Рет қаралды 123,936
కోడి రామ్మూర్తినాయుడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో పుట్టారు. ఈ ప్రఖ్యాత మల్లయోధుడు ఇనుప గొలుసులతో బంధిస్తే వాటిని తెంచుకునేవారు. రెండు కార్లను గొలుసులతో భుజానికి కట్టుకుని వాటిని కదలకుండా చేసేవారు. ఛాతీపై ఏనుగును ఎక్కించుకునేవారు. "కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ, జగదేకవీర, ఇండియన్ హెర్క్యులెస్, ఇండియన్ శాండో’’... ఇవన్నీ కోడి రామ్మూర్తి పొందిన బిరుదులు.
#WrestlerKodiRammurthy #IndianHercules #BBCTelugu
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu