No video

KTR Letter to Speaker on Protocol Violation | ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌కి కేటీఆర్ లేఖ

  Рет қаралды 2,976

ETV Telangana

ETV Telangana

Күн бұрын

కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి....భారాస ఎమ్మెల్యేల హక్కులను కాలరాసేలా కొత్త సంస్కృతి తెచ్చిందని.....భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు KTR ఆక్షేపించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కి లేఖరాశారు. ప్రతిసందర్భంలో....ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించటం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని... ప్రజాస్వామ్యంలో ఈ సంప్రదాయం మంచిది కాదని సూచించారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకి నియోజకవర్గంలో జరిగే ఏపనికైనా ప్రోటోకాల్ ఉంటుందని.............. కాంగ్రెస్ నాయకులు కావాలని భారాస ఎమ్మెల్యేలను అవమానించేలా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మూడుసార్లు మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే, మహిళాప్రజాప్రతినిధికి ఇందిరమ్మరాజ్యంలో గౌరవంలేదా? ప్రజలు గెలిపించిన నాయకులకి విలువలేదా? అని భారాస ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని విస్మరించి... కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి, మూడో స్థానానికి పరిమితమైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అధికారయంత్రాంగం సలాం కొట్టడం ఏమిటని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలు............ సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని....... కనీస చర్యలు తీసుకోవడం లేదని హరీశ్ రావు ఆక్షేపించారు. భారాస ఎమ్మెల్యేల ప్రోటోకాల్ పరిరక్షణ కోసం వెంటనే CS సహాజిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని భారాస నేతలు స్పీకర్ కి విజ్ఞప్తి చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 2
@rajibachu6651
@rajibachu6651 Ай бұрын
Meeru asalu manushulla chudaleid
@SureehKarnakanti-q9c
@SureehKarnakanti-q9c Ай бұрын
Meeru chesinapudu mokam akada petukunatto
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 4 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 83 МЛН
CM Revanth Reddy Apology To Hero Nagarjuna | RED TV TELUGU
5:36
RED TV TELUGU
Рет қаралды 1,2 МЛН
The Rise and Fall of Old Monk | Business Case Study
19:31
Think School
Рет қаралды 584 М.
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10