No video

కొబ్బరన్నం - చికెన్ మసాలా కర్రీ | Super Yummy Spicy Chicken Gravy with Coconut Rice |

  Рет қаралды 1,551,273

Sailaws kitchen

Sailaws kitchen

3 жыл бұрын

కొబ్బరన్నం - చికెన్ మసాలా కర్రీ | Super Yummy Spicy Chicken Gravy with Coconut Rice | #Chickenspicy
#SailawsKitchen
#ChickenGravy
#ChickenGravyInTelugu
#SpecialRecipies
#ChickenRecipes
#trendingCookingChannel
#TeluguCookingChannel
#BestTeluguFoodRecipes
#KidsFavoriteChickenRecipe
Sailaws Kitchen Tour Part 1: • మా వంటింటి విశేషాలు | ...
Sailaws Kitchen Tour Part 2: • శైలాస్ కిచెన్ టూర్-2 |...
5 minute Maggi Recipe: • చిన్నారులకు స్నాక్ | M...
Original Street Style Bajji: • బండిమీద మిర్చి బజ్జి ఇ...
Links to social media accounts:
Facebook : / sailaws.kitchen.96
Facebook Page : / sailaws-kitchen-112114...
Instagram : sailawskitchen
Send your pictures and questions to - asksailaw@gmail.com
Links to all the products mentioned in my videos - linktr.ee/sail...
Sailaws Kitchen special videos for all pure vegetarians:
మష్రూమ్ భోజనం | Meal Replacement with Mushroom: • మష్రూమ్ భోజనం | Mushro...
బీరకాయ-కోడిగుడ్డు కూర | Ridge Gourd (Beerakaya) with Eggs: • బీరకాయ-కోడిగుడ్డు కూర ...
Instant Breakfast Chutneys: • మూడే నిమిషాల్లో బ్రేక్...
Bisibeli Bath In Telugu: • 7 రకాల కూరగాయలతో సాంబా...
గుత్తివంకాయపూర్ణం |Full Brinjal fry: • గుత్తివంకాయపూర్ణం ఫ్రై...
మొక్కజొన్న వడలు | Corn Snacks: • మొక్కజొన్న వడలు | Corn...
హెల్త్ డ్రింక్ మజ్జిగ- బార్లీ-సగ్గుబియ్యం |Summer Health Drink: • వేసవి తాపాన్ని హరించే ...
సగ్గుబియ్యంతో Instant వడలు | Saggubiyyam Easy Instant Snack: • Video
Brinjal Roti Chutney With Grated Tamarind: • చింతతొక్కుతో వంకాయ టమా...
పసర దోసకాయ పచ్చడి | Dosakaya Pickle: • పసర దోసకాయ పచ్చడి | Do...
చిక్కుడుకాయ - టమాటా కర్రీ | Chikkudukaya Tomato Curry: • చిక్కుడుకాయ - టమాటా కర...
Coconut Pickle: • వైవిధ్యమైన కొబ్బరి పచ్...
Red Chilli Tomato Pickle: • టమాటా పండుమిర్చి రోటి ...
మామిడికాయ చారు | Mango Rasam: • మామిడికాయ చారు | Mango...
Sri Ramanavami Special : • Video
పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి | Amla pickle: • పచ్చిమిర్చి తో ఉసిరికా...
Potato Coconut Chilli Powder Deep Fry: • ఆలుగడ్డ కొబ్బరికారం వే...
Instant Energy Drinks: • తక్షణ శక్తి ఇక మీ సొంత...
Sailaws Kitchen special videos for meat lovers:
Nutritious meal for Street Dogs: • Video
Original Harees (Chicken) Recipe: • హరీస్ తయారీ - రెడ్డి హ...
చికెన్ వమామిడికాయ దమ్ బిర్యానీ | Chicken Mango dum Biryani: • మామిడికాయ వేసి చికెన్ ...
చికెన్ ఉల్లికారం ఘీ రోస్ట్ | Mysore Special Chicken Ghee Roast: • చికెన్ ఉల్లికారం ఘీ రో...
మటన్ కర్రీ | Telangana Mutton Curry: • ఫంక్షన్స్ లో వండే మటన్...
కోడిగుడ్డు నిలవ పచ్చడి | Egg Pickle: • కోడిగుడ్డు నిలవ పచ్చడి...
Telangana Special Chicken Curry with Bagara Rice: • చికెన్ కర్రీ - బగారా -...
గుడ్డు పులుసు | Eggs Menthi Pulusu: • పుల్లగా అద్భుతంగా గుడ్...
కల్లు చికెన్ | Chicken with Thati Kallu: • సూపర్ స్పెషల్ కల్లు చి...
మటన్ కైమా వేపుడు |Mutton Kheema Roast: • మటన్ కైమా వేపుడు | Mut...
Delicious Boti Curry: • గెలబోటి-దోసకాయ-టమాటా |...
కోడి కారం వేపుడు|Chicken Pickle: • కోడి కారం వేపుడు | చిక...
Village Style Natukodi: • చెట్ల కింద కట్టెల పొయ్...
Chicken Liver Fry: • కోడి లివర్ వేపుడు | Ch...
Natukodi Recipe: • అచ్చ తెలుగు నాటుకోడి క...
Along with millions of people around the globe, I derive happiness and joy from food. To me, it’s not just the emotion it brings with every bite or the taste that keeps my soul at peace but it’s about the people I get to share it with. It’s about the shared bond of adjusting each ingredient to enjoy a delicious meal with people I love and respect. Hence, I am on a mission to introduce my taste of Indian food to every Indian food enthusiast out there. I have always been good with authentic India food and especially with Telugu food. Echoing my friends and families love for my food, I took it as my responsibility to introduce the simplicity and beauty of South Indian cooking to wide range of audience out there.
To reach the global audience, I have started this channel.
Thanks and Regards
Sailaja Aechuri
Super Yummy Spicy Chicken Gravy with Coconut Rice,sailaws kitchen,chicken recipes,special chicken recipes,chicken gravy,coconut rice with chicken gravy,coconut rice,kobbari rice,chicken,nonveg recipes,nonveg recipes sailaws kitchen,kobbari annam,kobbari annam with chicken curry,special chicken curry,easy and quick,tasty and easy,easy recipes,special recipes,new youtube cooking channel,cooking channel,trending cooking channel,chicken specials,kobbari

Пікірлер: 2 700
@SailawsKitchen
@SailawsKitchen Ай бұрын
My What's app link : whatsapp.com/channel/0029VaE4Hvz8V0tmPR3h1I15
@p.vramana2385
@p.vramana2385 2 жыл бұрын
Madam మీరు మాట్లాడుతుంటే మహానటి సావిత్రికి పోటీగా అనిపిస్తుంది. నేను ఒక్క వారం రోజుల నుంచి మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను వంటలతో పాటు కొన్ని మంచి మాటలు చెబుతున్నారు మీరు మాట్లాడుతుంటే నాకు సొంతవాల్లే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks andi
@samathasurineni9272
@samathasurineni9272 2 жыл бұрын
ఈ వీడియోలో ఈ డ్రెస్ చాలా బాగుంది నేను ఒక కొత్త వంటకం నేర్చుకున్న నేను మీ వీడియోస్ టుడేస్ నుంచి చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్న చూసిన కాడికి ఇంకా ఏమన్నా వీడియో చూడాలి చూడాలి అనిపిస్తుంది కానీ మీరు చాలా ఓపికగా బాగా చేస్తున్నారు అండి మీరు ఈ ఛానల్ ఎప్పుడు ఇలానే రన్ నవ్వాలి నేను చాలా వంటల ఛానల్ చూశాను కానీ నేను ఇంత ఇంట్రస్ట్గా కనిపియ్యలేదు కానీ మీకు ఏదో ఒక మెసేజ్ మాత్రం పెడుతున్నా నా మెసేజ్ కి మీరు రిప్లై ఇస్తున్నారు చాలా థాంక్స్
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Wow Such a great message Andi made my day really Thankuuuuuu so much Mi andari support eee na encouragment andi Good Night
@eshwarch4616
@eshwarch4616 2 жыл бұрын
Thank you akka you are my Vantalakka. Naku mi vanta chese vidanam cheppe explanation super Akka. Nenu mi chikkudukaya tamoto curry ninna chesa super ga vachindi. Today chicken curry uchesthunna.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hahahhaha ala em ledu naku vachindi miku chupistunanu anthe thankuuuu
@vijayanirmala1009
@vijayanirmala1009 2 жыл бұрын
Super
@agsarkar2017
@agsarkar2017 3 жыл бұрын
కొబ్బరి అన్నంలో కొబ్బరి ఏదిఅమ్మ మరచి పోయావాఏదిఏమయనా నోరు వూరింది.చాలా బాగా చేసారు.
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Ledandi. 10 minutes before concentrated kobbari paalu posaanu kadaa...Dabur coconut milk .
@queeniescookingdiaries8620
@queeniescookingdiaries8620 3 жыл бұрын
కారం పొడి super.. madi Guntur memu mirchi pandisthaamu హెల్తీ ieda .. weast చూపించి మార్పు తీసుకురావాలి అని ట్రై చేశారు
@Ram.8614
@Ram.8614 3 жыл бұрын
Merukobbari. Veyale
@maatalapallakilomeedevi7166
@maatalapallakilomeedevi7166 3 жыл бұрын
సూపర్ శైలా జీ....అన్ని చానల్స్ లో వంటమాత్రం వండి చూపిస్తారు.....మీరు మాత్రం వంటచేస్తూనే పొడులు ఎలా చెయ్యాలి ఎలా కొట్టించాలి వెజిటెబుల్స్ ఎలా స్టోర్ చెయ్యాలి అనేది కూడా చెప్తారు.....వంట ఆయితే ఎంత ఈజీగా చేసేస్తారండి...కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు మీచానెల్ చూస్తే వాళ్ళకు వంటవండడం తో పాటు ఎలా సర్దుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటీ ఈజీగా వచ్చేస్తాయి.... ఈరోజు మీడ్రెస్ సూపర్....❤
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thanks much Devi . Mee comment lo content undi 💗
@sujathakoppu3437
@sujathakoppu3437 Жыл бұрын
Good Recipe 👍, nice explanation.
@maatalapallakilomeedevi7166
@maatalapallakilomeedevi7166 Жыл бұрын
@@sujathakoppu3437 Hi ... Good morning andi💐😊
@ushasreecreations7667
@ushasreecreations7667 2 жыл бұрын
Super medam ma పిల్లలు ,U.S,U.K unnaru, వాళ్ళకి,amma చేతి వంట , మీ వల్ల తిన గలుగు తున్నారు.thank you medam. Vallaki,me వంటలుసేర్ చేస్తాను.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hoo very good Thanku so much kzfaq.info/get/bejne/h86ff6eisq6ZgoU.html
@solomonb4212
@solomonb4212 2 жыл бұрын
Hi, నానమ్మ ఈ రోజు మా ఇంట్లో కొబ్బరి అన్నం, నాటూకోడి మీ విడియో చూస్తూ చేసాము చాలా బాగా నచ్చింది.full satisfied 👌👌👌
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanku thanku so much 😊
@arunamateti219
@arunamateti219 3 жыл бұрын
Hello saila garu,,being a vegetarian love to watch this video b coz of your smiling face and sweet talks,,,manasunu dochestaie mee matalu ,super happy for kobbari annam ❤
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you soo much for ur compliment Aruna garu
@ankireddy4781
@ankireddy4781 2 жыл бұрын
Ll
@allamprathapreddy1354
@allamprathapreddy1354 3 жыл бұрын
ఇనుమడిస్తుంది లాంటి అచ్చ తెలుగు పదాలతో బాగా చెప్తున్నారు ..మనసులో ఎం దాచుకోరా ...అన్ని పంచుకుంటున్నారు .. సూపర్ కాంబినేషన్ కోడికూర ..కొబ్బరి పలావ్ .
@amurihari7557
@amurihari7557 3 жыл бұрын
Good
@mrkc5402
@mrkc5402 3 жыл бұрын
The way of explanation shows how expert ur in cooking ❤️
@ChinnivarkalaAbhihna
@ChinnivarkalaAbhihna 2 жыл бұрын
Eroju mrng video chusanu ofternoon chesanu chiken curry chala bagundhi smell kuda chala bagundhi thank you so much
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Gd gd thanku so much 😊
@weseekgodsassistance5069
@weseekgodsassistance5069 3 жыл бұрын
హాయ్ అండి బాగున్నారా ? మీ మాట్లాడే స్టైల్ చాలా బాగుంది ,మనకి దగ్గరివాల్లు మన బంధువులు మాట్లాడినట్టు ఉంది..మంచి మంచి టిప్స్ చెప్తున్నారు. చాలా థాంక్స్
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Hello andi bagunnanu.. miru ela unaru
@weseekgodsassistance5069
@weseekgodsassistance5069 3 жыл бұрын
Iam good thank you for your response 😊
@vimalamoyya2477
@vimalamoyya2477 3 жыл бұрын
Mi recipes super chelli
@anithathirlapuram5383
@anithathirlapuram5383 3 жыл бұрын
Yes Andi Chala baga matladtharu
@rayalavijayalakshmi1193
@rayalavijayalakshmi1193 3 жыл бұрын
Super super super syilajagaru
@sivagaming8606
@sivagaming8606 3 жыл бұрын
Mam first time mee video chusaanu nee expression and maatalu super gas unnai tq madam😍
@umavasamsetti7785
@umavasamsetti7785 2 жыл бұрын
హాయ్ మేడం కొబ్బరి అన్నం చికెన్ కర్రీ సూపర్ గా చికెన్ కర్రీ చాలా కలర్ ఫుల్ గా ఉంది సూపర్ మేడం 👌👌👌
@janakikiran13
@janakikiran13 3 жыл бұрын
Meru మాట్లాడుతుంటే ఎది తెలియని ఆకర్షణ అక్క మరియు మీరు వండే విధానం అద్బుతం
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you very much andi
@manasadarla100
@manasadarla100 3 жыл бұрын
Nenu ee recipe nenu every Sunday kobbarannam chestanu mam
@arjunreddy9458
@arjunreddy9458 3 жыл бұрын
Naaku pettaledhey ee sunday
@suryaramadevi8038
@suryaramadevi8038 3 жыл бұрын
Super amma ❤️❤️❤️.Lots of love.Meru chese recipes anni chala baguntai .clear explanation with all ingredients.
@seshukumari710
@seshukumari710 3 жыл бұрын
Ioop9kkkkkkbhhhiii ko on a way back
@bennabhaktulaatchutamba1895
@bennabhaktulaatchutamba1895 3 жыл бұрын
@@seshukumari710 oooooo
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@samuraijack2189
@samuraijack2189 2 жыл бұрын
Nenu kuda try chesa amma Chala bagundhi test matram
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Wow super
@samuraijack2189
@samuraijack2189 2 жыл бұрын
From Bahrain 😀 amma chesina food miss avuthuna...but mi Chanel lo chusina food prepare videos chusi same nenu kuda try chestuna..
@laxmanbarasura7217
@laxmanbarasura7217 2 жыл бұрын
Sorry maam I have to say one thing Nenu casual ga evening chusanu me video chala chala bagunnaie me foods alaa chustu chustu me videos anni na nidra poiendi inka inka chustube unnanu now Time is Midnight 2 am avvutundi maam Antha interesting ga unnaie me videos Thank you🙏
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Nothing like that
@bharathiskitchen3289
@bharathiskitchen3289 2 жыл бұрын
కర్రీ టెస్ట్ చాలాబాగుంది అంతకన్నా ఎక్కువ మీ వాయిస్ బాగుందిమీ మాటలు బాగున్నాయి😋👍👃
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks for all ur support Happy and Safe Diwali 🪔 Comment*Share*Subscribe Sailaws kitchen: kzfaq.info/get/bejne/itddiKuk0M21dX0.html
@varalaxmivara8988
@varalaxmivara8988 2 жыл бұрын
Mevattaluchabafanave
@m.v.jagannadharao7971
@m.v.jagannadharao7971 2 жыл бұрын
Very nice
@salomisingavarapu6641
@salomisingavarapu6641 Жыл бұрын
Kobbari palu memu chedkuntam packet no use
@itsmekavithA.7263
@itsmekavithA.7263 3 жыл бұрын
చీర కట్టుకుని చేయండి చాలా బావుంటారు చీర కట్టులో❤️
@sivasaikalpanagudapati3897
@sivasaikalpanagudapati3897 11 ай бұрын
ఆవిడ కంఫర్టబుల్ చూసుకోవాలి గా..
@honeyvinnucreativeworld1124
@honeyvinnucreativeworld1124 2 жыл бұрын
Super curry,karam gurinchi manchi chepparu nenu ade follow avutanu. Teliyani valaki baga cheparu
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks andi so much
@Blesseyrvvlogs
@Blesseyrvvlogs 3 жыл бұрын
Hi mam...meku chala chala thanks andi..me valla ma mumy marichipoina vantalu me vidios chusi chala chakkaga chestundi.. me vantalu chuudanide ma mumy ki day complete kaadu..rooju okkasaari ayna meekosam chepthadi..sylas kichen chudu ani.. erooju tho meku nenu fan aypoyanu😍😍😍
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Wow... soo nice of you amma... thank you so much for suggesting our channel to ur children..very happy nd thank you dear miku kuda....keep loving
@rojamadhu3788
@rojamadhu3788 3 жыл бұрын
Chilli powder preparation process cheppandi..Sailu Garu. Meeru chesina masalaw’s chesanu .Ippudu vanta chesukotam easy ayyindi Tq❤️
@sukanyavinaykumar6154
@sukanyavinaykumar6154 3 жыл бұрын
Thanks for easy kobbari annam good idea of adding readymade kobbari palu
@padmamurthy8813
@padmamurthy8813 3 жыл бұрын
You talk so sweetly👌👌,,thank you so much Why because, I learned how can we organise our masalas ,, nice idea
@latadasari9592
@latadasari9592 2 жыл бұрын
madam mi voice challa baguntadi
@madireedymangatayaramma427
@madireedymangatayaramma427 2 жыл бұрын
Super madam bale baga simple ga explain chestunnaru your bendakaya fry very good nenu kuda chesanu
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 🙂
@srisailhyd
@srisailhyd 2 жыл бұрын
ఇపుడే వండిన మీరు చెప్పిన చికెన్. సంప్లీ ఆసమ్. మెంతికూర లేకపోతే పొన్నగంటి వేసిన. టొమేటో ప్యురి పచ్చిదే చేసిన. మిగతా అంతా సేమ్ టు సేమ్. థ్యాంక్యూ సో మచ్ 💐💐
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much andi
@shivastudiofromnalgonda554
@shivastudiofromnalgonda554 3 жыл бұрын
Mouth watering😭😭😭
@nellorenaag5703
@nellorenaag5703 3 жыл бұрын
మీ వీడియో చూసి చికెన్ కర్రీ ని ఇంట్లో వండుకుని టెస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది. సిస్టర్
@jeedivijaya5097
@jeedivijaya5097 3 жыл бұрын
Tq madam chalabaga chepputhunnaru e tharam variki ardam ayela chala sweet ga smat ga chepputhunnaru tq so much
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@prameelakoppula2878
@prameelakoppula2878 2 жыл бұрын
Hi madam mee vantalu naaku Chala estam tq Amma God bless you
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hello andi welcome and thanku
@thirumala111
@thirumala111 3 жыл бұрын
Thank you Sailaw, meru cheppina beauty tip chala bhagundhi, vepa, thulasi, pudina . It's really working. And mi words and actions also inspiring. 😊
@krupavathibyri7488
@krupavathibyri7488 3 жыл бұрын
Iyatta
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@kiranmayidivakala7528
@kiranmayidivakala7528 3 жыл бұрын
I am big fan of you sister In This recipe u told about salt quality is helpful to me because I will use more salt in the food tq tq tq you so much for tips , and recipes
@dodlerusectoravulavaripale2312
@dodlerusectoravulavaripale2312 3 жыл бұрын
Kobbarannam super madam ,I like this recipe tq.
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Welcome 😊
@harithareddybhimavarapu2605
@harithareddybhimavarapu2605 2 жыл бұрын
Halo saila garu me chanal chustunte chustune vundalanipistundi chalabaga matladataru and baga vanta chestaru chala thanks andi
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
ur most welcome
@vanithadoddapaneni483
@vanithadoddapaneni483 3 жыл бұрын
You have a magical voice,and chinnappudu memu four members ki half kg chicken matrame teche vallu saripoyedi, ippudu saripovatla . 😂😂😂
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@srilatha6962
@srilatha6962 3 жыл бұрын
Super poetry mam...meeru awesome me cooking adurs...we r so happy 👌👌🤝❤️
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you srilatha
@prathyushamadira8539
@prathyushamadira8539 2 жыл бұрын
Madam ee recipe nenu try chesanu, chala baga vachindi 👌👌thank you madam.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Wow superoooo Good night kzfaq.info/get/bejne/h86ff6eisq6ZgoU.html
@poornak59
@poornak59 3 жыл бұрын
Chala baguvudhi me cooking &,merichi gurinchi good msg thankyou
@shamshadbegum9453
@shamshadbegum9453 2 жыл бұрын
Sailagaru nice combinations and time saving , good communications
@mratnakumari9236
@mratnakumari9236 3 жыл бұрын
Naku thelisi Kobbari annam direct ga kobbari palatho cheyali water kalapakudadu allam vellulli paste kuda avasaramledu neyyi kuda avasaramledu migilinavi ok carry super 👌 ammaaa
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/o8pmdM9htZPFqH0.html
@suneela2002
@suneela2002 3 жыл бұрын
Less time+ informative talk+ super food blog 👏❤️... And tips in between 🥰 Nd I tried this ... Got as a super tasty food...really I love this 😘😘😘🥰🥰
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Sooper good comment too💗💗💗
@navanitham6104
@navanitham6104 2 жыл бұрын
Mam mee recipys annee baguntaye annee nenu try chesanu . Chala clear ga radam avutavi thanks 🙏🙏🙏🙏🙏
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanku so much, good evening kzfaq.info/get/bejne/ebVygJd42Zqwkn0.html
@venkataramaniyanamadala9603
@venkataramaniyanamadala9603 2 жыл бұрын
Hi Saila garu , Today I tried chicken curry and biryani with sweetcorn and greenpeas so much appreciation I got just because of you thankyou so much Keep showing more recipes and encourage people like me who runs away of cooking You inspires me alot Love you
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 🙂
@satyanarayana9045
@satyanarayana9045 3 жыл бұрын
Nice but memu water veyakunda rice mottham milk tone boil chestam👌👌
@chandramoulichandramouli9594
@chandramoulichandramouli9594 2 жыл бұрын
5
@saiinnamuri8594
@saiinnamuri8594 3 жыл бұрын
Chusthunte ne notlo water vasthunai 😋food ni bagaa njoy chesthunaru meeru 😍
@ramachandraiahkongara1111
@ramachandraiahkongara1111 2 жыл бұрын
Akka eroju nenu chicken try chesanu super ga vacchindi maa intlo maa pillalu bagundi annaru thanks akka
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Very nice Thanku so much kzfaq.info/get/bejne/qdh1qaZ1sa65oqc.html
@pulawarthyindira5772
@pulawarthyindira5772 3 жыл бұрын
I WAS THINKING TO PREPARE NATU KODI CURRY AND COCONUT RICE THIS SUNDAY, AND SUDDENLY I SAW YOUR VEDEO. REALLY MY MOUTH IS WATERING SHAILU GARU.TQ.
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Ohh.. all the best
@padmavathib6665
@padmavathib6665 3 жыл бұрын
Mi vantalu super madem egg.. birakaya chesanu milaga.. chala test
@bevarasandhya9191
@bevarasandhya9191 3 жыл бұрын
Perfect timing perfect recipe
@vinayashastry6156
@vinayashastry6156 6 ай бұрын
Shailaja garu, I never had much interest in cooking. But after I started watching your videos, I developed interest in cooking and cooking quite a lot these days.
@SailawsKitchen
@SailawsKitchen 6 ай бұрын
Thank you so much 🙂 సూపర్ అండి మంచి పని చేశారు లైఫ్ సేవింగ్ స్కిల్స్ అంటారు వీటిని వీటి మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటే మనకి లైఫ్ చాలా బాగుంటది అందుకే నేను ఆ విధంగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను
@Amalasasi2015
@Amalasasi2015 3 жыл бұрын
First time chusanandi me vedio.mimmalini chustunte nannu nenu chusukuntunnattu undi.awsome me vedios.
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you soo much andi
@soninagavelli8176
@soninagavelli8176 3 жыл бұрын
Intlo Amma lage Chala free ga matldutharu and manchi vishayalu Very energetic ga explain chestaru❤️
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@sujathaazmeera3091
@sujathaazmeera3091 3 жыл бұрын
హాయ్ శైలజ గారు మీ గార్డెన్ టూర్ ఎప్పుడు చేస్తారు ❤️❤️
@vijayamadhavaram1118
@vijayamadhavaram1118 3 жыл бұрын
P0⁰
@akulasuryakumari3515
@akulasuryakumari3515 2 жыл бұрын
@@vijayamadhavaram1118 pp
@akulasuryakumari3515
@akulasuryakumari3515 2 жыл бұрын
@@vijayamadhavaram1118 lllllllllq
@nareshdama5407
@nareshdama5407 3 жыл бұрын
Try with lemon rice also.. Adbhutaha adbhutasya adbhutobhyaha..
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Sure 😊
@sarellapadmavathi7706
@sarellapadmavathi7706 3 жыл бұрын
Mi vantalu chese procedure different Mi vantalu taste kuda different from others n tastes soopr..Thank you for introducing your cooking hacks with your channel..
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@madugulavenkataratnam5537
@madugulavenkataratnam5537 3 жыл бұрын
కొందరు స్త్రీలు తమ పిల్లలకు కూడా ఏదోరకంగా హడావుడి గా వంట చేసి పెడతారు,, కానీ మీలా వంటలు చేసే విధానం అమలు చేయాలని నా సలహా
@Bharat_Ya
@Bharat_Ya 3 жыл бұрын
శైలజ గారు తెల౦గాణ మటన్ కరి మరియు మసాల రైస్ చేసి చుపిచ౦డి
@tanyadevi3920
@tanyadevi3920 3 жыл бұрын
Old is gold antaru alage amma vallu kastapadi karalu vadiyalu pacchllu pettevaru kani eppati pillalu anta koni vaddu kovatam silu nuvu chepte nanna vini nerchhu kontaremo chuddamu god bles you talli
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@bonthusanthi9337
@bonthusanthi9337 3 жыл бұрын
Neet and clean ga chala easyyy ga chesaru....
@sadinenisailaja3174
@sadinenisailaja3174 3 жыл бұрын
Hii akka chala bagundi Naku nerchukovtaniki baga chapav tanks
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@lakshmiattuluri8213
@lakshmiattuluri8213 3 жыл бұрын
Dear ma'am...... U r magnet with words of ur own discovery....no one is match with one another on this planet....s...s....s...u r really unique n meant for qualitative n smart mom(every good cook is great and affectionate woman in my view) Tq.... ................. great time
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Helloo..Laxmi Great to hear ur words..very happy..Thank you soo much
@sonyspandana2403
@sonyspandana2403 3 жыл бұрын
Prathi okkaru comment ki reply isthunnaru,miku nijanga hats of mam,miko vishayam cheppali,ma mummy ni e roju curry emi chesav ante emantundo thelsa mi madam chesindge antundhi,mi cooking ni following ma mummy,miku memu pedhhhhha fans ,from Nellore spandana ,gurthu petkondi ,love u mam mirante maku chala respect,❤️❤️❤️❤️❤️
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Hahaha... glad to hear ur words...my heart filled with happyness...enough Spandhana inka em kavali chepu...Thank you soo much dear keep watching
@maryjoyce9222
@maryjoyce9222 3 жыл бұрын
Hi andi eroju 1st time mi cooking chusanu mi style bagundi meeru cheppe vidhaanam bagundi mi taste kooda bagundi I am praising u madam
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks alot Mary....feeling blessed
@beastboygaming7571
@beastboygaming7571 3 жыл бұрын
మాటలు లేవు 👌👌👌👌👌👌👌👌👌👌
@gunasekhar9322
@gunasekhar9322 3 жыл бұрын
Meeru cavalasinavi cheppadam ledandi
@yasodaviswanadh7572
@yasodaviswanadh7572 3 жыл бұрын
శైలజగారు నేను ప్యూర్ వెజిటేరియన్ అయినా నేనుమీకర్రిస్ చూస్తూన్నాను N V ప్లేసలొ పన్నీరు ఆలువేసి చేస్తున్నాను tq tq tq andi
@tanyasritelugunavalalu8777
@tanyasritelugunavalalu8777 3 жыл бұрын
Recipes chala bagunnayi nenu try chesta
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@suryaprassanarammiseety319
@suryaprassanarammiseety319 3 жыл бұрын
Tq so much mam me idea (karam)
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@bunnyudgula352
@bunnyudgula352 3 жыл бұрын
హాయ్ శైలజ అక్క నీ వీడియోస్ చాలా బాగుంటాయి మంచి క్లారిటీ తో మాట్లాడతారు నా ఫస్ట్ కామెంట్
@bhupalkellampalli6828
@bhupalkellampalli6828 3 жыл бұрын
First time choosanu..Chala baga explain chestunnaru.we will continue ur vedios
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@sujathagokhale3692
@sujathagokhale3692 Жыл бұрын
Kobbarannam lo curry leaves vesi chudandhi flavour super untundhi
@SailawsKitchen
@SailawsKitchen Жыл бұрын
Thanku so much sure will do
@sadhalakshminarisetty2310
@sadhalakshminarisetty2310 3 жыл бұрын
మీ వంటలు నేను కూడా try చేస్తాను సూపర్ mam
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you
@jvanitha2353
@jvanitha2353 3 жыл бұрын
Madam dum Biryani kuda cheyandi plz
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@bhavanimahith3665
@bhavanimahith3665 3 жыл бұрын
Meru chesedhi allmost try chestunma sailaw garu all super ani feed back istunaru ma family
@rohansuravarapu1735
@rohansuravarapu1735 3 жыл бұрын
Sailu garu super madam..ma Varu mee style vantalu try chestanaru.. Thx naku me valna kitchen badalu tagai
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Haha..Enjoy
@kiranmammu1837
@kiranmammu1837 2 жыл бұрын
Manchi tifs cheparu chala nidanamga cheparu mi matalu bagunayi super mom
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hmmmm Thanks andi
@kiranmammu1837
@kiranmammu1837 2 жыл бұрын
Akka na peru mamatha na age chala chinadhi akka
@juliasatyavani7187
@juliasatyavani7187 3 жыл бұрын
This is the first time i saw your channel.i like your way of talking.the very next minute I subscribed.thank you very much for your recipe
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you Sathyaveni ji. Mee comment entha straight ga undo. Anthe straight ga naku reach ayyindi.😊❤️
@Herobrine-yi2bi
@Herobrine-yi2bi 3 жыл бұрын
@@SailawsKitchen sister, 🙏,me explain Chala bagumdi, 👌👏👏👏🙏
@aravind1012
@aravind1012 3 жыл бұрын
Super akka
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@joyarjun3578
@joyarjun3578 2 жыл бұрын
చాలా బాగా ముచ్చట్లు చెబుతూ... గలగల నవ్వుతూ... కమ్మనైన వంట చేశారండీ....!!👌👌 నేను ఫస్ట్ టైమ్ చూస్తున్న మీ వీడియో అందునా అర గంట ఎలా గడిచిపోయిందో.... 😀 మంచి భోళా మనిషి మీరు 💐
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hello andi...haha avna thank you soo much andi Arjun garu....keep watching andi
@sailajagoberu8503
@sailajagoberu8503 2 жыл бұрын
Super mam your explanation is adurs mee voice chala bagundi and mee recipe chala chala bagundi
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
TQ so much 😊
@jastisamson
@jastisamson 3 жыл бұрын
Superb ! You make cooking very easy,efficient and helpful. Well organized kitchen 👌
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you
@swapnasantoshi6616
@swapnasantoshi6616 2 жыл бұрын
super mam
@mamathag9297
@mamathag9297 3 жыл бұрын
Today I made these recipes, really superb...👌..thank u andi
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Welcome 😊
@manimahalathabhupathi8585
@manimahalathabhupathi8585 2 жыл бұрын
@@SailawsKitchen x
@aletikalpalathahamsalekha2425
@aletikalpalathahamsalekha2425 2 жыл бұрын
Hi shila kichen first time me video chutunnanu... Chala happy ga undi nannu nenu chusukuntunattuga undi ela melagey matladukuntu vanta cheystanu e madyaney vanta pina focus cheyatledu... Me video chusaka fully recharge...... Thank you soooo much Me presentaion, activeness superub... 👏👏👏👏👏 Iam really happy 🙏🙏🙏🙏🙏
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hello TQ TQ so much 😊
@suryaprassanarammiseety319
@suryaprassanarammiseety319 3 жыл бұрын
Tq so much idea ( karam)
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@roopatanuku2719
@roopatanuku2719 3 жыл бұрын
Chalabaga chesaru sailaja garu 👌 mee kitchen lo blue bird beautiful ga undi
@gundusarala167
@gundusarala167 3 жыл бұрын
హాయ్ మేడం మీ చికెన్ 👌👌👌గా వున్నది
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@srimanjunadha6123
@srimanjunadha6123 Жыл бұрын
Sailaja garu me aalochanalu adbutam andi TQ we happy
@SailawsKitchen
@SailawsKitchen Жыл бұрын
Thank you so much 🙂 kzfaq.info/get/bejne/ibuhicaYrKjGn6c.html
@anuaparnaaparna1126
@anuaparnaaparna1126 2 жыл бұрын
Hi ma Chala Baga chaparu and Nenu me videos fast time chusanu Chala Baga vunaye ma tq
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
thanku so much andi
@thegospelofthekingdom-coc5586
@thegospelofthekingdom-coc5586 3 жыл бұрын
Amma meeru chese vidanam super & mee Maatalu super.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuu so much kzfaq.info/get/bejne/o8pmdM9htZPFqH0.html
@nagamanim4845
@nagamanim4845 3 жыл бұрын
Hi saila definitely I'll try this on coming Sunday keep it up
@yeddupaul2418
@yeddupaul2418 3 жыл бұрын
Syilugaru you are jest great . I am so impressed. Thank u for good information.
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thanks much for the nice comment
@mallareddirajeshwari8788
@mallareddirajeshwari8788 3 жыл бұрын
చాల బాగుంది మేడం మీ వంట చూస్తేనే నోరూరుతుంది. ధన్య వాదాలు సింపుల్‌ గా మంచి వంట చూపారు ఆ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Dhanyavadhalu andi mikuda
@santhakumari3283
@santhakumari3283 3 жыл бұрын
Thank you for singing
@saraswathip2618
@saraswathip2618 3 жыл бұрын
11
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/l7efhteZz6uYe4k.html
@sivamovva3838
@sivamovva3838 3 жыл бұрын
Really Excellent explan to coconut rice with chckn curry so look like very colourful n flavour Tq sailamma what is 'Bagara ? i don't know maa..Tq
@bhargaviraju2905
@bhargaviraju2905 3 жыл бұрын
Hi mam ur explaining is dominating ur food ....looking very homely 🤩
@jesusgift4978
@jesusgift4978 2 жыл бұрын
No
@chandhudoddi3737
@chandhudoddi3737 3 жыл бұрын
Nice mam.baga explain chepparu.. crazy combination
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/ps9keLBnzrqyoHk.html
@akshaynavadeep1082
@akshaynavadeep1082 3 жыл бұрын
Vanta tho patu mee maatalu chala baga cheptharu tips kooda chala baguntayi thank you sailu garu
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you andi stay connected
@soldierkiran5530
@soldierkiran5530 3 жыл бұрын
Beautiful lady with beautiful eyes and wonderful expressions and delicious food
@sunithakompelly8944
@sunithakompelly8944 3 жыл бұрын
Hi akka me voice super me video ani nenu chusanu chesanu ani super akka nenu kuda me lage mathi kura baga vaduthanu akka
@kvr.bookahm7634
@kvr.bookahm7634 3 жыл бұрын
మీరు, మిడిల్, &లోయర్ మిడిల్ క్లాస్ family నా!?. ఇ డౌట్....
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Rendu kaadu. Kashtapadi paikocchina Upper Middle class , Lower rich class anoccheemo
@ambatiindira1647
@ambatiindira1647 3 жыл бұрын
Ma mummy cheppe tips anni meeru cheptunnaru mam thanq so much for ur concern about our health
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Mothers antha okkate kada Indira.
@santoshkumaripalla5300
@santoshkumaripalla5300 3 жыл бұрын
మేడం మీరు చేసే వంట నేను ఫస్ట్ టైమ్ చూసాను సూపర్ గా చేశారు నన్ను కూడా మా ఇంట్లో కూడా నన్ను వంటలక్క అని పిలుస్తారు మా అమ్మాయి ఫ్రెండ్స్ కూడా వంటాలక్క అని పిలుస్తారు
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Vantalakka anedi chala great Birudu. Achievement in life. Don't ever loose it. Keep going .
@santoshkumaripalla5300
@santoshkumaripalla5300 3 жыл бұрын
Thank you medam
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 8 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 29 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 8 МЛН