Kota Srinivasa Rao Comments On Heroes | Kota Srinivasa Rao Interview

  Рет қаралды 270,608

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

Жыл бұрын

Kota Srinivasa Rao Comments On Heroes | Kota Srinivasa Rao Interview | Sakshi TV FlashBack
#KotaSrinivasaRao #KotaSrinivasaraoInterview #SakshiTVFlashBack

Пікірлер: 262
@venkateshgangipogu8696
@venkateshgangipogu8696 Жыл бұрын
గణేష్ మూవీ లో మీ యాక్టింగ్ సూపర్... 👌👌👌👌
@rajasekharjangam4999
@rajasekharjangam4999 Жыл бұрын
Vere level
@dr_amulya8381
@dr_amulya8381 Жыл бұрын
🔥🔥🔥
@raghumallam4795
@raghumallam4795 Жыл бұрын
Also Gayam
@vijaykumarperuri9172
@vijaykumarperuri9172 Жыл бұрын
కాలం తో మారాలి తప్పదు కోట గారు, ఒకప్పుడు నాటకాలు వేసే వారు సినిమా లు వచ్చిన కొత్తలో వాళ్ళు అలాగే అనుకున్నారు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం, మార్పు సహజం కానీ వయసు అంగీకరించదు 🙏
@srinusatyanarayana1302
@srinusatyanarayana1302 Жыл бұрын
Very true...
@mohamedshafi7921
@mohamedshafi7921 Жыл бұрын
నిజం అన్న
@syedmeerhyder9412
@syedmeerhyder9412 Жыл бұрын
Kota is versatile actor
@mycmp
@mycmp Жыл бұрын
/
@mahalakshmi5521
@mahalakshmi5521 Жыл бұрын
పెద్ద వాళ్ళు మారాలి అండి, అతని చూసినా విధానం లో చెప్పుతున్నారు అండి అతని అలొచన విధానం అది మీరు అన్నాది మాత్రం నిజం
@kmkumar9946
@kmkumar9946 Жыл бұрын
కాలం, జనరేషన్, technology అలాగే ప్రేక్షకుల అభిరుచిని బట్టి మార్పులు అవసరమే. మహా నటులూ, గొప్ప దర్శకులూ అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. నాకు నచ్చిన ఘరానా మొగుడు, భైరవ ద్వీపం, హలో బ్రదర్, చంటి లాంటి సినిమాలు మా పిల్లలకి నచ్చడం లేదు. అలాగే మా తల్లిదండ్రులకు నచ్చిన ప్రేమాభిషేకం, మూగ మనసులు, అడవి రాముడు సినిమాలు నాకు నచ్చక పోవచ్చు. ఒకప్పుడు 10 చదివితే ఇప్పటి post graduation తో సమానం అంటారు. కాలాన్ని బట్టి తెలివి, ఆకర్షణ ప్రమాణాలు పెరిగాయి అంతే.. ఒక్కటే మీకు విన్నపం. అనుభవజ్ఞులు అయిన మీరు నవ యువతకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. నిరుత్సాహ పరచ వద్దు. మీరు మీ generation ki మహా నటులే కానీ ఇప్పుడూ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. Thank you కోట గారు.
@murugeshbabukummara3726
@murugeshbabukummara3726 Жыл бұрын
you are right and these words are very true
@smreddymahipal3473
@smreddymahipal3473 Жыл бұрын
Km kumar super cheppinav okappudu naku baga nachina cinima le ippudu are edhi etla black baster ayyindi anipistadi
@vinaychowdary9690
@vinaychowdary9690 Жыл бұрын
I agree that absolutely correct no dought about that
@prasadprasad-er4xp
@prasadprasad-er4xp Жыл бұрын
Mega star contribution towards film industry is countless.
@ramanajonnavithula9773
@ramanajonnavithula9773 Жыл бұрын
Anduke mana telugu industry ki okka national award kuda teesuku raleka payaru. Kanisam direct stories kuda cheyatldu. Anni remakes ey. Inka balayya direct stories ey chesina anta rottane. Peru ki iddaru industry peddalu, kani em upaypgam telugu ki vellavalla
@murthydsn758
@murthydsn758 Жыл бұрын
@@ramanajonnavithula9773 Chinanjeevi sontanga nirminchina aayana 1st cinema ke 3 national awards vacchai Rudraveenaki.
@prutvibabu1538
@prutvibabu1538 Жыл бұрын
​@@murthydsn758 dabbul raaledhuu!! 😅Ek cheddam anduke... Ayana route marchadu
@mazumdarnarasimharao2930
@mazumdarnarasimharao2930 Жыл бұрын
Kota gaaru the great actor కోటా గారు వుంటే చాలు సినిమా ఎలా వున్నా వెళ్ళేవాడిని...నవరసాలు అధ్భుతంగా చేస్తారు
@mulaviratcreations4540
@mulaviratcreations4540 Жыл бұрын
నిజం చెప్పారు sir 👌 నిలువెత్తు అనుభవం నిజంగా మి నోటినుండి ఒచ్చింది.🙏
@bobpaalep7481
@bobpaalep7481 Жыл бұрын
Well said Kota garu. Very frank talk
@nisarbasha219
@nisarbasha219 Жыл бұрын
Aunu BAAMARDI née akkea naaku bail eppinchindi Rathri lo née akka ki nidhra raavtleadanta,, anduke vent anea BAIL eppinchindi 😛😛😛😛😛😛😛😛😛
@srinuparamsettisrinu8506
@srinuparamsettisrinu8506 Жыл бұрын
సార్ మీలాంటి వ్యక్తులు తెలుగు వారి గా పుట్టడం గర్వంగా వుంది సార్.
@srinuparamsettisrinu8506
@srinuparamsettisrinu8506 Жыл бұрын
@Girireddy oreyi kojja edava
@shivkumar-ik9rs
@shivkumar-ik9rs Жыл бұрын
Mega star is the one who changed whole TFI..he is Trend setter and He shown TFI to whole World..He even acted in Hollywood movie... That is Mega Star
@kiranp4607
@kiranp4607 Жыл бұрын
Which Hollywood movie?
@shivkumar-ik9rs
@shivkumar-ik9rs Жыл бұрын
@@kiranp4607 in 1992 shooting took place for 1 month it stopped because of Relegion dispute between muslim country and christian you may search in Google you may get the details....
@riyazle3
@riyazle3 Жыл бұрын
నాటి ఎప్పటికీ గొప్పనే, నేటి ని చులకన చేయాల్సిన అవసరం లేదు. కోట is great అలా అని రావు రమేష్ తో పోల్చి చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు మంచి నటులు.
@sudharanib.4401
@sudharanib.4401 Жыл бұрын
Great actor 🙏
@user-je1hk6uy6u
@user-je1hk6uy6u Жыл бұрын
Excellent words..........
@banuraj4455
@banuraj4455 Жыл бұрын
కోట శ్రీనివాసరావు గారు నటించడం కాదు మూవీ లో జీవించేవాడు that's కోట శ్రీనివాసరావు గారు
@nisarbasha219
@nisarbasha219 Жыл бұрын
Well said kota gaaru 👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐
@mumbaikarmb
@mumbaikarmb Жыл бұрын
Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki.
@nisarbasha219
@nisarbasha219 Жыл бұрын
Avunu BAAMARDI, née akka BAIL eppinchindi Rathri lo née akka ki nidhra raavtleadanta andukea vent anea BAIL eppinchindi bayatiki Rammandi 😃😃😃😃😃😃😛😛😛
@vishnuallinone2801
@vishnuallinone2801 Жыл бұрын
Great 😃
@rameshvarma8466
@rameshvarma8466 Жыл бұрын
కోట గారు వెరీగుడ్ యాక్టర్... అప్పుడు వాళ్లు గుడ్ యాక్టర్స్, టెక్నిషియన్లు. అలా అని ఇప్పుడు వాళ్ళ ని తక్కువ చేయకూడదు. తెలుగు సినిమాలు ని ఇండియన్ సినిమా చేసింది ఇప్పటి వాళ్ళే కదా. ఇంతకుముందు ఇంటర్వ్యూ లలో బాహుబలి సినిమా లో ఏముంది అన్నారు. ఇప్పుడు బాహుబలి సూపర్ అంటున్నారు. ఎందుకు అంటే అంతర్జాతీయంగా కూడా మెట్చుకున్నారు కదా.. అందుకు. మీరు గొప్పవాళ్ళు అని చెప్పుకోవడానికి ఇప్పటివాల్లని చులకనగా మాట్లాడకండి సార్... మీ మీద రెస్పెక్ట్ తగ్గిపోతుంది.
@mostcurreptedcmjagan9461
@mostcurreptedcmjagan9461 Жыл бұрын
Interview chesinodu waste fellow kadha.. vadu kommineni srinivasa rao... Vadi vadiki nachchindhi correct antadu
@muralikorsam4879
@muralikorsam4879 Жыл бұрын
Past is past...
@yashwanthyash2629
@yashwanthyash2629 Жыл бұрын
The best anchor in the world i seen
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu Жыл бұрын
Yes, even now Vithalacharya garu is the best director in Folkelore movies He made great successful movies with in 3Odays shoot. Bandhi potu, Aggi Pidugu, Mangamma Shapadham are examples. C.S.Rao directed Kanchu Kota was also an extraordinary scripted Folkelore movie K.V.Reddy garu given excellent Folkelore movies Pathala Bhairavi and Jagadeka veerudi Katha Singitham Srinivasarao's Bhairava Dweepam was also a very good movie made in the way of KV.Reddy garu
@narenmaha9599
@narenmaha9599 Жыл бұрын
ఇంకా కోట గారు చెప్పినట్టు చేయాలి అంటే మూవీస్ ఏమి తీయకుండా ఓల్డ్ మూవీస్ చుస్తే చాలు. Old is gold and future is diamond
@birudugaddavijay6845
@birudugaddavijay6845 Жыл бұрын
Kota Garu Lezend all character super
@jagannadharaoparupudi7606
@jagannadharaoparupudi7606 Жыл бұрын
Fantastic words
@Murari1960
@Murari1960 Жыл бұрын
Nice and daring interview
@vnrvisions5186
@vnrvisions5186 Жыл бұрын
Super Kota Garu
@shaikshaikshaik2905
@shaikshaikshaik2905 Жыл бұрын
Super KOTA sir 👏🙏
@jlsrinivas4092
@jlsrinivas4092 Жыл бұрын
Sehabhash Kota garu.Bagachepparu.God bless you 👍 From J L Srinivas Film Actor n journalist Ex Dirtr Film Development Corporation Govt of AP.
@shaikabdulraheem7874
@shaikabdulraheem7874 Жыл бұрын
Super 🌟 Krishna Legend telugu cinima field lo
@dr_amulya8381
@dr_amulya8381 Жыл бұрын
Legend❤️❤️❤️🔥🔥
@ashuarshavardan
@ashuarshavardan Жыл бұрын
The Great Legend of Indian Cinema....Kota Jii..... All Rounder in Indian Cenima History....Kota Jii
@subbaraosubbarao4067
@subbaraosubbarao4067 Жыл бұрын
అంటే అప్పుడు మనమే ఇప్పుడు మనమే ఏదైనా చేయాలంటే కొత్తగా తెలుగు సినిమానే
@mothernayakamjosephraj744
@mothernayakamjosephraj744 Жыл бұрын
No comment but old is gold. Respect all of cine industry
@SK-wp8cf
@SK-wp8cf Жыл бұрын
🔥🔥🔥🔥
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 Жыл бұрын
Mee dedication mee avedana kanipistundi
@SANKARSSS
@SANKARSSS Жыл бұрын
Legendary actor.....
@shivajichavan7302
@shivajichavan7302 Жыл бұрын
Feeling sad because lagent actor getting old...one of the best actor Kota Srinivas Rao Garu
@mahamoodali3010
@mahamoodali3010 Жыл бұрын
Super Actor Kota Garu 🙏🏻 100% Correct
@amurichaitanya7627
@amurichaitanya7627 Жыл бұрын
Great Legend Actor kota srinivas Rao garu 🙏
@madinindia7997
@madinindia7997 Жыл бұрын
నాటాకాల ప్రభావం నటన కూడా మీరు చూపించుతారు... తెరమీద.... తెర నటన కొంతే ఉంది మీ దగ్గర.... అందరిని విమర్శించి .... మీ స్వభావాన్ని మీరు చూపించుకుంటుతన్నారు
@pramoddevarakonda9925
@pramoddevarakonda9925 Жыл бұрын
ఈ anchor అంత cheap anchor ని ఇంత వరకు చూడలేదు
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 Жыл бұрын
Nuvvu pasupu rangu tshrt veyy
@manoharmannem1498
@manoharmannem1498 Жыл бұрын
Ee anchor Sanka sugar vesukuni naakadaaniki panikiraadu mee bootu kittu, kerosene kittu, sambhadu, dramoji channel anchors etc.,
@dr_amulya8381
@dr_amulya8381 Жыл бұрын
Nu kuda cheap commnts esav ani ipude telsindi😂
@dr_amulya8381
@dr_amulya8381 Жыл бұрын
@@UdAyKiRaN9312pawala fanss valu
@mohanpatti9647
@mohanpatti9647 Жыл бұрын
Miru bulu rangu t-shirt vallu
@prakuna
@prakuna Жыл бұрын
Correct cheparu kota garu
@malliarjun9010
@malliarjun9010 Жыл бұрын
My favourite artist kotagaaru.face expressions super pedatadharu.
@ksrinusrinu6704
@ksrinusrinu6704 Жыл бұрын
రోడ్లమీద డ్యాన్స్ వేసే వారితో మీరు ఎందుకు నటించారు అప్పుడు మీకు తెలియదండి ఇప్పుడు వారిని మీరు విమర్శిస్తున్నారు, ఎవరు టాలెంట్ వారిది కోట గారు
@jagannadharaoparupudi7606
@jagannadharaoparupudi7606 Жыл бұрын
Nicely criticised
@tvenkataraju9509
@tvenkataraju9509 Жыл бұрын
కోట శ్రీనివాస్ రావు గారు నిజాలు నిర్భయంగా చెబుతున్నారు...
@dvkr9302
@dvkr9302 Жыл бұрын
Correct
@sriksrik8184
@sriksrik8184 Жыл бұрын
Kota srinivas rao legendry actor....great artist sir meeru....
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
చాలా బాగా చెప్పారు కోట శ్రీనివాసరావు గారు 🙏🙏🙏
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
మిత్రులకు ధన్యవాదాలు🙏🙏🙏
@kosarajuprasad4855
@kosarajuprasad4855 Жыл бұрын
నిజాలుచెప్పారు....నేను ఎన్నో పాత సినిమాల చాలాగొప్పగా తీసారు
@shantiforum1059
@shantiforum1059 Жыл бұрын
Great Kota Garu
@punithreddy423
@punithreddy423 Жыл бұрын
🙏🙏🙏 కోటా సార్
@b.malleshwari6016
@b.malleshwari6016 Жыл бұрын
Great actor kota garu
@enjoytheoneandonlylife2583
@enjoytheoneandonlylife2583 Жыл бұрын
👌
@magantipavankumar3809
@magantipavankumar3809 Жыл бұрын
Kotasrinivasarao Garu E Panikamalinavadiki Interview Echo Me Villuvathagichukunaru.
@DOHAQATAR-fj5mz
@DOHAQATAR-fj5mz Жыл бұрын
👍👍👍
@anandbotla4848
@anandbotla4848 Жыл бұрын
నీ బొంద కోట. నీ ఏడుపు. నీ కడుపు మంట నీకు అవకాశాలు లేక.
@dkr277
@dkr277 Жыл бұрын
హేంకర్ గారు .... టెక్నిషియన్ ని అడగాల్సినవి టెక్నికల్ తెలియని సినిమా అవుట్ పుట్ డ్యూరేషన్ ఫైనల్ డ్యరేషన్ గురించి తెలియని నటుడు కోట గారిని అడిగితే ఏం చెబుతాడు ఆ విషయం లో కో డైరెక్టర్ కి తెలిసినంతగా అతనికి తెలీదు యాక్టింగ్ ఒకరికి ఒకరు కి డిఫరెంట్ చెప్పగలరు అంతే. తప్ప టెక్నికల్ గా జీరో నటుడు గా మంచి నటుడు...నాతో సినిమా లు చేసిన కోటా గారి గురించి నాకు బాగా తెలుసు ప్లస్ పాయింట్ మైనస్ లు...‌
@Agnostic7773
@Agnostic7773 Жыл бұрын
Goppavallu sir meru
@vandan835
@vandan835 Жыл бұрын
Kotappa.......
@jaisrinivas1450
@jaisrinivas1450 Жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏
@pnr9155
@pnr9155 Жыл бұрын
SV RANGA RAO GARU SATYANARAYANA GARU CHANDRAMOHAN GARU KOTASRINIVAS RAO GARU RAJENDRAPRASAD GARU ELANTI PATRA INA VILLU CHEYAGALAM ANI CHESI CHUPINA GOPPA NATULU. VIRU MANA TELUGU VARIGA PUTTADAM MANA ADRUSHTAM.
@narenmaha9599
@narenmaha9599 Жыл бұрын
పిచ్చి పిచ్చి show లు పెట్టి, comments మీద బథికేస్తున్నారు
@adityakishore6330
@adityakishore6330 Жыл бұрын
Baahubali movie was made in big canvas depending on wafer thin story. All the movies directed by rajamouli are made in that same manner
@bnsharmabhagavathula6458
@bnsharmabhagavathula6458 Ай бұрын
నటనా లైబ్రరీ కోట శ్రీనివాస్ గారు...
@naganaboinachaitanya5184
@naganaboinachaitanya5184 Жыл бұрын
Anchor garu meeku Asian paint baa set aindi thanks namaste
@venkataravanaramappa5708
@venkataravanaramappa5708 Жыл бұрын
100%Ippudu Great Hero s Megastar Balayya Garu
@sagarpatnala3546
@sagarpatnala3546 Жыл бұрын
True
@thegeneralvoice6799
@thegeneralvoice6799 Жыл бұрын
వెఱ్ఱిపప్పులూ ఇద్దరూ ఇద్దరే. మాయాబజార్ ఆడింది అంటే అది ముఖ్యంగా S V రంగారావు గారివల్లే
@Meetv_369
@Meetv_369 Жыл бұрын
Real
@krishnamk6347
@krishnamk6347 Жыл бұрын
They are veteran heroes now lot of young heroes in industry.....tomorrow they are veterans some one will come later........it's natural right..
@shyamshettyanku7853
@shyamshettyanku7853 Жыл бұрын
Meru super sir bahubali gurinchi positive ga matladaru
@ramakrishnapanda3555
@ramakrishnapanda3555 Жыл бұрын
Kota srinivass Rao gaaru...good actor, but today he is not getting good characters because of his age,and health issues....ippudu vunna directors,and artists waste Ani anukunte ala....Mee time lo meeru goppa artist kavachu...... ippudu meeru kaaliga vunnarani,andarini vimarsistoo kurchonte ala
@sarojagutala8230
@sarojagutala8230 Жыл бұрын
Ammo
@ramk5566
@ramk5566 Жыл бұрын
Thumbnail correct
@nothing-xr8sf
@nothing-xr8sf Жыл бұрын
Mayabazar gratest wonder.
@nyrao4196
@nyrao4196 Жыл бұрын
Direct Sakshi channal lo అర్ధమైంది మాకు
@majjimallikarjunarao5965
@majjimallikarjunarao5965 Жыл бұрын
జై చిరంజీవ....
@seenubanapuram6862
@seenubanapuram6862 Жыл бұрын
గణేష్ వెంకటేష్ రక్షణ నాగార్జున సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్
@vanganururajasekhar1697
@vanganururajasekhar1697 Жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారు హీరో గా చేసిన మూవీ ఆహనపెళ్ళంట ఆ మూవీ కోట గారు బ్రమహనందం గారు చేసిన కామెడీ సూపర్
@sanjayreddy6605
@sanjayreddy6605 Жыл бұрын
Unfortunately, Kota garu struck in old times/patterns.
@BaluAlluri
@BaluAlluri Жыл бұрын
Last time Bahubali laanti pedha budget cinemalu endhku annaru kada saar
@mohanjee4
@mohanjee4 Жыл бұрын
Rupee value lo change vachindi, audience point of view lo change vachindi, demand ni batti cost changes untayi, comparison anevi present generation ki cheyyali, pre 1600 India one of the richest country, present situation nti. Comparison Ila cheyyakudadu
@sujithkumarsujith5651
@sujithkumarsujith5651 Жыл бұрын
Anchor ఏంట్రా అలా వున్నాడు😂
@suryanarayanamurtyyellajos9590
@suryanarayanamurtyyellajos9590 Жыл бұрын
Respect old.Welcome new with dignity
@prasadmudigonda7379
@prasadmudigonda7379 Жыл бұрын
meeridhare matladukovali technology gurinchi adhi sakshi lo
@rajasekharvadlamudi7381
@rajasekharvadlamudi7381 Жыл бұрын
Naxt me ray😂
@raghavasurla3435
@raghavasurla3435 Жыл бұрын
Vitalacharee garu great technician
@deeparavinder5416
@deeparavinder5416 Жыл бұрын
Intha ahamkaram meeku enduku undo naku assalu Ardam kavatle
@SumanKumar-gp5jw
@SumanKumar-gp5jw Жыл бұрын
Talent eppatiki aagipodu… depends upon the time you are in different departments will dominate the cinema….
@nayakamuralidhar4622
@nayakamuralidhar4622 Жыл бұрын
Kota ki chance ivvakunte ide katha
@Sadhvika248
@Sadhvika248 Жыл бұрын
Computer లు ఉన్నాయి కాబట్టి ఎవడైనా సినిమా తీస్తాడు కాబట్టి మీరు కూడా ఒక బాహుబలి కి అమ్మ మొగుడు సినిమా తీయొచ్చు కదా సర్....... Yes మాయాబజార్ ఒక అద్బుతం దానిని ఎవరూ కాదనలేరు...... కానీ ఇప్పటి సినిమాలు వెస్ట్ అనడం తప్పు.......
@Maya.1988
@Maya.1988 Жыл бұрын
Ippudu....evaru cheppu kuntunnaru kota bro....😂😂😂
@srinivasaraju6857
@srinivasaraju6857 Жыл бұрын
కోట గారు కి ఏజ్ అయ్యిపోతుంది ,,,మాటలో తడబడుతూ ఒక్కటి చెప్పబోయి, ఇంకోకటి చెప్తుంటే,అధి పట్టుకుని మీడియా లో హైలైట్ చేస్తున్నారు
@srinugadi3569
@srinugadi3569 Жыл бұрын
ఈ కోటయ్య గారు పెద్దపుట్టింగ్ అనుకుంటారు కె ఎస్ ఆర్ గారి మేకప్ తగ్గింది
@anu1745
@anu1745 Жыл бұрын
ఎవరి కోణంలో వారి మాట్లాడతారు. కోట గారు మార్కస్ బర్త్లే గురించి చెప్పరే ?
@ssRK257
@ssRK257 Жыл бұрын
Aaపట్లో stories chala baguntai 👍💥 but Graphics waste. Now a days Graphics is developed but stories are too worst 👎🤦‍♂️ except SS RAJAMOULI💯💯 FILMS🎬🎬🎬🎬🎬🎬🎬💥💥💥💥💥
@abyz8224
@abyz8224 Жыл бұрын
చదాస్తం బాగా పెరిగిపోయింది కోటా గారికి
@user-je1hk6uy6u
@user-je1hk6uy6u Жыл бұрын
నువ్వు మిడతలు దండులో ఒకడివా....
@thomascrookkindy3728
@thomascrookkindy3728 Жыл бұрын
@@user-je1hk6uy6u nvuu arugu muchatla veerudiva?
@br75857
@br75857 Жыл бұрын
Chadastam meedi kota sir. You are a wonderful actor, but...
@andhravala793
@andhravala793 Жыл бұрын
మీరు ఇలా మాట్లాడకూడదు కోట గారు మరి మీరు ఇంతటి స్థాయి నటుడు అయ్యారు అంటే మీరు నటించిన మూవీలు ఆ డైరెక్టర్స్ నే కదా,,,,, కాలం బట్టి మార్పులు
@sravani27
@sravani27 Жыл бұрын
Enko 25yrs tharvatha eppudu Fam lo vunna Heros ki kuda anthe
@chandrasekharb1366
@chandrasekharb1366 Жыл бұрын
Appatilo cinema matrame entertainment. Andariki tv lu kuda vundevi kadu. Ippudu entertainment ki chala vunnay. Technology perigindi. Prathi intlo Tv, smart phone anni vachesai. Prajala abhiruchulu marayi.
@shankarraosuchikonda8805
@shankarraosuchikonda8805 Жыл бұрын
Time
@bhanuchandar5471
@bhanuchandar5471 Жыл бұрын
Kalam tho ani marali Kota garuu...apude great ante avaduu kadaa
@anil2449
@anil2449 Жыл бұрын
Cinema means make believe.
Krishna Reveled Clashes With NTR, ANR | Krishna Interview | Sakshi TV FlashBack
11:18
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 2,7 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 16 МЛН
RGV Great Words About K Vishwanath   K Vishwanath   RGV   Shankarabaranam
4:55
iDream Exclusive
Рет қаралды 217 М.
DO YOU HAVE PARENTS LIKE THIS?
0:19
dednahype
Рет қаралды 33 МЛН
Всегда проверяйте зеркала
0:19
Up Your Brains
Рет қаралды 16 МЛН
Три с половиной в дюймах, ууу..😂
0:56
How Many Balloons Does It Take To Fly?
0:18
MrBeast
Рет қаралды 154 МЛН