KiranPrabha Talk Show on Karl Marx Biography - Part 8(కార్ల్ మార్క్స్)

  Рет қаралды 26,706

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

Karl Marx (5 May 1818 - 14 March 1883) was a German philosopher, economist, historian, sociologist, political theorist, journalist and socialist revolutionary. His best-known titles are the 1848 pamphlet, The Communist Manifesto, and the three-volume Das Kapital. His political and philosophical thought had enormous influence on subsequent intellectual, economic and political history.
In this Talk Show, KiranPrabha narrates the life story of Karl Marx with minute details about his family background, childhood, college days, marriage, struggle in life etc..- Part 8
MP3 File:
drive.google.c...

Пікірлер: 50
@damalacheruvumurali6012
@damalacheruvumurali6012 4 жыл бұрын
Sir .. kiran prabha garu... Namasthe. Karl marx జీవితం , దేహము , తన సర్వస్వం సమాజానికి అంకితం... సమాజం కోసమే పుట్టాడు.... ఇలాంటి వ్యక్తిని... తన ఆదర్శాలును ప్రతి ఒక్కరూ అనుసరించాలి .... అదే మనం కర్లమార్క్స్ కి ఎంగెల్స్ కీ మనమిచ్చే నిజమైన నివాళి. అయినా మీ ప్రతి ఆడియోషో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం.... అదే మాకు ఆదర్శం... ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 жыл бұрын
Thank you very much..Murali Garu..!
@alairmahesh8275
@alairmahesh8275 3 жыл бұрын
చాలా అద్భుతంగ కారల్ మర్క్స్ జీవితాన్ని "చూపిస్తున్నారు".... మీకు 🙏🙏🙏💐💐💐
@varaprasadraog11
@varaprasadraog11 3 ай бұрын
అదే విధంగా 'దాస్ క్యాపిటల్' గురించి కూడా చెబితే బాగుంటుంది.
@yesupadamj4497
@yesupadamj4497 2 жыл бұрын
పుస్తకాలు చదివినా దానికంటే శ్రధ్ధగా వినడం వల్ల విషయం మెదడు లో నిలిచిపోతుంది. చాలా అద్భుతంగా వివరిస్తున్నారు.సార్
@chkrupavaram7388
@chkrupavaram7388 2 ай бұрын
À😮A
@karunakar863
@karunakar863 4 жыл бұрын
After challam.... This is my favourite.... Series.....
@raviprasads77
@raviprasads77 4 жыл бұрын
I like all so
@39605
@39605 4 жыл бұрын
sir George reddy Meeda oka video cheyandi..... Maku movie chudatam Kante meeru chepthene bagaa cheptharu
@subbaiahpuli8425
@subbaiahpuli8425 5 ай бұрын
Super analysis thanks present media edhi veni kallu teravali
@nhanumantharao7627
@nhanumantharao7627 4 жыл бұрын
చాలా ఆసక్తికరంగా సాగుతోంది
@pushparao6922
@pushparao6922 11 ай бұрын
Good narration.ThanQ.
@PATNAM_BASHA
@PATNAM_BASHA 4 жыл бұрын
Sir one week ayyindi sir next episode kosamu wating
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 жыл бұрын
Hello Basha garu.. This program is a live broadcast on every Tuesday evening of US time. So it will be in KZfaq on Wednesday noon of India time every week andi..
@PATNAM_BASHA
@PATNAM_BASHA 4 жыл бұрын
@@KoumudiKiranprabha ok sir
@sairamsiluveru
@sairamsiluveru 4 жыл бұрын
Sir Telugu lo asamardhuni jevayatra, chivaruku migiledhi buchi babu novel,kerthi keritalu,Inka Chala books unae sir vaari gurinchi chepandi sir please....
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 жыл бұрын
Will definitely cover them in future programs andi..
@madhulandhagiri4292
@madhulandhagiri4292 2 жыл бұрын
అబ్రహాం లింకన్ జీవిత చరిత్ర చెప్పండి sir
@kosarajum
@kosarajum 3 жыл бұрын
బాగుంది,
@Balu0308
@Balu0308 4 жыл бұрын
Thanks sir
@parvathivadde151
@parvathivadde151 4 жыл бұрын
Very interesting.
@Userr_2010
@Userr_2010 Жыл бұрын
🙏🙏🙏🙏
@mydreamtelugu7960
@mydreamtelugu7960 4 жыл бұрын
Helen sister ela chanipoindo chapaledhu sir.....
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 жыл бұрын
Yeah... Thank you for the catch andi.. Will cover it in next episode..
@nagamani8191
@nagamani8191 4 жыл бұрын
I will
@Kalidasu83
@Kalidasu83 2 жыл бұрын
Nice sir
@dandalasuman
@dandalasuman 4 жыл бұрын
ఆత్రేయ గారు పాటలను గానీ , కార్ల్ మార్క్స్ గారు పుస్తకాలను గానీ.... ఏనాడు సమయానికి పూర్తి చెయ్యలేక పోయారు, కానీ వారు వ్రాసినవి మాత్రం అవి విడుదలైన తరువాత కూడా దశాబ్దాలు, శతాబ్దాలుగా శ్రోతలను, పాఠకులను ప్రభావితం చేస్తూనే వున్నాయి. ఒక ఉత్కృష్టమైన వస్తువును సృష్టించడానికి వారు, వారి కుటుంబ సభ్యులు గడిపిన నిద్ర లేని రాత్రులు , చేసిన త్యాగాలు , అనుభవించిన దారిద్య్రం తలుచుకొన్నప్పుడు కళ్ళల్లో నీటి చెమ్మ ధారాగా ప్రవహించింది , ఓ గగుర్పాటు కలిగింది, ఆ తరువాత ఒళ్ళు పులకరించింది. ఆ పుస్తకాన్ని మొదట ఆదరించలేదని తెలిసినప్పుడు "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని సమాజాన్ని , అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని " అన్న సిరివెన్నెల వారి మాటలు గుర్తు కొచ్చాయి కిరణ్ గారు మీరు ఇంతటి సమాచారాన్ని అర్థం చేసుకుని , ఎక్కడా శ్రోతలకు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అద్భుతంగా చెబుతున్నారు సార్. గత 8 భాగాలుగా (వారాలుగా ).
@krishnam8097
@krishnam8097 4 жыл бұрын
కిరణ్ గారు మీకామొంట్ చూస్తెచాల అనంద పడుతారు ఎందుకంటే అంతభాగ కామెంట్ వ్రాసారు సార్ T...Q.....
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 жыл бұрын
ధన్యవాదాలు సుమన్ గారూ.. ఈ కార్యక్రమాలలోని ఆత్మని అర్థం చేసుకున్నారు. అభివందనాలు..!
@saginathamramaprasad1903
@saginathamramaprasad1903 4 жыл бұрын
Socrates gurinchi cheppandi ayya
@i6793
@i6793 4 жыл бұрын
15:57 25:05 33:33 37:25
@krishnam8097
@krishnam8097 4 жыл бұрын
సార్ 9 భాగ కోసం ఏదురు...😊
@gvmohanrao
@gvmohanrao 4 жыл бұрын
Kiran Prabha Garu George Reddy video
@nandhu571
@nandhu571 Жыл бұрын
Helen sister Ela chanipoindo cheppaledu sir...
@mattapallisrihari5371
@mattapallisrihari5371 4 жыл бұрын
boboai ami badalau marx ne javitanki oka dannam kiran garu baga chepparu thanks
@actionguru3230
@actionguru3230 4 жыл бұрын
sir super
@chandrasekharm6188
@chandrasekharm6188 4 жыл бұрын
సిద్ధాంత కతృత్వమో, లాక్షనీకమో ఏమైనా నా కానీ,ఎటువంటి వ్యవస్థ లో అయిన ఆయా వ్యక్తులకు ఆర్థిక ,ఆరోగ్య ,సామాజిక ఇబ్బందులు తప్పవు. శ్రీ రామచంద్ర పరమ భక్తుడు,వేల కీర్తనలు రచించిన వారు శ్రీ త్యాగరాజ స్వామి వారు సైతం వీటిని తప్పించు కో లేదు. అది భక్తి సిద్ధాంతమైన,కమ్యూనిజం అయినా దేశ భక్తి,సామాజికం అయిన ఆర్ధిక ఇబ్బందులు,ఆరోగ్య పరిస్థితులు తట్టుకొని ఏ సిద్ధాంత గ్రంధం రచింప బడుతుందో....అది ప్రపంచ వ్యాప్తంగా శాస్వితం అవుతుంది. ....ఈ "దాస్ కేపిటల్" లాగా! తమ "శబ్ద" అనుగ్రహం ద్వారా అందించిన శ్రీ చిరు మామిల్ల వారి పలుకుల తీయందనం తో రమిస్తూ ఆ కారల్మార్క్స్ గారి చరిత్ర మరింత రమ్యముగా "సత్యము" గా మాకు అందినది.శుభం.(స్వామి విజయ భూమానంద గిరి. శ్రీ హరిహర పీఠం)
@subbaiahpuli8425
@subbaiahpuli8425 5 ай бұрын
Good athara s ni media nasanam chesinde nijam kada
@laxmannarsaiah3125
@laxmannarsaiah3125 3 жыл бұрын
ఈ క్యాపిటల్ పుస్తకం తెలుగు లో వుందా వుంటే ఏక్కడ దొరుకుతుంది తెలుపగలరు
@krishnaraojaliparthi9851
@krishnaraojaliparthi9851 2 жыл бұрын
'pettubadi' at visalandra book store
@kvenkat7479
@kvenkat7479 4 жыл бұрын
Naaku telisostunna saramsham emiti ante engles varu lekunte Karl Marx varu entati goppa peruni sampadinchaka poyi undevaru.
@donkadasridhar1177
@donkadasridhar1177 4 жыл бұрын
Right
@madhukandula4372
@madhukandula4372 2 жыл бұрын
flourish marxism
@praveenyajjalafilms3003
@praveenyajjalafilms3003 4 жыл бұрын
మంచి సస్పెన్స్ లో ఆపేశారు.
@jayarajuaalaga8535
@jayarajuaalaga8535 2 жыл бұрын
Yesuni marks vadileste yesu marksni vadilesadu ade mulyam chellinchadu tappuludu
@rraghupathi586
@rraghupathi586 2 жыл бұрын
✊✊✊
@VenuGopal-lg5gl
@VenuGopal-lg5gl Жыл бұрын
పుస్తకాలు చదివినా దానికంటే శ్రధ్ధగా వినడం వల్ల విషయం మెదడు లో నిలిచిపోతుంది. చాలా అద్భుతంగా వివరిస్తున్నారు.సార్
@ffplayer833
@ffplayer833 3 ай бұрын
Very good very GREAT Narration. GREAT. Narration
@ffplayer833
@ffplayer833 3 ай бұрын
KOTA VENKATESWARA REDDY JVV
@ffplayer833
@ffplayer833 3 ай бұрын
RED salute to the NARRATION -narrator KIRAN garu
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 19 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 94 МЛН
Всё внимание младшей дочери #юмор
0:32
Сальный Эчпочмак
Рет қаралды 1,1 МЛН
Как выжить в апокалипсисе #фильм
1:00
КиноАнгар
Рет қаралды 1,5 МЛН
CASAMENTO DOS TAL4RICOS 😂💜 #mansaomovie
0:28
Vini Theophilo
Рет қаралды 6 МЛН