Kurnool Famous Tadakanapalle palakova || 100 Years Of History Pala kova || పాలకోవా || Food Book

  Рет қаралды 177,889

Food Book

Food Book

3 жыл бұрын

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మధుర ఫలం బంగినపల్లి మామిడి పండు నుండి రాగి ముద్ద,నాటుకోడి కూర , జొన్న రొట్టె,గుత్తి వంకాయ, ఉగ్గాని బజ్జి,పులగం, పేణీలు,కారం దోసె,బక్షాలు, పుల్లారెడ్డి మిఠాయిలు ఇలా పరంపర కొనసాగిస్తే ఎన్నో విభిన్నమైన రుచులు రాయలసీమ సొంతం.
సీమలోని ప్రాంతానికో వంటకం మంచి రుచిని కలిగి లభ్యమగు ఆయా ఊర్లకు ప్రత్యేకతను.. ప్రసిద్ధిని చేకూర్చాయి.
అట్టి వాటిలో వకటైన వంద ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కర్నూలు నగరానికి సమీపంలోని తడకనపల్లె పాల కోవాను నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను.
తడకనపల్లె . సారవంతమైన భూముల్లో పచ్చని పంటలతో .. మది పులకించే ప్రకృతితో.. పచ్చికను సింగారించుకున్న కొండల నడుమ ఉన్న అందమైన పల్లె.ఈ పల్లె ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ లభించే పాలకోవా అంత మధురంగా ఉంటుంది.స్వచ్ఛమైన పాలతో ప్రత్యేక విధానంలో తయారు చేసిన ఈ పాలకోవా మేలిమి బంగారపు వర్ణంలో కన్నులకు యింపుగా నాణ్యతను ప్రతిబింభిస్తూ ఎప్పుడెప్పుడు తినాలని ప్రేరేపిస్తూ తినగానే రుచికి ఎంతో కమ్మగా ఉంటుంది.గతంలో మనం పలు చోట్ల తిన్న పాలకోవా రుచులకన్నా మిన్నగా ఉంటుంది.కనుకనే మంచి గుర్తింపుపొంది దశాబ్దాలుగా దేశ, విదేశాలకు ఇక్కడ నుండి పాలకోవా సరఫరా అవుతూ ఎన్నో కుటుంబాలకు జీవనోపాధిగా మారి ఈ గ్రామంతోపాటు సమీప గ్రామాల్లో వలసల సైతం నివారణకు తడకనపల్లె పాలకోవా పరిశ్రమ దోహదపడుతుంది.
ఇంతటి విశిష్టతకు,వందల కుటుంబాలకు స్థానికంగా స్వయం ఉపాధి పొందడానికి కారకులు షాలీ సాహెబ్ గారు.
వారు ప్రముఖ మిఠాయి వ్యాపారైన పుల్లారెడ్డి గారి మిత్రుడు కూడాను.షాలి సాహెబ్ గారు సైతం మిఠాయి వ్యాపారి. స్వచ్ఛమైన నేతితో నాణ్యమైన మిఠాయిలు తయారు చేసి ఊరూరు తిరుగుతూ విక్రయించే వారు షాలి సాహెబ్ గారు.
అదే సమయంలో పాలకోవా ను రుచికరంగా తయారుచేసి అరిటాకుల్లో పెట్టి అందించేవారు. కోవా కమ్మటి వాసనతో మధురమైన రుచిని కలిగి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు షాలి సాహెబ్ గారి పాలకోవాను అమితంగా ఇష్టపడే వారు. ఈ తరుణంలో ఎంతో ప్రాచుర్యం పొంది ఆ రోజుల్లోనే తడకనపల్లె నుండి పాలకోవా దేశ, విదేశాలకు సరఫరా అయ్యింది.తడకనపల్లె పాలకోవా రుచి చూసి ముగ్ధులై తయారీ విధానం గూర్చి తెలుసుకునేందుకు సౌదీ నుండి వచ్చారంటే ఇక మీరే అర్ధం చేసుకోండి ఇచ్చట పాలకోవా ఎంత రుచిగా ఉంటుందో.ఆ విధంగా షాలి సాహెబ్ గారి పాలకోవా కు విశేష గుర్తింపు రావడం, వ్యాపారం వృద్ధి చెందటంతో ప్రేరణ పొందిన గ్రామ మహిళలు కోవా తయారీ పట్ల ఆసక్తి చూపి తయారీలో నైపుణ్యం పొంది ఇళ్ల లోనే బట్టీలు ఏర్పాటు చేసుకుని పాలకోవా తయారు చేసి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అలా తడకనపల్లెలో పాలకోవా తయారీ పరిశ్రమగా వృద్ధి చెందింది.ఈ నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రభుత్వం తయారీ దారులకు తోడ్పాటునందిస్తుంది.పాల కొరత లేకుండా స్థానికంగా గేదెల వసతి గృహం ఏర్పాటు చేసి శ్రేష్ఠమైన పాలు అందుంచేదుకై మార్గం చూపిన ప్రభుత్వం పాడి పరిశ్రమ ద్వారా మరికొందరు మహిళలు ఉపాధి పొందేలా మార్గం చూపింది .ఆ విధంగా తడకనపల్లె పాలకోవా 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగి ఎందరికో స్వయం ఉపాధై ఉన్నత జీవితానికి కు బాటలు వేసింది.ఇంతటి ప్రాముఖ్యతకు కారకులైన షాలి సాహెబ్ గారి కుటుంబ సభ్యులు కూడా పాలకోవా తయారీ రంగంలో ఉన్నారు. వారి కుమార్తె సాహేరాభి గారు చిన్నప్పుడే తమ తండ్రి గారి దగ్గర కోవా తయారీలో శ్రేష్ఠత పొందారు.భర్త అబ్దుల్ రెహమాన్ గారి సహాయం తో తండ్రి బాటలో పయనిస్తూ వారి వలె నాణ్యమైన పాలకోవా ను తయారు చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.ఆ నాడు తమ తండ్రి ప్రారంభించిన పాలకోవా తయారీ ఇప్పుడు ఇంతమందికి జీవనోపాధి అవ్వడం,ఘన కీర్తి సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తమ పాలకోవా తినేందుకు ఆసక్తి చూపడం ఆనందం ఉందని సాహెరాభి గారు అన్నారు. ఇక్కడ చక్కెర,బెల్లం పాలకోవా లను రుచి చూసిన నేను పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.ఇక తడకనపల్లె పాలకోవా గూర్చి అనేక విషయాలను సాహెరాభి గారిని అడిగి తెలుసుకుందాం..
సాహెరాభి గారు తయారు చేసి మధురమైన పాలకోవా కొరకు సంప్రదించు వివరాలు:- మహమ్మద్ అక్రమ్ పాలకోవా, తడకనపల్లె గ్రామం, కల్లూరు మండలం,కర్నూలు జిల్లా .ఫోన్ నెంబర్ 7036797719
Music credit :- KZfaq library.
kurnool,kurnool news,kurnool famous food,kurnool palakova,tadakanapalle,pala kova,pala kova recipe,kandriga pala kova,guvvala cheruvu pala kova,tadakanapalle pala kova,kurnool famous Street food,kurnool mla,kurnool amma bajji,how to make palakova,milk recipes,rayalaseema,rayalaseema ruchulu,rayalaseema natukodi kura,kurnool pala kova,rayalaseema biryani,kondareedy buruju,uggani bujji
#Kurnool
#Tadakanapallepalakova
#100YearsOldFamousPalakova
#100 Years Of History Pala kova
#Rayalaseema
#foodbook
#palakova
#milkrecipes
#kurnoolfamousfoods
#kunroolstreetfood
#rayalaseemaruculu
#sweets
#pullareddysweets
#indianstreetfoods
#Kurnool,
#Kurnooljilla
#kurnoolfamousfood
#kurnooljillasong
#kurnoolugganibajji
#kurnoolfamousplaces
#kurnoolairport
#kurnoolcity
#kurnoolnews
#kurnoolfamousammabajjishop
#mirchibajji
#Brinjal bajji
#masala bajji
#mirapaya bajji
#vankaya bajji
#rayalaseema
#rayalaseemafamousfoods
#kurnoolpushkaralu
#pullareddysweets
#kurnoolmla
#foodbook
#bajjirecipe
#bajjirecipeintelugu
#indianstreetfoods

Пікірлер: 225
@ydderpamba
@ydderpamba 3 жыл бұрын
స్వచ్చమైన తెలుగు మాటలు, ఆ మాటలలోని నిజాయితీ, మనుషులు మీద ప్రేమ, వేరే వాళ్ల పని గొప్పతనాన్ని ఒప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాట పడకుండా ఉండడం, వున్నదానితో తృప్తి పడడం... ఆమే ఇల్లు స్వర్గం... ఆమె పరిపూర్ణ మానవత్వం వున్నా మనిషి.. ఆమె చేతి వంట తినడం ఒక అదృష్టం.
@shaikshafi4737
@shaikshafi4737 3 жыл бұрын
Super anna
@bangarureddy.d
@bangarureddy.d 3 жыл бұрын
సూపర్ తల్లీ 🙏🙏, 170 రూపాయలకు ఇస్తున్నారా, రాయలసీమ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం...🙏🙏🙏 ఎదుటి వారి కష్టాన్ని కూడా గుర్తిస్తున్నారు.... మీరు గ్రేట్ అమ్మ 🙏🙏..
@manoharreddy5636
@manoharreddy5636 2 жыл бұрын
Kadhu 200
@karidisuryaprathapreddykar1122
@karidisuryaprathapreddykar1122 3 жыл бұрын
బందరు ...... లడ్డు కాకినాడ ...... కాజ ఆత్రేయపురం ... పూతరేకులు తడికనపల్లి ..... పాలకొవ్వ
@karidisuryaprathapreddykar1122
@karidisuryaprathapreddykar1122 3 жыл бұрын
Thank you Sir.
@shankarraokambala928
@shankarraokambala928 3 жыл бұрын
Batta tslapi new hair rsvslsnta remidiedd
@bhanuteja7710
@bhanuteja7710 3 жыл бұрын
Ananthapuram oliga (bhobhatlu)
@ksreddy115
@ksreddy115 3 жыл бұрын
బన్ తో కలిపి తింటే బాగుంటుంది
@venkataramanaiahv6057
@venkataramanaiahv6057 3 жыл бұрын
అమ్మ మీమాటలు చాల మధురంగా ఉన్నాయి
@maninikhilpatelkorutla5362
@maninikhilpatelkorutla5362 3 жыл бұрын
హా
@thumuravikumar1996
@thumuravikumar1996 3 жыл бұрын
నేను చాల సార్లు తిన్న సూపర్ గా ఉంటుంది.
@Yadavs-rn8yn
@Yadavs-rn8yn 3 жыл бұрын
రాయలసీమ... కర్నూల్ కు కొండారెడ్డి బురుజు ఫేమస్ తడకనపల్లె గ్రామం పాలకోవా కు ఫేమస్
@llnswamy9427
@llnswamy9427 3 жыл бұрын
మీ శ్రావ్యమైన గొంతు కోసం subscribe చేసాను సర్
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు స్వామి గారు
@srinivasulukadem3278
@srinivasulukadem3278 3 жыл бұрын
ఇక్కడ మా బంధువులు ఉన్నారు. దాని ప్రక్కనే మా అమ్మగారి ఊరు ననూర్. ఊరు వెళ్లినపుడు ఖచ్చితంగా తెచుకుంటాము. అద్భుతం
@anithac8447
@anithac8447 3 жыл бұрын
Kurnool nunchi anta duram ande...made nandyal...on the way
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
కర్నూలు నుండి 18 కిలోమీటర్లు .
@bangarureddy.d
@bangarureddy.d 3 жыл бұрын
@@LOKFOODBOOK Hoo avunaa?? Brother please address pin cheyyandi please I'm from Ongole...
@CHANDRASEKHAR-ws9uv
@CHANDRASEKHAR-ws9uv 3 жыл бұрын
MA VURI PALAKOVAA ...super frnds
@MMvlogskurnool
@MMvlogskurnool 3 жыл бұрын
Famous pala kova ...Ma kurnool lo chala chotla dorukutundi . Super untadi
@sripalk49
@sripalk49 3 жыл бұрын
Cell no cheppara okkaridhi plz
@KVSlakshmiNarayana
@KVSlakshmiNarayana 3 жыл бұрын
తదకనపల్లే పాలకోవా, చాలా రుచికరం.., I'm from kurnool..,
@m.s.rvlogs4697
@m.s.rvlogs4697 3 жыл бұрын
అన్నా నేను ఎన్నో ఛానెల్ని subscribe చేసుకున్నా కానీ నీ లాగా ఎవరు ఇంత తియ్యగా తెలుగులో మాట్లాడిన వాళ్ళు లేరు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు.. మూర్తి గారు
@vardhanupdates73
@vardhanupdates73 3 жыл бұрын
మీ మాటలు వింటుంటే పాలకోవా తిన్నట్టే ఉంది
@jagadeeshmadineni6092
@jagadeeshmadineni6092 3 жыл бұрын
చాలా బాగుంది కొవ్వా
@sheshachalamsriram3545
@sheshachalamsriram3545 3 жыл бұрын
Amma thalli namaskaram🙏......GOLDEN MORALES challaga undu thalli
@meeralucky9912
@meeralucky9912 2 жыл бұрын
Sir prathi video ki me introduction super 👌👌👌
@mbmadduleti7684
@mbmadduleti7684 3 жыл бұрын
Akka super cheppinaaru 🙏🙏🙏🙏💚💛💚💛💚💛thanking you sir.
@gpteluguinfo6678
@gpteluguinfo6678 3 жыл бұрын
Thanks లోక్ నాధ్ గారు.. మంచి వీడియో పోస్టు చేశారు. #PraveenTraveller
@shivaprasad-bj8td
@shivaprasad-bj8td 3 жыл бұрын
తడకనపల్లి పాలకొవ్వ చాలా మధురంగా ఉంటుంది.
@ajaykalla6910
@ajaykalla6910 3 жыл бұрын
I have spent entire my childhood enjoying this kova. Now I miss it a lot. I couldn't find any other kova that match or out par the deliciousness of this utterly amazing kova.
@davidsongaddam7525
@davidsongaddam7525 3 жыл бұрын
Andaru dabbulu sapadistaru kani meeru prajalaku manchi paalakova chesinanduku tqs devudu mee kutumbabamunu divinchunu gaka
@NKS1982
@NKS1982 3 жыл бұрын
Hatsoff to your generation. So much respect and gratitude.
@msp_v
@msp_v 3 жыл бұрын
Thanks for uploading such videos..Ratalaseema foods are very tasty..🙏
@nasruddinshaik9534
@nasruddinshaik9534 3 жыл бұрын
11:08 to 11:45 super.....masha Allah.....dil vaale hain aap
@suneethavenkatesh3809
@suneethavenkatesh3809 3 жыл бұрын
Superb video 👍👌
@BalaSiva1994
@BalaSiva1994 3 жыл бұрын
Amma meeru chala baga matladutunnaru, Devudu manchi ga chustaru mimmalni
@anushasetty7266
@anushasetty7266 3 жыл бұрын
Its my own village ....... am happy that it became more famous..
@kumarchandra7787
@kumarchandra7787 2 жыл бұрын
Wow nice
@SKMV27
@SKMV27 3 жыл бұрын
Such a hygienic food and High proteins 👍
@madhusudha2249
@madhusudha2249 3 жыл бұрын
Thanks sir, my Kurnool taste respy Ni chuyincharu
@020ramesh
@020ramesh 3 жыл бұрын
Telugu baaga matladutunnaru.......okaa English word lekundaa super
@madhulikaathreyasa1391
@madhulikaathreyasa1391 3 жыл бұрын
Yummy 😋mouth watering Sir
@shaikhuzaifa6037
@shaikhuzaifa6037 3 жыл бұрын
I love this Pala kova delicious 😋😋😋😋
@iqmedia1667
@iqmedia1667 3 жыл бұрын
Chala bagundhi tadakana palle palakova nenu chala sarlu tinna
@gandamsuresh7312
@gandamsuresh7312 3 жыл бұрын
Super🎉👏 Amma
@kishoreganpisetty620
@kishoreganpisetty620 3 жыл бұрын
Palakova amrutham lokanadh garu meeku dhanyavadalu👏👏👍🌹
@thirumalareddy5537
@thirumalareddy5537 3 жыл бұрын
Good food vlogs
@kopulaananthaiah
@kopulaananthaiah 3 жыл бұрын
తడకపల్లి పాలకోవా రాయలసీమలోని ఒక రత్నం👌⚘
@keerthanathammadapalli4489
@keerthanathammadapalli4489 3 жыл бұрын
Ma kurnool famous palakova💕😍.......excellent taste 😋
@ksivajirao6455
@ksivajirao6455 3 жыл бұрын
Yes excellent taste
@gamingteam9828
@gamingteam9828 3 жыл бұрын
Thenks anna good bless you amma
@sureshvidya2440
@sureshvidya2440 3 жыл бұрын
Super amma🙏
@neelagiriramesh3870
@neelagiriramesh3870 2 жыл бұрын
Good video sir TQ so much of making this video.
@padmarajesh1444
@padmarajesh1444 2 жыл бұрын
amma super 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@baizidshaik
@baizidshaik 3 жыл бұрын
good plain talk original sweet happy to know the information thanq anchor thanq Amma nice talking g Allah almighty may bless ur family with good health & happy life good wishes
@shaikshavali6785
@shaikshavali6785 3 жыл бұрын
Super
@eswardaya1389
@eswardaya1389 3 жыл бұрын
Supper cova 👍
@thyagarajugandla4841
@thyagarajugandla4841 3 жыл бұрын
Amma Really appreciate your hard work and dedication
@ArchanaSingh-jp7eg
@ArchanaSingh-jp7eg 3 жыл бұрын
I too have tasted it, its tasty, cheap n best.
@gandikotatirupathiraju9104
@gandikotatirupathiraju9104 3 жыл бұрын
Super bro
@durgabhavani5334
@durgabhavani5334 3 жыл бұрын
Nice
@jyothitummala5433
@jyothitummala5433 3 жыл бұрын
🙏great
@MrYr1234
@MrYr1234 3 жыл бұрын
Nice 👍
@meenakshiponnada2851
@meenakshiponnada2851 3 жыл бұрын
Such a down to earth person!
@badshabads6027
@badshabads6027 2 жыл бұрын
BESMILLHA MASHA ALLHA
@srinivasaraodigumarthi5735
@srinivasaraodigumarthi5735 3 жыл бұрын
Super bro🌹🌹
@theplatinum26
@theplatinum26 Жыл бұрын
Touchy, God bless all people particularly that lady owner, who wishes for all❤
@naveen1178
@naveen1178 3 жыл бұрын
Good channel
@subbumaddali3465
@subbumaddali3465 3 жыл бұрын
Nice video sir,💐
@shivarajgoud6712
@shivarajgoud6712 3 жыл бұрын
Superb amma 🙏
@Mahesh-t4
@Mahesh-t4 3 жыл бұрын
Yaa kurnool ❤️🤩
@chaitulion2672
@chaitulion2672 3 жыл бұрын
muslims are good food makers and that taste is different which makes happy and people tooooo
@meenakshiponnada2851
@meenakshiponnada2851 3 жыл бұрын
Thank you for the information. Would Love to visit this entrepreneur
@boyaramesh2740
@boyaramesh2740 3 жыл бұрын
Super,,,super,,,😊😊😇👑😊😊😇
@jagadeeshmadineni6092
@jagadeeshmadineni6092 3 жыл бұрын
Good test
@shaikvali1787
@shaikvali1787 3 жыл бұрын
Good quality in thadakalepali pala kava
@RupaSastri
@RupaSastri 3 жыл бұрын
Very nice
@sravanv2226
@sravanv2226 3 жыл бұрын
Very nice voice over
@boyaramesh2740
@boyaramesh2740 3 жыл бұрын
Super,,supar
@seetaramayyamadireddy4404
@seetaramayyamadireddy4404 3 жыл бұрын
Good think
@jagadeeshmadineni6092
@jagadeeshmadineni6092 3 жыл бұрын
లోక్నాథ్ గారు మంచి గా కోవా డిటైల్స్ పోస్టు చేశారు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు జగదీష్ గారు
@midurbasha6227
@midurbasha6227 3 жыл бұрын
తడకనపల్లె అంటే పాలకోవా పాలకోవా అంటే తడకనపల్లె
@jyothudandugala2300
@jyothudandugala2300 3 жыл бұрын
Chala baguntundhi pala kovva nenu thinna kurnool lo thadakanapale loo maa dhagara lo a uru
@theindian1292
@theindian1292 3 жыл бұрын
Very good video anna...
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు హాబీబ్ గారు
@shaikshafi4737
@shaikshafi4737 3 жыл бұрын
Thank you so much loknath sir
@shaikshafi4737
@shaikshafi4737 3 жыл бұрын
My village thadakanapalli
@gaddamgopi6795
@gaddamgopi6795 3 жыл бұрын
Super ga vudi anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
అప్పుడే చూశావా?
@hussainbashabasha2205
@hussainbashabasha2205 3 жыл бұрын
Badema super duper
@pushpavathimarineni3153
@pushpavathimarineni3153 3 жыл бұрын
Nice sweet
@sunilsai5915
@sunilsai5915 3 жыл бұрын
It's my village but now we're leaving in Kurnool
@Mohankumar-lm9rq
@Mohankumar-lm9rq 3 жыл бұрын
Yekada bro kurnool lo
@sunilsai5915
@sunilsai5915 3 жыл бұрын
@@Mohankumar-lm9rq n.r.pett
@RRRealestat
@RRRealestat 3 жыл бұрын
Contact number please
@sunilsai5915
@sunilsai5915 3 жыл бұрын
@@RRRealestat why bro
@praveenkkolli
@praveenkkolli 3 жыл бұрын
How to reach it and specify map of possible
@pavankumar-yn5sl
@pavankumar-yn5sl 3 жыл бұрын
Hi loknath garu h r u sir...after long time... We are missing your pure Telugu... Please do frequent videos sir...
@gollashireesha153
@gollashireesha153 2 жыл бұрын
Yes ma vuri palakova very famous super test 👍👍
@korusatheesh9636
@korusatheesh9636 3 жыл бұрын
My city Kurnool ❤️✨😇
@rishiambari8056
@rishiambari8056 3 жыл бұрын
I love thadakanapalle paalakova it is very very famous in kurnool every time I prefer this love only it is very tasty with pure quality
@ashokkumar.kamsali
@ashokkumar.kamsali 3 жыл бұрын
Yes Very famous and very tasty. Once taste it wont leave n forget
@coolcool7498
@coolcool7498 3 жыл бұрын
Yela chestharu
@ashokkumar.kamsali
@ashokkumar.kamsali 3 жыл бұрын
@@coolcool7498 milk and sugar or jagger
@anudeepreddy3222
@anudeepreddy3222 2 жыл бұрын
08,01,2022 ఈ రోజు మీ ఊరికి వచ్చి మీ దగ్గర పాల కోవా తీసుకు వెలినామ్ చాల బాగుంది రుచి అమ్మ 👌👌
@templejuly6726
@templejuly6726 2 жыл бұрын
Cost enta on jan 2022?
@umarkhanpatel2671
@umarkhanpatel2671 3 жыл бұрын
🙏
@pattabiram9347
@pattabiram9347 2 жыл бұрын
👍🏻👍🏻
@maqsoodalikhan786
@maqsoodalikhan786 3 жыл бұрын
I like khova😋😋😋😋
@sureshsunku3981
@sureshsunku3981 3 жыл бұрын
Great daughter of great father
@annamlakshminagaswathi1459
@annamlakshminagaswathi1459 3 жыл бұрын
😋
@MallikharjunaReddy.
@MallikharjunaReddy. 3 жыл бұрын
Super content anna
@mallikarjunavamsi9600
@mallikarjunavamsi9600 3 жыл бұрын
Tadakana Palle Palakova..Ruchi Adbutam.. Meee Matalu.. Ohalaku Ateetam..
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు వంశీ గారు
@maheshreddy-km5vo
@maheshreddy-km5vo 3 жыл бұрын
Avunu nijame I am also kurnool
@anilbujjappa4355
@anilbujjappa4355 3 жыл бұрын
A అమ్మ చాలా గొప్ప గా మధురంగా మాట్లాడారు .
@RaghuRaghu-123
@RaghuRaghu-123 3 жыл бұрын
మావురీపకలోవుంది 😋😋
@cherrylover2998
@cherrylover2998 3 жыл бұрын
Tirupati - Laddu Tadakanapalle- Palakova Kakinada- Kaja Aatreyapuram- Pootarekulu Bheemavaram- Ulavacharu Godavari- Pulasa Tapeshwaram- Madata Kaja Hyderabad- Biriyani
@haragopalmolakaseema3000
@haragopalmolakaseema3000 3 жыл бұрын
Eroja vachamu super taste
@mutharbasha4387
@mutharbasha4387 2 жыл бұрын
👌👌👌👍👍👍👏👏👏🙏
@hemchandmadha9859
@hemchandmadha9859 2 жыл бұрын
Anna proddatur lo thangedpalli sweets lo Vimurti chala famous anna Do that video also anna
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 37 МЛН
RAYALASEEMA TADIPATRI DOSA
3:13
crazy foods & travel
Рет қаралды 10 М.
Guvvala Cheruvu Palakova - Kadappa Food - Food Wala
10:02
Food Wala
Рет қаралды 130 М.