KiranPrabha TalkShow on Vitthalacharya

  Рет қаралды 36,378

Kiran Prabha

Kiran Prabha

9 жыл бұрын

KiranPrabha narrates life sketch of Janapadabrahma Vitthalacharya until his earlier movie days..

Пікірлер: 38
@RamaKrishna-lu6qc
@RamaKrishna-lu6qc 4 жыл бұрын
ఇండియన్ షోమాన్ విఠల్ ఆచార్య గారు లెజెండ్ డైరెక్టర్ ఈరోజు గ్రాఫిక్స్ ని ఆకాలం లో చూపించిన ఘనాపాటి
@kumar-zt5oe
@kumar-zt5oe 4 жыл бұрын
Chala baga chepparu sir, My favorite director
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 3 ай бұрын
Very interesting SIR. Thank you .I see sir not the subject. but you and your non stoppable voice tone ,modulations God bless you both .
@bhanuprasad4606
@bhanuprasad4606 3 жыл бұрын
సర్ మీ వీడియో లన్నీ ఎంతో ఆసక్తి గా చూస్తాను .ఆమధ్య పాపులర్ అయి పిల్లలలో పఠనాసక్తిని పెంచి హ్యారీ పాటర్ సీరీస్ లో ఏంలేదు వాటిని చదువుతుంటే విఠలాచార్య గారి సినిమాలే గుర్తుకు వస్తాయి . బ్లాక్ అండ్ వైట్ యుగం నిజంగా స్వర్ణ యుగమే . ఆయుగం లో సినిమా తీసేవాళ్ళూ , చూసే వాళ్ళూ . అందరూ సంస్కారవంతులే .ఆనాటి సినిమాలు మహోన్నతమైన విలువలతో కూడి ఉండేవి . సినిమాతీసి పెట్టండి అని లక్ష రూపాయలు చేతిలో పెడితే ఎనభై వేలు మాత్రమే అయినాయని ఇరవై వేలు చేతి లో పెట్టె నిజాయితీ పరులు .ఆనాటి నిర్మాతదర్శకులు . అలాంటి వారి లో విఠలాచార్య గారు కూడా ఒకరు .. యు ట్యూబ్ లోనే చూడండి సినిమాలు తియ్యాలని ఇండస్ట్రీ కి వచ్చే కొత్తవారిని ఇప్పటి ఇండస్ట్రీ లోని దొంగలు ఎలా మోసం చేస్తారో !!
@VijayKumar-lz3bs
@VijayKumar-lz3bs 4 жыл бұрын
At that time I enjoyed so much.
@chiranjeevigangavarapu8155
@chiranjeevigangavarapu8155 2 жыл бұрын
He is my favorite director.. Great person..
@rameshsunki3759
@rameshsunki3759 Жыл бұрын
Super super 👌 well said...thanks 👏 ..
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 жыл бұрын
Very good information and director 👍
@kondapanaidugottipati5501
@kondapanaidugottipati5501 2 жыл бұрын
Sir mee Talkshow... Maakentho sravanaanandham..👌🤓
@tulasigovind5201
@tulasigovind5201 5 жыл бұрын
l love vittalacharya the great
@ippilisatyarao8197
@ippilisatyarao8197 3 жыл бұрын
Chala manchi visesalu cheputunnaru sir
@srinunivas9953
@srinunivas9953 8 жыл бұрын
hai kiran prabha garu miru suparrrrrrrrrrr
@buttegowda
@buttegowda 3 жыл бұрын
Daredevil director. Some info you have said is wrong. "Srinivasa kanyana" (1952) was not first of the Mahatma movies. First film was Krishnaleela ( 1947)
@baburaogudla3258
@baburaogudla3258 6 жыл бұрын
Urvashi sharada, kanchana, Saroja Devi, Rama prabha, c s r, malathi, hemalatha, raghupathi venkayya naidu, Satyanarayana, dhulipala, mikkilineni, rushyandramani, chaya devi, Allu ramalingayya modalaina vari gurunchi kuda chepandi
@giribabuvoorimindi4539
@giribabuvoorimindi4539 6 жыл бұрын
Super director
@aravanageswararao1530
@aravanageswararao1530 5 жыл бұрын
Sir, please clarify about Ramana Reddy life w/O fail.
@bhanuprasad4606
@bhanuprasad4606 3 жыл бұрын
ట్రిక్ ఫోటోగ్రఫీ లో లాగా గ్రాఫిక్స్ లో డెప్త్ ఉండదు. మాయాబజార్ లోని కొన్ని దృశ్యాలు ఇప్పటి టెక్నీషియన్స్ ని కూడా అబ్బుర పరుస్తాయి .అలాగే బెన్ హార్ , టెన్ కమాండ్ మెంట్స్ వంటి ఇంగ్లీష్ క్లాసిక్ చిత్రాలు కూడా . కావలసిన ఎఫక్ట్ కోసం నటులు కూడా ఎంతో కష్ట పడేవాళ్ళు . టి వి సీరియల్స్ లో సినిమాల్లో గ్రాఫిక్స్ చూస్తుంటే బోరు కొడుతుంది !
@anilkumarkota5027
@anilkumarkota5027 3 жыл бұрын
very good video Sir
@rajaganesh6371
@rajaganesh6371 4 жыл бұрын
జగన్మోహిని release date 18-08-1978
@sreenivaskumarnakkala1846
@sreenivaskumarnakkala1846 4 жыл бұрын
He is my favourite director. I enjoy a lot while watching his movies. One of his best movies is Chikkadu Dorakadu (NTR and Kanta Rao). Enni sarlu chusina bore kottani cinema.
@kumar-zt5oe
@kumar-zt5oe 4 жыл бұрын
Ramanareddy gari gurinchi cheppandi sir plz
@nagamuni7461
@nagamuni7461 4 жыл бұрын
మయాలంటే ఇలానే వుంటాయి అనిపించేలా అప్పట్లో చిన్న పిల్లల్ని ఊహాలోకంలో తీసుకెళ్ళేవిలే ఆయన సినిమాలు ఇప్పటికీ టీవీ ఛానల్లలో వస్తూ ఆబాలగోపాలాన్ని ఆలరిస్తూనే ఉన్నాయి. కాంతారావు గారిని,రాజశ్రీ గారిని రాజనాల గారిని ఒక అత్యుత్తమ స్థాయికి తీసుకొచ్చిన సినిమాలు అనడంలో అతిశయోక్తి కాదేమో... సంగీతం కూడా టైటిల్స్ పడేటపుడు చాలా బాగుండేది.టైటిల్స్ కూడా భలే ఆకర్షణీయంగా పడేవి. హాట్సాఫ్ జానపద బ్రహ్మ. అలాగే మరోమారు కంచుకంఠం కిరణ్ ప్రభ గారికి హృదయ పూర్వక అభినందనలు 💐 కవి నాగ్....✍ గుత్తి ; అనంతపురం జిల్లా ; ఆంధ్రప్రదేశ్.
@srinivasaraopabbisetti9224
@srinivasaraopabbisetti9224 19 күн бұрын
Goodsir
@mattapallisrihari5371
@mattapallisrihari5371 4 жыл бұрын
meru super kiran garu
@sonisindhi
@sonisindhi 7 жыл бұрын
great videos , sir please make show on missamma and gundamma katha too
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 7 жыл бұрын
Thank you.. yeah.. those 2 movies are in my to do list.. Will do a show on them soon...
@arjunnaraparaju4277
@arjunnaraparaju4277 7 жыл бұрын
ayathamaraju spandana Kk
@srinunivas9953
@srinunivas9953 8 жыл бұрын
hai sir mi ru chebutunte maku chala vishayalu telushunna ee thankyou sirrrrrrrrrrrrrrrrrrrrr
@venkataswamyjc8947
@venkataswamyjc8947 7 жыл бұрын
Srinu Niva
@anilvarma4250
@anilvarma4250 7 жыл бұрын
Sir please vanisri gari gurinchi cheepandi Sir please
@sri_nivas
@sri_nivas Жыл бұрын
🙏
@srinu1211
@srinu1211 9 жыл бұрын
Kiran Prabha thank u
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 9 жыл бұрын
srinu1211 Most welcome..!
@kumarbabukistapuramlaxmi9814
@kumarbabukistapuramlaxmi9814 7 жыл бұрын
Kiran Prabha
@RaviKumar-fl2vj
@RaviKumar-fl2vj 4 жыл бұрын
Fhne.excellent
@u.praveenu.praveen5245
@u.praveenu.praveen5245 4 жыл бұрын
Super movies in the Telugu
@vidhyadherpadubidri273
@vidhyadherpadubidri273 Жыл бұрын
His mother tongue tulu
KiranPrabha Talk Show on first movie of Sri.SP Balu
41:48
Kiran Prabha
Рет қаралды 32 М.
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 198 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
ANR Navala Chitralu - Devadasu || Part - 2 of 2
18:39
Vanitha TV
Рет қаралды 24 М.
KiranPrabha Talk Show - First Movie of Adurthi Subba Rao
41:41
Kiran Prabha
Рет қаралды 49 М.
KiranPrabha Talk Show on Patalabhairavi
29:12
Kiran Prabha
Рет қаралды 51 М.
KiranPrabha talk show on the movie : SITAARA
40:19
Kiran Prabha
Рет қаралды 19 М.
Monster found alien in my chips 👽🤣 #shorts
0:38
Yoeslan
Рет қаралды 13 МЛН
«Пранк от мамы» 😍 | #shorts
0:51
Филипп
Рет қаралды 1,7 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 738 М.