No video

KiranPrabha Talk Show on Kadaru Nagabhushanam (కడారు నాగభూషణం)

  Рет қаралды 35,292

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

Kadaru Nagabhushanam ( కడారు నాగభూషణం) (1902 - 18 October 1976) was a Telugu and Tamil film director and producer in the 1940s to 1960s. He was the husband of Pasupuleti Kannamba. They established Rajarajeshwari Film Company and produced many mythological films. He died in utter poverty after losing all his earnings with couple of flop movies towards the end of his career. KiranPrabha narrates many important events in the life of Kadaru Nagabhushanam.
MP3 File: drive.google.c...

Пікірлер: 60
@ourfeelings164
@ourfeelings164 5 жыл бұрын
అసలేవరయ్య నీవు ...... నీ జన్మ యెట్టిధి... నీ బ్రతేకెంత..... నీ వంటి సగటు మనిషికి.... ఎలా సాధ్యం అయ్యింది ఇంతటి మహ్తరమైన కార్యం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు సాధ్యమైంది. ఇంతమంది తమ జీవితాలు గుర్చి వ్యాఖ్యానం చేయించుకోవడానికి, ఈ జన్మలో పుట్టారాన్నట్టుగా మీ వ్యాఖ్యానం మా మనసులు దోసుకున్నారు. మీ వంటి వారు కోటికొకరు ఉంటారు. అయ్యా.......! KIRAN PRABHA గారూ మీకు నా... మనసభినందనలు...... ఇంతకన్నా నేనేమీ ఇచ్చుకొలేను. నన్ను మన్నించండి. మొదటిసారిగా ఒక మనిషిపై నాకు(అవకాశం దొరకన నందుకు) ఈర్ష్య కలిగేలా .....మీ వ్యాఖ్యానాలు చాలా అందంగా , గొప్పగా.. ఉన్నాయి. ముఖ్యంగా వ్యాఖ్యానాలు లో CHALAM గారి గూర్చి మీ వ్యాఖ్యానం... చనిపోయిన మా అమ్మ చేసిన పరమాన్నం మరియు విజయవాడ కనకదుర్గా ఆలయం లో పులిహోర ప్రసాదముకున్నత కమ్మగాను, మా అమ్మమ్మ పాడే జోల పాట లా మనసుకు హాయి కలిగించే రీతిలో ఉంది. అయ్యో మహానుభావా...మీ వంటి గొప్ప మనిషికి నా శతకోటి వందనాలు..... మీవంటి వారిని కలుకోవలన్న ఆశ నాలో కల్గింది. కలుసుకోవడం కుదరకపోతే మీవంటి వారితో మనసువిప్పి మాట్లాడే అవకాశం కలిపిచండి మహానుభావా...... నా మెయిల్ id: maheshpanasa369@gmail.com 🙏🙏🙏.
@jinkapokemon6816
@jinkapokemon6816 5 жыл бұрын
మనసు ద్రవించి మాటలు కూడా రాని పరిస్థితి. సినిమా అనే ది ఒక అందమైన సుకుమారమైన పూలపల్లకి. పూలు వాడగానే పల్లకి పడిపోతుంది, అందులో హుందాగా సవారీ చేస్తున్న వ్యక్తి కింద పడిపోతాడు. కాలం చాలా కౄరమైనది.
@kanakadrisastryb2298
@kanakadrisastryb2298 8 ай бұрын
చాలా బాధాకరం క న్నాంబ కడారి నాగభూషణంగార్ల జీవితగాధ
@ranganayakulugolla2149
@ranganayakulugolla2149 3 жыл бұрын
It is great talk show in Telugu cinema I know all things about all old great artists thanks to this program
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@kmlamarkandeyaraoyallastar579
@kmlamarkandeyaraoyallastar579 Жыл бұрын
అయ్యా కిరణ్ గారు ధన్యవాదాలు ఇలాంటి మరుగున పడినట్టు వంటి ఆణిముత్యాలు ని వెతికి తీసినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు అభినందనలు ఈరోజు జరుగుతున్న కమర్షియల్ మైండ్తో ఉన్నటువంటి వాళ్లకి ఈ స్టోరీ కనువిప్పు కలగాలి పునాదుల్ని శ్రోతలకు అందించిన హర్టిఖ శుభాబి వందనములు
@vijayakumarambati7618
@vijayakumarambati7618 Жыл бұрын
కన్నాంబ ఉన్నప్పుడు మహారాజులా వెలుగొందిన కడారు నాగభూషణం గారు , ఆమె నిష్క్రమణ తర్వాత అనాధగా అంతిమ దశ అనుభవించడం విచారకరం. మీ టాక్ చాలా బాగుంది.
@rasheedahmed7523
@rasheedahmed7523 5 жыл бұрын
కడారు నాగభూషణం గారి చివరి రోజుల్లో మీరు చెప్పిన వారి చేతి అన్నం తిన్న హాస్య నటుడు మంచి దశ లో ఉన్నాడు। మరి కడారు నాగ భూషణం గారిని ఎందుకు ఆదు కో లేదు? ఆదు కోవడం అంటే కేవలం ధన సహాయమే కాదు ! నాలుగు మంచి మాటలు చెప్పి ఒంటరితనం దూరం చెయ్యడము ఆప్యాయత కనబర్చడం కూడా ! అందుకే సినిమా ప్రపం చం లో నీతి లేని సంస్కార హీనులు ఎంత మందో ఉన్నారు। అందు లో మనం నెత్తిన పెట్టు కుని ఆరాధించే హీరో లు కూడా ఉన్నారు।
@sampathmacherla
@sampathmacherla Жыл бұрын
కిరణ్ గారు మీకు ధన్యవాదాలు కడారు నాగభూషణం గారు మా బందువులు అవుతారంట మా అమ్మగారు చెప్పారు , అయన పేరు వినడమేగాని ఆయన గురించి తెలుయదు, ఇప్పుడు మీ వల్ల తెలుసుకున్నా.🙏
@chaitanyakadaru
@chaitanyakadaru 11 ай бұрын
thank you for the excellent video sir... just like Mahanati movie this true story will become a great movie if done right by the right director... He is my grand fathers cousin and we were told umpteen stories about him in my childhood... unfortunately the ending was NOT so great but there is so much of character in the story, stubbornness not to go ask someone and the fact that he lived like a king when in limelight was great to know.... thank you for sharing this with us
@sekhardantu913
@sekhardantu913 5 жыл бұрын
Thank you very much sir... given old untold truths..
@KavyacgKala
@KavyacgKala 5 жыл бұрын
MAHA talli KANNAMBA photo Adi... Sir Meeku hatsof yentha kasta padi Vella samacharam manake andisthunnaru. Thank you so much.. Elantappude naku anepisthundi asalu devodunnada ane ... SAVITRY garu, KANNAMBA garu, NAGAYYA gari jeevitalu ela ipoyaye ante...chala badaga untundi sir Vela jeevitalu gurtuku vaste...
@gopalakrishnasaripella2869
@gopalakrishnasaripella2869 4 жыл бұрын
Kalama Thalli muddu biddalu. No doubt. Great producer & director
@malathigv6678
@malathigv6678 5 жыл бұрын
Nice information about Nagabhushanamgaru
@hanumantharaorao8330
@hanumantharaorao8330 Жыл бұрын
Very heart touching story sad life 😢
@venkatapapireddydudipala9174
@venkatapapireddydudipala9174 5 жыл бұрын
Super story sir
@aswinimunipalli4154
@aswinimunipalli4154 5 жыл бұрын
It's very heart 💔 breaking 😢 real store sir.
@venkateshwarulu3184
@venkateshwarulu3184 Жыл бұрын
Ayya Kiran prbha garu meeku padhabhi Vandanam
@narayanababuvedula8446
@narayanababuvedula8446 4 жыл бұрын
విధి రాతలను తప్పించుకో లేము. అనుభవించ వలసిందే
@umadoddi2453
@umadoddi2453 5 жыл бұрын
Super sir mee mee voice mee vishleshana super
@lakshmikanth3078
@lakshmikanth3078 5 жыл бұрын
కాలం కాటేసిన వారిలో కడారు వారు ఒకరు.
@sriharitanuku670
@sriharitanuku670 2 жыл бұрын
Nice
@giridharlekkala7406
@giridharlekkala7406 5 жыл бұрын
Sweet voice
@rasheedahmed7523
@rasheedahmed7523 5 жыл бұрын
సర్ కన్నాంబ గారు ఆడ పెత్తనం అనే సినిమాను కూడా నిర్మించారు అని నేను అనుకుంటున్నాను। మీరు ఆ విషయం కూడా ప్రస్తావించి ఉంటె బాగుండేది ।
@kandikattuprabhakararao7651
@kandikattuprabhakararao7651 5 жыл бұрын
Dear Kiran Prabha Garu, Ur presentations on cine icons r really superb and I appreciated ur industry n collections of things to prepare the episodes r really great. I congrats u having such a metallic voice, Ur programs r not a audio programs indeed its r video programs to trans the listeners in such a way. K. Prabhakara Rao, Hyderabad. INDIA.
@RamaKrishna-lu6qc
@RamaKrishna-lu6qc 3 жыл бұрын
నిర్మాత సొమ్ముల తో బాగుపడి వారి కి కష్ట సమయం లో చేయుత ఇవ్వని వారు
@satyanandaraochintalapudi911
@satyanandaraochintalapudi911 5 жыл бұрын
కడారు గారు చాలా దురదృష్టవంతుడు. కృష్ణప్రభాగారు,మనసు ద్రవించేలా చెప్పారండి.
@rosekrish4488
@rosekrish4488 Жыл бұрын
Ituvanti Manasuki baadha kaliginche practical jeevithaalu. Inkonnisaarlu unnaayio kada. Puttadam. Baadhalu paadatam chanipivadam ive untaayi. Ekkyvagaa
@rosekrish4488
@rosekrish4488 Жыл бұрын
Inkennoo unnaayikadaa
@umameda1852
@umameda1852 5 жыл бұрын
Very sad story 😢
@vadlamani47
@vadlamani47 4 жыл бұрын
Clippings kooda add cheyyandi Inka bavuntundhi
@gonthinaramarao2627
@gonthinaramarao2627 5 жыл бұрын
Seen Full On 17-9-2019
@rasheedahmed7523
@rasheedahmed7523 5 жыл бұрын
అలనాటిసినీ ప్రముఖులు పిచ్చి వాళ్ళు। కళ్ళ కపటం తెలియని అమాయకులు। కన్నాంబ గారు నాగభూషణం గారు సిమిమాలలో నటించడానికి వచ్చి దారీ తెన్నూ తెలియని ఎందరికో అన్నం పెట్టారు। ఆశ్రయం ఇచ్చారు ! సినిమా ప్రపంచం లో నాగయ్య , సావిత్రి వంటివారు తాము కరిగి పోతూ ఎందరికో వెలుగు నిచ్చారు। అలాగే కృతజ్ఞత లేని కుక్కలూ వున్నారు।
@akepatinagaraju8564
@akepatinagaraju8564 4 жыл бұрын
yes brother
@akepatinagaraju8564
@akepatinagaraju8564 4 жыл бұрын
life is blind game rich is poor , poor is rich bad time
@KavyacgKala
@KavyacgKala 5 жыл бұрын
Sir Devika gari gurinchi cheppandi plz. Thank you
@lakshmima4605
@lakshmima4605 5 жыл бұрын
Photo looks like SV Ranga Rao Garu
@bhanuprasad4606
@bhanuprasad4606 4 жыл бұрын
సర్-- అయన కుమార్తెలు ఆయనని చూసుకోలేదు . ఆ పుణ్య దంపతుల చేతి చలువ తో పై కి వచ్చిన హాస్య నటుడికి కూడా కృతజ్ఞత లేక పోయింది .ఒక మనిషికి కావలిసింది గుప్పెడు అన్నం, ఆదరణ ఇందుకు వేలు లక్షలు అవసరం లేదు . ఇంత పెద్ద సినిమా ప్రపంచం లో అన్నీ ఉన్నాయి. లేనిది ఒకటే -- మానవత్వం .
@hanumantharaorao8330
@hanumantharaorao8330 Жыл бұрын
Yes
@budumurumurthy
@budumurumurthy 5 жыл бұрын
Sir Me voice lo visualization unnadi anduke memu cinema chusinattu untadi
@srikrishna1748
@srikrishna1748 4 жыл бұрын
Hi sir Mohan Babu garu information ivvagalaru anukuntanu. Manchu mohan babu garu kadaru nagabhushanam gari last days gurinchi mention chesaru okasari.
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 3 жыл бұрын
42 films tesaru vallu
@SobhaRanikilaru-uv2ew
@SobhaRanikilaru-uv2ew Жыл бұрын
ViJaya chitra adhipati interview. Ki velli napudu..interview chesi situation kondari ki cheppi help cheste..baavundedi...akkineni garu arrange chesina trust lo padma nabham gari lanti kondari donations vundi vuntaayi...2nd marriage chesukovatam valla 1st wife pillalu..kooda problems face chesi vuntaaru..penchukunna ammayi ki divorce i aame help less condition lo vundi vuntundi..last lo aayanaku aa maatram..arrangement avatam aayana manchitanaaniki result...yilanti real story vini neti youth nerchu kovaali..kaani earning chese youth ki time vundadu..vinaru..😢
@jinkapokemon6816
@jinkapokemon6816 5 жыл бұрын
బాలయ్య గారు కృష్ణ కుమారి నటించిన మనోరమ చిత్రం గురించి ఏమైనా వివరాలు లాగగలరా ప్లీజ్.. చాలా ట్రె చేశాను. దొరకలేదు.
@bommagownichakrapana7556
@bommagownichakrapana7556 2 ай бұрын
Cinema field. Lo. Natulu. Tappa. Anta. Nasanam. Ae poyaru. Aa. Field. Antay
@netajimedia9478
@netajimedia9478 3 жыл бұрын
Sir p pullaiha kadu sir c pullaiha garu anukontunnanu cheak cheyandi
@venkatasatyanarayana1084
@venkatasatyanarayana1084 5 жыл бұрын
Kadari Nagabhusnam Native place please
@leelaabasavapurna9529
@leelaabasavapurna9529 5 жыл бұрын
Talk show bagunde Kalam akineni nageshwar rap gari de kuda chepande
@kkgamer7013
@kkgamer7013 5 жыл бұрын
Veeri yokka kathalu bavishyathulo Manam thappulu cheyakunda undataniki upayogapadathaye nice information sir Naku jhon keats gurinchi okasari cheppara please sir
@samanthakamanithotapalli2192
@samanthakamanithotapalli2192 3 жыл бұрын
ఆయన మొదటి భార్య ఎక్కడికి వెళ్ళంది.పిల్లలు ఏమయినారు
@kaushalone8439
@kaushalone8439 3 жыл бұрын
Pendyala nu talli prema dwara parichayam chesindi aayane Anna tammudu usha pariyansm gurinchi cheppaledu Incometax vijayawada lo vall intini velam vesaru Kannamba meda ani satyanarayanapuram lo appatlo chala famous
@venkatasatyanarayana1084
@venkatasatyanarayana1084 5 жыл бұрын
Kadari Nagabhusnam native place
@chaitanyakadaru
@chaitanyakadaru 11 ай бұрын
kolavennu krishna dist
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 4 жыл бұрын
Neti business/political persons chala bagunnaru, there no bankrupt, simply doing their business and tax exemption (legal or illigal) pondi earned crores of rupees, but there's no morality.
@jinkapokemon6816
@jinkapokemon6816 5 жыл бұрын
మనోరమ కథ ఏమిటి
@kusumakumari5121
@kusumakumari5121 Жыл бұрын
గుండె బరువెక్కింది, డాక్యుమెంటరీ తీయాల్సిన వాస్తవ గాధ
@samanthakamanithotapalli2192
@samanthakamanithotapalli2192 3 жыл бұрын
ఉన్న డబ్బు పోయేది తెలియదా
@akepatinagaraju8564
@akepatinagaraju8564 4 жыл бұрын
420avm
@berachahlovecareministries7108
@berachahlovecareministries7108 5 жыл бұрын
Sooo Long
@samanthakamanithotapalli2192
@samanthakamanithotapalli2192 3 жыл бұрын
ఒక wife వుండగా మళ్లీ పెళ్లి చేసుకోవడం తప్పు కాదా
KiranPrabha TalkShow on Director KSR Dass
56:46
Kiran Prabha
Рет қаралды 24 М.
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 2,5 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 6 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 48 МЛН
KiranPrabha TalkShow on Ram Gopal Varma - Part 1
1:00:20
Kiran Prabha
Рет қаралды 41 М.
Interesting facts about NTR and ANR Sankranti films
13:57
VENDI VENNELA
Рет қаралды 89 М.
ramaneeyam sri mullapudi venkataramana mukhaamukhee ntv 2part
55:43
KiranPrabha Talk Show on Enugula Veeraswamayya
42:13
Kiran Prabha
Рет қаралды 22 М.
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 2,5 МЛН