Kiraak RP Satire On Comedian Ali Resign To YCP | AP Politics | YS Jagan | Telugu Varthalu

  Рет қаралды 252,347

Telugu Varthalu

Telugu Varthalu

Ай бұрын

Kiraak RP Satire On Comedian Ali Resign To YCP | AP Politics | YS Jagan | Telugu Varthalu
#kiraakrp #actorali #appolitics
Telugu Varthalu is all about news based KZfaq channel. This channel focus on Tollywood News, Telugu Celebrity Latest Updates, Tollywood Gossips, Andhra Pradesh and Telangana latest news, Telugu Movie Promos, Teasers. & all other types of entertainments we are here to provide you. So Stay Connect with us for all updates.
For More Fastest News Updates Visit Our Official Website: rb.gy/r7apjm
Also Like & Follow Us On:👇👇👇
►Facebook: rb.gy/krwiog
►Twitter: rb.gy/iwnx4d
►Instagram: rb.gy/uh1nsz

Пікірлер: 292
@gantakalyaninaidu8987
@gantakalyaninaidu8987 28 күн бұрын
Rp.. మగాడు.. సత్యం వైపు ధైర్యంగా మాట్లాడుతున్నారు
@shaikkhasim-rf6tu
@shaikkhasim-rf6tu 28 күн бұрын
ఒరే ఒక్కసారి ఓడితేనే రిజైన్ హ ఇంత పిరికోడివి ఏంట్రా అంటే పదవి కోసమే నా పార్టీ ఓడిపోతే ఇక బోడి మల్లయ్య అంతేగా
@nagasidhu6711
@nagasidhu6711 25 күн бұрын
ఆర్పి అన్న నమస్కారం చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నావు నువ్వు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న నీకు ఐ సపోర్ట్
@prasadmuppaprasadmuppa653
@prasadmuppaprasadmuppa653 Ай бұрын
ఒక సంవత్సరం అయితే జగన్ గాడి పేరే ఆ పార్టీ పేరే వినబడదు కనబడదు జై జనసేన జై కూటమి జై హింద్
@user-jz6fo5jj4d
@user-jz6fo5jj4d Ай бұрын
ఒక సంవత్సరం పోతే మీ అమ్మని కూడా నేను కట్టుకుంటే జన సైకో
@greatindian55
@greatindian55 Ай бұрын
ఒరేయ్ ఎల్లరా కమెడియన్ అలీ, నువ్వు చేసింది పెద్ద రాజకీయం, మళ్ళీ వాటినుంచి విరమణ 😄🤣. జై జనసేన
@UmaMullapudi
@UmaMullapudi Ай бұрын
24 తరువాత జాతరే జాతర అన్నావు గుర్తులేదా.
@SridharPd-kn2oc
@SridharPd-kn2oc Ай бұрын
Suppr
@rishiphotography224
@rishiphotography224 Ай бұрын
అలీ పెద్ద పెద్ద మాటలు పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడాడు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు.
@SrinivasSrinivas-oo8qm
@SrinivasSrinivas-oo8qm Ай бұрын
24 లో జాతరే జాతర అన్నాడు.నెగ్గితే ఇలా మాట్లాడే వాడా.
@bhanukishore6535
@bhanukishore6535 Ай бұрын
All 420 batch ;
@gantakalyaninaidu8987
@gantakalyaninaidu8987 28 күн бұрын
ఆలీ ఖాళీ.. సినిమాలు లేవు. ఎవరూ తీసుకోవడం లేదు. అందుకే ప్లేటు మారుస్తున్నారు.
@RajuSampasala
@RajuSampasala Ай бұрын
నీ ఫ్యూచర్ నాకు అర్థమైతుంది రా బాబు
@RajuSampasala
@RajuSampasala Ай бұрын
అది మర్చిపోయారు అనుకుంటున్నావేమో గొప్ప పేరు
@sudheerk16
@sudheerk16 Ай бұрын
Bhajana Candidate Ali
@srinivaskukkadapu8407
@srinivaskukkadapu8407 Ай бұрын
RP 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤
@KishanReddy0007
@KishanReddy0007 Ай бұрын
RP SUPER 👌👌👌
@mallikarjunnamalli5787
@mallikarjunnamalli5787 Ай бұрын
Sare ippudu yemaindhi seva cheyi YCP lo vundi seva cheyi malli yendhuku bayatiki vasthunnav.
@rambabumajji16
@rambabumajji16 Ай бұрын
👌👌
@gamingwithvip3495
@gamingwithvip3495 Ай бұрын
Super rp garu
@vemulavenkatachari5797
@vemulavenkatachari5797 18 күн бұрын
ఆర్ పి గారు మీరు రాజకీయాల్లోకి రావాలి దమ్మున్న నాయకుడిగా అర్థవంతమైన రాజకీయం చేయాలి ప్రజలకు సేవ చేయండి ఎంతో కష్టపడినా మీకు కూటమి సభ్యులు ఏదైనా పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను సత్యమేవ జయతే
@vemulavenkatachari5797
@vemulavenkatachari5797 16 күн бұрын
ఆర్ పి గారు మీరు ఏదైనా పదవిని తీసుకోండి నీతిగా న్యాయంగా ఆ పదవికి వన్నె తీసుకురావాలి సార్ మీరు
@srinu.g9090
@srinu.g9090 Ай бұрын
Super RP garu 👍
@eswarbabu96
@eswarbabu96 Ай бұрын
😂😂😂😂😂😂 rp anna super
@user-yy9gc2nb6u
@user-yy9gc2nb6u Ай бұрын
Supar rp అన్న నీవు వాణిగానోలా గురించి కరెక్ట్ గా మళ్తాడారు
@venkateshhanchate7226
@venkateshhanchate7226 Ай бұрын
Okka sari Kurnool lo debate pettandi sir
@jagannatharao6682
@jagannatharao6682 Ай бұрын
RP తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు, రకం, నేల విడిచి సాము చేస్తున్నాడు, మేధావిల అనుకుంటున్నాడు.
@SRIKANTHREDDY-vz6vf
@SRIKANTHREDDY-vz6vf 16 күн бұрын
Mooskora panikimaalinoda
@shafiqkurnool
@shafiqkurnool 18 күн бұрын
RP SUPER 🎉🎉🎉🎉🎉
@narayanadonthala8957
@narayanadonthala8957 Ай бұрын
Super rp గారు
@Creddy9624
@Creddy9624 Ай бұрын
RP anna super 😂😂😂
@RajuBommidi-g3n
@RajuBommidi-g3n Ай бұрын
Nakka
@chandranaidu5728
@chandranaidu5728 Ай бұрын
Nice
@KishanReddy0007
@KishanReddy0007 Ай бұрын
ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పి పాట పాడించుకున్నారు😂 కొంచమైనా బుర్ర ఉండాలి కదరా 😂 ఇవన్నీ చేసిండా మిమ్మల్ని మిరే ప్రశ్నించుకోండి.. 😆 అందుకే గా 11 ఇచ్చారు 😂 👇👇👇👇👇👇👇👇👇👇 1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..? 2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..? 3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..? 4. ప్రత్యేక హోదా ఎక్కడ..? 5. CPS రద్దు ఎక్కడ..? 6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..? 7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..? 8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..? 9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..? 10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..? 11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.? 12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..? 13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..? ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు... కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి.. కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😅😅😅
@sivarama1974
@sivarama1974 Ай бұрын
Teddy 😂😢😢.. nothing more
@koteshwaraoo8959
@koteshwaraoo8959 Ай бұрын
ok pk
@KishanReddy0007
@KishanReddy0007 Ай бұрын
@@sivarama1974 ఈ మాట కన్వర్ట్ క్రిస్టియన్ యేసురెడ్డి గాడికి చేప్పు.. పెటియం డబ్బులు పెంచుతాడు 😂😂😂
@sivarama1974
@sivarama1974 Ай бұрын
@@KishanReddy0007 still say Christian reddy 🤣🤣 shows u believe Christian reddy
@prathyushapandaga7346
@prathyushapandaga7346 Ай бұрын
మీరు మాట్లాడితే దేవున్ని మధ్యలకు లాగుతారేందుకు ఎందుకి పిచ్చిమాటలు అక్కడ జరిగిదొకటి మాట్లాడేదోకటి
@prashanthreddy1678
@prashanthreddy1678 Ай бұрын
Cine industry's..... Resigning why politics ....track... going a way....🙏🇮🇳
@Ashok-mx7io
@Ashok-mx7io Ай бұрын
Rp rip
@pramodhkandhula435
@pramodhkandhula435 Ай бұрын
Jathakam adagandi ,Baga chebuthadu.
@gopikrishnapanuganti9444
@gopikrishnapanuganti9444 Ай бұрын
RP garu super
@chillavasudevarao8653
@chillavasudevarao8653 Ай бұрын
ఔను అలీ
@lokeshsm7545
@lokeshsm7545 Ай бұрын
R p❤❤❤❤
@vemalachiranjeevi1713
@vemalachiranjeevi1713 Ай бұрын
Rp super 👌
@madhusudhan3686
@madhusudhan3686 Ай бұрын
It seems you won't get chances hereafter
@enrojan5232
@enrojan5232 Ай бұрын
jagan udyogala ivvaledani abaddalu cheppina suddapusa, visinory ippudu valle dikkayyaru😂😂😂😂
@hdgsfamilymembers8487
@hdgsfamilymembers8487 Ай бұрын
Ali garu chala entlegent guy😂
@hdgsfamilymembers8487
@hdgsfamilymembers8487 Ай бұрын
Rp gadu chala medavi😂
@anusurya559
@anusurya559 Ай бұрын
Ali gaaru meeru chala manchi vaaru meeru dhanigurinchi bayapadavadhu God with you always
@dlprakashdlprakash5643
@dlprakashdlprakash5643 Ай бұрын
Rp please talk about oyc, he talk about palestain please talk
@pattandariyavali2005
@pattandariyavali2005 13 күн бұрын
ఓడిపోతే పారి పొతే ఎవ్వడికి విలువ ఉండదు
@suradaraju7134
@suradaraju7134 Ай бұрын
Rp super
@user-bn4fh8rh2c
@user-bn4fh8rh2c Ай бұрын
Jumping.jilani.alli
@delisha4249
@delisha4249 Ай бұрын
super anna rp anna enni rojulu emaipoyave pawan kalyan kanna nuvve goppa anna😁😁
@kishooforyoutv2252
@kishooforyoutv2252 Ай бұрын
Rp gret
@Rammohan-xv8hu
@Rammohan-xv8hu 15 күн бұрын
Rp 100 💯 correct
@kkumar1536
@kkumar1536 26 күн бұрын
Rp nuvu super
@SanthoshL-ms8xt
@SanthoshL-ms8xt Ай бұрын
Camed mam
@madhavarao9353
@madhavarao9353 16 күн бұрын
ALI ANTALEDU ,, TAKE REST 🎉
@SartajShaik-zy9vo
@SartajShaik-zy9vo Ай бұрын
Ali gari mundu rp batukenta janalu navvukuntarani telida Khali full Vistari paiki egiri padadu rp ki parents samskaram nerpaledemo anukovali
@Devijathin98
@Devijathin98 Ай бұрын
Re MLA cm neku edukura
@praju4224
@praju4224 Ай бұрын
నీ ఫూచరు నాకు అర్థమైంది రో
@anithavysyaraju486
@anithavysyaraju486 Ай бұрын
Nuvvo avakasavaadivi ysrcp gelichunte Ela matladevaadivaa
@srinivasgoudkatamoni
@srinivasgoudkatamoni Ай бұрын
అవకాశ వాది
@gollaeswaraiah8312
@gollaeswaraiah8312 14 күн бұрын
రె. bhapon. Ali నువ్వు రెండు నాలుక ల పాము అని అందరికీ తెలిసిందే
@user-vz7xd8ps1m
@user-vz7xd8ps1m Ай бұрын
ఇప్పుడు rp గాడు కొంచం తగ్గేడు అనుకుంటున్నాను,,,, ఓవర్ గా మాట్లాకుండా బూతులు మాట్లాడకుండా ఓన్లీ టీడీపీ కూటమి గురించి పరిపాలన గురించి మాత్రమే మాట్లాడాలి విమర్శలు చేయచ్చు అవతలి పార్టీ వాళ్ళు మీద,,, కానీ హుందాగా ఉండాలి
@Naniainayokdddfffdssss
@Naniainayokdddfffdssss Ай бұрын
Maarpu manchi de
@uppuhemanth2352
@uppuhemanth2352 Ай бұрын
​​@@Naniainayokdddfffdssss Tide +😂
@kumar-ke3tf
@kumar-ke3tf Ай бұрын
ఏరా నువ్వు వైఎస్ఆర్ సీపీ కుక్కవా ఆర్పి గారు మాట్లాడేది వందకు వంద పర్సెంట్ వాస్తవం నీకు నచ్చకపోతే చూడకు
@sattarahamedshaik5806
@sattarahamedshaik5806 24 күн бұрын
RP ఒక పిచ్చోడు,పట్టించుకోకండి.... ఆలీ గారి నీ అనే స్థాయి అతనికి లేదు
@Naniainayokdddfffdssss
@Naniainayokdddfffdssss 24 күн бұрын
@@sattarahamedshaik5806 ఆలీ ఒక ఊసరవెల్లి సెల్ఫిష్ ...అలి కి దమ్ముంటే ఓడిపోయిన జగన్ కి సపోర్ట్ గా ఉండాలి కానీ దొంగ నా కొడుకు లా రాజీనామా చేశాడు ..మళ్ళీ పవన్ కళ్యాణ్ బూట్లు నాకడానికి కుక్క వాడు .RP anna alaga kadu kkada bro
@abhishekyejjala1421
@abhishekyejjala1421 Ай бұрын
Rp drinker
@user-ol7gh2jh3j
@user-ol7gh2jh3j Ай бұрын
Salu ali. Mee face chida buddi kadu
@icecold2699
@icecold2699 7 күн бұрын
మీరు నటులు మీరు (అందరికి )సినిమాలో ఉంటేనే ఆధారిస్తారు
@lazarnatta4141
@lazarnatta4141 Ай бұрын
Bhi Reddy peru yettithe neeku pagilipoddi
@sivarama1974
@sivarama1974 Ай бұрын
Christian nonsense 🤬.. nothing more
@NRKumar-qj1kb
@NRKumar-qj1kb Ай бұрын
🤭🤭🤭🤭🤭🤭😏😏😏😏
@pavaninandan
@pavaninandan Ай бұрын
Lost respect on Ali... Goda mida pilli 😂
@suvarnakarriraju
@suvarnakarriraju Ай бұрын
Niku Laga Siddharth Reddy garu Kadhu
@vinodjoy1322
@vinodjoy1322 Ай бұрын
Now a day's 😂... Media completely ... Like lanja...🙏 Question lo aaaa existement enti bro ... Meere sagam mogga gudipisthunnaru... Society ni salute 🙏
@user-ol7gh2jh3j
@user-ol7gh2jh3j Ай бұрын
Emi seva nayana
@thirupalareddy5857
@thirupalareddy5857 Ай бұрын
Orey Rp ga ,aliga meeru vasthe entha rakunte enthara
@polavarapusivababusarma9227
@polavarapusivababusarma9227 Ай бұрын
Donot make him a hero. Is rebel
@druva354
@druva354 Ай бұрын
Rip anna👍
@suvarnakarriraju
@suvarnakarriraju Ай бұрын
Adukku thine voda nuvvu bsr gari gurinchi Matladatha Kojjjjja
@NR-fv7jj
@NR-fv7jj Ай бұрын
Re Ali adikaram vuna, lekuna viswasanga vundivunte goravam vundedhi. Nivu viswasagathakudivi, mithrodrohivi, nivu anitiki unfit.
@manoharceo3827
@manoharceo3827 Ай бұрын
ఆలీ, నీలాగే అందరూ రాజకీయ నాయకులు కప్ప గంతులు వేస్తారు. కానీ నీ కప్ప గంతు బెడిసి కొట్టిందా పవన్ తో ఉదా. పెళ్ళి కి వచ్చిన బందువులకు మంచి భోజనం చేసి తినిపించి పంపడం సహజం నీవు ఏమి చేసావు అంటే భోజనాన్ని వండి వడ్డించే ముందు అందరూ చూస్తుండగా ఆ భోజనం గిన్నెలో *తుపుక్కుమని ఉమ్మి * ఆ బోజనంలో వేసావు. అందరూ చూశారు ఇంకా ఎవడైనా తింటారా, అసహ్యించు కుని తినకుండా పోతారు. అలా అయింది నీ బతుకు, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అనవద్దు. నిన్ను చూస్తూనే ఉంటే మిత్ర ద్రోహి ఇలా అంటాడు, అని మంచి ఉదాహరణ
@balukothapalli7908
@balukothapalli7908 Ай бұрын
Very nice comment
@sirpai-ue9cl
@sirpai-ue9cl Ай бұрын
ఒరేయ్ కుత్త muyyandraa 😅😅😅
@user-jw7tq6ub2k
@user-jw7tq6ub2k Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@user-jw7tq6ub2k
@user-jw7tq6ub2k Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@isaruddinshaik6580
@isaruddinshaik6580 Ай бұрын
Ninnu yevaru cherchukoru katravalli
@asifabid6707
@asifabid6707 Ай бұрын
Dinalu chang aitai
@nvkirankumar7062
@nvkirankumar7062 Ай бұрын
Ali okkasaari think 🤔 cheyyi? Nv chesinadi correct or wrong na ani? Allaha meedha promise chesi cheppu..? Sigguleda
@jaswanthnakkina2131
@jaswanthnakkina2131 Ай бұрын
Rp entha rechipothe antha digipothavu chusuko ane rojulu okala undavu
@prince_navadeep_777
@prince_navadeep_777 Ай бұрын
R p 90 ml
@user-wl1zs2si7r
@user-wl1zs2si7r Ай бұрын
Niku marriage aayendi ,rajakiyalu niku nak teliyadu but niku pillau puttina tarvatha Adina ebbandi jarigite badapadathvau RP gaaru , Raja kiyalu sawarham kadu , mata sawarham nivu matdinavi untaye , kodali Nani , vallabaneni ,Vamsi, Roja valla papana vallu poyaru , nivu kuda ala kakudadhani RP gaaru
@starviewers220
@starviewers220 Ай бұрын
Rp tdp lo roja laga maradu😂😂
@bandelaanilkumar9501
@bandelaanilkumar9501 Ай бұрын
Ali kaadhu...వాడు ఆలీ భాయ్...
@sarathchoudhary9268
@sarathchoudhary9268 Ай бұрын
Goda medam pilli
@highflyvlogs4807
@highflyvlogs4807 Ай бұрын
Rp garu ni pellani pampi byreddy gari kadiki adhi manchi oopulo vundhi
@SujiSujitha-gd3mi
@SujiSujitha-gd3mi Ай бұрын
🤭
@user-jw7tq6ub2k
@user-jw7tq6ub2k Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@NagarajuManyam-hz7ih
@NagarajuManyam-hz7ih 26 күн бұрын
తెలుగు ఇండస్ట్రీ నాకు భోజనం పెట్టింది అంటున్నావు కదా వైసీపీలో తెలుగు ఇండస్ట్రీ నువ్వు ఏం చేసావు రా
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef Ай бұрын
నడ మంత్రపు సిరి నడి పువ్వు లో పుండు లాంటి వాడు ఆర్పీ. చెప్పు లో రాయి. కంటిలో నలుసు. ఈ ఆర్పీ
@kshemakumar9767
@kshemakumar9767 Ай бұрын
సినిమాల్లో సంపాదించింది చాలక రాజకీయాల్లోకి వచ్చి కూడా సంపాదించుకోవాలి అనుకున్నావ్. ఆ ఆలోచనతోనే ఒక దరిద్రపు పార్టీలో చేరావ్. ప్రభుత్వం మారగానే నీకు బుద్ధి వచ్చినట్టుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకో రా.
@divyajuvvanapudi-jm6zc
@divyajuvvanapudi-jm6zc Ай бұрын
బ్రదర్ మీరు పెట్టినా కామెంట్ ఆలీ గారికి సూట్ ఐఎండో లేదో తెలీదు కానీ pk బాగా సెట్ అయింది.... సినిమాల్లో బాగా క్రేజ్ వచ్చింది కోట్లు సంపాదించాడు... అయిన అవి చాలక ఇప్పడు రాజకీయాల్లోకి వచ్చాడు వందల కోట్లు సంపాదిస్తున్నాడు.... అక్కడి వరకు పర్వాలేదు అందరూ చేసేదే pk చేశాడు... కానీ దరిద్రం ఏంటంటే tdp పార్టీ మంచిది పెట్టినా నాయకుడు మంచోడు కానీ ఇప్పుడు ఉన్న పార్టీ నాయకుడు నీకృష్టుడు తో కలిశాడు చూడు అక్కడే దొబ్బింది pk మీద గౌరవం.... PK కూడా వేల కోట్లు దొబ్బే అవినీతి పరుడు అని
@vishwworld
@vishwworld Ай бұрын
Ante anataNiki prepare ayyaru kadaaa.. 1 month ayindi politics lo ki vachi appude anataNiki prepare ayyarante tinnavallani anakudadu. Kani tintaremo ani meeru anochai​@@divyajuvvanapudi-jm6zc
@divyajuvvanapudi-jm6zc
@divyajuvvanapudi-jm6zc Ай бұрын
@@vishwworld తింటానికే వచ్చాడు కద అప్పుడే వద్దు అంటున్నావు... 2019 నుండి 2024 వరకు జగన్ పరిపాలన చేశారు సరే అవినీతి చేశాడు అనుకుందాం mi PK గారు అన్నట్టు మరి 2014 కు ముందూ సిఎం ఏమి కాదు కదా ప్రతిపక్షం లోనే ఉన్నాడు కద కొత్తగా పార్టీ పెట్టాడు మరి అప్పుడు ఎందుకు జగన్ మీద నిందలు వేశాడు.... అధికారం లో ఉన్నపడు జగన్ అధిక్కరం లో లేనప్పుడు జగనే... ఎప్పుడు జగన్ బజనే కద pk కి
@vishwworld
@vishwworld Ай бұрын
@@divyajuvvanapudi-jm6zc 1st. Anni years back Nenu gurthu vunchukonu. Nenu Edo ippudu mana life Ane samanya manishi ga ne alochistanu. Appudu vadu annadu ani gurthu pettukovali ante last 5 years lo ycp annavi andaru marchipokudadu. Ha you are right janalu kuda ee last 5 years vi marchipoledu last lo chesina kuda vallu annavi mind lo pettukone Mee laga mind lo pettukone vote chesaru. Veelu em cheyakaoothe bjp/congress vasthadi next
@sangeeethavlogs
@sangeeethavlogs 29 күн бұрын
Nameesam le 😂😂😂😂😂😂😂😂😂😂😂,clap everyone 😂,👏👏👏👏👏👏👏next poye Jubeda ali lo Vanta chesuko ..pooooo
@ramanamurthy7213
@ramanamurthy7213 Ай бұрын
Ali ki bhada padita gani bodha pada ladu
@sukruthscientificindustrie267
@sukruthscientificindustrie267 Ай бұрын
E naa kodyku
@bashasribio9823
@bashasribio9823 Ай бұрын
Apura Ali ga ne lolli
@rameshkumarpadamata7045
@rameshkumarpadamata7045 8 күн бұрын
ఐతే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు....
@usrinivas5864
@usrinivas5864 Ай бұрын
ORAY NI TEETHS BAGUNNAYI.....RA ....RP
@karul3375
@karul3375 Ай бұрын
EVM game to change. Wait after election 2029. All TDP batch team 420 or overall.
@user-zv9eu7mu2p
@user-zv9eu7mu2p 25 күн бұрын
Ali is .5
@shaikharunraheed6184
@shaikharunraheed6184 29 күн бұрын
Hellow Ali what is your age you are a senior man and acted so many pictures and you might have know very well about good and bad, about nobleness and rowdyness, morals and immoral, humbleness and egoisam softness and factionisam and honest and curruption. How your contious permitted to join in YSRCP , Mr Jagan is a A1 accused and present he is on Bail after spent 16 months in Jail. CBI charsheets him 11 cases and ED in 10 cases. Total 48 thousands of Crores valuable illegal properties and cash as per documents value on him. As per market value it is nearly 4 lakhs Crores. How you joined that criminal party, it means you have no morals and ethics and charactor, it is very shameful on your part. No excuse for you. JAI AMARAVATI.
@srinivasmadhav1413
@srinivasmadhav1413 10 күн бұрын
Tax yeggottadaniki dabbulunna Vallu chesey trick ye trust..yevadiki pedathav chevilo puvvulu mitradrohi
@DigitalCreater-kr6ey
@DigitalCreater-kr6ey Ай бұрын
Rp ninnu guddha lo petti kodatharu jagaratha ga undu
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 133 МЛН
String Vinod Exclusive Full Interview |@Signature Studios
1:38:27
Signature Studios
Рет қаралды 4,5 М.
Get Up Srinu, Ram Prasad, Venky Hilarious Comedy Skit | Extra Jabardasth | ETV
11:30