No video

కుమ్మరి భీముని కధ - History of Kummari Bheema

  Рет қаралды 129,776

Kshetra Darshini క్షేత్రదర్శిని

Kshetra Darshini క్షేత్రదర్శిని

7 жыл бұрын

కుమ్మరి భీముని కధ - History of Kummari Bheema:
ఎక్కడ కల్మషం లేని భక్తీ వుందో అచట వశుడై వారిని నిత్యం కాపాడుతూ ఉంటాడు స్వామి, ఎక్కడ అహంకారం గర్వం వుంటుందో
వారు తన భక్తులైనా గాని ఆయన అక్కడ వుండరు, దీనికి చక్కటి ఉదాహరణ కుమ్మరి భీముని కధ.
ఒకానొక నాడు స్వామివారికి ఆనందనిలయం కట్టించి నిత్యమూ స్వామికి బంగారు పుష్పాలతో పూజలు నిర్వహించే భక్తుడైన తొండమాన్ చక్రవర్తి కి తానంత గొప్ప భక్తుడు ఇంకొకరు ఉండరేమో అని కొంత అహంకారం కల్గింది, అంతే వెంటనే స్వామి వారు వేంకటాచల సమీపం లో కుండలు చేసుకునే భీముడు అనే భక్తుడు ఈ చక్రవర్తి కంటే ఎంత గొప్ప భక్తుడో ప్రత్యక్షం గా తొండమానుడు కి చూపించి ఆ కుమ్మరివానికి మోక్షాన్ని ప్రసాదించారు.
ఎన్నో జన్మల పుణ్యం వుంటే గాని రాని మోక్షాన్ని తన కళ్ళెదుటే ఆ కుమ్మరి దంపతులకు అనుగ్రహించిన స్వామి వారి లీల చూచి
తన తప్పు తెలుసుకొని భక్తికి ధనిక, పేద తారతమ్యాలు ఉండవని గ్రహించి నిత్యం స్వామికి భక్తితో సేవలు చేయసాగెను. అసలు ఈ
కుమ్మరి భీముడు (తిరువతి నంబి )ఎవరు? తొండమానుడు కంటే గొప్పగా ఏవిధంగా స్వామికి పూజలు చేసేవాడు? స్వామి వారికి తోమని పళ్ళేల వాడు అనే పెరేలావచ్చింది ? అనే ఆసక్తి కర విషయాలు
ఈ వీడియో లో చూడండి.
Pls subscribe for more videos:
www.youtube.co...
Please follow us on :
plus.google.co...
/ punyakshetralu
/ kshetradarshini
kshetradharsha...
Mail us @: kshetradarshini@gmail.com
for more Videos:
గోదాదేవి చరిత్ర :
• గోదాదేవి (ఆండాళ్ ) చరి...
శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయం, అలివేలు మంగాపురం:
• శ్రీ బలరామకృష్ణ స్వామి...
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం , అలివేలు మంగాపురం :
• శ్రీ సూర్యనారాయణ స్వామ...
శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం , నారాయణవనం :
• శ్రీ అగస్త్యేశ్వరస్వామ...
ఆకాశరాజు - తొండమాన్ చక్రవర్తి ల కధ :
• ఆకాశరాజు - తొండమాన్ చక...
వ్యూహలక్ష్మి - పద్మావతి:
• వ్యూహలక్ష్మి - పద్మావత...
నారాయణ వనం:
• నారాయణ వనం - NarayanaV...
అవనాక్షి అమ్మవారు : • అవనాక్షి అమ్మవారు , నా...
అనంతాళ్వార్ పూల తోట : • తిరుమల లో అనంతాళ్వార్...
తిరుమల నంబి : • తిరుమల నంబి - Tirumala...
బ్రహ్మోత్సవాలు : • శ్రీవారి బ్రహ్మోత్సవాల...
అలిపిరి : • అలిపిరి శ్రీవారి పాదాల...
పార్వేటి ఉత్సవం: • Video
కుమ్మరి భీమ: • కుమ్మరి భీముని కధ - H...
తరిగొండ వెంగమాంబ చరిత్ర : • తరిగొండ వెంగమాంబ చరిత్...
ఆళ్వార్ ల చరిత్ర : • 12 Alwars history in T...
బంగారు బావి : • BangaruBavi - తిరుమల ల...
పూల బావి రహస్యాలు : • పూల బావి , తిరుమల - Po...
మలయప్ప స్వామి గురించి : • Sri Malayappa Swamy - ...
తిరుమల లో శ్రీనివాసుడు దాగిన పుట్ట : • శ్రీనివాసుడు దాగిన పుట...
వైకుంఠ గుహ : • తిరుమల వైకుంఠ గుహ - Ti...
విమాన వేంకటేశ్వరుడు : • Vimana Venkateswara Sw...
#కుమ్మరిభిముడు , #HistoryOfKummariBheema, #thondaman, #thondamanChakravarti,
#Kshetra Darshini, #adhyatmika viseshalu, #tirumala srinivasudu

Пікірлер: 74
@U.srikanth
@U.srikanth 4 жыл бұрын
Om Namo venkatesaya జై శాలివాహన
@pss6945
@pss6945 4 жыл бұрын
Jai kummari bhemmana iam to proud to shalivahana
@abhishekkshatriya6777
@abhishekkshatriya6777 4 жыл бұрын
Kummara dasa govinda govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shivakummari6338
@shivakummari6338 Жыл бұрын
కుమ్మరులు గర్వించ వలసిన విషయం... ఓం నమో వెంకటేశయ ...🙏🙏
@sampathkumar2164
@sampathkumar2164 4 жыл бұрын
జై శాలివాహన....
@mohankanugula5475
@mohankanugula5475 5 жыл бұрын
కుమ్మరి ..భీమన్న కథ ...మన కులం వారికి ...గొప్పధనం...🙏🙏🙏🙏🙏🙏🙏
@rajasekharb8184
@rajasekharb8184 4 жыл бұрын
You are doing good seva to Sri Venkateswara Thankyou
@muralimba2010
@muralimba2010 6 жыл бұрын
na kummari bheemuni ki sakshatkarinchi .. ma kulanni pavanam chesina kaliguga pratyaksya daivaniki .. namassumanjali..
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 2 жыл бұрын
I love tirumala venkanna 💚🌹🙏
@madhusudhan6941
@madhusudhan6941 4 жыл бұрын
ఓం నమో వేంకటేశయ 🙏🙏🌺🌺🌸🌸🕉️🕉️
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 4 жыл бұрын
ఏడు కొండలు వాడ వెంకట రమణ గోవిందా గోవింద🙏🌹🌹🌹
@gannavarapuanjali3203
@gannavarapuanjali3203 4 жыл бұрын
Thank you so much swami entha goppa goppa chaputhunnaduku . Elantivi meru chala cheppali mamu vinali
@PrajapatiNagarjuna
@PrajapatiNagarjuna 5 жыл бұрын
Jai kummari shalivahana
@ks.srinivasasreenu8927
@ks.srinivasasreenu8927 4 жыл бұрын
Om namo venkateshayya. Sri hari govinda govinda govinda.
@PVamsi-sp2pq
@PVamsi-sp2pq 3 жыл бұрын
super
@YuvathaMelukoChannel
@YuvathaMelukoChannel 2 жыл бұрын
Super
@ashwinkumar699
@ashwinkumar699 7 жыл бұрын
Nice video
@kishorenaag
@kishorenaag 4 жыл бұрын
Om namo venkatesaya ..Govinda Govinda ..!
@gayathritalasila1865
@gayathritalasila1865 4 жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏
@meerakrishna1441
@meerakrishna1441 5 жыл бұрын
Hare krishna 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@dvprasad-mo8rf
@dvprasad-mo8rf Жыл бұрын
Om namo venkatesaya
@venkateshe232
@venkateshe232 5 жыл бұрын
REALLY good video
@chettipallymahendar4856
@chettipallymahendar4856 5 жыл бұрын
Supar
@rrprajapathi3893
@rrprajapathi3893 5 жыл бұрын
Super Jai Kummari Jai shalivahana
@vijayalaxmimane1497
@vijayalaxmimane1497 4 жыл бұрын
Om namo narayana namah 🙏🙏
@kksworld2095
@kksworld2095 5 жыл бұрын
Good information
@kirandegala1572
@kirandegala1572 4 жыл бұрын
🙏🙏Om🙏namo🙏vekateshayaa🙏🙏
@dharmavaramsudhakar4552
@dharmavaramsudhakar4552 5 жыл бұрын
జై కుమ్మరి
@divyasrinivas837
@divyasrinivas837 4 жыл бұрын
Me also kummari
@PrajapatiNagarjuna
@PrajapatiNagarjuna 3 жыл бұрын
Jai kummari salivahana
@vishnupriya4300
@vishnupriya4300 4 жыл бұрын
Om namo venkatesaya nama ha
@lakshmipittu6329
@lakshmipittu6329 4 жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bganesh2427
@bganesh2427 4 жыл бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
@palemmallikarjuna3049
@palemmallikarjuna3049 5 жыл бұрын
jai kummari
@divyasrinivas837
@divyasrinivas837 4 жыл бұрын
I am also kummari
@madurunagaraju3851
@madurunagaraju3851 4 жыл бұрын
Hi bro m also
@PrajapatiNagarjuna
@PrajapatiNagarjuna 3 жыл бұрын
Jai kummari salivahana
@korepupadma2273
@korepupadma2273 2 жыл бұрын
We also
@srinivasaraoudatha3428
@srinivasaraoudatha3428 3 жыл бұрын
Govinda Saranu 🙏🙇🙇‍♀️
@sandhyapallati3892
@sandhyapallati3892 4 жыл бұрын
Om namo Venkateshaya 🙏🙏
@RamaKrishna-bu3om
@RamaKrishna-bu3om 4 жыл бұрын
Bhaktha sulabhudu Bhaktha varadhudu Thanks andi
@vijayrealestate9764
@vijayrealestate9764 6 жыл бұрын
Om nano venkateshaya
@venkateshpattem6831
@venkateshpattem6831 5 жыл бұрын
Meeru chestunna videos migata vaallala sodi lekunda, matter correct ga cheptunnaru. Adi kuda manchi Telugu lo. Aa quality maintain cheyyandi. Om namo Venkatesaya
@sujalpi
@sujalpi 3 жыл бұрын
onion, garlic, mushrooms, meat, fish, and eggs are not to be taken
@divyasrinivas837
@divyasrinivas837 4 жыл бұрын
Jai kummari
@krishnavamsi7043
@krishnavamsi7043 5 жыл бұрын
Namo Venkateswara pahimam
@gopisrinivas7916
@gopisrinivas7916 4 жыл бұрын
Govinda hari Govinda
@lastminute30seconds....24
@lastminute30seconds....24 4 жыл бұрын
Sri venkateshwara swami anugraham to malli kummari vallaku purwa vibav ravali swami. Kummari pani mottam adi poyindi swami.
@lastminute30seconds....24
@lastminute30seconds....24 4 жыл бұрын
Swami kummari paniki mallai viluva vundali swami ,7675008184
@kothapallyshankaraiah8841
@kothapallyshankaraiah8841 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 Telangana Hyderabad Kukatpally
@ks.srinivasasreenu8927
@ks.srinivasasreenu8927 4 жыл бұрын
Swamy neevu telegu vari eelavalapu thandri. Andhra laa ilavalapu aaradha divyam istha divyam neevu thandri. Jai sri man Narayana.
@aryasudhharshanavrindhan7845
@aryasudhharshanavrindhan7845 4 жыл бұрын
Om Namo Venkateshaya
@jangachary7878
@jangachary7878 4 жыл бұрын
Om namo Venkateshaya
@subbareddymummadi6912
@subbareddymummadi6912 4 жыл бұрын
భక్త వరదా గోవిందా గోవిందా
@saikrishna-cv5tn
@saikrishna-cv5tn 4 жыл бұрын
Om namo venkateshaya Om namo narayanaya
@MahaLakshmi-sf6zp
@MahaLakshmi-sf6zp 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@komalidhanasekhar5537
@komalidhanasekhar5537 5 жыл бұрын
Namo venkatwsaaya....
@shanakaramahadeva4992
@shanakaramahadeva4992 5 жыл бұрын
Kummari kulamlo putti kundalu cheyadam ane adbhuta kalani nerchukokunda unnavarantha kummarulamani goppaga cheppukovadaniki anarhulu.
@radharamsrinivas2617
@radharamsrinivas2617 4 жыл бұрын
Nice
@komalidhanasekhar5537
@komalidhanasekhar5537 5 жыл бұрын
Govinda govinda govinda
@trp100teluguchannel5
@trp100teluguchannel5 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@umathota8862
@umathota8862 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ArunaKaruna-rq3wo
@ArunaKaruna-rq3wo 4 жыл бұрын
Govinda
@bhukanthreddy3403
@bhukanthreddy3403 3 жыл бұрын
BIMANNA VILAG EKKADA UNNADI
@devi.malapatimalapati9818
@devi.malapatimalapati9818 4 жыл бұрын
Pedavadu ante devvulu koda pattinchukodu e rojulo money v Important
@konalokesh1085
@konalokesh1085 4 жыл бұрын
Na pranam na swamy💓💓💓
@chennamma8485
@chennamma8485 4 жыл бұрын
Yenijanmaala..hanubndamo..me..edaridi..wshmi..
@kanthammamunireddy3588
@kanthammamunireddy3588 4 жыл бұрын
No
@PrajapatiNagarjuna
@PrajapatiNagarjuna 3 жыл бұрын
Jai kummari salivahana
@maheshmahimahi7216
@maheshmahimahi7216 6 жыл бұрын
Super
@mahendarthallapelly5322
@mahendarthallapelly5322 5 жыл бұрын
Mahendar kommala Warangal Telangana Jai Kumari 7893578334
@hjll12333
@hjll12333 5 жыл бұрын
I love this video
తిరుమల నంబి - Tirumala Nambi
6:49
Kshetra Darshini క్షేత్రదర్శిని
Рет қаралды 139 М.
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 37 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 42 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 11 МЛН
శాలివాహన శకం ఎలా ప్రారంభమైంది?
9:25
Boddu Surender Dharma Jagarana
Рет қаралды 2,9 М.
History of Kummari Bheema || కుమ్మరి భీముని కథ || Rahasyavaani
4:14
Rahasyavaani - Unknown Facts Telugu
Рет қаралды 23 М.
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 37 МЛН