కువైట్ నుంచి ఇండియాకు వచ్చేసాను Vlog || KUWAIT TO INDIA || FAMILY SURPRISE || FULLSAD

  Рет қаралды 1,207,438

RJPT_VENKEY

RJPT_VENKEY

Ай бұрын

కువైట్ నుంచి ఇండియాకు వచ్చేసాను Vlog || KUWAIT TO INDIA || FAMILY SURPRISE || FULLSAD​⁠ ‪@RJPT_VENKEY‬ #rjptvenkey #viralvideos #mannuruvenkey #venkeymannuru #uaevenkey #kuwaitdriver #teluguvlogs #travelingvlog #viralvlogs #dailyvlog #mynewvlog #myvlog #familyvlog #tamilvlog #kanadavlogs #kuwaitvlog #indiavlog #ilovevlog
My shopping vlog
• ఇంటికి రావడానికి షాపిం...
My instagram
reelC7c9eG...

Пікірлер: 2 400
@prakashyela6836
@prakashyela6836 Ай бұрын
నువ్వు ఎవరో నాకు తెలియదు ఈ వీడియో చూశాక నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి
@mohdaleem3111
@mohdaleem3111 Ай бұрын
same feeling here too......tears in my eyes
@HadviCreations
@HadviCreations Ай бұрын
Same
@bgopinath7178
@bgopinath7178 Ай бұрын
Naku kuda😢
@vedhavathi.c.n4952
@vedhavathi.c.n4952 Ай бұрын
Naku kuda😢😢
@joshuvaemmanuel9403
@joshuvaemmanuel9403 8 күн бұрын
😢 😢me too 😢😢
@user-pw8yz2ll7v
@user-pw8yz2ll7v Ай бұрын
మీ ఎమోషన్ చూస్తుంటే మా కండల్లో నీళ్లు తిరుగుతున్నాయి అన్న ఎలాగైనా మీ ఇల్లు చేరుకున్నావు హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ టైం
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
😢🫳🫳
@sathyamahi6190
@sathyamahi6190 Ай бұрын
అవునా మరి ఏడుసు
@indiancitizen0727
@indiancitizen0727 Ай бұрын
Kandalu kadura ayya
@srinivaskamindla114
@srinivaskamindla114 Ай бұрын
కళ్ళలో అని చెప్పు అన్న కండల లో కాదు
@srinathavunoori1731
@srinathavunoori1731 Ай бұрын
Eduvu aythey
@YesuMudraboyina
@YesuMudraboyina Ай бұрын
అన్నా నిజం చెప్తున్నా నువ్వు ఏడుస్తుంటే నా కంట్లో నీళ్లు తిరిగిని anna😔
@vetagaduchenal9879
@vetagaduchenal9879 Ай бұрын
ప్రేమతో అందరినీ ఏడిపించే సవా వేళ్ళకు భార్య పిల్లలతో హ్యాపీగా ఉండు
@krshankar7
@krshankar7 Ай бұрын
"కన్నతల్లి, కన్ననేల, స్వర్గం కంటే కూడా గొప్పవి! " -❤❤
@msnarasimhulu4844
@msnarasimhulu4844 Ай бұрын
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. Finally Reached India n home
@AVK1611
@AVK1611 Ай бұрын
మీ అమ్మ గారు చాలా స్ట్రాంగ్.. చాలా మందికి ఇన్స్పిరేషన్... సూపర్
@swathirupa210
@swathirupa210 23 күн бұрын
Yes..true..kodukuki dhairyam cheppindi aame..nijam ga great
@sheelaram86
@sheelaram86 Ай бұрын
ఎమోషన్ చూస్తుంటే చాలా కలలో నీళ్లు తిరిగాయి మీరు మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించు గాక
@bhargaviswarup9741
@bhargaviswarup9741 Ай бұрын
ఆడవాళ్ళ మనసు సున్నితం అంటుంటారు కానీ... మగవాళ్ళు కూడా ఎంత ఎమోషనల్. అందరినీ మీరెంత మిస్ అయ్యారో మిమ్మల్ని చూస్తే అర్థమౌతోంది. మీ అమ్మగారు, మీ భార్య మీకంటే స్ట్రాంగ్ అనిపించారు. మీరు చిన్న పిల్లాడిలా అనిపించారు తమ్ముడు.
@rameshpraveensaikumar2642
@rameshpraveensaikumar2642 Ай бұрын
అన్న మీ వాళ్ళ మీద ఉండే నీ ప్రేమకు నిజంగా గ్రేట్ అన్న నిజంగా వీడియో చూస్తుంటే మా కళ్ళలో నీళ్ళు తిరిగాయి😢😢🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊
@Ammulu_dancer
@Ammulu_dancer Ай бұрын
అమ్మ ను కలిసి నపుడు మీ భార్య ను కలిసినపుడు నాకు ఏడుపు ఆగలేదు అన్నా మోత్తానికి 5 నిమిషాల పాటు ఏడ్చాను నేను ఇక హ్యాపీ గా కుటుంబ సభ్యులతో గడపండి సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు చాకలి దస్తగిరి పులకుర్తి కర్నూలు జిల్లా నీ subscribe r
@navendakur3306
@navendakur3306 Ай бұрын
Hi ammulu
@DkDk-ek9wm
@DkDk-ek9wm Ай бұрын
Same
@nagamohankakumanu
@nagamohankakumanu Ай бұрын
చాలా కష్టం అబ్బా...ఫామిలీ కి దూరం గా ఉండటం...గ్లాడ్ బ్లేస్ యు బ్రదర్
@divinemantra107
@divinemantra107 Ай бұрын
నేను చాలా ఎమోషనల్ అయ్యం ఆన్న మీరు ఈ స్థాయి లో ఉన్నందుకు అమ్మ,మిమ్మల్ని అభిమానించే మేము చాలా గౌర్వ పడుతున్నాం 🙏
@anithasai8058
@anithasai8058 Ай бұрын
హ్యాపీ గా వుండు బాబు కళ్ళ నీళ్ళు ఆగలేదు,నేను కూడా మీ అమ్మనే అనుకో all the best God bless you
@umamaheswaraosiramsetti4882
@umamaheswaraosiramsetti4882 Ай бұрын
మా కళ్ళలో నీళ్ళు వచ్చాయన్న మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి
@Alitelife
@Alitelife Ай бұрын
తమ్ముడూ. ఈ వీడియో. చూసీ. నేను నిజంగా. ఏడ్చిసాను. మాబాబు చూసి. నువ్వెందుకు. ఏడుస్తున్నావని. నవ్వేరు కానీ నాకైతే చాలా బాధేసింది
@psk_abbavaram
@psk_abbavaram Ай бұрын
ఇలాంటి ఎమోషన్స్ చూసిన తర్వాత నాకూ ఎప్పుడు ఇంటికి వెళ్ళే టైం వస్తుందా అని వెయిటింగ్ బ్రో.. ఏదైతేనేం చాలా హ్యాపీ ఫ్యామిలీ నీ ఇలా సర్పరైస్ చేయడం ❤❤
@pratapsasichaganti7395
@pratapsasichaganti7395 Ай бұрын
చాలా బాగుంది మీ వీడియో మీ వాళ్ళ అందరి ఎమోషన్స్ చూసాము మాకు కళ్ళు చెమార్చాయి ఈ తర దేశాలు వెళ్లినవాళ్ళ పరిస్థితి అందరిదే ఇలాగ ఉంటున్నది 👌👌❤️❤️👌👌
@syamalasyam6838
@syamalasyam6838 Ай бұрын
సూపర్ అండి అమ్మను కలవడం అక్క ని కలవడం మీ ఫ్యామిలీ ని కలవడం మాకి చాలా సంతోషంగా ఉంది ఇంకా మీ కుటుంబ సభ్యులుతో హ్యాపి గా ఉండండి
@ANR.SS_132
@ANR.SS_132 Ай бұрын
వదినమ్మకు నీకు నా యొక్క 🙏 పాదాభివందనం😍అన్నయ్య 💞 నీ వీరాభిమాని🫂నీ🫂తమ్ముడు.. ఇలాగే కలకాలం కలిసి ఉండాలని మనమందరం మా దేవుని ప్రార్థిస్తూ 💞🙏🥹
@mallikarjunboini
@mallikarjunboini Ай бұрын
అన్న.... మీ అక్క కళ్ళలో ఆనందం చూస్తుంటే మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అన్న...... కళ్ళ లో నీళ్ళు తిరిగాయి అన్న ❤❤❤
@padmalatha2309
@padmalatha2309 Ай бұрын
Happy welcome to India. Kanillu agaladhu. Jangaon dist Telagana.
@user-cv4bm3il2d
@user-cv4bm3il2d Ай бұрын
అన్న ఎంత కష్టమైనా సుఖమైన ఫ్యామిలీతో ఉండి సాధించు
@ramvasu6514
@ramvasu6514 Ай бұрын
ఎంత మంచి ఫ్యామిలీ ఉన్నప్పుడు నీకు అంత మంచే జరుగుతుంది
@user-jo6ox2ix8j
@user-jo6ox2ix8j Ай бұрын
కొడుక్కి ఎంత వయసు వచ్చిన అమ్మ ముందు కొదుకు ఎప్పుడు చిన్నపిల్లొదె ❤❤❤❤
@maheboobmohammed8610
@maheboobmohammed8610 Ай бұрын
100% correct. ..ma amma kuda chala strong hearted person...but it's my bad luck....devudu ma ammanu na nunchi chala dooramga tiskellipoyadu.....
@malleshammallesham3898
@malleshammallesham3898 Ай бұрын
, సూపర్ బ్రదర్ నువ్వు ఈ వీడియోలో నీ ఎమోషనల్ చూపించావు అదేవిధంగా మన రజక జాతి యొక్క జీవనోపాధి కూడా ఈ వీడియోలు పెట్టావ్ బ్రదర్ జై రజక జై జై రజక
@durgaraopeddapati6575
@durgaraopeddapati6575 Ай бұрын
అన్నా మీ ఫ్యామిలీ అందరితో కలిసి నువ్వు సంతోషంగా ఉంటుంటే చాలా హ్యాపీగా ఉందన్న నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండి నవ్వుతూ ఉండాలి అన్న
@krcreations510
@krcreations510 Ай бұрын
ఖైదీ లాగా వేరే వాళ్ళ కింద బ్రతకడం వేస్ట్ రూపా వచ్చినా మంచిదే మన వాళ్ళ మధ్యలో బ్రతకడం బెటర్🙏💞💐
@venkyroy5172
@venkyroy5172 Ай бұрын
Kutha dhengi ninnu guduru bandi ki vekisthanu 😅
@PVenkat-dp7ko
@PVenkat-dp7ko Ай бұрын
😂😂😂
@GorlaKala
@GorlaKala Ай бұрын
❤​@@PVenkat-dp7ko
@Princessaadhya2324
@Princessaadhya2324 Ай бұрын
అమ్మ దగ్గరకి వెళ్ళగానే అనుకోకుండా తన్నుకుంటూ వచ్చాయి కన్నీళ్ళు,,, అదే కదా అమ్మ ప్రేమంటే ❤❤❤❤
@manjulac4113
@manjulac4113 Ай бұрын
చాలా సంతోషం అన్నగారు మేము కూడా రజకుల ఊరికి వచ్చి మంచి పని చేసావు మళ్లీ వెళ్ళకండి ఇక్కడే వీడియోస్ చేసుకుంటూ ఉండాలి అని
@muralimohan9319
@muralimohan9319 Ай бұрын
Happy ga Mokam Velege pothundhi venkey🎉🎉🎉🎉🎉🎉
@AbbuluAbbulu-ji7yz
@AbbuluAbbulu-ji7yz Ай бұрын
సూపర్ బ్రో మీ అమ్మగారిని కలిసినప్పుడు కన్నీళ్లు వచ్చాయి బ్రదర్ 💞💞
@bharathimalapaka2287
@bharathimalapaka2287 Ай бұрын
పూర్తి గా చూసి బాగా ఏడ్చాను తమ్ముడు. సంతోషంగా ఉండు. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు 🎉🎉
@NagadeviKatari
@NagadeviKatari Ай бұрын
అన్న నేను ఎప్పడు ఎమోషనోల్ కాను కానీ అన్న వీడియో చేస్తే కన్నీళ్లు ఆగలేదు అన్న నువ్వు మీ ఫ్యామిలీతో హ్యాపీ గా ఉండలి అన్న 🥰🥰🥰
@rajukirankumar1331
@rajukirankumar1331 Ай бұрын
Ippude subscribe chesa bcz nuvvu India lo Mee family tho undali ante ma support meeku kavali ❤
@srinivasdasa6552
@srinivasdasa6552 Ай бұрын
ఎంత డబ్బు సంపాదించిన అమ్మ తో ఉంటే అంతే చాలన్న 😢
@ShowkathShowkath-ip8ll
@ShowkathShowkath-ip8ll Ай бұрын
MI family ne chala Baga chusukuntu Nadu Anna miku hats off🎉
@user-oy7mv9lj9y
@user-oy7mv9lj9y Ай бұрын
అలా నీ ఎమోషన్ చూసి మా కళ్ళంటూ నీళ్లు తిరిగాయి అన్న
@rvsnlucky2214
@rvsnlucky2214 Ай бұрын
ఏంటి అన్నా పొద్దున్నే కళ్ళల్లో నీళ్ళు తేపించవ్ ❤❤❤
@sureshbabu9745
@sureshbabu9745 Ай бұрын
వీడియో చూస్తున్న సేపు నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి
@queenofthekadapa2893
@queenofthekadapa2893 Ай бұрын
మా వృత్తి కూడా అన్న
@mallipodili7570
@mallipodili7570 Ай бұрын
నిజంగా ఒక గొప్ప వీడియో తీసావ్ వెంకట్ బ్రోదర్ మేము రజక కులం లో ఉండేటోళ్లం మాది నెల్లూరు వెంకట్ సంతోషం నీ ఇంటికి నువ్వు వచ్చేసావ్
@anandbro6255
@anandbro6255 Ай бұрын
@jayalakshmi6419
@jayalakshmi6419 Ай бұрын
ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతినీ అన్నట్లుగా, మన తల్లి తండ్రులూ, తోబుట్టువులూ, భార్యబిడ్దలూ , స్నేహితులూ , పరివారము వారి ప్రేమాభిమానాలూ ఎక్కడా దొరకవు తమ్మూడూ! మంచి వీడియో చూపించావు. వారిని ఎంత మిస్సయ్యావో అంత ఎమోషనలయ్యావు. డబ్బు అవసరమే కానీ అంతకంటే మన కుటుంబం మనకు ముఖ్యం.🎉🎉🎉🎉🎉 చల్లగా బ్రతుకు. మీకు శ్రీరామరక్ష.🎉🎉ఖ
@mallipodili7570
@mallipodili7570 Ай бұрын
@@jayalakshmi6419 yes madam
@mathamadhu2613
@mathamadhu2613 Ай бұрын
@narsummurty
@narsummurty Ай бұрын
బ్రదర్ చాలా సంతోషంగా ఉంది మాకు. మొత్తానికి అయితే మీరు ఇంటికి వెళ్లారు మీరు పడ్డ కష్టమంతా మర్చిపోయి ఫ్యామిలీతో సంతోషంగా ఉండండి. నాకైతే నిజంగా ఏడుపొస్తుంది మీరు బాధపడుతుంటే. మా పరిస్థితి ఇలాగే ఉంది
@Nandha-ny5ge
@Nandha-ny5ge Ай бұрын
వీడియో కంటే ముందే కామెంట్స్ చూసా. అందరూ ఏడ్చేసాం అన్నారు వీడియో చూసి. తర్వాత పూర్తి వీడియో నేను చూసా తెలియకుండానే కళ్ళలో నీళ్లు వచ్చేసాయ్ సూపర్ వెంకీ అన్న 🙏🙏🙏
@mahaboobbasha3731
@mahaboobbasha3731 Ай бұрын
Super ,comming your home, all' the best.
@srinivasulukadem3278
@srinivasulukadem3278 Ай бұрын
అమ్మ కు surprise ఇస్తా అని నువ్వే దొరికిపోయినావు అన్న, అమ్మ ను చూడగానే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేయక పోయినావు 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👍🏻
@KishoreKumar-nn2zo
@KishoreKumar-nn2zo 28 күн бұрын
ఈ వీడియో చూస్తుంటే మా కళ్ళలో నీళ్లు తిరిగాయి బ్రో ఫ్యామిలీతో కలిస్తే చాలా ఆనందంగా ఉంటది బ్రో 👍👍👍👍👌👌👌
@muralimohan9319
@muralimohan9319 Ай бұрын
Well come own Country Venkey🎉🎉🎉🎉🎉🎉 Best of luck Venkey🤞🤞🤞🤞🤞🤞🎉🎉🎉🎉🎉
@sekhermaster3388
@sekhermaster3388 Ай бұрын
అన్నా కంగ్రాట్యులేషన్స్ అన్న ఇండియాకు వచ్చినందుకు హ్యాపీగా ఫ్యామిలీతో ఉండు అన్నయ్య❤❤❤
@SandeepKumar-13S
@SandeepKumar-13S Ай бұрын
Thappakunda support chesthan brother ikkade undandi meeru
@shaiksaleembasha6157
@shaiksaleembasha6157 Ай бұрын
Super video full emotional video your videos number one this video really good
@andhrarecipescookingchanne4635
@andhrarecipescookingchanne4635 Ай бұрын
అమ్మలు ఎప్పుడు నిబ్బరంగానే ఉంటారు ❤❤❤
@Priyaka.janu586
@Priyaka.janu586 Ай бұрын
మీ ఎమోషన్ చూస్తుంట మా కళ్ళలో నీళ్లు తిరిగాయి🎉😭😭😭😭😭🎉
@RajuRaju-bc1qt
@RajuRaju-bc1qt Ай бұрын
Superrr bro well com to India bro❤❤❤❤
@padmaelugunetla3729
@padmaelugunetla3729 Ай бұрын
Total family motham. Petandi okkasari medhi chala pedha family supar
@kathijeevan4346
@kathijeevan4346 Ай бұрын
Endhi Anna Nuvu Kuda Emotional Ayipoyav Amma Ni Chudagane❤❤❤Super Anna Nuvu
@MangaliNagendra-ts2mv
@MangaliNagendra-ts2mv Ай бұрын
good happy mother land
@jeediprasad9838
@jeediprasad9838 Ай бұрын
Very good be happy
@neerajakumari7592
@neerajakumari7592 Ай бұрын
Nice video Venkat. Very nice family bonding. Keep it up bro 😍😍👍👍👍👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@Naatuguntlagang
@Naatuguntlagang Ай бұрын
Nenu last few years lo choosina, the best video....❤
@simranali6252
@simranali6252 Ай бұрын
మీరు ఐతే మీ అమ్మను బ్రతికి ఉండగా చూసావ్ అన్న ఆరు సంవత్సరాలు కువైట్ లో ఉండి అమ్మ చనిపోయాక పోయాను అన్న నేను నీ లాగే surprise గా వెళ్దాం అనుకున్న కానీ మార్చ్ 17 కి బాధ తో వెళ్తా అని అనుకోలే కానీ ఎవరు ఇన అమ్మ బ్రతికి ఉన్నంత వరకు బాగా చూసుకోండి అమ్మ పోయాక ఆ భాద చెప్పలేము
@tallasrinivas7884
@tallasrinivas7884 Ай бұрын
God bless u bro
@Raksha__0114
@Raksha__0114 17 күн бұрын
Mi mummy nitho ne vumtumdhi 😊 Thanu eam chanipoledu nitho ne vumdhi 😊nuvu aamte mi mummy ki chala estam Aamduke ni tho ne vumdhi
@jadalanarsimha
@jadalanarsimha Ай бұрын
చూసిన ప్రతి ఒక్కరి కంట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి అన్న ఇక్కడే ఉండి నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాం
@vutukurikumarpandu9244
@vutukurikumarpandu9244 3 күн бұрын
Super brother full emotion ga undi naa kallalo neeru vastondi nice family
@DaaletcmePalapu-jb7nt
@DaaletcmePalapu-jb7nt Ай бұрын
అన్నా నువ్వు ఇంటికి వెళ్లి వీడియో పెట్టావు కదా మేము చూసాము నీతో పాటు నేను కూడా యాడ్ చేశాను అన్న మేము కూడా చాలా సంతోషపడ్డాను మీ ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా థాంక్స్ అన్న మేము కూడా చాలా హ్యాపీ అన్నా చాలా థాంక్స్ అన్న వీడియో పెట్టినందుకు
@RamChandra-ik5on
@RamChandra-ik5on Ай бұрын
Welcome To India Brother.
@lifeinsuranceguru8826
@lifeinsuranceguru8826 23 күн бұрын
Anna Nuvvu అల ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చేసింది అన్న God bless you Anna 🎉
@maheshgoud806
@maheshgoud806 Ай бұрын
Welcome to India brother 🎉 and very happy beautiful video ❤ next video ki waiting brother ✋
@praveenboddu
@praveenboddu Ай бұрын
అన్న మీరు ఏడ్చేప్పుడు ఎందుకు ఏడుస్తా అని చెప్పింది చూడు అది అమ్మ అంటే love you mother and also my mother anna❤❤❤❤❤
@pallamjhansi9665
@pallamjhansi9665 Ай бұрын
చాలా హ్యాపీ గా ఉంది మీరు మీ కుటుంబం కలిసి నందుకు
@cookingbykavitha636
@cookingbykavitha636 Ай бұрын
Nice annnnaya video nice family dhuram ga unttaru badha unttudhi miku
@Nature9Love
@Nature9Love Ай бұрын
మా అక్క ని గుర్తుచేసావ్ bro literally adipinchesav Anna
@user-iy9fg2qh6q
@user-iy9fg2qh6q Ай бұрын
అన్న నీవు ఎపుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున
@mohdyousufmdyousuf7872
@mohdyousufmdyousuf7872 Ай бұрын
పుట్టిన ఊరు తల్లి లాంటిది, బతుకుతెరువు కోసం బయట దేశానికి వెళ్లి తిరిగి మన ఊరికి రావడం ఊరిలో పలకరిఎంపులు దోస్తులు మన బంధువుల మధ్య ఉండడం చాలా సంతోషం గా ఉంటుంది సొంతూరు అంటే 1000 ఏనుగుల బలం లాంటిది లాంటిది ఇక్కడి నుండి ఎడారి దేశానికి వెళ్లారు కాబట్టి ఆ బాధ, వచ్చారు కాబట్టి ఆ సంతోషం మీలాంటి వాళ్లకు అందరికీ తెలుస్తుంది అల్లా అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను బ్రదర్ 😍😍
@yadavallilakshmi2316
@yadavallilakshmi2316 Ай бұрын
All d best for all your future endeavours
@subashdasari5517
@subashdasari5517 Ай бұрын
Gad bless you andi family tho happi ga vundandi😊😊
@nandeshwarishwar6291
@nandeshwarishwar6291 Ай бұрын
అన్న వెల్కమ్ టు ఇండియా చాలా రోజుల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను కానీ ఏ రోజు ఈ వీడియోలో కూడా ఇంత ఎమోషనల్ కాలే మీరు ఏడుస్తుంటే నా కూడా ఏడిపిస్తుంది చాలా జాగ్రత్తగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్లీజ్ రిప్లై అమ్మ జాగ్రత్త
@chakramsujini9556
@chakramsujini9556 Ай бұрын
Super surprise welcome to India
@sodempujithapujitha483
@sodempujithapujitha483 Ай бұрын
మీ ఫ్యామిలీ నీ కలిసినందుకు చాలా happy ga undhi annaya .Naku kuda ఏడుపు వచ్చింది.
@sonynaidu1910
@sonynaidu1910 Ай бұрын
Very nice video... super surprise asalu 😁😁stay blessed
@user-yd3gk5dg5r
@user-yd3gk5dg5r Ай бұрын
మొత్తానికి కుంభ సభ్యులనూకలిసావు అన్న నాకు చాలా సంతోషం ఉంది అన్న
@jjrr7771
@jjrr7771 Ай бұрын
Chala happy and ఏడుపు వచ్చింది
@venuchavalam
@venuchavalam Ай бұрын
Great thammudu vedieo bagundi 🎉
@arunapasupuleti3346
@arunapasupuleti3346 Ай бұрын
All the best brother
@fazurashaik5231
@fazurashaik5231 Ай бұрын
Nice video feeling so happy
@padamatavaralakshmi1232
@padamatavaralakshmi1232 Ай бұрын
All the best happy ga undali
@dudekulakhasimbi2256
@dudekulakhasimbi2256 Ай бұрын
Tammudu mee vedio chustunte edupu agadam ledu tammu meeru eppudu happy ga undali
@user-sl6cj7co8x
@user-sl6cj7co8x Ай бұрын
అందరూ బాగుండాలి అన్న.. హ్యాపీ ఫ్యామిలీ 🌹
@telulakshmi6857
@telulakshmi6857 Ай бұрын
ఫ్లైట్ లో నుంచి దుబాయ్ వ్యూ చూపించారు కదా చాలా అద్భుతంగా ఉందో చూడడానికి మనసుకి చాలా సంతోషంగా ఉంది ఆనందంలోనే ఉంది చాలా బాధ కూడా అనిపించింది
@vijaykumar-jc8ni
@vijaykumar-jc8ni Ай бұрын
Yedvaku nanna makallallo nillu vachaie nuvvu family tho undipo unnanthalo santhoshamga mana vallatho undochu God bless you
@user-rw3ym7iy1s
@user-rw3ym7iy1s Ай бұрын
love you bro 💕 take care maa family గుర్తుకువచ్చింది
@sangeethaaruna312
@sangeethaaruna312 Ай бұрын
Welcome to India bro
@AmmuAmmu-yh7jz
@AmmuAmmu-yh7jz Ай бұрын
Happy journey annayya
@rafisheethu8400
@rafisheethu8400 Ай бұрын
4:15 ..❤❤enduku antey manam travel chesey tappudu ala cheyadam best anna... really appreciate ❤❤ happy journey 🎉
@vijayaathi3098
@vijayaathi3098 Ай бұрын
Very nice video god bless you
@MekalaSubramanyam-nb1sg
@MekalaSubramanyam-nb1sg Ай бұрын
Happy journey
@NaturalNani...
@NaturalNani... Ай бұрын
❤ ఏముంది లే అన్న మి కుటుంబ ఆప్యాయతలు 👏👏👏👏👏👏 ఎప్పుడు అలానే ఉండండి అన్న
@ViijayakumariNarra
@ViijayakumariNarra Ай бұрын
మీ ఆవిడ నా లాంటిదే ఫుల్ డేర్.... 👍❤
@MrNaveen47
@MrNaveen47 Ай бұрын
Welcome to India Brother. U got u r Life holidays. ❤❤❤❤❤❤❤
@kotiswathi6207
@kotiswathi6207 Ай бұрын
Welcome to India 🎉
@jamprangibhairavamurthy5558
@jamprangibhairavamurthy5558 Ай бұрын
హాయ్ Anna ఇంకా family తో కలసి బాగుండాలి అన్న!
@sattuharikrishna6717
@sattuharikrishna6717 Ай бұрын
India lo ny undi manchi manchi videos chyai bro all the very best keep do rock
Surprise visit to India after 7 years
26:25
Vamshi_Vlogs
Рет қаралды 1,2 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 18 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 39 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 3,7 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 520 М.
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 18 МЛН