కెసిఆర్ డ్రైవర్ నే మోసం చేసిన ముత్తిరెడ్డి !! | CM KCR Driver Gousuddin Exclusive Interview

  Рет қаралды 452,058

Tolivelugu

Tolivelugu

2 жыл бұрын

కెసిఆర్ డ్రైవర్ నే మోసం చేసిన ముత్తిరెడ్డి !! | CM KCR Driver Gousuddin Exclusive Interview | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 185
@malkapuramrameshgoud8716
@malkapuramrameshgoud8716 2 жыл бұрын
అన్న మాది జనగామ నే రఘు అన్న గౌస్ బాయ్ కి న్యాయం జరిగేలా చర్యలు తీసుకో అన్న చాలామంది ఉన్నారు ఎలాంటివాళ్ళు god bless you
@kanakeshkarampudi8495
@kanakeshkarampudi8495 2 жыл бұрын
L
@darkstoriesdotcom3170
@darkstoriesdotcom3170 2 жыл бұрын
Muttireddy pedda donga
@sinun9843
@sinun9843 2 жыл бұрын
కెసిఆర్ కేటీర్ హరీష్ గారు మీలో నిజయతీ ఉంటే మీరు ఈ ఒక్కటి మంచి పని చేయండి చేసి చూపించండి
@siddaramulu4781
@siddaramulu4781 2 жыл бұрын
Rawit
@rajireddyedulakanti4053
@rajireddyedulakanti4053 2 жыл бұрын
Thalli palu Pindi ammukune rakalu kcr,ktr,harish
@koumudi9922
@koumudi9922 2 жыл бұрын
వేలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు విచారణ జరిపి ప్రజలకు పంపిణీ చేయాలి
@banothchampi5921
@banothchampi5921 2 жыл бұрын
iam from jangaon constituency and TRS కార్యకర్త కూడ....కానీ ఈసారి ముత్తిరెడ్డి ఘోరంగా ఓడిపోవడం పక్కా.....
@hmtvhydrabad3501
@hmtvhydrabad3501 2 жыл бұрын
అప్పుడే bus ను పిల్చేస్తే బాగుండు అన్నలు
@mahenderkotte3130
@mahenderkotte3130 2 жыл бұрын
Anna Mee story vinte badha anipistundi
@balugoud6818
@balugoud6818 2 жыл бұрын
MLA muthireddy pedda mosagaadu anna jangaon to SIDDIPET road chooste ardam aiddi. Every 100 to 300 hundered meters ki road damage aindi , jangaon bus stop entha galeez ga untadi ante mottam damage ai untadi.
@sunkaripraveenkumar2885
@sunkaripraveenkumar2885 2 жыл бұрын
Yes మాది చేరియల్ bro. రోడ్డు చాలా దరిద్రంగా వుంది
@psunder7760
@psunder7760 2 жыл бұрын
Jai congress
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 2 жыл бұрын
Jai tholivelgu Raghu anna meeru chalagrate
@mahenderkotte3130
@mahenderkotte3130 2 жыл бұрын
Am also Jangaon Anna Help Ghouse bhai Please
@saggambhavith6451
@saggambhavith6451 Жыл бұрын
Supper. Raghanna
@narendarsaddanapusaddanapu889
@narendarsaddanapusaddanapu889 2 жыл бұрын
Good analysis Raghu Gaaru 👍👍
@superbuetisexisongiqbal8533
@superbuetisexisongiqbal8533 10 ай бұрын
The great tholivelgu Annaiah Interview 👌🙏🙏🙏💐💐💐 Mohammad Iqbal hyderabad telangana
@kolluruminnimargaret9319
@kolluruminnimargaret9319 9 ай бұрын
👌👌👌👌👌
@payamsingaraju7414
@payamsingaraju7414 2 жыл бұрын
Raghu anna 👍👍👍👍
@akshayak4750
@akshayak4750 2 жыл бұрын
One thing good news he told is never cheat anyone that's nice👏
@rafimd4705
@rafimd4705 2 жыл бұрын
అన్న మిలో నిజాయితీ ఉంటే ఒకసారి అసరుద్దీన్ ఓవైసీ కూడా చెప్పి చూడండి ఆయన బీహార్ గుజరాత్ యూపీ వేరే రాష్ట్రాల్లో వెళ్లి ముస్లిం కి అన్యాయం జరగకుండా చూస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నారు ముందు అతనికి ఇష్టమైన కేసీఆర్తో మాట్లాడి నీకు న్యాయం చేయండి అని ఓట్ల కోసం కాదుముస్లిం కమ్యూనిటీ మీద ప్రేమ నీ తప్పు లేకపోతే నీకు న్యాయం చేయాల్సిందే
@mamidalasrinivas1007
@mamidalasrinivas1007 2 жыл бұрын
You are great Anna
@kosurikalyani5589
@kosurikalyani5589 Жыл бұрын
🙏💐 దయచేసి సుప్రీమ్ కోర్ట్ దీనిని సుమోటోగా తీసుకుని ఇండియన్స్ అందరికీ న్యాయం చేయాలి. శ్రీ నరేంద్ర మోడీ గారికి 💐🙏నమస్కారములతో,కోటేశ్వరులయిన MLAs/MPs /MLCs/etc....వారిని ఇంకా కోటేశ్వరులని చేస్తున్నారు. ఇందిరా గాంధీ గారు రాజ భరణాల రద్దుతో పేరుతేచ్చుకున్నట్లు మీరు MLAs/MPs /MLCs/etc....వాళ్ళ పెన్షన్స్ రద్దు చేయాలి. మా బాధని ఒక్కసారి అర్ధం చేసుకుని కేసు ని స్వీకరించాలి. (1) MLAs/MPs /MLCs/etc.... రాజకీయనాయకులకి ఒక్క రోజు పదవిలో ఉన్నా పెన్షన్స్ ఇవ్వటం ఎంత వరకు న్యాయం ?! ఒకసారి MLA గా, ఒకసారి MP నిలబడితే రెండు pensions, ఎన్ని సార్లు నిలబడితే అన్నిసార్లు pensions ఇవ్వటం ఎంత వరకు కరెక్ట్?! (2) ప్రజా సేవ చేస్తున్నామని చెప్పే వారికి జీత, భత్యాలు ఇవ్వటం ఎంతవరకు న్యాయం ? Job చేస్తున్నారా?! సేవ చేస్తున్నారా !? (3) సదరు రాజకీయ నాయకులకి more than 1 crore property ఉంటే ఎటువం టి జీత, భత్యాలు, పెన్షన్స్ ఇవ్వకూడదు. ఇండియన్స్ కుటుంబాలలో more than one crore properties అందరికీ వచ్చే దాకా ప్రజా సేవ చేస్తున్నామని చెప్పుకునే రాజకీయ నాయకులకి ఎటువంటి పెన్షన్స్ ఇవ్వకూడదు. కోటేశ్వరులు అయిన ex MPs/ex MLAs/ex MLCs కి అంత, అంత ఎలా ఇస్తున్నారు?! Per year ex MPs కి 900 కోట్లు, exMLAs కి 1500 కోట్లు. Total గా 2400 కోట్లు ఎలా ఇస్తున్నారు మేము కట్టిన taxes లోవే కదా!? అందులోనుంచే eps 95 వాళ్లకి కూడా ఇవ్వండి. 1st more than one crore ప్రాపర్టీ ఉన్న రాజకీయనాయకులకి పెన్షన్స్ ఆపేయండి. (4) సుప్రీమ్ కోర్టు వారు మా పరిధిలో లేదు అనటం ఎంతవరకు న్యాయం ? న్యాయం, ధర్మం రెండూ వేరైనా మీరు పెద్ద మనసుతో ఆలోచించి న్యాయం చేయగలరని ప్రార్ధిస్తున్నాం. ఇది కరెక్టే అని మీరంటే EPS95 లో ఒక్క రోజు పని చేసినా, శాలరీలో cut అయి EPS 95 లో జమ అయితే వారికి కూడా పెన్షన్స్ ఇవ్వటం కూడా ధర్మమే, న్యాయమే. ఎందుకు grades గా డివైడ్ చేసి ఎగకొడుతున్నారు పెన్షన్స్? ఎన్ని job మారి EPS 95 లో అన్ని సార్లు CUT చేస్తున్నారు కదా మరి వారికి కూడా అన్ని pensions ఇవ్వటం కరెక్ట్. నేను ఒక కంపెనీ లో 1974 లో చేరి 2001 లో VRS తీసుకున్నాను 27 years pf, epf cut అయినయి, కానీ eps 95 నుంచే పెన్షన్ అమలు అని సెంట్రల్ govt rule pass చేయగా, నాకు Rs.801 పెన్షన్ వస్తున్నది (27 సం ll pf కట్టగా) నాకు ఏ ప్రాపర్టీ లేదు. Pass the rule in parliament and in the Supreme కోర్టు.
@sai_sharanam
@sai_sharanam 2 жыл бұрын
So sad
@ivonphaniraj3514
@ivonphaniraj3514 2 жыл бұрын
తెలంగాణా ప్రజలు ఏరికోరి తెచ్చుకొన్న తెలంగాణా ఇది. ఈ తెలంగాణా ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఇలాగే మాట్లాడుతారు. అసలు ప్రజలు ఎన్నుకొనే ముందు ఆ ఎమ్మెల్యే ఎలాంటి వాడు అనే సోయి లేకుండా ఆయన ఇచ్చే మం దు, మనీ, బిర్యాని తిని ఓటేసిండ్లు. కాబట్టి ఎమ్మెల్యేలు గిట్ల నే మాట్లాడుతారు.
@M.N.G.5817-videos
@M.N.G.5817-videos 2 жыл бұрын
అన్న మా దగ్గర సరైన నాయకుడు లేడు అన్న కాంగ్రెస్ లో పొన్నాల లక్ష్మయ్య బీజేపీలో అభ్యర్థి లేడు ఎమ్ చేస్తాం అన్న మా జనగామ లో 2018నా నోటా కు ఓట్లు ఎక్కువ ఉన్నాయి
@pabbarajendraprasad6938
@pabbarajendraprasad6938 2 жыл бұрын
💯
@superbuetisexisongiqbal8533
@superbuetisexisongiqbal8533 10 ай бұрын
Good speech ghouse bhai 💐💐 Mohammad 🙏🤲🤲🤲
@akshayak4750
@akshayak4750 2 жыл бұрын
Driver has 3crore value ha shocking really 🤣
@0027srinivasuppala
@0027srinivasuppala Жыл бұрын
Ancestral property unndavaddha!!
@prasadnaik4217
@prasadnaik4217 2 жыл бұрын
Perfect person he is gouse sab
@asm5640
@asm5640 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kamalkanna1203
@kamalkanna1203 Жыл бұрын
😊😊
@ravulabixapathi4922
@ravulabixapathi4922 2 жыл бұрын
mallanna kadhu malla reddy
@munnavivekposhannavivek3388
@munnavivekposhannavivek3388 2 жыл бұрын
Good afternoon ragu garu
@rishiyadav3646
@rishiyadav3646 2 жыл бұрын
Neevu Raghanna daggariki vachinav neeku nyayam jaruguthadi, that's Raghanna
@erumallasrinivas7196
@erumallasrinivas7196 Жыл бұрын
😭😭😭😭😭
@raghureddysvr2303
@raghureddysvr2303 2 жыл бұрын
Janagam di hyd la tarnaka la etla itadi registration?
@madhavk7995
@madhavk7995 Жыл бұрын
Endi gouse Bhai nuv antha jaga vodelesthava meemaitea em cheyalo adi chesi jaga vosul chestundea.
@mvssudershan3464
@mvssudershan3464 Жыл бұрын
In changacharala land grabbing is done three registation as be done we purchased the land in the year 1970 from Muslim person we paid the LRS to the govt . We paid the money to the advacate but they purchased the lawyer like me all most 5acers land is granted by them
@venkateshbanothu4824
@venkateshbanothu4824 2 жыл бұрын
Hi sir
@mohammdakareem3300
@mohammdakareem3300 2 жыл бұрын
anna miru village ki velandi nijalu thelusthayi
@krishnalavanya6765
@krishnalavanya6765 2 жыл бұрын
Gouse bhai u t correct
@johnwesly2582
@johnwesly2582 9 ай бұрын
3:56
@sadiyasaddaf2945
@sadiyasaddaf2945 Жыл бұрын
Hi
@bairagonirajkumar7180
@bairagonirajkumar7180 2 жыл бұрын
Help cheyandi gouse bai ki
@TagirsaSatyanarayana
@TagirsaSatyanarayana 9 ай бұрын
😅😮 1:28
@yadiyadi8879
@yadiyadi8879 Жыл бұрын
🤔
@cheerabikshapathi3742
@cheerabikshapathi3742 2 жыл бұрын
Akka Sare Sir
@kamallgajja5715
@kamallgajja5715 2 жыл бұрын
Kcr ante caraption kings
@achyutkumaryandamuri822
@achyutkumaryandamuri822 2 жыл бұрын
Down Down TRS Down Down KCR
@govindramesh9816
@govindramesh9816 2 жыл бұрын
Niku naayam jargali chicha
@rajnandu2726
@rajnandu2726 2 жыл бұрын
AIMIM any corporator can solve your problem🤪
@yagamanisunny7178
@yagamanisunny7178 2 жыл бұрын
Go cm. Kcr
@altcreations8869
@altcreations8869 2 жыл бұрын
Mute enduku peduthunnaru...
@smartboymani
@smartboymani 2 жыл бұрын
సార్ జనగాం distick chlla unnai ఇలాంటి. కేసు.
@mulkavenkatreddy137
@mulkavenkatreddy137 2 жыл бұрын
KTR is the loafer
@garlapativikramreddy2345
@garlapativikramreddy2345 2 жыл бұрын
anna e shyam sundar reddy ane athanu kuda ippudu ma relatives land issue undhi deal chestha ani chepthundu mla Peru cheppi
@sudhakarmore4225
@sudhakarmore4225 10 ай бұрын
Jai. Congress🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@nareshpasuladi3986
@nareshpasuladi3986 2 жыл бұрын
Good morning sir
@suryadeshmukh8001
@suryadeshmukh8001 2 жыл бұрын
Ghouse bhai ur true man . I pray that u get ur land return.
@samiullah-ev2sr
@samiullah-ev2sr 2 жыл бұрын
Mthi Reddy no 1 dhonga
@MounMounika-ce2rq
@MounMounika-ce2rq Жыл бұрын
❤to to get rap
@garlapativikramreddy2345
@garlapativikramreddy2345 2 жыл бұрын
Raghu Anna maadhi jangaon mandal choudaram village e vaartha mallareddy ane athanu one year back small case issue lo 50000 rs thisukoni mosam chesadu memu kuda mimmalni kalustham anna
@garlapativikramreddy2345
@garlapativikramreddy2345 2 жыл бұрын
that lady S I name Haritha tharigoppula police station
@suryadeshmukh8001
@suryadeshmukh8001 2 жыл бұрын
Y this fellow not gone kcr
@durgamrajesh3606
@durgamrajesh3606 2 жыл бұрын
Kaapudanamollam anna mataku sign eela chestharu meeru 15 acres ki
@aaronnarayan5931
@aaronnarayan5931 Жыл бұрын
No body can help you . because KCR is in power .he has money power.police Power and rowdy power.
@aaronnarayan5931
@aaronnarayan5931 Жыл бұрын
I am so sad for you if all the public become United your problem can be solve .be United and fight for justice Hindu Muslim become one and fight together
@mahenderkotte3130
@mahenderkotte3130 2 жыл бұрын
Entha daarunam raghu Anna
@sandeeps1152
@sandeeps1152 2 жыл бұрын
Pakkodi mosam chyste ekkuva rojulu brathakaru...
@superbuetisexisongiqbal8533
@superbuetisexisongiqbal8533 Жыл бұрын
Muthireddy ku PORTY Nunddi sespende cheyyale ventane Imidetli AREST cheyyale Lekuntte PORTY Badnam Aouthadi KCR KCR sar 🙏🏼
@pullaraomekala223
@pullaraomekala223 2 жыл бұрын
Sudar gavachu muthireddy gavachu evaryna gani debba padalsinde
@DharavathRamdas-bq7yp
@DharavathRamdas-bq7yp Жыл бұрын
Bi
@suryadeshmukh8001
@suryadeshmukh8001 2 жыл бұрын
Kcr ktr u also in this y ur not support g this ghouse
@ghouseghousebaba7518
@ghouseghousebaba7518 9 ай бұрын
Sar Neeru Mallanna Garu idhar Kalsi aatanki Naam change
@srinivaskanduri6480
@srinivaskanduri6480 2 жыл бұрын
Endhuku vachhindhi raa Telangana.......
@babubommana6893
@babubommana6893 2 жыл бұрын
Kavithakka endhivaya meelantollu gulangiriga unnaru kabatte neeku ila jarigindhi neelanti kcr nammina bantlake modhati anyayam trs lo.
@munindermuddam9571
@munindermuddam9571 2 жыл бұрын
Sir ma land kuda kabza aind karimnager lo i lease ku tisukoni kabza chasara sir please help me
@rajub22
@rajub22 2 жыл бұрын
@Trs
@rgn7225
@rgn7225 2 жыл бұрын
Raghu anna is great news 🙏🙏
@bandiramakrishnamudhiraj1396
@bandiramakrishnamudhiraj1396 2 жыл бұрын
🙃😵🙈🙉🙊
@srinivasavadootha5653
@srinivasavadootha5653 2 жыл бұрын
Violation my human rights please solve and national flag issues deo office jangaon garu Telangana
@nareshkuruma3017
@nareshkuruma3017 2 жыл бұрын
Ragu anna nee number kavali anna
@sric555
@sric555 2 жыл бұрын
Elanti valu sarpanch kuda gelvodu....
@gollapalliravi345
@gollapalliravi345 2 жыл бұрын
Edhi A Villege lo jarigindi Raghu Bro.Jai Bheem Raghu Bro kk✊.
@srinivasavadootha5653
@srinivasavadootha5653 2 жыл бұрын
Deo jangaon garu violation my human rights please solve my problem and national flag issues
@jvbuilder
@jvbuilder 2 жыл бұрын
Entha peda manisi ki ela jaruguty mamulu manuslu paristi enti prajala Gamanichala
@naveenr1469
@naveenr1469 2 жыл бұрын
Inko udyama kaarudiki Anyam jarigindhi
@voiceofcommonpeoples5124
@voiceofcommonpeoples5124 2 жыл бұрын
Mari endhuku arrest cheyyaru pedha vallaku matramena section lu bada babulaku leva section lu ilanti kabja korulanu pattu kovadam cheta kaka pothe musukoni vellandi anthe gani amayaka prajalanu matram ibbandi pedithe devudu kuda kapada ledu poye Kalam vaste
@ravibagari67
@ravibagari67 Жыл бұрын
Midara.talangana
@shobharani246
@shobharani246 Жыл бұрын
AaROPANALU UNNA VEELLU NO SUSPEND, WHY KALWAKUNTLA FAMILYKY MONTHLY CHELLINCHALI THIS AGRIMENT ,
@ganatejapatel6651
@ganatejapatel6651 2 жыл бұрын
Enduku BP BP BP chestharu
@guntakaanjireddy3313
@guntakaanjireddy3313 2 жыл бұрын
Abba.GOUSE BAI .EALANTI TELANGANA CHUDAVALASI VACHINDI ..NICE RAGHU NEWS ANDHICHINANDHUKU
@vinaymaharaju3072
@vinaymaharaju3072 2 жыл бұрын
Jai dsp bsp jai bheem 🤝🙏✊👍
@d.mallikarjunreddyreddy8278
@d.mallikarjunreddyreddy8278 2 жыл бұрын
Kcr kante Tolivegu thopa ayane ke chepthe paye endukurabai e Raajakiyam
@ashokgoud4969
@ashokgoud4969 2 жыл бұрын
Abba gousuddin yem nijayathi boy Neeku nyayam jarugali
@shaikharoon8803
@shaikharoon8803 10 ай бұрын
Sab,mudhol,mandal,nirmal,distic,se,,7,akar,,zameen,hai,kcr,m,l,a,gotla,hai,,sy,nambar,283
@raghureddysvr2303
@raghureddysvr2303 2 жыл бұрын
Ayya khan sab nevu first em chepavu 10 lacs acre laka ista annavu tarvatha 15 acres 3 crores antav.Nedi Total land first cheptav 22.5 acres antav tarvata 15 acre antav etla ne chicha ?
@keepsmile9511
@keepsmile9511 2 жыл бұрын
Na guess correct ithe gous bhai di thappu.. Kcr ki athyantha sannihithudu inapudu mutthireddy mosam chesthunte KCR ki chepthe e goduvane undadu kada...
@jangamputta2992
@jangamputta2992 2 жыл бұрын
Chetha Telangana rastram ayindii chi chi siguundali.
@mahipalpampari6157
@mahipalpampari6157 2 жыл бұрын
Dongala rajyam
@shankerlal7282
@shankerlal7282 2 жыл бұрын
When Gousuddin has very good relationship with KCR why he approached toli velugu ,he should have gone to kcr I have some doubt
@mahendarkambalapalli2037
@mahendarkambalapalli2037 2 жыл бұрын
arey jaffa.....kcr land kosam evvadini ayina......mosam chesthardu
@siddaramulu4781
@siddaramulu4781 2 жыл бұрын
Suparsuori,ww
@venkateshwarraopenchala1155
@venkateshwarraopenchala1155 2 жыл бұрын
Appointment nuvu isthava anna
@poshamsathaiah4466
@poshamsathaiah4466 2 жыл бұрын
ll.
@devareddygurrala4381
@devareddygurrala4381 2 жыл бұрын
@@siddaramulu4781 h
@lalitharamachandra3893
@lalitharamachandra3893 2 жыл бұрын
రేవంత్ అన్నా.. CM ఐతే... ఉంటది..?
@cheerabikshapathi3742
@cheerabikshapathi3742 2 жыл бұрын
L
@xxx-wr8rx
@xxx-wr8rx 2 жыл бұрын
reddes paruv poyea kada gous pedda monagadu muti sachina roju bhondalaku dabbu teskillu
@RamaswamyCheruvu
@RamaswamyCheruvu 11 ай бұрын
ಲ್ ಖ್ಠಿಞ್ಝ
@durgamrajesh3606
@durgamrajesh3606 2 жыл бұрын
Oka mata namkevasthu band paper paina singn chesthara... Saare edi emaina mee dabbulu meeku raavale
@aleenafatema1595
@aleenafatema1595 10 ай бұрын
Mosam cheshendu kcr
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 27 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН
9 PM | ETV Telugu News | 7th August "2024
22:43
ETV Andhra Pradesh
Рет қаралды 162 М.
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН