No video

ఈ కొన్ని నక్షత్ర జాతకులు మనుషులు కాదు: Numerologer Jayaprada || Kovela

  Рет қаралды 207,345

Kovela

Kovela

Күн бұрын

ఈ కొన్ని నక్షత్ర జాతకులు మనుషులు కాదు: Numerologer Jayaprada || Kovela
#kovela #nakshatralu
Welcome to our channel: Kovela to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner engineering and tips, and mind-blowing facts.
An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on KZfaq by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
a lot of information.
Like | Share | Subscribe
/ @kovela9700

Пікірлер: 210
@subbaraobonala8591
@subbaraobonala8591 5 ай бұрын
యాంకర్ గారు సుత్తి తగ్గించాలి
@nagavsai
@nagavsai 5 ай бұрын
నాది కూడా పునర్వసు. నన్ను అందరూ బాగా మంచిది అంటూనే బాగా వాడుకుంటారు.నాకు నేను హ్యాపీ గానే వుంటాను కానీ మనుషుల అసూయ ద్వేషాలు చూస్తే బాధ అనిపిస్తుంది. రాజకీయాలు చేయడం నాకు రాదు. కానీ ఎవరయినా మాటలతో మోసం చేసి డబ్బులు తిండం తర్వాత మనల్ని పిచ్చివాళు అనుకోవడం చూస్తే కొంచం బాధ అన్పిస్తుంది. కానీ దేముడ్ని నమ్ముకు బ్రతుకుతాను
@KrR-dk5qp
@KrR-dk5qp 5 ай бұрын
Nijama
@subhashinikatta7467
@subhashinikatta7467 4 ай бұрын
Arudra kuda ilage vuntundu
@user-bo5eq3ku3b
@user-bo5eq3ku3b 4 ай бұрын
@nagavsai .garu cheppindi aksharala carekt.
@annapurnakotaru3296
@annapurnakotaru3296 4 ай бұрын
Y5sd
@y.prashanthi638
@y.prashanthi638 3 ай бұрын
మూలా నక్షత్రం గురించి గొప్పగా చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి మీరే అండి 🙏🙏
@yadagirichudamani415
@yadagirichudamani415 2 ай бұрын
గ్రహాలు..... Lagnalu.... స్థానాలు anni వుండాలి...... అన్ని గుడ్డిగా nammoddu
@RamaKrishna-wu7jr
@RamaKrishna-wu7jr 4 ай бұрын
పునర్వసు నక్షత్ర జాతకులు చాలా ఓర్పు, సహనంతో ఉంటారు. మెట్టినింట, పుట్టినింట చాలా గౌరవ, మర్యాదలను కలిగి యుంటారు. ఇది నాకు చాలా అనుభవం.
@gouthaamidurgam5466
@gouthaamidurgam5466 3 ай бұрын
మూల నక్షత్రము కోసం నిజం చెప్పారు
@jaisairam2197
@jaisairam2197 4 ай бұрын
10yrs back padmini ni 11pm ki potti potti dresses lo oka channel lo masala prgm lo chuse vaallam ivida ila maaripovatam chala grt
@Padmalatap-id1gr
@Padmalatap-id1gr 4 ай бұрын
Time babu godisgreat
@kondasrilatha8895
@kondasrilatha8895 4 ай бұрын
ఒక person యొక్క qualities వాళ్ల పెరిగే వాతావరణం, వాళ్ల genes బట్టి వుంటుంది. మీరు చెప్పింది మాకు ఎక్కడ set అవ్వలేదు
@duvvurilakshmi7724
@duvvurilakshmi7724 4 ай бұрын
😅
@Padmalatap-id1gr
@Padmalatap-id1gr 4 ай бұрын
Yes yes
@mnarayanaraomula790
@mnarayanaraomula790 2 ай бұрын
నిజమే సార్.. అయితే.. నక్షత్రం అంటే.. అది ఒక నక్షత్రమండలం.. ఒక తార కాదు.. కొందరి వ్యాఖ్యలు ప్రకారం.. ఆ నక్షత్రమండల ప్రభావం ఆ వ్యక్తిపై ఉంటుంది..ఆ మండలం పక్క నక్షత్ర మండలం.. గ్రహాలు భ్రమణం వల్ల అందులో cosmic atmosphere మారుతుంది.. ఆ ప్రభావం ఆ నక్షత్ర జాతకు నిపై ఉంటుంది అని ఒక అంచనా.. ఈ ప్రభావం లెక్కలు 10+10=20 అని లెక్కకట్టలేము
@poornabhavanimurikipudi5892
@poornabhavanimurikipudi5892 4 ай бұрын
Part 2 link kuda ikkada pedithe బాగుంటుంది
@Hamsa-Gayatri
@Hamsa-Gayatri 4 ай бұрын
అమ్మ 🙏🏻 లు మీరు ఎన్ని చెప్పిన బ్రహ్మ రాత తప్పదు ముండమోసేవారు మోయాలి ముతైదులుగా ఉండేవారు వుండాలి ఏదైనా కానున్నది కాక మానదు ఫోనున్నది పోకమానదు రానున్నది రాక మానదు
@vsr869
@vsr869 4 ай бұрын
😂👌👍🙏
@Hamsa-Gayatri
@Hamsa-Gayatri 3 ай бұрын
అందరికి శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష
@klaxman9235
@klaxman9235 4 ай бұрын
Naadi arudra,meeru cheppindi 💯 correct ,na 45yrs life lo manchi bhartha kakapoyina baristunna,na valla ma husband manchi business man ayyaru__Rajeshwari
@kondasrilatha8895
@kondasrilatha8895 4 ай бұрын
అందరికీ ఇది ఏమి మీరు చెప్పి నట్టు జరగదు. మాకు తెలిసిన వాళ్లు కి మూల, పునర్వసు, కృత్తిక వాళ్లు వున్నారు. కానీ అత్త గారి ఇంట్లో ఎప్పుడూ గొడవలే
@tsmallikarjunarao7417
@tsmallikarjunarao7417 3 ай бұрын
మూలా నక్షత్రం వాళ్లు అత్తగారికి అన్నం కూడా పెట్టని మనస్తత్వం లేని వాళ్ళు ఉన్నారు
@lakshmikumari2383
@lakshmikumari2383 22 күн бұрын
Mula Nakshatram gurunchi antha correct. Meeru cheppina vatilo mudu Nakshatra lu maa family ve correct chepparu.
@user-dn3xz8nc8b
@user-dn3xz8nc8b 3 ай бұрын
Padmini garu mee ankaring supar ❤
@Mr2461970
@Mr2461970 4 ай бұрын
Mee mekup బాగుంది.
@nagaramumesh6947
@nagaramumesh6947 4 ай бұрын
#పునర్వసు_శ్రీరాముడు_జన్మనక్షత్రం ధర్మం,ఓర్పు, సహనం,అతిమంచితనం, దైవగుణం, దయాగుణం వీరిసొంతం ఇక కష్టాలంటారా,,,,, మీ ఇష్టదైవం #నామస్మరణ ప్రతీ రోజూ చేయండి కర్మ త్వరగా తగ్గుతుంది తప్పకుండా #మంచిరోజులోస్తాయి!!! #భగవంతుడు_భక్తుడి_భక్తికి_బానిస_కావలసిందే ఇదే తథ్యం!!!!(అది ఏ యుగమైనా) (ఉదా: ప్రతీ పురాణాల్లో చూడండి) ఓం నమః శివాయ!!!!
@pallatimanohar4489
@pallatimanohar4489 4 ай бұрын
❤యాంకర్ గారు అతి చేస్తున్నారు అతి సర్వత్ర వర్జయేత్ . అమ్మ జయప్రద గారు చాలా చక్కగా వివరించారు.
@lakshmikumari2383
@lakshmikumari2383 22 күн бұрын
Super.
@vachana3337
@vachana3337 5 ай бұрын
punarvasu lo puttina nenu na valla andaru benefit ye...punarvasu nakshatram lo puttina ammayi ki sukam vundadu...
@bumpi555
@bumpi555 5 ай бұрын
Good naksatram ante who r positive and happy always. Not cry baby
@supriyabairoju6035
@supriyabairoju6035 5 ай бұрын
Correct చెప్పారు, నా ద్వారా సలహాలు తీస్కున్నవారు గొప్ప position లో ఉన్నారు, నేను అక్కడే ఉండిపోయా.
@user-eh3vj6yr3w
@user-eh3vj6yr3w 5 ай бұрын
Yes ..100% correct
@adilakshmiannapurneswarisa2090
@adilakshmiannapurneswarisa2090 5 ай бұрын
Avunu andi same na paristhiti ante
@durgak9122
@durgak9122 5 ай бұрын
నాకు తెలిసిన పునర్వసు స్వార్థం బాధ్యత రహితం ఏ వరు అక్కరలేదు అందరూ తనకే సాయం చేయాలి
@manjuchirravuri9918
@manjuchirravuri9918 4 ай бұрын
Nijangaane maa akka athagaarintlo chaala manchiperu thechukundi
@adhityaram.916
@adhityaram.916 5 ай бұрын
ఇవన్నీ ఏమో కానీ. గండ మూల నక్షత్రాలు అశ్విని మూల జేష్ఠ మఖ రేవతి ఇంకోటి గుర్తు లేదు. వీటిని గండ మూల అంటారు. కానీ ఈ నక్షత్రాలలో పుట్టిన వారు చాలా మంచి హృదయం తో ఉంటారు. నేను చాలా మందికి చూసిన వరకు వీళ్ళు చాలా మంచిగా ఉంటారు. వీళ్ళ జీవితం కూడా చాలా వరకు వడ్డించిన విస్తరు లాగే ఉంటుంది. కానీ చాలా మంచి నక్షత్రాలు ఈ దోషం లేని నక్షత్రాలు వీళ్ళు చాలా వరకు హార్డ్ మెంటాలిటీ ఉంటారు. ఇంకా చెప్తే జాతకం మరి సూపర్ గా ఉండే వాళ్ళ జీవితం అంతగా ఏం ఉండదు. రాత బాగుంటే తల రాత బాగుండదు అంటారు కాదా. అచ్చం అలాగే ఉంటుంది.
@lakshmisannareddy11
@lakshmisannareddy11 5 ай бұрын
Baga chepparu
@venkatasubramanyemmkandala7499
@venkatasubramanyemmkandala7499 4 ай бұрын
Correct
@jaibharath2933
@jaibharath2933 4 ай бұрын
పునర్వశు నక్షత్రం వారికి వివాహం ఆలస్యం గా ఔతుంది ,
@honeyhr876
@honeyhr876 4 ай бұрын
Naku vegam aiyyindi
@sundharajuarchakam8694
@sundharajuarchakam8694 3 ай бұрын
స్వయంభూ కల్యాణ వెంకటేశ్వర స్వామి మహత్యం జీవిత చరిత్ర ఆధారంగా దేవుడు స్వయంగా పుట్టి పెరిగిన వాతావరణం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః
@sirib1285
@sirib1285 5 ай бұрын
Moola nakshatram 100%correct
@vvvinu100
@vvvinu100 4 ай бұрын
Anchor gari di krithika nakshtram anukunta.... Challa excitement tho adigindi😊
@ramanjaneyuluburada5094
@ramanjaneyuluburada5094 4 ай бұрын
Nadhi kuda🤭🤭
@padmajakusuma4248
@padmajakusuma4248 5 ай бұрын
Correct ga chepparu good
@vhpsarma9693
@vhpsarma9693 4 ай бұрын
❤naa wife moola nakstram Meeru cheppinadi nijame
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 4 ай бұрын
కుజదోషం అనేది నక్షత్రాన్ని బట్టి చూడరు. లగ్న్తాన్ని బట్టి చూడాలి. పునర్వసు, మూల నక్షత్రాలు మోస్ట్ డేంజర్ అని నా ఉద్దేశం. పునర్వసు వాళ్ళకి స్వార్ధం ఎక్కువ. మూల వాళ్ళకి కోపం ఎక్కువ కృత్తిక మంచిది ఒప్పుకుంటాను. ఆరుద్ర ఒక మాదిరిగా ఉంటుంది. వీళ్లు ఎవరి మాట వినరు. అసలు నెంబర్ వన్ నక్షత్రాలు హస్త, రోహిణి, శ్రవణం, ఉత్తర, ఉత్తరషాడా, కృత్తిక, ఉత్తరభాద్ర,మృగశిర, మాత్రమే.
@deviejhansirao4077
@deviejhansirao4077 4 ай бұрын
Yes
@BCk9148
@BCk9148 4 ай бұрын
Yes 100 correct punarvasu swardam ekkuva
@harshithakeerti
@harshithakeerti 3 ай бұрын
Wrong punarvasu chala manchi vallu inka cheppalante goppa dana gunam unna vallu
@saikrupa8651
@saikrupa8651 3 ай бұрын
Pushymi em chesrandi 😢
@user-ep3lt6li2x
@user-ep3lt6li2x 2 ай бұрын
Super andi
@sudhakargoudbudida7167
@sudhakargoudbudida7167 4 ай бұрын
యాంకర్ గారి మొగుడు అదృష్ట వంతుడు
@PadmavathiCh-rf1cz
@PadmavathiCh-rf1cz 5 ай бұрын
Tq mam nadi kuuda kruttika,nenu kooda nemmadiga vintanu ippati varaku andharu chala vyatirekangaa vuntaaru antunnaru numeralajihists
@srivasudev
@srivasudev 5 ай бұрын
Naadi kuda krithika nakshatram, 2 va paadam, vrishabha raasi mithramaa 🙏 Andaru kuda nannu vandukoni vadilesthaaru! 😃😄
@jhansilakshmikallam5376
@jhansilakshmikallam5376 3 ай бұрын
100% correct about arudra
@user-rb9qd4zm5s
@user-rb9qd4zm5s 4 ай бұрын
You are correct
@Quick_wit.
@Quick_wit. 4 ай бұрын
పునర్వసు, మూల, కృత్తిక, ఆరుద్ర,
@nagamaniy4605
@nagamaniy4605 5 ай бұрын
Nuvvu koncham thakkuva matladithe santhosham thalli
@srinivasaraovasamsetti1565
@srinivasaraovasamsetti1565 4 ай бұрын
YES CORRECT OVR ACTION.
@gopit8707
@gopit8707 4 ай бұрын
Madam sir madam antae....padma garu mimalanae❤❤❤❤❤
@manjuchirravuri9918
@manjuchirravuri9918 4 ай бұрын
Maa abbaidhi kuda punarvasu 4paadham
@srilathaganji8703
@srilathaganji8703 2 ай бұрын
Graha stiti ni batte adrushtam nakshatra ni batti chala takkuva
@kakanikomminenianitha8624
@kakanikomminenianitha8624 4 ай бұрын
Thankyou madam
@veenabethala4614
@veenabethala4614 5 ай бұрын
Amma swathi nakshatram ammayi yeh nakshatram abbayi ni chesukuntay baaguntundi
@ranganathmaringanti4380
@ranganathmaringanti4380 4 ай бұрын
deva gana nakshatralu maatrame...
@shemerugumala
@shemerugumala 4 ай бұрын
Anchor over action ఎక్కువ ..బాబోయ్
@luckyalamanda6986
@luckyalamanda6986 4 ай бұрын
Exactly 💯% correct ga chepparu madam.🙏🏼🙏🏼🙏🏼
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 4 ай бұрын
Thanks madam so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS
@user-hj1wx4tx8c
@user-hj1wx4tx8c 5 ай бұрын
Swathi is the best pichi dhana
@pantamnarendra5306
@pantamnarendra5306 3 ай бұрын
Padmini Garu Memaluni Eroju nuchi Memalini Akkani anukuntunanu
@user-bt8wx1qt1w
@user-bt8wx1qt1w 5 ай бұрын
Talli ma intlo oka kodalu vachindi ellu adabidda nu bagarulo pettindi Arudra
@bumpi555
@bumpi555 5 ай бұрын
Good nakhsatram ante who r positive and happy and helpful . Not simply thinking I am very good and others r not.
@SnehaSneha-mb4lz
@SnehaSneha-mb4lz 3 ай бұрын
Reddy vupavasam ,tindi vere vallanu ceskuntava ani kotnaranta
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 4 ай бұрын
How lucky she is Great this lady Uthara swathi Are the best Krithiga is worst
@chandrashekarmanthena1769
@chandrashekarmanthena1769 4 ай бұрын
Revathi nakshatram abbayi gurinchi cheppandi
@manjuchirravuri9918
@manjuchirravuri9918 4 ай бұрын
Mula nakshathramlo puttinavaslaku ahankaaram em undadh
@user-fe3dg2uw8d
@user-fe3dg2uw8d 5 ай бұрын
చెప్పేదాంత అబద్దమే?
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 5 ай бұрын
mi vedios lo content&concept good na circle lo chalamandiki share chesa 🎉🎉🎉🎉🎉 good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
@padamalatasiripurapu3779
@padamalatasiripurapu3779 5 ай бұрын
my cousin in punarvasu but andarini tidutundi baga.... vadukuntundi antha lagnam effect
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 4 ай бұрын
Yes nenu chusina punaravasu totally different elders phatla respect chupadhu very careless behaviour, god phatla respect tradition pahtla culture pahtla mini respect leni adapilalni chusanu , chala swardham . chala ego adamand behaviour valani chusanu yavarini lekka cheyaru . relatives lo muggharini chusanu . 30yrs seniors ni careless ga tiseypadeysina varini chusanu . kondhari parents cheypaga nenu chusina behaviour ga rasthuna manchi thoughts tho elders ni respect chesthey mikey manchidhi ani cheypanu .ela gay untay repu pelli aiyaka problms mirey face avtharu ani cheypanu . mini simple things kuda parents ki helpful ga unadru soft nature ahhhhhhhh sharp tongue prathi varini heylana cheyadam chusanu .sharp tongue ..GOD MANCHI PARTNER NI ECHINA VILA HYFY life valah swecha ga undali anukuna nature valah first marriages break cheythulara vila chesukunaru ..ma cousins lo chusanu .cheypina vinala adi nadi ga .vila behaviour valah villa chesukuna valu , vari parents suffered things chusanu .punarvasu ga pudithey ramudu lakshanalu untai anukodam murkhathvam ,anni viluvalu dharmikanga untu gourva maryadhalu telisina varu thappa mighatha varilo nenu cheypina lakshanalu kacthi thangauntai . viri behaviour ki bhadhapadi vilani vadhili untaru 5case studies chusina experience tho raseynu comment ..! AVASARANIKI KHALLU LEDHANTAY JUTTU KADHU MARACHIPOYI RAKALU . MANCHI CHEYPINA ACCEPT CHEYARU . BUSINESS MINDED VADUKUNI MANAKU ENTHA AVASARAM ANI PANULU CHEYINCHUKUNEY RAKALA PARENTS THO AINA ANTHAY. AVATHALAVARI MUNDHU CHALA SOFT TYP ANUKUNTARU BUT VALALLO ALANTI NATURE ARUDHU .😊👍
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 4 ай бұрын
punarvasu lokondhariki sampradhayam antay samskaram ,peyddhalu guruvulu kanisam bhagavanthudu antay kuda 10% kuda maryadhaleni varini chusaynu na relatives lo ammayalni . lazy , fighting arguments ki first fashion lightlife undali . marchu kokapothey viswamkuda mi kashta kalam helpful ga undadhu ani cheypthunta andi vala bhavishyathu bagundali ani .nadhi chadhastham anukuntaru ,
@srisaicomputerembroiderysa9018
@srisaicomputerembroiderysa9018 3 ай бұрын
Mam ma papa dhe ❤ utharabadhra nakshatrmu Ala untudhe
@justasking3241
@justasking3241 2 ай бұрын
మీ తలకాయ ఎయిర్ హోస్టెస్ కూడా చీర కట్టుకునే వాళ్ళు ఉన్నారు .. అర్ద మెదడు హోస్టు పద్మిని
@rakshitharamesh3303
@rakshitharamesh3303 4 ай бұрын
Miru emi anukoka pothe manchi gunam sahana paraspara gowram maryadha unte andharu goppavaale* yadhbhaavam thadhbhavathi🙏family back ground neatgaa hoondaali intha thapu maahithi ivvadhandi🙏🙏🙏🙏🙏
@veerabhadraraoyedureswarap1542
@veerabhadraraoyedureswarap1542 5 ай бұрын
చాలా బాగా చెప్పారు.
@narayanamurthy435
@narayanamurthy435 4 ай бұрын
పునర్వసు ఒక్క నక్షత్రం మాత్రం కుజ దోషం ఉండదు అని చెప్పారు. అసలు మీకు పూర్తిగా తెలుసా
@totasivaprasadarao6954
@totasivaprasadarao6954 4 ай бұрын
తెలియదు
@ahalyachiliveri9368
@ahalyachiliveri9368 5 ай бұрын
100 % punarvasu
@manjuchirravuri9918
@manjuchirravuri9918 4 ай бұрын
Epudu kashtapadthaaru
@Vaanyavantillu.9210
@Vaanyavantillu.9210 5 ай бұрын
Anchor garu meesho dress ki vere dupoata vesukunnaru
@USHARANI-im6lb
@USHARANI-im6lb 4 ай бұрын
na nakshtram kruthika andi
@gavtammgavtamm9708
@gavtammgavtamm9708 4 ай бұрын
Nenu punarvasu ashvani ni cheskuni mgp
@satyachamarthi8067
@satyachamarthi8067 4 ай бұрын
Yankar di kruthika nakshtram anukunta
@muppanasravani6049
@muppanasravani6049 3 ай бұрын
anchor gaari di krutthika nakshatram anukunta
@maryrepu1027
@maryrepu1027 4 ай бұрын
Swathi star abbai gurinchi cheppandi
@saravananbalakrishnan9832
@saravananbalakrishnan9832 5 ай бұрын
Elantivanni cheppi nasanam cheyavaddu eppude adapillalu dorakaledu evanni cheppi bayapettadu
@umap3040
@umap3040 3 ай бұрын
నాది కృత్తికా నక్షత్రం తల్లి మానాన్ని కులీను పుట్టాక ఇల్లు వచ్చి౦ది అని పొగుడుతూవుంటాడు కాని నా భర్త అన్నిపోగొట్టుకున్నాడు popper అనుకోండి ఐదో కానుపు పిల్లని అదృష్టంఅని చెప్తారు. కానీ నా విషయంలో అన్ని కష్టాలే నా కోడుకునివీ హంకాలేదు ఇంకా నాదిగులు ఇదే తల్లి
@chayasathya4141
@chayasathya4141 4 ай бұрын
Punarvasu Nakshthramula puttina nenu. Nanninchhi andharu manchiga use chesukuni manchi labalu pondutha undaru. Ayithe Naku mathramu manchi nyayamu, neethi nijayithilu Mari sukhamu mathramu ledandi. 🙏👍
@narreshguntturi1983
@narreshguntturi1983 5 ай бұрын
madam.Bullet news malli stat cheyyadi
@padmalatha4527
@padmalatha4527 3 ай бұрын
Arudra nakshatra viparitamina garvam
@user-hj1wx4tx8c
@user-hj1wx4tx8c 5 ай бұрын
Sswathi is the nest andi
@jaganmohansarma7668
@jaganmohansarma7668 4 ай бұрын
Fundamental rules lo dressing important
@adhityaram.916
@adhityaram.916 5 ай бұрын
శ్రీ రామ అని పేరు పెట్టుకుంటే శ్రీ రాముడు గుణాలు ఉంటాయా పొమ్మ. శ్రీ రాముడు నక్షత్రం ఉంటే శ్రీ రాముడు అవుతారా.....?
@MahadevShivoham-gy1kj
@MahadevShivoham-gy1kj 4 ай бұрын
Peru lo amiledu kani nakshatra lakshanalu pakka correct ga untai. For example, meeku Mee gurinchi ayithe telusu kadha, same ade nakshatram unna varinu evarinaina kalisi varitoh kurchoni kasta matladandi. Meeke artham avutundi. Ayithe completly okate Ani cheppanu endukante daniki phalana rasi , nakshatram, location, time , genetics and past karma Anni verey avutundi. Kani basically characteristic features matram chala varaku correct ga untayi.
@adhityaram.916
@adhityaram.916 4 ай бұрын
@@MahadevShivoham-gy1kj emi ledu ma intlo simha rasi vare kuppalu unnaru. Okariki okaru abiprayalu asalu set kaaledu. Nenu entha pichhiga nammedanni ante asalu Ave Jeevitham anykunedanni kaani.......
@MahadevShivoham-gy1kj
@MahadevShivoham-gy1kj 4 ай бұрын
@@adhityaram.916 rasi kaadu nakshatram antunnanu.
@adhityaram.916
@adhityaram.916 4 ай бұрын
@@MahadevShivoham-gy1kj rasi deni batti vastundi
@jahanavisoppa2494
@jahanavisoppa2494 4 ай бұрын
Kya batha bayya
@narayanamurthy435
@narayanamurthy435 4 ай бұрын
మీ ఇద్దరూ టైం పాస్ కి సుత్తి కొట్టుకోడానికి కూర్చున్నారు కదా. కత్తి అందుకో జానకీ కూరగాయలు తరగాలి
@devivishnu5490
@devivishnu5490 4 ай бұрын
😂
@kp6558
@kp6558 4 ай бұрын
Inko 4 nakshtralu ento chepandi madam
@vradhakrishnachamarti2955
@vradhakrishnachamarti2955 4 ай бұрын
అలాగే ఆడవాళ్ళలో చాలా చెడ్డ నక్షత్రాలని గురించికూడా చెప్పండి.
@pravallikasurendra9414
@pravallikasurendra9414 4 ай бұрын
Kharma decides everything not ur prediction.,believe in God
@ammajiyaka2499
@ammajiyaka2499 5 ай бұрын
Meerenduku telusi teluyanivi matladataru wrong analysis
@pragnyathokala9395
@pragnyathokala9395 5 ай бұрын
9 number lo pudithe...?video ikkadike cut ayindi cheppandi...
@sagubandiprudvi1081
@sagubandiprudvi1081 4 ай бұрын
మన ప్రవర్తన బట్టి వస్త్రధారణ ఉంటుంది.
@keerthikameswari4994
@keerthikameswari4994 4 ай бұрын
Avasaraanni batti vastra dharana undaali . Sudda poosalla cheera kattukuni , voni veskuni prostitution chese vaallu kuda unnaru. Prostitution chese vaallu cheera le kada taaru , tala ninda poolu pedataaru , chakkaga gaajuleskuntaru ... Vaari ni mari meeru yemantaaru ???
@laxmikumarikandala2333
@laxmikumarikandala2333 4 ай бұрын
కృత్తిక నక్షత్రం 4 వా పాదం ఏలబున్నది
@user-qz6cb3qg3d
@user-qz6cb3qg3d 4 ай бұрын
నేను కృత్తిక man
@shanmukaprakhya
@shanmukaprakhya 4 ай бұрын
Amma chepandi
@mmsastrimaganti2273
@mmsastrimaganti2273 4 ай бұрын
అమ్మా అత్తలు కోడళ్ళు కూడా ఏడిపించే వారు ఉన్నారు
@manjuchirravuri9918
@manjuchirravuri9918 4 ай бұрын
Raakshasa gunam kaadhu raakshasa ganam
@jn-bk4je
@jn-bk4je 5 ай бұрын
nadi mula nakshatram puttintlo ey prblm levu athhatintlo kuda epudo okasari tappa torture emledu . sodi cheptundi ema
@rambthummala
@rambthummala 4 ай бұрын
Timewastecheyakundamattercheppandiammalu..
@siridodla3993
@siridodla3993 5 ай бұрын
Medam nadi kritika nakshatram but na husband tho devorce ayyaie chala badallo unna em cheyalo ardam kavatam ledu
@narasimhalamba
@narasimhalamba 5 ай бұрын
White colour dress kani pinky dresskani ekkuvaga vaadu kaalaman neventavastundi
@anuradhaanuradha1651
@anuradhaanuradha1651 5 ай бұрын
Mi sodhi ekuvundhi amma
@chakrichakravarthi746
@chakrichakravarthi746 4 ай бұрын
🐿️. Rama- 🦜🐄😘💖🐿️🐒🕊️.!!.
@narreshguntturi1983
@narreshguntturi1983 5 ай бұрын
mula nakhatram chetta
@narasimhalamba
@narasimhalamba 5 ай бұрын
Moolanakstram sarawathi devi thelusuko
@ThirupathiMekala-wi4nl
@ThirupathiMekala-wi4nl 4 ай бұрын
Yes moola is paapathmulu nakshatram
@nagasrivanga2416
@nagasrivanga2416 4 ай бұрын
It's totally contradictory about Arudra nakshatram. My sister belongs to Arudra, she is very arrogant, has excessive anger and it's very difficult to control her. At least add a point that they are commonly soft but, there might be exceptions.
@swaruparaniyedla5180
@swaruparaniyedla5180 3 ай бұрын
ఈమె చెప్పేది అన్ని తప్పులే నేను ఈమె దగ్గరికి వెళ్ళినాను అయితే వాల్ల భర్త న్యూమరాలజీ అని చెప్పి రెండు రాళ్ళు ఇచ్చి 22000 తీసుకున్నాడు ఈమె ముందుగా అపైన్ మెంట్ కని 6000 వేలు కట్టించుకుంది దయచేసి వల్ల దగ్గరకి ఎవరు వెళ్ళవద్దు అంటా మోసం ఈమె బాగానే చెప్తుంది అనుకున్నాను కాని వాల్ల భర్తతో న్యూమరాలజీ చెప్పించి అక్కడ ఉన్న టైములో డబ్బులు కట్టాలనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అంతా మోసం అని తెలుస్తుంది.
@user-xs1vr2hb5s
@user-xs1vr2hb5s 5 ай бұрын
Eme cheppina stars vaallu enthati narakam,athi thelivithatalu chupistharante anubhavinchina vallaku matrame telusthundi.asalu nammavaddu nakshtrala guna ganaalu vaari svabhavam.anubhavam vuntundi evarikaina.ituvantivi money ichi telisina valla laga pracharaalu cheyavaddu.
@sridevikondreddi2029
@sridevikondreddi2029 4 ай бұрын
Moola.nakstramvallu.anumanamtoattatintlo.roju.godavale
@markendeyayeddanapudi9582
@markendeyayeddanapudi9582 4 ай бұрын
Please reduce unnecessary talk. It is very taxing.
@officialcrimsongamerZ
@officialcrimsongamerZ 5 ай бұрын
Okkate nakshatram varu okale jaragadu.
@dwarakanathambur2386
@dwarakanathambur2386 5 ай бұрын
E kalamlo athagarini mamagarini kodullu yedipistunnaru. Ala ani andaru aa madirileru but few people r like that
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 27 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,4 МЛН