వెంకట రమణ తండ్రి | Venkata Ramana Thandri Venkata Ramana Original Song | KKR Bhakth TV

  Рет қаралды 25,205,117

KKR Bhakthi TV

KKR Bhakthi TV

6 жыл бұрын

KKR Bhakthi TV
వెంకట రమణ తండ్రి | Venkata Ramana Thandri venkata ramana Original Song | KKR Bhakth TV

Пікірлер: 6 700
@supriyastudio6146
@supriyastudio6146 2 ай бұрын
19-05-2024 రోజు నా తిరుమల తిరుపతి దేవస్థానం కి వెళ్లడం జరిగింది ఆ రోజు నుండి ఇప్పటివరకు ఈ పాటని నేను నా ఫోన్ లో లెక్క లేనాన్ని సార్లు విని ఉంటాను గోవిందా...గోవిందా.
@user-rn4rm9ue6m
@user-rn4rm9ue6m Ай бұрын
Nenu three months nundi vintunna every day kani aa swami naku darshanam ivvadam ledhu
@venkatakrishnavallepu9017
@venkatakrishnavallepu9017 Ай бұрын
వ్వసీసీసీసీసీ్స్ .
@venkatakrishnavallepu9017
@venkatakrishnavallepu9017 Ай бұрын
వ్వసీసీసీసీసీ్స్ .
@srinivasreddymandela5277
@srinivasreddymandela5277 Ай бұрын
😊
@SaiKiran-wz3xh
@SaiKiran-wz3xh Ай бұрын
😊😊
@dasyapuvenu2547
@dasyapuvenu2547 6 ай бұрын
ఎన్ని బాధలు ఉన్న.....ఈ పాట వింటే వెంటనే మనశ్శాంతి...నమో వెంకటేశాయ:
@gopalamchintha4768
@gopalamchintha4768 5 ай бұрын
Baba cheperu andi e pata vinte andariki eni badalu una tiripotayi andi baba cheperu
@nirmalabethi7317
@nirmalabethi7317 Ай бұрын
Liriks pettandi
@VeeranjiVeeranji-li7fs
@VeeranjiVeeranji-li7fs 10 күн бұрын
À😅😅😅😅😅😊😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅❤😅😅A aa😅😊😊😊😊😊​@@gopalamchintha4768
@danavathhanumanthu6861
@danavathhanumanthu6861 3 күн бұрын
😊​@@gopalamchintha4768
@danavathhanumanthu6861
@danavathhanumanthu6861 3 күн бұрын
​@@gopalamchintha4768❤😊😊😊
@user-ux9ky1mk4f
@user-ux9ky1mk4f 5 күн бұрын
తిరుపతి కీ వెళ్లి వచ్చిన వారు వక like వేసుకోండి 🎉🎉🎉
@srikanthundadi5803
@srikanthundadi5803 7 ай бұрын
ఇ పాట వింటుంటే నాకు నా స్వామి దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తుంది జై శ్రీమన్నారాయణ 🙏
@PraneethaLakkarsu
@PraneethaLakkarsu 2 ай бұрын
Naku kuda🙏
@raghavach1818
@raghavach1818 3 жыл бұрын
వేంకట రమణ తండ్రి వేంకట రమణ…. తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ ఏడుకొండలవాడ వేంకట రమణ గోవిందా గోవింద వేంకట రమణ తండ్రి వేంకట రమణ…. తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ // వేంకట రమణ // తెల్లవారు జాముల్లో వేంకట రమణ తండ్రి… సుప్రభాతము చేసెను సురులే రమణ.... పంచామృతమ్ములతో వేంకట రమణ తండ్రి…నిత్యభిషేకములే నిత్యము రమణ... వజ్రమకుటంబతో వేంకట రమణ తండ్రి…శంఖూ చక్ర దారుడవే తిరుమల రమణ మూడు నామాలతో వేంకట రమణ తండ్రి…ముల్లోకములను ఏలేడి మూర్తివి రమణ (“వేంకటరమణ”)….1 నీలాల కన్నులతో వేంకట రమణ తండ్రి…నీలమేఘశ్యామా తిరుమల రమణ అందాల అధరము ఫై వేంకట రమణ తండ్రి…పాలపట్టి నవ్వులయ్య తిరుమల రమణ నల్లని వాడవయ్య వేంకట రమణ తండ్రి…సుందరా కారుడవే తిరుమల రమణ ఓo కార రూపుడవే వేంకట రమణ తండ్రి…ఉగ్రనరసింహుడవే వేంకట రమణ (“వేంకటరమణ”)….2 మృదువైన హృదయముఫై వేంకట రమణ తండ్రి…పద్మవతి మంగళ నిలయము రమణ.. వేద వేదాoగములె వేంకట రమణ తండ్రి…సామవేదానికి సరి సారధి రమణ వెన్న ముద్దల దొంగ వేంకట రమణ తండ్రి…ముల్లోకముల మోహన మురళివి రమణ వైకుంట వాసుడవే వేంకట రమణ తండ్రి… వాసుదేవుడవయ్యా వేంకట రమణ (“వేంకటరమణ”)….౩ ఏకాంతసేవలలో వేంకట రమణ తండ్రి…శ్రీకాంత సేవలతో తిరుమల రమణ వరాలు వర్షింపగా వేంకట రమణ తండ్రి…వరాహమూర్తివయ్యా వేంకట రమణ ప్రత్యక్ష దైవముర వేంకట రమణ తండ్రి…ఆది నారాయణుడీవే తిరుమల రమణ అలివేలు మంగాపతి వేంకట రమణ తండ్రి…అనురాగమూర్తివయ్యా తిరుమల రమణ (“వేంకటరమణ”)….4 వశిష్ట వందిత శ్రీ వేంకట రమణ తండ్రి…వైకుంట వాసుడవే తిరుమల రమణ మోక్షసాదన నీవే వేంకట రమణ తండ్రి…మోక్షద్వారము నీవే తిరుమల రమణ కారుణ్య మూర్తివయ్యా వేంకట రమణ తండ్రి…కటాక్ష వీక్షనలే తిరుమల రమణ గోవింద గోవింద వేంకట రమణ తండ్రి…గోవింద రాజువయ్య గోకుల రమణ ... (“వేంకటరమణ”)….5 సహస్ర మూర్తి అడుగో వేంకట రమణ తండ్రి…ఆనందనిలయము ఫై వేంకట రమణ భక్త జనులను గావక వేంకట రమణ తండ్రి…శ్రోత్రణ లాలించేడి తిరుమల రమణ అనంతపద్మనాభ వేంకట రమణ తండ్రి…అఖండ తేజముతో తిరుమల రమణ అశేష భక్తులతో వేంకట రమణ తండ్రి…విశేష పూజలతో వేంకట రమణ (“వేంకటరమణ”)….6 సిద్ది బుద్దుల నిచ్చెడి వేంకట రమణ తండ్రి…శేషాద్రి శేఖరుడె తిరుమల రమణ అనాది నాధుడవే వేంకట రమణ తండ్రి…పుండరీ కాక్షుడవే తిరుమల రమణ వర వేంకటాద్రిశ వేంకట రమణ తండ్రి…వామనవతారముతో తిరుమల రమణ కోటి విద్యలనిచ్చే డి స్వామివిరా శ్రీ రమణ…. కోదండ పాణివయ్య వేంకట రమణ (“వేంకటరమణ”)….7 దశావతారమూలె వేంకట రమణ తండ్రి…ధర్మ సంస్థాపకుడే తిరుమల రమణ పద్మావతి దేవితో వేంకట రమణ తండ్రి…ప్రసన్నమూర్తివయ్యా వేంకట రమణ ఆద్యంతమూ నీవే వేంకట రమణ తండ్రి…అంజనాద్రిసూడవే తిరుమల రమణ చిత్రాలకే చిత్రము వేంకట రమణ తండ్రి…నీ రూప సౌందర్యము వేంకట రమణ (“వేంకటరమణ”)….8 సంసారం సాగరమును వేంకట రమణ తండ్రి…దాటించువాడవే తిరుమల రమణ లోకాల ఏలికతో వేంకట రమణ తండ్రి…భక్త జన పాలకుడే తిరుమల రమణ బాస జన పోషకుడే వేంకట రమణ తండ్రి…దారిద్ర నాసినవె తిరుమల రమణ అజ్ఞానమే బాపగ వేంకట రమణ తండ్రి…విజ్ఞానాలనిచ్చేడి ఓ వేంకట రమణ (“వేంకటరమణ”)….9
@kumaraswamysanga1751
@kumaraswamysanga1751 3 жыл бұрын
Lll"lĺpll""
@devareddy7416
@devareddy7416 3 жыл бұрын
Y
@bandanaresh7201
@bandanaresh7201 3 жыл бұрын
Nice
@reddyannam7305
@reddyannam7305 3 жыл бұрын
🙏🙏🙏
@SaiKiran-mx9oj
@SaiKiran-mx9oj 3 жыл бұрын
Super
@Mr.Karthik_14398
@Mr.Karthik_14398 Жыл бұрын
పాట పాడిన వారికి శతకోటి వందనాలు 🙏🙏🙏 అద్భుతమైన వెంకటేశ్వరస్వామి భక్తి కీర్తన వింటుంటే హృదయం లో గొప్ప ఆనందం కలుగుతుంది....🙏🙏🙏🙏 84 లక్షల జీవరాశులలో కనీ వినీ ఎరగని డానికి ఓన్లీ మానవ జీవితం ఇలాంటి మానవ జీవితం అందించిన ఆ భగవంతునికి కోట్లాది కోటి వందనాలువెంకట రమణ తండ్రి...వెంకట రమణ... తిరుమల తిరుపతి రమణ...సంకట హరణ చెరణ...భక్తుల బ్రోచేటి తిరుమల రమణ... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
@paralasandhya8352
@paralasandhya8352 6 ай бұрын
Q¹q
@user-xl4in7rb7l
@user-xl4in7rb7l 6 ай бұрын
Hii
@Mr.Karthik_14398
@Mr.Karthik_14398 6 ай бұрын
@@user-xl4in7rb7l hii
@shaikjabbar2485
@shaikjabbar2485 4 ай бұрын
❤😅😊😊😊😊😊😊😅
@chinnusai
@chinnusai 4 ай бұрын
🙏🙏🌹🌹
@sujathakondle5990
@sujathakondle5990 17 күн бұрын
హాహా ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలి అని పిస్తుంది ఈపాట ఒకొక్క అవతారాన్ని ఒక విధముగా వివరముగా పా డటం చాల చాలా బాగా ఉన్నది కలియుగ అవతార దైవం భక్తుల కోరికలను తీర్చ వచ్చిన తండ్రి నీకు పాదాభివందనలు వెంకట రమణ తండ్రి మాకోరికలు తొందరగా తీర్చు 🙏🙏🙏🙏🙏🙏🙏 🌺🌹🌺🥥🥥🪔
@arrojuvenu5326
@arrojuvenu5326 10 ай бұрын
ఇ పాట విన్నపుడల్ల చిందులు వెయలనపిస్తుంది ధన్యవాదాలు 🙏
@sandhyasanju8958
@sandhyasanju8958 2 жыл бұрын
నీలాల కన్నులతో.....నీల మేఘ శ్యామ.....అందాల అధరముపై... పాల పంటి నవ్వులయ్య... నల్లని వాడ వయ్య....సుందరాకారుడవే తిరుమల రమణ....
@potabathulanagaraju3391
@potabathulanagaraju3391 Жыл бұрын
A
@indiramood8901
@indiramood8901 Жыл бұрын
Rrrr
@user-tq4rp3vo6r
@user-tq4rp3vo6r 3 ай бұрын
❤❤❤❤❤❤​@@potabathulanagaraju3391
@user-tq4rp3vo6r
@user-tq4rp3vo6r 3 ай бұрын
​@indi😮😊❤❤❤❤😮ramood8901
@raghavach1818
@raghavach1818 3 жыл бұрын
మధురాతి మధురములే వేంకట రమణ తండ్రి…నీ నామ సంకీర్తన మధురము రమణ సప్తవాహనముల పై వేంకట రమణ తండ్రి…దీవించు హస్తముతో తిరుమల రమణ అండ పిండ బ్రహ్మండము వేంకట రమణ తండ్రి…విధాతయే కడిగిన పాదము రమణ పరిమళ గంధముతో వేంకట రమణ తండ్రి…చందనోత్సవములయ్య వేంకట రమణ (“వేంకటరమణ”)…. 10 సాగరామదనం లో వేంకట రమణ తండ్రి…కూర్మావతారుడవే తిరుమల రమణ ఏలేటి వాడవయ్యా వేంకట రమణ తండ్రి…క్షిరాబ్ధి కన్యకతో తిరుమల రమణ స్మరించినంతనే శ్రీ వేంకట రమణ తండ్రి…వరించు వరములతో వేంకట రమణ వడ్డికాసుల వాడే వేంకట రమణ తండ్రి…వజ్రాల కవచముతో తిరుమల రమణ (“వేంకటరమణ”)…. 11 భరత ఖండము నందున వేంకట రమణ తండ్రి…భాగ్యాల పంటవయ్యా తిరుమల రమణ ప్రకృతి వికృతి శ్రీ వేంకట రమణ తండ్రి…కాల గమనము నీవే తిరుమల రమణ సమస్త శాస్త్రాలను వేంకట రమణ తండ్రి…రచించువాడవులె తిరుమల రమణ భోగ బాగ్యలతో శ్రీ వేంకట రమణ తండ్రి…బాల బాలాజీ శ్రీ తిరుమల రమణ (“వేంకటరమణ”)…. 12 నిత్యా సత్యము వాడే వేంకటరమణ తండ్రి… సత్యనారాణవే తిరుమల రమణ నారద తుంబురులే వేంకటరమణ తండ్రి…నీ నామ సంకీర్తన చేతురు రమణ నీ పాద పద్మాలకు వేంకటరమణ తండ్రి…పారిజాతములతో అర్చన రమణ గోవిందా గోపాల వేంకటరమణ తండ్రి… మయూర పింఛముతో వేంకటరమణ (“వేంకటరమణ”)…. 13 శృంగార మూర్తివయ్యా వేంకటరమణ తండ్రి…శ్రీ రంగనాధుడవే వేంకటరమణ ఊగేటి వుయ్యాలపై వేంకటరమణ తండ్రి…తులతూగువాడవులే వేంకటరమణ కస్తూరి తిలకముతో వేంకటరమణ తండ్రి… కారుణ్య మూర్తివయ్యా తిరుమల రమణ పదివేల శేషులపై వేంకటరమణ తండ్రి… పవళించు వాడవయ్యా వేంకటరమణ (“వేంకటరమణ”)…. 14 ముల్లోకములనేలెడి వేంకటరమణ తండ్రి… మత్చ్యవతారుడవే తిరుమల రమణ పావనకారముతో వేంకటరమణ తండ్రి…పరశురాముండితడే తిరుమల రమణ ఏడుకొండల వాడ వేంకటరమణ తండ్రి… బుద్ధ కల్కివి నీవే తిరుమల రమణ వి రావతరమువలె వేంకటరమణ తండ్రి… కీర్తింప మా తరమ తిరుమల రమణ (“వేంకటరమణ”)…. 15 అఖండ జ్యోతులతో వేంకటరమణ తండ్రి…అష్ట లక్షుముల కొలువె తిరుమల రమణ లోకాల పోషకుడే వేంకటరమణ తండ్రి…శోక నాసికుడితడే తిరుమల రమణ వేదాల గోషలతో వేంకటరమణ తండ్రి…మోసేటి పల్లకి పై తిరుమల రమణ సర్వాంగ సుందరుడే వేంకటరమణ తండ్రి… సౌఖ్యదారవు నీవే తిరుమల రమణ (“వేంకటరమణ”)…. 16 అభిష్ట వరదాయక వేంకటరమణ తండ్రి…కలియుగ దైవముర తిరుమల రమణ అన్నమయ్య కీర్తనలే వేంకటరమణ తండ్రి…మూగుటురంబులయ్య తిరుమల రమణ భక్తి సామ్రాజ్యమునే వేంకటరమణ తండ్రి… పాలించు వాడవయ్యా తిరుమల రమణ ముత్యాల నవ్వులతో వేంకటరమణ తండ్రి… జీవకోటికి పోషణ చేస్తువు రమణ (“వేంకటరమణ”)…. 17 పచ్చనీ తోరణము వేంకటరమణ తండ్రి…నిత్యా కళ్యాణములే నిత్యమూ రమణ శ్రీదేవి భూదేవి తో వేంకటరమణ తండ్రి…కల్యాణ మూర్తివయ్యా తిరుమల రమణ భక్తి సాగరమందున వేంకటరమణ తండ్రి…ముక్తి కెరటము నీవే తిరుమల రమణ నిన్ను చూడ వచ్చే నీ భక్తులు రమణ తండ్రి… గోవింద గోషలతో ముద్దులు రమణ (“వేంకటరమణ”)…. 18
@rohith8588
@rohith8588 3 жыл бұрын
Dhanyavadagalu!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rohith8588
@rohith8588 3 жыл бұрын
Dhanyavadagalu!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@reddyannam7305
@reddyannam7305 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mamathadomala3469
@mamathadomala3469 Жыл бұрын
Meku padhabhi vandhanalu...,🙇🙇🙇
@mamathadomala3469
@mamathadomala3469 Жыл бұрын
Srinivasa....,
@Vasudhara888
@Vasudhara888 8 ай бұрын
వెంకట రమణ తండ్రి వెంకట రమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ ....ఈ పాట వింటే చాలు మనసుకు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ను వుంటుంధి...పాట పాడినవారికి శతకోటి వందనాలు🌺🙏
@ramutirumalasetty460
@ramutirumalasetty460 Жыл бұрын
గత 8 నెలలుగా పాట వింటున్న. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది.పాట పాడిన గాయని గాయకులు శతకోటి వందనాలు.
@swamyummadi2695
@swamyummadi2695 Жыл бұрын
❤222❤❤cre
@mallimalliswari7745
@mallimalliswari7745 6 ай бұрын
​@@swamyummadi2695aq
@nagarajuraju8797
@nagarajuraju8797 5 ай бұрын
సూపర్ సాంగ్స్@@swamyummadi2695
@nareshgundoji9179
@nareshgundoji9179 4 ай бұрын
Yedukondavalaada venktaramana govinda govinda 🙏🙏
@siraramu803
@siraramu803 3 ай бұрын
Buk FL f​@@swamyummadi2695
@chsreenu9939
@chsreenu9939 3 жыл бұрын
ఈ లాంటి.పాటలను ప్రజలు బాగా ఇష్టపడతారు ఓం నమో వెంకటేశాయ
@harisaivemuri5971
@harisaivemuri5971 3 жыл бұрын
🙏🙏🙏🙏
@challaramakrishna9950
@challaramakrishna9950 3 жыл бұрын
C,v, Ramakrishna 🌹🌹🌹🌹🌹👋👋👋🙏🙏🙏🙏🙏
@satyanarayanamodalavalasa9680
@satyanarayanamodalavalasa9680 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ
@durgaprasadh8244
@durgaprasadh8244 3 жыл бұрын
Hi
@pinnintisatyanarayana100
@pinnintisatyanarayana100 2 жыл бұрын
verrygoob
@VuppalaSwathi
@VuppalaSwathi 2 ай бұрын
E song vintunapudu venkateswara swamy ni prathyakshanga chusinatu vuntundhi Thank you so much.
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Ай бұрын
ఈ పాట పాడినా వారికి నా శత కోటి నమస్కారములు చేస్తున్నాను అలాగే ఈ పాట ఛాల భాగా ఉన్నది నాకు చాలా ఇష్టం ఓం శ్రీ వేంకట రమణ తిరుమల కొండపై వెలసిన వెంకట రమణా నమః గోవిందా గోవిందా గోవిందా నమః 🙏🙏🙏🙏🙏
@swapanbhanu3974
@swapanbhanu3974 Жыл бұрын
ఇంత మంచి పాట వింటుంటే తిరుపతి వెల్లివచ్చినంత ఆనందం కలుగుతుంది
@trinadhdesamsetty7884
@trinadhdesamsetty7884 Жыл бұрын
ఏ సాంగ్ పాడిన వ్యక్తి జన్మ ధన్యమే మీ voice కె ఆ వెంకటేశ్వర స్వామి ముగ్దుడు అయినలే🙏🙏🙏
@AjithBoga
@AjithBoga 4 ай бұрын
Kbhi tch on
@kavithasharvirala3283
@kavithasharvirala3283 2 ай бұрын
​@@AjithBogaÀ1q1q1qq11q😊
@ayushmudliyar4958
@ayushmudliyar4958 Ай бұрын
వెంకట రమణ గోవిందా గోవిందా. ఓ ప్రభూ, మా భక్తులందరి దుఃఖాన్ని దూరం చేయి. 🙏
@RAMCHARAN.Dino_yt
@RAMCHARAN.Dino_yt 17 күн бұрын
ఈ పాట వింటే చాలా మధురం గా ఉంటుంది కదా
@dasaradhakirshna2061
@dasaradhakirshna2061 Жыл бұрын
🌺🌺🌺ఏడుకొండలవాడ 🙏వెంకటరమణ 🙏గోవిందా గోవిందా 🙏తండ్రీ అందరని చల్లగా చూడవయ్య వెంకటేశ్వర 🙏🙏🙏🙏🙏🙏🙏
@SivaiahVemula-ur8wd
@SivaiahVemula-ur8wd Жыл бұрын
0ppppppppppppppppM
@SARITHA_123
@SARITHA_123 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏😚🙏🙏
@myselfmychild6599
@myselfmychild6599 11 ай бұрын
​@@SARITHA_123o😢 7:30
@asrtvtelugu6903
@asrtvtelugu6903 3 жыл бұрын
ఇలాంటి పాటలు వింటే మనస్సు ప్రశాంతం గా వుంటది
@umauma414
@umauma414 2 жыл бұрын
Om namo venkatesaya namaha
@gunigantijangaiahguniganti8087
@gunigantijangaiahguniganti8087 2 ай бұрын
ఔను బ్రదర్ నేనురోజు ventunanu
@padmavathiiruvanti9143
@padmavathiiruvanti9143 5 ай бұрын
తిరుపతిలో నేమనమున్నాము అనే భావన ఈ పాట.... అద్భుతం స్వామి గొప్పతనం వర్ణిస్తూ ఆహా🙏🙏🙏🙏😃🌱😭
@rojatravellingvlogs
@rojatravellingvlogs 7 ай бұрын
ఎంత మంచి గీతాన్ని ఆలపించారు ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు
@yedukondalumekala9142
@yedukondalumekala9142 Жыл бұрын
హిందువులు అందరూ ఏకంఅవుదాం 🙏🙏 దేవాలయాలను కాపాడుకుందాం🚩🚩నమో వేంటేశాయ
@bokkakirankumar6377
@bokkakirankumar6377 Жыл бұрын
jai hind
@Newjourney143
@Newjourney143 Жыл бұрын
హిందువులు ఏంది బ్రో అంత ఒకటే హ దేవుడు దెగర ముస్లిమ్ లు ఎంత మంది వస్తున్నారో తెలుసు బ్రో హయన ముందు అంత ఒకటే గోవిందా గోవిందా
@tajmd1540
@tajmd1540 Жыл бұрын
Paata vinte manasu hai ga untadhi
@tajmd1540
@tajmd1540 Жыл бұрын
Antha okkate bro
@Nandu_Tech_Channel
@Nandu_Tech_Channel Жыл бұрын
@@Newjourney143 means jaghan anna nundi save avutham ani cheptunadu.. Jalgaon Christian ✝️ ni TTD chairman chesadu dongalu Dochukuntunaru anduke
@venkannarudrakshi7118
@venkannarudrakshi7118 Жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః ,,,ఈ అస్త్రశరి మంత్రం జపం చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది,,,,
@allepallychary
@allepallychary 4 ай бұрын
చాల మంచి పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది
@rajeshmahesh652
@rajeshmahesh652 6 ай бұрын
🙏💞🔥✨🙏నమో
@srinadhreddy875
@srinadhreddy875 3 жыл бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏 ఈ పాట రాసిన వారికి మరియు ఈ పాట పాడిన వారికి నా కృతజ్ఞతలు 🙏🙏❤️
@vanisrigovindhan3782
@vanisrigovindhan3782 9 ай бұрын
In ok
@saiKrishna-or9qp
@saiKrishna-or9qp 7 ай бұрын
​@@vanisrigovindhan378225c
@ramunaidusunkari9417
@ramunaidusunkari9417 7 ай бұрын
Super
@ganisettichiranjeevi6467
@ganisettichiranjeevi6467 3 жыл бұрын
ఈ పాట పాడి నీవు ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు స్వామి ఆ వెంకటేశ్వర స్వామి నీకు ఎల్లవేళలా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@motovloglovefailureboypawa4958
@motovloglovefailureboypawa4958 3 жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏
@12345654766
@12345654766 3 жыл бұрын
Telugu paata
@gangadharr7030
@gangadharr7030 2 жыл бұрын
A
@dispatchlaxmibalaji2765
@dispatchlaxmibalaji2765 2 жыл бұрын
1
@madhurib1597
@madhurib1597 2 жыл бұрын
@@motovloglovefailureboypawa4958 ⁹
@Malathivulise-bz9tu
@Malathivulise-bz9tu 4 ай бұрын
Chala bagunadi e pata super
@RAVISankar-bv2jz
@RAVISankar-bv2jz Ай бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది...నాకు ఇష్టమైన పాట...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@suryakavuru4756
@suryakavuru4756 2 жыл бұрын
ఈ భక్తి గీతాన్ని ఆలపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మీ పాదపద్మములకు నా నమస్కారాలు ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామరక్ష
@maheshgunnam7279
@maheshgunnam7279 2 жыл бұрын
L Ok om
@somusekhar6910
@somusekhar6910 2 жыл бұрын
@@maheshgunnam7279 11
@ravinani8590
@ravinani8590 2 жыл бұрын
@@somusekhar6910 zqz
@lokeshbashipongu7979
@lokeshbashipongu7979 2 жыл бұрын
Kk ok o8 hii o I ii 8
@VIJAYALAKSHMI-do5jq
@VIJAYALAKSHMI-do5jq 2 жыл бұрын
kzfaq.info/get/bejne/m7qpnJV6xp-WZKs.html
@indiancultureofandra4751
@indiancultureofandra4751 2 жыл бұрын
వేద స్వరూప గోవిందా,.(🙏),.వేద రక్షక గోవిందా.,🙏).,వేదోధార గోవిందా,.(🙏).,వేద పురుష గోవింద,.(🙏),.
@muralimohan6104
@muralimohan6104 Ай бұрын
గత రెండు సవత్సరాలుగా ఈ పాట వినని రోజు నా జీవితం లో లేదు,ఆ వెంకటరమణ స్వామి ఏ నన్ను నడిపిస్తున్నాడు,ఓం నమో వేంకటేశాయ
@snehasishsen8942
@snehasishsen8942 7 ай бұрын
This is my heart touching bhajan of Lord Venkateshwara. ❤. Om Namo Venkateshyaya
@gangadharpetanigadharsavaa3191
@gangadharpetanigadharsavaa3191 3 жыл бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా మంచి పాట ఈ పాట ప్రతి ఒక్కరు వినాలి ఆ ఏడుకొండల వాడా వెంకటరమణ ఎన్నిసార్లు విన్నా తనివితీరని సాంగ్🙏🙏🙏
@mudumalachanappa4064
@mudumalachanappa4064 3 ай бұрын
😂
@ganeshvadnala8219
@ganeshvadnala8219 3 жыл бұрын
పాట పాడిన వారికి శతకోటి వందనాలు. ఆ వేంకటేశుని ఆశి స్సులు
@sundarram6802
@sundarram6802 3 жыл бұрын
Yes he is my friend SHARVANI from EGDT Ramachandra Puram..
@kunchalasivaiah6376
@kunchalasivaiah6376 2 жыл бұрын
Mithun Rashi wale ke chauthe covid-19
@RaviRavi-wm6gh
@RaviRavi-wm6gh 2 жыл бұрын
O
@RaviRavi-wm6gh
@RaviRavi-wm6gh 2 жыл бұрын
@@sundarram6802 uil ooo O oopoym
@RaviRavi-wm6gh
@RaviRavi-wm6gh 2 жыл бұрын
@@kunchalasivaiah6376 o
@venkatesh4a898
@venkatesh4a898 10 сағат бұрын
Song chala bagundhi broo... Om namo venkateshaya 😊
@ganashanramaya1823
@ganashanramaya1823 7 ай бұрын
Even though I don't understand the meaning of this song ..My soul happy listening to this song.Thank to the singer who sang this song.. And also thanks to Lord Vengataka Ramana.🙏🙏🙏🙏🙏🙏🙏
@eedarabalamuralikrishnamra1814
@eedarabalamuralikrishnamra1814 3 жыл бұрын
ఈపాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది .ఏడుకొండల వాడ వేంకట రమణా గోవిందా గోవిందా.
@sivaprasadchannamsetti9684
@sivaprasadchannamsetti9684 2 жыл бұрын
Namo venkatesaya Govinda Govinda 🙏🙏🙏 super song ❤️
@murthyboddupalli1734
@murthyboddupalli1734 2 жыл бұрын
yess
@nagireddyvenkateswarluredd1328
@nagireddyvenkateswarluredd1328 2 жыл бұрын
77677
@vravinayak9623
@vravinayak9623 Жыл бұрын
Yes
@veerabathinianil4013
@veerabathinianil4013 Жыл бұрын
ఈ పాట వింటే సాక్షాత్తు శ్రీ శ్రీనివాసుడి సన్నిధిలో వున్నట్టు అనిపించింది చాలా అద్భుతంగా పాడారు శ్రీ వేంకటేశ్వర కృప కటాక్ష సిధి రస్తు
@shanmukhasahasravlog4113
@shanmukhasahasravlog4113 8 ай бұрын
Super song 🎵 govinda govinda govinda
@lingampellyMalleshammallesham
@lingampellyMalleshammallesham 6 ай бұрын
​@@shanmukhasahasravlog41135544q55eww5wwwèèwwwèèwwwwwwwewqeèèwwwwwwwwwwwwwwwwwwwwwwqwwwwwwwwww5wwewee⁴wwwww5ww44455544wwwweèèwwèèweweewèwèèw44eeèwèeeèèwwqw4wwqqqèw55èèwwwwww5w444ww4q4w44qèe5³³ew4èèèwqwqqqqqqqqqqq
@lingampellyMalleshammallesham
@lingampellyMalleshammallesham 6 ай бұрын
​@@shanmukhasahasravlog4113qwqqqqqwqqqqwqqwqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqwwqwqwqqqqq
@balabadrunipushpalatha7720
@balabadrunipushpalatha7720 2 ай бұрын
Super song 🎉 sri venkatesaya namaha🙏🙏
@user-kz5ye7tp9m
@user-kz5ye7tp9m 3 ай бұрын
ఓ౦ నమె వేంక రమణ తండ్రి వేంక రమణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GugulothuHathiram
@GugulothuHathiram 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@GugulothuHathiram
@GugulothuHathiram 2 ай бұрын
Vedhanth
@GugulothuHathiram
@GugulothuHathiram 2 ай бұрын
Vedhanth
@GugulothuHathiram
@GugulothuHathiram 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤vedhanth
@rayudusrinivas2496
@rayudusrinivas2496 2 ай бұрын
@marganivenkatesh2905
@marganivenkatesh2905 3 жыл бұрын
ఈ పాట వింటుంటే ఆద మరిచి వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు🙏🙏🙏
@dareking6121
@dareking6121 3 жыл бұрын
Om Namo narayanaya
@ksrinu9455
@ksrinu9455 3 жыл бұрын
@@dareking6121 àa
@subrahmanyamburla3254
@subrahmanyamburla3254 3 жыл бұрын
@@dareking6121 0
@thimmappareddithimmappared5461
@thimmappareddithimmappared5461 3 жыл бұрын
Jj9uuu8uuupo
@thimmappareddithimmappared5461
@thimmappareddithimmappared5461 3 жыл бұрын
8k
@chantichitti2950
@chantichitti2950 3 жыл бұрын
ఇలాంటి పాటలు పాడడానికి అదృష్టం కూడా ఉండాలి మీకు ఆ గొంతు ఆ తిరుమల వాసుడు ఇచ్చిన వరం
@tejatanvi6294
@tejatanvi6294 2 жыл бұрын
Super
@prakashyash7854
@prakashyash7854 Ай бұрын
గోవిందా గోవిందా 🙏🙏
@rajuvelpula4310
@rajuvelpula4310 10 күн бұрын
Manasu bagaledu 50 times chusa song. Waiting for you venkata ramana
@vasudeva6758
@vasudeva6758 2 жыл бұрын
🙏😍👏👏👌 *జై శ్రీమన్నారాయణ!🙏*
@rajeshleader8313
@rajeshleader8313 3 жыл бұрын
మనసు కు చాలా ప్రశాంతం గా ఉంటది పాట వింటూ ఉంటే
@balarajuchevella7948
@balarajuchevella7948 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@mutyalasrinivasarao4699
@mutyalasrinivasarao4699 18 күн бұрын
చాలా బాగుంది వాయిస్ చాలా బాగుంది ఆ భగవంతుని స్వరం చాలా బాగుంది నచ్చింది నేను చాలాసార్లు వెళ్తున్నాను
@v.v.satyanarayanabobbili7593
@v.v.satyanarayanabobbili7593 Ай бұрын
ఈ పాట రచన, సంగీతం, గాయకుల పేర్లు తెలియచేయ గలరు
@sandhyasanju8958
@sandhyasanju8958 2 жыл бұрын
గోవిందా గోవిందా.నీ పాదాలకు పది వేల శనార్తులు తండ్రి...శ్రీమన్నారాయణ
@nagarajuveera5239
@nagarajuveera5239 Жыл бұрын
ok
@srinivasthudicherla4433
@srinivasthudicherla4433 Жыл бұрын
Super song
@ganapathikallem8594
@ganapathikallem8594 Жыл бұрын
Hari om🙏🌞Sri venkataramana🙏🙏Hari om🙏🙏🙏
@bhukyananda2676
@bhukyananda2676 Жыл бұрын
ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🌷
@indiancultureofandra4751
@indiancultureofandra4751 5 ай бұрын
నేనూ 😅😅😅....రోజు వింటే ప్రశాంతంగా వుంటది😊😊😊😊
@kavalilingaswamy9376
@kavalilingaswamy9376 11 ай бұрын
చాలా అదభుతంగా వుంది 🙏🙏🙏🙏
@kondalaraokondalarao1131
@kondalaraokondalarao1131 2 жыл бұрын
ఈ పాటంటే నాకు చాలా ఇష్టం అలాగే ఈ పాట పాడిన వారు ఇంకా ఇష్టం ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడుతారని వెంకటరమణమూర్తి ఆశీస్సులు వాళ్ళు పొందుతారని జై వెంకటేశ్వర 🙏🙏🙏
@prasadmadem1390
@prasadmadem1390 Жыл бұрын
Aa uru midi andi and song and rasimdi ma bro andi Peru sarvanigaru
@telugumoviebadia2z
@telugumoviebadia2z Жыл бұрын
అద్బుతం అమృతం మాటలు రావడం లేదు . అంత బావుంది మీ వాయిస్ .చంద్రమౌళి గుమ్మకొండ తిమ్మజి పేట, నగర్ కర్నూల్, తెలంగాణ. From tamilnadu.
@harshavardhan6951
@harshavardhan6951 Жыл бұрын
మాది vattem అన్న
@suryab5911
@suryab5911 Жыл бұрын
Ngkl local
@chinnusai
@chinnusai 4 ай бұрын
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🌹🌹
@sambireddyk3850
@sambireddyk3850 5 ай бұрын
ఈ పాట వింటుంటేనాకు ఆనందభాష్పాలు వస్తుంటాయి.. నేను చాలా ఇష్టపడే అతి మధురమైన గానం 🙏🙏🙏🙏🙏
@Vijay-lh5yo
@Vijay-lh5yo 2 жыл бұрын
మీ టీం...అద్భుతమైన పాటను ప్రపంచానికి అందించారు. చాలా ధన్యవాదాలు అందరికీ. మనసుకు ప్రశాంతతను అలాదాన్ని కలిగిస్తుంది. ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటూ ఈ పాట అభిమాని...Krishna Edula,Gandeed (M),palamoor(MBNR)(D), TELANGANA.👍👌👌🙏
@sidhivinayaka6802
@sidhivinayaka6802 3 жыл бұрын
ఈ పాట అంటే నాకు ప్రాణం ❤️
@venkatarathnamma174
@venkatarathnamma174 2 жыл бұрын
🙏🙏🙏
@raju.karre1765
@raju.karre1765 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@JayaDigitals-dn9dw
@JayaDigitals-dn9dw 5 ай бұрын
Govinda hari govinda ... Sri venkateshaa Govinda.....
@SanjeevKumar-pe9tc
@SanjeevKumar-pe9tc Ай бұрын
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ మంగళం
@rangadharavathranga4142
@rangadharavathranga4142 Жыл бұрын
ఈ పాట వింటునంత సేపు ఏడు కొండలా స్వామి దర్శనం చేసుకునే అనుభూతి కలుగుతుంది
@RamayanaHarinathaReddy
@RamayanaHarinathaReddy Жыл бұрын
ఇది పాట కాదు, పరమాత్మను దర్శింపచేయడానికి పరిచిన బాట. జై శ్రీరామ్, ఇండోనేషియా. It is not a song, but a path paved to see Paramatma Sri Venkateswara Swamy. Jai Sri Ram from Indonesia.🌺🙏🌺
@SrinivasnayakLakshmibai
@SrinivasnayakLakshmibai Ай бұрын
గోవింద ని స్మరించు కుంటుంటే మ య మ రి చిపోతున్నా
@SrinivasnayakLakshmibai
@SrinivasnayakLakshmibai Ай бұрын
🎉
@SrinivasnayakLakshmibai
@SrinivasnayakLakshmibai Ай бұрын
మేము తిరుపతి వెళ్తున్నాం
@ramanjicherry6551
@ramanjicherry6551 2 жыл бұрын
రోజూ ఒక్కసారి అయిన వింటున్న ఈ పాట గోవిందా గోవిందా హరి వెంకట రమణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@sathishr506
@sathishr506 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatarao731
@venkatarao731 2 жыл бұрын
Pp
@srishailammalyala
@srishailammalyala 2 жыл бұрын
Everyday 👍👍👍👍👍
@shankart5674
@shankart5674 Жыл бұрын
Hi your house or what
@durgareddyvalla9360
@durgareddyvalla9360 Жыл бұрын
@@venkatarao731 తాత తత్య్రత్య్రత్య్రతత్య్రత్య్రతత్య్ర
@bsrinu1776
@bsrinu1776 2 жыл бұрын
ఈ పాట విన్నపుడు కలిగే అనుభూతి నీ వర్ణించలేము అంత అద్భతంగా ఉంది👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 గోవిందా గోవిందా గోవిందా
@mushikemmuthyagoud1901
@mushikemmuthyagoud1901 Жыл бұрын
Om namo Venkateshaya.
@nsriramulusriramulu4137
@nsriramulusriramulu4137 2 жыл бұрын
రైతులను కరుణించి కాపాడు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tejamortal8467
@tejamortal8467 Жыл бұрын
🥺
@sangameshwerbugudala
@sangameshwerbugudala Жыл бұрын
మనసు ప్రశాంతంగా ఉంది
@krishnavelupula1694
@krishnavelupula1694 Жыл бұрын
Wddffgghjioopppppppzzsssssswwwaszdfffffreeeesseeddddddddrrffx,qaseeddffg😙😙
@krishnavelupula1694
@krishnavelupula1694 Жыл бұрын
@@tejamortal8467 svvbbnnmkkkmi swwww to
@krishnavelupula1694
@krishnavelupula1694 Жыл бұрын
Aq de aasfffgghhjkkoW
@sigilipelli.jairam8775
@sigilipelli.jairam8775 3 жыл бұрын
ఈ కలియుగంలో ప్రతి ఒక్క మనిషి సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ నమః
@sujathahell
@sujathahell Жыл бұрын
aa
@sundarivelagapudi6638
@sundarivelagapudi6638 Жыл бұрын
మామనసునిఎంతోసంతోషానినింపింది
@kpurushothamkpr5796
@kpurushothamkpr5796 4 ай бұрын
Karmha pahalam yellaa unty jevitham allaa untundhi medhi manchi manasu sir god bless you chinnaa
@tpnvprasadrao4025
@tpnvprasadrao4025 4 ай бұрын
​@@sujathahell😮😮😮yuu
@AjithBoga
@AjithBoga 4 ай бұрын
IC ohh on
@SaiTeja-dj3zi
@SaiTeja-dj3zi 8 күн бұрын
Nannu Kshaminchu Nannu Kapadu Swami 🙏🙇💞 Thank you Swami 🙏🙇💞🌹🙇
@sureshkongari5894
@sureshkongari5894 2 ай бұрын
ఈ జన్మకి ఈ ఒక్క పాట చాలు. 🙏🙇‍♂️
@satishbandari2046
@satishbandari2046 2 жыл бұрын
శ్రీ వేంకేశ్వరస్వామి కృప అందరి మీద ఉండాలి.
@sridevikachidugu2189
@sridevikachidugu2189 8 ай бұрын
PplpP🍺🍺🍺🎂🎂🍺🍺
@reddyp4858
@reddyp4858 2 жыл бұрын
ఇలాంటి పాటలు పాడడానికి అదృష్టం కూడా ఉండాలి మీకు ఆ గొంతు ఆ తిరుమల వాసుడు ఇచ్చిన వరం like so very much this song ఈ పాట పాడిన వారికి నా కృతజ్ఞతలు
@raghujann8616
@raghujann8616 Жыл бұрын
CT
@padirajireddy293
@padirajireddy293 Жыл бұрын
ఇలాంటి పాటలు అద్భుతం పాడిన వారి గొంతు ఆ దేవుడు వరంగా ఇచ్చాడు
@ManojKumar-hd2fv
@ManojKumar-hd2fv Жыл бұрын
మీరు కరెక్ట్ గా చెప్పారు
@rangaraokolluri3436
@rangaraokolluri3436 9 күн бұрын
Anantakoti namaskralu to lord Venkateswara swamy. Salute to writer singer ,musicdirector
@saradavaraprasad96
@saradavaraprasad96 6 ай бұрын
అద్భుతమైన గాత్రం మధురాతి మధురం గా ఆలాపన చేసిన నాయకునికి శుభాకాంక్షలు అభినందనలు
@gopishivabhairav7375
@gopishivabhairav7375 3 жыл бұрын
ఎప్పటికీ నా వెన్నంటే ఉండి నన్ను సన్మార్గంలో నడిపించే నా దైవమా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-yd4vg6wf5z
@user-yd4vg6wf5z Жыл бұрын
H bi
@user-yd4vg6wf5z
@user-yd4vg6wf5z Жыл бұрын
G go
@user-yd4vg6wf5z
@user-yd4vg6wf5z Жыл бұрын
Hi
@user-yd4vg6wf5z
@user-yd4vg6wf5z Жыл бұрын
Hi
@user-yd4vg6wf5z
@user-yd4vg6wf5z Жыл бұрын
Hi
@adevidaspawar0198
@adevidaspawar0198 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నమః
@sreekanth242
@sreekanth242 6 ай бұрын
ఈ పాట పాడిన గాయని గాయకులుకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏
@rajannakoppula3928
@rajannakoppula3928 4 ай бұрын
Lll
@nagnathbhosle8860
@nagnathbhosle8860 4 ай бұрын
😊😂😊😅 ​@@rajannakoppula3928
@ramadevisamala3508
@ramadevisamala3508 2 жыл бұрын
వేంకటేశ్వర స్వామి వారి ని కళ్ళల్లో కనిపిస్తున్న ట్టు సూపర్ వర్ణన, మీ వాయిస్ సూపర్ సార్🙏🙏🙏🙏🙏 ఓం నమో వేంకటేశ్వర 🙏🙏🙏🙏🙏
@hanumanthraomarrinntnendne7059
@hanumanthraomarrinntnendne7059 Жыл бұрын
Supper
@sundarvantaku6558
@sundarvantaku6558 Жыл бұрын
@raajumudiraj2981
@raajumudiraj2981 9 ай бұрын
​@@hanumanthraomarrinntnendne7059p P😅
@ramacharyuluvedantham3879
@ramacharyuluvedantham3879 8 ай бұрын
cha pi
@babubabu1954
@babubabu1954 6 ай бұрын
​@@hanumanthraomarrinntnendne70596😮😮
@arschanel4691
@arschanel4691 4 жыл бұрын
, పాట చాలా బాగున్నది పాడిన వారికి సంగీతము సమకూర్చిన వారికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@badlygamer8754
@badlygamer8754 4 жыл бұрын
Good
@ongurusugunasuguna5234
@ongurusugunasuguna5234 3 жыл бұрын
E song suppar i like song
@jayanarsigadoo248
@jayanarsigadoo248 3 жыл бұрын
🙏🌷🙏🌹🙏🌹🌻🙏🌻🙏🌹🙏🌷🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@jayanarsigadoo248
@jayanarsigadoo248 3 жыл бұрын
👌💯🙏💯💝💝💝💝💝👌👌🌹🙏
@naanibugatha8001
@naanibugatha8001 3 жыл бұрын
😋🤣😂😅
@nenusri1
@nenusri1 17 күн бұрын
aanandham tho kalla venta aanandha bhashpamulu aadhyantham varuku kaauthune unnai....ennni sarlu vinna adhe madhuranubhoothi....Padina variki na namah sumanjalulu ...Om Namo Venkateshaya..Om Namo Narayanaya... Jai Shri Ram...Jai Jai Shri Ram..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivasatyakakaraparti3613
@sivasatyakakaraparti3613 5 ай бұрын
Govinda ❤Govind ❤ Govinda Govinda❤❤❤❤❤❤❤❤Govinda
@katepallipraveen355
@katepallipraveen355 Жыл бұрын
ఓం శ్రీ నమో వేంకటేశాయనమః 🙏🌺 ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది😩 ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది👌 నమో నారాయణ🥀🌺🌊⛰️ (తెలవారు జాముల్లో వెంకటరమణ తండ్రి.....🙇🎶🥺) మనసుకు ఎంత ప్రశాంతం గా ఉందొ వెంకటరమణ😩❤️‍🔥🙏🙇🥺🫀
@chinnipodium
@chinnipodium Жыл бұрын
భగవంతుడా నాకూ నా కుటుంబానికి నీ దర్శన భాగ్యాన్ని కలిపించు తండ్రి...🌺🙏🙏🙏🙏
@user-jg4et1mv8j
@user-jg4et1mv8j 4 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏
@MesramDanalaxmi
@MesramDanalaxmi Ай бұрын
ఒం నమో నారాయణ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ఒం నారాయణ 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sumanvarma442
@sumanvarma442 Жыл бұрын
వెంకట రమణ తండ్రి...వెంకట రమణ... తిరుమల తిరుపతి రమణ...సంకట హరణ చెరణ...భక్తుల బ్రోచేటి తిరుమల రమణ... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@SrinuVasu-ef7lx
@SrinuVasu-ef7lx 9 ай бұрын
Super song
@Surendranaidu2412
@Surendranaidu2412 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ఈపాట వింటే నా మనసు పులకరించి పోతుంది ఈ పాట ఆలపించిన ఆ మహానుభావుడికి నా పాదాభివందనం🙏🙏🙏
@rahulreddy4840
@rahulreddy4840 2 жыл бұрын
hi This Song is Sung by my Friend his name is MAMIDI SARVAANI Rama chandhra puram, East Godhavari . Song was blockbuster but he didn't get any recognition ... Soon we will plan an official channel ill introduce him .. he sang many other hit songs of Chinna Jeeyar swamy garu Please help me to get his identity back 🙏
@lalithadeshpathi905
@lalithadeshpathi905 2 жыл бұрын
Namo venkatesha ,,
@mallareddykethiri1370
@mallareddykethiri1370 Жыл бұрын
Super
@SaiTeja-dj3zi
@SaiTeja-dj3zi 3 күн бұрын
Om namo Venkateshaya Namo Namaha 🙏🙇💞🌹 Govindha 🙏🙇💞🌹
@nagireddypolam7674
@nagireddypolam7674 3 ай бұрын
4/5/2024వ తేదీన అయోధ్యలో శ్రీ రాములవారిని దర్శించుకున్న తరువాత ఈ పాటను తిలకిస్తూ ఉంటే ఎంత అబ్దుతంగా ఉందొ మరి ఇలాంటి పాటలు వినాలన్నా చూడాలన్న అదృష్టం ఉండాలి... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@suryaraju3085
@suryaraju3085 2 ай бұрын
బలరాముడు గర్భ గుడిలో కి వెళ్ళి దర్శనం చేసుకున్నారా , పైన 2అంతస్తులు పూర్తయ్యాయా? అక్కడ బాగా crowd గా ఉందా, మీ దర్శనానికి ఎంత సేపు పట్టింది
@suryaraju3085
@suryaraju3085 2 ай бұрын
అక్కడ హనుమత్ ఘడి ని కూడా దర్శనం చేసుకున్నారా
@HariKrishna-c
@HariKrishna-c 3 жыл бұрын
ఈ సాంగ్ వింటూవుంటే ఏడుపు వస్తుంది... but ఎందుకో తెలీదు.....
@bhavanisankarmokkapati2533
@bhavanisankarmokkapati2533 3 жыл бұрын
అది ఏడుపు కాదండీ,ఆనందం.....
@nanigobathina4987
@nanigobathina4987 3 жыл бұрын
@@bhavanisankarmokkapati2533 luluiout
@haribabu4632
@haribabu4632 3 жыл бұрын
Nakuda
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 3 жыл бұрын
Aananda baspaalu..
@bhukyakoteswararao8534
@bhukyakoteswararao8534 3 жыл бұрын
జీవితంలో ఏన్ని పాటలు విన్నా కానీ వెంకటేశ్వరస్వామి పాటలు విన్నా ప్రతీ సారి నా కళ్లలోనుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఎందుకో అర్థం కాదు......🙏🙏🙏🙏🙏
@raghubalivada4418
@raghubalivada4418 2 жыл бұрын
అద్భుతమైన వెంకటేశ్వరస్వామి భక్తి కీర్తన వింటుంటే హృదయం లో గొప్ప ఆనందం కలుగుతుంది....🙏🙏🙏🙏
@omnamonarayanaya3176
@omnamonarayanaya3176 10 ай бұрын
నా తండ్రి వెంకటరమణ ప్రతి ఒక్కరు బాగుండాలి అందరిపైన ని కృపా కృతజ్ఞతలు చూపించి అందరూ మంచి మార్గంలో ఉండేటట్టు చెయ్ నా తండ్రి వెంకటరమణ లోక సమస్త సుకునోభవంతు తండ్రి ఏ జన్మ లో చేసుకున్న పుణ్య ఫలం తెలియదు కానీ ఈ జన్మ లో ని కీర్తన వింటూ ని దర్శనం చేస్తూ మా ఆత్మ పరిశుద్ధమవుతుంది తండ్రి హరి ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@prabakarreddy1620
@prabakarreddy1620 20 күн бұрын
వేంకట రమణ తండ్రి వేంకట రమణ…. తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ ఏడుకొండలవాడ వేంకట రమణ గోవిందా గోవింద
@vinayakanstalinvinay1369
@vinayakanstalinvinay1369 2 жыл бұрын
పాట పాడిన వారికి నా కృతజ్ఞతలు చాల బాగ పాడెరు 🙏🙏🙏
@Honey0102
@Honey0102 Жыл бұрын
ఈ పాట వింటుంటే తిరుమల సన్నిధిలో ఉన్నట్టే ఉంటది 👌👌 🙏గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏
@KalyanTata-vd1ci
@KalyanTata-vd1ci 9 ай бұрын
Govenda.govend
@Bhaskar_Sastry_123
@Bhaskar_Sastry_123 9 ай бұрын
ఈ. పాట.విన్నాంత. సేపు.ఎదో.తెలియని.ఆనందం. ఓం.నమో.వెంకటేశ.నమః
@naveenthuniki2223
@naveenthuniki2223 9 ай бұрын
మా ఊరిలో ..గుడిలో పొద్దున పాట ఇదే వేస్తారు ..ఎన్ని సార్లు విన్న అలానే వినాలని ఉంటది జై శ్రీమన్నరాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏
@chsrinivas4099
@chsrinivas4099 Жыл бұрын
వెంకట రమణ తండ్రి వెంకట రమణ తండ్రి,,. సూపర్ సాంగ్ ✨️🙏🙏🥥🌹 శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం 🙏🙏🙏
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 10 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 14 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 21 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 7 МЛН
Sri Venkateshwara Manasa  Smarami | Venkateswara Swamy Devotional Songs | Venkateswara Mahatyam
21:19
JAMAL & GANJA, ИРИНА КАЙРАТОВНА & КАЙРАТ НУРТАС - TUN (LYRIC VIDEO)
3:41
ИРИНА КАЙРАТОВНА
Рет қаралды 1,3 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 67 МЛН
R-ONE - SENSIZ / СЕНСІЗ (Official Audio)
2:51
R-ONE MUSIC
Рет қаралды 83 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 30 МЛН
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 1,4 МЛН