KiranPrabha narrates interesting incidents behind the making of ANR's's Premabhishekam movie . Visit www.koumudi.net Link to download MP3 File of this show: goo.gl/egd7AQ OR goo.gl/CWE9pp
Пікірлер: 55
@rajashekhar22123 жыл бұрын
ఈ సినిమా విశేషాల గురించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. మీకు చాలా ధన్యవాదాలు. మరిన్ని పాత చిత్రాల గురించి ఇలాగే తెలియ చేస్తారని ఆశిస్తున్నాను.
@nagireddybushireddy3639 Жыл бұрын
Great movie. i watched this movie for 20 times those days. I was 15years old when this movie was released. whoever goes to watch this movie I used to go with them. Really wonderful movie...No double meaning dialogues... No fightings... No obscene scenes.....No exposure..... Spotless and very clean movie. Very big hit in those days.... Almost more than 60% of telugu speaking people watched this movie. Can you expect this type of movie these days? ANR's action is ultimate in this movie.
@nandamuriramesh4 жыл бұрын
This is a 1000 crore film with normalized rates in current era - ANR was greatest hero in telugu film industry
@ashoktaleda8712 жыл бұрын
In Bangalore City....100 days in 5 theatres....175 days in 3 theatres.....more than 500 days in MOVIE LAND ......
@thappetaprabhakararao13214 жыл бұрын
నేను ఈ సినిమాని 147 సార్లు చూసాను
@seshagirirao.e93164 жыл бұрын
మీ వ్యాఖ్యనం చిత్రం గురించి విశ్లేషణ బాగుంది సార్.
@seetaramamurtygonapa51867 жыл бұрын
కిరణ్ ప్రభ గారు, ముందుగా మీకు ధన్యవాదాలు.మీరుచెప్పే విధానం చాలా బాగుంది.ఓ వారం రోజులు గా మీ టాక్ షో లో వి వి ధ అంశా లను ఫా లో అవుతున్నాను కాబట్టి ఈమాట అంటున్నా ను. ఇకపోతే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్చదువుతుండగా ప్రేమాభిషేకం రిలీజ్ అ యింది.శ్రీకాకుళం లో అప్పటివరకు ANR నటించిన ఏ సినిమా శ త దినోత్సవం జరుపుకోలేదంటారు.అభిమానులు ఈ సినిమా కూడా అదే విధంగా ఉంటుంది అనుకున్నా రు.మొదటి రోజు మార్నింగ్ షో మొదటి 3 రీళ్ళు చూసి పూర్తిగా నిరాశ కూడా చెందారు.కానీఆ తరువాత వాళ్ళ ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు.ఆరోజు అంచనాల ప్రకారం 75 రోజులు ఆడు తుందని అనుకున్నారు.కానీ రోజుకు 4 ఆ ట లతో 175 రోజులు స్థానిక సీతారామ టాకీస్ లో ఆడింది.అది ఓ రికార్డు.నేను సుమారు 30 సార్లు ఈ సినిమా చూసినట్టు గుర్తు. ఇదీ నా అనుభవం.
@KoumudiKiranprabha7 жыл бұрын
Thank you...!
@harshavardhanb4553 жыл бұрын
తిరుపతి ఇస్ మహల్ టాకీస్ లో ఇంగ్లీష్ సినిమాలు ఆడేవి. అక్కడ రిలీజ్ అయ్యింది, ప్రేమాభిషేకం. ఆ సినిమా మొదట్లో రోజూ 6, 7 షోలు ఆడేది. ఆ theatre లో అప్పుడు anr పాత సినిమాలు వచ్చేవి కూడ. తిరుపతిలో 300 days ఆదిందనుకుంట. Great hero ANR
@chittorsukumarreddy43556 жыл бұрын
నేను కూడా బికాం ఫైనల్ ఇయర్ లో ఉండగా వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా. అక్కినేని అద్భుతమైన నటనతో అన్ని రికార్డులను తుడిచిపెట్టి పడేసి, ఒకే రాష్ట్రంలో 30 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన సినిమా
@sudhaananthkaranam82664 жыл бұрын
To
@srmurthy512 жыл бұрын
జీవితాన్ని చూడు..ఈ పాట చాలా బా ఉంటుంది..ఈ పాట ఉంటే మీరు అప్లోడ్ చేస్తారా సర్
@sattarshaik94904 жыл бұрын
The only picture ran 317 days with 3 shows daily in Nellore Kiran theatre
@nagarajmreddy8784 жыл бұрын
Good Cinema.Dasari did the trick with his direction. As usual it is good acting by ANR.
@hussainmohammedmahf6 жыл бұрын
Fantastic sir great memories thanks
@rameshmulumoodi15494 жыл бұрын
నేను డిగ్రీ లో ఉన్నాను ఆ టైమ్ లో. మొదటి రిలీజ్ లో 25 సార్లు చూసివుంటాను. చాలా చోట్ల అంటే హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు లో చూ సా. అప్పట్లో జవహర్ అని హైదరాబాద్ ANR ఫ్యాన్స్ ప్రెసిడెంట్
@susanthprabhub.ssatyamevja75333 жыл бұрын
The narrator of this video appears to be an NTR fan, however he did a good job of explaining the history of this ANR's film.
@sudhakarbandi98924 жыл бұрын
in Guntur in vijaya theatre the silaapalkam is there in good condition ,recently I touched and read it and felt wonder
@swapnithraju5 жыл бұрын
super
@rameshmulumoodi15494 жыл бұрын
1981 లో విజయవాడ లో ANR ఫ్యాన్స్ లో మారుతి, నాగేశ్వర్ రావు, ఉండేవారు. అందరి పేర్లు గుర్తు లేవు. alankar సెంటర్ లో అందరం కలిసే వాళ్ళం
@rameshch48522 жыл бұрын
Super records
@veeraraghavaraoboddani5205 жыл бұрын
టికెట్ 30, 60, 90, 120 పైసలు ఉన్న రోజుల్లో నే కాకినాడలో 420 రోజులు ఆడడమే గాక, ఒక్క కాకినాడలోనే 10 లక్షలు పైగా వసూలు చేసిన చిత్రం.. అంటే ఈరోజుల్లో 10 కోట్లతో సమానం...ఇప్పటికీ రికార్డు.
@SriSairam90154 жыл бұрын
Kakinada ఏ theatar lo ఆడింది
@aarkekandhi35004 жыл бұрын
@@SriSairam9015 Venkateswara theatre non a.c. record todate
@riazuddin80545 ай бұрын
Kakinada Venkateswara theatre lo 260 days adindanukonta Guvvala Janta Krishnam Raju gari cinema vesaru Venkateswara talkies lo. 420 days adaledu shift meeda adinatlu dakhala ledu. Vishayam correct ga cheppali. Aithe single theatre long run Kakinada lo Premabhishekam vakate. Record alage vundi.
@mohithlakshmitirupati18785 жыл бұрын
nice
@RajuCh-lc6sy5 жыл бұрын
Super super
@rameshch48522 жыл бұрын
Guntur District Piduguralla lo 2 days 6 shows,. 7 days 5 shows, total 51 days.
@aarkekandhi35004 жыл бұрын
Ituvanti records gurinchi ippati prekshakulaki teliyali.ANR ante evergreen romantic trajedy real action gurinchi ee cinema oka tarkanam
@nanicherakani40685 жыл бұрын
My favorite movie,,
@seelamravi4 жыл бұрын
Intesting information Kiran praba Garu
@g.r.smurthy25423 жыл бұрын
ప్రేమాభిషేకానికి పట్టాభిషేకం చేశారు కిరణ్ ప్రభగారు
@KoumudiKiranprabha3 жыл бұрын
Thank you..
@narasimhacharytanyala5557 Жыл бұрын
Ee chitramlo chinna paatra pooshinchina jayasuda gaariki aa samvatsaram utthamanatiga rastra prabhuthava Nandi award ravadam pedda vishesham
@narasimhacharytanyala5557 Жыл бұрын
Ee chitramlo chinna paatra pooshinchina jayasuda gaariki aa samvatsaram utthamanatiga rastra prabhuthava Nandi award ravadam pedda vishesham
@sudhakarbandi98923 жыл бұрын
Yes u r correct sir ,in Guntur vijaya theate lo sila palakam ippatiki undi sir ,if u want i will send u sir whats photo of silaphalakam
@venkatasatyanarayana23615 ай бұрын
Indian industry one and only tragedy king padma vibhusan Natasamrat Dr.ANR garu, Johar redlion Akkineni garu
@pullaiahgannamani58765 жыл бұрын
Adbutamina vijayam inta vijayam natiki netiki record
@venkatakudupudi1296 Жыл бұрын
జీవితాన్ని చూడు పాట ఉంటే అప్లోడ్ chigalara సార్.
@rameshmulumoodi15494 жыл бұрын
ఆ రోజుల్లో బాహుబలి 2 లాంటిది
@gangadharaswamy91334 жыл бұрын
Adhoni nirmala talkieslo daily 10 early chusanu
@srinibattu88845 жыл бұрын
Sir, what is meant by platinum jubilee.
@amruthaiahchoudarydasari91255 жыл бұрын
75 weeks run
@bandarushivashankar4833 жыл бұрын
Yes. Good. Love. Story
@sankarmanideep77276 жыл бұрын
Good voice with wonder full information
@KoumudiKiranprabha6 жыл бұрын
Thank you..
@rameshch48528 ай бұрын
గుంటూరు విజయ టాకీస్ లో డైరెక్ట్ గా 380 days ఆడింది.
@pulihymavathi10554 жыл бұрын
Inta manchu voice message cinema cante bagundi
@sitaramaiahmachiraju12992 жыл бұрын
Mons febraury lo yi cinema 40 years complete avutundi