జన్మ ధన్యమయినది. అర్చకస్వామివారికి నమస్కారములు. మనసు ఉవ్విళ్లూరుతున్నది ఈ క్షేత్రదర్శనము కొరకు. భగవంతుడు కుండలేశ్వరుడు యీ కట్టెకు ఆ అనుమతి ప్రసాదించాలని వేడుకుంటున్నాను.
@sunkaralakshmi59072 ай бұрын
K kk. K. Kk. K Kk kk kk K. K Kkk. K k K. Yk. K. K K. Kk K. Kk. K kk kkk k. Kky k. K Kyk y kk k. Y
@manimanjeera44705 ай бұрын
దేవాలయం గురించి చాలా చక్కగా చూపించారు. అర్చక స్వామి చాల బాగా చెప్పారు. ధాన్యవాదాలు 🙏🏻
@GodavariMuni5 ай бұрын
👍👍👍
@mangalagirivanajakshi36915 ай бұрын
అర్చక స్వామి ఫోన్ నెంబర్ పెట్టండి ఫోన్ పే కి ఏమైనా అమౌంట్ ఇవ్వవచ్చును
@drvvvsramanadham57096 ай бұрын
❤ చాలా మంచి దేవాలయాన్ని చూపించి దాని చరిత్రను తెలియపరచి నందుకు ధన్యవాదములు ముని🎉 ఇలాంటి ఆధ్యాత్మిక ఆహ్లాదకర ప్రదేశాలను చూపిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదములు🎉
@GodavariMuni6 ай бұрын
Thanks your valuable comment andi
@chrajeshwari79165 ай бұрын
ఎంతో పుణ్యప్రదం ఈ క్షేత్ర దర్శనం అని అర్ధం అయింది. ముఖ్యం గా పూజారిగారు చాలా ఓపికగా క్షేత్ర మహిమ గురించి వివరించేరు . వారికి నా ధన్యవాదములు .
@GodavariMuni5 ай бұрын
👍👍👍
@satishpkumar75 ай бұрын
మీ ప్రయత్నం సఫలం , చాలా మంచి వీడియో, అర్చక స్వామి క్షేత్ర మహిమ గురించి చెప్పిన విధానం అద్భుతం 🙏🏻 Best video in your channel
వీడియో చాలా బాగుంది. Archakaswamy బాగా వివరించారు.చక్కగా చెప్పారు మాకు చూడాలని ఉంది.
@GodavariMuni4 ай бұрын
👍👍👍
@bhaskarnagendramurthyappal19166 ай бұрын
అర్చక స్వామి వారి ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్ లో పెట్టండి...దాతలు ఎవరయినా అమౌంట్ పంపడానికి బాగుంటుంది.
@jbbprasadrao17605 ай бұрын
K Vyv
@jbbprasadrao17605 ай бұрын
😅
@allurivarahalamma60195 ай бұрын
Chala manchi videos.choopesmtunnaru muni
@allurivarahalamma60195 ай бұрын
Om namah shivaya
@venkateswarlup74985 ай бұрын
Om namo sivaya namaha Yi lanti.pratana miyina.devalayamulamu Kapdul.kovafdanoki.prajala.otulaku.vachi.napudu.gramlo.valu Ya.pparti valu.gudi ni..abhi.vridi chasta.vote.vadyamamani.chayi.nichu.lovalani. Prardhana