No video

కుటుంబ సభ్యుల్ని రైల్లో తోటి ప్రయాణికుల్లా చూడు | day 5 drop expectations | Kanth’Risa

  Рет қаралды 10,454

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Drop expectations
#philosophy #expectations #relationship #family #communicationskills

Пікірлер: 51
@Naveen.com369
@Naveen.com369 Ай бұрын
అబ్బా ఎంత సహజంగా ఉందో ఈ వీడియో నాకు బాగా నచ్చింది థాంక్యూ రిస్సాగారు..🙂🙂🙂
@madhureddy3514
@madhureddy3514 Ай бұрын
ఈ వీడియో చూడడమే నా అదృష్టం
@nareshkv19
@nareshkv19 Ай бұрын
Words like 🦪 💎 తెలుగులో చెప్పాలంటే ముత్యాల్లాంటి మాటలు
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 Ай бұрын
సూపర్ వీడియో
@ParimalaPasupula
@ParimalaPasupula Ай бұрын
Anna topic heading super anna.intha varaku nenu vinaledu.superb❤🎉
@mymaster730
@mymaster730 Ай бұрын
One of the best video according to Me.....👌👌👌👌👍
@Sheshu-us7nr
@Sheshu-us7nr Ай бұрын
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
@rameshp658
@rameshp658 Ай бұрын
Super risagaru❤😊
@111saibaba
@111saibaba Ай бұрын
దీన్నే ధర్మం గా మా ర్చి చెప్పారు పాత వారు. అవి చదివి పనికి మాలిన ధ ర్మాలు గా ఇప్పటి వారు భావించడం జరుగుతోంది. నాకు అందినంత వరకే తిరిగి ఇస్తాను అన్న ఆలోచన ప్ర బ లడం, గుప్త రూపం లో ప్రతీకార వాంఛ ను పోషించడం దీనికి కారణాలు. పైన చెప్పిన ధర్మం అంతరార్ధం ఎవరు ఏలా ఉన్న నీ ధ ర్మాన్ని నువ్వు పాటిస్తూ పో. భర్త అ యితే భ ర్త భార్య అయితే భార్య. తల్లి తండ్రులు పిల్లల పట్ల పిల్లలు తల్లి తండ్రుల పట్ల. వీరంతా దేవతలు కావచ్చు కాకపోవచ్చు. వారి రియాక్షన్స్ బట్టి నీ ధర్మం మారదు. ఇది నిష్కామ కర్మ. ఈ నిష్కామ క ర్మ లో ఫలితాన్ని ఆసిం చడం ఉండదు. నిస్పృహ చెం దడం ఉండదు. నీ ధర్మం గా వారిని ప్రేమిస్తూనే ఉండాలి. ఇవన్నీ సాధన గా మార్చు కొడమే ఆధ్యాత్మికత గా మహాత్ములు చెబుతూ ఉంటారు.
@KanthRisa
@KanthRisa Ай бұрын
ఆహ
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Ай бұрын
KANTH RISA 21 days Diet Descipline..Day 05 Certain regulations as to food are necessary.! All exiting food should be avoided.! Healthy food brings a Healthy Body and a Pure food brings a Pure Mind.!
@thatipallybhagyalakshmi6785
@thatipallybhagyalakshmi6785 Ай бұрын
Thank you 🙏🙏😊
@manjulachintapatla3563
@manjulachintapatla3563 Ай бұрын
👌👌👌
@mudhulurusukanya6289
@mudhulurusukanya6289 Ай бұрын
సూపర్ అండి రిసా గారు❤
@sree...1173
@sree...1173 Ай бұрын
@nareshkv19
@nareshkv19 Ай бұрын
Division of work in a common area within a home and knowing the individual boundaries - Clarity in explanation is the highlight 1:59
@sriram-dw1ty
@sriram-dw1ty Ай бұрын
🎉🎉
@uppudurgarani5928
@uppudurgarani5928 Ай бұрын
Namaste risa sir 🎉
@krishnarapolu2640
@krishnarapolu2640 Ай бұрын
Good morning anna ❤ Krishna surat 11.16pm
@drravichandrak8009
@drravichandrak8009 Ай бұрын
😂😂😂😂😂👌👏
@ET-si7rl
@ET-si7rl Ай бұрын
❤❤
@priyaacha1824
@priyaacha1824 Ай бұрын
Hi annayya ma babuki 5 years,vaadu ne pani nv chuduko naa pani nenu chusukunta antaadu.adi wrong ani ma husband thidutunnaru tanani.but edi vinnaka vaade correct anipinchindi...
@kumarvarma5385
@kumarvarma5385 27 күн бұрын
U got a yogi...
@HaneeBabu-zy7mp
@HaneeBabu-zy7mp Ай бұрын
Super
@venumadhav3192
@venumadhav3192 Ай бұрын
Hi రీసా గారు, ఒక చిన్న మాట, సలహా ఏ మాత్రమూ కాదు, మీ బుక్స్ ని e-booksగా కూడా రిలీజ్ చెయ్యగలరా (freeగా కాదు ), దానివల్ల మీ బుక్స్ చదివే వారికి అన్ని ఒకే చోట, (అంటే ఒక tab లో ) maintain అవుతాయి. ఏదైనా జర్నీ లో కూడా చాలా బుక్స్ ని ఒకేసారి carry చేయవచ్చు కదా. కాదు ఒక బుక్ గా కావాలి అనుకునేవారు అలానే తీసుకుంటారు. బుక్స్ maintain చేయడంలో లోపం వస్తే damage అవ్వొచ్చు. కానీ ebooks అయితే ఎప్పటికి (technology) ఉన్నంతకాలం మన దగ్గర safe గా ఉంటాయి. It's just my opinion. Not advice. Just think about it.
@srinivasakumarp1402
@srinivasakumarp1402 Ай бұрын
Good advise and it will be very useful for next generations risa ji please consider it
@thumb7108
@thumb7108 Ай бұрын
Same feeling 😂
@jyothipagadala3297
@jyothipagadala3297 Ай бұрын
Best idea
@BoorlaVenkateshwarlu
@BoorlaVenkateshwarlu Ай бұрын
అవును మంచి సూచన 🎉
@kumaraswamireddy6186
@kumaraswamireddy6186 Ай бұрын
Price unnappudey daniki value untundi
@user-jv6cb8xo1j
@user-jv6cb8xo1j 23 күн бұрын
జై శ్రీరామ్🙏
@laxminaveenkondoju6968
@laxminaveenkondoju6968 Ай бұрын
50000 iche friend ivvakapovadam athaniki istamemo... istharani expect cheyaku mari
@srirajavatsavaisaraswathi6246
@srirajavatsavaisaraswathi6246 Ай бұрын
👏👏👌💐🙏💐
@ks1875
@ks1875 Ай бұрын
❤❤❤
@naveenreddy4392
@naveenreddy4392 Ай бұрын
😂😂🙏🙏
@nithishm9613
@nithishm9613 Ай бұрын
Thokka theyodhu risa keera lo thokkalo money vishayam vundhi kavalantey carrot peel chey bhai
@kumarvarma5385
@kumarvarma5385 27 күн бұрын
అదే, చెప్పేది వినకుండా... ఆయన కే చెప్పాలి మరి
@pandurangareddyalla6367
@pandurangareddyalla6367 Ай бұрын
ఎవరి పని వారే చేసుకోవడం అంటే? అన్నం వండుకుని తినడం వరకేనా? అన్నం వండే గిన్నెలు తయారు చేసుకోవడం గ్యాస్ సిలిండర్లను తనే 15:34 తయారు చేసుకోవడం, గ్యాస్ కూడా తనే భూమి లోనుంచి తెచ్చుకోవడం కావలసిన కూరగాయలు పండ్లు బియ్యం వగైరాలు అన్నీ తనే పండించు కోవడం తాను వేసే పెయింటింగ్ లు రంగులు???? తాను సంగాన్ని వదిలేసి జీవించడం అనేది ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా జరిగే పనే కాదు అతను ఈ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. పిచ్చి, పిచ్చి, పిచ్చి, పిచ్చి పలురకాలు ఏ పిచ్చీలేదనుకుంటే అదీ ఒక పిచ్చే !! "తామరాకు మీద నీటి బిందువులుగా" జీవనం కొనసాగించాలి అంతె !!! అన్నం ఒక్కటే వండుకు తింటాను అంటే సరిపోదు అలా అయితే ఒక్కో ఇంట్లో ఎన్ని పొయ్యిలు ఉండాలి ఎన్ని వంట గదులు వుండాలి ??? 😂
@kumarvarma5385
@kumarvarma5385 27 күн бұрын
Samajdhar ko ishaara kaafi hai అని హిందీ లో ఒక లైన్ ఉంది... అది నీకు వర్తించదు అని అర్థం అయ్యింది
@ks1875
@ks1875 Ай бұрын
Are you married bhayya?
@RamaKrishna-je2nn
@RamaKrishna-je2nn 9 күн бұрын
Endi saami, getting addicted to your videos, life meeda Naa perspective maarindhi, oka "CULT" ready avuthundhi,,Mee videos anthala influence chesthunnai.
@HaneeBabu-zy7mp
@HaneeBabu-zy7mp Ай бұрын
సార్ ఇదే లాజిక్ పిల్లలకు కూడా వర్తిస్తుందా
@KanthRisa
@KanthRisa Ай бұрын
Logic kaadu adi thats how we should live, and it will be applied to all
@kumarvarma5385
@kumarvarma5385 27 күн бұрын
Teach Life skills to kids... Like Cook, Wash, not just eat eat eat and school
@nandemadhu5693
@nandemadhu5693 Ай бұрын
@padmavatidevi9478
@padmavatidevi9478 Ай бұрын
👌👌👌
@karrerakesh1992
@karrerakesh1992 Ай бұрын
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 4,2 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 21 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 4,2 МЛН