కులం ముద్ర, పార్టీ ముద్ర వేసి జగన్ తొక్కేశాడా? | Suresh Kalluri | YS Jagan | CM CBN | Rajaneethi

  Рет қаралды 22,585

Rajaneethi

Rajaneethi

Күн бұрын

కులం ముద్ర, పార్టీ ముద్ర వేసి జగన్ తొక్కేశాడా? | Suresh Kalluri | YS Jagan | CM CBN | Rajaneethi
#rajaneethi #sureshkalluri #ysjagan #cmchandrababu #ministernaralokesh #ministerpawankalyan #homeministeranitha #andhrapradesh #appoliticalnews #appolitics #appolice #apdgp #bossisback #kutamusunami #tdpgovt #ycpgovt #ndagovernment #nda
For More Updates
► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
► Our Website : www.rajaneethi.com/
► Like us on Facebook: / itsrajaneethi
Subscribe to RajaNeethi for Latest News.
#Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

Пікірлер: 117
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 26 күн бұрын
సురేష్ గారు నిజంగా మీరు దమ్మున్న జర్నలిస్టు, మీకు hats off 👏👏👏🎺🎺🎺🎺👍👍🥁🥁🥁🥁🎷🎷🎷🎷🎈🎈🎈🎈✅
@rvv1599
@rvv1599 26 күн бұрын
మీరు 💯 కరక్ట్.... జగన్ ప్రభుత్వం లో ఉన్నత అధికారుల నందరిని , రెడ్డి కులం గా మార్చేశాడు....
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 26 күн бұрын
ఉదాసీనత చూపిస్తే కార్యకర్తలు నిలబడరు
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti 26 күн бұрын
నిజమే నష్టపోయిన వారికి అండగా ఉండాలి.
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 26 күн бұрын
సెక్రటేరియట్ లొ కూడా కొంత మంది ఉన్నారు ముందు వల్ల పని పట్టాలి.
@gopalmalapati1446
@gopalmalapati1446 26 күн бұрын
సురేష్ గారు, తొందరలోనే మీరన్నట్లు పోయిన ప్రభుత్వములో ఇబ్బంది పడ్డ పోలీస్ మరియు ఇతర డిపార్ట్మెంట్ల ఆఫీసియల్స్ కు న్యాయము జరుగుతుంది.
@RajasekharVJA1
@RajasekharVJA1 26 күн бұрын
రామోజీ బతికి ఉంటే నువ్వు చెప్పిన ఆ కులం వాళ్లు అందరికీ మొదటి వారం లోనే మంచి పోస్ట్ లు వచ్చేవి, మీ badluck 😁
@DayanandaKumar832
@DayanandaKumar832 26 күн бұрын
​@@RajasekharVJA1హారతి,వినాష్ లాగా
@manjulagv6670
@manjulagv6670 26 күн бұрын
అవునండీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళమీద ఎంత వీలైతే అంత త్వరగా చర్యలు తీసుకోవాలండి నిజంగా కమ్మవారికి ఆ కులంలో పుట్టటం అంత తప్పా అన్నట్టు అయింది తెలంగాణా ముఖ్యమంత్రి, జగన్ ఇద్దరూ కలసి ఆ కులం మీద డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా పడి ఏడ్చారు 🙏🙏
@kotaiahsunkara
@kotaiahsunkara 26 күн бұрын
Kamma వాళ్ళు NTR.వచిన తరువాత రాజకీయ అండదండలతో దోపిడీ చేసి బాగా నే డెవలప్మెంట్ అయ్యారు 2014 లోఅదే జరిగింది కానీ అందరూ kamma వాళ్ళు కాదు కొంత మంది మాత్రమే ఇప్పుడు దోచుకోవడానికి రెడి గా వున్నారు st.sc.bc.muslim.kapullu votes vesthe అధికారం అంతా మీదే.ఇపుడైన.మారండి😢😢😢😮😅😮
@vanimannepalli9071
@vanimannepalli9071 26 күн бұрын
ఇప్పటికైనా జగన్ తొత్తులు మారండి. జగన్ తో పాటు మీరు నిండా మునిగి పోతారు.
@anjaneyulunimmagadda243
@anjaneyulunimmagadda243 26 күн бұрын
మా ప్రభుత్వం వచ్చి నెల దాటింది అన్యాయానికి బలి అయినా అధికారులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలి చంద్రబాబు గారు జై టీడీపీ జోహార్ ఎన్టీఆర్
@sivaprasadmukkamala4091
@sivaprasadmukkamala4091 26 күн бұрын
తప్పని సరిగా చేస్తారు బ్రదర్ కాకపోతే చట్టప్రకారం చేస్తారు సీబీన్ గారు మనం కూడా ఆ దుర్మార్గుడు లాగా అర్ధరాత్రి, అపరాత్రి చేస్తే వాడికి మనికి తేడా ఏమిటి ఆలోచించండి అందుకే cbn గారు అంటే దేశంలో నే కాదు ఇతర దేశాలలో పారిశ్రామికవేత్తలు cbn గారిని like చేస్తారు జనం కూడా అప్పుడు దొందు దొందే అంటారు చట్టప్రకారం చర్యలు బిగిన్ అయినవి already ఎవరిని వదలరు కొందరు రెడ్ బుక్ లోవి అమలు చేయారేమి అంటారు అన్ని కేసులు re open అవుతున్నవి కాకపోతే వల్లలగా cbn గారు ఇష్టం వచ్చినట్లు చేయరు కరెక్టుగా చేస్తారు
@RajasekharVJA1
@RajasekharVJA1 26 күн бұрын
రామోజీ బతికి ఉంటే నువ్వు చెప్పిన ఆ కులం వాళ్లు అందరికీ మొదటి వారం లోనే మంచి పోస్ట్ లు వచ్చేవి, మీ badluck 😁
@anjaneyulunimmagadda243
@anjaneyulunimmagadda243 26 күн бұрын
@@RajasekharVJA1వైసీపీ ప్రభుత్వం లో అన్యాయం నికి గురి అయినా అధికారులు ల్లో అన్ని కులాలు వారు వున్నారు కమ్మ కులం మీద ద్వేషం పెంచి అడ్డదారుల్లో అధికారం పొందిన వాడి పరిస్థితి ఏంటో చూసి కూడా కమ్మ కులం మీద మీకున్న ద్వేషం తెలుస్తుంది
@kodavaliramu3277
@kodavaliramu3277 26 күн бұрын
Jai cbn
@satyakumari9890
@satyakumari9890 26 күн бұрын
ఈ దరిద్రపు జాతి కమ్మవాళ్ళని ఎక్కడ ఉన్నా సాధిస్తానే ఉన్నారు.నేను 10 ఇయర్స్ నుండి ఇబ్బంది పడుతున్న.
@nar880
@nar880 26 күн бұрын
ఇప్పుడు పేరు చివర తోక ఉన్నోళ్ళు కనపడరే. ఒక్క కోర్టు బెయిల్ కోసం తప్పితే
@srihari5141
@srihari5141 26 күн бұрын
సురేష్ గారు మీ విశ్లేషణ సూపర్ సార్
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 25 күн бұрын
అభి వృద్ధిని పక్కన పెట్టి ఈ అన్యాయాన్ని సరిచేయాలి
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 25 күн бұрын
ఈ అన్యాయాల్ని వెను వెంటనే సరిచేయక పోతే ఎంత devlopment జరిగినా నేను నెక్ట్ ఓటు వేయన్
@satyareddi8911
@satyareddi8911 26 күн бұрын
I hope CBN sees this video.
@Matemantram
@Matemantram 26 күн бұрын
వాడి కేమో కమ్మ అంటే నీయమ్మ అన్నట్లు అనిపిస్తుంది. ఈయన గారి కేమో ఇది అసలు పట్టదు
@leelasridhar1688
@leelasridhar1688 26 күн бұрын
YCP govt.. lo ibbandi padda Variki manchi postings ivvali.
@piyothikumari8664
@piyothikumari8664 26 күн бұрын
ఈ వివరాలు CBN గారికి, పవన్ కల్యాణ్ గారికి, లోకేష్ గారికి తెలియాలంటే ఏంచేయాలి? పిల్లి మెడలో గంట కట్టే నాధుడు ఎవరు? R K గారు కూడా Weekend Comment లో మీలా నిజాలు బట్టబయలు చేయాలి.
@MNC29-10
@MNC29-10 26 күн бұрын
వైసిపి ప్రభుత్వంలో మంత్రులు దగ్గర, అధికారుల దగ్గర పనిచేసిన ఉద్యోగులు మరియు అధికారులను ఇప్పుడు మల్లీ వారినే కూటమి ప్రభుత్వంలో మంత్రులు దగ్గర నియమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైసిపి ప్రభుత్వంలో మంత్రుల పేషీలో పనిచేసిన వారిని పెట్టుకోవద్దని చెప్పినా కూడా, వినకుండా వారినే పెట్టారు. దీని అర్థం ఏమిటి సురేష్ గారు?
@paruchurivenkateswararao6003
@paruchurivenkateswararao6003 26 күн бұрын
Excellent analysis Suresh bro
@chbabucherukuri6116
@chbabucherukuri6116 26 күн бұрын
మీరు మేము అనుకుంటమే తప్పా చంద్రబాబు గారికి గెలిచిన తరువాత ఇవి ఏమీ పట్టించుకోరు,అందుకే టిడిపి ఇన్ని సార్లు ఓడిపోవడానికి కారణం, ఎవరిని పట్టించుకోరు అని అపవాదు.
@suryaprakasaraoguntupalli7630
@suryaprakasaraoguntupalli7630 26 күн бұрын
Suresh garu your analysis is good.
@mrudhulamrudhula3975
@mrudhulamrudhula3975 26 күн бұрын
Kamma kulam employes ki e party nyayam cheyadhu andi ..ycp emo Tdp ani ..Tdp emo ycp vallu emiena antaremo ani ...Ela chala nasanam ipoyaru papam ..
@dhanekulakrishnakumari5732
@dhanekulakrishnakumari5732 26 күн бұрын
Yes, jagan ,rjasekhar reddy iddru valla vallla kulam vallu bagupaddaru but cbn garu ki bayam
@muralimukkamala9811
@muralimukkamala9811 26 күн бұрын
Good analysis of Suresh garu 👏👏
@paruchurivenkateswararao6003
@paruchurivenkateswararao6003 26 күн бұрын
Excellent analysis
@srinivaskvs4732
@srinivaskvs4732 26 күн бұрын
Heart wrenching Why don't they come in the mainstream media ? How will people know ? The cruelty of jagan
@suryaguthula1814
@suryaguthula1814 26 күн бұрын
JMR raped the system with the help of few official People. They should be punished the same way not giving post and Salaries for next 10 -15 years as JMR will not come to power. Those who were ill treated should give representation to CBN. I think there should be two more ministry to dig the things done in previous government.
@venkateswaraprassadveerama981
@venkateswaraprassadveerama981 26 күн бұрын
CBN ఈ అత్యంత ముఖ్యమైన విషయంలో నిర్మొహ మాటంగా ఈ జగన్ కి సహకరించిన మొత్తం ఉద్యోగులు అందరినీ ముఖ్యంగా రెడ్డి కులపు వాళ్లని అత్యంత దూరంగా పెట్టాలి.
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 26 күн бұрын
ఏబీఎన్ రాధాకృష్ణ కి చంద్రబాబు నాయుడు గారు అంటే అలుసు మంచి చేసినప్పుడు మంచి చేశాడని చెప్పడు ఏదన్నా తేడా చేస్తే మటుకు భూతద్దంలో చూస్తాడు చంద్రబాబు నాయుడుకి భయం అంటాడు ధైర్యం లేదంటాడు జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ దుర్మార్గపు పనులు అని చెబుతాడు మంచి చేయటం పద్ధతిగా ఉండటం రాజ్యాంగాన్ని అనుసరించటం భయమని అసమర్థత నే ఏవేవో సాకులు చెబుతాడు మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ఏదైనా పోస్టింగ్ ఇవ్వకపోతే జగన్ కి చంద్రబాబు కి తేడా ఏమిటని ఏబీఎన్ రాధాకృష్ణ ఏ చెప్తాడు జగన్ దగ్గర దుర్మార్గాలు చేసిన వాడితోనే మన దగ్గర పెట్టుకుని మంచి చేస్తాం పప్పు ఏమున్నది ముందు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా సంక్షేమం ముందుకెళుతోందని ఎలాంటి పనులు జరుగుతున్నాయని చూడాలి నా దృష్టిలో ఇదంతా ట్రాష్ ఇంక చంద్రబాబు గొప్పతనం చేసిన మేలు అవన్నీ గాలికి కొట్టుకుపోతాయి
@manjulagv6670
@manjulagv6670 26 күн бұрын
కరక్టండీ నిజం చెప్పారు చంద్రబాబు నాయుడుగారు చేసిన మంచి పనుల గురించి మంచి చేశారు అని చెప్పరు ఏదైనా పొరపాటున ఎక్కడైన చిన్న సంఘటన జరిగితే దాన్ని పెద్దదిగా చెపుతారు
@KrlReddy-qi9nq
@KrlReddy-qi9nq 26 күн бұрын
Wonderful statement
@govarshinijp6253
@govarshinijp6253 26 күн бұрын
Excellent and genuine review sir
@mangalampallivmmuralikrish5873
@mangalampallivmmuralikrish5873 26 күн бұрын
Very good channel. Piease keep it up
@giridharkathira3528
@giridharkathira3528 26 күн бұрын
Correct...suresh garu 😊
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 26 күн бұрын
Very well said sir🎉
@patibandlavenkatanarayana7547
@patibandlavenkatanarayana7547 26 күн бұрын
బాగా మాట్లాడారు.
@raghubabupotluri6343
@raghubabupotluri6343 26 күн бұрын
Hats off sir chala clear gaa Nisam chepparu.
@venkataraomonavarthi4706
@venkataraomonavarthi4706 26 күн бұрын
Super enalasis sir
@sskprl
@sskprl 26 күн бұрын
JMR created hell in the state.
@spsiva1284
@spsiva1284 26 күн бұрын
100% కరెక్ట్ సర్
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 26 күн бұрын
VINASAKALE VIPAREETHA BUDHI JAGAN
@bhanumaav1406
@bhanumaav1406 25 күн бұрын
Meeru 💯✅
@konakichowdary7406
@konakichowdary7406 26 күн бұрын
You are orginal journlist congratulations
@user-ol5hp7wf4s
@user-ol5hp7wf4s 26 күн бұрын
చాలా బాగా చెప్పావు అన్న వాళ్ళు అన్నట్లు గ కమ్మ dsp లని పెట్టాలి బాబుగారు ఆ దైర్యం చేయడు అయన మారడు మారాలి. కచ్చితంగా అందరికి న్యాయం చేయాలి
@sriramamurthyrayaprolu8999
@sriramamurthyrayaprolu8999 26 күн бұрын
All IAS& IPS officers of A.P served jagan loyally. If all of them are to be replaced where will you get officials?
@mrudhulamrudhula3975
@mrudhulamrudhula3975 26 күн бұрын
Kamma kulam ey sepam vallaki papam 🙏
@suparnagopal2909
@suparnagopal2909 26 күн бұрын
Endhukandi video lo cheyatam thagichesaru.
@kirankumarnunique2646
@kirankumarnunique2646 26 күн бұрын
మీరు investigative journalism చేసినట్లు vunnaru.
@sarojini4180
@sarojini4180 26 күн бұрын
Yes
@sairamjasti5141
@sairamjasti5141 26 күн бұрын
True sir 🙏 hope someone from cmo sees this video
@chinapurnajammula2232
@chinapurnajammula2232 26 күн бұрын
Honestly In my view, primarily Suresh gaaru, genuine journalist like you, should be taken as advisor. You have studied fully in the last 5 years rule, and telling all facts.
@kirankumarnunique2646
@kirankumarnunique2646 26 күн бұрын
Definitely you need feed the govt with your investigation.
@narasimharaovanguri7759
@narasimharaovanguri7759 26 күн бұрын
Party political wing should bring this to the Honble CM
@ynagaraju9686
@ynagaraju9686 26 күн бұрын
జగ్గడు క్రిస్టియన్ కదా వీడికి కులాలు ఆపాదించవద్దు జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్
@chinapurnajammula2232
@chinapurnajammula2232 26 күн бұрын
Saar, Suresh gaaru, CBN should give time to see the Raajaneethi Videos, for your genuine advises and also to know the TDP cadre's pulse.
@HARISH2153
@HARISH2153 26 күн бұрын
ఇప్పుడు మీరు చెప్పిన కమ్మ CI ,DSPలకు పోస్టింగ్ ఇస్తే YCP PAID batch మళ్లీ చంద్రబాబు తన సొంత సామాజకవర్గానికి పోస్టింగ్ ఇచ్చారు అని ప్రచారం చేస్తారు
@sekharpolagani4045
@sekharpolagani4045 26 күн бұрын
Simply super analysis mr suresh
@venkateshwararaochandra8570
@venkateshwararaochandra8570 26 күн бұрын
Good Emparmeshan brother👌👌👌👌👌👌👌👌👌👌👌
@chantbabupalli1772
@chantbabupalli1772 25 күн бұрын
సురేష్ గారూ!హోమ్ డిపార్టుమెంటు లో ప్రాధాన్యత గల పోస్ట్ అంటే ఏమిటి సార్? లంచాలు బాగా దండు కోవడం ప్రాధాన్యత? జీతాలు సక్రమంగా ఇస్తే చాలు. నిజాయతీ గల ఆఫీసర్స్ కి ప్రతీ చోట ప్రాధాన్యత గల పోస్టే.
@srinivasraobhallamudi9661
@srinivasraobhallamudi9661 26 күн бұрын
సురేష్ గారూ! ఈ information అంతా మీరు నారా లోకేష్ బాబు తో షేర్ చేయండి అది మీ ద్వారా నే జరుగుతుందని నమ్ముతున్నాను
@venugopalbuddhavarapu4937
@venugopalbuddhavarapu4937 26 күн бұрын
Sir. What about Girija Sankar. In 2022 AP H.C punished with penalty in imprisonment and gave him a chance to go for appeal. That's way he escaped jail. Now he got posting in finance wing.
@ramamurthy2420
@ramamurthy2420 26 күн бұрын
ఇలాంటి సంప్రదాయాన్ని జగన్ ప్రా రంభి నాడు sir, true analyst.
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi 26 күн бұрын
Super 👌 🎉🎉🎉🎉🎉🎉🎉🎉pspk 🎉🎉🎉🎉🎉🎉
@GopinadhAllada
@GopinadhAllada 26 күн бұрын
బాబుగారు మీ వీడియో లు చూడాలి
@rambhargav1695
@rambhargav1695 26 күн бұрын
Don't worry public CBN always watching kalluri videos this is true takeing action
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 26 күн бұрын
JAGAN ISA PARANNAJEEVI ( TELUGU)
@RameshTarigopula-mp5de
@RameshTarigopula-mp5de 26 күн бұрын
CBN meedgha poratam cheyyali thiragabadali. Last time jail lo 1 year unchalsindhi baga thelisedhi. Kevalam sithamma(Bhuvaneshwari gari) valle CBN existence.
@sn4234
@sn4234 24 күн бұрын
Quit Jagan Save AP save polvaram save amaravathi save vizag Steel
@vardhanchilukuri7308
@vardhanchilukuri7308 26 күн бұрын
i too agree you but there r some currepted officers who while working during t d p behaved like anything
@nanir6229
@nanir6229 26 күн бұрын
Nice vedio .... police kukaluuuuu Nigam ga challa yadavala ga behavior cheysaruuuu
@chennampallisrinath8772
@chennampallisrinath8772 26 күн бұрын
Oka idoit ku adikaram is the itle untundi Sureshgaru
@parimisrinivasarao4786
@parimisrinivasarao4786 26 күн бұрын
Abv eppudu vastadu sir
@sn4234
@sn4234 24 күн бұрын
Oh God please Save Andhra Pradesh from YCP Sakshi Tv9 NTV 10tv
@ashash9986
@ashash9986 25 күн бұрын
Home Minister padavi wrong person ki ichharu anduke saraina postings saraina vaariki ravatledu
@kotesrwarrao5740
@kotesrwarrao5740 25 күн бұрын
ONE INTEREATING THING ABOUT KAMMAS THAT THEY NEVER HELP THEIR OWN CAST. I HAIL FROM KAMMA CAST WORKED IN P SECTOR ORGANISATION OF GOVT OF INDIA . I SUFFERED A LOT FROM KAMMA SENIOR OFFICERS FOR 10 YEARS.TARGETED . OFFICERS FROM OTHER THER CASTS ONLY HELPED ME NO USE OF CASTE FACTOR BE FRIENDLY WITH ALL .
@tennetiprakash2754
@tennetiprakash2754 26 күн бұрын
CMO లో ఉన్న ప్రద్యుమ్న , TTD EO శ్యామల రావు, తిరుపతి కలెక్టర్ , గనుల శాఖ మంత్రి వద్ద ఉన్న అధికారి వగైరా వగైరా వైసిపి వీర విధేయులను ఎందుకు ఇంకా మార్చలేదు, వారిని దూరం పెట్టక పోతే TDP అభిమానులకు, కార్యకర్తలు వగైరా వగైరాలకు కోపం రావడం సహజమే కదా ??
@cinefan3422
@cinefan3422 26 күн бұрын
Government job lo jeetham raakapovadam emiti Yemi chattam adi aa Mataram daaniki aa job yenduku happy ga yedi ayina private job chesukoka
@RamakrishnaNadipudi
@RamakrishnaNadipudi 23 күн бұрын
Jagan Monarch.
@mackkaizer1603
@mackkaizer1603 26 күн бұрын
Is it possible for you to send this info to Lokesh or CM directly ?
@naiduyt7178
@naiduyt7178 26 күн бұрын
Gowatam sawang chala ibbandi pettinaru sp promotion ivvakunda naa peru teesivesi naru .maku nyayam cheyara . Memu dehi ani adagalemu
@dhanalakshmikovi397
@dhanalakshmikovi397 26 күн бұрын
Cbn garri ki ivannee thelisettu cheyyandi sir
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 26 күн бұрын
Yes Ee vishayamlo cbn garito vibhedistunnanu.endukante 5 samvatsaralu looplinelo undi salaries kuda lekunda anyayam ayina officers ni aadukoka pote vaallu ee orabhutvamlo.kuda sikshincha badutu undalana cbn garu thinking.jagan prabhutvamlo anta kagina vaaru happyga ee prabhutvamlo kuda enjoy chestu unte thappulekunda sikshincha badina vaari sangatemi.North ki sambandhinchi eppudo retire ayina Thakkar,Thakurlaki emitelusu ycp govt.lo emi jarigindo.Vaaru chusedi individual record,experience,anthakumundu ycp ki mundu record chusi postingski recommend.chestinnatlundi.Ee vishayampai cbn garu drushti pettadam manchidi.lekapote amaayaka officers Balu autaru.thanq.
@VijaylakshmiBondela
@VijaylakshmiBondela 26 күн бұрын
Sir kamma Kulam okkate ibbandi padaledu sir Kapu kulam varu koodaw unnaru sir Guntur C i lu one year nundi suspend aie appireddy barinapadi salary kooda rakunda Political ga balai poienavaru unnaru sir Okasari verify chesi matladandi sir
@Arjun56773
@Arjun56773 19 күн бұрын
Suresh garu maa bandhuvula illu kabja chesaru 2022 lo mee phone no ivvandi sir
@ramuluhotelrecipessince1946
@ramuluhotelrecipessince1946 26 күн бұрын
Jagan hayaamlo vunna avineethi officers andharini bokklo veyyali
@TummalababuTummala
@TummalababuTummala 26 күн бұрын
👒 🥳 🎩 🧙‍♂️ 👲
@SureshKumar-xd1gs
@SureshKumar-xd1gs 25 күн бұрын
విశాల్ గున్ని యూనిఫాం వేసుకున్న రౌడీ.
@RajasekharVJA1
@RajasekharVJA1 26 күн бұрын
రామోజీ బతికి ఉంటే నువ్వు చెప్పిన ఆ కులం వాళ్లు అందరికీ మొదటి వారం లోనే మంచి పోస్ట్ లు వచ్చేవి, మీ badluck 😁
@srinivasarao9238
@srinivasarao9238 26 күн бұрын
నువ్వు కులకుష్ఠు రోగులకు వత్తాసు పలుకుతున్నావ్.
@ashash9986
@ashash9986 25 күн бұрын
Law and order vishayam lo CBN waste …..chetakadu
@prasadmorampudi393
@prasadmorampudi393 26 күн бұрын
Mee chanal taitil ki Mee gajjiki saripola
@ramuluhotelrecipessince1946
@ramuluhotelrecipessince1946 26 күн бұрын
Meelanti journalist lu vunte vyavasthalu baagupadathaayu
@user-qw2rz5lv2t
@user-qw2rz5lv2t 26 күн бұрын
Eee videos cheyyakandi ovverraal koddiga choosi
@siddharth5
@siddharth5 26 күн бұрын
CBN should do help ABV RAO asap and all naminated positions fill asap other still physco batch try to do bad things specially all VCs from universties
@krishnaraomaddipatla7307
@krishnaraomaddipatla7307 26 күн бұрын
Cbn ke adikaram vachindi enka vellu grutu raru meeru guthichayandi
@paruchurivenkateswararao6003
@paruchurivenkateswararao6003 26 күн бұрын
Excellent analysis Suresh bro
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 9 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 197 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 9 МЛН