKumar-ll3ez
@PavanKumar-ll3ez Жыл бұрын
Very valuable information sir 👌
@maheshcreatings6724
@maheshcreatings6724 Жыл бұрын
迷路
@9966311727
@9966311727 11 ай бұрын
Thanks for emotional vedio, but input cost would more we cnt get right margins
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,5 МЛН
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 34 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
CM Revanth Reddy Apology To Hero Nagarjuna | RED TV TELUGU
5:36
RED TV TELUGU
Рет қаралды 1,5 МЛН
Major Causes of Death in Goat Kids | Alpha Livestock
7:57
Alpha Livestock
Рет қаралды 2,2 М.
The Modern Shepherd 🐏🐐 is live
19:45
The Modern Shepherd 🐏🐐
Рет қаралды 859
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,5 МЛН