Kona Venkat Praises CM Jagan On Mana Badi Nadu Nedu Program | AP Govt Primary & High Schools

  Рет қаралды 138,069

Sakshi TV

Sakshi TV

4 ай бұрын

Kona Venkat Praises CM Jagan On Mana Badi Nadu Nedu Program | AP Govt Primary & High Schools ‪@SakshiTV‬
#konavenkat #APGovtSchools #ManaBadiNaduNedu #CMJagan #APEducationSystem #SakshiTV
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Пікірлер: 389
@vijaykumar4384
@vijaykumar4384 4 ай бұрын
జగన్ గారిని ఒడిస్తే నన్ను నేను ఓడించుకున్నట్టే, జగన్ గారు గెలిస్తే నేను, నా కుటుంభం గెలిచినట్టే, ఇది ఆంధ్రప్రదేశ్ ఓటర్ల అభిప్రాయం ❤
@rajesheada8289
@rajesheada8289 4 ай бұрын
Absolutely sirrrr
@jareenask6397
@jareenask6397 4 ай бұрын
Superb bro❤❤
@malleswarinune1815
@malleswarinune1815 4 ай бұрын
Same feeling
@user-xr1iv2ri9n
@user-xr1iv2ri9n 4 ай бұрын
Same feeling jagan Anna kavale God bless you anna 👌👌🙏🙏🙏🙏🙏
@srujanadevichowdari5084
@srujanadevichowdari5084 3 ай бұрын
avunu andi..proud to be fan of jagan anna..pillalu em voters aa..enta concentrate chedarani pillalu valla chaduvulu mida..idokati chalu jagan garu ento chepdaniki.hats off sir
@vijaykumar4384
@vijaykumar4384 4 ай бұрын
సినిమా వాళ్ళు 90% జగన్ గారికి వ్యతిరేకం, కానీ వెంకట్ గారు మీ రియాలిటీకి హాట్సోఫ్ సార్
@srinivasreddy6925
@srinivasreddy6925 4 ай бұрын
జై జగన్ ఎవడు నమ్మిన నమ్మకపోయిన నాడు నేడు పథకం ద్వార పెడ మధ్య తరగతి పిల్లలు జీవితాలు మారాయి కోన వెంకట్ గారు నమస్తే
@rambabudobbala2815
@rambabudobbala2815 4 ай бұрын
విద్యా విధానం మార్చి విద్యార్ది జీవితాలలో వెలుగులు నింపే దేవుడు జగనన్న నీకు నా వందనాలు 🎉🎉🎉
@prakash_BPR1432
@prakash_BPR1432 4 ай бұрын
నాకు బాధ గా ఉన్నది...నేను చదివేటప్పుడు ఇలాగా ప్రభుత్వ పు స్కూల్స్ లేవు... బాత్రూమ్ కూడా లేవు...కానీ ఇప్పుడు ఏపీ స్కూల్స్ లాగా భారత్ దేశం లోనే లేవు. థాంక్స్ టు ఏపీ CM Jagan@ Nimmanapalle, Madanapalle
@chandu9622
@chandu9622 4 ай бұрын
Appudu teachers unnaru..adhi gurthupettuko
@Raghupathy-90
@Raghupathy-90 4 ай бұрын
​@@chandu9622epudu kuda teachers lekunda school lu levu
@Raghupathy-90
@Raghupathy-90 4 ай бұрын
​@@chandu9622atleast manchi chesenapudu chepplene stages ki vellam...
@ravindra1737
@ravindra1737 4 ай бұрын
​@@Raghupathy-90sadism bro
@nkmt9308
@nkmt9308 4 ай бұрын
Yes me too
@BharathKumar-ql9ce
@BharathKumar-ql9ce 4 ай бұрын
జగన్‌ను కాపాడుకోవాల్సిన భాద్యత రాష్ట్ర ప్రజలపై ఉంది, లేకపోతె రాష్ట్రం పెట్టందారుల చేతుల్లో సర్వనాశనం అవుతుంది
@jchmkids4christ.377
@jchmkids4christ.377 4 ай бұрын
జగనన్నను ఓటు వేసి గెలిపించుకొండి మంచి భవిష్యత్తూ మీ సొంతం చేసుకోండి ❤🎉
@skrtalks2421
@skrtalks2421 4 ай бұрын
ఇది ఒక అద్భుత అవిస్క్రారణ..బెంగళూర్ లాంటి సిటీ లో విద్యకి లక్షల కర్చుపెట్టడం కంటే మన ఊరి స్కూల్ లో కర్చుపెడిటే ఊరంతా బాగుపడుతుంది
@mdburhanuddin7562
@mdburhanuddin7562 4 ай бұрын
నాది తెలంగాణ మాకు ఇ లాంటి CM కావాలి నమస్తే జగన్ sir 🙏
@dammusimon2655
@dammusimon2655 4 ай бұрын
సూపర్ మా స్కూల్ కూడా చాలా బాగా డెవోలేప్ చేశారు 🌹🌹🌹
@rojagabriel4336
@rojagabriel4336 4 ай бұрын
ఈ వీడియో చూసి నా చిన్న నాటి 1965 పాఠశాల జ్ఞాపకం వచ్చింది నా కంట్లో కన్నీళ్లు హృద o లో వేదన
@pampanadaniyelu2308
@pampanadaniyelu2308 4 ай бұрын
ప్రతి పేదవాడు చదువుకోవాలంటే మన జగనన్న సీఎం కావాలి
@laxmimasada4946
@laxmimasada4946 4 ай бұрын
అవును ఒకప్పుడు కాలేజీ లో, బెంచీలు ఉండేవి కాదు, మాకు ఇప్పుడు హై స్కూల్ కూడా బెంచీలు, అసలు ఇలా బెంచీలు ,స్కూల్స్ విద్యార్థులు, డెవలప్మెంట్, చాలా బాగుంది , మేమైతే నేల మీద కూర్చుని చదువుకునే వలం, కానీ ఇప్పుడు మన పిల్లలు ఇబ్బందులు పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చూసుకుంటున్నారు. ఇదంతా ఏపీ సీఎం జగన్ గారికి, సాధ్యం, ధన్యవాదాలు సార్.
@achyutarao3028
@achyutarao3028 4 ай бұрын
సామాన్య మానవునికి సదు వు అందుబాటులో ఉన్నప్పుడే నిజమైన ప్రజాసామ్యము
@siripallikantarao8494
@siripallikantarao8494 4 ай бұрын
విద్యా వ్యవస్థను జీవం పోసిన ప్రదాత...ఈ వ్యవస్థ ని, ప్రతి బిల్డింగ్ ని కాపాడుకునే బాధ్యత ప్రతి టీచర్, ప్రతి పేరెంట్, ప్రతి విద్యార్థి పైన ఉంది...
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 4 ай бұрын
కరోనా 2 ఏండ్లు తీసేస్తే మిగిలిన 3 ఏండ్లలో ఇంత అద్బుతాలు చేసాడంటే జగన్ కు తిరుగులేదు.... గ్రేట్ CM 🙏
@raghubabu7319
@raghubabu7319 4 ай бұрын
Bro ❤️
@pinjarirangaswamy992
@pinjarirangaswamy992 4 ай бұрын
చంద్రం తాత చంద్రం తాతా .నీ .మీ .దృష్ట చూపు . మామీద .మా స్కూల్ మీద పడనీయకే . ప్లీజ్ . తాతయ్యా👸🧕🧑‍🚒👮🧒
@lalithakumarisabbella8201
@lalithakumarisabbella8201 4 ай бұрын
ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల ఫలాలు భవిష్యత్ లో ఇంకా చూస్తాము.భావితరాలు బావుంటే కుటుంబాలు బావుంటాయి. హ్యాట్సాఫ్ సీఎం sir
@vprvithalbhashyakarula3008
@vprvithalbhashyakarula3008 4 ай бұрын
Great Development. .that is AP CM garu. ..awesome post 👌💐
@rajuknr3343
@rajuknr3343 4 ай бұрын
హెల్లొ వెంకట్, చాలా సంతోషం పాత జ్ఞాపకాలు మనసును ఆనందింపచేస్తాయి.
@nkmt9308
@nkmt9308 4 ай бұрын
Yes, రాజకీయాలకతీతంగా ప్రముఖులందరూ ఈ విధ్యా సంస్కరణలను అబినందించి...బావి భారత పిల్లలను బలపరచండి...జై జగన్
@user-cf9es9zg4y
@user-cf9es9zg4y 4 ай бұрын
Out of politics the development and upgrades of government schools in AP is really appreciative. Well done AP Govt.
@sreech7085
@sreech7085 4 ай бұрын
Hats off to Mr CM jagan garu...he is a people leader
@vamshikoduru-ut7tr
@vamshikoduru-ut7tr 4 ай бұрын
I am from Telangana settled in us People don’t loose this cm next elections
@vagardens7223
@vagardens7223 4 ай бұрын
Thanks Kona gaaru …tollywood anthe silent unnappudu Meeru education ni promote chesthunnanduku
@rdreddy
@rdreddy 4 ай бұрын
Jagan doing for kids who are not voters, is truly change the society next 10-15 years. learning of keep the environment clean, and access to world-class resources is amazing. By 12th grade , they know how to deal with world.
@venkateswarlumadabhushi979
@venkateswarlumadabhushi979 4 ай бұрын
Really Great YS JAGAN 2024 CM ONCE MORE
@pasumarthy.s
@pasumarthy.s 4 ай бұрын
Thank you sir ji for recognising.. i think you are a one of the Star campaigner..👍
@sankarkumar2788
@sankarkumar2788 4 ай бұрын
Government schools lo english medium ని వ్యతిరేకించిన వారు 90% తమ పిల్లలను మాత్రం private english medium schools లో చదివించడం ఎందుకు.
@chandub9102
@chandub9102 4 ай бұрын
It is awesome with venkat sir real experiences in his village to share us Jagan sir is giveing high priority to education and health.
@janibabu3301
@janibabu3301 4 ай бұрын
Kona Venkat garu meeku chala thanks.. Nijanni nijam ani oppukune diryam meekundhi.. Love you CM sir
@yavprasad3556
@yavprasad3556 4 ай бұрын
That is jagananna
@khadarvalli
@khadarvalli 4 ай бұрын
Excellent work.. I know how important English is.. nenu kuda chala struggle inanu.. Govt schools lo chadivina pillalu always manncchi positions ki vassttaru.. but need right direction and facilities.. now we can see in AP… Thank you CM.. nenu USA lo 13 years nunncchi unnanu.. maadi Kadapa jilla Porumamilla.. USA lo govt schools facilities chala bagunnttai… now I can see same in AP… hats off to Jagan
@peketimohanrao8754
@peketimohanrao8754 4 ай бұрын
Sakshi has done a nice thing. People should know about the development of schools under nadu nedu. Tdp should accept their defeat in developing the schools. They should realise that they did nothing during their tenure.
@rajvizag
@rajvizag 4 ай бұрын
జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్
@lalithakumarisabbella8201
@lalithakumarisabbella8201 4 ай бұрын
గతంలో రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు మా ఫ్యామిలీస్ లో,అనేక ఫ్యామిలీస్ లో చూస్తున్నాము.
@varmacreations2924
@varmacreations2924 4 ай бұрын
ఏమో సార్. మాకు తెలియదు. మాకు కనపడదు😊😊 జై జగన్ననా
@pastorissaku.s.1706
@pastorissaku.s.1706 4 ай бұрын
రానున్న రోజుల్లో జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి విషయంలో అబివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది మరల జగన్ అన్న మరల ముఖ్యమంత్రి అవ్వాలి ప్రజలారా మీ పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఎవరు మాట్లాలు వినవదు, నేను ఏ పార్టీకీ పక్షణ నేను చెప్పాను అనేక విధాలుగా కాపాడుతున్నాడు ప్రజలు కు మంచి చేయాలి అని జగన్ అన్నకు వుంది ప్రకృతి పరిస్థితులు కొన్ని ఇబ్బందులు కలిగించాయి అయిన అప్పటి కుండా సాయం చేయడంలో వెనుకు అడుగు వేయలేదు ప్రజలు కు వైద్యము డబ్బులు పరిస్థితి నుండి గొట్టు ఎక్కించాడు మరల ముఖ్యమంత్రి అవ్వాలి జగన్ అన్న మరో ఏ వ్యక్తి ప్రజలును పట్టించుకోడు వారు కొరకు చూసుకుంటారు పేరు మాత్రం మాటలు చెపుతారు, ఒకటి చెప్పాలి జగన్ అన్న ప్రభుత్వంలో ఎటువంటి ప్రయోజనం పొందలేదు కాని చాలా మందికి ప్రయోజనం పొందుతున్నారు అందుకే మరల ముఖ్యమంత్రి జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కి అలాగే నిత్య అవసరాలు సరుకులు ధరలు తగ్గించాలని కోరుతున్నాను బిజెపి ప్రభుత్వం వలన ధరలు పెరిగాయి, ప్రజలును ఇబ్బందులు పడుతున్నారు వారి వలన రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజ పరిపాలన బిజెపి ప్రభుత్వానికి తెలియదు పేరు గొప్ప ఊరు దిబ్బ అనుటుగా వుంది భారత దేశంలో ప్రజలను ప్రతి వారిని రక్షించే బాధ్యతా వుంది కానీ బిజెపి ప్రభుత్వానికి తెలియదు
@venkkatvijay7990
@venkkatvijay7990 4 ай бұрын
కోన వెంకట్ గారి చాలా మంది సెలబ్రిటీ లు సొంత ఊరు రావాలి... అప్పుడే Ap అంటే ఏమిటి అనేది తెలుస్తుంది...
@srinivasareddygoluguri8821
@srinivasareddygoluguri8821 4 ай бұрын
చాలా గ్రేట్, పూర్తిగా మార్పు పిల్లలకి చదువూ ఇస్తే అదే ఆస్థీ
@venkatalakshmanakumar.c554
@venkatalakshmanakumar.c554 4 ай бұрын
Really created wonders in education and health in AP ! Kudos to CM and his government.
@koteswararaokolliparavenka2358
@koteswararaokolliparavenka2358 4 ай бұрын
Ma పచ్చనాళ్ళకి తేలేదు సర్ మాకు ఇవే మి కనపడవై
@nkmt9308
@nkmt9308 4 ай бұрын
జగన్ గారు తపన ...పేదవారి పిల్లలు కూడా అత్యాధునిక బోధన విధానం, సౌఖర్యాలు కలిగి చదువు కోవాలనేది .... ఇవన్నీ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు... కానీ చేస్తున్నారంటే వ్యవస్థ ను మార్చాలి అనే డెడికేషన్, వారిపై ప్రేమ....జై జగన్
@jaganthecmjaganthecm4632
@jaganthecmjaganthecm4632 4 ай бұрын
పీపుల్స్ లీడర్ వైఎస్ జగన్ అన్న
@kumarreddysap
@kumarreddysap 4 ай бұрын
My God Unbelievable Thanks C.M Sir for thinking about school kids and providing them with all facilities. May god bless you.
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t 4 ай бұрын
Super government school. Great leader AP CM jagan garu super 👌👏💯
@Tryalways
@Tryalways 4 ай бұрын
Thankq So Much Kona Venkat Chala Genuine Gaa Chepparu Thankq Kona Garu 🙏👏
@arunrajkumar5349
@arunrajkumar5349 4 ай бұрын
Mesmerizing scheme nadu nedu wow what a transformation since 70 years this s called a development....😮😮😮
@johnychoppala5556
@johnychoppala5556 4 ай бұрын
TQ CM Sir ❤❤❤💯🙏🙏🙏🇱🇸🇱🇸🇱🇸 TQ KONA vankatgaru
@apparaojanapareddi3828
@apparaojanapareddi3828 4 ай бұрын
Long live our present CM. for essential development of AP ultimately Nation.
@bmr5787
@bmr5787 4 ай бұрын
Ee roju mee video choosi entha mandhi ENO packets vaadaro theliyadhu
@sastacarryminati7186
@sastacarryminati7186 4 ай бұрын
REALLY GREAT CM SIR 🙏
@madhusudhandreams6070
@madhusudhandreams6070 4 ай бұрын
Thank you CM sir.... 🙏🙏🙏🙏😍🌹🌹🌹🌹
@ThindeJeevithamYT
@ThindeJeevithamYT 4 ай бұрын
Goosebumps... 🇸🇱🇸🇱🇸🇱
@mkonduru
@mkonduru 4 ай бұрын
These kids are the best investment for the state . Investment in education , health this will help 3 generations at least . Every kids in these villages shall beat the students in city because of healthy weather and environment. Biggest social transformation and gap bridged between society’s fractions . After Nehru , Jagan is adapting the long term social holistic vision .
@user-sj1oe8eg4y
@user-sj1oe8eg4y 4 ай бұрын
చిన్నప్పుడు చదివిన స్కూల్ అందం గా రూపు దిదుకోవడం ఆఁ స్కూల్ లొ చదివిన పూర్వ విద్యార్థులు గర్వపడటం గొప్పగా ఉండటం ఆనందం ❤️❤️🌹🌹👌👌
@nkmt9308
@nkmt9308 4 ай бұрын
ఇది ఆరంభం మాత్రమే...దీని ఫలాలు మరో 15 , 20 ఏళ్ళలో రాష్టానికి అందుతాయి...అలా అందాలన్నా సీయం గా జగన్ గారే ఉండాలి... గ్లోబల్ కంపనీలు ఏపీ కి క్యూ కడతాయి భవిష్యత్తు లో...ఇది నిజం
@martinherald9921
@martinherald9921 4 ай бұрын
Fantastic, marvellous metaphorical change.💕💕💕
@chkishore2154
@chkishore2154 4 ай бұрын
ఎవరు దొంగిలించలేని థణం చదువు అటువంటి థణం ఇరోజు పెద మధ్య తరగతి ప్రజలు పిల్లలు సంపాదిస్తున్న రు జై జగన్🎉🎉🎉🎉🎉
@jesudasmarisetti8813
@jesudasmarisetti8813 4 ай бұрын
Very nice development in our NAADU NEDUu program
@prasanthkumardamavarapu4885
@prasanthkumardamavarapu4885 4 ай бұрын
Roads,lights,loans veetikanna mundhu...ilanti schools, hospitals, sachivalayas, volunteers,schemes ivvani cheyadam important..idhira development ante...good jagan bro..
@nkmt9308
@nkmt9308 4 ай бұрын
జై జగన్... ఆదునిక సంఘ సంస్కర్త శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారు
@subbareddy2406
@subbareddy2406 4 ай бұрын
Its real development in ap..... Regarding education and health
@karrapriskilla1321
@karrapriskilla1321 4 ай бұрын
i am studying old school ganapavaram 1998 years, really lot of change sir thanks CM jangan anna
@sreecakescookies7
@sreecakescookies7 4 ай бұрын
Wonderful
@SunilKumar-mn3bo
@SunilKumar-mn3bo 4 ай бұрын
Thank you CM sir🙏🏻
@srikanthgone3679
@srikanthgone3679 4 ай бұрын
2019 కంటే ముందు చంద్రం తాత అనే దుర్మార్గుడు CM గా ఉన్నాడు, వాడికి చదువు విలువ తెలియదు, ఇంగ్లీష్ మీడియము అనేది ఒక విప్లవం, నాభూతో నభౌశ్యత్, ఢిల్లీకి పోయి మీడియా తో WHAT I MEAN TO SAY అని 100 సార్లు చెప్పే చంబా వెధవకి ఏమి తెలుస్తుంది ఇంగ్లీష్ విలువ, ఏదైనా జగన్ గారికే సాధ్యం- జై జగన్ - జై భీమ్ 🙏🙏🙏
@pandiguntrameshreddy4586
@pandiguntrameshreddy4586 4 ай бұрын
I love jagan anna❤❤
@UsmanKhan-tw6tn
@UsmanKhan-tw6tn 4 ай бұрын
Super sir
@reachereda1243
@reachereda1243 4 ай бұрын
Nice development….. jai Jagan Anna
@iiigraghu
@iiigraghu 4 ай бұрын
Earnest Excellent Enterprising Extraordinary Emerging Evolving Educational Endeavor of Our Beloved Chief Minister Sri Y. S. Jaganmohan Reddy 💐🤝🙏
@venkatpotamsetti6828
@venkatpotamsetti6828 4 ай бұрын
Very sad that some people don’t like this and call it as a waste of money. I hope this continues ❤
@harishbathala8125
@harishbathala8125 4 ай бұрын
Thank you Kona Garu
@chandrakala1721
@chandrakala1721 4 ай бұрын
Wow
@subbareddy2406
@subbareddy2406 4 ай бұрын
Education గురించి ఎంత చేసినా...... కొంత... మంది..... ఏడవడం.. దౌర్భాగ్యం
@sujathalakkireddy6467
@sujathalakkireddy6467 4 ай бұрын
Super super wow nice excellent Jagan garu you did nice job wow👍👍👌👌👌👏👏👏
@maryjyothidokala
@maryjyothidokala 3 ай бұрын
Supero super...❤❤❤❤❤❤❤❤❤full clarity వచ్చేసింది sir మీ మాటలు విన్నాక.....🎉🎉🎉🎉🎉thank you thank you.. thank you sooooo much....🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@swamysankarg3354
@swamysankarg3354 4 ай бұрын
Really great school 🏫❤❤❤❤🎉🎉🎉
@syamalprasad
@syamalprasad 4 ай бұрын
Really great, hats off to C M Jagan garu.👏👏👏
@venkateswarlumadabhushi979
@venkateswarlumadabhushi979 4 ай бұрын
JAI JAGAN JAI JAI JAGAN
@nandanareddykonatham8430
@nandanareddykonatham8430 4 ай бұрын
Education and Health is important to Poor People any Sector/ Caste Chadavali edagali world ni gelavali YSR & JMR both are encouraging the poor and Middle class Society
@hiteshhitesh5582
@hiteshhitesh5582 4 ай бұрын
Politics Apart, This is appreciated
@user-im6tp2ou2u
@user-im6tp2ou2u 4 ай бұрын
Veedu khojja
@ravindra1737
@ravindra1737 4 ай бұрын
​@@user-im6tp2ou2usocial media wing account tho comment chestunnav kada
@samanyudu7276
@samanyudu7276 4 ай бұрын
​@@user-im6tp2ou2umee naanna kuda na?
@user-im6tp2ou2u
@user-im6tp2ou2u 4 ай бұрын
@@samanyudu7276 you also khojja
@user-im6tp2ou2u
@user-im6tp2ou2u 4 ай бұрын
Jagan Mohan Reddy pai yevadikaina uchakothe
@kandularamanjaneyareddy3276
@kandularamanjaneyareddy3276 4 ай бұрын
That is jagan anna that is ysrcp no 1 cm of india
@wilsonanand
@wilsonanand 4 ай бұрын
Dammu Vunna Nayakudu & Vision Vunna Leader - YS Jagan
@charanraj1605
@charanraj1605 3 ай бұрын
Fantastic work by Jagan Govt...I heard the development from my colleagues but after watching this video am very much satisfied and happy about the work done by Jagan Govt...
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 4 ай бұрын
Nice good job done by ap government
@bhaskarvijay2653
@bhaskarvijay2653 4 ай бұрын
Outstanding improvement
@skrtalks2421
@skrtalks2421 4 ай бұрын
రాజకీయ నాయకులు ఇంత మార్పు చూశాక కూడా ఇతర పార్టీ లో కి వెళ్తున్నారు అది వాళ్ల స్వార్థం కోసమే
@evamogathati7428
@evamogathati7428 4 ай бұрын
Thank u CM Sir Thank y kona venkat garu
@sujanabeulah4850
@sujanabeulah4850 4 ай бұрын
Sir thank you venkat Reddy garu
@sankarrao6625
@sankarrao6625 4 ай бұрын
Wow nice
@miryamsister3717
@miryamsister3717 4 ай бұрын
K.Venkat garu meeru chpistunte chaalaa aanandamga vundi
@baizidshaik
@baizidshaik 4 ай бұрын
thanks kona garu ur visit to ur old school & satisfied jaganji nadu/ nedu program
@veeraprasadh7789
@veeraprasadh7789 4 ай бұрын
Excellent Thanks for your observations Great leader of India ys Jagan 💪💪💪💪💪💪💪
@munibabusettipalli2316
@munibabusettipalli2316 4 ай бұрын
Matalevu sir❤❤❤😂😂😂
@Jeremiahjayakumar
@Jeremiahjayakumar 4 ай бұрын
అభివృద్ధి , అభివృద్ధి అనే ఏడ్చేవాల్లకు ... అభివృద్ధి అంటే ఇదిరా ... 🙏♥️👌
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 4 ай бұрын
ఇది,నిజం,ఇదే,నిజం,విద్యావిధానం లో సమూల మార్పులకు, ఆహ్లాదకర వాటా కారణం లో, విద్య బోధనా విధాన ఉ ప్రవేశ పెట్టారు జగన్ గారు.ఇది వాస్తవం
@iiigraghu
@iiigraghu 4 ай бұрын
I appreciate the efforts of Sri Kona Venkat💐
@user-ox7cv8xd5r
@user-ox7cv8xd5r 4 ай бұрын
Chala bagundi Kona.venkat garu jaiJAGANMOHAN REDDY CM.GARU
@mangilalmalothu5254
@mangilalmalothu5254 4 ай бұрын
Excellent నేడు schools
@raobk7605
@raobk7605 4 ай бұрын
Super Super Super excellent 👏 👌 👍 🙌
7 AM | ETV Telugu News | 25th June 2024
21:39
ETV Andhra Pradesh
Рет қаралды 249 М.
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 6 МЛН
FOOTBALL WITH PLAY BUTTONS ▶️❤️ #roadto100million
00:20
Celine Dept
Рет қаралды 34 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 44 МЛН
Which one of them is cooler?😎 @potapova_blog
00:45
Filaretiki
Рет қаралды 10 МЛН
ЗОРНИЦА ИЛИЕВА
24:51
Делници
Рет қаралды 22 М.
Dead Aral Sea 🌊 | Uzbekistan 🇺🇿 | Uma Telugu Traveller
28:24
Uma Telugu Traveller
Рет қаралды 295 М.
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 6 МЛН