కృష్ణమూర్తి .. నిజమైన ఆధ్యాత్మిక స్ఫూర్తి .. వినండి చిరు నవ్వుతో .. రీసా

  Рет қаралды 34,584

Kanth’Risa

Kanth’Risa

2 жыл бұрын

కృష్ణమూర్తి .. నిజమైన ఆధ్యాత్మిక స్ఫూర్తి .. వినండి చిరు నవ్వుతో .. రీసా
‪@KanthRisa‬
#kanthrisa #meditation #art #buddha #painting #enlightenment

Пікірлер: 272
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
namaskaram. like - share - subscribe to life. risa.
@abhilashrajapaga6322
@abhilashrajapaga6322 2 жыл бұрын
Is he really your grandfather? Like do you belong to his family?!
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
@@abhilashrajapaga6322 i consider all beautiful and intelligent people as my family..
@lakshminarayanapeddahulthi7702
@lakshminarayanapeddahulthi7702 Жыл бұрын
@@KanthRisa super master ..
@commanman_81
@commanman_81 5 ай бұрын
ఏం విషయాన్నైనా, వస్తువునైనా Pre occupied mind తో చూడకూడదని మన మెదడుని ట్రైన్ చేయటం కూడా మానసిక సంఘర్షణకు తావివ్వదా ?
@iwantanswerteluguandenglis7291
@iwantanswerteluguandenglis7291 2 жыл бұрын
నాలో కలగబోయే ఆలోచనలు, నీ ఆలోచనల తో యేకీభవించేలా చేసిన naa, nee, ee సమయానికి ధాన్యవాదాలు.
@kadimisurendra
@kadimisurendra Жыл бұрын
ఏది మన సత్యము ఆ ప్రేమనే మన సత్యము ఈ ప్రేమయే లేకపోతే మనకు ఏమీ ఈ జగత్తులో కానరాదు. ఈ ప్రేమయే మన స్వరూపము, కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనము పొంది, అప్రియమైనటువంటి వస్తువులను మనం ఆశించి పరితపిస్తున్నాము. కనుక మనం ఉండి ఆశించేటువంటిది దేనిని ప్రేమను మాత్రమే. మనం అనుభవించేటువంటిది ఏమిటి ప్రేమను మాత్రమే. అనుభవించేది ఆనందించేది పరితపించేది ప్రేమనే, ప్రేమ తప్ప మరొకటి ఏదీ కూడాను ఈ జగత్తులో శాశ్వతమైనది లేదు. అట్టి నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని నిత్యం మన వద్ద ఉంచుకొని, మనం దేన్నో ప్రయత్న పూర్వకంగా వెతుకుతున్నాం. కనుక ముఖ్యంగా మనం యోచించవలసింది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి. ప్రేమనే మన స్వరూపం. కనుకనే అందరి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే. ఎదుటివాడి ని చూసి నువ్వు ద్వేషిస్తున్నావు. నీ సొంత వాడిని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు. ఇది ఏ నీలో ఉన్నటువంటి ఒక దోషము. ఈ ద్వైత భావం అనేటువంటిది నీలో ఉండినంతవరకు కూడాను, నీకు ద్వైతమే ఉంటుంది కానీ అద్వైతము చిక్కదు. A man with dual mind is half blind. అర్థ చీకట్లో నీవు ఉన్నావు. ఎదుటివాడిని నీవు పరాయి వాడు అనుకుంటున్నావు. నీ ఇంటిలో ఉన్నటువంటి వాడిని మీ సొంత వాడు అనుకుంటున్నావు. ఇది చాలా పొరపాటు అందరూ నీ స్వరూపములే. అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి. ఇట్టి జ్ఞాన స్వరూపం లో ఉండాల్సిన మానవుడు. అనిత్యము, ఆశాశ్వతము అయినటువంటి, అసత్య స్వరూపాన్ని చూసుకొని దానిని విశ్వసించి దానికై తపిస్తున్నాడు. కనుక ఈ చింతను నువ్వు మానివేసేయి. సర్వుల యందు ఉండేటువంటిది నేనే, నాయందు ఉండేటువంటిది సర్వులు. ఆ స్వరూపము ఈ దేహం నందే ఉన్నది. సర్వ దేహముల యందు ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మయే నీ యందు కూడా ఉన్నది. కానీ నీ ఆత్మను చూసి నువ్వు ఆనందించక పరుల ఆత్మను చూసి నువ్వు కసి పడుకున్నావు,అసూయ పడుతున్నావు. నీ యందు ఉన్న ఆత్మ నే, పరుల యందు కూడా ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా తనకు తాను అనుభవిస్తూ కూడాను, తాను పరాయిదాన్ని అనుభవిస్తున్నాను అని భ్రమిస్తూ ఉంటాడు. అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ కూడాను. ఒక్క కుక్క ఒకసారి ప్రయత్నాపూర్వకంగా వెతుకుతూ పోతుంది. ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి. దాన్ని గట్టిగా కోరుతూ ఉంటుంది ఆశతో. కడపటికి ఆకుక్క పంటి ఎముక యొక్క చిగురు లో గుచ్చుకుంది. తక్షణమే రక్తం వచ్చింది. ఆ రక్తాన్ని చూచి కుక్క ఆనందిస్తున్నాది. నేను కొరికినటువంటి ఈ యొక్క ఎముకనుండి రక్తం వస్తున్నాది అనుకుంటుంది. కాదు కాదు నీ రక్తమే ఆ ఎముక గుచ్చుకొని, నీ రక్తం ఆ ఎముక గుండా వస్తున్నది. అదేవిధంగా ఈనాటి మానవుడు కూడాను తన యందున్న ఆనందాన్ని తాను మరచి ఈ ఆనందం బయట ఎక్కడ నుంచో లభిస్తున్నది అని విశ్వసించి కేవలం ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది చాలా పొరపాటు ప్రతి ఒక్కటి కూడాను తననుండే వస్తున్నాయి. దుఃఖము కానీ ఆనందం కూడా కానీ ఇవి రెండూ నీ యొక్క భ్రమలే. A pleasure is an interval between two pains అన్నారు. రెండు బాధల మధ్యలోనే ఒక ఆనందం మనకు లభిస్తుంది. కనుకనే ఈ రెండు మనయందే ఉంటున్నాయి కానీ బయట నుంచి రావట్లేదు. కనుకనే ఒక విధమైనటువంటి విచారణ మనం చేయాలి. దీనినే నిన్ను నువ్వు వెతుక్కోమని చెప్పేది వేదాంతం. మనకు మనము తప్ప ప్రపంచంలో ఎదియును కూడా లేదు. ఏకత్వాన్ని మనం విశ్వసించాలి. అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి. అనేకత్వం లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి. అప్పుడే మన యొక్క దుఃఖములు బాధలు భ్రమలు కూడా నశించిపోతాయి. దీనికి ఏది ఆధారమని మీరు ప్రశ్నించవచ్చును. అంతా మనం యొక్క భ్రమనే పుట్టినప్పటినుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి, జగత్తులో ఉన్నటువంటి భ్రమలను మనం వరించి తద్వారా ఈ భ్రమలను మనం పెంచుకుంటూ వచ్చాం. కనుక ఇవన్నీ కూడాను నీ భ్రమలే తప్ప అన్యం కావు. ఎవరిని చూసి నువ్వు బాధపడిన అవి నీకే. ఎవరిని చూసి నువ్వు ఆనందించిన అది నీదే. దుఃఖము కానీ ఆనందం కానీ అన్ని నీవే కానీ మరొకరివి కావు. కనుక ఈ దేహ సంబంధమైనటువంటి బ్రాంతిని నువ్వు కొంత తగ్గించుకుంటూ రా. అభిమానమును మర్చిపో, ఆత్మాభిమానమును పెంచుకో. అప్పుడే దివ్యమైనటువంటి భావము నీలో ప్రకాశిస్తుంది.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Bagundi
@dorababug-jg2cg
@dorababug-jg2cg 5 ай бұрын
Rgv friend satyendra meedha video cheyandi
@SRINIVASARAOP-pn2sp
@SRINIVASARAOP-pn2sp Ай бұрын
అంతా మిథ్య..... భ్రమ.... అంతే....
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 3 ай бұрын
My co br is associated with jk i visited jiddukrishnamurthy house pine cottage where he stayed in California excellent nature amazing experience even our Garikikapati Narasimharao also likes his teachings
@gollaramesh2294
@gollaramesh2294 2 жыл бұрын
విశ్వం అంటే మన ఆలోచనలే అని అర్థం అయీంది రిసా గారు థాంక్స్
@sivar5651
@sivar5651 2 жыл бұрын
మాటల్లేవ్ 🙏🙏🙏🙏
@suryaarelli8484
@suryaarelli8484 Жыл бұрын
అకారణంగా బాగున్నాను😄🙏🏻
@krishnapampana6558
@krishnapampana6558 Жыл бұрын
Sri thathaya garu padapadmalaku vondanamulu. 🙏🙏🙏
@KanthRisa
@KanthRisa Жыл бұрын
నేనూ మీతో పాటే mokkutanu
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 3 ай бұрын
Namasthe babu excellent ga chepparu one of the greatest tatwavetta mana jiddu krishnamurthy
@lavanyach5950
@lavanyach5950 2 жыл бұрын
Insight with simpler example is so good 🙏🙂
@vsvprasadcchallapalli5426
@vsvprasadcchallapalli5426 Жыл бұрын
అద్వైతం ఏమి చెపుతోందో అదే చెప్పాడు. ధ్యానము ధ్యేయము ధ్యాత మరో రకంగా జ్ఞానము జ్ఞేయము జ్ఞాత మరోరకంగా దృశ్యము, ద్రష్ట, దర్శనము ఒకటే అనేది. You are the world జగత్తు జీవుడు బ్రహ్మము ఒకటే. సర్వం ఖల్విదం బ్రహ్మ. జీవో బ్రహ్మైవ నాపరః.
@rameshrasoori4669
@rameshrasoori4669 2 ай бұрын
ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే విషయాలు మీరు శారీరక, మానసిక , ప్రాకృతిక సమ్మేళనం అంటున్నారుగా ..?
@mgrctr
@mgrctr 2 жыл бұрын
Risa brother absorber is absorbed explained very well thank you
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
mohan garoo.. adi THE OBSERVER IS THE OBSERVED. not absorbed. just notice cheyyandi. sarena. risa
@mgrctr
@mgrctr 2 жыл бұрын
Yes yes when I typed it came like that sorry brother
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
@@mgrctr why sorry. Its ok. Thank you
@udaymattela8179
@udaymattela8179 2 жыл бұрын
Hi, goodmorning risa, thank you so much.
@krishna2325
@krishna2325 4 ай бұрын
Thanks Anna, chala baga chepparu..will try to follow..
@prabhakarkokkalla118
@prabhakarkokkalla118 Жыл бұрын
I feel ,I'm connected to your sayings with wonderful examples on vast subject & unknown things in simpler form.TQ very much Risa gaaru.
@seenusapsd
@seenusapsd Жыл бұрын
Very insightful Bro, thanks 🙏
@srirangamseshu992
@srirangamseshu992 2 жыл бұрын
Iam following you ..such a great fellow you are...iam you
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Fallow కాకూడదు.. అర్థం చేసుకోవడం, ఆచరించడం, మర్చి పోవడం.. అది జీవితం
@devaraokairica1573
@devaraokairica1573 Жыл бұрын
Excellent. Thanks.
@drravichandrak8009
@drravichandrak8009 2 жыл бұрын
Nice Talk 😊👍
@pvprasad364
@pvprasad364 Жыл бұрын
జై సాయి రామ్
@lordhulordhubadhrilordhuba7750
@lordhulordhubadhrilordhuba7750 Жыл бұрын
Jiddu Krishnamurthy is my favourite, I still try to go deeper.,..you are really understood and experienced deeper.explaind very well,thank you
@tejaatejaa6861
@tejaatejaa6861 Жыл бұрын
Super 💕 subject Nise advance
@srirangamseshu992
@srirangamseshu992 2 жыл бұрын
Simply explained about G.krishnamuthi and his way of life ...thank you Risa for your clear cut life path..way to lead
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
J. Krishna Murthy. Thank you
@shanthasrinivas2200
@shanthasrinivas2200 Жыл бұрын
Exlent vivarana ichavu naana thankyou so ooooooo much 👏👏👏💫✨💫☺️🥰
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@maninageswararao2244
@maninageswararao2244 Жыл бұрын
Simple way of explanation about reality...super, amazing.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Santosham
@aadra1511
@aadra1511 Жыл бұрын
Namaste, Namaste,Namaste.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@balemadhan3174
@balemadhan3174 Жыл бұрын
Being a grand son you also blessed with deep knowledge. It's difficult to understand and proclaim some one's thoughts. But you did splendid job.you are a devine soul. 👍👍
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Every one is
@sandeepani3371
@sandeepani3371 8 ай бұрын
Awesome.. ❤
@Bharat...996
@Bharat...996 Жыл бұрын
Thanks for the video
@kalidindikalyani1607
@kalidindikalyani1607 Жыл бұрын
I am very much inspired and motivated by u brother Risa sincerely I am listening to ur videos and trying to understand the statement
@KanthRisa
@KanthRisa Жыл бұрын
సరే
@SrinivasuluMandapati
@SrinivasuluMandapati 2 ай бұрын
Super Brother.I understand JK gari concept and my concept is matching brother.
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
Ok
@sureshjillella2831
@sureshjillella2831 Жыл бұрын
Brother👌 statement అంత 👌okk. Nee specks & hair style kuda 👌oka.
@ravindrababudaliparthi137
@ravindrababudaliparthi137 Жыл бұрын
🎉 very nice 👌
@murthychathurvedula7523
@murthychathurvedula7523 Жыл бұрын
Superb
@prasadt9917
@prasadt9917 11 ай бұрын
Never heard n imagine inauguration will happen like this gr8,Huge croud 🎉😊
@KanthRisa
@KanthRisa 11 ай бұрын
🙏🙏
@prashanthak867
@prashanthak867 Жыл бұрын
Love you ರಿ..ಸಾssss....There is a rhythm in you
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏
@SanthoshShanthraj
@SanthoshShanthraj Жыл бұрын
Anna ippudippude mi aksharaalatho kottagaa parichayam erpadindi. Tq anna mi santhosh
@KanthRisa
@KanthRisa Жыл бұрын
సంతోషం
@MMRSISTERS
@MMRSISTERS Жыл бұрын
అన్ని పనులు సమదృష్టి తో చేయడం చాలా కష్టం.బుద్దుడు చెప్పినా , మీరు చెప్పినా చేయలేకపోతున్నాను. Risa babu
@KanthRisa
@KanthRisa Жыл бұрын
పర్వాలేదు..
@abhishekbr4366
@abhishekbr4366 2 жыл бұрын
Every videos of yours are very clear and crisp. I am getting it at the right time of my life. Thanks ☺️
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Thank you
@pastamravikumar3958
@pastamravikumar3958 Жыл бұрын
Clear and correct
@eversunnyguy
@eversunnyguy 2 жыл бұрын
I saw some Krishna Mruthy garu videos, I like the way he humbly spoke to huge gatherings of common people without selling spirituality or going after only celebrities. Also, he wanted people to question everything and go deep into reality of things. Brilliant teacher.
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
My తాత is great
@eversunnyguy
@eversunnyguy 2 жыл бұрын
@@KanthRisa 😀
@raveendramella557
@raveendramella557 Жыл бұрын
అంతరాలలో నిచ్చల మైన అంతర్గంగా నిగూడ మైన నమ్మకమే నేటి నీ నిజం.. రీసా...
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@karunakar863
@karunakar863 Жыл бұрын
It's great to see you as you didn't killed child in you..... please be like as you are....kanth Risa....👍👍👍
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Santosham.. meeru చెప్పింది నిజం
@karunakar863
@karunakar863 Жыл бұрын
@@KanthRisa how can I meet if you want?
@KanthRisa
@KanthRisa Жыл бұрын
@@karunakar863 రండి. త్వరలో కలుద్దాం
@lavanyach5950
@lavanyach5950 2 жыл бұрын
JK so much good person
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Of course
@madhaviinguva6593
@madhaviinguva6593 7 ай бұрын
Sir...ee talk lo meeru chala handsome gaa unnaaru...and the postures , gestures superb sir and ofcourse content as usual gaa excellent gaa undi annayya...
@moneymoneymoremoney
@moneymoneymoremoney 2 жыл бұрын
what a man you are Bro? need to learn so much from you ! and love you, bro?
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Mee Peru? Thank you for your words
@padmajashekar2866
@padmajashekar2866 2 жыл бұрын
Understood the core of JK's philosophy in simple words. I think, the 3rd plane (తలం) is nothing but Dharshanam . I
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Yes. దర్శనం అనే పదం.. అనుభవానికి సంకేతం. ఇట్స్ ఎ bridge
@lavanyach5950
@lavanyach5950 2 жыл бұрын
Also u looking so stylish...endhi Katha😃
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Ye కథా లేదు.. ఎలా ఉన్నా style.. లో ఉన్నట్లే. Loved the comment.
@lavanyach5950
@lavanyach5950 2 жыл бұрын
@@KanthRisa 😄😄😉
@rajasrikoka4622
@rajasrikoka4622 2 ай бұрын
🙏🙏🙏🙏
@swamimurali4
@swamimurali4 Жыл бұрын
Mee yee prayaanam baga jaragalani alaage mee movie kuda tvaraga vendi tera meedaku ravalani korukuntunnanu.
@kumarswamy3713
@kumarswamy3713 15 күн бұрын
ఎక్కడి వస్తువు అక్కడే పెట్టాలి..... ఎక్కడి మాట అక్కడే వదిలేయాలా... ఇంత కష్ట పడలేరు అని ద్యానం చేయమని అంటారు 😅
@nagarajapasupulati7948
@nagarajapasupulati7948 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rampotula1872
@rampotula1872 5 ай бұрын
❤❤❤
@satyanarayanavudata7000
@satyanarayanavudata7000 11 ай бұрын
👌👍
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 Жыл бұрын
You are the world. ప్రపంచం బాహ్యం లో లేదు. అది మన అంతరంగం లో ఉంది. నిరంతర ధ్యానం :భగవాన్ రమణ మహర్షి మౌనం లోనే ధ్యానమగ్నులై ఉండేవారు. మూడవది: observation is itself observer.,అంతర్యామి అంతరంగం వేరు వేరు కాదు ఒకటే. ఆత్మ,ఆత్మ సాక్షి అభిన్నం,అద్వైతం.
@varmadandu608
@varmadandu608 7 ай бұрын
💐🙏
@kishorekandukuru4658
@kishorekandukuru4658 Жыл бұрын
Chala bagunay mi videos. . Going through all your library 😇😇 very informative 🎉👌🏼🫡
@lakshmichandra1500
@lakshmichandra1500 Жыл бұрын
🙏🙏💚💚🙏🙏
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Namaste
@lakshmichandra1500
@lakshmichandra1500 Жыл бұрын
24 ఇంటు సెవెన్ శ్వాస మీద ధ్యాస👃👍🤝
@pachipalamalliyadav1315
@pachipalamalliyadav1315 2 жыл бұрын
Risa bro .ferdric నిషే చెప్పిన సూపర్ మాన్ నివేనా
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Super man అనేది ఓక ego trip. నేను అతి సాద సీదా మనిషిని. అంతే
@pachipalamalliyadav1315
@pachipalamalliyadav1315 2 жыл бұрын
@@KanthRisa ego trip .అంటే అర్ధంకాలేదు bro
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
@@pachipalamalliyadav1315 super man అనేది ఓక ఊహ.. మన మూవీ హీరోస్ లాగా. Ordinary normal man ga ఉండడంలో చాలా ఆనందం ఉంది
@jonnasivaramaiah1077
@jonnasivaramaiah1077 Жыл бұрын
❤❤
@ramaasree5082
@ramaasree5082 Жыл бұрын
Soon we expect 3 statements elaboration. One thing u will come to the main point even in the flow ur very clear about what u want to convey. Marvelous
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@sivakiransanapala
@sivakiransanapala 2 жыл бұрын
We are all interconnected bro. Helping each other in their own unique. Keep doing . I do listen to Jk audio & videos
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Nice. Wonderful
@ranivaddavalli1975
@ranivaddavalli1975 2 жыл бұрын
What you're saying is so crisp and clear. I hope you should be blessed by every one who are listening to you Including me. So we are all exclusively inclusive with everything around us
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Correct రాణీ. Beautiful comment.
@venkattirunagaru1989
@venkattirunagaru1989 Жыл бұрын
good to listen in telugu but pl try to not use vulgar words
@alladisuresh5684
@alladisuresh5684 2 жыл бұрын
🙏
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Namaste
@RadhaArcot
@RadhaArcot 11 ай бұрын
🎉
@balagarre5497
@balagarre5497 2 ай бұрын
Sukinobhavantu
@maheshbabumaheshbabu814
@maheshbabumaheshbabu814 2 жыл бұрын
Namaskaram vaddu sir me movie lo chance este ade chala pedda namskaram I hope you sir thankyou
@xdf4002
@xdf4002 6 ай бұрын
Jk is philosophy most ideal philosophy one can follow it is very much hard to follow but it will give a lot of joy while reading it. Also i think jk neglected human emotions alot.
@chandrashekher7225
@chandrashekher7225 Жыл бұрын
Similar to ' the observer is observed' statement is also said by Nietzsche, ``If you gaze into the abyss, the abyss gazes also into you`´.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
True
@anandalla
@anandalla Жыл бұрын
Meeru already great spiritual masters cheppinavi as tease ga chepthunnaru so meeru kuda inka aa stithi lo leru
@KanthRisa
@KanthRisa Жыл бұрын
అవును.. be happy now.. evari life వారికే తెలుస్తుంది.. ఎవరి ఒపీనియన్ వారిది.. life goes on dear
@bandarumaheswararao2527
@bandarumaheswararao2527 2 жыл бұрын
Love you bro 💞💞💞💞
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Thank you
@printhub4634
@printhub4634 2 жыл бұрын
💓
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Same
@sravanj3773
@sravanj3773 2 жыл бұрын
జె.కృష్ణమూర్తి మా తాతగారు 😍😘😊
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Nijam
@sravanj3773
@sravanj3773 2 жыл бұрын
@@KanthRisa 😍😍…tq for ur reply sir. (By the way, నేను ఆయన పుట్టిన ఊరిలోనే పుట్టాను, మదనపల్లి లో. 🥳🤗
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
@@sravanj3773 త్వరలో వెళ్తున్నా.. మదన పల్లి
@sravanj3773
@sravanj3773 2 жыл бұрын
@@KanthRisa wow 🤩 కానీ నేను ఇప్పుడు మదనపల్లి లో లేను…కచ్చితంగా మిమ్మల్ని కలిసేవాడ్ని kanth risa గారు
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
@@sravanj3773 sare
@ravikishore8812
@ravikishore8812 Жыл бұрын
Bale bro thank you
@56kvram
@56kvram 2 жыл бұрын
Sir you are arrived, so if we want to digest it profound presence is needed. I am digesting it slowly, namaskaram.
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
నమస్కారం
@srilakshmicreations7415
@srilakshmicreations7415 2 жыл бұрын
Very thoughtful, nice to listen to your words. Since morning I have been watching your videos, i feel i am slowly addicting to your videos. Your voice is very attractive and powerful...
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Ok. Don't know what to say.. good night
@srirangamseshu992
@srirangamseshu992 2 жыл бұрын
UG krishnamurti also in the same line...
@ajaymareedu2626
@ajaymareedu2626 10 ай бұрын
Had u experienced the 3rd one
@rgvbgr3406
@rgvbgr3406 2 жыл бұрын
I want to listen your words on marriage and society .... Pls try to do this one.. Its my humble request
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Surely. One day...
@karimullask708
@karimullask708 Жыл бұрын
Nice
@nlnrao40
@nlnrao40 2 жыл бұрын
Good
@akashb.c750
@akashb.c750 2 жыл бұрын
Can i add one more of his statement which intrigued me”truth is a pathless land, the moment you follow some one you cease to follow the truth”
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
wonderful.. truth is a pathless path. loved your comment. thank you
@ToobMee
@ToobMee Жыл бұрын
Very interesting to learn JK is your Grand dad. I didn't even know JK was married! Can you elaborate on your family leading to JK? Regardless, you too demonstrate a streak of perceptive observation as was unique to JK. This is my second video of yours and I can find a lot of JK's thinking process in yours too. Cant wait to catch up on many more you made!
@KanthRisa
@KanthRisa Жыл бұрын
All intelligent beings are my family.. haha
@viking9056
@viking9056 Жыл бұрын
@Toobmee: An idiot can understand the words as it is written. You deserved to be in the category.
@babubce1132
@babubce1132 9 ай бұрын
namaste sir.
@VivekSambangi1328
@VivekSambangi1328 2 жыл бұрын
Hi Risa garu, I think in the third statement what JK is referring is how our consciousness is trying to observe and understand itself. Though it doesn't happen simultaneously. In a sense we think something and later think what we thought. And if we 'can' catch the observer, both seezes to exist.🙏
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Correct.
@behappy1989
@behappy1989 Жыл бұрын
Exactly.
@behappy1989
@behappy1989 Жыл бұрын
It can also happen simultaneously observing our thoughts while observing an object with out the word/ name of the object.
@behappy1989
@behappy1989 Жыл бұрын
Anirvachaneeya myna anubhooti
@prathapreddyirugula7776
@prathapreddyirugula7776 Жыл бұрын
brotherhood risa
@KanthRisa
@KanthRisa Жыл бұрын
సరే
@mnn3964
@mnn3964 Жыл бұрын
🙏🙏 thank you
@KanthRisa
@KanthRisa Жыл бұрын
You’re welcome 😊
@eswarreddy2740
@eswarreddy2740 2 жыл бұрын
what jk said about meditation
@sivass1860
@sivass1860 2 жыл бұрын
Xcellent
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
నమస్కారం సాంబ శివ గారూ
@Sreenivas368
@Sreenivas368 Жыл бұрын
Good morning
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@umaasadi8079
@umaasadi8079 Жыл бұрын
Thanq😊
@purityoflove3205
@purityoflove3205 Жыл бұрын
3rd statement in astavakrageetha
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Ok
@rameshrasoori4669
@rameshrasoori4669 2 ай бұрын
Pleaee advise which is the best book of JK for starters..?
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
Krishnamurty notes
@rameshrasoori4669
@rameshrasoori4669 2 ай бұрын
@@KanthRisa 🙏🙏🙏
@sabithabhee8455
@sabithabhee8455 Жыл бұрын
Thank you
@KanthRisa
@KanthRisa Жыл бұрын
మీకు కూడా ధన్యవాదాలు
@erukaarivu6404
@erukaarivu6404 Жыл бұрын
Saints ni thaatha, mutthaata ani meeru address cheyadam super gaa unnadi bro
@KanthRisa
@KanthRisa Жыл бұрын
కదా.. నాకు అల ఒక moment lo అనిపించింది.. జీవితాన్ని హాయిగా జీవిస్తున్న వాళ్లంతా నా బంధువులు
@sreenupalavelli1885
@sreenupalavelli1885 Жыл бұрын
Meditation Ela cheyali cheppu brother. Meditation gurinchi videos pettu bro
@ajieRajaneesh
@ajieRajaneesh 2 жыл бұрын
Hi..risa..You made most complex statement of jk into even more confusing thing to grasp.😀😂
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
I won't write anything now. It becomes more complex. Haha
@apmathsclass
@apmathsclass Жыл бұрын
సిద్ధాంతాలు కూడా ఫిలాసఫీలో భాగమే
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Ok
@nageshnagesh-fj6yo
@nageshnagesh-fj6yo 2 жыл бұрын
anna, problem and solution anevi okate okadaggare pudutunnayi ani telsu. kani manasuku teliyatledu. Danni ela artham cheskovali.
@KanthRisa
@KanthRisa 2 жыл бұрын
Don't fight with problem.. just see. Solution is around..this is what I do nagesh garoo
@madhaviinguva6593
@madhaviinguva6593 7 ай бұрын
Nenu ilage unnaanu annaya...nannu nenu ilage refine chestunnaanu..ninna nit tanu nannu emanna nenemi tespond avvaledu..asalu respond ivvaali ani juda anipincha medu annaya..
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,4 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 12 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 58 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,4 МЛН