KKalyaan Dileep Sunkara response on Andhra Pradesh 2024 election results

  Рет қаралды 699,757

COMMONER LIBRARY

COMMONER LIBRARY

19 күн бұрын

#kalyandileepsunkara #commonerlibrary #narachandrababunaidu #naralokesh #pawankalyan #ysjagan #ysjaganmohanreddy #ysrcp #janasenaparty #tdpparty #kkalyaandileepsunkara #ap2024election #electionresults2024

Пікірлер: 6 100
@subrahmanyamadari852
@subrahmanyamadari852 17 күн бұрын
5 years ఎంతో కష్టపడ్డవు కానీ చివర్లో నువ్వు చేసిన తప్పు మర్చిపోలేనిది 😊😊😊😊😊😊😊
@riyazshaik2938
@riyazshaik2938 17 күн бұрын
Buddhi gudisetidi inappudu ilaage untadi
@Ram2952
@Ram2952 17 күн бұрын
Bro at the same pawan kalyan also should give respect him like orator talented person.....mega family from first onward don't respect their community they will respect always who do cold war with them
@dharmaa7587
@dharmaa7587 17 күн бұрын
ఏమి చెప్పావు తమ్ముడు
@jampani2347
@jampani2347 17 күн бұрын
Still you are trying to tag a cast card to pspk... Wast fellow..
@Gopinathk17
@Gopinathk17 17 күн бұрын
Same as Mahasena Rajesh
@ismartdheeraj3035
@ismartdheeraj3035 17 күн бұрын
ఇక్కడ కులాలు కాదు బ్రో ప్రజలు విరక్తి చెందారు
@rajus983
@rajus983 6 күн бұрын
Correct bro
@manojfoodnlife5001
@manojfoodnlife5001 14 күн бұрын
మీ మీద నాకు చాలా గౌరవం, మీరు కచ్చితంగా మమ్మని ఆవేదనకు గురి చేసారు, ఉపయోగ పడల్సిన time లో negativity spread అయ్యేలా మీరు మాట్లాడటం, ఆశ్చర్యానికి గురి చేసింది🙏🏻
@satishkumarvenkat2574
@satishkumarvenkat2574 6 сағат бұрын
Idhi nijam. ... Dileep seats aasinche poraatam chesaade thappa... Janasena party ni ah party naayakulni nammi anthey cheyyalekapoyaadu.. thondarapatu undakoodadhantaaru Andhuke... Pawan kalyan Dileep Anna vishayam lo theesukunna decision correct a ani prove chesukunnadu
@purushottamtirumareddi9708
@purushottamtirumareddi9708 16 күн бұрын
కేవలం comment పెట్టడానికే ఈ వీడియో చాలా మంది చూసినట్టున్నారు
@vinodn.140
@vinodn.140 14 күн бұрын
Dislike kottadaniki kuda
@vijayavennelasurneddy3494
@vijayavennelasurneddy3494 14 күн бұрын
Yes, I.also opened this vdo just to comment, dislike and unsubscribe the channel
@novatreands9953
@novatreands9953 14 күн бұрын
Nenu ayite pause petti mari comments chustuna
@rajapathuri155
@rajapathuri155 13 күн бұрын
Yes brother
@VIJAYKUMAR-sj4ch
@VIJAYKUMAR-sj4ch 17 күн бұрын
నువ్వు ఉహించలేదేమో మేము ఉహించం పవన్ కళ్యాణ్ సాధిస్తాడని ఇప్పుడు నువ్వు బాధపడే సమయం ని మొహం లో బాధ చాలా బాగుంది
@saisaranm5698
@saisaranm5698 17 күн бұрын
మరో ముద్రగడ మీలో కనిపిస్తున్నారు. మీకు ధన్యవాదాలు...
@user-mc3uz8jv4x
@user-mc3uz8jv4x 14 күн бұрын
సిగ్గులేకుండా ఎలా అలా దిలీప్....... నీ బ్రతుక్కు
@Nkskantipalli
@Nkskantipalli 16 күн бұрын
Okka comment positive ga ledu nee kosam 😅😅
@mohanyadla6096
@mohanyadla6096 17 күн бұрын
బ్రదర్ మీరు మాట్లాడతా ఉంటే ముద్రగడ్డ కు మీకు తేడా లేదు అనిపిస్తుంది
@bdfarms77
@bdfarms77 17 күн бұрын
జగన్ గెలవలన్నావు మా కూటమి గురించి నీకెందుకు... మేనిఫెస్టో తో మిమ్మల్ని నమ్మించలిసిన అవసరం లేదు...నువు ప్రెస్ మీట్ పెడితే జగన్ గురించి ysrcp గురించి పెట్టు
@venkateshsanatana
@venkateshsanatana 17 күн бұрын
Adhi aayana istam
@sundarrajumedabalimi585
@sundarrajumedabalimi585 17 күн бұрын
Your true colours are revealed. Nobody believes you. Sir better to stop making videos. Don't try to play double game.
@bdfarms77
@bdfarms77 17 күн бұрын
@@venkateshsanatana evara sir meru Results ముందు ఒకటీ తరవాత ఒకటి మాట్లాడితే...దాన్నంత నీచపు బ్రతుకు ఉండదు
@kiranchakka7789
@kiranchakka7789 14 күн бұрын
నీలాంటి సీనియర్ గాడు వదిలిపోతే ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయి
@crazytelugu8390
@crazytelugu8390 16 күн бұрын
As a TDP activist i am saying this i become """"" fan of pawn kalyan for his true sacrifice for A.P🎉🎉🎉""""".
@jashuvanrl4841
@jashuvanrl4841 17 күн бұрын
నీ ముఖం చూస్తేనే అర్ధం అవుతుంది ఏడవలేక నవ్వుతున్నావని ...నీకు మాట్లాడే అర్హత ఉందా !!!!!!
@europe-updates
@europe-updates 17 күн бұрын
last moment lo vadileyakunda undalsindi..
@uswamy3482
@uswamy3482 17 күн бұрын
Yes
@CineAngle
@CineAngle 17 күн бұрын
​@@europe-updateshe likes jagan, even now he is supporting ycp
@sriram-nt3mk
@sriram-nt3mk 17 күн бұрын
Gatha 10 yers ga paean kalyan gariki support ga vunadu adhi kanapadaledha
@vinodkiran4685
@vinodkiran4685 17 күн бұрын
Haha 😂😂 last moment lo plate tippakunda undi unte atleast paruvu anna dakkedhi but manchode enduku Ila ayyado adhem dikkumalina strategy oaa papam kds Jai janasena jai Pawan Kalyan #HelloAP_ByeByeYCP
@pasupuletiteakitchenbynali5153
@pasupuletiteakitchenbynali5153 17 күн бұрын
మేము పిఠాపురం MLA గారి తాలూకా మరి మీరు. దేవుడు దిగి వచ్చాడు అన్నా 👌👌
@kbalanandam
@kbalanandam 14 күн бұрын
ఎక్కడో దిగినట్లుంది! మొత్తం తెలిసినట్టు మాట్లాడడమే తప్పా, విషయం మరియు ఓపిక రెండు ఉండవు ఈలాంటివాళ్ళకి.
@rameshbabu-nr6rl
@rameshbabu-nr6rl 14 күн бұрын
మీ మీద చాలా రెస్పెక్ట్ వుండేది బ్రో...మొత్తం పోగొట్టుకున్నావ్...ఎన్నో ఇయర్స్ జనసేన కోసం వీడియో లు చేసి లాస్ట్ లో మొత్తం ట్విస్టు ఇచ్చావ్...నువ్ తప్పును కూడా కన్విన్విన్స్ చేయగలిగే టాలెంట్ అన్న నీది..😢
@craviravi5539
@craviravi5539 17 күн бұрын
పది సంవత్సరాలుగా అండగా ఉన్నారు. చివరి 30 రోజుల్లో వదిలేశారు. కొంచెం సహనం ఉండాల్సింది. గ్రేట్ సార్ మీరు.🙏
@revanthchakrapani6407
@revanthchakrapani6407 17 күн бұрын
He is not using bp tablets I’ve faced same like this
@sivajinukala7423
@sivajinukala7423 17 күн бұрын
eeyanaku unna vaagdhati tho pawan kalyan gari abhimanullo unna emothiion ni cash chesukunnadu. ippudu settlements chesukuntunnadu.
@Ram-hl4ev
@Ram-hl4ev 16 күн бұрын
covert lu chese pani adhi time chusi dhebba kodatharu..ipudu work out avvaledhu anthe
@varaprasad6668
@varaprasad6668 15 күн бұрын
Sahanam enduku kolpoyaru mitrama adukkutine bratuku vaddu anukunnadu anduke
@Tirupathiutube
@Tirupathiutube 5 күн бұрын
30 rojullo vadilesi vere party vaipu nenu velthunna or support chesthunna ani open ga cheppina adi rakam ga acceptable but inka JSP and pk follower gane vunnanantu act chesthu ysrcp ki support ga crucial election time lo debba vesav ante nuvvu ysrcp party policies nachi volunteer ga support chesava ante namme vishayam kadu..just MONEY DENGI JANASAINIKS NI AND VOTERS NI EFFECT CHEYALABUKUNNAV...
@MegaSatyen
@MegaSatyen 17 күн бұрын
అనవసరంగా ticket రాలేదని ఆఖరి నిమిషం లో వదిలి వేసి ఇప్పుడు నీ మాటలో ఉత్సాహం లేకఁండా చేశాయి.
@mahihi251
@mahihi251 17 күн бұрын
Manishiki basigga opika avasaram
@ntbiz3891
@ntbiz3891 17 күн бұрын
విషయం ఏంటంటే ఈ సారూ గారు గోదారి జిల్లాల్లో ప్రచారానికి వస్తాను అని జనసేన పార్టీ లీడర్స్ కి కాల్ చేస్తే "సుంకర గారు పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ JSP బీజేపీ కండువా కప్పుకుని ప్రచారం చేయాల్సి ఉంటది అది మీకు ఒకే నా? లేదంటే తీరా ఇక్కడికి వచ్చి లేదు లేదు నేను జనసేన కండువా మాత్రమే కప్పుకుంటా మిగితా వాటితో సంబంధం లేదు అని అంటే మిత్ర పక్షాల వాళ్ళు వేరే అర్ధం తీస్కుని తీరా అసలుకే మోసం వస్తాడేమో" అని అంటే, సారూ గార్కి కోపం వచ్చి అయితే నేను రాను అని అన్నారంట అక్కడి తో ఆగకుండా నా అహం మీదే కొడతారా చూడు ఎం చేస్తానో అని, అడక్క పోయినా జగన్ గ్రాఫ్ అంటూ వీడియోస్ చేయడం మొదలెట్టాడు ఇంతలో అవాక్కయిన జనసైనికులు "కోవర్టు కోవర్టు" అనే సరికి మతి స్థిమితం తప్పి "జగన్ లాంటి గ్రేట్ లీడర్ ని ఓడించాలంటే దేవుడే దిగిరావాలి" అనేశాడు అంతటి తో ఆగకుండా యాంకర్ అపూర్వ గారితో మదిలోమాట అని సరిదిద్దుకోలేని తప్పులు మాట్లాడేశారు. అవి మీ సొంత అభిప్రాయాలైన సరే మీ టైమింగ్ కరెక్ట్ కాదు సహనం ఓర్పు లేని వాడు ఎంతటి మేధావి అయినా స్టుపిడ్ కిందే లెక్క మీకు ఆ దేవుడ్ని సహనం అనేది ఇవ్వాలని మీరు ఏ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసినా, ఇలా నిలకడ లేని మాటలు మాట్లాడొద్దని మా మనవి
@raghavmanchala3279
@raghavmanchala3279 14 күн бұрын
Rajakiyyalo hathyalu undavu athma hathaley untaie anadaniki best example Dileep Sunkara bro
@yvnnsarma
@yvnnsarma 14 күн бұрын
Covert, shut your mouth , trying to create panic among the people
@srinivasthandra5282
@srinivasthandra5282 17 күн бұрын
జీవితం లో ఒకరిని నమ్మి ట్రావెల్ చేసి స్వలాభం కోసం మధ్యలో ఎప్పుడు విడిచి పెట్టకూడదు.. అర్ధం అయ్యిందా ....
@bhimannareddyellem610
@bhimannareddyellem610 17 күн бұрын
Last days లో మీరు ఆ స్టాండ్ తీసుకోక పోయి ఉంటే.. ఈ రోజు మీ మొహం లో ఆనందం వేరే లెవెల్ లో ఉండేది సార్
@mahihi251
@mahihi251 17 күн бұрын
100% correct.... Ayina ithanilo edo asahanam undi.
@voicevy3210
@voicevy3210 17 күн бұрын
antha scene leedu, plan prakaram motham voters ni marchataniki Frist nundi sketch veedu. ee lawyers ni asalu namma koodadu
@Teja-qn7qm
@Teja-qn7qm 13 күн бұрын
Hi paytm bro eppudu chepu.
@appalanaidusanapathi8416
@appalanaidusanapathi8416 13 күн бұрын
మీ లాంటి పెద్ద వాళ్ళు కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పకూడదు,
@VarunGandham1206
@VarunGandham1206 17 күн бұрын
నీ కళ్ళల్లో ఎందుకంత బాధ ఉందో జనాలకి అర్థం అవుతుంది.
@chethii_rathalu
@chethii_rathalu 17 күн бұрын
Chudu bro ayana eni years janasena ki enta support cesaro marchipoku. Manifesto nachaledu ani bayataki velaru emo kani, ycp loki velaledu ayana. Pawan Kalyan gari mida perma gani gouravam kani alagy undi. Migilina vala laga bayataki veli notiki vachinatu matladaledu. Evari decision ayina vala istam mana respect ceyali.
@srinivasvasu2885
@srinivasvasu2885 17 күн бұрын
​@@chethii_rathalusee old videos sir.... Pls pls requesting u pls pls
@venkateshnaik929
@venkateshnaik929 17 күн бұрын
​@@chethii_rathalumanifesto nachakapothey idi ila cheyyakunda ila chesi unte bagundedemo ani cheppali anthe kani ycp ki support chesthunnatlu matladithe artham ento andariki telusu
@veerendrav1275
@veerendrav1275 17 күн бұрын
​@@chethii_rathalu కళ్యాణ్ దిలీప్ గారిది Land Titling act video కింద,కళ్యాణ్ దిలీప్ గారు మాట్లాడిన బూతులు చూస్తే నువ్వు ఇలా మాట్లాడవు అన్న...
@nandakumar3403
@nandakumar3403 12 күн бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@Laksshmannraav
@Laksshmannraav 17 күн бұрын
వైసిపి కి నువ్వు మొగ్గినందుకు నీ విజ్ఞత శూన్యత ఐపోయింది mr. Dilip sukara
@revanthchakrapani6407
@revanthchakrapani6407 17 күн бұрын
Dead piece diluted dileeep khan annaku surkalu❤tagiliyalante badha ga undhi nuvvu aaaa lucha bokka se a Rajesh laga kadhu anna nuvvu better one but pspk kanna ekkuva kadhu neku purity filter pedithe vasthadi Pawan Kalyan ante ma andarki purity automatic ga vasthadi
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 17 күн бұрын
emindi jagan emina rakshasudaa
@vinodkiran4685
@vinodkiran4685 17 күн бұрын
​@@chadaramjaganmohanrao3393antha kanna nee chudu kadha 😂😂 Jai janasena jai Pawan Kalyan #HelloAP_ByeByeYCP
@user-wn4dk2om1n
@user-wn4dk2om1n 13 күн бұрын
నువ్వు కడుపుకి...ఏం. ......తింటావు. ???????last lo ni double game super😅😅😅😅
@saikumartuitorial2295
@saikumartuitorial2295 16 күн бұрын
Its enough sir,,, పథకాలు ఇచ్చిన ఇవ్వకున్నా మా చంద్రన్నే సీఎం
@prabhakararao4403
@prabhakararao4403 17 күн бұрын
కళ్యాణ్ దిలీపు సుంకరగారు మి డబుల్ గేమ్ అపండి చాలా మివీడియోలు చూసాము నీవు నమ్ము లేదు కాని మేము నమ్మము
@Lee22613
@Lee22613 17 күн бұрын
Correct...plate pirayistunnadu easy ga
@subramanyaml3680
@subramanyaml3680 17 күн бұрын
@@Lee22613 yes
@madhua741
@madhua741 17 күн бұрын
Yes, Devude apali *JAGAN* ni manavulu apaleru annadu
@Laaaaavanya
@Laaaaavanya 17 күн бұрын
దేవుడు తీర్పు ముందు మీ విశ్లేషణ ఎంతంటారు..😇
@svskishore3862
@svskishore3862 15 күн бұрын
I watched all your videos, but at the last moment your double game was not at all good. 100% wrong brother
@rklabs4582
@rklabs4582 14 күн бұрын
అన్న.. మీరు చెప్పినట్టుగా రంగా గారు.. చిరంజీవి గారు.. ముద్రగడ పద్మనాభం గారు.. కాపు సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో మధ్యలో ఆగిపోవడానికి కాపు సమాజంలో మీలాంటి నిలకడలేని నాయకులు మూలంగానే. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కాపు సమాజం ఒకటే కాదు అన్ని కులాల్లో ఆయన్ని ప్రాణంగా ప్రేమించే వారు ఉన్నారు.
@muralivangapandumohan6832
@muralivangapandumohan6832 17 күн бұрын
Meeru last రోజుల్లో హాండ్ ఇవ్వడం చూసాము...మీరు మారకుండా వుండ వలిసింది
@vinaynannepanga4869
@vinaynannepanga4869 17 күн бұрын
Kalyan dileep sunkara gaaru chaala sahayam chesaru Andhrapradesh lo
@GK-is4cn
@GK-is4cn 17 күн бұрын
వ్యూహం మొదలైంది. Happy for AP.. గెలిచినవాడు fail అవ్వబోతున్నాడు.
@maniroyal6640
@maniroyal6640 17 күн бұрын
మారకుండా ఉండ సంది
@jyothigv8360
@jyothigv8360 17 күн бұрын
S .
@msttelugurocks9798
@msttelugurocks9798 17 күн бұрын
nenu adhe feel ayya bro koddirojulu ucha apukunte saripodunu chala rojulu apukuni motham negge mundhu posesadu
@nirmalachandana388
@nirmalachandana388 17 күн бұрын
ఎలా సర్ ఇంకా మాట్లాడుతున్నారు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టంగా చూసేవాళ్ళం అలాంటిది మీరు మాట్లాడుతుంటే వినాలంటే చాలా కష్టంగా ఇబ్బందిగా వుంది వూసరవెల్లి ........ ఈ మాట మిమ్మల్ని అనాలంటే బాధగా వున్నా అనకుండా వుండలేకపొత్తునా sir
@sekhar649
@sekhar649 16 күн бұрын
Ade inka ye moham pettukoni videos chesthunado arrham kala
@RameshBabu-vd9dj
@RameshBabu-vd9dj 16 күн бұрын
ఆ తడబాటు ఏంటి బ్రో చివర్లో...... జై జనసేన!!! మనసులో మాటా😮😮???
@Balakrishnamarni..0001
@Balakrishnamarni..0001 16 күн бұрын
అన్న మీరు e video కి వచ్చిన కామెంట్స్ మీద స్పందించాలి😂😂
@sureshsupremepspk5617
@sureshsupremepspk5617 16 күн бұрын
మాటలు మాత్రం భలే......మాట్లాడు తావ్ అన్న కానీ......ఎందుకో....జనసైనికులు కు....మాత్రం మనుసు విరిగి పోయింది ......నీపై 🙏🙏🙏🙏🙏
@Guy-kl1om
@Guy-kl1om 14 күн бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@raja86sekhar78
@raja86sekhar78 14 күн бұрын
Well said bro .He lost his credibility. It won’t get
@yvsprasadyarramsetti8618
@yvsprasadyarramsetti8618 17 күн бұрын
నీ ఏడుపు మొహం చూస్తుంటే, నాకు నవ్వు వస్తుంది బ్రో. దేముడు మెచ్చిన జగన్ ను ప్రజలు మెచ్చ లేదు బ్రో.
@munishmeegada
@munishmeegada 17 күн бұрын
Devudu mechadu ani miru anukuntunnara
@techinfocareerguidance
@techinfocareerguidance 17 күн бұрын
@@munishmeegada devudu chala goppavadu anduke anna ne pakkana petesadu nuvu set avavu anne
@vinodkiran4685
@vinodkiran4685 17 күн бұрын
Devudu mechaledu aa 420 gadini democracy lo prajale devullu kadha valle mechaledu intakenti 😂😂 Jai janasena jai Pawan Kalyan #HelloAP_ByeByeYCP
@gurramvenkat2981
@gurramvenkat2981 17 күн бұрын
Look at him... dullness on his face 😂 low voice
@user-ip5gp9td3z
@user-ip5gp9td3z 16 күн бұрын
Bro vadhileyandi thanu fever tho unnatlundhi chethiki band chudu..
@sriramachandramurthy3302
@sriramachandramurthy3302 6 күн бұрын
కూటమి విజయం చూసాకా మీ మొహం లో నిరాశే కనిపిస్తుంది
@guddu4353
@guddu4353 14 күн бұрын
Brother i am from Hyderabad Telangana, i was truely followed you but when i saw your originality of greediness for power during this election I am unfollowing you and never see you back. What ever respect i have for you you lost Mr. Kalyan. Thank you for giving bhashan on various subjects but now we cant belive you.
@nanisiri3072
@nanisiri3072 16 күн бұрын
చివర్లో నక్క జిత్తులు ఎందుకు బ్రో...😂😂😂😂
@valtetisatyanarayana5117
@valtetisatyanarayana5117 17 күн бұрын
కూటమి ఓడిపోతుందని చెప్పడం, ఓడిపోవాలని తపనతో పోలింగ్ ముందు రోజు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇవన్నీ ఏంటి బ్రదర్...... ఎక్కడో తేడా ఉంది
@couragecub1473
@couragecub1473 17 күн бұрын
Ninnu evaru nammadanu ledu, poyi ni mukaniki ycp saripothundi, vellu
@AJAYY6666
@AJAYY6666 17 күн бұрын
veedni inka brother antannavaa guru
@AJAYY6666
@AJAYY6666 17 күн бұрын
veedu kulam perutho rajakeeyalu mayladey vaadu
@lokeshwarreddythippani5381
@lokeshwarreddythippani5381 15 күн бұрын
Aj Jagan gaadu ichina package tho enjoy chey iga migilina life.....ika py nuv entha bajana chesinaa..Janasena ninnu nammadhu ...BYE BYE Dileep Sunkara
@lankakrishna8536
@lankakrishna8536 13 күн бұрын
ఎందుకు రా బాబు ఈ నీతి సూత్రాలు
@nareshtangudu6337
@nareshtangudu6337 17 күн бұрын
దిలీప్ అన్న ని డబల్ గేమ్ ఆట బాగా గుర్తు పెట్టుకున్నాము
@anilraz6614
@anilraz6614 17 күн бұрын
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా💪🏻 జై జనసేన🚩
@sriveerachowdeswari1221
@sriveerachowdeswari1221 17 күн бұрын
2029 CM gari Taluka ani pettu bro
@rohiththeekinam2295
@rohiththeekinam2295 17 күн бұрын
ఈ రోజు మంగళవారం కాకుంటే మా వైసీపి యే గెలిచేది😂
@sivaKumar12410
@sivaKumar12410 2 күн бұрын
Prathi vadu edi okati patukoni oo teyga edusthunaru
@user-tw4cs5rf7u
@user-tw4cs5rf7u 12 күн бұрын
లాస్ట్ లో నీ ,మన లో ఉన్న కాపు బుద్ధి చూపించావు అన్న 🎉
@pawangani1981
@pawangani1981 20 сағат бұрын
ఏంటి అన్నయ్య... ఈవీఎం లా గురించి వీడియో చేస్తావ్ అనుకుంటే ఇ మాట్లాడితున్నావ్ చాలా ఆశ్చర్యం గా ఉంది
@srinivas.v.2944
@srinivas.v.2944 17 күн бұрын
మీరు నిండు నూరేళ్లు జగన్ తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... జై జనసేన.
@rajnatraj2506
@rajnatraj2506 17 күн бұрын
Nuvvu untava...😂😂 next chuddam
@gopikrishnagadicherla4453
@gopikrishnagadicherla4453 7 күн бұрын
@@rajnatraj2506 nuvvu aithe vundav raa paytm badkhaw
@rajnatraj2506
@rajnatraj2506 7 күн бұрын
@@gopikrishnagadicherla4453 nuvvu phone pay...kukkava..😂😂 pani chusukora pichakkay mohamoda..🤣🤣
@PRASADKOCHO007
@PRASADKOCHO007 17 күн бұрын
తొండరపడి ఒక కోయిల ముందే కూసింది
@satishbabu1872
@satishbabu1872 17 күн бұрын
Baga dula tirindha
@luckynaidu7378
@luckynaidu7378 17 күн бұрын
😂😂😂
@KrupaCreativeWorld
@KrupaCreativeWorld 17 күн бұрын
Koyila gonthu mugaboyindi..
@nivasnaturelife5338
@nivasnaturelife5338 16 күн бұрын
డైలాగ్ అదిరింది
@balaramkadali2228
@balaramkadali2228 14 күн бұрын
Ma Village lo కాపులు చెట్టి బలిజలు.కలిసి పనిచేశాం.
@rbankam
@rbankam 13 күн бұрын
Waste fellow Dilip Sunkara
@hhfhkfkfjtjrhrhrh
@hhfhkfkfjtjrhrhrh 17 күн бұрын
భయ్యా బాగా డిజప్పాయింట్ అయినట్టున్నాడు కష్టాల్లో ఉన్నప్పుడు support గా ఉన్నోడే నికర్షయిన్ కార్యకర్త
@suryap999
@suryap999 17 күн бұрын
Full on load 😅
@prasannakumar408
@prasannakumar408 17 күн бұрын
స్వార్థం నల్ల కోటు తొడిగితే అది దిలీప్ సుంకర గా మారతుంది.... గెలవకముందు సహకారం అందిస్తే అది స్నేహం... గెలిచాక పొగిడితే... అది ఏమంటారో మీరే చెప్పాలి!!
@Vijay-nz4yy
@Vijay-nz4yy 17 күн бұрын
Varma
@Rajeshkumar-4.
@Rajeshkumar-4. 12 күн бұрын
Nammakam ledu dora.. nekante rgv nayam. Usaravelli ni rangulu maradam chudaledu kani, ninnu chusina taruvta aradmindi, daniki ah peru enduku vachindi.
@SaradaSavari1984
@SaradaSavari1984 12 күн бұрын
If you feel any discomfort in JSP- PLZ WAIT.... ❤❤❤❤❤
@saipawanism4400
@saipawanism4400 17 күн бұрын
మీ మీద ఒకప్పుడు ఉన్న అభిమానం ఇప్పుడు చూపించలేకపోతున్నాం అన్న...ఎందుకో మీకు తెలుసు...
@siva22299
@siva22299 17 күн бұрын
ఎందుకంటే ... నా డబుల్ గేమ్ కన్నింగ్ మెంటాలిటీ మీకు తెలిసిపోయింది కదా.....😂😂
@madhusudhan6224
@madhusudhan6224 17 күн бұрын
Seriously bro... How can ppl be like this.
@powersrinu5809
@powersrinu5809 17 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు తర్వాత మిమ్మల్నే ఎక్కువగా నమ్మాము ....కానీ మీరు లాస్టులో కొట్టిన దెబ్బ నా హృదయాన్ని కలచివేసింది
@pradhyumna2173
@pradhyumna2173 17 күн бұрын
I don’t understand why are people reacting in comments like this. Can you explain?
@syamalbesi
@syamalbesi 12 күн бұрын
Totally you ended up as a disastrous guy and no one believes you at all. Better go out of public life and do your lawyer’s work at least with your cheating tactics. Ended up worse than a traitor. YCP lowest worker is better than you guys (Rajesh Mahesana and Potina Mahesh) because they are loyal and real. Rest in Peace.
@shivaprasadraogattu4599
@shivaprasadraogattu4599 14 күн бұрын
Your journey is a lesson to every hard working cadre people. All the best to you for your future.💐
@anjaiahanjibabu8514
@anjaiahanjibabu8514 17 күн бұрын
జగన్ ఒడిచాలి అంట దేవుడు పుట్టాలి అనవుగా నిన్ను నేను నమ్మాను మాట చాలా విలువ అన్న నువ్వు మాట తప్పవు
@ytubestories7126
@ytubestories7126 17 күн бұрын
ఎవరో పక్కింటి కుర్రాడు మాట్లాడుతున్నట్లు ఉంది ..ఇంతకుముందు మా ఇంట్లో అబ్బాయి మాట్లాడుతున్నట్లు అనిపించేది! అంతా మీరు చేసుకున్న కర్మ
@realcolour96
@realcolour96 17 күн бұрын
Very true endi.andharu Pawan Kalyan tarwata anthati vykthi ani Kalyan dileep sunkara garini abimanicham.but last lo dabbulaki kakurthi padi ycp jagan ki supprt ga matladadu.ethanu dabbu kosam emana chesthadu ani edi varuke grahinchalisindi oka sandarbam lo emanadu ante eppati nundi nenu chese prathi video or every month oka 5000 jsp ki donate chestha ani chepadu but oka sare ala chesi migata sarlu cheyala
@dhayyalasentertainment3959
@dhayyalasentertainment3959 4 күн бұрын
Ysrcp ki బలే అమ్ముడు పోయావు అన్న, now zero అయ్యవు
@sankarthotakura3828
@sankarthotakura3828 13 күн бұрын
సిగ్గు లేకుండా భలే చెప్పు తున్నావా అనాలి అని పిస్తుంది జనాలు అంటున్నారు
@kumarp4963
@kumarp4963 17 күн бұрын
Paytm sunkara you spoil your future. "Devude odinchali annav jagani "😂😂😂😂
@CutelittleThings4all
@CutelittleThings4all 16 күн бұрын
Nenu eeyanni oka 10 years nunchi follow avthunna. Eppudu nacchevaadu, kaani last lo Paytm ga maari credibility kolpoyaadu.
@SAIKUMAR-sv2yn
@SAIKUMAR-sv2yn 17 күн бұрын
మీరు కాపుల అందరికీ ధన్యవాదాలు చెప్పారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ అట్లాగే తెలుగుదేశానికి భారీ మెజారిటీ రావటంలో కాపులు బాగా సహకరించారు అని మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఒక కాపులే కాదు ఇతర కులాల్లో కూడా వీరాభిమానులు ఉన్నారు మేము కూడా కూటమికే ఓట్లు వేశాం పవన్ కళ్యాణ్ గారిని చూసే ఒక కాపులు ఒక్కళ్ళేసహకరించారని మీరు అనుకుంటున్నారు అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేశారు ఈసారి జనసేనకి
@venkatrao100
@venkatrao100 17 күн бұрын
Yes
@chinnach5644
@chinnach5644 17 күн бұрын
Bro intaku mundu kapulu eppudu kapu nayakulaku sahakarincha ledu
@review_and_rethink264
@review_and_rethink264 17 күн бұрын
Yesss velu natakalu dobutunaru so many common people poor people youth different religions supported for janasena and alliance this time
@prasaddurga22
@prasaddurga22 17 күн бұрын
Anna nenu kaapu... Andharam kalisthene ee success vachhindhi... Manam mana pawan Anna kosam chesam... So elanti valla maatalu pattichukokudadhu....
@Ram-hl4ev
@Ram-hl4ev 16 күн бұрын
@@chinnach5644 ipudu kuda sahakarincharu ani ekkada ledhu tdp vote bank kalisi vacchindhi.dhaniki thodu aa jagan meedha vyathirekatha chala ekkuva vundhi ilanti time lo kapu lu support chesara ledha anedhi guarantee ga cheppalem..next elections ki telesthundhi
@nandakumar3403
@nandakumar3403 12 күн бұрын
Man Of The Match #Pawankalyan🔥 Game Changer #Janasena✊ King Maker In Politics #POWER🌊
@MrHimachandra
@MrHimachandra 12 күн бұрын
Mundu nundi podiche sathruvu kanna.. vennupotu podiche mitrude pramadakaram...
@sunilyelijala8477
@sunilyelijala8477 17 күн бұрын
Kalyan dileep sunkara u lost ur faith by supporting jagan before election,but we as a pawan Kalyan fan,we always support pawan kalyan in good and bad times.
@narendrachowdary5557
@narendrachowdary5557 16 күн бұрын
మీరు విశ్వసనీయతను కోల్పోయారని మరియు కాపు స్నేహితులకు మీ అసలు రంగులు తెలుసునని మరియు వారు మిమ్మల్ని PK / janasena కుటుంబ సభ్యునిగా అంగీకరించరని నాకు 100% ఖచ్చితంగా తెలుసు
@Vishal7T
@Vishal7T 16 күн бұрын
Pawan Kalyan గారు అందరినీ ఏకం చేయాలని మరియు జవాబుదారీతనం తో రాష్ట్రాభివృద్ధి ఏకైక లక్ష్యంగా సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు, ఆయనొక రాజకీయ చోదక శక్తి- సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్👍👍👍
@329creations2
@329creations2 16 күн бұрын
Everyone please Spread about specail status
@ratnaanne1212
@ratnaanne1212 17 күн бұрын
ఇలాంటి వారిని మనం దగ్గరకు రానీయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పవన్ ని వదలి జగన్ పంచన చేరిన వీరిని అసలు నమ్మకూడదు.
@vamsi-77777
@vamsi-77777 17 күн бұрын
Pavan Kalyan చాలా అవమానాలు తట్టుకొని గెలవడం అద్భుతం
@raki8470
@raki8470 7 сағат бұрын
మదిలో మాట దిలీప్ గారు
@lathabai5184
@lathabai5184 11 күн бұрын
మీరు అంటే నాకు చాలా అభిమానం Sir. Mi face lo happiness ledu regarding pavan kalyan victory. Please miru మంచి suggestions ఇవ్వగలరు. Pavankalyan sir ki duram avadu sir
@Gentle-hr5yg
@Gentle-hr5yg 17 күн бұрын
గెలిచినతరువతా నీలంటివాళ్ళు అందరూ రెడీగా ఉంటారు, గెలవడానికి ముందు కాళ్ళ ముందు ముళ్ళు వేసేది మీరే గిలిచినాక పరువు కాపాడుకోవడానికి ట్రోల్ అవ్వకుండా ఉండడానికి పువ్వులు జల్లేది మీరే. మీరు బ్రతకడానికి, ఎదగడానికి ఎవరినైనా తొక్కేస్తారు..
@ThinkDifferent660
@ThinkDifferent660 17 күн бұрын
Thondarapadi oka koyila mundhe koosindhi song correct ga suit avthundhi meeku 😂😂😂
@sekharyadav8377
@sekharyadav8377 11 күн бұрын
unsubscribe చేస్తున్న... మాకు మీ పైన నమ్మకం పోయింది దిలీప్ సుంకర గారు..🤫
@basarasss2775
@basarasss2775 13 күн бұрын
Edi emina PSPK ni thakkuva anchana vesam kani aayana evarni daggara cherchukovalo,evarni dhooram pettalo super ga analysis chesaru..
@Saitalks023
@Saitalks023 17 күн бұрын
మీరు తిప్పిన ప్లేట్ కి రిజల్ట్ ఇది 😂
@swarnabhairava5674
@swarnabhairava5674 17 күн бұрын
నువ్వు నమ్మలేదేమో కానీ మేము మనసా వాచా కర్మణా మా నాయకుణ్ణి నమ్మము, వొడిన గెలిచిన ప్రాణం పోయేంత వరకు ఆయనతోనే మా ప్రయాణం. రెండు పడవల మీద కాళ్ళు వేసి విశ్వాసనీయత కోల్పయావు అన్నం
@harishkandukuri7029
@harishkandukuri7029 15 күн бұрын
Thank you anna for being always beside our pride Pavan Kalyan garu … 🩵🩵
@BharathKumarThota-eg8jc
@BharathKumarThota-eg8jc 15 күн бұрын
manam tapulu chestham , kani tapulu nucnchi nerchkovali. meru feel avvakandi...
@VeeeraSammy
@VeeeraSammy 17 күн бұрын
Oka mudragadda Oka jogayya Oka rajesh Oka dileep sunkara Oka vusaravelli
@RamaKrishna-hn5mz
@RamaKrishna-hn5mz 17 күн бұрын
Oka allu arjun
@saimaagencies1540
@saimaagencies1540 17 күн бұрын
Pothi neni gadini marchi poyav bro
@mkrishna7298
@mkrishna7298 17 күн бұрын
AAthu bhai ​@@RamaKrishna-hn5mz
@vinodkiran4685
@vinodkiran4685 17 күн бұрын
​@@saimaagencies1540vaado dagulbachi 😂😂 vadini consider cheyadam kooda waste 😂 Jai janasena jai Pawan Kalyan #HelloAP_ByeByeYCP
@srinuvas9966
@srinuvas9966 17 күн бұрын
Allu Arjun, posani
@ganeshbandaru6932
@ganeshbandaru6932 17 күн бұрын
అన్నయ్య పార్టీ వీక్ గా ఉన్నప్పుడు మీరు చేసిన సపోర్ట్ చాలా బాగుంది ఆఖరి లో మారడం నచ్చలేదు...మీరు మళ్ళీ పాజిటివ్ గా స్పందించినందుకు ధన్యవాదాలు 🎉🎉🎉
@pechetti1401
@pechetti1401 17 күн бұрын
Dikku ledu Inka em chesthadu.
@Vasanth_arts1912
@Vasanth_arts1912 17 күн бұрын
​@@pechetti1401correct bro chuddam CBN pk ki entha value istado
@siva22299
@siva22299 17 күн бұрын
గతి లేదు ఈ వంకర అన్నయ్య కి.... ఏం చేస్తాడు
@wishvakrish3583
@wishvakrish3583 9 күн бұрын
bruh, after 3 months i am coming to this channel and i am shocked by seeing the comments. What have you done?
@SampathAkkidasari
@SampathAkkidasari 15 күн бұрын
Nee voice lo bese thaggindhi ayya kalayn dileep sunkara garu😂😂
@pavanmuttha8220
@pavanmuttha8220 16 күн бұрын
బాబు దిలీప్ అన్న మీ మంద అంతా కలిసి ఇంక కాపు కాపు అని కులం అడ్డం పెట్టుకొని కొంపు చేయడం మానేయండి నాయన మీకు నమస్కారం🙏. పవన్ గారిని ఆయన రాజకీయం ఆయన్ని చేసుకొనివండి. పవన్ కల్యాణ్ గారు అందరివాడు ఆయన్ని ఒక్క కులంకి మాత్రమే అంటగట్టకండి. మీ అహాలు, అలకలు తీర్చడానికి ఆయన పార్టీ పెట్టలేదు. కులం పేరు మాత్రం ఎత్తకండిరా నాయన విసిగిపోయామ్. కులం పరువు తీయకండి మహాప్రభో మీ అందరికీ నమస్కారం🙏.
@sinajpartymania6098
@sinajpartymania6098 16 күн бұрын
Baga chepav Not only kapu community all voted janasena Maku duram cheyakandi JSP ni 😊😊 plz
@nagarajuraju8943
@nagarajuraju8943 16 күн бұрын
Your not deserve to speak about PSPK......MIND IT
@rajukoppula4730
@rajukoppula4730 16 күн бұрын
YCP adikaram loki vachestundi ani background motham blue color kottinchava PAYTM sunkara 😂😂
@junnu.honey1official
@junnu.honey1official 16 күн бұрын
Past is past... Don't try to manipulate again...❤❤
@nagasatishreddy3046
@nagasatishreddy3046 17 күн бұрын
ఊసరవెల్లి మళ్ళీ వచ్చ్చాడురో 😂
@kishorebabukoyya83
@kishorebabukoyya83 15 күн бұрын
Kadu monagadu diliep👌👍
@knk8248-zm5sr
@knk8248-zm5sr 17 күн бұрын
పాపం అనిపిస్తుంది వీడ్ని చూస్తుంటే😂😂😂
@thotavenkateswararao4635
@thotavenkateswararao4635 16 күн бұрын
మీరెందుకు మారిపోయారు చివరిలో నాకు మీరంటే చాలా అభిమానం
@kavalivaraprasad5287
@kavalivaraprasad5287 16 күн бұрын
The pride in your face The questioning in your voice is missing And You alone are responsible for this I had great respect for you earlier
@sreeramuduayodhya4864
@sreeramuduayodhya4864 17 күн бұрын
పవన్ కళ్యాణ్, చంద్రబాబు లకు సలహా ఇచ్చేంత స్తాయి నీకు ఉందా
@SpiritualPath1984
@SpiritualPath1984 17 күн бұрын
తమ్ముడు దిలీప్! మీకు ఇంత దౌర్భాగ్యకరమైన స్థితి (కళ్యాణ్ గారికి విరుద్ధంగా ఉన్న దశ )వస్తుందని నేను ఎన్నడూ భావించలేదు.
@shrinivasongolu7211
@shrinivasongolu7211 14 күн бұрын
Nee nammakam evariki kavali sunkara
@suribabuchetla4570
@suribabuchetla4570 14 күн бұрын
Mee duel action super bro .. 😂 Comments cbuste chastavu
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 54 МЛН