No video

KiranPrabha Talk Show on the movie Prema Nagar (ANR)

  Рет қаралды 150,652

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

KiranPrabha Radio Talk Show on the movie Prema Nagar *ANR). Visit www.koumudi.net

Пікірлер: 113
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
ప్రేమనగర్ సినిమా నేను 1978లో బందరు లో మొదటి సారి చూసినప్పుడు ఎంతో బాగా ఉంది అని పించింది కానీ వయస్సులో నాకు చాలా బాగా నచ్చి ANR గారి అభిమానిని అయ్యాను ..మరల మీవివరణ విని చాలా సంతోషం కలిగింది..♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@nagamuni7461
@nagamuni7461 4 жыл бұрын
ఎన్ని సార్లు ఎదురుదెబ్బలు తగిలినా రామానాయుడి గారి ఆత్మవిశ్వాసమే ఆయనను విజయసోపానాలు అధిరోహింపజేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పడి లేచిన కెరటం. మరోమారు చక్కని మీ గాత్రానికి మరోమారు వందనం అభివందనం సర్ 🙏 కవి నాగ్....✍ గుత్తి ; అనంతపురం జిల్లా ; ఆంధ్రప్రదేశ్.
@satyanarayanam5452
@satyanarayanam5452 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్. ఈ సినిమాలో పాడిన గాయనీ గాయకుల గురించి ప్రస్తావించకపోవడం అసంతృప్తి గా ఉంది.
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 2 жыл бұрын
నేనూ డిగ్రీ మొదటి సం. 1971తిరుపతి sv arts కాలేజీ లో చేరాను. . Sept24న రిలీజ్ రోజు మొదటి మార్నింగ్ షో ప్రతాప్ థియేటర్ కు వెళ్ళా. చినుకులు పడ్తున్నాయి జనం లేరు. నిదానంగా ఫుల్ అయింది. మాటలు పాటలు అబ్బబ్బా ఒకటే విజిళ్లు. ఆహా ఓహో సూపర్ డూపర్ అన్నారు. నేను పక్కా ntr అభిమాని.హిట్ అయిందని ఓ పక్క ఈర్ష్య. కానీ ప్రేమనగర్ సినిమా చాలాచాలా బాగా నచ్చింది. D.రామానాయుడు గారికి రెడ్ సెల్యూట్. 🙏
@srinivaskona7280
@srinivaskona7280 4 жыл бұрын
Ome and Only ANR in cine world...Hats off..A great tribute to ANR
@ahrao1939
@ahrao1939 2 жыл бұрын
One of the KALAKHANDALU movies for Telugu film industry. For this successful movie 50% credit goes to Acharya Atreya and Swarabrahma KV Mahadevan for his evergreen hit songs and music. Hats off to KVM . All nine songs have different variations in tunes and no one can beat him in music as music director.
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 5 жыл бұрын
ఆత్రేయ అంటేనే అధ్భతం,ఇలాంటి రచయిత మన తెలుగువాడయినందుకు మనకు గర్వకారణం,మీరు ఇంతాల గుర్తీంచినందుకు మీకు నా అభినందనలు.అలాంటి రచయిత మళ్ళి రారు,రాలేరు.
@ramanjaneyuluparisekshatri2243
@ramanjaneyuluparisekshatri2243 4 жыл бұрын
Avunu Sir meeru chaalaa correct ga cheppaaru. Aachaarya Aathreya gaari lanti rachayitha malli puttaleru, puttaru kudaa ..
@MyKk1993
@MyKk1993 4 жыл бұрын
one of the best from telugu film industry,ANR, Vanisree acting,dialogues,songs and production values are incomparable
@chatnasrinivas8492
@chatnasrinivas8492 4 жыл бұрын
ANR is the Greatest actor in Indian cinema
@mandalaprabhakar8307
@mandalaprabhakar8307 2 жыл бұрын
సంగీత దర్శకుడు శ్రీ K V మహదేవn గురించి ఎక్కడా చెప్పలేదు అద్భుతమైన సంగీతాన్ని వినిపిo చారు మహదేవn గారు ఈ చిత్రంలో ఆచార్య athreya గారు మహదేవn ఇద్దరు చాలా అద్భుతంగా పని వేశారు ఈ చిత్రం లో అద్భుతమైన దృశ్య కావ్యం ఈ చిత్రం
@pariseramanjaneyulukshatri5019
@pariseramanjaneyulukshatri5019 2 жыл бұрын
Mandala Prabhakar 200% correct brother.....👌👌👌👌👌👌
@prakashulichi8289
@prakashulichi8289 5 жыл бұрын
Anr. Superb. Wonderful. Acting movie. Music. Songs. Dialogues. . Anr you are. Great. Artist
@murthymedandraoa1234
@murthymedandraoa1234 4 жыл бұрын
Real hero of the movie is Athreya...songs and dialogue evergreen and forever...KVMahadevan's music was unbeatable...excellent screenplay...and no words about performances of ANR and Vanisri.. It is one of the most super duper movies in telugu....
@aswathanarayanam503
@aswathanarayanam503 4 жыл бұрын
One of the best movies of ANR. Especially the dialogues, songs and singers Ganaghandharvudu Gantasala and Susheela and Acharya Aathreya hats off to them. I have seen this great movie more than 25 times still likes to watch umpteen times.
@madhurahul6871
@madhurahul6871 8 жыл бұрын
Hello Kiran Prabha garu, you take me back 45 years back great movie Prema Nagar, its yours good narration, i like it.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 8 жыл бұрын
+madhu rahul Thank you.. Madhu Garu..
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 жыл бұрын
Excellent information sir 👍
@venkateshwarreddypothula1750
@venkateshwarreddypothula1750 4 жыл бұрын
Sir,your analysis is excellent. You are praised Atreya,ANR.but in other hand Ghantasala garu, Susheelamma gari patalu pranam .no doubt.
@sreenathbukkapatnam422
@sreenathbukkapatnam422 3 жыл бұрын
నేను చూసిన దాదాపు 2000 వేల పై చిలుకు సినిమాల్లో నాకు నచ్చిన అద్భుతమైనది నా హృదయం లో నిలిచిపోయిన ఈ కావ్యాన్ని కనీసం 28 సార్లు చూసాను.ఇప్పటికి వారంలో 2 సార్లు చూస్తుంటాను.హాట్స్ ఆఫ్ టూ అల్ రిలేటెడ్ టు this మూవీ
@pandurangahubli79
@pandurangahubli79 4 жыл бұрын
ANR is the only Actor can do this character. No other Actor is equal to ANR. One of the best Telugu Cinema. Acharya Athreya's best dialogues and songs. Songs are very meaningful. Theta Theta Telugula / Manassu Gathiinthe Manishi Bratukinthe Manassunna Manashiki Sukhumuledante / le le le naa raja L.R.Eshwari's song. Vanishri's best performance. At that time this picture was bighit.
@rajanbabu8720
@rajanbabu8720 2 жыл бұрын
Correct.
@pratapareddyrachamallu2500
@pratapareddyrachamallu2500 Жыл бұрын
Good morning sir the songs and dialogues are still lingering in my mind more than fifty years passed away r pratapa Reddy pulivendula YSR Kadapa dt
@srmurthy51
@srmurthy51 3 жыл бұрын
అద్భుతమైన వ్యాఖ్యానము, విశ్లేషణ....నిజానికి ఈ సినిమా మొదటిసారి నేను 72 లో 12 ఏళ్ళ వయసు లో చూసాను...సినిమా లాగా...టారువాత 16 ఏళ్ల వాయసు లో 76 వ సంవత్సరంలో చూసాను...అపాటికి AnR గారు అమెరికా వెళ్లారు ఆపరేషన్ కోసం...అప్పుడు మార్కెట్లో కి second release గా వచ్చింది...అప్పుడు ANR పాటలు నృత్యాలు తెలిశాయి... అదే టైం లో సినిమా మాటలు విడిగా రిలీజ్ చేశారు... ఆ మాటలు అర్థం చేసుకుంటున్నకొద్ది అనిపించేది...సినిమా కాదు జీవితం అని....అది ఆత్రేయగారు...మీకు కుదిరితే కనుక చివరి రెండు పాటలు , మనసు గతి ఇంతే, ఎవరికోసం మరియు మొదటి పాట నేను పుట్టాను...వీటిమీద వ్యాఖ్యానము చేయాగలరా...ఎందుకంటే ఈ 3 మూడు పాటలలో నిగూఢముగా ఒకే అర్థం...ఆత్రేయ గారి గొప్పతనాన్ని చెపుతున్నాయి..ఇంత అద్భుత వివరణ లో మీరు ముఖ్యమైన గాయకులు గురించి వదిలేశారు...ఎందుకో తెలీదు..ఉప్పు లేని పప్పు లాగా...
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 2 жыл бұрын
Yes, ఘంటసాల, సుశీల గార్లు పాటలకు ప్రాణం పోశారు. ఇక మ్యూజిక్ విషయం చెప్పనలివి కాదు. మామ kv గారు అదో కొత్త తరహా నేపథ్యంలో మ్యూజిక్ అందించారు 🙏
@mahaboobbasha5681
@mahaboobbasha5681 4 жыл бұрын
How Sri Ramanaidu suffered mentally till the day of released "Prema Nagar"this movie given more joy to people of India in 3 languages, especially in Telugu the combination of Artists before and behind the screen excellent that's made the movie evergreen.A nice recollection.
@aarkekandhi3500
@aarkekandhi3500 4 жыл бұрын
ANR acting never before never after. Hrudayallo ippatike eppatiki nilichipoina ANR garki maa zoharlu.
@bravindra9219
@bravindra9219 4 жыл бұрын
Romantic Hero, Tragedy King, Nata Samrat, Akkineni Nageswar Rao's one of the best and blockbuster movie Prem Nagar. అక్కినేని నాగేశ్వరరావు గారిని అప్పట్లో "నవలా నాయకుడు" అని అనే వాళ్ళు.
@neelimasurabathula2092
@neelimasurabathula2092 3 жыл бұрын
మీరు ఇంత వరకు వాణిశ్రీ గారి గురించి ఏ టాక్ షో లో చెప్పలేదు ఎందుకని. నాకు ఆవిడంటే చాలా అభిమానం, ప్లీజ్ ఆవిడకు సంబందించిన విశేషాలు చెప్పండి.
@ajithrao1667
@ajithrao1667 3 жыл бұрын
Due to her only so many movies super hits..vanisri more demand than Anr Ntr
@RAMAMUTRTY
@RAMAMUTRTY 4 жыл бұрын
He is not mentioned about Ghantasala, all songs r super hit because of his melodious voice
@sreedharguduthur9378
@sreedharguduthur9378 4 жыл бұрын
ANR LIVES ON
@prasadsatya4783
@prasadsatya4783 3 жыл бұрын
ఆచార్య ఆత్రేయ పాటలే కాదు మాటలు మరిచి పోలేని విధంగా రాసిన విధానం తో రచయితల కూడా స్టార్ డం తెచ్చి పెట్టింది... అక్కినేని ఇన్వాల్వ్ అయి ఆత్రేయ తో రాయించడం అనుభవ పరిజ్ఞానానికి తార్కాణం... తమిళం లో రెండు వెర్షన్లు వచ్చి విజయం సాధించడం ఏ సినిమా కు జరిగి ఉండకపోవచ్చు... ఇది రామానాయుడు ఘనతే... తమకు ధన్యవాదాలు...
@satyanarayanas432
@satyanarayanas432 4 жыл бұрын
It's evergreen cinema with wonderful actors, dialogues and songs.thanks to producer nayudu garu.hatsoff sir.
@ratnagarbhaprasad4168
@ratnagarbhaprasad4168 4 жыл бұрын
చక్కటి విశ్లేషణ.. ఆసక్తికరంగా వుంది
@vk3336
@vk3336 2 жыл бұрын
Superb sir super move knowledge
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 2 жыл бұрын
Atreya the real hero of this movie. Due to him only,Premanagar was a big hit
@srinivasaraomahankali4355
@srinivasaraomahankali4355 4 жыл бұрын
భుజాన శాలువా, నోటిలో సిగరెట్, చేతిలో మందు గ్లాస్ చాలు. సూపర్ హిట్ అవడానికి నిరూపించిన సినిమా. ప్రేమనగర్. అంతేగాకుండా ఈ సినిమాలో పాటలు,చిత్రీకరణ,ANR వాణిశ్రీ గార్ల కాంబినేషన్,సంగీతం,పాటల రచన అన్నీ కుదిరాయ్
@venkatareddy4701
@venkatareddy4701 4 жыл бұрын
Naa jeevitham dhanyam iunadi. Hands of to Premanagar
@VenkatReddy-ti4ge
@VenkatReddy-ti4ge Жыл бұрын
Story is old.but songs r fine.i saw 4 times for songs.Ghantasala Vr. ever green.
@ramanjaneyuluparisekshatri2243
@ramanjaneyuluparisekshatri2243 4 жыл бұрын
Super and super analysis sir. "Premanagar " cinema lo reel hero ANR eyethe, real hero mathram Aachaarya Aathreya gaare. Super film, super dialogues, super songs, super music.
@suryakumari7646
@suryakumari7646 4 жыл бұрын
My Name VEMURI Belongs to Chirala. ,I have seen Premanagar 37 Times.your Interpretation Nice Tks.
@sharmila3050
@sharmila3050 8 жыл бұрын
sir, I have become great fan of ur voice...meeru chebutunte maa munde anta jarugutunnatundii......superb program sir...thank u
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 8 жыл бұрын
+sharmi sheik Thank you... Sharmi Garu..!
@vsssarma
@vsssarma 2 жыл бұрын
Songs so well & eminently sung by Ghantasala mastaaru.
@bavananirmala2711
@bavananirmala2711 3 жыл бұрын
Vaneesrigaru ee cinema ki pranam
@sandeepkrishna9677
@sandeepkrishna9677 6 жыл бұрын
Sir meeru evaro theliyadhu naaku mee analysis excellent superb okkasari ga nenu aa old days lo ki vellipoyaanu. Nijam ga aa time lo nenu putti vunte baagundedhi anipinchindhi really superb
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 3 жыл бұрын
For talking about this movie, "Manasu gathi in the" song is enough.
@rk8176
@rk8176 3 жыл бұрын
It's great movie
@kopparapunarasimhulu9402
@kopparapunarasimhulu9402 4 жыл бұрын
అక్కినేని గారి నటన, పాటలు కూడా చాలా బాగున్నాయి
@guhanguhan1944
@guhanguhan1944 8 жыл бұрын
sir miru nijam ga supar great chala baga chepparu sir nenu mi talk shows chala vinna nu supar thankyou dear kiran prabhakar garu
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 8 жыл бұрын
+srini vas nivas nivas Thank you.... Srinivas Garu...
@nageswararaoatukuri3694
@nageswararaoatukuri3694 2 жыл бұрын
Great analysis,
@JNM-Political
@JNM-Political Жыл бұрын
Kiran Prabha garu has taken us back to teenage / college days, when reading Arekepudi Kausalya Devi or Yuddanapudi novels was considered fashionable and virtually fans / Ladies used to visualize ANR & Vanisri for the rich guy n lady beauty roles on air (may be in dreams) ……. Intelligent and wise commercial Producers or Directors capture the pulse of the audience to translate the dreams into cash profits ……As rightly said, Acharya Athreya’s contribution for the success of this film is considered above Smt. Kausalyadevi’s original story in my opinion. Hero himself comments that Devadasu in his opinion is not a true lover, but a ‘vatti pirikivadu’ …… nicely bringing the analogy between an epic story and his upcoming release …. hats off to Athreya gari courage and Ramanaidu gari commercial sense✔️ While KSP richly used Duvvuri gari Padyam to the first scene, ‘Kadavettukocchindi’ song was reportedly included on the insistence of the producer as he wanted the flavor of ‘Dasarabullodu’ songs n success by all means! Vanisri was cut for egoistic roles like Lata who outperformed the legendary ANR in few scenes! Jyothi Laxmi’s ……’Le Le …. Lele Le’ ….. song, by any standards, is not vulgar if not classic, if one compares 21st century Telugu heroine’s dress-sense n vulgarity in the songs! Finally, Kiran Prabha garu made a mention that ‘Premnagar’ film ends as a tragedy, I think it was an error …. Kalyan jolly well gets Lata back into his Life and the story ends as sukhantam in my remembrance! May be, he is right in ‘Vasanthamaligai’,. Dr. Rama Naidu garu is one of the best commercial producers of Telugu Film Industry 👏🏽👏🏻👌
@pandurangahubli79
@pandurangahubli79 4 жыл бұрын
Premanagar film specialities are very interesting to know. Acharya Threya' dialogues and his songs and Ghantasaala and P.Susheela voice songs are main reason for the great success. L. r.eshwari's song Le Le Le Naa Raja very philosophical song Manassu gaathinthe Manashi Bratukinthe evergreen song. Vanishree's Glamorous acting attract the Audience. Thanks to Sri.Ramanaidu gaariki
@nnssrr7543
@nnssrr7543 Ай бұрын
సార్.మీరు చెప్పిన విషయాలు అధ్బుతంగా ఉన్నాయి.వాణిశ్రీ గారి పాత్రను మీరు విశ్లేషించి ఉంటే ఇంకా బాగుండేది
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 6 жыл бұрын
Ee cinema blockbuster hit vanisri makeup imitate every women
@veeraraghavaraoboddani520
@veeraraghavaraoboddani520 5 жыл бұрын
Trend shutter on those days...Rained outer side and currency rained in theaters...Suresh pro...Landed in industry, creating Guinness records., power of prem nagar.
@panjavenkat7457
@panjavenkat7457 3 жыл бұрын
I like premnagar movie more than my life.
@susanthprabhub.ssatyamevja7533
@susanthprabhub.ssatyamevja7533 4 жыл бұрын
ఈ సినిమా ఇంత విజయవంతం అవ్వడానికి ముఖ్యకారణం.. అక్కినేని నట విశ్వరూపం! అయితే ఈ వీడియోలోని వ్యాఖ్యానం.. అక్కినేని నటన గురించి మాట్లాడకుండా.. కేవలం ఆత్రేయ గారి ప్రతిభను గురించి మాత్రమే వ్యాఖ్యాత మాట్లాడటం సమంజసంగా లేదు!
@nagukrovvidi
@nagukrovvidi 4 жыл бұрын
I feel complete if said about singer also
@VasuNori1
@VasuNori1 3 жыл бұрын
kiran prabha's narration is most amazing. He has the research and the voice that can lull you into spending ton of time with his programme.. I wasn't planning on spending more than 5 min (yea, ADHD? ) but I listened to all of this narrative :) I may now have to watch the movie.. songs from this film are of course legendary!
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thanks a lot.. andi..!
@sitaramaiahmachiraju1299
@sitaramaiahmachiraju1299 2 жыл бұрын
Last month premnagar 50 years complete chesukundi
@Budama_viswam
@Budama_viswam 4 жыл бұрын
U forgot ఘంటసాల సుశీల
@saradakumari9482
@saradakumari9482 5 жыл бұрын
This picture is exeillent a’n,r,and vanisri s,vr, are acted excellently,,story is very good,the writer written superb
@anasuyammab5099
@anasuyammab5099 Жыл бұрын
We have seen number of times
@govindarajulukapsey4363
@govindarajulukapsey4363 4 жыл бұрын
Mee voice challa bagundi
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 6 жыл бұрын
Ee cinema Tamil version vasantamaligai run 780 days in tamilnadu 250 days run in srilanka tremendous record
@jayalakshmi7194
@jayalakshmi7194 3 жыл бұрын
ANR gari adbhutamaina cinemallo okati. Kani ghantasala garu,Susheela gari gurinchi cheppaledu. Amaragayakudu ghantasala gari swaram.....aa cinema ni yekkado nilabettindi. Mee visleshana chala bavundi. Chinna kopam...ghantasala gari prastavana lekapovatam. Inko vishayam...telugu lo ANR character bratike untundi. Meeru porapaatu chepparu
@homemamidi7780
@homemamidi7780 4 жыл бұрын
ఆత్రేయ గారు రారాజు రచయిత
@sattarshaik9490
@sattarshaik9490 4 жыл бұрын
The hindi film in which this cinema set was used is Haati mere saathi not mere Jeevan saathi. It's true that Athreya is the hero of the film.
@ksrguptakota7880
@ksrguptakota7880 3 жыл бұрын
ఈ సినిమా విశ్లేషణ లో నేపథ్య గాయకుల ప్రస్తావన ఎక్కడా లేదు.
@asmurthy3598
@asmurthy3598 2 жыл бұрын
Wonderful memories.Thanks a lot sir.
@yekojivlogs2593
@yekojivlogs2593 2 жыл бұрын
S
@realindian1313
@realindian1313 2 жыл бұрын
Correct cinema vijayam lo half credit mottam pastalade theta theya thelugula nee koram velisindi premamandiram ever green songs
@rameshgorusetty2448
@rameshgorusetty2448 4 жыл бұрын
I like so much this movie enni saarlu choosaano naake theliyadhu
@anasuyammab5099
@anasuyammab5099 Жыл бұрын
Excellent movie
@krksatyanarayana114
@krksatyanarayana114 4 жыл бұрын
Akkineni nageswararao gari voice maruvalemu
@bnaveenbushipaka193
@bnaveenbushipaka193 5 жыл бұрын
Sir Meru chala great tq
@bvrrao8876
@bvrrao8876 4 жыл бұрын
ANR's nata viswaroopam...tragedy king of indian cinema, one and only ANR...aa rojullo aa cinema srustinchina pabhanjanam voohaku koodaa andhanidhi...atuvanti cinema nenoo teeyaali ani challenge gaa teesukuni DASARI teesaaru....PREMABHISEKAM.
@koteshmanava8945
@koteshmanava8945 8 жыл бұрын
Wondwerful information
@vasanthkumarpakki4836
@vasanthkumarpakki4836 4 жыл бұрын
ఈ చిత్రం నుండి రెండు సినిమా హాళ్లు విడుదల చేసిన ఘనత కూడా
@arunachaparala2236
@arunachaparala2236 8 жыл бұрын
latha dialogues chala baguntai hero mother to hero to matladevi ahi prastaviste bagundedi
@Budama_viswam
@Budama_viswam 4 жыл бұрын
Good news thank you sir
@adikitchen4249
@adikitchen4249 8 жыл бұрын
very nice move
@rajeswarraogarimella2705
@rajeswarraogarimella2705 5 жыл бұрын
Hats off
@vivoy53tnr80
@vivoy53tnr80 4 жыл бұрын
Nice movie
@AnandKumar-qs5ye
@AnandKumar-qs5ye 3 жыл бұрын
Anr lives an
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 жыл бұрын
Good memories
@s.sambasivarao9131
@s.sambasivarao9131 2 жыл бұрын
Namaskaramulu,atreya garini gurunchu meeru cheppinavanni nijanga atcharasatyam.meeru5 bhagalalo ceppinavanni nenukuda abhimaniga gurtukochinai.ayana Petaluma,Maualuga vinte bhavani Vacaville Krishna sastri maatallo" MAATA NADUSTUNNA MANISHAITE PAATA YEGURUTUNNA PAKSHI .NAKU GURTUKOCHINI VISHYAM MEEMUNDUKU TEESUKOCHA NU..SAMBASIVARAO S84YEARS GUNTUR
@peraiaheamani5520
@peraiaheamani5520 5 жыл бұрын
Great analysis..please add Vasantha maalagai records also
@rparrey2011
@rparrey2011 4 жыл бұрын
Good narration
@govindarajulukapsey4363
@govindarajulukapsey4363 4 жыл бұрын
Super sir
@kesavansusmitha4228
@kesavansusmitha4228 4 жыл бұрын
Very great cinima
@rameshch4852
@rameshch4852 Жыл бұрын
పెళ్ళి కానుక మూవీ చెప్పండి
@pragadapaatisreedhar8660
@pragadapaatisreedhar8660 4 жыл бұрын
all is well,how much colected ? not mentioned
@govindarajulukapsey4363
@govindarajulukapsey4363 4 жыл бұрын
Mere jeevan sathi
@govindanrr6666
@govindanrr6666 2 жыл бұрын
Sir, I feel you have not given adequate credit to Kausalyadevi Garu for the strength of the story and the characters. It is because of the popularity of the novel that audiences were waiting fir the release of the movie and braved the rains to make the openings strong.
@vasudevarao24
@vasudevarao24 4 жыл бұрын
48:21 తెలుగులో హీరో చనిపోతాడు అన్నారు కానీ తెలుగులో సుఖాంతం అవుతుంది
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 4 жыл бұрын
Good catch andi.. It is a mistake from my side.. షో పూర్తి చేసే తొందరలో పొరబాటు దొర్లింది... ఆశ్ఛర్యం.. ఇన్నాళ్ళుగా నేనూ గమనించలేదు.. Thank you for pointing the mistake..
@vasudevarao24
@vasudevarao24 4 жыл бұрын
@@KoumudiKiranprabha No problem, Sir. మీ టాక్ షో చాలా బాగుంది అండి.
@satyavantharaoponnada114
@satyavantharaoponnada114 4 жыл бұрын
Where is ghanthasala ?
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
Yes.why not mentioned?
@gundayaswanth5212
@gundayaswanth5212 5 жыл бұрын
Sir please do dassara bullodu movie
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 3 жыл бұрын
Nice Information about the Film but You Ignored the Playback Singers Ghantasala , P.Suseela & L.R.Eswari! It is a Debut Film for Hero Venkatesh as a Child Artist he was 13 years Old then ! Venkatesh was given ₹1,000 as Remuneration by his Father Producer Dr.D.Ramanaidu garu.
@chikakollasrinivasachary
@chikakollasrinivasachary Жыл бұрын
ఈ చిత్రంలో బాలనటుడిగా వెంకటేష్....కదా. ఆండీ....
@surenderjadala5238
@surenderjadala5238 3 жыл бұрын
Acharya Athreya garu is great
@vigneshyadav1493
@vigneshyadav1493 4 жыл бұрын
Wow........ No COMPARISON
@nsmurty4296
@nsmurty4296 4 жыл бұрын
Interesting, but it is a different, academic and pedantic expo. Some heart in it, but trite details mar your narrative.
@paveltammu1852
@paveltammu1852 4 жыл бұрын
మీ విశ్లేషణ బాగుంది.కానీ చిత్ర విజయానికి వాణిశ్రీ గారి గ్లామర్,అభినయం కూడా ప్రధాన పాత్ర పోషించినమాట నిజం.ఆమె గురించి ఒక్క మాటకూడా చెప్పలేదు.
@jagannadharaomallajosyula5688
@jagannadharaomallajosyula5688 2 жыл бұрын
Ghantasala Garu melodies ee movie lo adbhutam
@balametta1621
@balametta1621 2 жыл бұрын
Tamasha emitante ee cinimaa lo lele naaraja paatalo sankarabharana raagachayalu kanabadataayi raaga soundaryamu valla gana pratibhavalla asleelam meediki dristi podu
KiranPrabha Talk Show on NTR's movie Badipantulu
27:39
Kiran Prabha
Рет қаралды 26 М.
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 674 М.
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,5 МЛН
ANR And Savitri Telugu Old Hit Songs - Telugu Old Songs
51:06
Volga Video
Рет қаралды 15 МЛН
Untold facts about ANR Prema Nagar movie
6:11
VENDI VENNELA
Рет қаралды 125 М.
Кто убил СССР: называем поименно
54:09
НО.Медиа из России
Рет қаралды 212 М.
KiranPrabha Talk Show on First Movie of Krishnam Raju
55:03
Kiran Prabha
Рет қаралды 28 М.
KiranPrabha TalkShow on Sri Veturi Sundararamamurthy
40:21
Kiran Prabha
Рет қаралды 57 М.
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 674 М.